BERTRAND RUSSELL PHILOSOPHY : Marriage and Morals Book Summary || Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2024
  • BERTRAND RUSSELL PHILOSOPHY : Marriage and Morals Book Summary || Think Telugu Podcast
    #marriage #bertrandrussell #thinktelugupodcast #telugupodcast
  • Розваги

КОМЕНТАРІ • 79

  • @VenkkateshhUstaad
    @VenkkateshhUstaad Місяць тому +17

    బహుశా ఇతనికి పిల్లలు పుట్టలేదేమో. లేకపోతే పిల్లల్ని పెంచే దమ్ము లేదేమో. లేకపోతే ఏంటండి మన దేశం లో 14 ఏళ్ళ వయస్సులో నే తల్లిదండ్రులకు నేర్పే పిల్లలు ఉన్నారు. ఈ కాలం చెల్లిన ఇంగ్లీష్ సొల్లు మనకి పనికిరాదు. రెండు తగిలించి ఇంట్లో కూర్చోపెడతారు, లేక ఆస్తిని తీసుకొని మింగేయ్ అంటారు. ఇది తన దేశం యొక్క ముసుగుబారిన యువత గురించి స్పష్టనగా చెప్తుంది.

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 Місяць тому +4

    వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc..
    మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది..
    మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము....
    వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..

  • @Shiva69691
    @Shiva69691 Місяць тому +31

    ఒక వేళ దేవుడు ఉంటే పైనుండి చూస్తూ మానవ జాతి యొక్క బాధల్ని చూసి బాధ పడుతుండొచ్చు😢

    • @harshakumboju1744
      @harshakumboju1744 Місяць тому +1

      Papam devudiki manava jaathi badale kanabadataya
      Manavula kosame unnaremo e devuduu!!

    • @Shiva69691
      @Shiva69691 Місяць тому

      @@harshakumboju1744 కాని ఈ బాధాలన్నిటికి మనిషి ఏ కారణం బీసీజ్ of these rules and regulations 😃

    • @kodapashivaram4152
      @kodapashivaram4152 Місяць тому +1

      Devudu ani padham vade mundu Gatha podcast lallo devudu gurinchi cheppadu vinu . devudu gurinchi kadhu devudu ane padham gurinchi

    • @stores4u994
      @stores4u994 Місяць тому

      మన బాధల్ని చూసీ పడతాడో నా లేదో...గానీ మన ప్రవర్తన చూసి పడి ఉంటాడు ఏమో...🤔🤔

    • @vbujji637
      @vbujji637 Місяць тому

      దేవుడు ఎప్పుడు బాధపడడు ఎందుకు అంటే మనవా జాతకి ఇ భూమినీ శృంటించడు సో మానవ జాతి బాధపడాలి ..

  • @chitralokesh7398
    @chitralokesh7398 Місяць тому +6

    100% correct sir thank you sir

  • @sunilrao7158
    @sunilrao7158 Місяць тому +21

    వంద శాతం నిజం కాని మన బ్రైన్ లను సంప్రదాయం ముసుగులో వీటిని దూరం చేసెరు...

  • @Mumbaishrinu
    @Mumbaishrinu Місяць тому +5

    నాకు రచయిత చలం గుర్తొచ్చారు సర్

  • @nagendrababu8777
    @nagendrababu8777 Місяць тому +3

    This is right

  • @devikumar784
    @devikumar784 Місяць тому +10

    Bro … ok agreed up to some extent…if everybody thinks like Russel …society lo discipline tappi …nonsense relationships modalavutay …then how good is that for society bro …

    • @bhargavreddyboda4637
      @bhargavreddyboda4637 Місяць тому

      Stick to one person ani chepparu guru

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 Місяць тому +1

      ​@@bhargavreddyboda4637em stick brother, stick onto one persons, that's absolute true, prema anedi okari meeda vundali, vunnata sepu avidayo vunnata bore kottindi vadilesanu, malla inkokari meeda puttindi, kongu pattukunnanu, mallu moju poindi vadilesanu, love lo vunnapudu correct gane vunnanu, bongu, tokka I veshalu anni, daanini pavitramina prema ane peru vadutuntaru, first andariki oka clarity vundali, anduke ramudini example ga chupistaru

  • @whoami-fb8ti
    @whoami-fb8ti Місяць тому +2

    Last dialogue was truth 😢😢😢

  • @mrklazarus4425
    @mrklazarus4425 Місяць тому +2

    రస్సెల్ వాదనలు విన్న తర్వాత ఆ వాదనలు బట్టి ఆలోచిస్తే అసలు పెళ్లి అనేది చేసుకోకపోవడం బెస్ట్ ఆప్షన్..
    అసలు పెళ్లి వ్యవస్థ పుట్టిందే రస్సెల్ వంటి వారి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి..
    సమాజం చేదిపోవడనికి ఇలాంటి వారు కూడా ఒక కారణం..

  • @ruchithashivarathri4040
    @ruchithashivarathri4040 Місяць тому +2

    Mi, voice, super🙏🙏

  • @vangalaradhakrishna2567
    @vangalaradhakrishna2567 Місяць тому +1

    Very great philosophy..and i like that last word I mean absolutely true sentence: EVERY HOUSE IS LICENSED BROTHAL HOUSE

  • @dbasai1605
    @dbasai1605 16 днів тому +1

    బొంగెం కాదు నిలా ఆలోచిస్తే చూసిన ప్రతి అమై పై మనసు పడుతుంది ప్రతి amai కూడా కండలు సమంచిగా యంగ్ కడరలు సీజ్ ప్యాక్ వు ఇస్ట పడుతుంది.. మూడ్వచ్చినపుడు బందాల గురించి ఆలోచించక పోతే అక్క చెల్లి అమ్మ అని కూడా చూడరు నచక పోతే సంప్రదాయంగా విడాకులు తీసుకోవాలి అంతే గానీ నీలాగా ఆలోచిస్తే సమాజం తల్లి తండ్రి లేని అనదా గా మిగిలి పోతుంది..

  • @Setty519
    @Setty519 Місяць тому +16

    పెళ్లి కాకముందు సెక్స్ చేయొచ్చు తప్పులేదు.బ్రో మీరే చెప్పారు అమ్మాయి నీ అబ్బాయి సెక్స్ విషయంలో ఎప్పటికి గెలవలేడు అని . అలా అమ్మాయి అబ్బాయి లనీ మార్చితే లేదా అబ్బాయి అమ్మాయిలనీ మార్చితే వచ్చేది 😂HIV😅 బ్రో అలా చేయడం తప్పు కవలన్నటే కొత్తగా సెక్స్ ఏలా చేయలి ' అని ఆలోచించాలి లేదా సెక్స్ కోరికల నుండి దూరంగా ఉండడానికీ ప్రయత్నించాలి

  • @nevlekbrain8102
    @nevlekbrain8102 Місяць тому +1

    Well Naku ee video loo ni philosophy remember iendhi (take with good, lose bad)

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt 2 дні тому

    True

  • @dileeppaila2803
    @dileeppaila2803 Місяць тому +1

  • @PMadhu6
    @PMadhu6 Місяць тому +2

    ఒక అబ్బాయి, అమ్మాయి నచ్చే సెక్స్ చేస్తే తప్పు అంటుంది ఈ సుమాజం అదే పెళ్లి పేరుతో శోభనం అని సెక్స్ చేసుకోండి అని ఇంట్లో వల్లే పంపిస్తారు

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb Місяць тому +5

    Tq సిర్

  • @kashettyram32700
    @kashettyram32700 Місяць тому +1

    నిజమైన విషయం

  • @nimeelithagelli2895
    @nimeelithagelli2895 Місяць тому

    👌🏽

  • @user-dp6mz8zp5o
    @user-dp6mz8zp5o Місяць тому

    Truth

  • @rockenbikram9295
    @rockenbikram9295 Місяць тому

    ♥️♥️

  • @Imro45venkat
    @Imro45venkat Місяць тому +2

    బ్రో ప్రస్తుత ఎన్నికలు గురించి ఒక వీడియో చెయ్యండి అసలు ప్రజలకే మన రాజ్యాంగం గురించి సరిగా తెలియనప్పుడు వాళ్ళు ఎలా నిజమైన నాయకుడిని ఎన్నుకుంటారు అసలు నిజమైన నాయకుడు అంటూ ఎవరు లేరు ఇప్పుడు చాలా గోరంగా ఉంది పరిస్థితి సోక్రటీస్ ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడో చెప్పాడు దాని గురించి ఒక వీడియో బ్రో ప్లీస్

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  Місяць тому +1

      Why Socrates & Plato Hated Democracy | ఓటు ద్వారా నిరంకుశత్వం పుడుతుంది |Think Telugu Podcast
      ua-cam.com/video/KpCVRczIe9o/v-deo.html

    • @Imro45venkat
      @Imro45venkat Місяць тому +1

      @@ThinkTeluguPodcast before election ఇంకొక్క వీడియో వదులు అన్న 🙏 నీ గట్స్ నాకు తెలుసు నిజాన్ని 90mm ల దింపుతావ్❤️

    • @VenkkateshhUstaad
      @VenkkateshhUstaad Місяць тому

      Brother Plato Socrates ni Aristotle tharuvatha Karl popper criticize chesaru inka kothavi unte chepu ​@@ThinkTeluguPodcast

    • @bskm5322
      @bskm5322 Місяць тому

      ​@@Imro45venkat bro r u expecting video against BJP?😮😊😅😂

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 Місяць тому +1

    🤝👍👌

  • @GameChangerlast
    @GameChangerlast Місяць тому +1

    How powerful the Betnand Russel was... ❤?

  • @mukeshch356
    @mukeshch356 Місяць тому

    Concept is logical, However marriages will not sustain if we fallow this

  • @manikyabandari657
    @manikyabandari657 26 днів тому

    Anthe Life... Ento Ee Manushulu..Pelli Perutho Oka Edavani Tisukochhi Kattanetti life long brathaka Mantaru.. Manasu Tho Pani Ledu... 😢😢😢

  • @nareshbhupathi6371
    @nareshbhupathi6371 Місяць тому +2

    True coat

  • @bonthutarun5858
    @bonthutarun5858 Місяць тому

    Bro manalni pashuvula nundi veruchesevi sampradaayaale bro. Ishtamaina panini pashuvulaina chesthaayi andhulo goppathanam emundhi ishtam leni daanini kuda ishtapadatam lone manishi goppathanam undhi. ishtamochchinatle bhathakaalante manishiki stability anedhe undadhu. Aa stability ni ichchedhe mana saampradaayalu.foreigners mana kanna technology lo goppe oppukuntaanu kaani prathidaantlo vaalle goppante kudharadhu kadhaa bro

  • @skjani6223
    @skjani6223 Місяць тому +1

    No use this method of life don't accept society but every one inner feeling is go live to liked person but not possible

  • @waste0073
    @waste0073 Місяць тому +5

    Anna okka sari meet avvali anna memalni ❤

    • @kodapashivaram4152
      @kodapashivaram4152 Місяць тому +2

      Hi is a mystery you can't meet him. Not only you everybody anybody and me also

    • @bskm5322
      @bskm5322 Місяць тому +1

      ​@@SaiDurga957madam suresh gurchi konchem information evvara
      Anna educational qualifications anti?
      Present em chesthunnadu

  • @bhagatsoul
    @bhagatsoul Місяць тому

    Marraige and morals are the 2 sides of knife

  • @sirisha000
    @sirisha000 Місяць тому +1

    ilnti valla gurinchi anta goppaga ela cheppalanipistubdo.mari ayana barya ki bore kotti odilesara evarina ledabte aa rule itaniki matrame vartistunda...vedu veedi chadastam ilanti vallani mundu tannali

  • @bonthutarun5858
    @bonthutarun5858 Місяць тому

    @venkkateshhustaad sir vallaki mana bhaaratheeyulu laaga pillalni paddhathigaa penchadam theliyadhu sir. Kanadam oka ge varuku penchadam taruvaatha freedoam perutho roadla meedhaki vadileyyadame thelusu.

  • @agirijagadish6551
    @agirijagadish6551 Місяць тому +1

    Mekala kolla badha chusi inka chala badha paduthundemo ah mi devudu😂😂

  • @nzbvk4579
    @nzbvk4579 Місяць тому +1

    ayite mana pawan kalyan mawa chesindi. correct ee antav

  • @RohitKumar-ig8jo
    @RohitKumar-ig8jo Місяць тому

    Paapam.. PJ Babu inko dorakaledu..
    Manchu vishnu gadilaga.. Adoo chestunnadu!!..

  • @5__5__5
    @5__5__5 Місяць тому

    E Desam lo antinchukovadam lo unna swecha vadhilinchukovadam lo ledhu brother..🤦🏽

  • @PMadhu6
    @PMadhu6 Місяць тому

    Andarito cheste rogalu vasthai

  • @diyasaxena9956
    @diyasaxena9956 Місяць тому

    I agree with him 100%> that's called living

  • @srikanthkalasapati1957
    @srikanthkalasapati1957 Місяць тому +4

    Sodi

  • @Breaker_69
    @Breaker_69 Місяць тому +1

    Iddaru pelli cheskundhi just sex kosama?

  • @reddyhithesh8415
    @reddyhithesh8415 15 днів тому

    Ataniki bore kodithe vellipotada, aithe tana wife ki bore anipinchakunda happy ga undochu.,...appudu ame bhadapadutundi kada

  • @sushanthgummula2905
    @sushanthgummula2905 Місяць тому

    Your philosophy is the worest & useless... for my country

  • @sureshreddy6596
    @sureshreddy6596 Місяць тому +7

    అందుకే పవన్ కళ్యాణ్ ఈ సూత్రాన్ని పాటించాడు