అంతరించిపోతున్న ఈ కళని మీరు ఉపాధిగా చేసుకుంటాము అంటే మేము ఉచితంగా శిక్షణ ఇస్తాము|| Vijaya ram

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 86

  • @BullDriveGaani
    @BullDriveGaani 2 роки тому +45

    మీ మాటలు విని ఎంతో మంది యువకులు ప్రకృతి వ్యవసాయం లోకి వచ్చారు అందులో నేను ఉన్నాను మీకు నా పాదాభివందనాలు

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      ధన్యవాదాలు రవీందర్ గారు

    • @gopalakrishna3251
      @gopalakrishna3251 2 роки тому +1

      Good hob

    • @natural681
      @natural681 Рік тому

      నాకు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని చాలా ఉంది. కానీ ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోరు. రోజు పోరు ఇంట్లో. ఎవ్వరితో నాకు ఏంది అని హైదరాబాద్ లో వచ్చిన. నేను అనుకున్న కల నేను చచ్చే వరకల్ల నెర వెరుతదో, లేదో.😔😔

  • @kranthikiran6083
    @kranthikiran6083 2 роки тому +5

    అయ్యా మీ ఉద్యమం చాలా గొప్పగా ఉంది ధన్యవాదములు

  • @catschanti293
    @catschanti293 11 місяців тому

    Adbhutam avakasam vunnavaru viniyoginchukoni malanti variki ee vastuvulanu andinchandi. Vepa chettuni, Gowmatani, Kakini kooda Rakshinchi, manalni manam rakshinchukundam

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 роки тому +6

    శుభోదయం గురువర్యా... నేను ఒక ప్రకృతి వ్యవసాయ కౌలు రైతును ఈ విద్య నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను...ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి...

    • @revanthkiran3761
      @revanthkiran3761 Рік тому

      Go to save organisation near Indira park (emerald sweet house) it was Vijay ram sir organisation and sweet house is owned by him

    • @ramadevi9347
      @ramadevi9347 9 місяців тому

      @@revanthkiran3761 good evening sir

  • @ayeashabegum1078
    @ayeashabegum1078 Рік тому

    Namasthe guruvugaru nenu mee vidhya nerchukovali ekkadiki ravali

  • @MIDRaju
    @MIDRaju 2 роки тому +7

    ఆ జమ్మి యాభై సం.ల క్రిథం పదిహేను సంవత్సరాలు మన్నేటటూవంటి ఇంటి పైకప్పుగా వాడే వారు. ఈ మధ్య రోడ్ల పక్కన నీటి కాలూవల్లో విస్తారంగా పెరిగిన ఈ జమ్మి పంటను థగుల బెట్టెయ్యడం చూసి బాధ కలిగింది. ఆ జమ్మి పొదల్లో నీటిలో ఎన్నోరకాల పక్షులు గూడుకట్టుకుని సురక్షిథంగా ఉంటాయి .సంతతి వృద్ధి చేసుకుంటారి. ఎన్నో జలచరాలు చేపలథో సహా క్రిమి కీటకాలు ఎండ నుంచ ఉపశమనం పొందుథూ మనుగడ సాగిస్తాయి. అ పొదలు లేక కాలువలు ఎండిపోయి కాల్చడం చేథ జమ్మి నశించిపోతే వేలాది జీవరాసులు అంతరిస్తాయి. ఆ పరిసరాల్లో వాటర్ టేబుల్ దిగిపోయి పెద్ద వృక్షాలు ఎండి పోథాయి. విచారకరం. ఎవరికి కావాలి? ఎవడికి వాడు డబ్బు సంపాదించి కార్లూకొని ఎంత ఖరీదొనా పెట్లోలు పోసి గొప్పకోసం వాటిలో థిరగడానికి ఏడు లైన్ల రోడలకోసం ఈ కాలువలు పూడ్చి చెట్లు థవ్వేసి పొలాలు కుదించి పర్యాయావరణం నాశనమై ఉష్ణోగ్రత పెరిగిపోయి వానలూ లేటయ్యి
    ............అంతేలేని వినాశనం దిశగా మానవాళి.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      రాజు గారు మీ గొప్ప మనసుకి ధన్యవాదాలు,

    • @ramakrishna654
      @ramakrishna654 Рік тому

      YOU ARE CORRECT ..WHO WILL TAE RESPONSIBILITY .........NO CONTROL BY GOVT.

  • @Kimtaehyung-we2fg
    @Kimtaehyung-we2fg 2 роки тому

    Thank you NATURE

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 роки тому +2

    Nice video

  • @katariramu5892
    @katariramu5892 Рік тому +1

    Naku chala interest sir. Nenu nerchukuntanu. Mimmalni Ela kalavali sir.

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 роки тому

    Super👌

  • @pendliramana7597
    @pendliramana7597 2 роки тому +6

    సార్ మి మటలు విని నేను కుడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నను మది తిరుపతి మికు ఆభివందనలు

  • @saiprasad9378
    @saiprasad9378 2 роки тому +1

    Fanatastic speech ,Marvellous No talks

  • @hrithik1654
    @hrithik1654 2 роки тому

    Well said sir

  • @balaramakrishnagondela57
    @balaramakrishnagondela57 Рік тому +1

    ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు

  • @dineshramana2279
    @dineshramana2279 Рік тому

    Eppudu esthara sir training

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 роки тому +1

    Jai sri ram

  • @yuvaraju7421
    @yuvaraju7421 2 роки тому

    Save organization ni tirupathi lo prarambinchadi vijayaram sir andaru ki opyogapadutumdi

  • @Forming365
    @Forming365 2 роки тому +1

    Jai Kaki deva

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 2 роки тому +2

    🙏🙏🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      ThaNk you shankar reddy

  • @balaramakrishnagondela57
    @balaramakrishnagondela57 Рік тому

    మా నాన్నగారు స్వతహాగా సంపాదించింన 2 ఎకరములు పొలం ఉంది గురువుగారు

  • @llklpllklap3374
    @llklpllklap3374 2 роки тому +7

    UA-cam lo aa content ni provide cheyandi sir..

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @natural681
    @natural681 Рік тому

    Sir నేను నేర్చుకుంటాను. ప్లీజ్

  • @samioddinsamioddin9257
    @samioddinsamioddin9257 2 роки тому +1

    Super anna

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      సమియుద్దీన్ గారు ధన్యవాదాలు

  • @dathatreyasastry2005
    @dathatreyasastry2005 2 роки тому +1

    Namaste sir, nenu kuda thaati akula tho chese items nerchukutanu.
    Akkada nerchukovali. Memu secundrabad lo untamu.

  • @balaramakrishnagondela57
    @balaramakrishnagondela57 Рік тому

    sir I want do prakruti vyasayam i am from Bobbili

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 2 роки тому

    I am doing natural farming iam aged 70 years no support ofpeople

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 2 роки тому

    Vijayaram garu namaskaram

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      Thank you so much Save Nature Save Cows

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 2 роки тому +1

    Sir,naaku mancham ,stool kavaali
    Please address cheptaara

  • @ganga6673
    @ganga6673 2 роки тому +1

    మంచం కొనుక్కోవాలంటే ఎలాగో చెబుతారా

  • @purushothamareddy9047
    @purushothamareddy9047 2 роки тому +1

    I want to buy mancham

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 роки тому

    మీరు చెప్పిన ఉత్పత్తి చేసిన వస్తువులు ఎ క్కడ
    దొరుకుతాయి, చెప్పగలరు.

  • @gedelarajasheker7788
    @gedelarajasheker7788 2 роки тому

    నేను తాండూరు వెళ్ళాను అక్కడ నుంచి వికారాబాద్ దగ్గర నాగసముద్రం దగ్గరికి వెళ్లాను ఎంట్రీ లేదు అని చెప్పారు

    • @karrikutumbarao6161
      @karrikutumbarao6161 6 місяців тому

      అంత దూరం వెళ్ళవు చాలా బాధాకరం
      నేను వాళ్ళ ఆఫీస్ కి ఫోన్ చేసి అడిగాను లోన్ కి వెళ్లాలంటే సమావేశం పెట్టినప్పుడు వెయ్యి రూపాయలు కట్టి వెళ్లాలంటా

  • @srinivaspopuri162
    @srinivaspopuri162 2 роки тому +1

    Share details Sir

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @AlwaysSuneel
    @AlwaysSuneel 2 роки тому +1

    Training address details provide cheyyandi.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @kalyaniboddula7436
    @kalyaniboddula7436 2 роки тому +2

    Sir ila half information share cheyakandi, endukante free ga nerpistam antunnaru, Kani ela ekkada em cheppaledu

    • @gourisankarreddybasireddy3749
      @gourisankarreddybasireddy3749 2 роки тому

      SAVE office ki phone cheyandi

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +1

      Description lo details untayi kalyani garu, kindly don't post like this comments, it will demotivate our efforts
      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

    • @thankyouamazon1951
      @thankyouamazon1951 2 роки тому

      @@gourisankarreddybasireddy3749 sir dayachesi vallu chala kastabadi tunnaru save cheyandi number call to save office

    • @kalyaniboddula7436
      @kalyaniboddula7436 2 роки тому +1

      Sir mimmalni demotivate cheyadaniki nenu ela comments cheyaledu, really meru chala Manchi information share chesaru, I really thanks u. Save office ki call cheste number reach avatledu. So anduke nenu e comment pettanu, mimmalni demotivate cheyalani kadu.

    • @thankyouamazon1951
      @thankyouamazon1951 2 роки тому

      @@kalyaniboddula7436 ok thanks bro

  • @laxmanmedi7707
    @laxmanmedi7707 2 роки тому

    Sar ninu midhagaraku vatanu sar 10 month tharuvatha ninu malldives lo vonanu sar Madi middle family sar Apula Badha sar miru free ga koching etaa chalu🤚

  • @kalyaniboddula7436
    @kalyaniboddula7436 2 роки тому

    Please, please, please help, me sir

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +1

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @pcharantej2467
    @pcharantej2467 Рік тому

    Sir please send me

  • @kalyaniboddula7436
    @kalyaniboddula7436 2 роки тому +1

    Sir iam interested, nenu nerchukuntanu, please address cheppandi

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @sidduvallur1688
    @sidduvallur1688 2 роки тому +3

    sir , kurnool lo okka training conduct cheyyandi sir please

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому +2

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

    • @భారతీయత
      @భారతీయత 2 роки тому

      @@PMCHealth thank you

  • @varalakshmikoduru1023
    @varalakshmikoduru1023 2 роки тому

    Training address provide contact details cheyandi.

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

    • @mahhaedits4189
      @mahhaedits4189 Рік тому

      @@PMCHealth Hisir

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 роки тому +4

    ప్రకృతి వ్యవసాయం తో నెల తల్లిని రక్షిస్తే, మన పూర్వ ప్రకృతి సన్నిహిత కళలను ప్రోత్సహిస్తే గ్రామాలు దేశానికి వెన్నుముక అను నానుడి అక్షర సత్యం కాగలదు...దయచేసి మాకు ఈ శిక్షణలో ప్రవేశం కల్పిస్తారని ప్రార్థన...B.santoshkumar నారాయణ రాజు పేట గ్రామం, భీమునిపట్నం మండలం, విశాఖ జిల్లా..

  • @akshayk5109
    @akshayk5109 2 роки тому

    Veeru chinnappudu Santhalo thappipoina Rakamouli tammudu la unnadu...🤔😄😆

  • @damodarbitla5012
    @damodarbitla5012 2 роки тому

    Ekkada esthar training sir

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 роки тому

    క్షమించండి అసలు దేవునికి నైవేద్యం అవసరమా.. దేవుళ్ళు ఈ నైవేద్యం కోరుకుంటున్నారా

    • @shankarbonu9456
      @shankarbonu9456 2 роки тому +7

      నీ లాంటి వెధవ ఒక్కడు చాలు మంచి పనులు చెదరగొట్టు దానికి. విజయ రామ్ గారు ఒక మహర్షి.

    • @dhanunjaysanku4773
      @dhanunjaysanku4773 2 роки тому +1

      🙏

    • @venkataswamygopi9333
      @venkataswamygopi9333 2 роки тому

      మీనేంబర్ మాకు పంపగలరు

    • @avitbt
      @avitbt 2 роки тому

      దేవుడు అంటే పరమాత్మ
      ఆత్మకు ప్రకృతి (పదార్థాలు) తో పని లేదు
      కానీ ప్రకృతిలో నివసించే ప్రాణులు మారుతున్న రుతువులు, వాతావరణం కు జీవనంలో కొన్ని మార్పులు అవసరం
      మనిషి కి అవసరమైన విషయాలను (భోజనం, జీవన శైలి, విహిత కర్మ, నిషిద్ధ కర్మ...) పరిశోధించి మనకు అందించారు మన పూర్వీకులు
      అందులో భాగంగా దీనిని పరిశీలిస్తే మీకు బోధ పడుతుంది 🙏🏻

    • @karrikutumbarao6161
      @karrikutumbarao6161 9 місяців тому

      నీకు గాలి అవసరమా నీ శరీరం అడుగుతుందా

  • @jwcswscap8921
    @jwcswscap8921 2 роки тому

    Jayaram Gari contact number share cheyyandi

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number

    • @gedelarajasheker7788
      @gedelarajasheker7788 2 роки тому

      లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో ఊంటది సార్ ఆఫీస్ పక్కనే speet షాప్ అక్కడ ఒక్క పెద్ద అయ్యన్న ఊంటాడు సమాధానం అసలు బాగోదు

  • @damodarbitla5012
    @damodarbitla5012 2 роки тому

    Contact number evvande

    • @PMCHealth
      @PMCHealth  2 роки тому

      SAVE office
      10a.m to 6 p.m
      0402765437,
      6309111427
      SAVE, whatsapp number