చెప్పింది చేసినం అంటున్నారు.. మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు : Question Hour with Ambati | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 6 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @parentsareforever
    @parentsareforever 7 місяців тому +129

    మందు తగే వాడు జగన్ కి vote వేస్తారా.... వేయడు అనే వాడు like కొట్టండి. Vote వేస్తాను అనే వాళ్ళు కామెంట్ పెట్టండి.

  • @KirannTV
    @KirannTV 7 місяців тому +441

    ఐదేళ్లు అధికారం లో ఉండి ఇప్పటికి ప్రెస్ మీట్ పెట్టారు😂😂 మహానుభావులు

    • @dasaradhd4910
      @dasaradhd4910 7 місяців тому +16

      వచ్చే 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయం ఎందుకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. అంటే 25 ఏళ్ళు మద్య నిషేధం ఉండదన్న మాటే కదా.

    • @shyamprasadporanki7229
      @shyamprasadporanki7229 7 місяців тому +12

      CM jagan గారు మాత్రం ఒక్క Press meet కూడా పెట్టలేదు....
      That is Jagan

    • @srinivaskoya4231
      @srinivaskoya4231 7 місяців тому +1

      అధి కుడా పెయిడ్ ప్రెస్ తో

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 7 місяців тому +659

    ఇలాంటి వాడిని శోభనం గదిలోకి పంపిస్తే ఏమీ చేయలేక బయటకు వచ్చి మళ్లీ ఇంకొక పెళ్లి చేస్తే ఏదైనా చేస్తానన్నాడు అంట అలా ఉంది మన వాడు పనితనం

    • @busanagaribhemanna4955
      @busanagaribhemanna4955 7 місяців тому +3

      ఇంతకు ముందు గవర్నమెంట్ శోభనం గది వాకిలో కి కూడపోలేదు గా

    • @PowerStar8281
      @PowerStar8281 7 місяців тому +8

      oka pellam tho kapuram cheyyaledu kani inko pelli cheyyandi mancham viragodathanu annadu anta

    • @venkatramana1426
      @venkatramana1426 7 місяців тому +1

      😂😂😂😂😂

    • @haripindi4481
      @haripindi4481 7 місяців тому

      ​​@@busanagaribhemanna4955kaapala unnava bayata

    • @haripindi4481
      @haripindi4481 7 місяців тому +1

      Meeru antaru anthe.
      cheyyaru sombabu

  • @prasadnagendra4369
    @prasadnagendra4369 7 місяців тому +239

    వితండ వాదం తప్ప వీడి pressmeet కి అర్ధం లేదు

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 7 місяців тому +88

    2024 లోపు సంపూర్ణ మద్యపాన నిషేదం చెయ్యకపోతే నాకు ఓటు వెయ్యొద్దు అని చెప్తా ఉన్న... జలగన్న

  • @Bhimavarm
    @Bhimavarm 7 місяців тому +302

    ఓరే వెదవ నకిలి మందు వల్ల ఎంతమంది లివర్లు పోయినఇ చెంత వెదవ జగన్

    • @saikrishna9546
      @saikrishna9546 7 місяців тому +1

      Liquor edina liver dobbidi

    • @filmy_fellows
      @filmy_fellows 7 місяців тому

      Brother chicken tinte manchidi kada, ala anikullipoyina chicken kuda tinte manchidena brother ,
      Milk chala manchidi daily tagithe , ala ani kalthi milk kuda arogyaniki manchida brother , athivegam pramadhakaram ani driving cheyyadam maneyamantara, vahanalu konadam maneyalantara
      Alage mandu vishyam lo kuda nanyatha anedu untundi , 60 ki poyina liver 20 years ke poyela mandu markwt lo pettestama cheppandi
      Mundu abhinananni pakkana petti vastavamloki randi brother , a political leader kuda manakante ekkuva kadu ​@@saikrishna9546

    • @ViswanatValipi
      @ViswanatValipi 7 місяців тому +2

      జబర్దస్త్ కీ పంపించండి 🙏🙏🙏🙏🙏సంబరాలు రాంబాబుని

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 7 місяців тому +317

    మద్యపాన నిషేదం చేస్తేనే ఓట్లు అడుగుతాము అన్నారు....మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు ????

    • @sixer720
      @sixer720 7 місяців тому +6

      Nuvvu maa meeda ummuvesina thudchukoni potham
      Jai jagan 175 ki 175

    • @Sureshbabu-tt9vi
      @Sureshbabu-tt9vi 7 місяців тому +2

      ఇప్పుడు ఉన్నది మొహం కాదు మాస్క్ వేసుకుని వచ్చాడు

    • @sixer720
      @sixer720 7 місяців тому +1

      @@rj504 anthele paytm amount ki aa matram nyayam cheyali...jai jagan vadina 175ki175

    • @rj504
      @rj504 7 місяців тому

      ​@@sixer720 nenu paytm. Kadhu
      Paytm batch ki gudda denge typee.
      Jai janasena

    • @sixer720
      @sixer720 7 місяців тому

      @@rj504 june 4 tarvatha aa pane niku ika

  • @naadesham
    @naadesham 7 місяців тому +124

    మద్యం అంత ఒకటే అయినప్పుడు.. ఒక్కో బ్రాండ్ కి ఒక్కో రేట్ ఎందుకుంటదీ.. మద్యం మొత్తం చీఫ్ లిక్కర్ ధరకే అమ్మవచ్చుగా

  • @PrasadMoode
    @PrasadMoode 7 місяців тому +46

    What about CPS

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 7 місяців тому +122

    మనుషులు తాగే మందు ఇవ్వకుండా పురుగుల మందు ఇస్తున్నారు అన్యాయంగా డబ్బులు దోచేస్తూ 50 రూపాయలు మందు 150 రూపాయలు వంద రూపాయలు మంది 250 రూపాయలు మందుబాబులు జేబులు గుల్ల చేస్తున్నారు

    • @saikrishna9546
      @saikrishna9546 7 місяців тому +1

      Andulo tappu emi vundi….nuvu intlo valla andharitho taginchatledu kada

    • @nanisathya7522
      @nanisathya7522 7 місяців тому +1

      ​@@saikrishna9546madhya panna nesedham checina tharuvathe mali otu aduguthanu lekapote chepu thisukini kotandi jagan ni anaru

  • @raagghavmalegouni5577
    @raagghavmalegouni5577 7 місяців тому +283

    విలేఖర్లు అంబటి ట్రాప్ లో పడ్డారు లిక్కర్ షాప్ లో ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు అనే క్వశ్చన్ కు ఆన్సర్ దాటవేశారు

    • @nagarjunalucky5756
      @nagarjunalucky5756 7 місяців тому +19

      సాక్షి 2 కాబట్టి

    • @SaiSistersFamily
      @SaiSistersFamily 7 місяців тому +14

      Trap kadu pre-planned question & answers... lekapote ambati villa questions ki batti pattinattu cheptunnadu

    • @Kalyan_Realtor
      @Kalyan_Realtor 7 місяців тому +7

      It's paid interview

    • @soh-gr5sw
      @soh-gr5sw 7 місяців тому

      Online పేమెంట్ ఎక్కడ లేదో తెలియజేయండి

    • @srinivasjinka123
      @srinivasjinka123 7 місяців тому

      ​@@soh-gr5swమీకు కళ్ళు ఉన్నాయని రుజువు చేయండి

  • @ravipaila8601
    @ravipaila8601 7 місяців тому +175

    98. సో అండ్ సొ నా😂😂😂
    సిగ్గుందా రా సంబరాల రాంబాబు ఈ మాటలు మాట్లాడడానికి, మీరు చెప్పిన 100% హామీల్లో మద్యపాన నిషేధం ఒక్కటే చేయలేదా?
    రాష్ట్రానికి రాజధాని,
    పోలవరం ప్రాజెక్టు,
    సిపిఎస్ రద్దు,
    స్పెషల్ కేటగిరి స్టేటస్,
    రోడ్లు ఇన్వెస్ట్మెంట్ లు,
    ఇన్ఫ్రాస్ట్రక్చర్,
    జాబ్ క్యాలెండరు,
    ఉద్యోగ నోటిఫికేషన్లు
    పెట్రోల్ డీజిల్ ధరలు,
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాపాలు చేసేసారు మీరు...

    • @ideaframes105
      @ideaframes105 7 місяців тому +6

      Tv channels acting ippudu evaru namme paristhiti ledhu

    • @sunnyorvinod
      @sunnyorvinod 7 місяців тому

      ఇవన్నీ చేయకపోవడం వల్లనే మీ చంద్రబాబు నాయుడు ను, అతని వెనకాల ఉన్న పందుల గుంపును, 2019లో తీసి పక్కన పెట్టారు... చంద్రబాబు చేసిన నష్టాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు సరి చేస్తున్నారు....

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 7 місяців тому +90

    అయ్యా రాంబాబు గారు మీకంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు. పోలవరం నిర్మాణం కోసం అడిగితే తొందర ఎందుకన్న 2021లొ పూర్తి చేసి నీరు ఇస్తాము అని అన్నారు ఆయన పోయారు మీరు వచ్చారు మీరు ఎప్పుడూ కడతారో చెప్పండి. అన్న

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 7 місяців тому +36

    okka madyanishedam.....enti.....chala cheyaledu villu.....mottam cheaters ipoyindi villa scene

  • @Vnr1682
    @Vnr1682 7 місяців тому +27

    Sukanya hayikaram

  • @PrasadMoode
    @PrasadMoode 7 місяців тому +31

    What about special status

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 7 місяців тому +48

    రాజకీయనాయకులు చెప్పేది ఎవరికీ అర్థం కాదు.

  • @ch.r.r1168
    @ch.r.r1168 7 місяців тому +41

    మందు రద్దు సంగతేంటో గాని ఈళ్ళు పురుగుమందు ఇస్తున్నారు.

  • @Subbaraodivi
    @Subbaraodivi 7 місяців тому +40

    25లక్షల ఇల్లు ఇస్తామన్నారు కనీసం 5లక్షల ఇల్లైన కట్టినారు.

  • @mprudhvi83
    @mprudhvi83 7 місяців тому +15

    What about Polavaram, Jobs, current bills, spl status,...... ?

  • @rajeshkambam6928
    @rajeshkambam6928 7 місяців тому +104

    గూబ గుయ్ మనే ప్రశ్న అడిగారు విలేకరి గారు

    • @ajayv304
      @ajayv304 7 місяців тому +1

      అంతే గూబ గుయ్ మనేలాగా సమాధానం ఇచ్చింది కనిపించటం లేదా మీకు

    • @nagesht3257
      @nagesht3257 7 місяців тому +1

      ​@@ajayv304moddem kadu

    • @satishchandra2172
      @satishchandra2172 7 місяців тому +5

      ​@@ajayv304 Liquor price enduku anta pencharu? And only cash payment enduku teskuntunnaru ane questions ki answer cheppaledu... vatiki answer chepte bagundedi

    • @User_322xy54.k
      @User_322xy54.k 7 місяців тому +3

      ​@@ajayv304erripooka question ki answer cheppaledu vaadu...online payment sangathi cheppaledu

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 7 місяців тому +1

      Online payment pedithe dochukovatam Ela 😂

  • @GHDR1585
    @GHDR1585 7 місяців тому +25

    అంబటి గారు మద్యపాన నిషేధం అవసరం లేదు. కానీ మీ ప్రభుత్వము కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తున్నారు నేను ఒకటి చెప్తున్నా మద్యం తాగే వాడు ఒక్కడు కూడా మీ పార్టీకి ఓటు వెయ్యడు ఇది 100%పక్కా మద్యం ఎంత దారుణంగా ఉందో తెలుసా మీకు కంటిచూపు సమస్యలు పేగు సమస్యలు లివర్ సమస్యలు కిడ్నీలు విపరీతంగా పెరిగిపోయాయి మీ కల్తీ మద్యం వలన అందుకే చెబుతున్నా మందు తాగే వాడు మీ పార్టీకి ఒక్కడంటే ఒక్కడు కూడా ఓటు వెయ్యడు గాక వేయడు ఐ మీన్ మీ పార్టీ కార్యకర్తలతో సహ

  • @javeedhussainshaik2524
    @javeedhussainshaik2524 7 місяців тому +10

    పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన వల్లే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆదాయం పెరిగింది. మనరాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ లో ప్రపంచ స్థాయిలో గుర్తు లభించింది

  • @srikanthgunji9854
    @srikanthgunji9854 7 місяців тому +27

    ఇటుక రాయికి, గులక రాయికి తేడా ఉంటది సుకన్య

  • @gopalmultiple9950
    @gopalmultiple9950 7 місяців тому +82

    అగ్రిగోల్డ్ పరిస్థితి ఏంది రా నాయన

  • @KMLK786
    @KMLK786 7 місяців тому +48

    ఈ ప్రశ్న అడిగిన విలేఖరి కి బుద్ధిలేదు.... క్యాష్ పేమెంట్ గురించి అసలు వదిలేసాడు,,, ఆంబోతు గాడు డైవర్ట్ చెయ్యగానే వీళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు 😢😢😢

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 7 місяців тому +82

    ఒరే ఉంగరాల రాంబాబు. మధ్య పాన నిషేధం ఎక్కడ సార్

  • @narayanaraoadapureddy1583
    @narayanaraoadapureddy1583 7 місяців тому +32

    Special status
    Liquor ban
    CPS
    Mega DSC

  • @lovaraju2829
    @lovaraju2829 7 місяців тому +17

    Ayyyyooooo....ejjath poindi....seat kuda poindhi

  • @ps_ps593
    @ps_ps593 7 місяців тому +117

    Dsc ఏఁయింది 😂

    • @lakshmiprasadprasad3165
      @lakshmiprasadprasad3165 7 місяців тому +4

      Bar lo pettadu kada chudaleda

    • @swamyg7352
      @swamyg7352 7 місяців тому +1

      T D P apidhia raa

    • @tbn5999
      @tbn5999 7 місяців тому

      ​@@swamyg7352
      నిరుద్యోగులను వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టీ 58 months ఏమీ పీకారు ఎలక్షన్ ముందు దగా DSC నిర్వహించడం చేతకాక, Fee కట్టించుకొని తెలివిగా మి పథకాలకు మీటింగ్కు వాడేసుకొని సైకో దగన్.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 7 місяців тому +4

      ​@@swamyg7352 😂 election mundu DSC echi malli TDP apindi ani antunnara
      Cps varam lo raddu annadu adi em ayyindi

    • @dilliprasad6819
      @dilliprasad6819 7 місяців тому +3

      Sukanya daggara undi

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 7 місяців тому +21

    ఏరా మద్యపాన నిషేధం చేస్తానని అదే మద్యం అమ్ముకునే వాడిని నమ్మాలి అంతేనా😂😂😂😂

  • @ramanavenketramana9886
    @ramanavenketramana9886 7 місяців тому +13

    Hello AP Bye bye YCP Jai janasena

  • @loveindia143
    @loveindia143 7 місяців тому +31

    సుకన్య సమృద్ధి

  • @crksagar5786
    @crksagar5786 6 місяців тому +1

    Liquor లో నాణ్యం ఏంటి అనే వాడివి మరి 130/- 250/- 1400/- ఇలా రేట్స్ ఎందుకు,.. ఒకే క్వాలిటీ ఒకే ధర పెట్టచ్చు కదా?

  • @Vnr1682
    @Vnr1682 7 місяців тому +10

    Cbn anakunda pellam ni kuda dengaru villu

  • @madeti
    @madeti 7 місяців тому +31

    ప్రపంచం లో ఉత్తమ క్వాలిటీ మందు. వీడిని ప్రశ్న అడిగినవాని అమాయకత్వం

  • @sreekanthreddy9542
    @sreekanthreddy9542 7 місяців тому +22

    నువ్వు సెల్ ఫోన్ లో క్వాలిటీలు ఎట్లా వెతుకులాడుకున్నావు ఇది కూడా అట్లే ఉంటది మధ్యలో కూడా అది తెలుసుకోవాలా

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry 7 місяців тому +1

    ఇలాంటి వాళ్ళు ఉన్నారు😢😢😢😢

  • @giri009
    @giri009 7 місяців тому +3

    What about Job Calendar
    What about Mega DSC
    What about New Companies
    What about Roads
    What about Capital
    What about Liquor Ban
    What about CPS
    What about Polavaram
    What about Special Status
    What is the contribution of IT Minister
    What is the contribution of Tourism Ministet
    What is the contribution of Irrigation Ministet
    & lot more questions

  • @myvideotalks
    @myvideotalks 7 місяців тому +1

    Okka chance chalu leka pothe adukku tinali

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 7 місяців тому +4

    చాలా మందికి ఈ మద్యం తాగి అనారోగ్యల పాలు అవుతున్నారు

  • @naidugopisetti4243
    @naidugopisetti4243 7 місяців тому +1

    అయ్యా రాంబాబు గారు మీరు పంచుతున్న డబ్బు లు. అప్పులు చేసి పంచుతున్నారు. మీ ఇంటి లో ది కాదు

  • @nagasubhakarsunkara1106
    @nagasubhakarsunkara1106 7 місяців тому +8

    Online payment గురించి ప్రస్తావన లేదు....

  • @venkateswararao4456
    @venkateswararao4456 7 місяців тому

    మద్యానికి డిజిటల్ పేమెంట్ గురించి మీరు పూర్తిగా అడగలేదు క్లారిటీ తీసుకోలేదు

  • @ajayrevathi8761
    @ajayrevathi8761 7 місяців тому +30

    Meeru ichhe మందు వల్ల జనాలు నాశనం ఐపోయారు కాంబాబు

  • @mohanrajaanchula
    @mohanrajaanchula 7 місяців тому

    రాష్ట్రంలో.ముందుగా ఓడిపోయి వాడురా౦బాబు, జై. కన్న.

  • @Pulaparthiveranna
    @Pulaparthiveranna 7 місяців тому +9

    అసలు తగ్గించలేదు ఇంకా పించరు కావాలంటే రండి నేను చూపిస్తాను

  • @manikumarmullagiri2778
    @manikumarmullagiri2778 7 місяців тому +1

    మంత్రి గారు షాప్ లొదొరికే 150 రూపాయల రకం రాయల్ పాలస్ మందు మీరు తాగుతారా
    ఎందుకంటే మద్యం ఏదైనా ఒకటేకదా
    బ్లాక్ డాగ్ అయిన చీప్ లిక్కర్ అయినా ఒకటే అంటున్నారు కదా
    మీరు మళయాళం లో చెప్పినా గానీ హరికథ అందరికీ అర్థం అయిపోతుంది😂

  • @balaramakrishnagangavarapu4445
    @balaramakrishnagangavarapu4445 7 місяців тому

    పోలవరం ప్రాజెక్టు రాజధాని మద్యపాన నిషేదం. ఈపీఎఫ్ to gpf

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 7 місяців тому +4

    ఆంధ్రలో బ్రాండెడ్ మద్యం దొరకడంలేదు మొత్తం కల్తీ

  • @tarakbangalore
    @tarakbangalore 7 місяців тому

    ఈయనకు మా నాయకుడు జగన్‌, మా నాయకుడు జగన్ ఇంతే. పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ మాట్లాడడు

  • @dasari2002
    @dasari2002 7 місяців тому +6

    దశల వారిగా అనేది promise చేసినప్పుడు తెలియదా? CPS సంగతి ఏమైంది?

  • @Pinakinireddy2565
    @Pinakinireddy2565 7 місяців тому

    Quality.. Non quality మద్యం కు తేడా తెలియదు.. వీడొక మంత్రి..

  • @dasaradhd4910
    @dasaradhd4910 7 місяців тому +6

    వచ్చే 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయం ఎందుకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. అంటే 25 ఏళ్ళు మద్య నిషేధం ఉండదన్న మాటే కదా.

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 7 місяців тому +11

    ఒక battle ఆయనికి పట్ట O డి

  • @KSPNAGARJUADK
    @KSPNAGARJUADK 7 місяців тому

    అద్దంకిలో బస్టాండ్ పక్కన

  • @pmraju6292
    @pmraju6292 7 місяців тому +4

    1)Cps ఏమైంది .2) మెగా డీఎస్సీ ఏమైంది .3)

  • @harihari758
    @harihari758 7 місяців тому

    వంగలేక మంగళవారం అన్నట్లు ఉంది విని మాటలు

  • @RK-wf7re
    @RK-wf7re 7 місяців тому +8

    ఒరేయ్ lafoot first అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా..కంబాబు..గా..అయినా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు great రా....

  • @sirmarketingagencies4206
    @sirmarketingagencies4206 7 місяців тому

    అబటికి ఓటేస్తే.. ఉన్నాయాన్నీ పోతాయ్.. వాటిని సప్లై చేస్తాడేమో

  • @Hanuma_Maths_Academy
    @Hanuma_Maths_Academy 7 місяців тому +4

    Only cash payments gurinchi maata matladaledhu rambabu garu

  • @sivalinga5294
    @sivalinga5294 7 місяців тому

    ఆంబోతు కీ తెలియదు మంచి మందు అంటే మీరిచ్చే మందు తాగితే తొందరగా పోతారు కానీ నాణ్యమైన మందు తాగితే కొంచెం లేటుగా పోతారు.

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 7 місяців тому +3

    జై జగన్

  • @sirmarketingagencies4206
    @sirmarketingagencies4206 7 місяців тому

    ఎందుకు చేయలేదు... అంటుండ్రు బ్రోకర్ మాటల అంబటి

  • @KarunakarReniguntla
    @KarunakarReniguntla 7 місяців тому +9

    Madyam meda 25000 crores appu chesaru

  • @santu980
    @santu980 7 місяців тому +1

    1:48 ఇంకా CBN పేరు ఎత్తలేదు ఏంటబ్బా అని అనుకున్నా.......😂😂

  • @nirupamasingamaneni2851
    @nirupamasingamaneni2851 7 місяців тому +3

    మంచి మద్యం అంటే కల్తీ లేని మద్యం.... మీరు ఏమీ చెప్పారు ఎక్కడా మద్యం లేకుండా చేస్తామని చెప్పాలి కానీ... 5 star hotels ki supply చేస్తామని ఎందుకు చెప్పారు 😮😢

  • @venkatramana4685
    @venkatramana4685 7 місяців тому

    Cps Govinda
    Mega dsc Govinda
    పోలవరం గోవిందా
    మద్యనిషేధం గోవిందా
    పరిశ్రమలు గోవిందా
    జాబ్స్ గోవిందా
    రాజదాని గోవిందా
    రోడ్ లు గోవిందా
    సంపద గోవిందా
    అప్పులు విపరీతం
    ఇంకేమి. హేశారు బొచ్చా 98% చేస్తామంటున్నారు

  • @nayakanarasimhulu6474
    @nayakanarasimhulu6474 7 місяців тому +5

    Where is the answer for online payments

  • @raghuprasad664
    @raghuprasad664 6 місяців тому +1

    Hello Rambabu garu,
    Inka stop overaction ,
    అన్నీ అబద్ధాలు, సిగ్గు వుండాలి..

  • @prasadvadigella6552
    @prasadvadigella6552 7 місяців тому +5

    బాబు విలేఖరి మేనిఫెస్టోలో పోలవరం ఏం చేశారు అడగండి జాబ్ కేలండర్ చేంజ్ చేశారు అడగండి ప్రత్యేక హోదా ఏం చేశారో అడగండి రైల్వే జోన్ ఏం చేశారో అడగండి ఇవన్నీ వదిలేసిన పనికి పంచాయతీలు పెడుతున్నారు మేనిఫెస్టో మేనిఫెస్టో తొక్కలో మెన్ వేస్ట్

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 7 місяців тому

    సరిపోయాడు. సరిగమలు చక్కగా చెప్పగలడు. అసలు విషయం తప్ప.

  • @karunakarvanamali8752
    @karunakarvanamali8752 7 місяців тому +2

    Rambabu
    Is not fare in his relies
    he is only awaiding .

  • @lakshmannagurrala7107
    @lakshmannagurrala7107 7 місяців тому

    98% చేశాము అంటున్నారు CPS రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేదం లేదు

  • @RamG-e3k
    @RamG-e3k 7 місяців тому +2

    Bammchik rambabu garu namaskaram sir
    అయిపోయింది సార్ మీ సినిమా

  • @reddirajesh3600
    @reddirajesh3600 7 місяців тому

    Yendhuku putttav ra Ambati ❤

  • @IrpaSatyanarayan
    @IrpaSatyanarayan 7 місяців тому +10

    నీవు మంత్రి డిస్సీ పూర్తి ఎన్నాడు

  • @srinivasb5738
    @srinivasb5738 7 місяців тому

    Ambati solan baga chestaru

  • @bmurthy5995
    @bmurthy5995 7 місяців тому +5

    రిపోర్ట్ గారు జనాలు/ప్రజలు అంటుంటే నాయకుల పేర్లు చెప్తారు మీరు!

  • @satyamtankala2514
    @satyamtankala2514 7 місяців тому

    లిక్కర్ తాగే ప్రజలే చెప్పారు చచ్చారు..దానికి.చంద్రబాబు చెప్పేది ఏంటి. Appears that Journalist got trapped by Ambati.

  • @rshyam8826
    @rshyam8826 7 місяців тому +2

    పోలవరం గురించి చెప్పండి

  • @ranganagaraju163
    @ranganagaraju163 7 місяців тому +9

    ఏ కామెడీ గంట అరగంట దీని గు😅😅 మ😅😅 కూడా మీరు లక్ష నలభై వేల మెజార్టీతో గెలుస్తారు సుకన్య సపోర్ట్ ఉంటుంది😅😅

  • @owkmadhukiranmadhukiran8642
    @owkmadhukiranmadhukiran8642 7 місяців тому

    Boom 🍾లో ఆదాయం ఎక్కువుంది అందుకే పెట్టలేదు.

  • @Ranganath2906
    @Ranganath2906 7 місяців тому +4

    What about capital city

  • @Rao7789p
    @Rao7789p 7 місяців тому +3

    ఏం మొహం పెట్టుకుని మాట్లాడు తున్నావు ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు ,ఎన్ని అప్పులు చేశారు చెప్పాలి

  • @BrahmajiKasina
    @BrahmajiKasina 7 місяців тому

    చాలాబాగా మాట్లాడతున్నావ్రా నాయనా ఎడంచెయ్యి ఏదిరా అంటే పురచెయ్యేనాఅనీ అడిగాడంటా ఎనకాటికి

  • @nnaresh1304
    @nnaresh1304 7 місяців тому +2

    Zero development, sand land mine wine mafia, jobs levu, polavaram ledhu, dsc ledhu, electricity prices 9 times pencharu

  • @rajug9651
    @rajug9651 7 місяців тому +3

    Cbn anatam kaadu mandu tagey prati okkadu chebutadu nasiram mandu ani

  • @gmkrayalu932
    @gmkrayalu932 7 місяців тому

    జీవితం లో నెగ్గడు😢😢😢

  • @Manideepreddy96
    @Manideepreddy96 7 місяців тому +2

    ⏭️2019 తర్వాత:
    ➡️ 40 వేల బెల్టు షాపులు బంద్
    ➡️రుచికరమైన బ్రాండ్లు బంద్
    ➡️ప్రైవేట్ wines బంద్
    ➡️రేట్లు డబుల్
    ⏭️ దీని వలన 60% బీర్లు, 45% మందు అమ్మకాలు పడిపోయాయి..✅ ఇది YCP మద్యపాన నియంత్రణ విజయమే 🎉
    ⏭️ అమెరికా చాలా సార్లు ప్రయత్నించిన మధ్యపాన నిషేధం చేయలేకపోయింది..జగన్ ఎంత !

    • @marthotavarun
      @marthotavarun 7 місяців тому +1

      125000 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చింది మరి

    • @krishnakrishnareddy8961
      @krishnakrishnareddy8961 7 місяців тому

      మరి గుజరాత్,బీహార్ రాష్ట్రాల్లో మద్యపానం ఎలా నిషేధం చేశారు?

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 7 місяців тому

    98%లో పోలవరం, రాజధాని కూడా చేసేసార. ఓవర్ తే కెపాసిటీ ప్రొడ్యూస్ చేస్తే క్వాలిటీ లేదు అని అర్థం.నిజం ఒప్పుకో

  • @bashaucs3132
    @bashaucs3132 7 місяців тому +3

    Journalist బ్రోస్ అబ్బా అబ్బా ఏమి ప్రశ్నలు అడిగ్య రండి ఇవే ప్రశ్నలు బాబు ని అడిగే దమ్ము Ap లొ ఏ జర్నలిస్ట్ కి లేదు babu ముందు కూర్చోనివ్వడు, బాబే మీకు (AP) కి super Hero కదా

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 7 місяців тому +2

      Ruling lo unnodini adugutaru evarina

    • @babusampathkodali9252
      @babusampathkodali9252 6 місяців тому

      ఔను ఇలాంటి తప్పుడు పనులు బాబు చేయడు కనుక అడగలేరు

  • @bezawadavenky7561
    @bezawadavenky7561 7 місяців тому

    2024 లో మీరు ప్రజలకి మీ ysrcp ఇచ్చే హామీలు చెప్పండి....

  • @arunachalasiva122
    @arunachalasiva122 7 місяців тому

    క్యాష్ యెందుకు తీసుకుంటారు అన్ని జబాబు లేదు

  • @RamuBiddika-g7t
    @RamuBiddika-g7t 7 місяців тому

    ప్రజలు కోరుతున్నారు

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 7 місяців тому

    కల్తీ మధ్యంకాదని అర్థం

  • @peterthalluri4818
    @peterthalluri4818 7 місяців тому

    అప్పుడు bigboss cash తో కాదా నడిపింది..

  • @muneervathuri8903
    @muneervathuri8903 7 місяців тому

    ఒకటి మాత్రం నిజం ఆయనకి అవగాహన లేదు...డాన్సులు స్టెప్లు బాగా వేస్తారు..వెల్ ట్రెయిన్డ్...

  • @sekharaakula1747
    @sekharaakula1747 7 місяців тому

    Online పేమెంట్ కీ సమాధానం చెప్పలేదు శ్యాంబాబు

  • @rajanaramana2691
    @rajanaramana2691 7 місяців тому

    నాసిరకం మందు అమ్ముతున్న చంద్రబాబు నాయుడు ఎంత మంచి మందు అన్నాడు అందరికీ తెలుసు