Bhagavad Gita (Telugu) - 02 | Introductory Bhashyam | Dr K Aravind Rao

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #bhagavadgita #gita #telugu #upanishads #advaitavedanta #hindutexts #hinduscriptures #indicculture #indicheritage #education #indicheritage #history #philosophy #IKS #IndicKnowledgeSystems #IndianKnowledgeSystems #IndigenousKnowledgeSystems #IndianHeritage #IndicHeritage #IndianCulture #IndicCulture #IndianKnowledgeTraditions #indicknowledgetraditions #life #indicwisdom
    --------------------------------
    Follow us on:
    Twitter: / indicaorg
    Facebook: / indicaorg
    Instagram: / indicaorg
    Website: www.indica.in
    Events: Indica.events
    ---------------------------------

КОМЕНТАРІ • 51

  • @bgsinghsriram7442
    @bgsinghsriram7442 18 днів тому +4

    🙏🙏🙏 ధన్యవాదములు గురూజీ

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 11 днів тому +1

    Really you are sharing wisdom through your good speeches. Thanks

  • @sirishackv8366
    @sirishackv8366 15 днів тому +2

    Thanks a lot for sharing the timeless wisdom

  • @cmpanuganti
    @cmpanuganti 21 день тому +2

    నిజమే సార్, ధన్యవాదాలు. భగవద్గీత చదివితే భగవద్గీత చదివి అన్వయించుకుంటే మనకు రోజు వారి సమస్యల దగ్గర నుండి జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే పెద్ద సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని నా అనుభవపూర్వకంగా తెలుస్తుంది సార్.

  • @srinivaseachary2826
    @srinivaseachary2826 14 днів тому

    Sir excellent explanation.

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 16 днів тому

    Only such officers live 110 years sir. Govinda

  • @gvrmicro
    @gvrmicro 15 днів тому

    Thank you, Sir... from Utah

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 16 днів тому

    ధన్యవాదాలు.

  • @MUNAGALASREENITHI
    @MUNAGALASREENITHI 17 днів тому +1

    Good sir

  • @sandeepmadanya9136
    @sandeepmadanya9136 18 днів тому

    కరెక్ట్ గా చెప్పారు గురువుగారు. నాకు ఇంటర్మీడియట్ లో ఎక్సపీరియన్స్ అయ్యింది.

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 20 днів тому +1

    Bhagavadgita has to be treated as a guide to boost up morality and life to live in a disciplined way 🎉!.

  • @psnaidu1
    @psnaidu1 21 день тому +1

    ధన్యవాదాలు+ ధన్యవాదాలు+ ధన్యవాదాలు.

  • @ghanakotarao9662
    @ghanakotarao9662 16 днів тому

    Pullela has given two versions of githa printed, I got the two

  • @seshadrithirumala5172
    @seshadrithirumala5172 21 день тому

    Dhanyavadhalu andi

  • @SailajaTalks
    @SailajaTalks 19 днів тому

    Thankyou sir

  • @telaproluvasudevamurthy2567
    @telaproluvasudevamurthy2567 21 день тому

    Thankyou sir 🎉

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 21 день тому

    Good morning, sir.
    That was a very impressive lecture.
    The Big Bang theory is mentioned in our scriptures, as is the theory of evolution.
    Please link Shankar's Advaita with quantum physics.
    Shankar had insights into the nature of this universe.
    Even Einstein's equation, E = mc², suggests that matter is a form, whereas energy is the substance; energy can also take form, but nothing is truly substance.
    Thus, jagat is mithya and Brahman is satya.
    This statement earned the Nobel Prize in Physics in 2022.
    Mathamullaniyu masipovunu, Advaitamokkate migilipovunu
    Hydrogen, helium,
    gas,
    photons, light,
    moleculesof elements, and compounds make up this universe.
    Please explain the multiverse and parallel universes scientifically eith reference to our scriptures sir.

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 20 днів тому

    Om sai ram 🙏🙏🙏

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓం శ్రీ గురు పర బ్రహ్మ ణే నమః 🙏
    శరీరం నీవు ధరించినను శరీరము నీవుకాదు
    అని ఆత్మపరంగా నీవు ఆశరీరుడవే అని
    భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నారు.
    కారణం లేని మహోన్నత నిర్గుణ నిరాకార నిరంజన అవ్యాజ కరుణతో కర్మఫలరహితంగా సృష్టిస్థితి లయలు
    నిర్లిప్తంగా జరుగుతున్నాయి .ఇదే కర్మ
    యోగరహస్యంగా భగవానుడు సాక్షాత్తు
    అర్జునుని నెపం గా పెట్టి చెప్పాడు. ఆసురశక్తులను అనగా కామక్రోధ లోభ
    మోహలోభ మద మత్సరాలనే అరివర్గాన్ని
    మాయకు రాగద్వేషాలకు లోనుగాక జయించాలని దానికి రజస్సు తమస్సు గుణాలను త్యజించామని జయించమనీ
    దానికి ఆహారనియమం పాటించమనీ భగవానుడు గుణాత్రయాన్ని దైవాసుర సంపద్విభాగమును చక్కగా తెలియపరిచారు. మోక్షము దాని లక్షణాలను స్వ రూపాన్ని తెలియజెప్పి దాన్నికూడా అహంపదార్థరహితంగా
    సామాన్యంగా సన్యసించమని కూడా
    జ్ఞానోపదేశం చేశాడు.అసంశయం మహాబాహో సంశయాత్మా వినశ్యతి
    అని కూడా కడకు అర్జునునికే ఎచ్చరిక
    చేశాడు. ఇది గీతాసారం సంక్షిప్తం మాత్రమే
    ఇతిశం సత్యం శివం సుందరం హరిః ఓం
    తత్సత్. సర్వే జనాస్సుఖినో భవంతు
    ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏🤚🚩🕉️ 🔴

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 19 днів тому

    Please explain maya in detail .jaisreeram Jai Bharat

  • @syamalaraotenneti9007
    @syamalaraotenneti9007 19 днів тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sivakumarmv7437
    @sivakumarmv7437 20 днів тому +2

    🙏 Did not find suggested book by Pullela Sriramachandrudu with any book shop including Gopal Publications. Please suggest where can I get it. Thank you.

  • @RamanaRao-z5m
    @RamanaRao-z5m 20 днів тому

    Akasam nundi bhumi varaku a vidhamuga formation jarigindi? Pls explain with examples and also prudivi to akasam.

  • @RamaSaiMatrumandali
    @RamaSaiMatrumandali 21 день тому

    🙏🙏🙏

  • @muralikrishna-xv5iz
    @muralikrishna-xv5iz 21 день тому

    🕉️🙏🙏🙏

  • @asrmurty178
    @asrmurty178 19 днів тому

    For Sanskrit kanguage lovers if you display the sloka while giving audio presentation, it will be more interesting and useful.
    This is the approach liked by me while following Mahabharata and Bhagavata by Dr Mullapudi Srinath Ramana.
    This is subject to more time and effort.
    Subject to operational difficulties the option is left to you.
    This is white quoting slokas and prayers from standard text books in particular.

  • @madhavarayasarmap7168
    @madhavarayasarmap7168 День тому

    నమస్కారం. ఈ వీడియోలు శాశ్వతంగా
    ఉండేవికదా. కనుక కామెంట్స్, కొందరి అభిప్రాయాలు వదిలిపెట్టి వీలైనంత వివరంగా విపులంగా చెప్పండి. ,🌺🙏

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 16 днів тому

    Sir you are Himalayan of ap ips. Got right to in R.seema.

  • @ghanakotarao9662
    @ghanakotarao9662 16 днів тому

    Please confine to githa only since it is complete in itself

  • @ramanadonepudi5204
    @ramanadonepudi5204 20 днів тому

    నామస్కారం

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 21 день тому

    మంచి ప్రయత్నం గురువుగారు. ముందు పెద్దలకు అవగాహన కావాలి. అప్పుడే పిల్లలకు తెలుపుతారు. మీ చరణాలకు కోటి కోటి ప్రణామాలు

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 16 днів тому

    సార్,మాఇంటిపేరుకూడా కరణం కావడం కాకతాళీయం.మీకునమస్కారములు.
    కరణం వేంకటరమణ.తుని

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 20 днів тому

    భగవద్గీత గానం చేయవలెన లేక వ్యావహారిక భాషలో అంటే spoken sanskritlo పఠనం చేయవచ్చ?

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    మూకం కరోతి వాచాలం పంగుమ్లంఘయతేగిరిమ్ యత్
    కృపా త మహం వందే పరమానందమాధవం
    బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం
    జ్ఞానమూర్తిం ద్వన్ద్వా తీతం గగన సదృశం
    తత్త్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల
    మచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం
    త్రిగుణ రహితం సద్గురుం తం నమామి!
    యం బ్రహ్మా వరునేంద్ర రుద్ర మరుతః
    మొదలైన సు శ్లోకాల సారాంశం పరబ్రహ్మ
    తత్త్వం భగవద్గీత చెప్పిన దే అనుటలో
    అతిశయోక్తి కి తావులేదు. జై గురుదేవ్
    🙏🤚🚩🕉️ 🔴

  • @ghanakotarao9662
    @ghanakotarao9662 16 днів тому

    U should have done it 50years ago

  • @ramanarapaka1842
    @ramanarapaka1842 20 днів тому

    నారములు అంటే నీరు అని అర్థం వున్నది కదా sir,

  • @KrishGbv
    @KrishGbv 19 днів тому

    Respected Sir, You are running a divine channel. Kindly stop advertising on your channel.
    Namaskaram.
    🌼🙏🌼

  • @kanakadurgaprasadbehara5310
    @kanakadurgaprasadbehara5310 16 днів тому

    మీరు చెప్పింది వింటున్నంతసేపు ప్రశ్నలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి. తెలిసింది తక్కువ. తెలియాల్సివుంది అనంతము.

  • @yrbabu-n2j
    @yrbabu-n2j 21 день тому

    ధన్యవాదాలు గురూజీ
    నేను సంస్కృత భాష నేర్చుకోవాలి అనుకుంటున గురూజీ ఎలా కొంచం చెప్పండి.

    • @AmruthaAtma
      @AmruthaAtma 20 днів тому +1

      Enroll in sanskrita bharati free classes

  • @asrmurty178
    @asrmurty178 19 днів тому

    Display the same sloka while explaining the meaning.

  • @akmand009
    @akmand009 16 днів тому

    సృష్టి క్రమాన్ని వివరిస్తూ, అవ్యక్తం నుండి నారాయణుడు అని చెప్పారు. రెండు నిమిషాల తర్వాత నారాయణుని నుండి అవ్యక్తం అని చెప్పారు. ఈ రెండు కాంట్రా డిక్షన్ గా ఉన్నవి. దయచేసి వివరించగలరు. లాజికల్ గా అవ్యక్తం నుండే నారాయణుడు వచ్చాడు అని అర్థం అవుతున్నది.

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు
    కక్షపాలలు పది లక్షలైన
    మో త చేటు దప్ప మోక్షంబు లేదురా !
    విశ్వదాభి రామ! వినురవేమ!
    అనే వే మనమహాయోగి పద్యానికి
    సమాధానం చెప్పండి. సార్

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 19 днів тому

      వేమన చెప్పిన ఈపద్యం హఠయోగులగురించి.హఠయోగంకంటే రాజయోగమే శ్రేష్ఠమైనదని వేమన ఉద్దేశం.

  • @rk41885
    @rk41885 20 днів тому

    "కర్మ చేయుము ఫలితము ఆశించకుము" అని భగవద్గీత ఘోషిస్తుంటే మీరేమో ఆదిలోనే హంసపాదు అన్నట్టు భగవద్గీత ఎందుకు చదువాలి మోక్షం కోసమా అసలు పర్పస్ ఏంటి అని ప్రారంభించారు. చదువుతూ పోవాలి చదివితే లాభమేంటి? జ్ఞానమొస్తుందా? మోక్షమొస్తుందా పర్పస్ ఏంటి అని ఆలోచించడం భగవద్గీత సారం కాదు. చెప్పింది చెయ్ యుద్ధం చెయ్ వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. అందరు మొగాళ్ళను చంపేస్తే కుల స్త్రీలు అధర్ములై వర్ణసంకరానికి పాల్పడుతారేమో అని అర్జునుడు సందేహం వ్యక్తం చేసినా నీ కర్మ నువ్వు చెయ్ ఫలితము పర్యవసానము ఆలోచించకు అని గీతా సారం స్పష్టంగా కృష్ణుడు యుద్ధరంగంలో దాదాపు ఏడువందల శ్లోకాల్లో బోధించాడు.

    • @CommonMan2324
      @CommonMan2324 20 днів тому

      ప్రతిఫలాపేక్ష లేని కర్మ చేయుము అని గీతలో చెప్పబడింది నిజమే...అదే వాక్యాన్ని అనుసరించి భగవద్గీతనే చదవకుంటే ఎలా? అసలు గీత ఆలోచనా స్థాయిని బట్టి అర్ధమవుతుందేమో అనిపిస్తుంది..లోతుగా ఆలోచిస్తే..!అందుకేనేమో చాలామంది గీతకు భాష్యాలు రాశారు తమదైన శైలిలో..! పరిశీలించండి కుదిరితే.. !! ఒక్క గీత / అద్వైతం తప్ప మనిషికి ముక్తి కలిగించేది మరొకటి లేదు.

  • @nakulyadav20
    @nakulyadav20 4 дні тому +1

    VOTE BJP🌹SAVE BHARAT

  • @amruthareddy2695
    @amruthareddy2695 20 днів тому

    🙏🙏🙏

  • @sreekanthsiddavatam5735
    @sreekanthsiddavatam5735 19 днів тому

    🙏🙏