EMI CINEMALU THISTHUNARAYO NEW FOLK SONG 2021

Поділитися
Вставка
  • Опубліковано 9 сер 2021
  • EMI CINEMALU THISTHUNARAYO NEW FOLK SONG 2021 #SUMANBADANAKAL #SUMANFOLKMUSIC
    Lyrics : Padidham Rajendar
    Singer : Suman Badanakal
    Music : GL Namdev
    Camera - Editing : Alle Shiva Kumar
    Technical Advisor : Jalandhar Budharapu
    Cast : Vanthadupula Ganesh - Badanakal Ganesh
    Direction : Tharun Chennori
    Special Thanks : Rakesh , Akshara Youth

КОМЕНТАРІ • 834

  • @vargishmaidi6255
    @vargishmaidi6255 2 роки тому +352

    వెరీగుడ్ తమ్ముడు... సమాజానికి ఇలాంటి మెసేజ్ ఉన్న పాటలు చెయ్యాలి ఎందుకంటే నేటి తరం సినిమాలు చూసి యువత ఆకర్షింపబడి ఏదో చేసేద్దాం ఏదో పొడిచేద్దామని వస్తున్నారు కానీ సినిమా వేరు జీవితం వేరు అది తెలుసుకొని మసలుకోవాలని మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది ఇలాంటి పాటలు మనకు సమాజానికి ఎంతో మేలు Good job God Bless You...

  • @aithagoninagesh7752
    @aithagoninagesh7752 2 роки тому +56

    నీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయిన నువ్వు మగాడివి అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు నల్గొండ నగేష్

  • @nareshkalva7643
    @nareshkalva7643 2 роки тому +105

    అరే తమ్ముడు సుమన్ నువ్వు యోయో తెలంగాణ ఇంటర్వూ ఇచ్చినప్పుడే అనుకున్న నువ్వు గొప్ప గాయకుడు అవుతావని... All the best and heartly congrats 💐💐💐

    • @yadagirikadudula1614
      @yadagirikadudula1614 Рік тому

      Sumanu.@AnnagaarkiSatakotivndanalu@Meerupaadinapata@Samajaniki.Kanuveppu@Kalagayevedanga@Cinama.Tarala.paie.Paata.Exelentuga@Unndhi.Anna@God.Bless.You@warangal @.

  • @santhoshchitimella1499
    @santhoshchitimella1499 2 роки тому +345

    మీ హీరో లో ఎవరైనా ఒక్కటే ఎకరంము ఇరువాలు దున్నలే రమ్మను వాని దమ్ము ఏందో చూపించి పోమను

  • @sreenivasdasari3076
    @sreenivasdasari3076 2 роки тому +59

    ఇంతకుముందు ఎప్పుడో విన్నాను ఈ పాట...అప్పడే బాగుంది
    మీరు కొత్తగా పాడారు కానీ అంత మంచిగా అనిపించలేదు...

  • @karthikmyakalavlogs434
    @karthikmyakalavlogs434 2 роки тому +86

    ఇలాగే మంచి మంచి పాటలు సుమన్ అన్న గొంతు నుండి రావాలని కోరుతున్నాము

  • @gramajyothi3087
    @gramajyothi3087 2 роки тому +27

    చాలా మంచి సందేశం ఇచ్చారు ఈ పాట తో 👍👍🙏🙏

  • @sarveshkunja3765
    @sarveshkunja3765 2 роки тому +15

    అన్న సుమన్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 3 місяці тому +1

    సూపర్ హిట్ సాంగ్
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 2 роки тому +6

    సినిమా వాళ్లకు ప్రజలకు సిగ్గు పాడేలా పాడావు అన్న చాలా బాగుంది సూపర్ సౌంగ్స్

  • @maaoorutalent4253
    @maaoorutalent4253 2 роки тому +17

    ఇలాంటి పాటలు ఇంకా రాసి, సమాజంలోకి తీసుకురావాలి

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 роки тому +9

    మంచి గీతాన్ని అందించారు మీకు వందనములు.

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 2 роки тому +12

    👌👍🤝 సూపర్ పాడి నవ్వు తమ్ముడు చాలా బాగుంది

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 2 роки тому +74

    సమాజం పై సినిమాల ప్రభావం ఎంత ఘోరంగా ఉందో చెప్పావు ఎవరు చేయలేని దైర్యం చేశావు కంగ్రాట్స్ తమ్ముడు సుమన్ all the best ,💞💞👍🤝🤝
    దమ్మున్న హీరో ఎవరైనా వచ్చి ఒక ఎకరం సాలు పెట్టండి సుమన్ తో మీ హీరోయిజం తెలుస్తది

  • @yekulastravels4448
    @yekulastravels4448 2 роки тому +21

    దున్నుడేమో కానీ. ఒక్క ఏకురము ఇరువాలు అనే మాటే అర్దం కాదు మన హీరోలకు వాల్లేము దున్నుతరులే అన్నా .పాట మాత్రం బాగుంది👍

  • @srikanthyadav9861
    @srikanthyadav9861 2 роки тому +5

    అన్న సినిమాలు ఎలా ఉన్నా వాళ్ళు నేర్చుకునే దానిపై depend అయి ఉంటది

  • @gollapallysanvi5617
    @gollapallysanvi5617 2 роки тому +21

    MANY,MANY THANKS SUMAN FOR THIS SONG, GOD BLESS U.👌👍👏

  • @raazvankudoth6021
    @raazvankudoth6021 2 роки тому +2

    Nice Ganesh mama

  • @siriharshasaioffical2658
    @siriharshasaioffical2658 2 роки тому +2

    Super song suman

  • @anilKumar-ob7fj
    @anilKumar-ob7fj 2 роки тому +3

    Super brother

  • @aletirajualetiraju8088
    @aletirajualetiraju8088 2 роки тому +1

    Super thamudu

  • @SriNaniTv
    @SriNaniTv 2 роки тому +39

    సూపర్ సాంగ్ అన్న ఈ పాట తప్పకుండా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరిన్ని మంచి పాటలతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను🤝🤝🤝

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +70

    గణేష్ అన్న దచ్చన్న వారింట్లో సాంగ్ కి ఈ సాంగ్ మస్తు డిఫ్రెంట్ ఉన్నాడు సూపర్ సూపర్ 👍👍❤️

  • @tejateja1170
    @tejateja1170 2 роки тому +1

    Yoyo show lo interview tharavatha e song vinnavallu oka like vesukondi

  • @tharasankar3966
    @tharasankar3966 2 роки тому

    సూపర్ సమాజానికి ఉపయోగపడని సినిమాలు ఎన్ని తీసిన వ్యర్ధమే

  • @rameshgoud4002
    @rameshgoud4002 2 роки тому +1

    Fentastic Anna wonderful msg 🙏

  • @villagefunniesisnr8295
    @villagefunniesisnr8295 2 роки тому +10

    మంచి మెసేజ్

  • @barkuntaashok8269
    @barkuntaashok8269 2 роки тому +1

    Set kaledu 🎵song

  • @balakrishna2911
    @balakrishna2911 2 роки тому +11

    Mind-blowing performance ra ghani....... ❤️❤️❤️❤️❤️

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 2 роки тому +7

    నీల నీలమ్మ చీరలో నీల సాంగ్ పార్ట్ 2 కావాలి అన్న..
    మాట్ల సృజన మీ కలయిక లో రావాలి

  • @slnentertainment3582
    @slnentertainment3582 2 роки тому +4

    ఇక్కడ..దర్శక నిర్మాత లది...తప్పు కాదు....చూసే మనది....అలాంట్టి సినిమా చేస్తేనే....ప్రేక్షకులకు..నచ్చుతున్నాయి..
    .రోజు.మీరంతా..ఒకే రకమైనా...కూరతో అన్నం తిన్నారు...కదా...రోజుకు ఒక్కటి ఉంటనే..నచ్చుతాయి...అలాగే..సినిమా లు ఎప్పుడు ఒకే రకంగా వుంటే... చూడరు కదా...అందులో వల్ల తప్పు ఎం లెదు... జనాలు.అలాంటి..సినిమా లు చూడటం మానేస్తే...వాళ్ళు.ఆటోమిటెక్ గా తియ్యడం మనేస్తారు........ఒక సినిమా కి..దర్శక నిర్మాతలు హీరోయిన్స్ పని చేయడం లేదు...వీళ్లతో పాటు...లిరిక్స్ రైటర్స్.. music డైరెక్టర్స్ కూడా ఉన్నారు...మరి..వాళ్ళు..రాసె..లిరిక్స్..ఇచ్చే..music కూడా..సినిమా లో ఒక భాగమే.......పోకిరీ రక్త చరిత్ర ని...Exmpl గా తీసుకున్న మీరు...ఒక రోబో ని...ఒక భారతీయుడి ని..ఒక శతమానంభవతి..సంక్రాంతి లాంటి సినిమా లను...ఉదాహరణగా తీసుకొని ఎందుకు మారడం లేదు....సినిమా ని సినిమా లాగా చూడటం లేదు కాబట్టి...అలా చేస్తే చాలు...అంత అర్ధం ఐపోతాధి..1st మనం మారువాల్సింది...రాజకీయాలు.... వ్యవస్థ ని...

  • @tsrtcvenkanna3585
    @tsrtcvenkanna3585 Рік тому +2

    తమ్ముడు మాటల్లో చెప్పలేను.సూపర్

  • @rakeshnani5982
    @rakeshnani5982 2 роки тому +6

    Suman bro ni songs ani superga paduthavu😍😍😍

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 2 роки тому +5

    సుపర్ పాట
    చాలా బాగా నచ్చింది మీ శక్తి నీ బయట కు తీసుకున్నారు

  • @pallenarasingrao7287
    @pallenarasingrao7287 2 роки тому +2

    ఇలాంటి పాటలు సమాజానికి విలువ ఇచ్చే విధంగా ఉన్నాయి ఇలాంటి పాటలు జన జాగృతి కోసము ఇంకొన్ని పాటలు కూడా పాడాలి

  • @--DurgamAnjali
    @--DurgamAnjali 2 роки тому +17

    హీరోలు అంటే పైట్ చేయడం కాదు ఒక ఎకరం పొలం దున్ని తే వాడు నిజమైన హీరో సూపర్ సాంగ్,

    • @DARKWEB-cv3sb
      @DARKWEB-cv3sb 2 роки тому +2

      Evani kashtam vanike anna

    • @mohdmujahid7833
      @mohdmujahid7833 2 роки тому +3

      Meeru velli acting cheyyagalara brother avari pani valladi

    • @DARKWEB-cv3sb
      @DARKWEB-cv3sb 2 роки тому

      @@mohdmujahid7833 yea

    • @DARKWEB-cv3sb
      @DARKWEB-cv3sb 2 роки тому

      @@mohdmujahid7833 yes

    • @harithapalle306
      @harithapalle306 2 роки тому

      @@mohdmujahid7833 eppudu real Reply lo andaru chestunadi anadaru acting lee

  • @prabhasannabaktulam3271
    @prabhasannabaktulam3271 2 роки тому +7

    గణేష్ అన్న వేరే... super anna

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 2 роки тому +5

    Excellent song suman ANNA 👌👌👌👌

  • @kummariswamykummariswamy2025
    @kummariswamykummariswamy2025 2 роки тому +1

    Supar సాంగ్

  • @Andari-vadu
    @Andari-vadu 2 роки тому +7

    సూపర్ పాట

  • @chrajuraju9512
    @chrajuraju9512 2 роки тому +6

    సూపర్ 💞💞💞

  • @sekharkondrapally2181
    @sekharkondrapally2181 2 роки тому +1

    Super suman Anna super ga rasaru

  • @maheshlingampellymahesh2857
    @maheshlingampellymahesh2857 2 роки тому

    Suman.anna e song.first.
    Telangana.folk program lo
    Padinappudu vinna.nice.

  • @anwesh7613
    @anwesh7613 2 роки тому +14

    పాట చాలా బాగుంది అన్న గారు 🙏

  • @boinishirisha8632
    @boinishirisha8632 2 роки тому +1

    Super Nani

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker Рік тому +1

    Superb Bro ... 👌👌

  • @Palleaturu
    @Palleaturu 2 роки тому +5

    చాలా బాగుంది అన్న సాంగ్ ఇలాంటి సాంగ్స్ మరి ఈన్ని రావాలి అని కోరుకుంటున్నా సినిమాలు చూసి యువత పడు అవుతుంది

    • @naveenvicky6707
      @naveenvicky6707 2 роки тому

      అందరు చూస్తున్నారు ఒక్క యువత నే కాదు

  • @ramudua6249
    @ramudua6249 2 роки тому +3

    Super lyrics & vice 🙏🙏🙏💐💐💐 menig exalent

  • @esmusicstsongs
    @esmusicstsongs 2 роки тому

    Supar supar bro

  • @kuchanapellisamatha5628
    @kuchanapellisamatha5628 2 роки тому +3

    Supar bro

  • @vandanabogini1991
    @vandanabogini1991 2 роки тому +18

    Super song.we need this type of songs which can bring a change in the society

  • @savithapocharam5904
    @savithapocharam5904 2 роки тому +6

    సూపర్ సుమన్ అన్నయ్య మీరు పాడే ప్రతి సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మంచి మెస్సేజ్ సాంగ్ చాలా ఎక్సలెంట్గా పాడారు..... మీరు ఇంకా ఇలాంటి అద్భుతమైన పాటలతో జనాల్లో మంచి మార్పు తీసుకరవలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్ ద బెస్ట్ అన్నయ్య నేను మీకు చాలా పెద్ద అభిమానిని అన్నయ్య🙏

  • @prashanthtogari7678
    @prashanthtogari7678 2 роки тому +1

    Suman bro supar

  • @bhaskar7072
    @bhaskar7072 2 роки тому +2

    👌👍🌷

  • @saidharantej7658
    @saidharantej7658 2 роки тому +5

    Jai RAM GOPAL VARMA 💥💥💥💥

  • @killermounivlogs4485
    @killermounivlogs4485 2 роки тому +1

    Super

  • @madesagarmadesagar3150
    @madesagarmadesagar3150 2 роки тому +1

    Super ...... Bro

  • @manyambrucelee822
    @manyambrucelee822 2 роки тому +1

    Super Anna

  • @venkatkumar1693
    @venkatkumar1693 2 роки тому

    Super Anna ❤️ ee paata dharshakulu vini siggu thychukovali

  • @rajuashpathi9177
    @rajuashpathi9177 2 роки тому +1

    Super bro

  • @ganapathiilaveni3934
    @ganapathiilaveni3934 День тому

    సూపర్ చెప్పారు తమ్ముడు

  • @laxmareddynakkala9040
    @laxmareddynakkala9040 2 роки тому

    Supar Ganesh

  • @ranjithmenda4636
    @ranjithmenda4636 2 роки тому +1

    Supr Bro

  • @santhureddymca7755
    @santhureddymca7755 2 роки тому +1

    Spr anna

  • @ShravanKumar-dp7mi
    @ShravanKumar-dp7mi 2 роки тому +1

    Super.

  • @SmilingDahliaFlower-ch8ls
    @SmilingDahliaFlower-ch8ls 19 днів тому

    Super song bro

  • @KALYANBOPPA
    @KALYANBOPPA 2 роки тому +5

    Ganesh super performance 👌

  • @risithpatelgadipelli4125
    @risithpatelgadipelli4125 2 роки тому +2

    Wow supar song

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 2 роки тому

    పాత పాట నే చాలా భాగుంది...

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 2 роки тому

    సూపర్ హిట్
    👍👍

  • @kumaryadav1260
    @kumaryadav1260 2 роки тому

    గుడ్ మెసేజ్ హాట్స్ ఆఫ్ యు

  • @bheemeshpingi3729
    @bheemeshpingi3729 2 роки тому +2

    👍👍

  • @pavannandi7832
    @pavannandi7832 2 роки тому +2

    Super 🙏🙏👍

  • @bhim_warrior_manu_
    @bhim_warrior_manu_ 2 роки тому +35

    సెలబ్రిటీలు:వీళ్లకు సినిమాల్లో నటించడం తప్ప నిజ జీవితంలో మంచి మనస్సు ఎవడికి లేదు.

  • @mrpsycho7864
    @mrpsycho7864 2 роки тому +1

    Samajaniki manchi msg bro

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 2 роки тому +19

    చాలా బాగా ఉంది ఈ పాట. మంచి సందేశం ఇచ్చావు బ్రదర్...దర్శక నిర్మాతలు ఈ పాట వినాలి.

  • @ramyayadav6159
    @ramyayadav6159 2 роки тому +1

    Dammunna hero nvv🔥🔥🔥

  • @ravindernyalakanti7885
    @ravindernyalakanti7885 2 роки тому +6

    nice song suman anna😍😍

  • @nageswararaoborigolla8529
    @nageswararaoborigolla8529 2 роки тому +2

    Super annna

  • @user-oc8zv7pr2d
    @user-oc8zv7pr2d 2 роки тому +21

    🌹సూపర్ సుమన్ అన్నగారు &సాంగ్ కూడా చాలా బాగుంది అన్న👌🙏

  • @bollarajashekar2242
    @bollarajashekar2242 2 роки тому +2

    సమాజం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ఇలాంటి సినిమాలకి గుడ్ చెప్పాలి

  • @adhyaadhya9767
    @adhyaadhya9767 2 роки тому +1

    Dressing bagundhi

  • @saidabeemd1117
    @saidabeemd1117 2 роки тому

    Super excited good msg

  • @sathishthalla6428
    @sathishthalla6428 2 роки тому +34

    సూపర్ సుమన్ గారు మంచి పాట చాలా బాగుంది 👌👌👌💐

  • @kirankumargundepuri1131
    @kirankumargundepuri1131 2 роки тому +27

    ఈ సాంగ్ ఇంతకూ ముందే ఉన్నది

  • @tharasankar3966
    @tharasankar3966 2 роки тому

    అన్న నీ సాంగ్ కు కొన్ని కోట్ల లైక్ లు రావాలని కోరుకుంటున్నాను

  • @shivasaikrishna6414
    @shivasaikrishna6414 2 роки тому +2

    Vera level

  • @ramapatel7403
    @ramapatel7403 2 роки тому

    Supar👌👌

  • @DeviNaidu.
    @DeviNaidu. 2 роки тому +1

    Nice bro.

  • @sravanidagam9138
    @sravanidagam9138 2 роки тому +1

    Reality of prsnt movies....🙏🙏🙏🙏

  • @rameshanne3886
    @rameshanne3886 2 роки тому +1

    Pokiri 100 times chusa ,vikramarkudu Kuda Chala sarlu chusa nenu ye akramalu cheyakedhu ...akramalu cheyali ani unte ye cinema chudalsuna Pani ledhu ...Manalo manchi gunam undali

  • @thelokesh9990
    @thelokesh9990 2 роки тому +4

    Super anna
    ... ♥️❤️

  • @eerlakumar4495
    @eerlakumar4495 2 роки тому +2

    నీ జము ఈఐనా పాట 👍👍

  • @shanigaramnareshnani3391
    @shanigaramnareshnani3391 2 роки тому +4

    చాలా మంచి పాట బుద్దెచ్చెలా చెప్పారు

  • @hemamukkamala1734
    @hemamukkamala1734 2 роки тому +1

    Super🙏🙏🙏

  • @dubbakamaheshwari3236
    @dubbakamaheshwari3236 2 роки тому

    Supr babai 👌👌👌👌

  • @rpmvillagecreations8596
    @rpmvillagecreations8596 2 роки тому +3

    Super super good job

  • @royalvishpatel9875
    @royalvishpatel9875 2 роки тому +2

    ఈ పాటను 5 సంవత్సరం ల క్రితమే మా స్కూల్ లో విన్నాను

  • @gattuvenkatesh8862
    @gattuvenkatesh8862 2 роки тому +2

    వెరీ గుడ్ సాంగ్ సూపర్ ఉంది

  • @naveengnmusic6597
    @naveengnmusic6597 2 роки тому +3

    Good song super all the best 👍suman anna