Unlimited Free Roadside Meals | Hard Working Ladies |365 రోజులు ఉచిత భోజనం | Street Food Lab

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #Streetfood #FreeMeals365days #RoadsideMeals
    If you Like This Video Please Share and Subscribe to Support Them....
    365 రోజులు ఉచిత భోజనం, రోజు 2000 వేల మంది ఇక్కడ భోజనం చేస్తారు, అందరికి ఉచితం ఎటువంటి రుసుము లేదు,అందరి ఆకలి తీర్చాలన్నదే వీరి ద్యేయం,ఈ సేవ కార్యక్రమం నచ్చిన వారు వీడియోని షేర్ చేయండి,మీరు షేర్ చేయటం వలన,ఎంతో మంది ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకొస్తారు దాని వలన చాలా మంది పేదవారి ఆకలి తీరుతుంది,మరొక విషయం ఫ్రెండ్స్ చాలామంది ఈ అడ్రస్ అడుగుతున్నారు,ఇది హైదరాబాద్,జూబిలీహిల్స్, రోడ్ NO 45 లో ఉంది,మరొక విషయం,ఇక్కడకి ఆకలిగా ఉండి,భోజనం కొనలేని వారు మాత్రమే వెళ్ళండి,ఫ్రీగా ఉందని అందరు వెళ్ళకండి ప్లీజ్,మీరు వెళితే పేదవాడి కడుపు నిండదు ఆకలి తీరదు,వారి భోజనం మీరు తినకండి,వారికే దక్కనివ్వండి,

КОМЕНТАРІ • 1 тис.

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 2 роки тому +315

    యావద్భారత దేశం ఈ అన్న దాతలకు, రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నది🙏🇮🇳👍💪

  • @balabalaji3303
    @balabalaji3303 2 роки тому +183

    🙏🙏🙏🙏🙏👌👍😛👨‍🍳 ఫౌండేషన్ ఎవరు పెట్టారో గాని చాలామంది ఆకలి తీ రుస్తున్నారు అందుకు అభినందించాలి అలా చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నండి🙏🙏🙏

  • @padithamrajendrababu5161
    @padithamrajendrababu5161 2 роки тому +90

    ఎక్కడో కానీ వీరికి మరింత శక్తి సామర్ధ్యాలను దేవుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ...జై అన్నపూర్ణ మ్మ

  • @nag9700
    @nag9700 2 роки тому +84

    కడుపునిండా తినండి కానీ waste చేయకండి అ word చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepreddysomidi9953
    @sandeepreddysomidi9953 2 роки тому +273

    అన్నదాత సుఖీభవ మీ కడుపు సల్లగుండ 🙏🙏👌

  • @molugunaresh751
    @molugunaresh751 2 роки тому +4

    మాటలు లేవు🙏🙏🙏🙏🙏 చెప్పడం అందరం చెప్పచ్చు కానీ చేయడం కష్ట మైన పని ఎంతో శ్రమతో కూడిన సేవ మీది రుద్ర పౌందేషన్ అన్నారు ఎక్కడ తెలియదు తల్లిదండ్రులను చూడని ఈ రోజుల్లో అనేక మందికి మీరు తల్లిదండ్రులు అవుతున్నారు ఏమని మిమ్మలిని పొగడాలి ఎలా చెప్పాలి మీరు గ్రేట్ గంతే.....❣️👍🙏

  • @varadeeshtummala5818
    @varadeeshtummala5818 2 роки тому +138

    ఆకలితో ఉన్న వారికి పట్టేడు అన్నం పెట్టడం ఏంతో పుణ్యం

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 роки тому +10

    అన్నదాత సుఖీభవ.....
    వారి పూర్తి సమాచారం షేర్ చేయండి బ్రదర్....
    చేయదగిన వాళ్ళు హెల్ప్ కూడ చేస్తారు.....
    వారికి ప్రత్యేక ధన్యవాదాలు....
    ఆకలితో ఉన్న వాడికి కడుపునిండా అన్నం పెడుతున్నారు గ్రేట్.....
    అన్ని అధికారాలు ఉన్న గవర్నమెంట్స్ 5 రూపాయలకి బోజన వసతిని కల్పిస్తున్నాయి ....
    వారు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చేయడం చాలా చాలా గ్రేట్

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 2 роки тому +68

    వందలాది మంది కడుపు నింపుతున్న మీకు కోటి వందనాలు

  • @rajuv5652
    @rajuv5652 2 роки тому +6

    పేద వారి ఆకలి తీర్చడంలో మహా గొప్ప మనసున్న మహానుభావుడు అందరికీ రాదు ఈ ఆలోచన 👏👏👏👏👌👌👌👌💗💙💚💛💜💔

  • @govindaraovavilapalli7910
    @govindaraovavilapalli7910 2 роки тому +11

    అన్ని దానం ల కంటే... అన్న దానం గొప్పది.
    ఈ పుణ్య కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది?
    దీనిలో కనీసం ఒక్క రోజుకైనా మేము భాగస్వాములు కావచ్చునా? ఎవరిని సంప్రదించాలి

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 2 роки тому +54

    ధన్యవాదములు అన్నదాతకు . సాంబారు ఒకటి సరిపోతుంది కావున ఇంకా ఎక్కువ మందికి పంపిణీ చేయవచ్చు లేదా బగార అన్నము కూడ మంచిది.

  • @sombabudara415
    @sombabudara415 2 роки тому +20

    ధాతలకు ధన్యవాదములు దేవాదిదేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్షు మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను మనసారా కోరుకుంటున్నాను

    • @Loka963
      @Loka963 2 роки тому

      అవును దేవాది దేవుడు, అది దేవుడు ఆ నారాయనుని blessings ఉంటాయి.
      ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన సనాతన ధర్మం

  • @playstore440
    @playstore440 2 роки тому +181

    52k views unnayi.... Only 500 likes na am brathuku sir manadhi... Manam yelagu okkariki pilichi free ga bojanam pettay antha position great heart leka poyina vallu chesina paniki kanisam chusina vallu like kodithey am avuthundhi...

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 2 роки тому +40

    అన్నదాత సుఖీభవ 🙏🙏👌👏👍💪💞

  • @virgoreads6980
    @virgoreads6980 2 роки тому +77

    MashaAllah, may Allah SWT bless you people with more power to feed others amen!

  • @jesusrevivalworshipchannel8062
    @jesusrevivalworshipchannel8062 2 роки тому +6

    ఇంత మంది ఆకలి తీరుస్తూ ఈ పరిచర్య చేసే ప్రతీ వ్యక్తిని,ప్రతి హస్తాన్ని దీవించండి యేసయ్యా.

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 2 роки тому +12

    అన్ని దానాల కన్న అన్న దానం మిన్న అన్నదాత సుఖీభవ🙏🙏

  • @jaligamgangadhar9388
    @jaligamgangadhar9388 2 роки тому +64

    ఇది ఎక్కడో కూడా కాస్త చేపండీ.. అడ్రస్..👍🙏🎉❤️

    • @venkatasureshmedarametla9747
      @venkatasureshmedarametla9747 2 роки тому +2

      🙏🏽🙏🏽🙏🏽

    • @SantoshKumar-cg3ry
      @SantoshKumar-cg3ry 2 роки тому +5

      Road No 45 jublihills🙏

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 2 роки тому +1

      Swarupa gangadhar cheptay Roju vastav Anduku nenu Cheppanu Nekem Takkuva Paradìse lo thinaytodivi Maa lanti Pedalaku joke cheyyaku Swarupa gangadhar

    • @jaligamgangadhar9388
      @jaligamgangadhar9388 2 роки тому

      @@aijazzaheer9153 😭😭 నేను రోజూ రావడానికి హైదరాబాద్ కాదు మాది..సీద్దీపేట.. కరీంనగర్ మద్యలో.. ఉంటుంది.. ఇది తోండీ.. అడ్రస్ పేడీతే ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే భోజనం చేస్తారు గా అని అడీగాను..😭 అంతే.. నేను అలిగాను బుంగ ముతీ పేట్టాను..😧😲

    • @veerveeru4998
      @veerveeru4998 2 роки тому

      @@jaligamgangadhar9388 ite pandi gudda lo ne mooti pettu teeesukelli erripuku lenjodka..

  • @swarupaguthina8513
    @swarupaguthina8513 2 роки тому +34

    because of these kind people,we are still alive on this earth🙏

  • @saisrinivasarao2091
    @saisrinivasarao2091 2 роки тому +29

    No words - salute to your great service

  • @patanhameed1516
    @patanhameed1516 2 роки тому +9

    Super masage ANA దయచేసి ఆకలిగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి తినడానికి తిండి లేని వాళ్ళు మాత్రమే 🙏🙏🙏

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 2 роки тому +1

      Patan Hameed Alhamdulillah bismillah hotels lo nuvvuNaaku Biryani thinipinchali ok na

    • @patanhameed1516
      @patanhameed1516 2 роки тому +1

      @@aijazzaheer9153 ok bro

  • @mirzabaig9939
    @mirzabaig9939 2 роки тому +20

    Mindblowing ladies.... May god bless you all

  • @vvs1922
    @vvs1922 2 роки тому +22

    A big salute to these God sent Angels. I will also eat at this place one day. I will personally thank each of them.

  • @pvprasad364
    @pvprasad364 2 роки тому +15

    జై సాయి రామ్, అన్న దాత సుఖీభవ.

  • @paulstephen6344
    @paulstephen6344 2 роки тому +12

    GR8 Service. Serving the Poor People. REAL GOD's 🙏.🙏.

  • @subramanyammynampati8952
    @subramanyammynampati8952 2 роки тому +22

    Idea of supporting destitute people with food is awesome job. Hats off

  • @sureshb852
    @sureshb852 2 роки тому

    ఫ్రెండ్స్ మీరు చేస్తున్న ఈ మంచి పని రోడ్ నెంబర్ 45 45 లోనే కాక వేరే ఇంకా రోడ్ దగ్గర మీలాగే మంచి ఆలోచన కలిగి ఎందరో ముందుకు వచ్చి చాలా మంది పేద వారికి ఇలాగే భోజన సహకారం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీరు చేస్తున్న ఈ మంచి పనికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇట్లు మీ సురేష్

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 роки тому +23

    Great service,God bless all of you.

  • @dumpasrinivas5789
    @dumpasrinivas5789 2 роки тому +2

    చాలా మంచి పని చేస్తున్నారు. కాని వారికి ఇస్తున్న కాగితం ప్లేట్స్ చాలా పలుచగా ఉంటున్నాయి. మీరు వడ్డించేవారు ఎత్తు గా వుండి వారి పట్టుకున్న ప్లేట్స్ లో వడ్డిస్తున్నారు. వేడి అన్నం, సాంబారు అంత ఎత్తులో ఉండి వడ్డిస్తుంటే క్రింద పట్టుకున్న వాళ్లకి ఎంత ఇబ్బంది గా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా సమానమైన టేబుల్ పై వండిన పదార్ధాలు పెట్టుకొని వడ్డిస్తే, బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 роки тому +3

    అన్నదాత సుఖీభవ మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏 చల్లగా ఉండాలి శుభాకాంక్షలు 🙏🙏.

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 2 роки тому +26

    Great job. Cant imagine 365 days free food. 🙏🙏🙏

    • @chilamkurinagamani1790
      @chilamkurinagamani1790 2 роки тому

      మీకు చాలా చాలా హ్యాపీ జర్
      మీరు మీ కుటుంబ సభ్యులు

  • @shyamsundercheruku2356
    @shyamsundercheruku2356 2 роки тому +22

    Great service. God bless them. 👏👏👏🙏🙏🙏❤️🌹💕

  • @srinivasdanturti4124
    @srinivasdanturti4124 2 роки тому +22

    God Bless All The Donor's.

  • @babyranigattupalli8215
    @babyranigattupalli8215 2 роки тому +120

    మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు అమ్మ....

  • @mukeshrao8955
    @mukeshrao8955 2 роки тому +2

    దేవుడు మీకు అన్ని సహాయ సహకారాలు అందించాలి అందించసాడు మీరందరు బాగా ఉంటారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohdabdul3259
    @mohdabdul3259 2 роки тому +16

    Mashaallah subhan allah great job big heart god blessings you always medam sisters really such a great job u people giving lunch free of cost to lot of people her blessings r always witu u n ur staff

  • @pittapitta6095
    @pittapitta6095 2 роки тому +3

    ప్రైస్ ద లార్డ్ అమ్మా 🙏👍👌
    దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక👍🙌💕

  • @laxman9862
    @laxman9862 2 роки тому +21

    ఇంతకీ ఎక్కడ ?
    అన్న దాతా సుఖీ భవ 🙏

  • @nagarajut8555
    @nagarajut8555 2 роки тому +3

    ఈ భూమి మీద ఇలాంటి వాళ్లు ఇంకా
    వున్నారా అని ఆశ్చర్యం గా ఉంది

  • @manikantamani8205
    @manikantamani8205 2 роки тому +13

    Great job rudhra foundation 👍

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 2 роки тому +3

    మంచి మనుషులు ప్రతీ యుగంలో పుడుతారు..సేవ చేస్తారు..వారితి దేవుడే అండ...

  • @saivardan6302
    @saivardan6302 2 роки тому +12

    Good Bless you all for doing wonderful job

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 роки тому +5

    అమ్మ మీకూ పది వేలు నమస్కారం లు,

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 роки тому +3

    ಅನ್ನದಾತ ಸುಕಿಬವ. Hat's off to you 🙏 ಅನ್ನಂ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಮ್

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 2 роки тому +5

    No words to Salute to Thease Annadata .Hats up to entire . team members.God bless them..🚩👌🙏🙏🙏

  • @abdullahmia2367
    @abdullahmia2367 2 роки тому +13

    Slmz people
    Mashallah Allah
    Very good 👍job
    Ins sha Allah
    Allah put barkaat in your house and business
    Allah protects you peoples 🙏♥
    Ameen

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 2 роки тому +2

    అసలైన అర్హులు బయటికి రారు ఆకలితో అలమటిస్తారు..వారిని మీస్కీన్ అంటారు మనమే గుర్తించి వారి ఇంటికి చేరుకొని సహాయం చేయాలి వారికి ఇంకా పెద్ద పుణ్యం లభిస్తుంది..అన్నదానం గొప్పది అన్ని దానాల్లో .(సలీమ్)

  • @mohammedaslamshaik4035
    @mohammedaslamshaik4035 2 роки тому +9

    Allahamdulillah... Allah aap ku abhi bi thakath atha farmay...

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 2 роки тому +1

    Beautiful no words..........simple..........great service........I personality happy to see service..........amazing

  • @kvsmurthy-ny5ec
    @kvsmurthy-ny5ec 2 роки тому +5

    Annadhata sukhibhava. Inta mandi aakali teerustunna meeru dhanyulu. 🙏🙏🙏🙏🙏

  • @rrmensclothing1271
    @rrmensclothing1271 2 роки тому +6

    Keep it sir hungry and needy people's will give you unlimited blessing like your unlimited food great work God blessed you

    • @harryg.k2943
      @harryg.k2943 2 роки тому

      God bless 🙌 🙏 for your lovely blessings 🙌 🙏

  • @ramanaraonookala9301
    @ramanaraonookala9301 2 роки тому +6

    Our human psychology is that anything available at no cost, irrespective of the capacity to purchase (buy) the service, public shall come forward & become first to receive without shame.
    In general some service oriented people or trusts do like this on receiving donations from the trusts & also from general public. In their service they donot observe whether receiver is genuine needy or not based on their magnanimity.
    Receiver of this fecility has to contribute atleast some amount (those who capable of bear the cost) either equal or higher amounts to thos them so that their service can be extended to higher quantum of needy people.

  • @b.a.satyanarayana9923
    @b.a.satyanarayana9923 2 роки тому +1

    ఈ అన్నదాతను దేవుడు చల్లగా చూడాలి🙏🙏.

  • @pavankumar-jo3zq
    @pavankumar-jo3zq 2 роки тому +17

    Doing great job sir🙏🙏🙏

  • @khasimas3880
    @khasimas3880 2 роки тому +1

    Telangana and Andhra Pradesh chief ministers doing well food is main source of our body thanks for whole team of doing good job 👍

  • @Vishwambhara
    @Vishwambhara 2 роки тому +3

    మన దేశంలో ఎవరైనా మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి పనులు తలపెడితే వారికి సహాయం చేయకుండా వాటిని దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. వారు ఇది ఎవరి కోసం మొదలు పెట్టి ఉంటారు. పేదల కొరకే కదా! కాని అక్కడ లైన్ లో ఒక్కరన్నా అలాంటివారు ఉన్నారా!?...

  • @nammarao4282
    @nammarao4282 2 роки тому

    అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను 🌹🙏🙏🙏🌹 అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏

  • @kirannaikkethavath3605
    @kirannaikkethavath3605 2 роки тому +3

    Really very good I hv watched personally , Jubilee hills road no 45

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 2 роки тому

    మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరుతూ ధన్యవాదాలు

  • @ulvmrs
    @ulvmrs 2 роки тому +8

    May God bless them all.Namaste 🙏🙏🙏👍👍👍

  • @francisbandi3316
    @francisbandi3316 2 роки тому

    అందరికీ free భోజనం పెట్టడం మంచి మనసు.
    స్పాన్సర్ వాళ్ళకి, వంటలు వండిన staff, మరియు వడ్డించే వాళ్ళు, సెక్యూరిటీ బృందం
    అందరికీ నా కృతజ్ఞతలు.
    మధ్యవర్తికి చెందిన వాళ్ళు కూడా "q" వున్నారు.
    గమనించగలరు.
    ఇండ్లు లేని వాళ్ళు, కుంటి వారు, గ్రుడ్డి వాళ్ళు
    నడవలేని బలహీన పరిస్తితిలో వుండి ఎక్కడో
    చెట్టు కిందనో, బస్ స్టాండ్, స్టేషన్ లోనో చాలా
    మంది జీవిస్తున్నారు.
    వీరు మీ దగ్గరికి రాలేరు. గనుక ఇటువంటి వాళ్ళకి
    మీరే వెళ్ళి భోజనం అందిస్తే మీ కృషికి, మీ
    త్యాగానికి విలువ కట్టలేము.
    దేవుడు కూడా ఆనందిస్తాడు.

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 2 роки тому +5

    Good service all of u... God bless u

  • @Manishkumar-yq3wo
    @Manishkumar-yq3wo 2 роки тому +2

    Meelanti vaalu vunnaru kaabattey inka lokam lo manushulu kadupu nimpukuntunnaru salute for u

  • @muralibutti2804
    @muralibutti2804 2 роки тому +4

    God bless you great thought

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 2 роки тому +1

    God bless you and your family members idi ekkada theliya cheyaledhu suki bava annapurnam neeku antha manche jaruguthundhi manchiki manche chedyku chede anni ikkade sarve janasukinobhava.

  • @venkatramanagoud8048
    @venkatramanagoud8048 2 роки тому +3

    Alochana Chala bagundi hat's of you,

  • @saisanaka8192
    @saisanaka8192 2 роки тому +1

    Great ladies. Salute from USA.meku na namaskaram. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmanvenkataswamy2061
    @lakshmanvenkataswamy2061 2 роки тому +6

    Super sir,God bless you all.

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 2 роки тому +1

    Great. Amazing. GOD BLESS all of them with good health.

  • @neelamvenkatesh2425
    @neelamvenkatesh2425 2 роки тому +7

    Very good job 🙏🙏🙏

  • @slsma1999
    @slsma1999 2 роки тому +2

    దేవుడు మానుష రూపేణ అనేదానికి వీరంతా ప్రత్యక్ష నిదర్శనం 🙏🙏🙏

  • @bibiwahid997
    @bibiwahid997 2 роки тому +11

    Excellent job👍👍💛💛

  • @ksathya7764
    @ksathya7764 2 роки тому

    💐💐💐💐💐🙏🙏🙏🙏మీకు పాదాభివందనం మేడం, మీరు చల్లగా ఉండండి,ఎంతో ఆకలితో ఉన్నవారికి, ఆకలి తీరుస్తున్నాను,ఇతకన్నా పెద్ద సహాయం ఏముంటుంది,
    అన్నదాత సుఖీభవ,🌷🙏🙏🙏

  • @pandabrothers3949
    @pandabrothers3949 2 роки тому +5

    Excellent job 👏 👍

  • @anjalimallisetty5200
    @anjalimallisetty5200 2 роки тому

    భగవంతుడు నాకు కూడా ఈ అవకాశం ఇస్తే బాగుండు ఆ అదృష్టం ఎప్పుడో మీకు నా ధన్యవాదాలు

  • @shruthi2470
    @shruthi2470 2 роки тому +7

    Good job 👍, god bless u 🙏

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 роки тому

    నీలాంటి వాళ్ళు ఉండడం వల మనవత్వం enka undhi 🙏🙏🙏🙏🙏🙏

  • @karremallaiah9694
    @karremallaiah9694 2 роки тому +6

    Great job 🙏🙏🙏🌹💐

  • @madenabasha9482
    @madenabasha9482 2 роки тому +2

    చాలా ఉపయోగకరమైన పనీ చేస్తున్నరూ కీప్ ఇట్ అప్..

  • @sukumarjonnalagadda6649
    @sukumarjonnalagadda6649 2 роки тому +3

    Great work. Telugu youngsters were misleading. Yenduku paniki Rani bigg Boss kosam chastunnaru. Ilantivi choodaru cheyaru. Telugu prajalani melkolpali

  • @raghuramboddeda4945
    @raghuramboddeda4945 2 роки тому +1

    Goppa vishayam, ee daatalu manchi vaaru. Durdrushtam entante inkaa koodu koraku chaalaa nirbhagyulu vundadame ee desamlo chaalaa vichaara karamainadi. Ilaanti daatalu ichchina bhojanam ento vunnatamaina charya, vaari hrudayam. Annapurna sukhibhavanthu.

  • @anilkumar-ns2nb
    @anilkumar-ns2nb 2 роки тому +6

    Great job👏👏

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    E aannadhana sthalame bhoo vikuntamu, aannadhathaku Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @durgaprasaddurgaprasad9998
    @durgaprasaddurgaprasad9998 2 роки тому +3

    దేవుడు ✝️ ఈ ఏర్పాటు చేసిన వారిని , వారి కుటుంబాన్ని నూరంతలు ఆశీర్వాదాలతో దీవించును గాక.

    • @edhana7197
      @edhana7197 2 роки тому

      Varu Hindu bulu swamy
      Om namah shivaya

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 2 роки тому

    Hai Great service poor people's so many tanks anadatha sukebava god bless your both are family 👌👌🙏🙏🙏👍👍🙌🙌🙌

  • @theZZmovie
    @theZZmovie 2 роки тому +3

    poverty getting worse due to pandemic.everybody lost source of income and economy almost shutdown.lucky there are certain NGO or somebody concerned to give free assistance even for short period.

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 2 роки тому +1

    🌹🙏🙏🙏అన్నదాత సుఖీభవ. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @karthikkimudu2432
    @karthikkimudu2432 2 роки тому +5

    God bless you.

  • @badugupramod4023
    @badugupramod4023 2 роки тому

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సుఖ సంతోషాలు అనుగ్రహముతో చూడాలి అని కోరుకుంటున్న అమ్మ

  • @jogindersingh-os3bd
    @jogindersingh-os3bd 2 роки тому +6

    Great job brother 👍

  • @yellaiahkarnati5115
    @yellaiahkarnati5115 2 роки тому +2

    అభినవ దాన కర్ణుడు
    మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు
    కాబట్టి ఇంకా బ్రతుకుతున్నాము
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamleshmote4817
    @kamleshmote4817 2 роки тому +3

    Hatsoff maam

  • @sunrisetv4774
    @sunrisetv4774 2 роки тому +1

    మీ పాదాలకి నా వందనాలు అమ్మ

  • @murthynarasimha5613
    @murthynarasimha5613 2 роки тому +5

    ಅನ್ನದಾತ ಸುಖೀಭವ

  • @papaiahp8947
    @papaiahp8947 2 роки тому +1

    Oh god Anni danamula kanna Anna danam Minna god bless you to helf like this sir

  • @chkalyan825
    @chkalyan825 2 роки тому +6

    Great job Sir

  • @cardrivingtipswithmadhu
    @cardrivingtipswithmadhu 2 роки тому +2

    Sponcer chesthunna foundation: ua-cam.com/channels/pp2p2Tym2TZB2EJ1LJsaIQ.html

  • @rnrajuan143
    @rnrajuan143 2 роки тому +1

    God bless you koti koti dhanyavaadaalu

  • @AbdulRahman-qe4zq
    @AbdulRahman-qe4zq 2 роки тому +4

    Allah bless you 🙏I love you people