#Priyathama

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 3,3 тис.

  • @naganagendra4581
    @naganagendra4581 2 роки тому +3301

    మౌనమే మేఘమై గుండెలో చేరెనే
    ప్రాణమే వానల కంటిపై జారెనే
    నాలోనే చాలానే ఊహించుకున్నానే
    ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
    నీకేమో దూరంగా నాకే నే భారంగా
    మారాక నేనేందుకే
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా
    కాలం సెగలకు గతమంతా కరిగెనే
    శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
    ఏ కారణాన్నో ఏకాకినైనా
    లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే
    నీదాకా పోలేని పాదాన్ని దూషించా
    నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
    నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
    నాతో నువ్ లేనందుకే
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా
    నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
    లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
    నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
    జీవించి ఏం లాభం అన్నాయే
    ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
    ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
    నన్నింకా ఈ నేల మోసేలా లేదేమో
    ఈ జన్మ ఇంకెందుకు, ఏ ఏఏ
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా

  • @govindkajipur1247
    @govindkajipur1247 2 роки тому +2609

    Addicted to this one💙.... Ee song ki addict ayina vallu oka like esukondi...

    • @banothravinder8951
      @banothravinder8951 2 роки тому +12

      Memu avale like kottam

    • @manuMR01
      @manuMR01 2 роки тому +11

      @@banothravinder8951 😌

    • @mancherialgaming
      @mancherialgaming 2 роки тому +11

      Sorry bro na like tho 143 likes unnadi kaastha 144 avthunnay naaku Danni 143 gaane Unchalani undi ❤️

    • @kiranmahimahi3675
      @kiranmahimahi3675 2 роки тому +5

      S sir

    • @jahnavik656
      @jahnavik656 2 роки тому +5

      Oka like ah ammo enni likes ayina thakkuvey ❤🌹🌹❤

  • @SriSri-ym7dh
    @SriSri-ym7dh 2 роки тому +105

    This beautiful 😍 song now added in my favourite list
    లిరిక్స్ చాలా బాగున్నాయి 👌

  • @dsnayak2349
    @dsnayak2349 2 роки тому +757

    చిన్న సినిమా కానీ
    పెద్ద సినిమా కానీ
    Sid శ్రీరామ్ గారు పాట
    పాడితే ఆ పాట చాలా బాగుంటది
    Sid శ్రీరామ్ ఫ్యాన్స్

  • @cameraconcepts19
    @cameraconcepts19 2 роки тому +453

    Sid Sriram ఏ సాంగ్ పాడిన.. ఆ సాంగ్ Super Hit అవుతుంది.. లిరిక్స్ చాలా బాగున్నాయి ... 🎶🎶🎶🎶

  • @SHIVAGAMINGTELUGU-fl3hv
    @SHIVAGAMINGTELUGU-fl3hv 8 місяців тому +3

    Love failure vallaki confirm ga eedupu vathundi mama antha deep ga vundhi lyrics loo really hart touching song bro ❤❤

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 2 роки тому +162

    పల్లవి:
    మౌనమే మేఘమై గుండెలో చేరెనే
    ప్రాణమే వానలా కంటిపై జారెనే
    నాలోనే చాలానే ఊహించుకున్నానే
    ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
    నీకేమో దూరంగా నాకే నే భారంగా
    మారాక నేనెందుకే❤️❤️❤️❤️❤️
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా🌹🌹🌹🌹🌹
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా🥀🥀🥀🥀🥀
    చరణం:1
    కాలం సెగలకు గతమంతా కరిగెనే
    శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
    ఏ కారణాన్నో ఏకాకినైనా
    లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే
    నీదాకా పోలేని పాదాన్ని దూషించా
    నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
    నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
    నాతో నువు లేనందుకే❤️❤️❤️❤️❤️
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా🌹🌹🌹🌹🌹
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా🥀🥀🥀🥀🥀
    చరణం:2
    నాలో నలిగిన ప్రతి శ్వాస అడిగెనే
    లోలో తొలిచిన ప్రతి ధ్యాస పలికెనే
    నీతోడు లేని ఈ తోవలోని
    నేనింక జీవించి ఏం లాభం అన్నాయే
    ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
    ఈ సంద్రం నాతోటి సావాసం కోరిందో
    నన్నింక ఈ నేల మోసేలా లేదేమో
    ఈ జన్మ ఇంకెందుకే❤️❤️❤️❤️❤️
    ప్రియతమా ప్రియతమా
    నను నేనే బంధించానమ్మా🌹🌹🌹🌹🌹
    ప్రియతమా ప్రియతమా
    నిన్నేమని నిందిస్తానమ్మా🥀🥀🥀🥀🥀
    చిత్రం: కొత్త కొత్తగా (2022)
    నటీనటులు: అజయ్.
    మీ బడకల రాజేందర్ రెడ్డి.
    9603008800.
    11/05/2022.

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations 2 роки тому +3171

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది శ్రీరామ్ సర్ వాయిస్ 🤩

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 роки тому +38

    """నాలోనే చాలానే ఉహించుకున్నానే....
    ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే""".. ♥️♥️♥️👌👌👌👌

  • @pavankalyankovvali4701
    @pavankalyankovvali4701 2 роки тому +231

    నన్నింక ఈ నేల మోసేల లేదేమో ఈ జన్మ ఇంకెందుకే 👏👏అనంత శ్రీరామ్ గారు సూపర్ లిరిక్స్ 😍 Sid Sri Ram ❤️

  • @dileeplyricist
    @dileeplyricist 2 роки тому +264

    అనంత శ్రీరాం గారి సాహిత్యానికి పాదాభివందనాలు 🙏👌😍

  • @RachanaEDLA-er8ps
    @RachanaEDLA-er8ps 6 місяців тому +2

    Akasham nakosam ahvaan pampindho that lyric was amazing 💕💕

  • @kotiyadav5948
    @kotiyadav5948 2 роки тому +189

    సాంగ్ బుర్రపాడు...❤️ ఐ లవ్ this సాంగ్.ఈ సాంగ్ వింటే ఏదో తెలియని ఫీలింగ్..❤️❤️❤️😘😘😊... లవ్ u sid sriram best singer of the world 🌎🌎🌏

  • @sirimummygaa
    @sirimummygaa 2 роки тому +353

    Addicted this song . 🥰👌❤️ Wonderful song

  • @premneelakanti9230
    @premneelakanti9230 2 роки тому +8

    Em song bayya enii sarlu vinta telusa love you sid sriram anna love you💝💝

  • @raghavendraraghu1806
    @raghavendraraghu1806 2 роки тому +12

    నాలోనే చాలానే ఊహించుకున్నానే
    ఏవేవో ఆశాల్లో ఉప్పొంగిపోయనే
    నికేమో దూరంగా నాకే నే భారంగా
    మారాగ నేనెందుకే
    Superb lyrics 🙏

  • @tarakramy2800
    @tarakramy2800 2 роки тому +672

    బాధలో ఉన్నపుడు సిద్ధ్ శ్రీరామ్ సాంగ్స్ వింటే చాలా సంతోషంగా ఉంటుంది....sp baalu sir తరువాత అంత చక్కటి వాయిస్...😍😍😍💙💙💙💙

  • @KrishnaKrishna-bb7kj
    @KrishnaKrishna-bb7kj Рік тому +63

    1000 times listing mee ..
    Wonderful song.........

  • @sideditsofficial
    @sideditsofficial 2 роки тому +281

    One more Pain drug from Sid Sriram...
    I love your voice sir...
    We need more more more songs from you like this...
    Hats off to your voice sir

  • @SubbuGadu21
    @SubbuGadu21 2 роки тому +1353

    VAMMO SONG ENTRA BABO ILA UNDHI MIND BLOWING LOVE FAILURE VALAKI BEST SONG...

  • @revolutionnews40
    @revolutionnews40 2 роки тому +34

    చిద్ధ్రమైన హృదయాలతో జీవిస్తున్న హృదయాలు ఎన్నో....అటువంటి వారికి ఇ పాటను వింటున్నా ప్రతీ సరి వారీ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తు వారు పడే మనో వేదన వర్ణనాతీతం.....

    • @prasad3295
      @prasad3295 2 роки тому +1

      Super ga చెప్పారు .....sir

    • @revolutionnews40
      @revolutionnews40 2 роки тому

      @@prasad3295 thank you sir

  • @satishwarreddy1206
    @satishwarreddy1206 2 роки тому +17

    చిన్న సినిమా కానీ
    పెద్ద సినిమా కానీ
    Sid శ్రీరామ్ గారు పాట
    పాడితే ఆ పాట చాలా బాగుంటది, super hit avuthade

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy9664 2 роки тому +22

    Beautiful song ekkado touch chesindi❤️👌👌👌👌👌👌👌👌👌😘😘😘

  • @shyamnookeshkoilada1071
    @shyamnookeshkoilada1071 2 роки тому +2

    Super song e song anni sarlu vinna Malli villanundhi andukante sid Sriram padadudu kabatti

  • @hearthacker1604
    @hearthacker1604 2 роки тому +338

    152 times I hear this song 🎵........ But still I love it ❤

  • @Madhuj18
    @Madhuj18 2 роки тому +105

    Melting Voice of our Sid Sriram ❤️

  • @tarungaming2482
    @tarungaming2482 2 роки тому +3

    E song A singer paadinaa entha feel vundadhu only possible Sid sriram

  • @KalyanPresentations
    @KalyanPresentations 2 роки тому +150

    Sid Sriram voice, shekhar chandra music, anantha Sriram lyrics 👌👌👌

  • @omkarguduru4021
    @omkarguduru4021 2 роки тому +92

    Heart melting lyrics and voice 😍

  • @mittapallyrahul2831
    @mittapallyrahul2831 2 роки тому +14

    పాట ki ప్రాణం posav bhayaa... Magical voice 😇

  • @mpavanraj43
    @mpavanraj43 2 роки тому +38

    Song 🎼 release ayyi 4 months Avtundhi ennisarlu vinna kothaga vinnatte anipistundhi 💯 Deeply Connected To his Voice and Lyrics ❣️😘it gonna be One of the Best emotional Song forever 🥲 Hatsoff to lyrics writer ,music Director & Sid sriram Bro 👏🫂🤗

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 2 роки тому +14

    Amazing 🔥 each member 💯 times chusina thakkuve beautiful lirics by A.sriram ji Amazing voice Sid sriram garu 🙏 👌💐👍👌🔥 Love Ante Ammayi okkate kadu family love , friends love , beautiful world lo chala vunnayi .

  • @ratnalamanmadharao4713
    @ratnalamanmadharao4713 2 роки тому +11

    శేఖర్ చంద్ర గారు music excellent గా ఉంది...
    మీ సాంగ్స్ చాలా బాగుంటాయి నేను వింటుంటా...మేము వయసకు వచ్చాము,కార్తికేయ,ఎక్కడికి పోతావ్ చిన్నవాడ

    • @sairohithmaddi492
      @sairohithmaddi492 2 роки тому

      Akkada padindhi sid 🔥

    • @ratnalamanmadharao4713
      @ratnalamanmadharao4713 2 роки тому +1

      @@sairohithmaddi492 నేను చెప్పింది మ్యూజిక్ గురించి సింగర్ గురించి కాదు...

  • @Adultkabaap456
    @Adultkabaap456 2 роки тому +38

    Shekher chandra music superb and sid sriram voice next level

  • @luckycreations2856
    @luckycreations2856 2 роки тому +31

    2:46 lyrics awesome........ All the best from mega fans 😍

  • @surenderallam9488
    @surenderallam9488 2 роки тому +7

    రోజులో ఒకసారైనా ఈ సాంగ్ వినంది నాకు ఏమి తోచదు ❤️❤️❤️👍👍👍🥰🥰🥰😍😍😍

  • @narasimhapurimitla4317
    @narasimhapurimitla4317 2 роки тому +8

    💖💖💖 e song naaku chala bhaga nachindhi sid sriram bro ur voice so sweet of you 💙 💙💙 and God bless you

  • @sumathiadire3901
    @sumathiadire3901 Рік тому +11

    నీకేవెూ దూరంగా నాకే నే భారంగా
    మారాక నేనెందుకే💖💖💖💖.........

  • @joshnadurgam6991
    @joshnadurgam6991 2 роки тому +2

    Okatiki minchi inkokkati em undo ni voice lo sid sriram garu .vinte inka vinala anipistundhi

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m 2 роки тому +64

    I listen this song more than 40 times per a day💗💗💗 ఈ సాంగ్ కోసమైనా నేను థియేటర్ కి వెళ్తా best wishes fr NTR fans❤🐅🐅💥

  • @jayanthgamer3777
    @jayanthgamer3777 2 роки тому +6

    Sid Sri Ram ante minimum untadhi super song😍😍😘😘

  • @banothuramsushma9760
    @banothuramsushma9760 Рік тому +2

    Ee song vente odipovina prema guruthukuvastundi. Rellly wonderful voice sid bro

  • @dmkdhruva
    @dmkdhruva 2 роки тому +83

    This song deserves more millions of views.. 😔
    👌👌👌
    sid sriram 🔥
    Especially sekhar chandra sir music.. 👌

  • @bashabhai3627
    @bashabhai3627 Рік тому +22

    నా ఉఛ్వాస లో ఊపిరివైన నిన్ను
    నా మేనులో మౌనమైన నిన్ను
    నా కళ్ళలో కొలువైన నిన్ను
    నా దేహంలో దేవతవై ఉన్న నిన్ను
    చేరలేక నీ చెంత కానరాక చివరికి చితికి చేరతానేమో
    అమ్ము

  • @nagarajupallavi522
    @nagarajupallavi522 2 роки тому +1

    Naku mi voice ante chalaa istam Sid Sriram gaaru...mi songs vimtumte vinalanipistumtayee....

  • @myandrobox3427
    @myandrobox3427 2 роки тому +31

    Just beautiful!! Cult song for all heart breaks!!! 💔💔💔 Great lyrics, great music, great singer!!!! 👍🏻👍🏻

  • @ravindernathb3203
    @ravindernathb3203 2 роки тому +85

    Daily morning while going to office I listen to this song once. awesome. All Sid song so melodious ❤️ and soothing.

  • @gowrishankerrana8798
    @gowrishankerrana8798 2 роки тому +1

    Inni rojulu idoka album song anukuna...but song matram no words anthey inka...

  • @tamarlashyam5765
    @tamarlashyam5765 2 роки тому +20

    Sid sriram cutest voice.. Makes me always mesmerise ❤🎤✌

  • @skserial6624
    @skserial6624 2 роки тому +25

    The Voice of Sid Sriram!💥👌He is real gem!🔥Lots of Love Anna!❤️

  • @bobbaraganesh2571
    @bobbaraganesh2571 2 роки тому +1

    Super Sri ram garu 👌👌

  • @KalyanPresentations
    @KalyanPresentations 2 роки тому +5

    Sid Sriram ye song padina super hit avutundi... Alage ee song kuda next level lo undhi anthe

  • @trendsetraju3439
    @trendsetraju3439 2 роки тому +46

    Intha feel & pain only possible with shekarchandra music 👌👌❤️❤️

  • @AbhiDaida
    @AbhiDaida 6 місяців тому +15

    E song ni 2024 lo chusinavallu unnara..unte like kottandi😊

  • @rkanu9237
    @rkanu9237 2 роки тому +32

    Word to word and line to line full meaning of this song 👌👌👌👌👌❤️

  • @krishnayadavyadavs3936
    @krishnayadavyadavs3936 2 роки тому +37

    ఆకాశం నా కోసం ఆహ్వానం పంపిందో ఈ సంద్రం నాతోటి సాహసం కొరిందో ననిక ఈ నేల మోసేలా లేదే 😔😔😔

  • @ALIMOHAMMADAR
    @ALIMOHAMMADAR Рік тому +1

    Song malli malli vinali ani pichisthudu super super

  • @jagadeeshnayakguguloth4235
    @jagadeeshnayakguguloth4235 2 роки тому +9

    చరణాలు చాలా బాగా రాసుకున్నారు. అనంత శ్రీరామ్ గారు always great. He goes deep into feel of song every time.
    Sid seiram garu proves it everytime

  • @amittiwarimusical
    @amittiwarimusical 2 роки тому +61

    Favourite singer : Sid Sriram Sir ❤️
    Inspiration : Sid Sriram gaaru 🙏
    His voice mind-blowing ❤️🙏👑

  • @srinivasade1930
    @srinivasade1930 2 роки тому +2

    Sid sri ram voice ante antha mandiki estam

  • @lovelyanjali937
    @lovelyanjali937 2 роки тому +59

    This is the Boost for this Film.
    Shekar chandra 🎶🎵 👌👌👌👌👌
    Sid Sriram always 🙏🙏🙏🙏👌🔥💐

  • @chinthalacheruvudevapriya2639
    @chinthalacheruvudevapriya2639 2 роки тому +7

    I love this song many times chusa assalu bore kottatledhu.... Inka inka vinalani vundii sid sri ram voice ki fidhaa😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sreekar9587
    @sreekar9587 6 місяців тому +1

    Hats off to both sreeram(s)

  • @mcveeresh
    @mcveeresh 2 роки тому +20

    My feviourete music director shekar chandra and Sid sriram voice butiful..💕

  • @ksravanthi5768
    @ksravanthi5768 2 роки тому +60

    Who listen with feeling attendance please

  • @nanilucky3971
    @nanilucky3971 2 роки тому +1

    Emanna voice aaa 😍😍😍😍

  • @SLISINDIA
    @SLISINDIA 2 роки тому +14

    Lovely song sir
    Going to be ROCK and another HIT SONG for Telugu industry

  • @venkateshnamani430
    @venkateshnamani430 2 роки тому +11

    Shekhar chandra gaaru since nachavule 2008..
    Best music composer...Kaani gurthimpu raavatle

  • @jadhavpradeep6161
    @jadhavpradeep6161 2 роки тому +2

    I love sriram vaice antha sweet gontu Andra Babu asalu amesing

  • @arunreddykaddhuri4156
    @arunreddykaddhuri4156 2 роки тому +35

    Voice meets the ears, lyrics melts the heart...

    • @Mkumar-gq3jg
      @Mkumar-gq3jg Рік тому

      My love the song❤❤❤😩😩😩💔💔💔💘💘💘

  • @chinthamvenkatesh3605
    @chinthamvenkatesh3605 2 роки тому +14

    Really heart touching song... awesome lyrics...🙏Sid sriram..

  • @Ashu-ci3jg
    @Ashu-ci3jg 2 роки тому +228

    Only true lovers can understand this pain 💔

  • @maharaja7970
    @maharaja7970 2 роки тому +13

    பாட்டு செம்ம❤.ஒளிப்பதிவு அருமை😍

  • @JaiNTR...
    @JaiNTR... 2 роки тому +65

    ని గొంతు లో ఎదొమ్యాజిక్ ఉంది ఎం పాట వుంచిన పాక హిట్ అవ్వాల్సిందే 🔥🔥

  • @lyrics_kaadda24
    @lyrics_kaadda24 2 роки тому +6

    నాలోనే చాలానే ఊహించుకున్నానే
    ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
    నీకేమో దూరంగా నాకే నే భారంగా
    మారాక నేనేందుకే 💕💕👌👌👌

  • @banothshireesha6053
    @banothshireesha6053 2 роки тому +40

    Sriram voice kii anthaa mandhi fans vunnaru.....?🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @ashishmadhamshetty1787
    @ashishmadhamshetty1787 2 роки тому +38

    Every time whenever Sid Sriam Garu sings a new song that’ll be sensational ……. Big fan of u sir …don’t know why but listening to your songs gives good feel…you always takes all the fans to a different planet and leave us and it’ll be difficult for fans to come out of that planet ….like me ☺️☺️

  • @radhikanaresh3701
    @radhikanaresh3701 2 роки тому +21

    Sid Sri Ram song
    1st Time to listen it's ok....
    2nd Time superb......
    3rd Time Totally addicted to Sid Songs....😘

  • @radharamana314
    @radharamana314 2 роки тому +24

    Sid Sri ram is like addiction man his voice can't get out of it

  • @allisrija3182
    @allisrija3182 2 роки тому +35

    I addicted this song ...🖤
    I love this song ❣️

  • @meghaanju95
    @meghaanju95 2 роки тому +4

    సొంగ్లో దమ్ము ఉంటే అది ఎప్పటకైనా మన అమ్మాయి మనసు లో నిలిచి పోతుంది 😍❤️🧡💜💙💚💛

  • @shilpakshilpa9382
    @shilpakshilpa9382 2 роки тому +18

    Sid sri ram voice mesmerizing 😊 really love this song 😘❤️No words 😍🥰😍🥰 Excellent song💕❤️🥰😘

  • @hanibangaram6143
    @hanibangaram6143 2 роки тому +4

    Enni sarlu vinna inka vinali ane untundi wow what a beautiful song😘😘 I love this song

  • @ravivarun674
    @ravivarun674 2 роки тому +1

    Sid Sriram voice 👌& Ananth Sriram lyrics.. em lyrics ra nayana..!!👌👌🙏🙏♥️♥️

  • @nandigampraveen2918
    @nandigampraveen2918 2 роки тому +6

    Sounding And Mix Are Awesome Raam Gandikota Bava ❤️👍

  • @hanumanthh5831
    @hanumanthh5831 2 роки тому +61

    A mesmerizing and melody voice voice of Sid.. always Sid Sriram.. all love no hate ❤️❤️❤️🥰🥰🥰🥰

  • @ravigummadi181
    @ravigummadi181 2 роки тому +1

    Sid sriram gaari songs naaku chala istam vinalani anipisthadi

  • @OkayBeast
    @OkayBeast 2 роки тому +15

    Song Heart Touching Sid Sri Ram awesome❤

  • @rashmithamamidala1407
    @rashmithamamidala1407 2 роки тому +76

    Addicted to the lyrics ❤️😐 simply awesome 🤩

  • @Cute_r1p
    @Cute_r1p 2 роки тому +2

    Wow super. Gaa sriram sir voice malli malli vinalani vundi❤️❤️❤️❤️❤️❤️

  • @Siri-27v
    @Siri-27v 2 роки тому +28

    Addicted to this song ❤️ lyrics are fantastic

  • @hemanthbn5234
    @hemanthbn5234 2 роки тому +35

    Only true lovers can understand this song....! 💔

  • @ashadara1925
    @ashadara1925 2 роки тому +2

    True love lyrics chaala bagundhi song 💚👌

  • @borivellysheshu4665
    @borivellysheshu4665 2 роки тому +8

    Super song 😍 Sidsriram vicoe 👌👌👌

  • @crazymaths5590
    @crazymaths5590 2 роки тому +17

    I'm totally addicted to dis song ❤

  • @ishikabangaram2143
    @ishikabangaram2143 2 роки тому +1

    సిద్దుశ్రీరాం 😍😍😍😍😍

  • @sidsriramforever7191
    @sidsriramforever7191 2 роки тому +80

    Sid cutest voice..makes me always mesmerise ♥️

  • @Ravi-kumar3252
    @Ravi-kumar3252 2 роки тому +10

    Shekar Chandra+Sid sriram=💥

  • @gayathridigivinti4425
    @gayathridigivinti4425 2 роки тому +1

    Simply superb song,what a lyrics,awesome,nijamga oka ammayini antala love cheyadam great,handsup to boys love,but one thing manam kachitam ga marriage cheskunte matrame love cheyali,bcz marriage plays a very important role,and kids also,so keeping all these things in mind then go ahead

  • @siddarthkallem837
    @siddarthkallem837 2 роки тому +4

    Sriram sir voice vinte malli puttamemo anipisthadii....❤️

    • @RaviKumar-ii6cb
      @RaviKumar-ii6cb 2 роки тому

      Sid stands for Siddharth. Siddharth Sriram.