ఇప్పటి వరకు మీ వీడియోస్ చూసి నేను చాలా వంటలు ట్రై చేశా...ఒక్కటీ కూడా పాడు అవ్వలేదు....తేజ గారు గత జన్మలో అమృతం మీరే చేసేవారు ఏమో....ఈ జన్మ లో మా కోసం మీరు ఇలా .... గ్రేట్ అండి 😍😍😍 1. టమోటో రైస్ 2. ఆలూ కాప్సికం కర్రీ 3. మా రాయలసీమ పచ్చి మిర్చి పప్పు 4. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ 5. చోలే మసాలా కర్రీ 6. పెళ్ళిళ్ళ టమోటో పప్పు 7. కళ్యాణ రసం(మిరియాల రసం) 8. ఆలూ రైస్ 9. రసం రైస్ 10. ఆలూ బఠానీలు మసాలా కర్రీ 11. అలసందలు మసాలా కర్రీ 12. బెండకాయ మసాలా కర్రీ 13. బీర కాయ పల్లీల కర్రీ( కానీ నేను బీరకాయ కి బదులు గా....ఉడకబెట్టిన బీన్స్ వేసా...సూపర్ గా వచ్చింది) 14. బిస్మిల్లా బాత్ 15. ఎగ్ కారం పులుసు 16. బెండకాయ వెల్లుల్లి కారం 17. బీన్స్ పెప్పర్ మసాలా కర్రీ 18. కట్టె పొంగలి 19. ఆలూ బఠాణీ పులావ్ 20. క్యారెట్ రైస్ 21. ఆలూ,కాలిఫ్లవర్ మసాలా కర్రీ 22. రీసెంట్ గా మీరు పోస్ట్ చేసిన గోధుమ పిండి దోస 23. బ్రెడ్ ఆమ్లెట్ 24. రవ్వ కేసరి 25. అటుకుల పరమాన్నం 26. గట్టి ఉల్లిపాయ పకోడీ......ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....ఇంకా చాలా వున్నాయి.......
ఇప్పటి వరకు మీ వీడియోస్ చూసి నేను చాలా వంటలు ట్రై చేశా...ఒక్కటీ కూడా పాడు అవ్వలేదు....తేజ గారు గత జన్మలో అమృతం మీరే చేసేవారు ఏమో....ఈ జన్మ లో మా కోసం మీరు ఇలా .... గ్రేట్ అండి 😍😍😍
1. టమోటో రైస్
2. ఆలూ కాప్సికం కర్రీ
3. మా రాయలసీమ పచ్చి మిర్చి పప్పు
4. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్
5. చోలే మసాలా కర్రీ
6. పెళ్ళిళ్ళ టమోటో పప్పు
7. కళ్యాణ రసం(మిరియాల రసం)
8. ఆలూ రైస్
9. రసం రైస్
10. ఆలూ బఠానీలు మసాలా కర్రీ
11. అలసందలు మసాలా కర్రీ
12. బెండకాయ మసాలా కర్రీ
13. బీర కాయ పల్లీల కర్రీ( కానీ నేను బీరకాయ కి బదులు గా....ఉడకబెట్టిన బీన్స్ వేసా...సూపర్ గా వచ్చింది)
14. బిస్మిల్లా బాత్
15. ఎగ్ కారం పులుసు
16. బెండకాయ వెల్లుల్లి కారం
17. బీన్స్ పెప్పర్ మసాలా కర్రీ
18. కట్టె పొంగలి
19. ఆలూ బఠాణీ పులావ్
20. క్యారెట్ రైస్
21. ఆలూ,కాలిఫ్లవర్ మసాలా కర్రీ
22. రీసెంట్ గా మీరు పోస్ట్ చేసిన గోధుమ పిండి దోస
23. బ్రెడ్ ఆమ్లెట్
24. రవ్వ కేసరి
25. అటుకుల పరమాన్నం
26. గట్టి ఉల్లిపాయ పకోడీ......ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....ఇంకా చాలా వున్నాయి.......
So delicious nd tasty recipe...
Super recipe...
Chala bagundi theja garu
Meru ye recipe chesina adbhutam gaa untadi teja garu
Nenu prepare chesanu super ga vachindi fist time ayina restaurant style lo undi . Nenu thinna restarent lo kuda inta tasty ga raledu epudu
Jai Vismai👍👍👍
Please give a special Sunday veg lunch also
ఫర్ఫెక్ట్గా ఓటర్ రెస్టారెంట్ స్టైల్ లో చేశారు బ్రదర్ 🎉❤ ఫెంటాస్టిక్ గా ఉంది 🎉❤
Wow looking super 👌
Panasa pottu kura recipe cheyandi sir
Nice Recipe Annayya
Teja gaaru 😋😋😋👌
Super sir❤ first comment❤❤
Mulbagal dosa recipe chepandi
Wow
😋😋 wow
Super
Mashroom pickle video cheyandi plz
nice 👍
Veg kebabs recipes. Play list please 😊
Nice
Croissant recipe please
Namaste peddanna 🙏
Akki rotti or ragi rotti recipe chupinchandi
Already unnay andi.....channel
Gongura paneer biriyani mee style lo chupinchandi
Tasty food andaru tintaru Tasty food cheyadam andariki sadhyam kaadu andi meeke saadham
Best steel vessels cheppandi
Sauces ae brand use chestaru meru
Can you make egg soup
Corn flour ki badulu rice flour use cheyacha
❤❤❤
Anna arrowmatic powder na akkada ledhu anna link evvandi anna please
🎉🎉🎉🎉🎉
Hi sir