గురుకుల కళాశాలలో తాగుబోతు లేడీ ప్రిన్సిపాల్‌ - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • పవిత్రమైన దేవాలయంగా భావించే విద్యాలయాన్ని ఏకంగా బార్‌గా మార్చేసింది ఓ మహిళా ప్రిన్సిపాల్‌. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. సూర్యాపేట మండలం బాలెంల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #principal #liquorbottles #tv9d
    Credit: #Sammaiah /Producer || #TV9D

КОМЕНТАРІ • 28

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 7 днів тому +23

    నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గా ఈ సంఘటన తో సిగ్గుతో తలదించుకుంటున్నాను
    ఆ పిల్లల భవిష్యత్తుకు ఏమి భరోసా ఇస్తున్నారు
    చాలా ధా రుణం

  • @Vishwambhara
    @Vishwambhara 7 днів тому +18

    ఓరి దేవుడా!...
    ఏమన్నా అంటే మందు కొట్టడం మా తెలంగాణా సంస్కృతి అని గొప్పగా చెప్పుకునే ప్రభుద్దులు కూడా ఉన్నారు.

    • @baluvurijawahar7216
      @baluvurijawahar7216 7 днів тому +1

      Viswambara- it's about teachers anywhere. Why are you dragging Andra & Telangana. As if Andra teachers do not consume liquor.

  • @sriveniMunna-rf4hy
    @sriveniMunna-rf4hy 5 днів тому +1

    కావాలని చేశారు అనిపిస్తుంది పాపం,దయ చేసి చూడండి

  • @12345malleshmama
    @12345malleshmama 7 днів тому +6

    Beer బోటిల్స్ దొరికితే తగినట్టు కాదు ..

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 7 днів тому +3

      పిల్లల్ని కొడితే కూడా కొట్టినట్టు కాదు కదా

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 6 днів тому +1

    చంచల్ గూడ జైలులో వేయండి

  • @rajeshkumargunda2309
    @rajeshkumargunda2309 8 днів тому +4

    శభాష్

  • @yagibayya3709
    @yagibayya3709 7 днів тому +2

    Beers beeruvalo untaya

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 8 днів тому +5

    ఇంకా ఏడుస్తూ ఉంది

  • @annamnaidudatti6872
    @annamnaidudatti6872 7 днів тому +5

    ఇది ఎవరో కావాలని చేశారు ఆ బీరువాలో పెట్టారు

  • @kranthi9176
    @kranthi9176 7 днів тому +6

    ఎవరు కావాలని ఆ బీరువాలో పెట్టారు ఆమె లేనప్పుడు

    • @Bujji998
      @Bujji998 6 днів тому

      Nijame kavochu

  • @srinupeela610
    @srinupeela610 6 днів тому +1

    Janala ki a lage kavali

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 7 днів тому +1

    Ami tappuvundi govt low prices ki mandu estamu votes veyyandi adugutunnappudu ela cheyyadam tappukadu taaginavaaru akkadaina taagutaru vaaru verevallaki taagamantene tappu .

  • @user-zs3bb3tz7j
    @user-zs3bb3tz7j 7 днів тому +1

    Yousles principal blady bad habits the Congress government take action and suspension in immediately.wich kind of message give the women's students if the men's students in that college Panish ment go to kind of bad.

  • @vmmreddymbnr9159
    @vmmreddymbnr9159 7 днів тому +3

    It is pre planned activity

  • @sriveniMunna-rf4hy
    @sriveniMunna-rf4hy 5 днів тому

    ఆవిడ తగిన వీడియో చూపించమంది

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 7 днів тому +4

    Edi students chasina pani

    • @yagibayya3709
      @yagibayya3709 7 днів тому +1

      Beers beeruvalo untayya😅

    • @Bujji998
      @Bujji998 6 днів тому

      Students kavali Ani pettochu

  • @AddankiNagakanya
    @AddankiNagakanya 6 днів тому

    Jim sanasidana

  • @ramakrishnaunnam4740
    @ramakrishnaunnam4740 7 днів тому +2

    Edi motham drama

  • @jalagamdineshharshitharao4017
    @jalagamdineshharshitharao4017 5 днів тому

    samana hakkulu Antey idhena