అసలు మనసు అంటే ఏమిటి? Asalu Manasu Ante Yemiti?
Вставка
- Опубліковано 25 лис 2024
- యోగ వ్యవస్థలో మనస్సును 16 భాగాలుగా ఎలా చూసేవారో సద్గురు వివరిస్తారు. వాటిలో నాలుగు ప్రధాన భాగాలను బుద్ధి, అహంకారం, మనస్సు, చిత్తం అనేవాటిని వివరిస్తూ, ఆధునిక సమాజాలు బుద్ధికి మరీ ఎక్కువ ప్రాముఖ్యతను కల్పించాయని సద్గురు అంటున్నారు. దానివల్ల జీవితాన్ని చూసే విధానం వక్రీకరించబడుతోంది. మనం చిత్తాన్ని స్పృశించడం ద్వారా సృష్టి మూలాన్ని అందుకోవచ్చు అని చెబుతున్నారు.
**************************************************
English Video: • The Four Parts of the ...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
నా జీవితాన్ని మార్చేసిన సద్గురు గారికి ధన్యవాదాలు
అనువాదం చాలా బాగుంది
ధన్యవాదాలు 🙏😆💐
నిజంగా గురూజీ చాలా గొప్ప analysis.... really great and thought provoking analysis.
( అనువాదం చాలా బాగా చేశారు... మీకు నా కృతజ్ఞతలు)
ఇది నాది,అది నాది అని అన్ని బ్రమలలో ఉండే మనసు లకు "మనసు" గురించి మంచిగా వివరించిన సద్గురు జి కి ధన్యవాదాలు
చాలా చాలా అద్భుతంగా ఉంది వీడియో ఎంతో అద్భుతమైన విషయం .
మీకు కృతజ్ఞతలు సద్గురు గారు.
What a wonderful Speech gurujee.
Meeru maku devudichina goppa varam sadguruv garu 🙏🙏🕊🕊🕊🙏🙏🕊🕊🕊💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🕊🕊🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊🕊🕊🕊🕊🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
What a wonderful message about the concept of the mind.i am very thankful to you sadguru ji.
Sadhguru Garu mi valla chala chala adhbuthamaina gnaanaalu thelusthannai andhariki .
Naku kuda nu .
Maind Ni vikasimpachesthunnaru
THANKS TO UNIVERSE🙏🙏🙏
THANKS TO GURU Ji🙏🙏🙏
Superbbb sadguru ji fantastic speech 🙏🙏🙏
Great speech, thank you sadguru
సద్గురు గారికి ధన్యవాదాలు 🙏⛳
తనకు నచ్చింది తాను చేసేది. తన సంతోషం కోసం మాత్రమే తను పని చేసేది. అది మంచికానీ చేడుకానీ తనకు నచితే ఏమైనా చేసేది. తను అనుకున్నదే నిజమనుకునేది. తనని తాను పట్టుకోలేదిని, అడ్డుకోలేనిది, నిగ్రహిమ్చుకోలేనిది. తనలో వచ్చిన భావాలను భాహ్యంగా వ్యక్తపరచేది. ఆనందించేది, దుక్కించేది, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కోపం, ప్రేమ, అన్నీ భావాలతో నిండి ఉండేది. కానీ తనేందో మాత్రం తాను తెలుసుకోలేనిది. తనలోనే అన్నీ ఉన్నాయని తెలుసుకోలేనిది. తనని తాను ప్రేమించాలేనిది. చాలా తెలివి తక్కువది. మనసు అది వక మాయా వ్యవస్థ. అది మనం తెలుసుకున్న రోజు...నీకు అడ్డంటూ ఏదీ రాదు.
👏👏👏
nice philosaphi
Super brooo
@@kumudinidevigopireddy6533 nb
Chala correct gaa chrpparu bro...
Happy birthday guruji
Only self realisation person only can tell like this which can explain with origin and with clarity
Jaggi Vasudev is siddaguru and he is explaining everything with generalised way
🙏🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿sagdhurugarikipranamalu🙏🏿🙏🏿🙏🏿
Thanks so much Guruji
great guruji Thanku soo much
mee paadaalaku naa namaskaaram guruvugaaru
Thanks so much, guru ji
Thank you guru...🙏
Sadguru gaariki kruthagnathalu
Epatvarku enno vedios chusanu ,enta goppa matalu epude vennanu,baga cheparu guruji
I love sadhguru
If there is any award for sadguru ji means Viswa Ratna award ,I think this is also small for his hard work of eyes opening video messages
Guriji miku padhavivandanam
అద్భుతం గురించి చాలా చక్కగా వివరించారు థాంక్యూ అప్డేట్ తెలుగు
great guruji Thanku soo much
Please upload more and more videos. Thank you!
Entha goppa analasis ...guruji
సద్గురువు గారు గత జన్మ లో గౌతమ్ బుద్ధుడు శిష్యుడు గా ఉండవచ్చు నాకు తెలిసి.
Superb Knowledge !!
wow such a wonderful explanation about manasu thank's a lot guruji
Thanks for giving sadhguru 👉☺
Wander full speach Sadhguru garu
Great respects to gurudev
Thanks for information... Swamy
Om srigurubhyonamaha
great person
Super
అద్భుతం
Super swamy jee speech
Saduguru thankash
చాలా ధన్యవాదాలు. దయచెసి మర్రిన్ని విడియోలను అప్లోడ్ చెయండి
Maa guru Garu nice
Awesome
Sadhguru ur great 👉☺
Thankyou sir🙏
Tandri meku dhanyavadalu...
Super 👍👍
Jai guru dev
Thank you guruji
Chala goppa vivaranalu...sir
Sadhguru 🙏🙏
Excellent👍👏
Thank you sadhguru
Jai sadguru ji....
Gurugi padabi vandhanlu
fantastic analysis but I feel to know some more but how ? thank you and pl. accept my salutes sadguru
Thank you
Adbutham..... Meru... Gureeeji...
Super guruji gaaru
nice sadguru
Namaskaram guruvu gariki
very nice talking
Yas baba
Sadhguru Garu intha gnaanam elaa sadhyam . Anni rakaala
Gnaanaalu anthaa kalipi mi lone unnai .
Intha gnaanam elaa saadhyam
మమ్ముల్లిని మేము తెలుసుకునేటట్లు వివరంగా చెపుతున్నారు. మీకు మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నం గురువు గారు.
Very nice thanks
చాలా బాగుంది
Nice gurugaru,
Good convert telugu thanks guruji
Excellent speech..
Guruji🙏
Thanks sir
Super. Spch
Thank you sir
Wow
Yes
మనస్సు అంటే మననం(గుర్తు) చేయు ఓక శరీర భాగం
మనస్సు
Thankyou Guruji
Hi good morning sir. Tnq u sir
Q
Guruvy gariki namaskaram...vivekananda garu ..konnni panulu hrudayam tho cheyali..konni panulu manasu tho cheyali annaru... Guruvy garu hrudayaniki,manasuku madya difference cheppagalarani manavi.
Excellent
good message
Guruji garu meeru chepina prathi ward correct endukante manishi ee bumi meedaku vache mundu okala vachaka okala maari pothunadu same mana politics la andukane prakruthi matha ku kopam vachindi eka modalu rogalu ex..karona aina mararmu manamu
super sir
Jai sadguru
Nice sar
అద్బుతమైన సందేశం సద్గురు 🙏😆💐
👌👌👌
Nice
good sir
Om namah shivaya
Good voice
Telugu anuvadukuniki dhanyvadamulu
Nice guru ji
very good analasys
Good
Very good sir
Legend
Adbutham
❤️🙏
athmaku rupamu vunda guruvu gaaru
🙏😇