పోలింగ్ రోజు జగన్ చేసేది ఇదే..అసలు కుట్ర బట్టబయలు | YS Jagan Master Sketch On Polling Day | ABN

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • పోలింగ్ రోజు జగన్ చేసేది ఇదే..అసలు కుట్ర బట్టబయలు | YS Jagan Master Sketch On Polling Day | ABN
    #ysjagan #apelection #abn
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 336

  • @praveen_pawanist6651
    @praveen_pawanist6651 22 дні тому +123

    పొత్తుదే విజయం ___కూటమిదే పీఠం ❤🚩✊✌️🫱🔥

  • @rk5187
    @rk5187 22 дні тому +101

    గెలవటానికి ఎంతకైనా తెగిస్తాడు అన్ని మంచి పనులు చేసినప్పుడు ఎలాంటి కుట్రలు ఎందుకు

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 22 дні тому +107

    ఈ విషయం అర్ధం చేసుకుని మోడి కేంద్ర బలగాలను పంపవలసిన బాధ్యత ఉంది. అప్పుడే కూటమికి సహకరించిన వాడు అవుతాడు.

    • @sriniy5985
      @sriniy5985 21 день тому +3

      Yes central should additional forces

    • @viswanadhgvk
      @viswanadhgvk 20 днів тому +5

      ayyo... brother.. BJP YCP ki full support.. bayataki kutami tho kalisi velladam.. lopala antha BJP YCP okate.. Modi Dattaputhrudu Jagan.

    • @GanguriSrilatha
      @GanguriSrilatha 13 днів тому

      ​@@sriniy5985❤❤❤❤❤❤❤❤❤hy❤7❤p8?bppp

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 13 днів тому

      Modi has soft corner towards YSJagan. He is least worried about dreadful situation which would likely to occur in AP on polling day & soon after poll period.

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 21 день тому +53

    ఇంతవరకు ఎన్నికలలో ఒక ఏరియా లో మాత్రమే ఇబ్బంది ఉండేది. కానీ ఈ సారి ఆంధ్ర మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 13 днів тому

      Your guessing capacity is really applicable. The same has happened in AP, during & after polling day.

  • @rvv7199
    @rvv7199 21 день тому +60

    ఖచ్చితం గా ఇలాంటి పని చేసే ఆ ఆకాశం ఉంది....
    తగినంత CRPF ను ఉపయోగించి రక్షణ కల్పించాలి......

  • @divyadasari4307
    @divyadasari4307 21 день тому +7

    ఒళ్ళు విరిచి బయట వచ్చి ఓటు వేయండి.... ఈసారి ధర్మబద్ధంగా ఓటు వేయాలి ధర్మం వైపు నిలబడిన వాళ్ళని గెలిపించాలి....

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 21 день тому +57

    1:నన్ను లేకుండా చేయాలని కూటమి ప్రయత్నిస్తోంది అని జగన్ అన్నారు...
    ఇందులో సందేశం ఏమిటంటే...
    తనపై తానే మరో పెద్ద కోడికత్తి డ్రామా నడిపి నన్ను చంపేయాలని చంద్రబాబు&పవన్ పథకం చేశారని అల్లర్లు సృష్టించడం
    తద్వారా ఎన్నికలలో ఆబ్దిపొందడం లేదా ఎన్నికలు వాయిదా వేయించడం.
    2:ఎన్నికలు సక్రమంగా సజావుగా జరుతాయని నాకు నమ్మకం లేదు అని జగన్ అనడం వెనక సందేశం
    ఎన్నికల రోజున ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించి ఓటర్లను పోలింగ్ కి రాకుండా చేసి... తమ ఓటు బ్యాంకు మాత్రమే పోల్ అయ్యేలా చేయడం మరియు
    ఎన్నికల సిబ్బందిని మరియు బూత్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురించేసి ఓట్లు వేసుకోవడం.

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 21 день тому +5

      Yesyes

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 21 день тому +8

      ప్రజలే మేలుకొని వైసీపీ రౌడీ మూకలను ఎదుర్కోవాలి.,👍👍

    • @srinivasbalayya9834
      @srinivasbalayya9834 21 день тому +6

      @@malleswarimaroju400 ప్రజలకు అంత తెగింపు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇలా ఎందుకు ఉంటుంది.

    • @nagasrinu5954
      @nagasrinu5954 21 день тому +3

      టీచర్స్ బూత్ లో అక్రమాలు జరగకుండా తమ శక్తి కొలది ప్రయత్నిస్తారు.

    • @suryanarayanamurthyalamuri360
      @suryanarayanamurthyalamuri360 21 день тому

      I doubted it long ong ago his mind is in two rows and one to show to public's gentle and the other side cruel mentality

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 22 дні тому +59

    Save AP

  • @kadalisrinivas8891
    @kadalisrinivas8891 21 день тому +15

    meeru chepindhi 100% correct

  • @prasadvkdms5971
    @prasadvkdms5971 22 дні тому +25

    BRING CRPF , ARMY, Jagan dangerous person

  • @MdRafi-fw3su
    @MdRafi-fw3su 22 дні тому +97

    Cyko povali cycle ravali

    • @user-id9sn8oj8m
      @user-id9sn8oj8m 21 день тому

      420 పోవాలా జగన్ రావాలి

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 22 дні тому +91

    చేసినా ఆశ్చర్యపడనక్కర లేదు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 21 день тому +14

    Ec సారుకు ఎప్పుడో కామెంట్ పెట్టాను.crpf తెప్పించ మని కోరినాను.పోలింగ్ అయినవెంటనే కౌంటింగ్ పెట్టాలి ,నెలరోజుల వల్ల EVM లు మార్చ టానికి

  • @ramachandrarao332
    @ramachandrarao332 21 день тому +39

    జగన్ మాటలు రాబోయే అనర్థాలకు సంకేతం

  • @rajup3914
    @rajup3914 22 дні тому +84

    Jagan is most dangerous and cunning person, his brain is full of cunning ideas

  • @DileepKumarvnb
    @DileepKumarvnb 21 день тому +42

    ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారు, ఆయనకి తెలుసు ఎలా హ్యాండిల్ చెయ్యాలో అని. సింహాన్ని ఒకసారి మోసం చెయ్యచ్చు , కానీ మళ్ళీ మళ్ళీ చెయ్యాలని చూస్తే అది ఆహారం అయిపోతుంది ..

  • @user-mz1sc5br9r
    @user-mz1sc5br9r 21 день тому +18

    Jai TDP win TDP

  • @srisri817
    @srisri817 22 дні тому +66

    అరిపోయే దీపం

  • @shubhahshbabubondiga
    @shubhahshbabubondiga 22 дні тому +68

    డైరెక్ట్ గా చెబుతున్నాడు అర్థం అవుతుంది గా 😂

  • @prasadrao5902
    @prasadrao5902 21 день тому +32

    కుట్రలు కుతంత్రాలు వాళ్ళ కుటుంబానికి మామూలే

  • @madeti
    @madeti 21 день тому +22

    కూటమి గ్రామ వాలంటీర్లు ని గమనించి, వారిలో రాజకీయ పార్టీ తో సంబంధం లేని వారిని గుర్తించాలి. రెండు పడవలలో ఉన్న వాలంటీర్లు కి తగిన బుద్ధి చెప్పాలి. VERY VERY IMPORTANT

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 21 день тому +23

    వాడి ఒక్కడికోసం 5కోట్ల ప్రజలు జీవితాన్ని బలిచేస్తాడు.... మీరు ఊహించని రీతిలో కుట్రలు చేస్తాడు... వాడి బ్రెయిన్ వేరు

    • @dharmapatnaik5121
      @dharmapatnaik5121 18 днів тому

      Lutcha badmas abaddala dopidi criminal gadida jaggadu lantolni prajalu public ga uri teeyali rastamlo ade jaruguddi

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 13 днів тому

      Extremely Poisonous Brain. Even, highly poisonous Serpent King Thaksaka too might not have compatibility with him.

  • @nareshkumar-wq4fh
    @nareshkumar-wq4fh 22 дні тому +38

    Be careful

  • @vprakashk5849
    @vprakashk5849 21 день тому +7

    అంతటి గణుడే

  • @ramakrishna9113
    @ramakrishna9113 21 день тому +15

    ఖచ్చితంగా అతని చరిత్ర తెలిసిన వారు ఇది నిజం అనుకొని తీరాలి

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s 22 дні тому +36

    Jai cbn sir✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉jai kutami✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉 jagan420

  • @veernapuram5392
    @veernapuram5392 21 день тому +16

    ఓటమిని ముందే ఒప్పుకున్నారు అన్నమాట

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 21 день тому +3

    జగన్ ఎంతకైనా తెగించే గుణం ఉంది,AP తన గుప్పిట్లో ఉండాలి, జగన్కు ప్లాన్ A fail అయినా ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తాడు.

  • @Crazyboy6666
    @Crazyboy6666 22 дні тому +32

    Very very dangerous fellow

  • @vlgupta6495
    @vlgupta6495 21 день тому +4

    Abn analysis 100% correct

  • @ramakrishna9113
    @ramakrishna9113 21 день тому +4

    ప్రతీ న్యూస్ కు ముందు వైసిపి యాడ్ చూస్తుంటే జుగుప్స కలుగుతుంది..

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 13 днів тому

      Better to delete the postings put forwarded by that duty most ruling party & their pay TM senseless guys.

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 21 день тому +2

    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి పెన్షన్ ఇవ్వగలిగాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి రేషన్ ఇవ్వగలిగాడా...ఎండలో సంచి పట్టుకొని గంటలు గంటలు నిలబడ్డ వాడికే ఆ బాధ తెలుస్తుంది
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించాలని అయినా ఆలోచన చేశాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభత్వ పాఠశాలలు మార్చాడా...మార్చడం పక్కన పెడితే నారాయణ విద్యాసంస్థల బాగు కోసం కొన్ని పాఠశాలలు మూసేసిన రోజులు ఉన్నాయి..ఒక్క జగన్ వచ్చాకే రూపు రేఖలు మార్చి కార్పొరేట్ కు తలదన్నేలా చేసాడు
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా ఇవ్వగలిగాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వాలంటీర్ వ్యవస్థ లాంటిది పెట్టగలిగాడా...జన్మ భూమి కమిటీలు పెట్టి దోచుకునే వ్యవస్థ తీసుకొచ్చాడు
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దానంలో చనిపోతున్న బాధితులు గురుంచి ఆలోచన చేశాడా...ఒక్క జగన్ వచ్చాక అక్కడ ఆసుపత్రి 700 కోట్లతో త్రాగు నీరు అందించాడు
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆసుపత్రులు బాగుపడ్డాయ
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు ఏమైనా మేలు చేశాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఏమైనా ఒక్క రూపాయి సాయం చేశాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి లంచం లేకుండా ఒక్క సంక్షేమం ఇవ్వగలిగాడా
    విద్య వైద్య వ్యవసాయం లాంటి రంగాల్లో నువ్వు చేసింది ఏంటి
    పేదలకు నువ్వు చేసిన సాయం ఏంటి
    మీ సినిమా ముగిసింది చంద్రబాబు..ఇక పేదవాడిదే రాజ్యం
    మీరు ఇంకా పేదల గొంతుల పైన తొక్కితే చూసే రోజులు అయిపోయాయి
    పేదవాడు మే 13న నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధం అయ్యాడు
    కాసుకో
    నీది పెత్తందారుల కోసం ఆరాటం
    జగన్ పేదవాడి కోసం ఆరాటం
    నీ ఓటమి తథ్యం

  • @ramalakshmibaggam2117
    @ramalakshmibaggam2117 21 день тому +9

    అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు నియమించి శాంతి భద్రతలు కు విఘాతం కలిగించే వారి ని ముందు గా అరెస్టు చేయాలి.

  • @meowmeow89902
    @meowmeow89902 21 день тому +9

    I feel it's Better to bring Central forces like CRPF, CSIF and Army for AP elections.

  • @amrajeshwari3964
    @amrajeshwari3964 21 день тому +3

    తప్పకుండ అల్లర్లు సృష్టించడం తప్పకుండా చేసి ఓటింగ్ జరగకుండా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ సరైన ఏర్పా ట్లు చేయడం లేదు వైసీపీ కి అనుకుంలంగా ఆంటీ అంట నట్లున్నారు

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 21 день тому +10

    🌹🌹🌹 జై జై నందమూరి బ్రహ్మీని ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి 🌹🌹🌹

  • @maheshreddy5743
    @maheshreddy5743 21 день тому +4

    Very dangerous, Criminal CM👽👽...Since last 5 years we noticed ...ఇక ఈ ప్రభుత్వానికి goodbye చెప్పేద్దాం

  • @munjetishashi1161
    @munjetishashi1161 21 день тому +6

    That is 100% correct, veedu munde prepare ayyi pretipakshalu meeda tosheyydaniki vedava vedu matladinappude cheppa

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q 21 день тому +6

    Jagan local body elections lo allarlu chesi gelichadu ippudu alacheyalani chustunnadu kabatti EC CS pampiste manchidi

  • @singanaboyanasridevi4147
    @singanaboyanasridevi4147 21 день тому +3

    Polling roju 144 section pettali ennikalu prasanthanga jaripinchandi

  • @saigamingyt773
    @saigamingyt773 21 день тому +3

    Should bring rapid action force for conducting elections properly

  • @user-du9gl5ht1q
    @user-du9gl5ht1q 22 дні тому +11

    Yes , chala godavalu jarugutayi anipistundi- ec ready ga vundo ledo chudali

  • @vrrb-mp2xl
    @vrrb-mp2xl 21 день тому +2

    EC should file a case for accusing transparent EC

  • @balanaidut8173
    @balanaidut8173 21 день тому +4

    కుట్రలు, కుయుక్తులు ఆతని నైజం --వాటిని అధిగమించుటే సామర్ధ్యపు సంకేతం.., ప్రజల విజ్ఞతకు నిదర్శనం

  • @Hashirama4leaf
    @Hashirama4leaf 22 дні тому +15

    Ontari biddaki allarlu cheyyatam vennatho pettina vidhya 🏌

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 21 день тому +3

    I dont know this type of administration,public be careful

  • @user-rs4vv2rr3o
    @user-rs4vv2rr3o 22 дні тому +6

    EC sir vodipobothunna jagan vidhvamsam srushtisthadu jagratha

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 21 день тому +3

    Vote veyya daniki velle prati okkaru chala jagrartaga undamu

  • @jyothireddy5458
    @jyothireddy5458 22 дні тому +12

    Jai babu

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 21 день тому +2

    Plz god save Ap plz army javanlanu niyaminchandy EC. Garu plz god save Ap sivayya karuninchu Ap ni kapadu

  • @interstellar2583
    @interstellar2583 21 день тому +3

    Kendra balagaalu dimpandi

  • @ananthalakshmiadabala1982
    @ananthalakshmiadabala1982 21 день тому +2

    Kendram e vishayam lo step teesukunte babunnu. Modi sir, Amithsha sir pls note this....

  • @moolaprasad4096
    @moolaprasad4096 20 днів тому +2

    జగన్ కి చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన్న క్రిమినల్స్

  • @tigermahi1325
    @tigermahi1325 21 день тому +2

    YESS

  • @chinnupriyansh8087
    @chinnupriyansh8087 21 день тому +2

    Kachitanga chestadu last time kuda ide jarigindi konni place lo

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 21 день тому +2

    Jagan criminal net work chala paddadi. Alliance partylu apramattamga undali

  • @sriniy5985
    @sriniy5985 21 день тому +2

    How this criminal will be stopped , if any incident happens , it is only due to this criminal party and their Gunda’s . EC sir please put extra forces to avoid any incidents

  • @user-se6gt9zy4t
    @user-se6gt9zy4t 21 день тому +2

    Be Alert

  • @manoharjaladi5583
    @manoharjaladi5583 21 день тому +3

    Physco, saitaan has to leave AP...

  • @rupkumark
    @rupkumark 21 день тому +2

    Why the possibility of violence not shared with EC siting the example of pension distribution on two successive months.

  • @katukamashok5060
    @katukamashok5060 22 дні тому +18

    Jai cbn

  • @saku123100
    @saku123100 22 дні тому +6

    Everybody knows jalaga Picchi Vishalu , no one believes tuglak , comen galupu sure only they want to keep some fear , so tuglak do some unnecessary activities

  • @madhurama6401
    @madhurama6401 21 день тому +2

    Vadu emina chesthadu bomblu Aina vesthadu

  • @raghavaraoalamuri30
    @raghavaraoalamuri30 21 день тому +5

    JAGAN is not an ordinary gentleman ,he is just like a Tiger covered with Lamb Skin .

  • @josyacollections1334
    @josyacollections1334 21 день тому +2

    chandra babu garu pawan garu chalaaaa jagrattaga undali okasari mosapoi ap ni sarva nasanam chesaru e sari aina ala jaragakunda cbn apramattamga undali😊

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 21 день тому +3

    Election inantavaraku jagan ki sajjalaa ki central force kanusigaloo observation loo vundaali

  • @RangaraoDhanikonda
    @RangaraoDhanikonda 20 днів тому

    E.C.has take preventive steps for smooth going of elections, there may be unwanted situations may happen,deploy Central forces for good and best results

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 22 дні тому +5

    Saiko putinda nasanam chasanduku

  • @user-vi6kp7xb1u
    @user-vi6kp7xb1u 21 день тому +2

    అది బేలతనం కాదు రివర్స్ డ్రామా👹

  • @user-po4qh7yj5z
    @user-po4qh7yj5z 21 день тому +3

    Jalaga

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 21 день тому +3

    ఆంధ్ర లో మిలిటరీ బలగాలతొ ఎన్నికలు జరిపించాలి లేనిచో CM చొప్పిన విధంగానే ఎన్నికలు సక్రమంగా జరగకపోవచ్చు

  • @mudiraj2023
    @mudiraj2023 21 день тому

    Correct analysis, to win he will go to any extent so AP voters pl be aware and save AP

  • @nagarajub1202
    @nagarajub1202 21 день тому +2

    Yellow batch SOLLu

  • @mangammakilla7965
    @mangammakilla7965 22 дні тому +18

    Savala CM AP jagan rajakeyam

  • @manojkumarn1415
    @manojkumarn1415 21 день тому +2

    Good bye.....

  • @sudhakarachary1532
    @sudhakarachary1532 17 днів тому +1

    కేంద్ర భలగాల భద్రత ఏపీలో చాలా అవసరం అనకొండను మరవద్దు

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 13 днів тому

      EC has not considered this type appeals. Today’s disastrous conditions situation in is clear cut failure of AP State’s Election Commission.

  • @sreenivasulub2591
    @sreenivasulub2591 21 день тому +3

    సియస్ మార్పు చేస్తే గానీ ఎన్నిక లు సజావుగా జరిగే లా లేవు

  • @gmraja2944
    @gmraja2944 21 день тому

    🙏 పోలింగ్ ప్రశాంతంగా జరగాలనే ఎవరయినా కొరుకుంటారు. EC కూడా ఎందుకే పనిచేస్తుంది. కొంత మంది తమ పని జరిగితే సక్రమమని, లేనిపట్ల అక్రమమని అపవాదులేస్తారు. EC, ఇంటెలిజెన్స్ మరియు పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి 🙏🙏🙏🙏

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 21 день тому +3

    💯 currect cheparu.

  • @vadalibharathi6907
    @vadalibharathi6907 19 днів тому

    Election rogu govt chala jagratha ga undali, police protection, Aarmy protection,CRPF protection undali, ballet Box lu kuda miss ayye avakasam undi,kanuka kendram nundi manchi support echi Ap ni kapadali,

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 21 день тому +3

    Bye bye ycp

  • @ADITHYA36999
    @ADITHYA36999 21 день тому +3

    EC notice ivvali kada jagan ku

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 12 днів тому

      They can’t give any notice to Jagan. Their powers are reigned by hands of BJP ‘s Central Govt.

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 21 день тому +5

    రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చు,

  • @velpularajakumar2100
    @velpularajakumar2100 21 день тому +7

    వాడ్ని తక్కువ అంచనా వేయకూడదు .. వాడు చెప్పేది ఒకటి దానికి అపోజిట్ గా చేసేది ఒకటి

  • @user-se6gt9zy4t
    @user-se6gt9zy4t 21 день тому

    Yes correct

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 19 днів тому

    Currect

  • @guruswamybalambal3384
    @guruswamybalambal3384 21 день тому +2

    Save AP from jagan asuradu

  • @hanumantharao673
    @hanumantharao673 20 днів тому

    కేంద్ర బలగా లను భారీ సంఖ్యలో దించి thene YCP ni కట్టడి చేయ వచూ. Take immediate action

  • @MumtazPilla
    @MumtazPilla 21 день тому +2

    Veedi ni nadi road meeda Dubai lo la ga cheyyali

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 21 день тому +2

    Edo oka drama election mundu roju jaragavachhu ,chettu meeda konga

  • @anilkalluri6670
    @anilkalluri6670 20 днів тому

    ఇప్పుడు ఎన్ని చేసినా మార్పు తప్పదు! ఎవ్వరూ ఆపలేరు! 90:10
    కూటమి సంకల్పం స్వఛ్ఛమైనది!
    ప్రస్తుతం GROUND REALITY ని బట్టి TDP =120 to 135 MLA. JANASENA=16 to18 MLA. BJP=6 to 8 MLA. కూటమికి 22 to 24 MP Already Dicided by People of AP.

  • @boddurajubabu3147
    @boddurajubabu3147 21 день тому +2

    Yes that is correct jagan buddi ade

  • @ChittirajuYeluri
    @ChittirajuYeluri 20 днів тому

    Modi garu thaluchukunte prasanthanga poling prasanthanga jaruguthai

  • @puttavenu7443
    @puttavenu7443 18 днів тому

    Jai Jagan ma anna super

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 21 день тому +2

    He is always straightforward........only people and opposition parties fail to respond.

  • @pullaraovalluru8580
    @pullaraovalluru8580 22 дні тому +3

    2019 ennikalalo appati Cs and DGP garini marchamani Ec ni appati pratipaksha nayakudaina jagan garu complaint chesi marpicharu kada ? Mari appudu cbn garu emi analedu kada ? Mari appudu cbn gariki leni doubt jagan gariki enduku vastundi ?

  • @venkataratnamkoripella4728
    @venkataratnamkoripella4728 19 днів тому

    Election Commission vaste elativi jaragavani telise E natakam adutunnadu jagan.

  • @veerabhadrakadi7177
    @veerabhadrakadi7177 21 день тому +2

    Hallow AP BYE BYE YCP

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 21 день тому +3

    ఈ నార్సిసిష్టు ఏదైనా చేయగలడు your Honour. TDP కూటమి శ్రేణులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి My Lord.,

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 19 днів тому

    జగన్ తనకనుకూలముగా ఎన్నికలు జరగాలని నూరుశాతం ప్రయత్నిస్తాడు.
    ఇందులో అనుమానంలేదు.కాబట్టి
    అవినీతిని,అన్యాయాన్ని అరికట్టేందుకు
    Crp ని మిలటరీ బలగాలు ఏ ప్రదేశానికైనా
    అవసరమే. Ec లు అధికార్లు ధర్మం వైపు
    నిలబడి లంచగొండి గడ్డి తినకుండాలి.
    జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ జై బీజేపీ.