జగన్ మోహన్ రెడ్డి గారి గురుంచి చంద్రబాబు నాయుడు గారి గురుంచి దేశం మొత్తం తెలుసు . బాబు గారు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మోహన్ రెడ్డి గారి క్రేజ్ ను తగ్గించలేరు.
కానీ చాలా మంది టీడీపీ ఏది చెపితే అది నిజం అని నమ్ముతున్నారు కనీసం అది జరిగిందా, జరిగుండొచ్చా అని ఆలోచించే పరిస్థితి లో లేరు... కానీ ఆ దేవుడు చూస్తున్నాడు...
రెగ్యులర్ గా వారానికి ఒకసారి వచ్చే ప్రతి ట్యాంకర్ ని క్వాలిటీ టెస్ట్ చేసిన తరువాతనే అన్లోడ్ చేస్తారు. క్వాలిటీ బాగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు..ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్.. దీన్ని కూడా రాజకీయానికి వాడుకొని భగవంతునితో ఆటలడితే తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏
Because of craze on the Jagan Sir in Vijayawada floods and the Pitapuram flooding. To unpopular Jagan Sir all over the world, who support CBN during course of arrest in the skill scam case.
అంతా తూచ్ ఒక రాయి వేశారా, రాయి ఎవరి మీద వేసాడు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి మీదే వేసాడు, స్వామి వున్నాడు అనేది నిజమైతే చంద్రబాబు కు వెంటనే ఎదో ఒకటి కావాలి , ఇంక ఇటువంటి దుర్మార్గపు మాటలు ఎవరు మాట్లాడారు, అంత ఇడియేట్ గా ఎట్లా మాట్లాడాడు చంద్రబాబు, అసలు ఏ నక్షత్రం లో పుట్టాడు బాబు, ఎవరికి రాని అదృష్టం బాబు కి వచ్చింది ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, కానీ పోయినా తర్వాత కనీసం తలుచుకునే వాళ్ళు కూడా వుండరు అనిపిస్తుంది బాబు చేష్టలు చూస్తుంటే, బాబు కన్న హిట్లర్ ముసోలిని లాంటి వాళ్ళు బెటర్ అనేటట్లు వుంది.
సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అపురూపమైన లడ్డు ప్రసాదం ఆ తిరుమల లడ్డు ప్రసాదానికి ప్రపంచం స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతగా ఉన్నది ఆ తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా బ్రష్టు పట్టిస్తున్నారు అపపవిత్రం చేస్తున్నారు ఈ పాపం చేసిన వారికి ఎన్ని జన్మలెత్తినా సరే క్రూరమైన కుష్టి రోగులతో అంగవైకల్యంతో ఘోరాతి ఘోరమైన అంగవైకల్యం పుట్టక పుట్టి గ్రహ దోషాలతో దోషాలతో నాశనం అయిపోతారు ఏ జన్మలో ఏ పాపాలు చేశానో ఏమో అనుకున్న ప్రయోజనం లేదు మనిషి ఊహ వచ్చినప్పుడు మంచి చెడు తెలుసుకొని తప్పులను సరిదిద్దుకోవాలి మనుషుల కష్టాన్ని దోచుకున్న వాడు గుళ్ళు గోపురాలు కట్టిన దానధర్మాలు చేసిన ప్రయోజనం లేదు (ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః)
Sista rakshana, Dushta sikshana is old saying, Now days, only evil flourishing, no God fear, all Gods are silent. CBN, at this age being a senior most politician, he can do his work better than YSR, allegations on Jagan government is of no use, after all, Jagan was CM for three years only due to Corona. Why crying over Jagan all the time.
@@SivaSivaaaaaa9787 అంత అదృష్టం అత్యంత దురాశాపరులైన తెలుగు వాళ్లకి లేదు . చంద్రబాబు హామీలకి పడిపోయారు . అనుభవిస్తున్నారు . ఇప్పుడు కామెంట్స్ పెట్టి గుల తీర్చుకుంటున్నారు .
దేవుడికి ఆ శక్తి లేదని నాకు తెలుసు బ్రదర్ అందుకే మోడీ కూడా ప్రత్యేక హోదా తిరుమల సాక్షిగా చెప్పిండు ఏమైంది మల్ల అధికారం వచ్చింది ఇప్పుడు బాబు నీకు కూడా అబద్ధం చెప్పి రాజకీయం చేస్తుండు నిజంగా వాళ్లకు శక్తి ఉంటే ఎప్పుడో బాబు కన్ను మరిగి పోయేవాడు
@@VenkatabadarinathVagicharlaతప్పండి కలియుగం అంతం చేయడానికే CBN లాంటి పాపాత్ములు పుట్టారు. దానిని తప్పించడానికి మనం మంచికి మద్దతుగా నిలబడాలి. అది ఎంత కష్టమైన 🙏🙏🙏🙏🙏
ఈ రిపోర్ట్ లన్ని చంద్రబాబు రాయించుకున్న రిపోర్టు లాగా ఉన్నాయి. అలా జరిగితే రెండు నెలల తర్వాత స్పందించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కుట్ర కోణంలో ఇదొక భాగం. టీటీడీ ఈవో అప్పడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఫేస్ కట్స్ చూస్తే ప్రభుత్వం రాసిన స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఉంది. మాట్లాడుతున్నాడు.
రాంనాధ్ గారూ, ప్రతీ అరునెలలకు టెండరు పిలుస్తారు అనే నిజాన్ని వదిలేసి 🤔గత యాభై ఏళ్లుగా సప్లై చేస్తున్న వాళ్ళు అనే అబద్దాన్ని తెరపైకి తెచ్చారు 🤔ఎందుకు అంటే? ఆలా అయితే చాలామంది నమ్ముతారు అని,, నిజమైన దుర్మార్గుడు,, గొప్పవాడి మాదిరి చలామణి అవుతున్నాడు,, మంచి వాడు అయిన జగన్ ని బద్నామ్ చేస్తున్నారు పచ్చ గ్యాంగ్
ఆల్రెడీ నందిని మిల్క్ ప్రొడక్ట్స్ తో హెరిటేజ్ సంస్థకి లింక్స్ ఉన్నాయి ఎప్పటినుండో, హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ నందిని వారి చేత అమ్మకం చేస్తున్నారు నారా ఫ్యామిలీ, ఇప్పుడు మరలా నందిని మిల్క్ ప్రొడక్ట్స్ కే ttd కి నెయ్యి సరఫరా చేసే జీవో జారీ చేశారు
ఈ శ్రీలంక గాడు మనకి ఎదురేలేదు ప్రజల తోపాటు దేవుడిని. కూడా. వాడుకోవచ్చు అనుకున్నాడు, కానీ.దేవుని. దయవలన ఇంతకు. ముందు 18 అడుగులే. గాలిలోకి ఎగిరాడు, ఈ ఆటతో ఈ. సారి. 36 అదుకుగులు ఎగిరే అవకాశం దక్కుతుంది ఈ శ్రీలంక గాడికి
బ్లాక్ లిస్ట్ సంగతి పక్కన పెడదాం రెండు నెలల పాటు టీటీడీ ఇదే నెయ్యితో అంటే కొవ్వుతో కలిపినటువంటి నెయ్యి తోనే జనాలకు సప్లై చేసింది అంటే తెలిసి కూడా సప్లై చేసింది కదా అంటే ఎవరు దీని సపోర్ట్ చేస్తారు
@@pavank9691టీటీడీ ఈవో ముందుగా వెజిటబుల్ ఆయిల్ ను కలిపాడు అని చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట మార్చాడు. ఇందులో టిడిపి పార్టీ కుట్ర స్పష్టంగా ఉంది. కళ్ళు తెరిచి నిజాలు చూడు బ్రో. అన్ని కోణాల్లో చూడాలి. పచ్చ మీడియా ను చూస్తే అన్ని పచ్చ గానే కనిపిస్తాయి.
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే సిబిఐ ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి బీజేపీ ఎంక్వయిరీ చేయకుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క
ప్రస్తుతం రాష్ట్రము లో అధికారం లో వున్న కూటమి ప్రభుత్వం పాలనలో అన్నీ విధాలా వైపల్య త తో గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత ప్రభావిత పరిస్థితులు విస్తరంప చేసి తమ పాలన పై వ్యతిరేఖత ప్రభావం పొడచుపకుండా ముందుజాగ్రత్త ఎదురుదాడి కార్యక్రమం లో భాగం గా స్పష్టంమవుతున్నది
ఏదో జగన్ మీద బురద వెయ్యాలని, రాజకీయ లబ్ది కోసం అనవసరం కెలుక్కునాడు చంద్ర బాబు,ఇప్పుడు దేశం అంతా పెంట పెంట అయ్యింది,ఎవరో నార్త్ లో ఒక జర్నలిస్టు సుప్రీం కోర్టు లో పిటీషన్ కూడా వేసాడంట. ఇది ఇప్పుడు పూర్తిగా తేలేవరకు వదిలి పెట్టరు. దేవుడి మీద కుట్రతో రాజకీయాలు చేశాడు, ఏమైపోతాడో మరి. అస్సలు కావాలనే కల్తీ శాంపిల్ ని Eo syamala rao ద్వారా పంపించి చంద్ర బాబు కుట్ర చేస్తున్నాడేమో అని నా అనుమానం.
అమరావతి పై ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రిపోర్టు పై చర్చ ను ప్రక్కదారి పట్టించడానికి బాబ్ గారు ఈ నెయ్యి విషయాన్ని తెచ్చారు....మీరంతా వారి ట్రాప్ లో పడ్డారు😂😂😂😂😂
ఈ 40 సం. ఇండస్ట్రీ ప్రమాణ స్వీకారానికి ముందే టీటీడీ ఈవో ను, చీఫ్ సెక్రటరీ నీ వారి వారి భాద్యతలు నుండి తొలగించి తన తొత్తులను పెట్టుకున్నారు కదా. ముఖ్య మంత్రి భాద్యతలను చేపట్టి 100 రోజుల అయ్యాయి కదా. మధ్యలో ముఖ్య మంత్రి గా కుటుంబంతో శ్రీవారి దర్శనానికి పోయి అక్కడ అదే ప్రసాదం తిన్నారుకదా. మరి ఇన్ని రోజులు ఏమి చేసినారు. ఇటువంటి అబద్దాల కోరుని ఎన్నుకొని ఈ దిగజారిన విమర్శలు వినాల్సి వచ్చింది. హైందవ సంస్కృతిని మంతగలుపుతున్న ది ఎవరు.
వరద బాధితుల విరాళాలు కోటేసి లెక్కలు మర్చిపోయేటట్లు . చంద్రబాబు హెరిటేజ్ సుపర్ మార్కెట్ నెయ్యీ బినామీ సంస్థకు కట్టబెట్టే కుట్ర ముక్యంగా చంద్రబాబు హామీలనుండి ప్రజల మైండ్ మర్చిపోయేటట్లు చేసే కుట్రను వెంకటేశ్వరా స్వామి పై లడ్డు వివాదం సృష్టించి స్వామి తో లుచ్చా రాజకీయ కుట్ర. చంద్రబాబు నువ్వు మనుషుల నుండి తపించుకుంటావేమో గాని భగవంతునినుండి తపించుకోలేవు నీ పతనం స్టార్ట్ అయింది ఐదు సంత్సరాలలో ఏదో ఒకరోజు స్వామి నుండి నీకు తప్పదు కసుకో .అనుకోకుండా తెలియని తప్పును క్షమిస్తాడు స్వామి కానీ నువ్వు ప్లాన్ తో అబద్ధాలతో స్వామి పై దాడి చేశావు రాజకీయం కోసం నీ పతనం తధ్యం నీ కుటుంబం నువ్వు చేసిన పాపం మూల్యం చెలించుకోక తప్పదు స్వామి నిన్ను క్షమించడు ప్రసాదం పై అనుమానాలు రేకేతించి స్వామి ప్రసాదం పై భక్తులను దూరం చేశావు నీకు మూడింది
జగన్ మోహన్ రెడ్డి తన స్పీచ్ లో డోస్ పెంచాలి. నిజాల్ని ఎంతో పద్ధతిగా ప్రెస్ మీట్లో మాడ్లడితే ఈ జనాలకు ఎక్కడం లేదు. ప్రజలు ఒక అబద్ధాన్ని, ఆవేశంగా,కోపంగా,ద్వేషంతో మాట్లాడితే అది నిజమని నమ్ముతున్న రోజులు ఇవి.
@@SucharithaRuchitha మరేం బాధ పడక్కర్లేదు,. మహా ఐతే EO శ్యామలరావు గారు చెప్పినట్లు వనస్పతి ఆయిల్ మిక్స్ అయ్యి వుంటుంది అండి.... వీళ్లేదో సెన్సేషన్ కోసం ప్రయత్నించి దేశo మొత్తంలో AP పరువు తీసేసాడు.....
సార్ సీబీన్ గ్యాని మరియు దేవుడు ఆయన ఏమి చెప్తే అది కరెక్ట్ ప్రజలు కూడా నమ్మాలి నమ్మెటట్టు చెయ్యడానికి యెల్లో మీడియా ఉంది రోజు ఆ చానెల్స్ లో ఇదే ప్రచారం చేస్తారు రోజులు తరబడి అదే వల్ల డ్యూటీ ఎవరు ఎన్ని కక్షలు కట్టిన జగన్ గారి క్రేజ్ తగ్గించలేరు ప్రజలు ఇంకో సారి మోసపోరు
కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలు అన్న సామెత తెలుసు కదా పోటు ఎంప్లాయిస్ కు తెలియ కుండా ఉంటుందా. ఇదంతా విజయవాడ ఫ్లడ్స్ వల్ల పార్టీకి డామేజ్ అయింది.2వ అంశం సూపర్ 6ను అమలు చేయలేదు వాటి నుంచి ప్రజల్ని డైవర్షన్ కోసమే ఈ ఆ బద్ధం. బ్రతకానేర్చిన చంద్రబాబు.
సార్ మీరు కూడా ఇలా ఆలోచన చేయండి, అలాంటి కల్తీ నెయ్యి ఎందుకు వాడుతున్నారు అని అడగకుండా తానా అంటే తందానా అన్నట్లు మీడియా, మేధావులు ఎద్దు ఈనిందంటే కట్టుకొర్రుకు కట్టేమన్నట్లు పరనిందేమిటి ఇలాంటి వెన్నుముక లేని ఈ కొత్త బోర్డును నియమించిన ముఖ్యమంత్రి , ఇన్ని రోజులు ఇలాంటి ప్రసాదాలు దేవదేవుడు కలియుగ దైవమైన ఆ వేంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు అమ్మి అపచారం చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ను తక్షణమే రద్దు చేయాలి అని ఎందుకు మేదావులు మీడియా అడగడం లేదు అమ్ముడు పోయిందా? భక్తులు మనోభావాలుతో ఆటలు ఆడడం ఎంతటి అపచారం చేసారు ఆడలేక మద్దెల ఓడిందని ఎదుటి వారిపై నిందలా!
No sir, they rejected that ghee. It's Continuous process. Last govt rejected less quality ghee 18 times, tdp govt rejected 15 times during 2014-2019. They didn't make any laddus with that ghee, CBN is just throwing mud on Ycp.
40ఇయర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ దూరంగా ఉన్న విషయాలు మాట్లాడటం చాలా దురదృష్టం. జగన్ కు వస్తున్నా ఆదరణ చూసి ఓర్వలేక, తన పాలన గురించి చెప్పుకోలేక పసలేని ఐడియాలు ప్లే చేస్తున్నాడు.
జగన్ మోహన్ రెడ్డి ని బ్లేమ్ చెయ్యాలని ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న వెంకట్వశ్వరుడి గుళ్లను ఆయా దేశాల్లో ఉన్న భక్తులను వారి విశ్వాసాలను. మరీ ముఖ్యంగా వెనకటేశ్వరుడినే తప్పుగా చూపించాడు ఏమతమైనా దేవుడ్ని చాలా గొప్పగా చూపిస్తుంది కానీ చంద్రబాబు మాత్రం ప్రపంచం వ్యాప్తంగా భక్తులున్న దేవుడ్ని తక్కువ చేసి అవమానించాడు రాష్ట్ర పరువుతోపాటు దేశపరువు కూడా తీశాడు. చంద్రబాబు కు మెదడు పనిచేయటం లేదు. దేవుడ్ని అవమానించిన వాడిని దేశ భహిష్కరణ చేయాలి
సాక్షాత్తు ఆ కొండమీద ఉన్న శ్రీవారి పైనే ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద బండరాయి వేశాడు. సో... త్వరలోనే అతనికి ఆ దేవదేవుడు ఏదో పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. For every action there will be equal reation. దాన్నే తెలుగు లో కర్మ... దాని విధి అది చేసుకుపోతుంది అని అంటారు
తప్పుడు ప్రచారం చేసిన సీబీన్, సీబీన్ చెప్పిన మాటలను పట్టుకుని ప్రచారం చేసిన ఇతర పార్టీ ల వాళ్ళు ఇతర నాయకులు, media వాళ్ళు యెల్లో media వాళ్ళు. ఎల్లి యూట్యూబర్లు అందరు శిక్ష అనుభవిస్తారు తప్పు జరగకుండా ఉంటె. వెంకటేశ్వరస్వామి వారు త్వరగా మీ ప్రతాపం చూపండి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని
ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిని ఉరి శిక్ష వేసినా తప్పులేదు..హిందువుల మనోభావలను దెబ్బ తీస్తున్నారు.. అసలు ప్రజలచేత ఎన్నుకోబడిన వారు ఇలా comment చేయరు..
జమిలీ ఎన్నికల వార్త బయటకొచ్చిన రోజే,ఈ పచ్చ పిచ్చ ఆరోపణలను మొదలెట్టారు. కులోన్మాదానికి మతోన్మాదాన్ని కూడా జతచేసి,హిందువుల మనసులలో విషబీజాలు నాటి & ఆ విషబీజాలను(ఈవియంల & మీ నక్క జయప్రదంపై అప్రమత్తమైపోతారు కాబట్టి) ఆధారంగా చేసుకొని జమిలీ ఎన్నికలను ఈదడానికి సిద్ధమవుతుంది పచ్చ జాంబీల పార్టీ
న్యాయస్థాన లోని కొందరు న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు గారు అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఇక టీటీడీ ఈవో ఒక లెక్కన చెప్పండి రామ్నాథ్ గారు
ఏమైనా కావచ్చు జాతీయ మీడియా ఇండియా టీవీ రిపబ్లికన్ టీవీ చంద్రబాబు గారి బాకాలు , విపరీతమైన విష ప్రచారం షురూ చేశాయి, జగన్ గారి మీద నెపం పెట్టే కార్యక్రమం మొదలయ్యింది
ఈరోజు శ్యామల రావు ప్రెస్ మీట్ పెట్టి తడబడుతూ మాట్లాడుతున్నారంటే ,చంబా బ్యాచి నుంచి ప్రాణహాని వుందనే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.
చక్రం బాబాకి రోజులు దగ్గర పడే ఇటువంటి వాగుడు వాగుతున్నాడు.ఇంకా మూడింది వాడికి. దేవుడు వదిలిపెట్టాడు. కుక్క చావు చస్తడు వాడి మనవడి తో సహ
Waste fellow
వైసీపీ ని బ్లేమ్ చేయటానికి ఇదంతా చేస్తున్నారు చంద్రబాబు నైజం ఇది పరిపాలన చేయలేక ఇలాంటి వి చేస్తాడు
జగన్ మోహన్ రెడ్డి గారి గురుంచి చంద్రబాబు నాయుడు గారి గురుంచి దేశం మొత్తం తెలుసు . బాబు గారు ఎన్ని కుట్రలు చేసినా జగన్ మోహన్ రెడ్డి గారి క్రేజ్ ను తగ్గించలేరు.
ఎలాగైతేనేమి చివరికి చంద్రబాబు దేశంలో ఉన్న వెంకన్న భక్తులందరిని మాంసాహారులను చేసేసాడుగా 😁🤑
కానీ చాలా మంది టీడీపీ ఏది చెపితే అది నిజం అని నమ్ముతున్నారు కనీసం అది జరిగిందా, జరిగుండొచ్చా అని ఆలోచించే పరిస్థితి లో లేరు...
కానీ ఆ దేవుడు చూస్తున్నాడు...
@@balajiby నిజమే....వినాశకారే..... విపరీత బుద్దే.....
సూపర్ సిక్స్ ఎగగొట్టాలి అని ఈప్లానులు 100/nijam
దేవుడి నగలు దోబ్బేసిన చంద్రబాబు కుటుంబానికి భక్తుల మనోభావాలతో పని లేదు
@@anuradhanare8166 4 years ayindi kutami vachi eggothadaru
దేవుడు ఉంటే.. ఇలాంటివి చూస్తూ ఊరుకుంటున్నాడ...c.b.n...garu... మీరు సూపర్ సర్... దేవుడికి కూడా భయపడరు
తెలుగుదేశం పార్టీ కి సెప్టెంబర్ బకరా దొరికాడు. వాడే t.t.d. executive officer.
రెగ్యులర్ గా వారానికి ఒకసారి వచ్చే ప్రతి ట్యాంకర్ ని క్వాలిటీ టెస్ట్ చేసిన తరువాతనే
అన్లోడ్ చేస్తారు. క్వాలిటీ బాగా లేకపోతే రిజెక్ట్ చేస్తారు..ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్..
దీన్ని కూడా రాజకీయానికి వాడుకొని భగవంతునితో ఆటలడితే తగిన ప్రతిఫలం అనుభవిస్తారు.
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
ఏమి జరగదు సోదరా వెంకటేశ్వర స్వామి కూడా వారి కులం వాడే ( గతం లో మురళీమోహన్ కూడా ధ్రువీకరించాడు)
Because of craze on the Jagan Sir in Vijayawada floods and the Pitapuram flooding. To unpopular Jagan Sir all over the world, who support CBN during course of arrest in the skill scam case.
Sir పాలన లేధు, పాతకాలు లేవు, ప్రజలు సంతోషంగా లేరు ఈ సందర్బంలో ప్రజల mind set మార్చాలి అధే ముసలి నక్క తెలివి
పాపి చిరాయూ అని యెందుకు అంటారో CBN ను చూస్తే అర్ధం అవుతుంది
Exactly 😅
నూరు గొడ్లను తిన్నా,రాబొందు ఒక్క గాలివానకు పోయినట్లు పోతాడు .
@@varrisatyanarayana8083varadalu, sunaami lu kuda vachai😏
అంటే.. కుట్ర అంతా బాబు.. శ్యామలరావు కలిసి చేశారన్న మాట..😂😂😂
"కమ్మవారికి"అమ్మా వారు కూడా "భయపడతారు".అంతా"కమ్మమయం".😂😂😂😂😂
అంతా తూచ్ ఒక రాయి వేశారా, రాయి ఎవరి మీద వేసాడు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి మీదే వేసాడు, స్వామి వున్నాడు అనేది నిజమైతే చంద్రబాబు కు వెంటనే ఎదో ఒకటి కావాలి , ఇంక ఇటువంటి దుర్మార్గపు మాటలు ఎవరు మాట్లాడారు, అంత ఇడియేట్ గా ఎట్లా మాట్లాడాడు చంద్రబాబు, అసలు ఏ నక్షత్రం లో పుట్టాడు బాబు, ఎవరికి రాని అదృష్టం బాబు కి వచ్చింది ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, కానీ పోయినా తర్వాత కనీసం తలుచుకునే వాళ్ళు కూడా వుండరు అనిపిస్తుంది బాబు చేష్టలు చూస్తుంటే, బాబు కన్న హిట్లర్ ముసోలిని లాంటి వాళ్ళు బెటర్ అనేటట్లు వుంది.
Soooooooooooooooooooo
TRUE
Super ga chepparu
Venkateswara swamy nijam ga vunte musali nakka chachhipovali
వీళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలి....అంతమైపోవాలి...
సూపర్ సిక్స్ హామీలు లు అమలు నుండి ప్రజల దృష్టి మరలించడానికి చంబా ఆడే డ్రామా.
Edo Okati srushinchi Prajala ni divert cheyadam CBN ki alavate
💯💯💯💯💯💯💯💯💯💯💯💯%నిజం .ఈ వి ఎం సీఎం చంద్రబాబు కి పోయేకాలం వచ్చింది. చాలా,చాలా పాపం చుట్టుకుంటుం ది,.ముసలితనం వచ్చింది.దేముడే శిక్షిస్తాడు.
రామ్నాథ్ గారు దేవుడంటే మనుషులకు భయం ఉంది సార్ అక్కడ పని చేసే వర్కర్ కూడా పొరపాటున కూడా పొరపాటు చేయడు చంద్రబాబు నాయుడు నోరు కాదు సార్ అది బురద గుంట
సీబీన్ నికృష్ట పాలన లోనే ఇవన్నీ జరిగాయి..
దేవుడే ఉంటే ఈ ధర్మరుగుడిని శిక్షి సాలి..
వేంకటేశ్వర స్వామి ఎవరినీ వదలి పెట్టడు
సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అపురూపమైన లడ్డు ప్రసాదం ఆ తిరుమల లడ్డు ప్రసాదానికి ప్రపంచం స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతగా ఉన్నది ఆ తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా బ్రష్టు పట్టిస్తున్నారు అపపవిత్రం చేస్తున్నారు ఈ పాపం చేసిన వారికి ఎన్ని జన్మలెత్తినా సరే క్రూరమైన కుష్టి రోగులతో అంగవైకల్యంతో ఘోరాతి ఘోరమైన అంగవైకల్యం పుట్టక పుట్టి గ్రహ దోషాలతో దోషాలతో నాశనం అయిపోతారు ఏ జన్మలో ఏ పాపాలు చేశానో ఏమో అనుకున్న ప్రయోజనం లేదు మనిషి ఊహ వచ్చినప్పుడు మంచి చెడు తెలుసుకొని తప్పులను సరిదిద్దుకోవాలి మనుషుల కష్టాన్ని దోచుకున్న వాడు గుళ్ళు గోపురాలు కట్టిన దానధర్మాలు చేసిన ప్రయోజనం లేదు (ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః)
Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi
పరమ నీచాతి నీచులు....సర్వ నాశనం అయిపోతారు... అయిపోవాలి,
Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi
Sista rakshana, Dushta sikshana is old saying, Now days, only evil flourishing, no God fear, all Gods are silent. CBN, at this age being a senior most politician, he can do his work better than YSR, allegations on Jagan government is of no use, after all, Jagan was CM for three years only due to Corona. Why crying over Jagan all the time.
As KCR told, Abaddala Babu is the dirtiest politician in India
రామనాధన్ గారు మీకు ycp వాళ్లు అందరూ 🙏 పెట్టాలి
ఒక రాయి వేశాడు, ఆ రాయి బొల్లోడు నెత్తిమీదపడి వాడి తల వేయి ముక్కలు అవుతుంది,ఆ దెబ్బకు తెలుగు రాష్ట్రాలకు పట్టిన ఏలినాటి శని చస్తుంది
@@SivaSivaaaaaa9787
అంత అదృష్టం అత్యంత దురాశాపరులైన తెలుగు వాళ్లకి లేదు . చంద్రబాబు హామీలకి పడిపోయారు . అనుభవిస్తున్నారు . ఇప్పుడు కామెంట్స్ పెట్టి గుల తీర్చుకుంటున్నారు .
@@m.r.prasadsuper brother loved ❤ your comment
😂😂😂 nice comment sir, @@m.r.prasad
Correct..soon this is going to happen..God will not leave..
మీరు చెప్పినట్టు జరిగితే మీకు ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను.లేదంటే ఒక మంచి వాచి ఇస్తాను.మాట తప్పను
రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారు నాయుడు గారు
ఇదంతా స్టీల్ ప్లాంట్ ను మర్చిపోవడానికే
వాస్తవాలు చెప్పారు మీకు దన్యవాదాలు
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు బాబుగారు. దీనికి తగిన మూల్యం చెల్లించకోక తప్పదు త్వరలో.
దేవుడికి ఆ శక్తి లేదని నాకు తెలుసు బ్రదర్ అందుకే మోడీ కూడా ప్రత్యేక హోదా తిరుమల సాక్షిగా చెప్పిండు ఏమైంది మల్ల అధికారం వచ్చింది ఇప్పుడు బాబు నీకు కూడా అబద్ధం చెప్పి రాజకీయం చేస్తుండు నిజంగా వాళ్లకు శక్తి ఉంటే ఎప్పుడో బాబు కన్ను మరిగి పోయేవాడు
Venkanna swamy ki power ledu ani ippudu purtiga nammakam vachindi inka nene tirumala ki vellanu pote side location chusedaaniki paniki vastadi twaralo
@@VenkatabadarinathVagicharlaతప్పండి కలియుగం అంతం చేయడానికే CBN లాంటి పాపాత్ములు పుట్టారు. దానిని తప్పించడానికి మనం మంచికి మద్దతుగా నిలబడాలి. అది ఎంత కష్టమైన 🙏🙏🙏🙏🙏
రామ్నాథ్ గారు ఫస్ట్ శ్యామల రావు మీద పెట్టాలి సార్ చంద్రబాబు దేవుని ప్రసాదం మీద కూడా రాజకీయాలు చేస్తాడు అంటే ఇంతకన్నా దిగజారుడుతనం ఏది లేదు
అంతా డ్రామా & ప్రజల దృష్టి మరలించాలి. EVM government divert politics
ఈ రిపోర్ట్ లన్ని చంద్రబాబు రాయించుకున్న రిపోర్టు లాగా ఉన్నాయి. అలా జరిగితే రెండు నెలల తర్వాత స్పందించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు కుట్ర కోణంలో ఇదొక భాగం. టీటీడీ ఈవో అప్పడొక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన ఫేస్ కట్స్ చూస్తే ప్రభుత్వం రాసిన స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఉంది. మాట్లాడుతున్నాడు.
Correct గా చెప్పారు
23 వ తేదీ ప్రెస్ మీట్ లో ఏమీ చెప్పారు....క్లియర్ గా వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పారు..మరి ఇప్పుడు మాట మార్చారు
రాంనాధ్ గారూ, ప్రతీ అరునెలలకు టెండరు పిలుస్తారు అనే నిజాన్ని వదిలేసి 🤔గత యాభై ఏళ్లుగా సప్లై చేస్తున్న వాళ్ళు అనే అబద్దాన్ని తెరపైకి తెచ్చారు 🤔ఎందుకు అంటే? ఆలా అయితే చాలామంది నమ్ముతారు అని,, నిజమైన దుర్మార్గుడు,, గొప్పవాడి మాదిరి చలామణి అవుతున్నాడు,, మంచి వాడు అయిన జగన్ ని బద్నామ్ చేస్తున్నారు పచ్చ గ్యాంగ్
నిజం గెలుపు కోసం మనం గట్టిగ నిలబడాలి 🙏🙏🙏🙏🙏
టాపిక్ డైవర్షన్ కోసమే ఈ తంతు
బ్రహ్మణి పాలు చాలా తీపి, బ్రహ్మణి నెయ్యి కమ్మ వాసన..అందుకే తిరుపతి లడ్డూలకు వాడాలని మామ చూస్తున్నాడు...
Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi
అమరావతి మ్యాటర్ పక్కన పెట్టాలి జనం , వైసీపీని తొక్కాలని చూస్తున్నారు...
అర్ధం కాలేదా? బురద గబ్బు, హెరిటేజ్ నుండి ఇకపై తిరుపతి కి నెయ్యి సరఫరా అవుతుంది
ఆల్రెడీ నందిని మిల్క్ ప్రొడక్ట్స్ తో హెరిటేజ్ సంస్థకి లింక్స్ ఉన్నాయి ఎప్పటినుండో, హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ నందిని వారి చేత అమ్మకం చేస్తున్నారు నారా ఫ్యామిలీ, ఇప్పుడు మరలా నందిని మిల్క్ ప్రొడక్ట్స్ కే ttd కి నెయ్యి సరఫరా చేసే జీవో జారీ చేశారు
వినాశకాలే వేపరీతాబుద్ది అంటే ఇలాగే ఉంటాది. త్వరలో వినాశనం తప్పదు
హెరిటేజ్ కోసం ఈ ప్లాన్
ఈ శ్రీలంక గాడు మనకి ఎదురేలేదు ప్రజల తోపాటు దేవుడిని. కూడా. వాడుకోవచ్చు అనుకున్నాడు, కానీ.దేవుని. దయవలన ఇంతకు. ముందు 18 అడుగులే. గాలిలోకి ఎగిరాడు, ఈ ఆటతో ఈ. సారి. 36 అదుకుగులు ఎగిరే అవకాశం దక్కుతుంది ఈ శ్రీలంక గాడికి
బ్లాక్ లిస్ట్ సంగతి పక్కన పెడదాం రెండు నెలల పాటు టీటీడీ ఇదే నెయ్యితో అంటే కొవ్వుతో కలిపినటువంటి నెయ్యి తోనే జనాలకు సప్లై చేసింది అంటే తెలిసి కూడా సప్లై చేసింది కదా అంటే ఎవరు దీని సపోర్ట్ చేస్తారు
Valid point . During this two months , Chandrababu also visited the temple and ate the same Laddus ?
రెండు నెలలు గా బాబే సిఎం గా వున్నాడు కదా .
well said.... Best Point...
Ammyammyalu evvanatlunnaaru chambaaku
@@sitaramareddyburra5222రెండు కాదు మూడు నెలలు
మీ మీడియా సూపర్ సిక్స్ కోసం ప్రశ్నించాలి
ప్రజల్ని తప్పు ధోవ పట్టించటానికి చంద్రబాబు ఆడని నాటకాలు లేవు.
అవన్నీ మాకు తెలీదండి మా ప్రపంచ దరిద్రుడు ఏది చెప్తే అది నమ్మడమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి ఈవీఎం సీఎం 😮😮😮😮😮
ఏది చెప్పినా నమ్మే ప్రజలు వుంటే ఇలాగే వుంటుంది
ఆఖరికి వెంకటేశ్వరస్వామిని వాడుకొని సూపర్ సిక్స్ టాపిక్ డైవర్ట్ చేసేసారు బాసు ఇదే బాబుగారి విజన్....
జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు పరువు పోగట్టుకుంటున్నాడు
జంతువుల కొవ్వు కలిసి వుంటే ఎందుకు ఆ లడ్డు లను అమ్మకుండా ఆపలేకపోయారు
కదా....😮😮
సర్వనాశనం అవ్వటానికే ఈ ప్రచారం
RamNath garu very good intelligent 👌 question ,super sir, good analysis 👍
స్వామీ ! నారాసుర బారినుంచి AP ని కాపాడు తండ్రి !
.
సాధారణంగా ఏళ్ల తరబడి శ్రీవారి పోటులో పనిచేస్తున్న బ్రాహ్మణులకు కల్తీ ఉంటే అతి తేలికగా తెలిసిపోతుంది .
అవును.. వాసనలో తేడాను బట్టి పోల్చేస్తారు.. 👌👌👌
ఈ మధ్యన విజయవాడ floods తరువాత జగన్ కి వచ్చే క్రేజ్ చూసి భయపడి చంబాసురుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు 😢
వాసనతో తేల్చేస్తే పోలీసులతో లేపేస్తారని భయం.@@Appalareddy-s7e
Akkada kuda contact udyogulani pettadu jagan n co
@@pavank9691టీటీడీ ఈవో ముందుగా వెజిటబుల్ ఆయిల్ ను కలిపాడు అని చెప్పి, ఇప్పుడు ఎందుకు మాట మార్చాడు. ఇందులో టిడిపి పార్టీ కుట్ర స్పష్టంగా ఉంది. కళ్ళు తెరిచి నిజాలు చూడు బ్రో. అన్ని కోణాల్లో చూడాలి. పచ్చ మీడియా ను చూస్తే అన్ని పచ్చ గానే కనిపిస్తాయి.
🙏🌹 స్వామి వారు ఎవరిని వదలదు.
శ్యామలరావు EO, చంద్రబాబు తోత్తు
Cbn 10 మంది శకుని ల పెట్టు.. బాబు ముందు జగన్ ఆఫ్ట్రాల్ 😂😂😂
ఇది మాత్రం సత్యమన్నో....
దేవుడి మీద బండలు వేసిన ఎవరు బాగుపడరు తప్పు ఎవరు చేసిన నాశనము ఐపోతారూ....
వినాశ కాలే విపరీత బుద్ధిహి
బ్రోకర్. పాలన. నడుస్తుంది. నాశణం. తప్పక. దేవుడు. వాల్లను. నాశణం. చేయాల
ఇలా రాయి వేయటం బాబుకు అలవాటేగా
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే సిబిఐ ఎంక్వయిరీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చాలి చంద్ర బాబు బీజేపీ లో భాగస్వామ్యం ఉన్నదీ కాబ్బటి బీజేపీ ఎంక్వయిరీ చేయకుంటే హిందుత్వం కంటే రాజకీయమే బీజేపీ ముఖ్యం అని ప్రజలు నమ్ముతారు నకిలీ హిందుత్వ పార్టీ గా ముద్ర పడుతుంది ఇధీ ప్రపంచం లో ఉన్న హిందువుల ఇష్ట దైవం ఐన తిరుమల పవిత్రతను అప్రవిత్రం చేసినట్లే లెక్క
SUPER ❤
BJP modi sha chethi loki poyinapude original BJP chachi poyindi modi ki hinduyvam meds goweavam unte cbn gani meda CBI enquiry vesi bokkalo veste BJP meda konchamyna gowravam untadi
Babu ane vaadu pedha gaja donga Ani NTR eppudo cheppadu Ela politics evadu use chesuko leedu devudini Common ga testing vuntadi
There is no sufficient staff in cbi hence no enquiry. If enquiry starts it will take minimum 20 years.
రెండు నెలల క్రితం జరిగిన వ్యవహారం ముహూర్తం చూసుకుని ఇంత పెద్ద అభియోగం చెప్తారా. దుర్మార్గం. వెంకటేశ్వరుడు చూపు చూస్తాడు
ప్రస్తుతం రాష్ట్రము లో అధికారం లో వున్న కూటమి ప్రభుత్వం పాలనలో అన్నీ విధాలా వైపల్య త తో గత వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేఖత ప్రభావిత పరిస్థితులు విస్తరంప చేసి తమ పాలన పై వ్యతిరేఖత ప్రభావం పొడచుపకుండా ముందుజాగ్రత్త ఎదురుదాడి కార్యక్రమం లో భాగం గా స్పష్టంమవుతున్నది
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman.
ఏదో జగన్ మీద బురద వెయ్యాలని, రాజకీయ లబ్ది కోసం అనవసరం కెలుక్కునాడు చంద్ర బాబు,ఇప్పుడు దేశం అంతా పెంట పెంట అయ్యింది,ఎవరో నార్త్ లో ఒక జర్నలిస్టు సుప్రీం కోర్టు లో పిటీషన్ కూడా వేసాడంట. ఇది ఇప్పుడు పూర్తిగా తేలేవరకు వదిలి పెట్టరు. దేవుడి మీద కుట్రతో రాజకీయాలు చేశాడు, ఏమైపోతాడో మరి. అస్సలు కావాలనే కల్తీ శాంపిల్ ని Eo syamala rao ద్వారా పంపించి చంద్ర బాబు కుట్ర చేస్తున్నాడేమో అని నా అనుమానం.
Cbn daggara a talent undi, yendukante vyvastavalladaggariki jayapradam ga serve chesevadu
హెరిటేజ్.కోసమే.ఇదంతా
అమరావతి పై ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రిపోర్టు పై చర్చ ను ప్రక్కదారి పట్టించడానికి బాబ్ గారు ఈ నెయ్యి విషయాన్ని తెచ్చారు....మీరంతా వారి ట్రాప్ లో పడ్డారు😂😂😂😂😂
Where were you brother? You were missing? I like your comments.
ANTHA CBN MAAYA
ఈ 40 సం. ఇండస్ట్రీ ప్రమాణ స్వీకారానికి ముందే టీటీడీ ఈవో ను, చీఫ్ సెక్రటరీ నీ వారి వారి భాద్యతలు నుండి తొలగించి తన తొత్తులను పెట్టుకున్నారు కదా. ముఖ్య మంత్రి భాద్యతలను చేపట్టి 100 రోజుల అయ్యాయి కదా. మధ్యలో ముఖ్య మంత్రి గా కుటుంబంతో శ్రీవారి దర్శనానికి పోయి అక్కడ అదే ప్రసాదం తిన్నారుకదా. మరి ఇన్ని రోజులు ఏమి చేసినారు.
ఇటువంటి అబద్దాల కోరుని ఎన్నుకొని ఈ దిగజారిన విమర్శలు వినాల్సి వచ్చింది. హైందవ సంస్కృతిని మంతగలుపుతున్న ది ఎవరు.
CBN NATAKALU SIR
100 రోజుల పరిపాలన పై విమర్శల నుండి దృష్టి మరల్చడం కోసమే... ఈ నేతి బీరకాయ విమర్శ....
ఆ ల్యాబ్ వాళ్ళను కూడా మేనేజ్ chesaademo
వరద బాధితుల విరాళాలు కోటేసి లెక్కలు మర్చిపోయేటట్లు . చంద్రబాబు హెరిటేజ్ సుపర్ మార్కెట్ నెయ్యీ బినామీ సంస్థకు కట్టబెట్టే కుట్ర ముక్యంగా చంద్రబాబు హామీలనుండి ప్రజల మైండ్ మర్చిపోయేటట్లు చేసే కుట్రను వెంకటేశ్వరా స్వామి పై లడ్డు వివాదం సృష్టించి స్వామి తో లుచ్చా రాజకీయ కుట్ర. చంద్రబాబు నువ్వు మనుషుల నుండి తపించుకుంటావేమో గాని భగవంతునినుండి తపించుకోలేవు నీ పతనం స్టార్ట్ అయింది ఐదు సంత్సరాలలో ఏదో ఒకరోజు స్వామి నుండి నీకు తప్పదు కసుకో .అనుకోకుండా తెలియని తప్పును క్షమిస్తాడు స్వామి కానీ నువ్వు ప్లాన్ తో అబద్ధాలతో స్వామి పై దాడి చేశావు రాజకీయం కోసం నీ పతనం తధ్యం నీ కుటుంబం నువ్వు చేసిన పాపం మూల్యం చెలించుకోక తప్పదు స్వామి నిన్ను క్షమించడు ప్రసాదం పై అనుమానాలు రేకేతించి స్వామి ప్రసాదం పై భక్తులను దూరం చేశావు నీకు మూడింది
జగన్ మోహన్ రెడ్డి తన స్పీచ్ లో డోస్ పెంచాలి. నిజాల్ని ఎంతో పద్ధతిగా ప్రెస్ మీట్లో మాడ్లడితే ఈ జనాలకు ఎక్కడం లేదు. ప్రజలు ఒక అబద్ధాన్ని, ఆవేశంగా,కోపంగా,ద్వేషంతో మాట్లాడితే అది నిజమని నమ్ముతున్న రోజులు ఇవి.
గట్టిగ అరచి మాట్లాడినంత మాత్రాన అబద్దం నిజం కాదు. ప్రజలకు స్వార్ధ పూరిత మనస్తత్వం పెరిగింది దానిని మార్చాలంటే మంచి వైపు మనం నిలబడాలి 🙏🙏🙏🙏
C cheapest
B behaviour of
N nararupa
You are right kid
Ssssd
చంద్రబాబు ఒక నిచుడు సార్ 🙏🙏🙏🙏
అని నువ్వు వేరే చెప్పాలా 😁పిల్లను ఇచ్చిన మామ ntr ఎప్పుడో చెప్పాడుగా 🤑
నికృష్టుడు....
అయన పెట్టిన మనిషి అలా కాకపోతే ఇంక ఎలా మాట్లాడతారు
Eo garu
వెంకన్న స్వామి ముందు నిజమును, నిజాయతీ గా చెప్పండి లేదు అంటే ఇబ్బంది పడతారు
C.b.n గాడు నాశనం అయిపోతాడు
స్వామి మీరు స్పందించండి నిజానిజాలు రుజువు చేయండి దోషి సమాజం లో ఎంత పెద్ద మనిషి అయినా శిక్ష వేయండి శ్రీ వెంకటేశాయ నమః 😢
మరి ఈ రెండు నెలలుగా ఏ నెయ్యి వాడారు ప్రసాదం కి......
😢...ఈ మధ్యే వెళ్లిచ్చాం...😢😢
@@SucharithaRuchitha మరేం బాధ పడక్కర్లేదు,. మహా ఐతే EO శ్యామలరావు గారు చెప్పినట్లు వనస్పతి ఆయిల్ మిక్స్ అయ్యి వుంటుంది అండి.... వీళ్లేదో సెన్సేషన్ కోసం ప్రయత్నించి దేశo మొత్తంలో AP పరువు తీసేసాడు.....
@@ssr54428 అంతే నంటార😟😟
సార్ సీబీన్ గ్యాని మరియు దేవుడు ఆయన ఏమి చెప్తే అది కరెక్ట్ ప్రజలు కూడా నమ్మాలి నమ్మెటట్టు చెయ్యడానికి యెల్లో మీడియా ఉంది రోజు ఆ చానెల్స్ లో ఇదే ప్రచారం చేస్తారు రోజులు తరబడి అదే వల్ల డ్యూటీ ఎవరు ఎన్ని కక్షలు కట్టిన జగన్ గారి క్రేజ్ తగ్గించలేరు ప్రజలు ఇంకో సారి మోసపోరు
రెండు రోజుల క్రితం పశువుల కొవ్వు అన్నాడు నలభై సంవత్సరాల అనుభవం నిన్నేమో కల్తీ నెయ్యి అన్నాడు,ది డర్టీ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా
Of the world...
Private medical colleges, సూపర్ 6, వైజాగ్ స్టీల్, విజయవాడ వరదలు, అమరావతి పై చర్చ ఆగిపోయింది కదా. అదే మాకు కావలసింది.
హిందూ దేవతలు అంత చులకనగా వున్నారు.
కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలు అన్న సామెత తెలుసు కదా పోటు ఎంప్లాయిస్ కు తెలియ కుండా ఉంటుందా. ఇదంతా విజయవాడ ఫ్లడ్స్ వల్ల పార్టీకి డామేజ్ అయింది.2వ అంశం సూపర్ 6ను అమలు చేయలేదు వాటి నుంచి ప్రజల్ని డైవర్షన్ కోసమే ఈ ఆ బద్ధం. బ్రతకానేర్చిన చంద్రబాబు.
సార్ మీరు కూడా ఇలా ఆలోచన చేయండి, అలాంటి కల్తీ నెయ్యి ఎందుకు వాడుతున్నారు అని అడగకుండా తానా అంటే తందానా అన్నట్లు మీడియా, మేధావులు ఎద్దు ఈనిందంటే కట్టుకొర్రుకు కట్టేమన్నట్లు పరనిందేమిటి ఇలాంటి వెన్నుముక లేని ఈ కొత్త బోర్డును నియమించిన ముఖ్యమంత్రి , ఇన్ని రోజులు ఇలాంటి ప్రసాదాలు దేవదేవుడు కలియుగ దైవమైన ఆ వేంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు అమ్మి అపచారం చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ను తక్షణమే రద్దు చేయాలి అని ఎందుకు మేదావులు మీడియా అడగడం లేదు అమ్ముడు పోయిందా? భక్తులు మనోభావాలుతో ఆటలు ఆడడం ఎంతటి అపచారం చేసారు ఆడలేక మద్దెల ఓడిందని ఎదుటి వారిపై నిందలా!
No sir, they rejected that ghee. It's Continuous process. Last govt rejected less quality ghee 18 times, tdp govt rejected 15 times during 2014-2019. They didn't make any laddus with that ghee, CBN is just throwing mud on Ycp.
@@gautam46455 yey
40ఇయర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ దూరంగా ఉన్న విషయాలు మాట్లాడటం చాలా దురదృష్టం. జగన్ కు వస్తున్నా ఆదరణ చూసి ఓర్వలేక, తన పాలన గురించి చెప్పుకోలేక పసలేని ఐడియాలు ప్లే చేస్తున్నాడు.
ముఖ్య మంత్రి స్థాయిలో ఉండి ఏ ఆధారం లేకుండ రాళ్లు వేస్తార
జనాలు పిచ్చోళ్ళు అయితే రాళ్ళు వేస్తాడు...బండలూ వేస్తాడు.....
జగన్ మోహన్ రెడ్డి ని బ్లేమ్ చెయ్యాలని
ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషంతో
ఆంధ్రప్రదేశ్ పరువుతో పాటు ప్రపంచం
వ్యాప్తంగా ఉన్న వెంకట్వశ్వరుడి గుళ్లను
ఆయా దేశాల్లో ఉన్న భక్తులను వారి విశ్వాసాలను. మరీ ముఖ్యంగా
వెనకటేశ్వరుడినే తప్పుగా చూపించాడు
ఏమతమైనా దేవుడ్ని చాలా గొప్పగా
చూపిస్తుంది కానీ చంద్రబాబు మాత్రం
ప్రపంచం వ్యాప్తంగా భక్తులున్న దేవుడ్ని
తక్కువ చేసి అవమానించాడు
రాష్ట్ర పరువుతోపాటు దేశపరువు కూడా
తీశాడు. చంద్రబాబు కు మెదడు పనిచేయటం లేదు. దేవుడ్ని అవమానించిన వాడిని దేశ భహిష్కరణ చేయాలి
Correct sir
to divert public mind from the Vijayawada flood issue failure, Mr CBN raised this issue.
సాక్షాత్తు ఆ కొండమీద ఉన్న శ్రీవారి పైనే ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద బండరాయి వేశాడు. సో... త్వరలోనే అతనికి ఆ దేవదేవుడు ఏదో పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. For every action there will be equal reation. దాన్నే తెలుగు లో కర్మ... దాని విధి అది చేసుకుపోతుంది అని అంటారు
Only for Divert Steel Plant issue
చంబా కుట్ర
Excellent Ramnath ji
తప్పుడు ప్రచారం చేసిన సీబీన్, సీబీన్ చెప్పిన మాటలను పట్టుకుని ప్రచారం చేసిన ఇతర పార్టీ ల వాళ్ళు ఇతర నాయకులు, media వాళ్ళు యెల్లో media వాళ్ళు. ఎల్లి యూట్యూబర్లు అందరు శిక్ష అనుభవిస్తారు తప్పు జరగకుండా ఉంటె. వెంకటేశ్వరస్వామి వారు త్వరగా మీ ప్రతాపం చూపండి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని
ఎంత నీచనకైనా దిగజారుతారు,, ఇచ్చిన హమీలు చేయకుండా,, దారి మళ్లించడము కోసం,, అమరావతి, పైన బుడమేరు పైన చర్చ జరగకుండా చేయడమే 👹😍🙉😭🙏🏻
అన్నలు అడివిలో కాదు జనంలోకి రండి శ్యామలరావు లాంటివాలను శిక్షించండి జనం మెచ్చుకుంటారు
ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిని ఉరి శిక్ష వేసినా తప్పులేదు..హిందువుల మనోభావలను దెబ్బ తీస్తున్నారు.. అసలు ప్రజలచేత ఎన్నుకోబడిన వారు ఇలా comment చేయరు..
100రోజుల.అట్టర్ఫ్లాప్.పరిపాలన.
ఫ్లాడ్.గురించి.మాట్లాడకుండా.ఉండేదనికి.మరియు.jagan.కు.చెడ్డపేరు.వచ్చేందుకు.మరియు.సి.బి.న్.బిజినెస్.కోసంసేసిన్.ఆరోపణ
ఈ లడ్డు ఈష్యు లో టీడీపీ రాంగ్ స్టెప్ ఏసింది
జమిలీ ఎన్నికల వార్త బయటకొచ్చిన రోజే,ఈ పచ్చ పిచ్చ ఆరోపణలను మొదలెట్టారు. కులోన్మాదానికి మతోన్మాదాన్ని కూడా జతచేసి,హిందువుల మనసులలో విషబీజాలు నాటి & ఆ విషబీజాలను(ఈవియంల & మీ నక్క జయప్రదంపై అప్రమత్తమైపోతారు కాబట్టి) ఆధారంగా చేసుకొని జమిలీ ఎన్నికలను ఈదడానికి సిద్ధమవుతుంది పచ్చ జాంబీల పార్టీ
E.O.ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి.విచారణ సిబిఐ చేత చేయించాలి.శ్యామల రావు ఆయన నియమించిన మనిషేగా.IAS లు
కూడా రాజకీయ నాయకులకి దాసోహం అంటున్నారు
న్యాయస్థాన లోని కొందరు న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు గారు అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఇక టీటీడీ ఈవో ఒక లెక్కన చెప్పండి రామ్నాథ్ గారు
ఏమైనా కావచ్చు జాతీయ మీడియా ఇండియా టీవీ రిపబ్లికన్ టీవీ చంద్రబాబు గారి బాకాలు , విపరీతమైన విష ప్రచారం షురూ చేశాయి, జగన్ గారి మీద నెపం పెట్టే కార్యక్రమం మొదలయ్యింది
Hindujam ane B J P ఈ విషయంలో మౌనంగా వుండడం సరికాదు,