ఏమిటి దివ్య కాశీ - భవ్య కాశీ ప్రాజెక్ట్ | What is Divya Kashi-Bhavya Kashi Project
Вставка
- Опубліковано 10 лют 2025
- ఇరుకైన సందులు. చీమల కన్నా నెమ్మదిగా కదిలే ట్రాఫిక్. బారెడంత క్యూలు. వందల కొద్ది జనాలు. ఇదంతా దాటుకుని వెళ్తేగానీ..భక్తులకు ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం కాదు. ఒంట్లో సత్తువ ఉన్న వాళ్లకైతే పరవాలేదు కానీ..పిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు తప్పవు. కొందరైతే...ఈ కష్టాలు పడలేక..వెనుదిరిగి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోకుండా వెళ్లిపోవటం ఏంటి..? భక్తులకు ఈ బాధలు తప్పించలేమా..? అని మోదీ సర్కార్ మేధోమథనం చేసింది. వీఐపీలు మాత్రమే కాదు..సామాన్యులెవరైనా సరే..గంగా స్నానం ఆచరించగానే..నేరుగా విశ్వనాథుడి దర్శనమయ్యేలా చూడాలని సంకల్పించింది. అప్పుడే దివ్య కాశీ, భవ్య కాశీ పేరిట కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాశీదర్శనం భక్తులకు జీవిత కాలపు జ్ఞాపకంగా మిగిలిపోవాలని...అత్యంత వైభవంగా దిద్దితీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
3సార్లు వెళ్లిన ప్రతిసారి కాశి దర్శనం ఇబ్బందులు,మోడీ గొప్ప పని చేసారు ఈ దేశం మీకు హిందువులు రుణపడి ఉంటారు
కాశీ చరిత్రలో ఇది ఒక మహోత్తర ఘట్టం...జై మోదీ
అవును 🔥🙏
మనసులో ని ఆకాంక్ష అడగడం కూడా తెలియని మాకు మా కల ను నెరవేర్చి న మహానుభావుడు మోదీ 🙏నమో 🙏🚩🇮🇳
No words to praise Modi and Yogi...happy tears coming from my heart....jai hind
Yes
జై శంభో శంకర హర హర మహాదేవ జై శ్రీరామ్ భారత్ మతకి జై మోడీ ప్రభుత్వం ఇకనుంచి100 సంవత్సరం లు గెలిపెంచాలి
ఔను కచ్చితంగా.
China ku jinping lagaa
100% ✓ కరెక్ట్
భారత దేశ ప్రాభావాన్ని ఇనుమడింప చేసే కాశీ విశ్వనాధుని ఆలయం సుందరీకరణ చేయడం భారతీయుల అదృష్టం.ఓమ్ నమశ్శివాయ
ఇదే మనం దేశం..పూర్వం వైబావమం.. రావాలి 🙏🙏 జై మోడీజీ...జై బీజేపీ
హైందవమత సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టిన మరో చత్రపతి మన మోదీజీ...ఓం.నమశివాయః
చాలా మందికి తెలియని సంగతేంటంటే..
కేవలం ఒక దేశాన్ని కాదు.. ఏకంగా ఒక నాగరికతను పునర్నిర్మిస్తున్నారు మోదీ.....!
👍👍👌👌
అవును... కాశి ఈ విశ్వానికే ఒక కేంద్రం వంటిది..
శివుడు నిరంతరం కొలువుండే మహాపుణ్యక్షేత్రం 🚩🕉️🙏🙏
ప్రపంచంలోని హిందువులకు కాశీ విశ్వనాథ స్థలం పవిత్ర మైనదని అందరికీ తెలుసు జీవితంలో ఒకసారైనా దర్శించాలి
ఆ భగవంతుని కృపని మనము పొందాలి
మనపెద్దలు మనకి ఏది రాకుంటే
అర్థం కాకుండా పోతే కాశికి పో అని అనేవాళ్లు ఈ మాట అందరికీ గుర్తుండే ఉంటుంది దీని అర్థం కాశీలో ఉన్న భగవంతుని దర్శిస్తే నీకు జ్ఞానోదయం అవుతుంది అన్న మాట 🙏 ఒక్కసారి అయినా ఆ భగవంతుని కృప పొందాలి
మనము మానవుడుగా మారాలి
Hats off Etv.. keep doing such a good programs..
No other cahannel cover such a good content
ఎంతసేపూ రాష్ట్ర రాజకీయ విషయాలు తప్ప ఇలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వరు . దేశం సంస్కృతి, సాంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని మనవి.
Good news ..
Other channels creating politics..
This is our roots of Indian hindutva.. 🛕🚩🔱🇮🇳
మహాధ్భుత ఘట్టం ఆవిష్కరించింది. మోదీ గారూ మీకు మా ధన్యవాదాలు.
హర హర మహాదేవ శంభో శంకర🕉🕉🙏🙏🚩🚩
మోడీ గారు మీరు కారణ జన్ములు.. భారత మాత ముద్దు బిడ్డ 🙏🙏
All Hindus vote BJP only,
Don't vote Sudo Secular party's...
S we vote for our modi ji🙏🙏🙏
My Vote Only B. J. P. I am Hindu
Jai sree ram
Okkadocchadu innaallaki.. ji PM modi..
నిజమే
Andhuku Pooja cheytanika
@@srinivasrao1695 dharam ni kapadadainiki
@@srinivasrao1695 endhuk ithey nek endhuk iyya babu converted rice bag ah nuv adhi chepu mundhu
@@srinivasrao1695Yes, ilaaa inthaku mundu yevadu pooja chesi undadu... Iruku sandullo athmabhinam leni Hindu Laaga irukkuni bhayapadi thirige manam yekkada !! E hero yekkada. Maarpu kanipisthondaa!!!
Jai bjp government 🙏🙏🙏🙏🙏
Jai modi ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanga MODI jee Meeku paadabhi vandanamulu,, maa bharatheeyula manasulo chirakaalam gurthundi potaaru meeru,,, maa andari drushtilo meeru oka devudi laaga kanipisthunnaru meeru,
జై కాశీ విశ్వనాధ్ మహారాజ్కి జై...
Our ancient Indian temples ,, great culture arrived through modi ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏our Indian Hindu culture saving a loot 🙏🙏🙏thank u soooo much sir🙏hindu religion world 🌍🌍🌍 first religion ❤️❤️❤️❤️❤️❤️
నిజమైన దేశభక్తుడు ప్రధాన మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను.
హ్రుదయపూర్వక ధన్యవాదాలు
IAM DIE HARD FAN Sir NARADARA MODI 🙏🚩 PLEASE VOTE EVERY HINDU (PROTECT TEMPLE PROTECT HINDUISM ITS YOUR DUTY)
I am katter Hindhu . jaiiiiiii sriram 🚩🚩🚩🚩🦁 jaiiiiii shivaji jaiiiiiii bhavani 🚩🚩🚩🦁 jaiiiiii Narendra Modi 🦁 jaiiiiiii BJP
Hindus, be united please🙏🏽
Don't identify with caste, region, political party or anything. We are all residents and progeny of Bharatvarsha. If we are united, we can achieve our ancient glory.🙏🏽
Love from Delhi❤️❤️❤️🔱
🪔ఓం నమః శివాయ 🪔
కాశి అభివృద్ధి.. ఈ దేశానికి ఈ విశ్వానికే ఆనందదాయకం... 🚩🕉️🙏🙏
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
Very good initiative.. 🙏
Jai BJP 🇮🇳 జయహో భారతీయజనతాపార్టీ 💐.
కాశి శివుడు నిరంతరం కొలువుండే మహాపుణ్యక్షేత్రం...
కాశి.. వారాణసి... 🕉️🙏🙏🚩
జయహో నరేంద్ర మోదీ 🇮🇳🙏🙏🙏🙏🙏
Jai Shree Ram 🚩
If Ee Time lo Congress Party Ruling lo Vunte Desham Motham islam Terrorism and Terrorist Bomb Blast latho india nindi vundedi...Jai BJP
Jai BJP Jai Modi Jai Hind 🇮🇳
Next 100 jnmalu bjp kee voteee😍
జై మోడీ
Jai shree ram 🙏🙏🙏🙏
Thank you universe, Shiva Ohm
Om namahsivaya 🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏
in chandrababu rule krishna river used to be like this with araathis... now nothing... Jai BJP... Jai Hind
Support modi and bjp and try to convince your friends this is important at this moment.
Hara hara mahadeva shambo shankara.😊🕉️🚩🇮🇳❤️🙏
india lo 85% hinduvulu nunchi vache tax tho muslim,christians lanu development chese congress yekada,hindu dharmani kapade modi ekada.
Jai modi sir Lion🦁
Again nd again my vote for BJP/Modi no one else ❤️
For the future only the way CAA,NPR
He is a creater & bharata mata muddu bedda 👌👌👌👌
Jai hoooo modi jiii🙏🙏
జై శ్రీరామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻
Jai Modi 🕉🕉🕉🕉
Good news..Etv..
మోడీ గారు మీ పాదాలకి పాదాభివందనం..
Nutana adhyayanni srushtinchina modijiki abhinandanalu. Modiji and modiji team ki full support ga vundam.
Maha rishee meeku satakoti prana
Malu meeru sada paramatma rakshnalo undaali.
జై మోడీ జీ. హర హర మహాదేవ శంభో శంకర..
It seems that the Focal point of present Corridor plan is present Ahalyabai constructed Viswnath Temple. I wish Gynavapi Mosque site ought to be the MAGNUM FOCUS of the Corridor Plan. That will fullfil Hindu aspiration in full ----Ahalya bai temple should get due importance in the scheme without doubt
ఓం నమఃశివాయ 🙏
Great 👌
Jai shree ram
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om
Omnamashivaya
Andaram vaarilaa tayaru avutunnamu aney bhaavana lo undaam🙏
Modi ji Padalaku na namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏
OM Namanshivaay 🙏🙏
భారతాంబిక మేల్కొంటోంది.ఇక విశ్రమించదు..విశ్రమించబోదు...జగజ్జనని ఆమె
We need YOGI type govt one for TELENGANA and ANDHRA..Jai Namo
Hip Hip Hurray and three cheer claps & national salute to all those involved inthis projectJai Jai Modi sir
👌👌👌👌👌 work done by Modiji.👏👏👏👏🙏🙏🙏👍👍👍👍💐💐💐
Jaiiiiiii Sri ram 🥰namashivaya 🙏🙏🙏🙏jaii hoo Modi 🦁🥰💪👍
Jai Sri ram 🙏🚩🕉
JAI MODI Garu JAI Hindh 🌺🌺✊✊🙋♂️🙋♂️🙏
OM NAMHA SHIVAYA 🙏🌺🌹🙏
🌷🙏🙏🙏🌷
Hara Hara Mahadev 🌹🙏 Jai NModiji Jai Aadityanath yogiji 🌹🙏🌹🙏
Modiji please complete rest of the projects 1. TTD PROJECT 2. VISAKHAPATNAM SIMHACHALAM Property PROJECT 3. AND SO ON ....4. FINALLY NO GOVERNMENT CAN TAKE TEMPLES MONEY FOR GOVERNMENT USE.
Modi ji🚩🚩
ఈ అభివృద్ధి చూసి khangress వారికి ముఖ్యంగా రాహుల్ & ఇటలీ కి హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుంది.
Hats off 🙏🇮🇳
Good information.
Om namashivaya 🙏🙏
Swathanthram inthakalaniki nijamaina Desa bhakthudu nedu Desanni palisthunndu. Jayaho Modi ji, jai Bharath
Omnamaha🙇♀️🙏
Om namo shivay 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Jaishreeram, Har Har Mahadev,jai Bharath, jai ho Narendramodi.
🙏🙏🙏 jai hoo..kashi
ధన్యవాదాలు మోడీ జీ
Narendra Modi 👍
Om namah shivaya 🙏🕉️🔱 Jai Bholenath
Elaanti puthruni kanna Bharat desam dhanyamayyindi.
Excellent Narendra Modi excellent ETV Telangana
ఓం నమః శివాయ. జయహో మోడీ.
Om namah shivaya 🙏🛕🚩🇮🇳jaho Narendra Modi 🙏🛕🚩🇮🇳
That is modi....U r true leader to save our indian culture..
🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ జై మోడి జై జై మోడీ
Sare I want you to please take care of sabarimala as well. I totally agree 41days yatra and later climbing is mainthing in deeksha but once we reach there pamba is so unhygenic and even near temple also no maintenance central having powers which state cannot even dectate i request you to take it sir modiji...as u did in kasi
Jai Bharath Jai BJP Jai Modi Jai Hindus Jai Sri Ram ☝️👍🙏🏻🚩🚩🚩
Jai Sri Ram.
JAIHIND. JAI Modi 🇮🇳
❤️🙏🙏🙏🙏🙏❤️
Now I feel we are being ruled by ourselves..
Om namah shivaya, great pm
హర హర మహాదేవ 🪔🙏
Om namshivaya jai Sreeram