NAA JIVITHA GADHA NEW EMOTIONAL FOLK SONG 2023 | GADWAL SINGER SHIVA | INSTA TROLL SONG 2023

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • NAA JIVITHA GADHA NEW EMOTIONAL FOLK SONG 2023 | SINGER GADWAL SHIVA | INSTA TROLL SONG 2023
    #gadwalshivasinger #folksongs2023 #instagramfamoussinger #singergadwalshiva #folksongs2023 #latestfolksongs2023 #2023songstiktok #2023folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2023 #latestfolksongs2023 #telugufolksongs2023 #rajashekarrm
    ----------------------------------------------------
    Technical Support
    #rajashekarRM 9704745485
    ---------------------------------------------------
    NAA JIVITHA GADHA NEW EMOTIONAL FOLK SONG 2023 | SINGER GADWAL SHIVA | INSTA TROLL SONG 2023,gadwal singer shiva,instagram singer,instagram singer shiva song,gadwal singer shiva new song,gadwal shiva song,gadwal shiva,Instagram singer,shiva gadwal singer,shiva singer,new folk songs 2023,telangana folk songs,new folk song 2023,gadwal singer shiva interview,gadwal shiva songs 2023,instagram shiva singer songs,instagram troll shiva songs,dj linga folk songs,

КОМЕНТАРІ • 787

  • @sarveshsarvesh1870
    @sarveshsarvesh1870 Рік тому +1515

    Alage inka naku manchi manchi avakashalu ippinchali ani korukuntunnanu sir

  • @vanarasilachiramvanarasila3645
    @vanarasilachiramvanarasila3645 Рік тому +474

    నిన్ను అనేవల్లని నోటి మాటతో సమాధానం చెప్పకుండా పాట తో సమాధానం చెప్పావు తమ్ముడు శివ నవు ఇంకా పెద్ద స్థాయి కి ఎదగాలి తమ్ముడు God Bless You ❤

  • @Santhoshrainer8181
    @Santhoshrainer8181 Рік тому +159

    నల్గొండ గద్దర్ అన్న దాక వేలావ్ అంటే గ్రేట్ అన్న మీరు 🙏🙏🙏🙏🙏💐💐💐

  • @sujathanayini563
    @sujathanayini563 Рік тому +56

    నీ మనసులోని భాదను పాటతో అడిగావు తమ్ముడు సూపర్😍😍😍😍😍

  • @ChandakaGayatrinarayana
    @ChandakaGayatrinarayana Рік тому +84

    నీకు మంచి అవకాశాలు రావాలని మనసుపూర్తిగా కోరుకుందాం బ్రో

  • @GnanaGamyaSrinivas
    @GnanaGamyaSrinivas Рік тому +37

    సూపర్ తమ్ముడు.ఏమి బాధ పడకు నీకు బంగారు భవిష్యత్తు ఉంది.మన ఉన్నతిని చూసి ఓర్వలేని సమాజం ఎన్నో అంటుంది అవన్నీ పట్టించుకోకుండా నీకు దేవుడు ఇచ్చిన ఆ గొంతుతో మరెన్నో అద్భుతమైన పాటలు పాడి గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @ravinderkotla4509
    @ravinderkotla4509 Рік тому +56

    శివ మీరు చాలా బాగా పాడారు సాంగ్ ఇంకా మీరు మరి ఎన్నెన్నో సాంగ్స్ పాడి ద బెస్ట్ అని అనిపించు కుంటావు🎉💐💐

  • @savitri7311
    @savitri7311 Рік тому +32

    చూసి నవ్వేటోడు.. తిండి పెడతాడా తమ్మీ... Dont care 👍👍👍👍నీ పాట నీదే 👍🙏

    • @hatkarmanmohansingh4632
      @hatkarmanmohansingh4632 Рік тому +1

      నిజమే, కానీ నవ్వడం వల్ల ఇతన్ని ఉపయోగించుకొని యూట్యూబర్స్ ఛాన్స్ ఇస్తున్నారు... అర్థం అయ్యిందా

  • @RaviBonagiri-l9l
    @RaviBonagiri-l9l Рік тому +109

    ఇలానే పాటలు పాడుతూ అందర్నీ నవ్విస్తూ నువ్వు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మంచిగా మీ అమ్మానాన్నలని మంచిగా చూసుకో

  • @theddunaveen5480
    @theddunaveen5480 Рік тому +93

    ప్రతిభ ఎవరి సొత్తు కాదు, అందరికీ ఉంటది. ఎవరి ప్రతిభ వారిదే.✊

  • @pgnsongsdesk4025
    @pgnsongsdesk4025 Рік тому +23

    Super తమ్ముడు ఏ talent లేనివాడు ఏది రానివడు మాత్రమే ఎదుట వారి ప్రతిభను గుర్తించలేని కభోది చాలా చక్కగా పాట ద్వార బదులిచావు

  • @ఈబుదిబాలరంగ

    మన గద్వాల్ దౌద్దర్ పల్లి.లో నువ్వు ఆణిముత్యం నువ్వు ఆల్ ది బెస్ట్ సాంగ్ సూపర్🎉🎉

  • @venkymusic8231
    @venkymusic8231 Рік тому +11

    నువ్వు ఎం బాధపడకు తమ్ముడు ఎవరి పాపం వారిదే నువ్వు బాధపడకు మాటతో చెప్పకుండా పాట తో చెపినవ్ తమ్ముడు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshnaidu3804
    @maheshnaidu3804 Рік тому +2

    Super bro ...

  • @mr_7creations834
    @mr_7creations834 Рік тому +15

    మంచి టాప్ ఫోక్ సింగర్ అవుతావ్.. .... నీను చూసి నవ్వినోడే నీను చూసి అన్న ఒక సెల్ఫీ అని అడిగెయ్ స్థాయి వరకు వెళ్తావ్... అల్ ది బెస్ట్ 🎉

  • @PSrinivasReporter
    @PSrinivasReporter Рік тому +110

    దేవుడు మనిషిలో ఏదో ఒక లోపం ఇస్తూనే ఉంటాడు తమ్ముడు ఎవరో ఏమో అన్నారు అని నువ్వు బాధపడకూడదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ఈ పాట ద్వారా నిన్ను అన్న వారి కి పాట ద్వారా నిన్ను అర్థం చేసుకుంటారు ఆల్ ద బెస్ట్ 👌👍🎉

  • @HarshaGopi-yq2yv
    @HarshaGopi-yq2yv Рік тому +1

    Super bro

  • @mr.maharaj8357
    @mr.maharaj8357 Рік тому +16

    ఇంతటి గొప్ప అవకాశాన్ని తమ్ముడు శివ కు అందించినా "_Deejey linga presents_" UA-cam చానెల్ వారికి ప్రత్యేకమైన అభినందనలు 👏👏 తమ్ముడు శివ ను ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా మంచి ప్రోత్సాహం మరియు మీ తోడ్పాటు ఎప్పుడు శివలాంటి వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను.❤thank you for having this much of humanity in now_a_daYs ...keep encouraging to those who are really have good Talent and makem them SUCCESSFUL all the best 🤝✊

  • @seshiraj4778
    @seshiraj4778 Рік тому +23

    18 years వచ్చేటప్పటికి వాయిస్ చాలా బాగా మారుతుంది...❤❤

  • @bejjur806
    @bejjur806 7 місяців тому +3

    Super

  • @gangabhavani6512
    @gangabhavani6512 Рік тому +3

    Baga padavu thammudu all the best

  • @arellyarunaprabhanjan186
    @arellyarunaprabhanjan186 Рік тому +8

    Super thammudu...
    Real ga nee voice చాలా బాగుంది... ప్రతి మనిషి ఎదిగిన కొద్దీ తను వెళ్ళే దారిలో రాళ్ళు, ముళ్ళు, వీది కుక్కలు వుంటాయి... ఇంతకు ముందు ఇక పై వాగే వారు కూడా ఇలాంటి వారే...
    నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీవు గర్వంగా వుండాలి... All the best....
    I tha manchi avakasham thanaki కల్పించిన అతనికి కూడ ధన్య వాదాలు

  • @THERBRTALKS-do5rl
    @THERBRTALKS-do5rl Рік тому +2

    Moragani kukkaa ledhu..vimarsinchani nooru ledhu..e rendu jaragani vooru ledhu..mana pani manam cheskunta povali..❤ gud thammudu

  • @prathibashinde4495
    @prathibashinde4495 Рік тому +5

    E abbai ki ilage support chesi patalu padisthe.........kachithanga manchi singer aithadu............. Good ra chinna keep it up

  • @Bannitech
    @Bannitech Рік тому +1

    Bagundhi thammudu elantivi Inka enno oppertunitys ravali ani korukuntunna thammudu

  • @ChedaluNaresh
    @ChedaluNaresh Рік тому +14

    ఎవరో ఏదో అంటుర్రని అక్కడే ఆగిపోకు శివ ఇంకా నీవు ముందుకు చాలా వెళ్లాల్సి ఉంది సూపర్ తమ్ముడు

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Рік тому +5

    దూసుకు పోహ్ సోదరా అసురా మ్యూజిక్ అన్నా 🙏🙏🙏దండాలు అన్నా 🤝🤝🤝

  • @Gopal71516
    @Gopal71516 Рік тому +2

    🎉🎉🎉🎉🎉 congratulations thamii

  • @mahendrababulake
    @mahendrababulake Рік тому +4

    సూపర్ బ్రదర్ టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని నిరూపించావు..హ్యాండ్స్ అప్ బ్రదర్

  • @sivasivappa7105
    @sivasivappa7105 Рік тому +23

    సూపర్ సాంగ్ తమ్ముడు బాగా పాడావు 👌👌👌👌

  • @rajuking5841
    @rajuking5841 Рік тому +78

    God bless u ra tammudu, శివ కి అవకాశం ఇచ్చిన అన్నకు, హృదయ పూర్వక ధ్యవాదములు

  • @SandeepNaidu-fv2cj
    @SandeepNaidu-fv2cj Рік тому +2

    All the best thamudu

  • @muppidinagavamsi5753
    @muppidinagavamsi5753 Рік тому +43

    చూడు Brother అమ్మా నాన్న ని గుర్తు చేసుకో చాలు ... హ్యాపీ గా ఉండు బ్రో సూపర్ గా పడావ్ సాంగ్. అవకాశం ఇచ్చిన వాళ్ళని మాత్రం నీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోకు వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ అని నా అభిప్రాయం❤

  • @nageswarinageswari4065
    @nageswarinageswari4065 Рік тому +2

    All the best thammudu

  • @DasariGanesh-3250
    @DasariGanesh-3250 Рік тому +29

    Good shiva you dont stop your journey congrats 👍👍

  • @edagottuhariprasad8777
    @edagottuhariprasad8777 Рік тому +5

    Really folk songs ki super voice ra thammudu ra needi❤❤God bless you chinna na suport neeke

  • @srikanthkaveti4190
    @srikanthkaveti4190 Рік тому +2

    Nice thammudu

  • @someshkondagorriofficialch6181
    @someshkondagorriofficialch6181 Рік тому +36

    నా పాటకు ఒక గుర్తింపు దొరికితే అంతే నాకు చాలా శివ🎤🎧🎼

  • @sanjuyadavkuntolla5031
    @sanjuyadavkuntolla5031 Рік тому +1

    Iam full support ra Thamuddu

  • @NaniNani-sj1ly
    @NaniNani-sj1ly Рік тому +8

    సూపర్ గా పాడావు బ్రదర్ నిన్ను ఎవరు ఎన్ని అనుకున్న కానీ నువ్వు ఏమీ పట్టించుకోవద్దు బ్రదర్

  • @Abhishai786
    @Abhishai786 Рік тому +35

    శివ బ్రో నీ మంచి తనం హేళన గా మాట్లాడుతారు కానీ ఎవరు ఏమైనా అన్నాకానీ పట్టించుకోకు బ్రో 👌👌👌

  • @Likhith15303
    @Likhith15303 Рік тому +44

    Bro don't worry about society your singing very well keeping going on 💖

  • @maheshkspg5740
    @maheshkspg5740 Рік тому +7

    సూపర్ తమ్ముడు....
    చాలా బాగా పాట పాడినవ్

  • @AIIMS.Norcet5AIR461
    @AIIMS.Norcet5AIR461 Рік тому +2

    Nalgonda గద్దర్ 🎉💐💐

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Рік тому +6

    Great Job DJ Linga Bro Good luck tammy shiva

  • @bsandhya3817
    @bsandhya3817 Рік тому +2

    Gadwal Abbai Ki manchi avakasam echaru thanks U all The best Ra tammudu nvv elage manchi Ga move kavali mana gadwal Peru Nila pettali okna

  • @suryanarayanareddy4933
    @suryanarayanareddy4933 Рік тому +16

    super బ్రదర్

  • @mr.singer20
    @mr.singer20 Рік тому +9

    Nijame kada manalnemanna annada mana sommemanna tinnada 😢😢😢 god bless you ra chinna ❤

  • @PSNani550
    @PSNani550 Рік тому +12

    బాగా పాడవ్ తమ్ముడు
    All the best

  • @ParashuramJ-q6s
    @ParashuramJ-q6s Рік тому +1

    Supar thammudu nv baga adagali

  • @hemam2220
    @hemam2220 Рік тому +3

    Super ...ninnu insult chesina vallaki patta rupamllo bhudhi chepav ....superb ....❤

  • @sanjunag4376
    @sanjunag4376 Рік тому +2

    Super bro......nallagonda gaddar Anna tho kalisi pani chesinav great success bro all the best for your future endevours

  • @dailygyan2771
    @dailygyan2771 Рік тому +2

    2:30 🤣🤣

  • @Narendrareddy7
    @Narendrareddy7 Рік тому +11

    Mana gadwal bidda ❤ Jai Shiva Jai gadwal

  • @nareshwarisumannareshwaris7418

    All the best thammdu avari matalu vinaku nvem cheyalanukuntunnavo adhe chei thammudu ❤

  • @rameshgoudpothuganti4948
    @rameshgoudpothuganti4948 Рік тому +17

    తమ్ముడు నికు మంచి భవిష్యత్తు ఉంది బాగా చదువు

  • @Lily-sq3ow
    @Lily-sq3ow Рік тому +11

    Shiva talent ni gurthinchi ee avakasham echinanduku chaala thanks andi,
    Shiva Miku manchi future undali Ani korukuntunaanu ☺️. God bless you brother🙃

  • @moodmounika3883
    @moodmounika3883 Рік тому +2

    Super annaya bagundi chala chal❤❤❤❤❤❤❤

  • @ravindarallivada1234
    @ravindarallivada1234 Рік тому +5

    Super shiva fast edho light le anukunna kani hat's off bro Great 🎉❤

  • @namithakadiveti
    @namithakadiveti Місяць тому +2

    Anna కింద మీదా ఊపు నువ్వు తోపు దమ్ముంటే మా గద్వాల్ అన్న ని ఆప్పు నువ్వు మా తెలుగు నిప్పనా 🎉🎉🎉

    • @ParinithaNSai
      @ParinithaNSai Місяць тому

      Akka avunu akka, Anna thopu 🎉
      Anna pedha fan Anna neeku okka like kottu Anna 😢

  • @doddashalini9573
    @doddashalini9573 Рік тому +2

    Super bro nuvuu eelany mundhuku vyllalani manasspruthiga korukuntunnam

  • @AppleThakur
    @AppleThakur Рік тому +1

    Encourage chesi padataniki chance ichina meku god blesings ivalani korukuntuna .nyz sng

  • @horrorcontents2454
    @horrorcontents2454 Рік тому +1

    Super thammudu ❤ lv u ra

  • @mamidisathwikyadav9070
    @mamidisathwikyadav9070 Рік тому +3

    Pedda singer ithav bro❤

  • @Imamstudybank
    @Imamstudybank Рік тому +1

    అది కూడా కర్రెక్ట్ గా sir

  • @rameshrodda1746
    @rameshrodda1746 Рік тому +1

    Shabaash thammudu.... Good luck

  • @I_am_happy_always_be_happy
    @I_am_happy_always_be_happy Рік тому +2

    Puttukatho vacchina nee voice nee avvaru kuda marchaleru thammudu avaro amo annaru ani nuvvu assalu badhapadaku na lanti vallu kuda neeku support cheyadaneeki chala mandhi vunnaru all the best👍

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 8 місяців тому

    Great bro...... Aa gaddar anna vunndu niku thoduga... God bless u brother...

  • @KARTHIKGEMER
    @KARTHIKGEMER Рік тому +1

    Brok.pata to.samadanm.cheppao.realy.nice.Reply.nuvvu.enka.munduku.vellali.anna❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @kashok6954
    @kashok6954 10 місяців тому +2

    సూపర్ రా బంగారం నీ భవిష్యత్తు కోసమే అడుగే ఎవరి మాటలు వినకు నిండు నూరేళ్లు చల్లగా ఉంటావు

  • @navikiranidapanur6958
    @navikiranidapanur6958 Рік тому +18

    మడటిలో నేను కూడా నవేవడిని కానీ పాటలు అత్ సూపర్ గా పడుతవు నిన్ను చూసి ట్రైల్స్ వాలుకు సరయిన సమాధానం ఇచవు రా .....🙆

  • @RamaSwamyPodila-he2yz
    @RamaSwamyPodila-he2yz Рік тому +1

    VOICE_IMPROVE_CHEYYANDI_GOOD

  • @rupikarupi43
    @rupikarupi43 Рік тому +1

    Super Thammudu Okka pata tho valla mokam midha kottinatlu samadhanam cheppinav gbu have a bright future ahead Thammudu🤗

  • @kasturipradeep1617
    @kasturipradeep1617 9 місяців тому +1

    Bhaga padav thammu
    Be strong and move on
    Bestafleck 👍👍...

  • @b.raghavender8518
    @b.raghavender8518 Рік тому +54

    Nice song Shiva don't cry bro all the best for your bright future

  • @NagamaniPalli24
    @NagamaniPalli24 Рік тому +1

    Very nic tammudu

  • @ashwiniashwininagesh
    @ashwiniashwininagesh 10 місяців тому +1

    Super super brother chala baga padutunnaru

  • @praveendancer2981
    @praveendancer2981 Рік тому +1

    ❤❤ super tamudu

  • @shaiksohel6206
    @shaiksohel6206 Рік тому +8

    Life lo andaru ane vallu manam ento andariki teliyadam avasaram ledu manam ento manaku telususte challu.congratulations all the best.

  • @sekharchennarapu3800
    @sekharchennarapu3800 Рік тому +5

    All the best తమ్ముడు

  • @ganitalari1432
    @ganitalari1432 Рік тому +2

    Chala Baga padav tammudu patalo nenu kuda feel ayya same ..........,,

  • @gowrigowri1837
    @gowrigowri1837 Рік тому +1

    Supar thammudu

  • @chanduguguloth7456
    @chanduguguloth7456 Рік тому +2

    Go ahead bro
    God bless you bro

  • @GnanaGamyaSrinivas
    @GnanaGamyaSrinivas Рік тому +18

    నువ్వు పాడిన మామిడి పండు తియ్యగా ఉంటుంది అనే పాటకు నేను పెద్ద అభిమానిని.

  • @chantichanti2713
    @chantichanti2713 Рік тому +15

    Super Shiva all the best🎉🎉🎉🎉

  • @abhiramram8
    @abhiramram8 Рік тому +1

    Super ga chepavu Anna

  • @bthirumalesh5516
    @bthirumalesh5516 Рік тому +2

    Gadwal bidda majaka........taggedelaa❤

  • @VallepsureshSuresh
    @VallepsureshSuresh Рік тому +2

    👌👌👌👌👌👌

  • @ramusami2848
    @ramusami2848 Рік тому +1

    Spr chinna

  • @SANJUSANJUSANJU-yo7qq
    @SANJUSANJUSANJU-yo7qq Рік тому +2

    Super bro♥️♥️♥️

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Рік тому +1

    Good great keep it up manchiga answer cheppinav song to ni

  • @InnocentMountainVolcano-jw2ec
    @InnocentMountainVolcano-jw2ec 9 місяців тому +1

    Sir voice chala chala bagundi very nice

  • @NageshNagesh-rg4qn
    @NageshNagesh-rg4qn Рік тому +1

    Super bro mana gharwalo papular nuvve

  • @RamanaKambam-bo7kg
    @RamanaKambam-bo7kg Рік тому +2

    Best.of.luck.thamudu

  • @BansodeShreyansh-bx5pj
    @BansodeShreyansh-bx5pj Рік тому +1

    Good Thammudu keep it up.evvarni pattinchukoku.nv chala baga paduthunnav.kanesam padadam chathakani Valle helana chestharu talent evari sotthu kadhu.evvadiki undalsibdhi vallakuntadhi.god bless you 😊

  • @SakruAngothu-i4k
    @SakruAngothu-i4k Рік тому +1

    Super padaavu thammi all the best

  • @chikkycuty______489
    @chikkycuty______489 Рік тому +1

    Ntha mandhi m anna nee kasataniki falitham ochindhi bro saadhinchkunav all the best inka manchi place ki vellali nuv god bless you

  • @vidyagoudgadipelly1364
    @vidyagoudgadipelly1364 Рік тому +1

    All the best bro evaremanna bada padoddu bro

  • @MyselfLove-419
    @MyselfLove-419 Рік тому +1

    🎉🎉 🤝💐👏 ilane encourage cheyandi

  • @kunchesrinivas6009
    @kunchesrinivas6009 Рік тому +1

    Super paduthunnav bro inka manchi sthayiki vellali ninnu chusi navvina prathi okkariki e song ankitham