వైసీపీ మేనిఫెస్టో పై తెలకపల్లి అద్భుత విశ్లేషణ | Telakapalli Reaction on YCP Manifesto | Jagan

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • #telakapalliravi #ycpmanifesto #cmjaganspeech #99tvtelugulive
    వైసీపీ మేనిఫెస్టో పై తెలకపల్లి అద్భుత విశ్లేషణ | Telakapalli Reaction on YCP Manifesto | Jagan
    99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

КОМЕНТАРІ • 128

  • @ramireddy4900
    @ramireddy4900 Місяць тому +20

    జై జగన్ జై జై జగన్ జై జై జై జగన్

  • @vajjhasai6755
    @vajjhasai6755 Місяць тому +4

    జై జగన్ ... ప్రౌడ్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్... జగనన్నా ... మేమంతా నీ వెంటే ...❤❤❤

  • @Maths_9346
    @Maths_9346 Місяць тому +9

    Anchor garu....we respect you lot sir.
    ❤❤❤

    • @DhanushNaidus
      @DhanushNaidus Місяць тому +1

      ఆ పూలచొక్కా వేసుకున్నందుకాండి రెస్పెక్ట్?

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Місяць тому +21

    టీడీపీ అధికారంలో అన్న ప్రతి సారి ఎన్టీఆర్ సీఎం గా ఉన్న కాలంతో సహా నారా చంద్రబాబు పాలనలో నిజంగానే సంపద పెరిగి ఉంటే రెవెన్యూ లోటు ( ఆదాయం పడిపోవడం) ఘోరంగా ఉండేది టీడీపీ ప్రభుత్వం నుండి దిగి పోయిన ప్రతి సారీ ప్రభుత్వ ఖజానాను ఖాలి చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ప్రజల నెత్తిన బండలు వేసి వెళ్ళేవారు. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఉంది టీడీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు నందమూరి దగ్గుపాటి కుటుంబాలు వీరి బినామీలు మాత్రం కోటాను కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా బెట్టే వారు చిత్ర విచిత్రంగా కడుపుకు కూడా కాళ్ళకు చెప్పులు ఒంటినిండా బట్ట తల దాచుకు కోవడానికి నీడా లేని ఆ సామాజిక వర్గాల చెందిన కొందరు. కావాలి అంటే సాక్ష్యాధారాలతో సహా చూప గలను.8919992641

    • @RjR234
      @RjR234 Місяць тому +1

      🙏🙏

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 Місяць тому

      Muyyaraa vedhava...2019 lo lotus entha...ippudu entha, chesina appulu mee babu kadathaada

    • @user-kp7sq2gy7y
      @user-kp7sq2gy7y Місяць тому +1

      @syedpeershaik ఏందిరా నువ్వు చూపించేది? నేను చూపిస్తా రా....

  • @RajaS-ep4dv
    @RajaS-ep4dv Місяць тому +14

    Jai Jagan..

  • @kaleburentapalli6568
    @kaleburentapalli6568 Місяць тому +1

    Jai jagan

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 Місяць тому +17

    CBN will not implement
    He will cheat you
    Jagan is reliable

  • @siuuuuu1918
    @siuuuuu1918 Місяць тому +1

    Jagan garu oka great leader, super manifesto

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Місяць тому +5

    Excellent sir

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 Місяць тому +13

    CBN should retire from this 😅

  • @sn4234
    @sn4234 Місяць тому

    Oh God please Save Andhra Pradesh from YCP

  • @Sara-wz6in
    @Sara-wz6in Місяць тому +1

    Jai Jagan vote for Jagan Mohan reddy

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 Місяць тому

    Jai jagan sir 👌👌👌👍👍🙏🙏👌👌👌👍👍🙏💐💐💐💐💐💐💐💐

  • @kotasubhash4729
    @kotasubhash4729 Місяць тому +8

    ఇలాంటి మేధావులు ఉన్నంతకాలం సామాన్య ప్రజలకు అన్యాయం జరిగింది వీడు హైదరాబాదులో కూర్చొని ఆంధ్ర పై విశ్లేషణ చేస్తారు

    • @kakarlasreenureddy4502
      @kakarlasreenureddy4502 Місяць тому +8

      Mari hyd lo unde chala papers, hyd lo unde chala nayakulu Andhra meda petthanam cheste matram am problem Leda bro

    • @Binny99
      @Binny99 Місяць тому

      Chalabaga adigaru sir tq🎉​@@kakarlasreenureddy4502

    • @pharmaassociates
      @pharmaassociates Місяць тому

      TDP daridrulantha hyd lo ne vunnaru, theleedaa

    • @surendrakappa1383
      @surendrakappa1383 Місяць тому +1

      Hyd lo kurchuni ikkada rajakiyam chesevaallani emantaaru

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Місяць тому +4

    Jagan chepina lekka lo volunteers leru ravi garu

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 Місяць тому

    జై జగన్ 🇮🇳✊

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Місяць тому +16

    తేలికే పల్లి వైసీపీ కండువా భుజాన వేసుకుని
    మాట్లాడితే బాగుంటది కదా

    • @jaggaraolaveti.72
      @jaggaraolaveti.72 Місяць тому

      తెలకలపల్లి చెప్పింది నిజమే కదా!ఇందులో ఏమి తప్పు ఉందో చెప్పగలగాలి.

    • @user-kp7sq2gy7y
      @user-kp7sq2gy7y Місяць тому

      ​@@jaggaraolaveti.72జగన్ చెప్పిందే తెలకపల్లి చెప్పాడు. తానా అంటే తందానా అని. అది విశ్లేషణా?

  • @vakapallignp4255
    @vakapallignp4255 Місяць тому

    నిన్న సాయంత్రం వరకూ YCP voting శాతం 43-46 మద్య ఉండి సీట్లు సంఖ్య 42-48 ఉంది.
    కానీ ఈ రోజు పేలవమథన YCP మేనిఫెస్టో వలన మరియు దుర్మార్గపు భూచట్టం వలన ప్రజలు అప్రమత్తం అయ్యారు.
    ఓటింగ్ శాతం 35- 38 వరకూ తగ్గిపోయింది.
    మరియు సైట్లు సంఖ్య 35 సీట్లు లోపే

  • @mythby
    @mythby Місяць тому

    This information really helpful to YSR Congress party cadre

  • @koteswararaokonakalla9456
    @koteswararaokonakalla9456 Місяць тому +1

    🙏🇸🇱🙏

  • @narasimha701
    @narasimha701 Місяць тому

    సాధ్యమయ్యే మేనిపెస్టో

  • @SrinivasBhogavarapu
    @SrinivasBhogavarapu Місяць тому +1

    Sir meeru ritairment avvandi

  • @bethalababurao4824
    @bethalababurao4824 Місяць тому +11

    యూటర్న్ బాబు నిన్ను నమ్మం దొరా 😅

  • @Hxrtyunc
    @Hxrtyunc Місяць тому

    Volunteers govt. Employees Ela avutharu. Sachivalayam , Health and other sectors lo govt. Jobs iccharu. Private jobs tho kalipi AP lo 20 lakhs jobs generate ayyayi.

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 Місяць тому +1

    What ever jagan said his wright 😅

  • @venuthurlaananthareddy4255
    @venuthurlaananthareddy4255 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤ MANIFASTO...., GOOD. MASSAGE....... MAIN... VIDYA... VAIDYAM.... VYAVASAAYAM....... EXCELLENT....
    ...

  • @user-hq6uq9my6p
    @user-hq6uq9my6p Місяць тому +5

    తెలక పల్లి గారు, మేనిఫెస్టో కతలు అలా ఉంచితే,భ్రమరావతి కి,వట్టిసీమ కు మీకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందండీ ఖచ్చితంగా...

  • @ramneerukonda7705
    @ramneerukonda7705 Місяць тому +1

    మీ వయస్సు కి దగ్గ అనాలిసిస్ చేయండి రవి గారు..మద్యపాన నిషేధం సంగతి ఏంటి?

  • @KOTESWARARAOTV
    @KOTESWARARAOTV Місяць тому

    Results taruvata kuda telekepalli vari analysis vinalani undi.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Місяць тому

    రవి గారు మీరు చెప్పినది నిజమే. ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు బాబు నాయుడు మాటలు ప్రజలు గమనిస్తున్నారు నమ్మరు

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om Місяць тому

    video open cheyyakunda cheppochchu. telkapalli em cheppaado😂😂

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 Місяць тому

    Ravi garu 130000 sachibalaya govt jobs

  • @rp.v6958
    @rp.v6958 Місяць тому

    చేయుత, కాపు నేస్తం 10 సంవత్సరాలకి కలిపి చెప్పి రెట్టింపు అని వ్రాశారు

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 Місяць тому

    Jai ysrcp 139 142 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @chinnamarlothu7225
    @chinnamarlothu7225 Місяць тому

    ఎందరో మహానుధావుల కృషి, పొరాటం ఫలితం మన స్వాతంత్య్రం దాని ఫలాలు ప్రజలు అందరికి అందాలని మహాత్ముడు గ్రామస్వరాజ్య పాలన కోసం పరితపించారు వారి కలలను నిజంచేస్తూ జగన్మోహనరెడ్డి గారు పాలనలో గొప్ప మార్పును తీసుకుని వచ్చి కుల మతాలకు ,పార్టీ లకు అతీతంగా అందరికి విద్య ,వైద్యం ,ఉపాథి కల్పిస్తూ ప్రతి పేదకు ఇల్లు బ్రతుకు తెరువు చూపిస్తూ నిస్వార్థంగా ఎటువంటి అవినీతికి ,లంచగొండి తనానికి అవకాశం లేకుండా నేరుగా లబ్ది దారుని చెంతకే అకౌంట్ కు జమచేసి గ్రామ సచివాలయం మరియు వాలెంటరీ వ్యవస్ధ ద్వార పౌర సేవలు అందించి జనరంజకపాలన చేస్తూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరలా ఎన్నికలకు సిద్దమై గడచిన కాలం లో ప్రజలకు చేసిన మంచి కంటే మరింత జనరంజక పాలన చెయుటకు అద్భుతమైన నమ్మకమైన ఆచరణయోగ్యమైన మెనిఫెస్టోతో మన ముందుకు వస్తున్న జగనన్నకు సంపూర్ణ సహకారం అందించి మనయొక్క 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే గార్ని ఎంపీ గార్ని అఖండ మెజారిటీ తో గెలిపించి సమాజ అభివృద్హికి మనవంతు సహకరం చేద్దాం

  • @DhanushNaidus
    @DhanushNaidus Місяць тому +17

    ఎవడ్రా ఈ యాంకర్. ఆ చొక్కా ఏంటి స్వామి. కొంచెం డిగ్నిఫైడ్ గా కనపడాలి నాయనా

  • @chitty393
    @chitty393 Місяць тому

    ఆంధ్రాలో కాపులకు కేటాయించిన సీట్లు వైసిపి: ఎంఎల్ఏ31,ఎంపీ5
    కూటమి: ఎంఎల్ఏ23, ఎంపీ3
    కాపు యువతా మేలుకో ఎవరు మిమ్మల్ని ఓటరుగా మాత్రమే చూస్తున్నారు

  • @Amma7636
    @Amma7636 Місяць тому +6

    Jai Jagan Mohan Reddy very good CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venugopalreddypenumalli6076
    @venugopalreddypenumalli6076 Місяць тому

    తెలగపల్లి గారు టీడీపీ వస్తే అప్పులు చేయరా. చార్జీలు పెంచారా. నువ్వు హామీ ఇస్తావా.

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 Місяць тому

    432000 nudi 613000 jobs all perigyai

  • @simhachalam1551
    @simhachalam1551 Місяць тому

    Ee a.p లో cbn కు మించి సంపద సృష్టించిన leader లేరా,,minimum ethics leni leader's ఎందుకు మీ anylisists కూడ support చేస్తారు..వాస్తవాలు తెలియదా,,మీ లాంటి వారు correct గా సమాజానికి message ఇవ్వాలి గా,, leader's ఎవరైనా కావచ్చు,,,ethical ఉన్న leader's ను support చేస్తే గా సమాజం బాగుంటుంది

  • @ramprasd9
    @ramprasd9 Місяць тому +1

    YSRCP మేనిఫెస్టో ఆచరణ సాధ్యమే అని 2019 నుంచి 24 వరకు జగన్ చూపించారు జగన్... ఈ పథకానికి శ్రీలంక అయిపోతుందని తెలుగుదేశం పార్టీ కోటని చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టారు.. 2014 నుంచి 19 వరకు ఒక్క హామీ కూడా నివారించడానికి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఎన్ని హ్యాండ్ ఇచ్చిన ఎన్ని ఫీల్ ఇచ్చిన ఎన్ని సూపర్ సిక్స్ అన్న ప్రజలు నమ్మరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హామీలు ఎప్పుడు నెరవేర్చలేదు కాబట్టి ఇచ్చిన హామీలకు బడ్జెట్ ఉందో లేదో అవగాహన లేదు... ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్ని ఇచ్చిన నెంబరు జగన్ యాత్రలో చూపించే అదే పథకాలు కంటిన్యూ చేస్తున్నారు జై జగన్... పథకాలు ప్రకటించే ముందు ఎన్ని శ్రీలంకలో తయారు చేసే జగన్మోహన్ రెడ్డి అని చెప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ శిక్షలు ప్రకటించాలి

    • @atchut7859
      @atchut7859 Місяць тому

      13 lakshala kotla appu

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Місяць тому +2

    MY VOTE YS JAGAN MOHAN REDDY

  • @ngsreenivas5187
    @ngsreenivas5187 Місяць тому

    Sachivalayam jobs 125000

  • @srisrikanth5292
    @srisrikanth5292 Місяць тому

    Jagan Anna is reality babu garu fake n graphics tdp khootamini nammithee govinda govinda confirm

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 Місяць тому +1

    Bye bye bye

  • @srnivaschikati5671
    @srnivaschikati5671 Місяць тому +11

    జగన్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుల గురించి ఎందుకు అడగరు నోరు పగలదా

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 Місяць тому +4

      నువ్వు ముందు 7 లక్షలు అప్పు అని నిరూపింఛగాలవా😅😅😅

    • @chetanchetan3204
      @chetanchetan3204 Місяць тому

      7 లక్షల కోట్లు కాదు , అయితే ఎంత చేశారు మీరు అయిన చెప్పండి ప్రజలకు​@@chandrasekharmeduri4704

    • @ngsreenivas5187
      @ngsreenivas5187 Місяць тому

      SEE RBI REPORT ITS AVAILABLE IN WEBSITE

    • @durgareddy7036
      @durgareddy7036 Місяць тому

      Andhulo mee babu chesinavi enno cheppu

  • @ravi96maddala27
    @ravi96maddala27 Місяць тому

    Where's the wealth created by cbn in 2014-19, then what about the loans he made during his tenure.

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 Місяць тому

    Vadi chetilo kamma mantrdandam vundi Sampada srustinchatamu

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Місяць тому +1

    JAI JAGAN MOHAN REDDY

  • @ngsreenivas5187
    @ngsreenivas5187 Місяць тому

    MEDICAL JOBS 54000

  • @mnreddy2785
    @mnreddy2785 Місяць тому

    VASUDEV GARU
    CBN FINANCE PRODUCTION INCRESE ? HOW IS IT POSSIBLE WHWTHER HE IS PRODUCTING FROM. HERITAGE COMPANY.

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 Місяць тому

    ప్రజా,రంజకా,పాలన,కావాలంటే, మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి గానే,వుండాలి,జై, జగన్ జై జై జగన్ రావాలి జగన్ కావాలి జగన్

  • @vdevaraju2178
    @vdevaraju2178 Місяць тому

    Dayachesi neutral person ni theesukurandi. Party laku vanthapade varitho visleshana enti saami😂😂😂😂😂

  • @Sri-bj9rv
    @Sri-bj9rv Місяць тому

    Requesting and begging each voter of andhra..Please vote for TDP and Janasena... state facing severe treat with GANGAI, Sand mafia, mining mafia, minerals mafia, liquor cash mafia.. land act where you cannot be owner for your land. Please vote for TDP and JANASEMA. JAGAN telling all lies... even he acted like HINDU cannot say infront everyone he is proud christian.

  • @user-pu4tz5tn2d
    @user-pu4tz5tn2d Місяць тому

    Emandi vasu garu e comunist jurnolist ni endukandi pilustaaru.

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 Місяць тому

    Chandrababu medalo alla vuddin adbhuta deepam kattukunnadu sampada vudyogaalu abaddalu anni srustistaadu

  • @Im4Jagan-user-nn1be4wr6p
    @Im4Jagan-user-nn1be4wr6p Місяць тому +2

    రిటైర్మెంట్ తీసుకోండి ఇంకా మీ విశ్లేషణలో పస లేదు, ఏదో టీవీ వాళ్లు పిలుస్తూన్నారు అని నిజాన్ని నిర్భయంగా మాట్లాడ లేకపోతున్నారు.
    విశ్లేషణ కూడా నిర్భయంగాఁ చేయలేకపొతూన్నారు...
    ఇక ఇంట్లో రెస్ట్ తీసుకోండి

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 Місяць тому

    What were promised and what were not achieved, according to the Manifesto? Present a comparative analysis and enlighten a common and less informed voter of Andhra State

  • @adigopulaumamaheswararao9094
    @adigopulaumamaheswararao9094 Місяць тому

    అద్భుతమా ?

  • @user-qw2rz5lv2t
    @user-qw2rz5lv2t Місяць тому

    A mayya raagava

  • @tridharafashions5913
    @tridharafashions5913 Місяць тому +1

    Ask pk ,Babu,nagababu , chiranjeevi and all cine actors to shift cine industry to vizag or amravati if they want real development of ap
    Don't act in real life these people live in Hyderabad and want to develop to ap how it is possible
    Plz make this point in your manifesto and ask for votes
    And tell Babu give free land for studios and film cities in amaravathi

  • @sitaramarajumudunuri1777
    @sitaramarajumudunuri1777 Місяць тому +2

    Bagaa muttinattu undi le

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      Nuvve ichaavaa😂

    • @sitaramarajumudunuri1777
      @sitaramarajumudunuri1777 Місяць тому

      @@Luxmivara sorry nenu ivvaledamma case pettakandi

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      @@sitaramarajumudunuri1777 cases pettedi bootesh ayyaa
      Bootesh ki cheppandi ayyaaka
      Bootesh pette cases chudandi ayya
      Bahusaa bootula bhoo son follower yemo ayyaa meeru
      Pl abootula bhoo family followers cases pettavaddu

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      @@sitaramarajumudunuri1777 bootula bhoo with her son bootesh 🤣😰🤣😰

  • @user-pu4tz5tn2d
    @user-pu4tz5tn2d Місяць тому

    Comunist le desaaanni sankanaakinchaaru

  • @ravipadala9352
    @ravipadala9352 Місяць тому

    Ni ptm ge niku after election untadi

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +2

    సీపీస్ ను ఒక వారంలో రద్దు చేసారు
    మద్య పానం ఏత్తేశారు
    ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు
    10 హైదరాబాద్ లాంటి నగరాలు కట్టారు
    మూడు రాజధానూలు కట్టేసారు
    పోలవరం పూర్తి చేసేసారు
    లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ లు వచ్చాయి
    ప్రతి
    సంవత్సరం జాబ్ క్యాలెండరు తో
    కోట్ల మందికి ఉపాధి కల్పించారు
    రోడ్ కోసం 42 వేల కోట్లు ఖర్చు చేసి.... ప్రతి గ్రామం.... మండలం... జిల్లాలో రోడ్లు అద్ధం మెరిసిపోతున్నాయి

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 Місяць тому +1

      కులగజ్జి నరనరాన నషాళం నిండుగా ఉంది నీకు ,అందుకే ఈ కడుపుమంట అని తెలుస్తున్నది😅😅😅😅😅

    • @lukulapuvenkatanarasingara2384
      @lukulapuvenkatanarasingara2384 Місяць тому +3

      ఒకసారి 2014-19 గురించి మాట్లాడదామా? సంపద సృష్టి ఎలా సృష్టించే వారు చెప్పాలి. పచ్చ కళ్ళకు నిజాలు కనిపించవు.

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      Intiki jon anedi chamba gadi slogan
      Jagan234000jobs
      All time all india record
      Bhramaravati chesindi chamba gadi
      Sft rs11000 tho nuv house kattistaavaa
      Antha bogus and sans of construction by chamba

    • @Luxmivara
      @Luxmivara Місяць тому

      Ys
      1lakh crires kaadu
      105000crores investments ground already ayaay🎉

  • @jaladimadanmohonmadan
    @jaladimadanmohonmadan Місяць тому +2

    తేలికపల్లి రవి సార్ సిపిఎస్ రద్దు అన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు పెట్రోల్ రేట్లు కరెంట్ రేట్లు తగ్గిస్తా అన్నాడు రాజధాని ఇక్కడే కడతా అన్నాడు మద్యపానం మీద 25 వేల కోట్లు అప్పు తెచ్చాడు ఇక్కడ మైండ్ పాస్ట్ సార్ ఇది దరిద్రపు ఫస్ట్ జగన్ ఇంటికి పంపించేది అందరూ సిద్ధం మీ లెక్కచేయడం ఎట్లుందో మీకు తెలుసు

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Місяць тому

    T RAVI GAARU ANNI VYAVASTALU CBN GARU NASANAM CHEAYSINADU MEE ANALYSIS WASTE MEELANTI VAARU IETIVANTI PROGAM KI VACHI MEE PARUVU THISUKUTUNNARU SIR

  • @Creativebrahma
    @Creativebrahma Місяць тому

    Veedi bonda... Aannam tine mundu aatma saakskshi ni adigi chhoodu.... Pratisaari...

  • @yedlavenkatagangadharrao7579
    @yedlavenkatagangadharrao7579 Місяць тому +2

    Ravi should wear YCP kanduva. Paytm kuka…

  • @msnagabhushan1278
    @msnagabhushan1278 Місяць тому +1

    తెలకపల్లి😂

  • @krishnakumar.muralimohan.p2230
    @krishnakumar.muralimohan.p2230 Місяць тому

    you join in ycp sir you are supporting ycp ,

  • @sivajimandava8946
    @sivajimandava8946 Місяць тому

    😂😂😂 sollu telaga pindi

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Місяць тому

    ఏముంది అద్భుతమో బొక్క

  • @SardarBegumShaik-rg1xf
    @SardarBegumShaik-rg1xf Місяць тому

    Sir Ravi gaaru...yentha teesu kunnaru... manifesto is Jai thussssu...meeru Paytm gaarani ee raastram antha thelusu ga..

  • @madhureddychittepu3622
    @madhureddychittepu3622 Місяць тому

    Yelaka palli gaadu idi super ane antaadu...paytm kada

  • @user-sl7uw3pi1h
    @user-sl7uw3pi1h Місяць тому +7

    Tellakapalli ravi Paytm analysis

  • @shaikrabbani7178
    @shaikrabbani7178 Місяць тому

    చంద్రబాబు గవర్నమెంట్ దుబారా & అవినీతి ఎక్కువ ఉంటుంది

    • @rajtarun7785
      @rajtarun7785 Місяць тому

      😂😂😂20 km ki helicopter lo tirige me jagan party Valle cheppali dubara kosam😂😂😂 me Pani ipoindi saddhukondi

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 Місяць тому

    Jai jagan