చాలా మంచి పని చేస్తున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తిరుమల మాడవీధులలో ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడరాదు అయినా దేవుని దర్శనం కొరకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం వీడియో షూట్ చేయడము ఇది చాలా అన్యాయం
టీటీడీ చైర్మన్ గారి నిర్ణయం హర్షణీయం. శుభపరిణామం. లేకపోతే ప్రతీ పనికిమాలిన వాళ్ళు రాజకీయ ముసుగులో , మతాలు మరియు ప్రాంతాల వారీగా ఇష్టారీతిలో ప్రసంగాలు చేస్తారు.
10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని కేంద్రం చెప్పినా, మీరు హైదరాబాద్ ఇచ్చారా ? ... ఇపుడు TTD, AP లో కదా ఉంది మీకు సంబంధం లేదు, భద్రాచలం కూడా లాక్కున్నారు.. అభివృద్ధి అయినవి అన్నీ లాక్కొని ప్రజల మద్య ప్రాంత విద్వేషాలు రేచగొట్టారు.. ఏ హక్కు తో TTD గురుంచి మాట్లాడుతారు.
కొండ మీద నుంచి కిందకు దిగే లోపే బొక్క లో వేయాలని.. మీకు చేత గాని తనం వల్ల....సుమారు 18 కిలో మీటర్ల కింద కు దగటానికి. చేతగాని తనం మాటలు..... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
చాలా మంచి పని చేస్తున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తిరుమల మాడవీధులలో ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడరాదు అయినా దేవుని దర్శనం కొరకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం వీడియో షూట్ చేయడము ఇది చాలా అన్యాయం
టీటీడీ చైర్మన్ గారి నిర్ణయం హర్షణీయం. శుభపరిణామం.
లేకపోతే ప్రతీ పనికిమాలిన వాళ్ళు రాజకీయ ముసుగులో , మతాలు మరియు ప్రాంతాల వారీగా ఇష్టారీతిలో ప్రసంగాలు చేస్తారు.
మంచి పద్దతి ఇదే విధంగా శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఇంటర్వ్యూ లు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
AP ఇంకా జగన్ పాలనలో వుంది అనుకుంటున్నారేమో....BRS
Kachitanga anukovatledu oka buthu show lu veskone broker chethilo undani anukuntunnam
Ante yendi ni meaning
అసలు మీడియా కొండ మీద ఇంటర్వ్యూస్ ఆపేయడం మంచిది అని నా అభిప్రాయం.. ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లనివ్వండి..
చర్యలు అంటే కాదు చర్యలు ప్రారంభించాలి మొదలు పెడితేనే కదా తర్వాత వాడికి తెలిసేది ప్రతి రాజకీయ నాయకుడికి అలుసైపోయింది తిరుపతి అంటే
నాయుడు గారికి ప్రజల మద్దతుపూర్తిగా ఉంది ఎంతటి వారినైనా కేసులు పెట్టాల్సిందే
సూపర్..sir
10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని కేంద్రం చెప్పినా, మీరు హైదరాబాద్ ఇచ్చారా ? ... ఇపుడు TTD, AP లో కదా ఉంది మీకు సంబంధం లేదు, భద్రాచలం కూడా లాక్కున్నారు.. అభివృద్ధి అయినవి అన్నీ లాక్కొని ప్రజల మద్య ప్రాంత విద్వేషాలు రేచగొట్టారు.. ఏ హక్కు తో TTD గురుంచి మాట్లాడుతారు.
శబాష్ br naidu జీ 👏
సూపర్. సార్.💐💐💐💐.💐💐💐💐💐💐💐💐💐💐💐
సూపర్
B.R. సార్.💐💐💐💐💐
Good
Good sir👏👏
Correct decision sir 🙏
Nice reaction 👌👍✌️🙏
Good👍
OM Namo Venkatesaya
Correct
Super 👌👍👍👍
Meeru TTD chairman aiyaka harish rao velli kaalavadame tappu first, dani chusukoni vellu antha rechipotunaru
Sir first case petandi leka pite me py namakam potundi
Konda dhigey lopey arrest annaaru? Did the BRS guy act smartly?
Charyalu charyalu antu kutami sollu chepthuntaru, but no action
చెప్పింది నిజమే కదా తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ చెల్లుతున్నాయా
nee lanti chettalu kalu egareskunta annitiki bayaluderatharu if any problem Govt. to Govt. deal chesukovali
adhi AP kadha ?
Andaru politisense kada
Veelanta jagan gang
కొండ మీద నుంచి కిందకు దిగే లోపే బొక్క లో వేయాలని.. మీకు చేత గాని తనం వల్ల....సుమారు 18 కిలో మీటర్ల కింద కు దగటానికి. చేతగాని తనం మాటలు..... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Sir,e,goud,ganiki,g,Balupu,tg,lo,Baga,aviniti,sommu,mingadu,veedu,