КОМЕНТАРІ •

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 3 місяці тому +203

    Bsnl కీ మంచి అవకాశం కస్టమర్ సర్వేస్ sim సిగ్నల్స్ బాగుంటే దసతిరిగినట్టే bsnl కీ
    Jio టూ bsnl కి నేను మారిపోతున్న ✊

    • @one8guru951
      @one8guru951 3 місяці тому +3

      BSNL Signel Ravali antey Jio Price Kantey Ekkuva Rates pedithy Vastadi BSNL Signel

    • @kalyanyadav1984
      @kalyanyadav1984 3 місяці тому +5

      Antha net speed avasaram ledhu callls sariga vasthe chalu

    • @one8guru951
      @one8guru951 3 місяці тому +2

      @@kalyanyadav1984 Nivu Ey Generation Oo Naku Teliteldu Buy E Service Ayna Update aythy Ney Survive Avuthundi...
      Antha Net Speed Evatledu Kabbatey Evadu Dekatledu...
      present Generation Ni Satisfy Cheyyali Anthey Kani Nen Enka 2010 Loney Unta 2g-3g data Estey Saripoathdi Antey Appudu BSNL ni Ammeyadamey Better

    • @kalyanyadav1984
      @kalyanyadav1984 3 місяці тому

      @@one8guru951 😆😆😆e generation a

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no 3 місяці тому

      వద్దు.... Jio beter... BSNL very laize service

  • @suneethadakoji7041
    @suneethadakoji7041 3 місяці тому +93

    Data charges తగ్గిన తరువాతే phone వాడకం ఎక్కువ అయింది, చాలా మంది phoneకి బానిస అయ్యారు. మీరు చెప్పిన పోటీ సంగతి పక్కన పెడితే పిల్లలు, పెద్దలు అందరూ అదో లోకంలో ఉంటున్నారు 😢

  • @veeravarapusatyanarayana5949
    @veeravarapusatyanarayana5949 3 місяці тому +350

    BSNL కి అందులో పనిచేసే ఉద్యోగులే శాపం

    • @Pandaaaa-vh
      @Pandaaaa-vh 3 місяці тому +40

      Yes chavatalu, valla Valle nashanam ayindi

    • @anilkumar-qq5le
      @anilkumar-qq5le 3 місяці тому

      ఆపరా యదవ. నీలాంటి ఆపనాలజీ ఎదవలు ఇలాగే మాట్లాడుతారు. బిఎస్ఎన్ఎల్ కి ఎదురుగా ప్రభుత్వ సహాయం చాలా అవసరం.

    • @rajub11
      @rajub11 3 місяці тому

      మోడీ BSNL కి 4G స్పెక్ట్రం 2024 వరకు ఇవ్వలేదు...
      2021 లో 4G equipment procurement టెండర్లు రద్దు చేసాడు, జియో కి మాత్రం విదేశీ 4G equipment procurement ki అడ్డు చెప్పలేదు...
      ఇది మోడీ కుటిల నీతి....
      4Gకి పెర్మిషన్ ఇవ్వకుండా ఉద్యోగులు మాత్రం ఏం చేస్తారు...?
      ప్రైవేట్ కంపెనీ మూతపడితే ఓనర్ విఫలమయ్యాడు అంటారు...
      BSNL కి నష్టలొస్తే మాత్రం దాని ఓనర్ మోడీ విఫలమయ్యాడు అని అనరు..ఇదేం ద్వంద విధానమో అర్థం కాదు..

    • @rajub11
      @rajub11 3 місяці тому

      మోడీ BSNL కి 4G స్పెక్ట్రం 2024 వరకు ఇవ్వలేదు...
      2021 లో 4G equipment procurement టెండర్లు రద్దు చేసాడు, జియో కి మాత్రం విదేశీ 4G equipment procurement ki అడ్డు చెప్పలేదు...
      ఇది మోడీ కుటిల నీతి....
      4Gకి పెర్మిషన్ ఇవ్వకుండా ఉద్యోగులు మాత్రం ఏం చేస్తారు...?
      ప్రైవేట్ కంపెనీ మూతపడితే ఓనర్ విఫలమయ్యాడు అంటారు...
      BSNL కి నష్టలొస్తే మాత్రం దాని ఓనర్ మోడీ విఫలమయ్యాడు అని అనరు..ఇదేం ద్వంద విధానమో అర్థం కాదు..

    • @raja.harikeerthi
      @raja.harikeerthi 3 місяці тому +16

      Main ga signal problem and mainga Inka 4 g network kuda ostaledu sir

  • @naga6385
    @naga6385 3 місяці тому +67

    BSNL ని GOVT తొక్కడం ఆపాలి.. BSNL లో చాలా మంది రిటైర్ అవుతున్నారు..వారి స్థానంలో outsourcing తీసుకోవాలి

    • @saiprasadbejagam499
      @saiprasadbejagam499 3 місяці тому +1

      Thokka dam kadu 2lakh crores fund icchindi okasaari Google lo chek chesukondi andulo pani chese yedavalu ala vunnaru

  • @srinivasg9610
    @srinivasg9610 3 місяці тому +6

    బీఎస్ఎన్ఎల్ ఒకప్పుడు మంచి నెట్వర్క్,కానీ కొంత మంది మంత్రుల వల్ల ఈ స్థితి కి వచ్చేసింది

  • @achari7186
    @achari7186 3 місяці тому +214

    BSNL ఇప్పటికీ రెండు సిమ్ము లు వాడుతున్నాను రెస్పాన్స్ ఉండదు సోమరిపోతులు పనిచేయరు సిగ్నల్ ఉండదు సిగ్నల్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో నెట్ ఆన్ చేసుకొని రాని బస్సు కోసం ఎదురుచూస్తూండాలి😂😂😂😂😂

    • @prasadtalla8669
      @prasadtalla8669 3 місяці тому +14

      Bsnl nenu 2 Sims tisukuna kani okate vadutuna pedda bokka signal undadu city lo una kuda

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa 3 місяці тому +9

      Bsnl waste sir

    • @madhurigadey9640
      @madhurigadey9640 3 місяці тому +8

      11 yrs BSNL shifted to JIO .
      Now JIO also sleeping

    • @ishaqmohammad2916
      @ishaqmohammad2916 3 місяці тому +6

      ఒక్కప్పుడు BSNL టవర్ వాడుకొని JIO WORK చేసింది

    • @naveenv5412
      @naveenv5412 3 місяці тому +3

      Meru cheppandi 💯 true

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 3 місяці тому +15

    నా దగ్గర నేటికీ BSNL ఉంది. కానీ employees BSNLకు శాపగ్రస్తులు. దయచేసి BSNL లో advanced మార్పులు రావాలని అందరం ఎదురుచూస్తున్నాం

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 місяці тому +1

      అవును బ్రో మొన్న సిమ్ కోసం పోతే మళ్ళీ afternoon రామన్నాడు

    • @sivaramamurtyp.v.v.5455
      @sivaramamurtyp.v.v.5455 2 місяці тому

      Yes

  • @rajendarkommu7821
    @rajendarkommu7821 3 місяці тому +17

    ఒకేసారి రెండు కంపెనీలు ధరలను పెంచడం ఆశ్చర్యంగా ఉంది

  • @ishaqmohammad2916
    @ishaqmohammad2916 3 місяці тому +35

    Bsnl లో ఆఫర్స్ బాగున్నాయి
    నేను గత 15 సంవత్సరాలనుండి వాడుతున్న BSNL వాడుతున్న

    • @madhubabareddy7
      @madhubabareddy7 3 місяці тому +6

      ఏ ఊరు సార్ మీది ???
      Bsnl సిగ్నల్ ఏలా ఉంటుంది

    • @suy4308
      @suy4308 3 місяці тому

      Signal bahuntundi kani 4g undadu

  • @saraswathivennapusa7494
    @saraswathivennapusa7494 3 місяці тому +60

    Bsnl sim ఇప్పటికీ నేను వాడుతున్నా 😊.... Jio ముందు రుచి చూపించి వాత పెడతారని

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 3 місяці тому

      exactly
      నేను కూడా 2007లో తీసుకున్న BSNL sim 944 సిరీస్ నెంబర్ ని ఇప్పటికీ ఉంచుకున్నా‌.
      అదృష్టం అని ఇప్పుడు అర్థం అయింది. ఈ రిలయన్స్ వాడి యేషాల్ చూసి అనుకుంటూ ఉండేవాడిని‌.... ఇప్పుడు నా అంచనా నిజమైంది.
      9441 సిరీస్ కీ 9490, 9848, ఇలా ఈ సిరీస్ కి మాంఛి డిమాండ్ ఉంది.
      మోడీకి అయోధ్య, వారణాసిలో (మెజార్టీ ఊచకోత కి గురై), దవడ పగిలెను;
      వాడి కుడి భుజమైన రిలయన్స్ జియోకి బొక్క పడితే... నాలాంటి కొంత మంది ఆంధ్రుల కి మహదానందం

    • @suy4308
      @suy4308 3 місяці тому +2

      4g ledu kada

    • @JOSH_GAMING_TELUGU
      @JOSH_GAMING_TELUGU 3 місяці тому +2

      5G vachindha aa bro

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 місяці тому +15

    నేనుకూడా BSNL కు మారదామనుకుంటున్నాను, ఐతే
    మీరన్నట్టు Data Speed కు అలవాటు చేసేసారు మన ప్రబుద్ధులు Jio
    Video upload చేయడానికి BSNL Speed సరిపోతుందో లేదో అనే సంధిగ్ధంలో ఉండిపోయాను కానీ alternative కోసం ఎదురుచూస్తున్నాను. Recharge చేయడం అంటే కళ్ళంటా నీళ్లు తిరుగుతున్నాయి

  • @SVRhappy8352
    @SVRhappy8352 3 місяці тому +14

    I request to all users use BSNL ❤❤❤❤

  • @varanasidurga5551
    @varanasidurga5551 3 місяці тому +23

    కుక్క చాలా విశ్వాసం గలది . jio ph with ఫ్రీ నెట్ పెట్టాకనే మిగతా కంపెనీ లు పోటీ తట్టుకోలేక ఆనాడు rates తగ్గించాయి . ఆ తర్వాతనే online transitions ఎక్కువగా జరిగాయి.

  • @Rkishor2301
    @Rkishor2301 3 місяці тому +41

    I'm BSNL user Basic plan 105rs.. 2 GB
    118rs 0.5 gb per day
    147 1gb
    187 1.5 gb
    199.2 gb all 30 days validity

    • @majorprawin4376
      @majorprawin4376 3 місяці тому +2

      BSNL 4g network speed ala vastundhi anna

    • @cricketav5055
      @cricketav5055 3 місяці тому

      4g inka ledu BSNL ki ​@@majorprawin4376

    • @naveenkumarpeteru8228
      @naveenkumarpeteru8228 3 місяці тому

      Inka start avvale 4g inka ​@@majorprawin4376

    • @ykstores
      @ykstores 3 місяці тому

      147 10 gb per month

    • @cricketav5055
      @cricketav5055 3 місяці тому

      @@ykstores kaani 3g bro

  • @sivakarthik1992
    @sivakarthik1992 3 місяці тому +34

    Bsnl అభివృద్ధి కోసం ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం ద్రుష్టి సారించాలి

    • @VishnuRam-ro4fe
      @VishnuRam-ro4fe 3 місяці тому

      India lo Roads Ela Vuntayo Alage BSNL Paristhiti Kuda Off knowledge gallu😅

    • @sivakarthik1992
      @sivakarthik1992 3 місяці тому

      @@VishnuRam-ro4fe evaru half knowledge gaallu?

    • @sivakarthik1992
      @sivakarthik1992 3 місяці тому

      Full knowledge ante enti?

    • @sivakarthik1992
      @sivakarthik1992 3 місяці тому

      @@VishnuRam-ro4fe entha rates increase aina venukamundu chudakunda kharchu pettadam, road bagundi ani 200 kmph tho drive cheyadam. Idena full knowledge ante?

    • @VishnuRam-ro4fe
      @VishnuRam-ro4fe 3 місяці тому +2

      @@sivakarthik1992 Indialo Anni Sagam Sagam Panulu Chese Vallu Like Indian Roads and development.

  • @yogi19jul
    @yogi19jul 3 місяці тому +40

    Netwaork issue.... Airtel jio...
    Mosam chestunnaru

  • @vollalakishore3272
    @vollalakishore3272 3 місяці тому +8

    అందరు b s n l లోకి మారండి jio airtel కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలను దోపిడి .చేస్తున్నారు ప్రజలు అవాయిడ్ చేయాలి

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 3 місяці тому +4

    BSNL సంస్థ లాస్ రావడానికి కారణం, bsnl ఉద్యోగులే కారణం, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కారణం, ఈ సంస్థ కి సిగ్నల్ కూడా ఎవరూ ఇవ్వరు

  • @muniganesh7125
    @muniganesh7125 3 місяці тому +11

    BSNL ni support chestam low cost and 4g & 5g vaste baguntundhi

  • @umamaheswararaorayudu7354
    @umamaheswararaorayudu7354 3 місяці тому +4

    BSNL ను 9 సంవత్సరాల నుంచి వాడుతున్నాను 3g లో ఉన్న 5g రేంజిలో డేటా స్పీడ్ ఉంటుంది. కానీ కస్టమర్ కేర్ నుంచి రెస్పాన్స్ చెత్తగా ఉంటుంది. ఒక్కోసారి మొత్తం డేటా నే పనిచేయదు.but i hope BSNL has bright future

  • @ravitejam542
    @ravitejam542 3 місяці тому +7

    BSNL ని కావాలనే తొక్కేసారు, అందులో ఎంప్లాయీస్ కూడా కొంతమంది సరైన రెస్పాన్స్ ఇవ్వరు. Jio దరిద్రం గా తయారయ్యింది, ఎయిర్టెల్ కొంచెం బెటర్ మా దగ్గర .

  • @giribabu1985
    @giribabu1985 3 місяці тому +14

    BSNL ఈ స్థితికి రావటానికి కారణం మెయిన్ ఎంప్లాయిస్ నో రెస్పాండ్

    • @rajub11
      @rajub11 3 місяці тому

      మోడీ BSNL కి 4G స్పెక్ట్రం 2024 వరకు ఇవ్వలేదు...
      2021 లో 4G equipment procurement టెండర్లు రద్దు చేసాడు, జియో కి మాత్రం విదేశీ 4G equipment procurement ki అడ్డు చెప్పలేదు...
      ఇది మోడీ కుటిల నీతి....
      4Gకి పెర్మిషన్ ఇవ్వకుండా ఉద్యోగులు మాత్రం ఏం చేస్తారు...?
      ప్రైవేట్ కంపెనీ మూతపడితే ఓనర్ విఫలమయ్యాడు అంటారు...
      BSNL కి నష్టలొస్తే మాత్రం దాని ఓనర్ మోడీ విఫలమయ్యాడు అని అనరు..ఇదేం ద్వంద విధానమో అర్థం కాదు..

    • @premkumarputta8179
      @premkumarputta8179 3 місяці тому +2

      Government support cheyanapudu vaallu matram em chestaru.bro...edaina offer ivvalanna kuda daniki government permission ivvali, offers ki govt bill pass aithene employees offers plan chestaru..

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 3 місяці тому

      ​@@premkumarputta8179exactly

    • @vinny2209
      @vinny2209 2 місяці тому +1

      Govt jio కి సపోర్ట్ చేస్తుంటే bsnl employees ఏం చేస్తారు?

    • @rajub11
      @rajub11 2 місяці тому

      @@vinny2209 employees thakkuva vunnaru...
      Valla unions/associations balam saripovatam ledu...
      2020 jan lo 90,000 employees ki VRS echaru ....
      Employees ki 2007 nundi jeethalu penchaledu...
      Vallu nissahayulu...

  • @ravipampana5382
    @ravipampana5382 3 місяці тому +15

    We must maintain 2 sims Airtel & BSNL. ...

  • @anonymous44794
    @anonymous44794 3 місяці тому +35

    Port to BSNL don't use vi Airtel jio

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 місяці тому

      Signal unte enduku vadatharu other sums adi lekabe kada rates ekkuva ayina avi vaduthunnam

    • @anonymous44794
      @anonymous44794 3 місяці тому

      @@srinusrinivas7270 sums sims bsnl City areas lo good rural areas lo bad 😞

    • @abhipampana5698
      @abhipampana5698 3 місяці тому

      Yes

    • @Ironman794ub3dbdk
      @Ironman794ub3dbdk 3 місяці тому

      Already port ayipoya

  • @srinivasarao4276
    @srinivasarao4276 3 місяці тому +11

    అది జరగదమ్మా... సెంట్రల్ Govt. కి మోడీయే పెద్ద శాపం అనుకుంటే, అందులో పనిచేసే ఉద్యోగులు కూడా తయారయ్యారు. BSNL, SBI, రైల్వేస్ ఇలాంటివి ఎప్పటికీ బాగుపడని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థలు. వాటిని నమ్ముకుంటే ఎడారిలో నీరుకోసం వెతుక్కోవటమే అవుతుంది.

    • @nageswararao5554
      @nageswararao5554 3 місяці тому

      Neeyamma ekkadi undi vastaru raa meeru erripukullara

    • @ravispark09
      @ravispark09 3 місяці тому +1

      Nuvvu ra sapam😂

    • @srinivasarao4276
      @srinivasarao4276 3 місяці тому

      @@ravispark09 మరి నువ్వు ఆ సంస్థల్లో పదికి, పాతిక్కి పనులు చేయించే బ్రోకరు గాడివా? అందుకే బాగా కనెక్ట్ అయ్యావు.

  • @abdul.kareem525
    @abdul.kareem525 3 місяці тому +5

    💯 RIGHT BROTHER 2 YEARS NUMCHI JIO NETWORK PROBLEM E PROBLEM

  • @mallikarjun8157
    @mallikarjun8157 3 місяці тому +3

    ప్రభుత్వ నిబంధన పెట్టాలి అన్ని ప్రైవేట్ కంపెనీలు తప్పనిసరిగా BSNL నెట్ వర్క్ ఉపయోగించాలి

  • @ssai2728
    @ssai2728 3 місяці тому +6

    BSNL is the best, But we are not getting signals while travelling or inside the house also, they have to increase the towers, so that will get signals and network speed has to increase, BSNL needs to concentrate on this

  • @santoshvet35
    @santoshvet35 3 місяці тому +8

    Anni company lu 365 rojulalo 13 months ki recharge packages plan chesaru

  • @madfrieend
    @madfrieend 3 місяці тому +5

    ila aithe okkapudu phone rich people ke undedi ippudu malli ade situation vanchindi
    BSNL only problem internet sarigga undadu

  • @skcntu
    @skcntu 3 місяці тому +3

    Next bsnl kooda price increase chestadhi sir.last two times kooda mundhu jio, airtel, vi price increase chesaayi. Konni months tharvatha bsnl lo kooda increase chesaru sir.

  • @SgmixVlog
    @SgmixVlog 3 місяці тому +3

    జియో బిచ్చగాళ్ల
    ఎయిర్టెల్ బిచ్చగాళ్ల
    Bsnl మార్గం వెళ్ళు bsnl strong

  • @RajeshRaj-px6cv
    @RajeshRaj-px6cv 3 місяці тому +4

    BSNL @107 rupees recharge 35 days validity

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 3 місяці тому +1

    నాకు Airtel చుక్కలు చూపిస్తోంది. Complaint చేసినా ఫలితం లేదు.Airtel Signal problem. Recharge చేసినా మళ్ళీ Wifi ఉఃటేనే బాగా వస్తున్నది.I also want to change from Airtel to BSNL

  • @neutral911
    @neutral911 3 місяці тому +1

    JIO and Airtel పోటీని పక్కనపెట్టి రెండు కంపెనీలు కలిసి దోచుకోవడం మొదలు పెట్టాయి.. ప్రజలు వేరే ఆల్టర్నేటివ్ నెట్వర్క్ చూసుకోవాలి

  • @teluguvidhyarthi2090
    @teluguvidhyarthi2090 3 місяці тому +10

    నేను మార్చుకోవడానికి చూస్తున్న

  • @Divi.fashions
    @Divi.fashions 3 місяці тому +2

    Hyderabad & Nalgonda place lo Bsnl assalu raadu villages lo ithe maree goram.. network ae undadhu.. AP villages lo bsnl working good.. i wanted to change from bsnl to jio.. now dropped 😅 thank you for valuable information 🙏

  • @avenkat164
    @avenkat164 3 місяці тому +9

    No Sir okappudu 3 months varaku recharge lekapothe number thisesevaru, ippudu ala ledu, enduku ante na Idea number ki recharge chesi 1 year pine ayyindhi, incoming call barring ayindhi gani sim active gane undhi.

    • @gabrielnalukurthi8463
      @gabrielnalukurthi8463 3 місяці тому

      For me also, vi recharge missed more than one year. But sim is still active.

    • @kalpanasuri8394
      @kalpanasuri8394 3 місяці тому

      Yes naku jio same 1 year nundi asalu recharge cheyaledhu.ipatiki incoming vasthundi.evaru namadamledhu.recharge cheyakunda incoming Ela vastundi antunaru.

  • @prjy895
    @prjy895 2 місяці тому +2

    Modhi govt taking kick back from these jio airtel vi owner's

  • @teluguagriculture
    @teluguagriculture 3 місяці тому +2

    మా ఏరియా లో inka 3g speede వస్తుంది ఒక్క సారి కూడా 4g network పడలేదు, రాలేదు waste net work BSNL Ni నమ్ముకుంటే వాడు సచ్చినట్టే

  • @saikishore2401
    @saikishore2401 3 місяці тому +2

    Jio kuda konni places lo peddaga signals levu bro
    Generation mariyu public ki taginattu BSNL technology adopt chesukoledu, mari antha pedda govt samastha veeti ni enduku pattinchukovadam ledu ani alochisthe manaku anumanam vasthundi

  • @duskbbd
    @duskbbd 3 місяці тому +6

    BSNL have less number of tower s

  • @sonkambleakshay5589
    @sonkambleakshay5589 3 місяці тому +4

    Anthe bro vaalla plan ippudu implement chesaru government react avvali ee issue gurinchi

  • @RajuBobby-ep6dw
    @RajuBobby-ep6dw 3 місяці тому +2

    BSNL గవర్నమెంట్ పట్టించుకుంట్ల గవర్నమెంట్ వేరే వేరే సెక్షన్ కి వేలకోట్లు కానీ ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెడుతున్నారు Kani BSNL కచ్చిపెడతల కానీ ప్రజలు ఎలా పోతే నాకేంటి అని ఉన్నట్టుంది గవర్నమెంట్ కి

  • @Nayuni004
    @Nayuni004 3 місяці тому +22

    నేను పోస్టు పెయిడ్ నుండి ప్రీ పెయిడు కు మారిపోయా..! ఒక నెల నా పోస్టు పెయిడ్ అమౌంట్ 2900/- వేసాడు రిలయన్స్ జియో వెదవ..!

    • @vijaykumar-to5vd
      @vijaykumar-to5vd 3 місяці тому +2

      Really. Trai make has rule that after 1000rs it will automatically stops until you use it in other countries.

    • @Chukku-htc
      @Chukku-htc 3 місяці тому +1

      2900 ki 1 yr plane vasthadi bro with 1.5 gb per day

  • @gowd3092
    @gowd3092 3 місяці тому +1

    Nenu 4 years nunchi BSNL use chestuna. Network chaala improve ayindi last couple of years lo. Internet connectivity kuda improve ayindi chaala. Remote places lo kuda signal untundi. Recent ga tamilnadu and kerala vella. Travelling lo kuda ekada problem cheyaledu. Internet weak unna calls ayite connect avtayi remote areas lo.

  • @DarlingsPrabhas
    @DarlingsPrabhas 3 місяці тому +2

    Ippudanna BSNL kandlu teristhe manchidhi appudu jio vachi andhari debba veshindhi ippudu BSNL adhe pani cheyali 4G or 5G start cheyyali recharge rates thagginchali appudu jio Airtel ki buddhi vashundhi janala raktham pilusthunnaru rates penchuthu

  • @truthpath184
    @truthpath184 3 місяці тому +1

    Thanks, I am also planning to port Jio to BSNL

  • @munivaraprasad880
    @munivaraprasad880 3 місяці тому +15

    BSNL net slow 😢😢

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz 3 місяці тому

    సేల్ పొన్ కంపెనీ లు ప్రజలను లూటీ చేసి గవర్నమెంటు అనే వారికి లంచాలు ఇస్తూ దందాలు చేస్తొందీ దీనిపై సమాచారశాఖ మంత్రి పై ఏలాంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ లెదు❤

  • @muralikrishnavaitla4471
    @muralikrishnavaitla4471 3 місяці тому +1

    BSNL should be given 5g Services

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 3 місяці тому +1

    మీరు చెప్పింది నిజమే అదే సమస్య మేము కూడా ఎదుర్కొంటున్నాము

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 2 місяці тому +1

    PORT to BSNL 👍
    Boycott Jio & Airtel

  • @viveknanda1668
    @viveknanda1668 2 місяці тому

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super Brother 👍

  • @KondagorriMadhavarao
    @KondagorriMadhavarao 3 місяці тому +1

    ఈ jio నెత్వర్క్ వచ్చినుంచి bsnl కూడా పెరిపోయింది అప్పుడు. 105. 6 నెలలువరకు. Expre. ఉండేది ఇప్పుడు నెల నెల కి రీఛార్గ్ చేసుకోవాలి ఈ jio. వచ్చినప్తనుంచి i het jio

  • @gurrampaulsundhar
    @gurrampaulsundhar 3 місяці тому

    మంచిగా అర్దవంతంగా చెప్పరు 👍👍

  • @srinivasa8218
    @srinivasa8218 3 місяці тому +11

    మో-షా ల పాలన ఉన్నత వరకు BSNL ఎదగలేదు

    • @rajujalluri7952
      @rajujalluri7952 3 місяці тому

      100% right

    • @yashuandthrishul8135
      @yashuandthrishul8135 3 місяці тому

      Ras(h)ul vaste eduguthundaaa
      Athanu vaste Deshame edagadu

    • @TheWorldTechnology
      @TheWorldTechnology 3 місяці тому +1

      అంతక ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకా దారుణం రా నాయనా...

  • @srimanpuli8036
    @srimanpuli8036 3 місяці тому +1

    Best idea ivvalana ....Inti deggara pakkana vallatho kalisi oka wife pettukondi .... mobile lo matram only calls balance veskondi anthey chala better 😊😊

  • @tanujaseshagiri1314
    @tanujaseshagiri1314 3 місяці тому +5

    Government bsnl ki 5G permission isthe,privite vanni waste inka

  • @tnyrfolksongs
    @tnyrfolksongs 3 місяці тому

    BSNL అన్ని ఏరియాలో 5G తీసుకోస్తే చాలా బాగుంటుంది

  • @DharanKumarBhimavarapu
    @DharanKumarBhimavarapu 3 місяці тому +1

    Always loves BSNL....❤

  • @SriSri-ib9bt
    @SriSri-ib9bt 3 місяці тому +1

    BSNL ki signal problem ఎక్కువ. మరియు ఇంటర్నెట్ connection issues and internet speed problem చాలా ఎక్కువగా ఉంటుంది. అది కంప్లీట్ గా solve చేస్తే బాగుంటుంది.

  • @vasudev7419
    @vasudev7419 3 місяці тому +1

    All of indians change to bsnl for bright future

  • @sribabunamana2440
    @sribabunamana2440 3 місяці тому +5

    భారతీయ సంచార నిదానం లిమిటెడ్😮😮😂😂😂

  • @chan5195
    @chan5195 3 місяці тому +4

    Bsnl signal ok
    Data not ok
    Jio signal not ok
    Data ok

  • @sreemansreeman1735
    @sreemansreeman1735 3 місяці тому +27

    Modi undaga bsnl ni develop cheyadu...cheste ambani oppukodu kada...that is relationship between modi and ambani's wife

    • @bharat.sanathana
      @bharat.sanathana 3 місяці тому +19

      Rahul unna Ambani tho pothu pettukovalsinde ...Ambani rich ga ayindi khangres unnapude 😂adi kuda thelvada

    • @anithaseelam2256
      @anithaseelam2256 3 місяці тому

      Nuv teylusukovalasindi news papers propaganda chadivi modi gaari meeda, ambani meeda dwesham penchukotam.....vallu deysam kosam pranalu eccheyvaallu.....
      Corona time lo dochukovaalantey dochukuney vaaru free service cheysaaru.... Anni countries dabbi tho vaccies cheysai....
      Foreign companies nestle, pepsi, coco cola eavi donate cheyyaleydu...
      Business lo eavari daari vaalladi... Illigal policies tho veyllananta kalam tappu leydu
      Jai Srimannarayana🙏🙏🙏

    • @rkc342
      @rkc342 3 місяці тому +2

      100% correct

    • @rkc342
      @rkc342 3 місяці тому

      ​@@bharat.sanathananiku sagam తెల్వదు నోరు మూసుకో

    • @SudharshanPulakaram
      @SudharshanPulakaram 3 місяці тому

      Modi raakamundhu Ambani pedhodu, Modi vachala kotiswarudu ayyada?..60 years nundi Dheshaanni yelindhi khangres..adhi marchi poku..

  • @sultanroy1786
    @sultanroy1786 3 місяці тому +1

    sir BSNL lo main issue vachi mobile data issues chaala vunnaayi
    bsnl lo signals super .....
    meeru cheppindhi 100% correct sir.........

  • @SmilingForestTrees-xf8sj
    @SmilingForestTrees-xf8sj 3 місяці тому +1

    Fact bro, airtel chala ibbandi ga Vundi 5g chupisthundi ,speed chusthe 3g laga Open avudama vadda Ani Tippi Tippi Tippi ,pippi laga tayarayyindi

  • @rkrebal575
    @rkrebal575 3 місяці тому +1

    BSNL ki andulo employee s valne pedda minus .... No response no responsibility.....

  • @vamshikrishna5862
    @vamshikrishna5862 3 місяці тому +1

    BSNL is also horrible.. especially when you try to call customer care..

  • @RamuR-545
    @RamuR-545 3 місяці тому

    సార్ అసలు ఈ నెట్వర్క్ వాళ్ళ ఆదాయం ఒక నెలకి ఎంత ఉండొచ్చు అంటారు...🤔🤔🤔🤔🤔

  • @sirisha000
    @sirisha000 3 місяці тому +2

    super i will also take BSNL jio to chala problem autundi ee madhya

  • @Ap8025k
    @Ap8025k 3 місяці тому +1

    BSNL ki port peyttukhovatam better andhuku antey jio,airtel sim laanti sim lu vaadey kannaa bsnl vaadhukhovatam better

  • @RAMANJI99937
    @RAMANJI99937 3 місяці тому +1

    నేను ఆల్రెడీ పోర్ట్ పెట్టాను అన్న

  • @anjanikumar.t1708
    @anjanikumar.t1708 3 місяці тому +1

    Airtel nunchi jio ki mara
    Ippudu chala bagundi
    Inthaku mundhu video call chala worst ga undedhi airtel lo unnapudu...ippudu asalu video blur avadam ledu... call drop avadam ledu

  • @anilthalari5017
    @anilthalari5017 3 місяці тому

    ఏ ఒక్క చిన్న విలేజ్ కి వెళ్ళిన bBSNL సిగ్నల్ మాత్రమే అదే మరి BSNL

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 3 місяці тому +1

    I feel Market lo new companys entry ivvaalsindae with less tariffs because population also more in India and appuddu JIO ki and Airtel ki tikka kudurutundhi Anna.

  • @kashiram1430
    @kashiram1430 3 місяці тому +1

    BSNL ki Swift Avuthunna..!

  • @FreeFire-qx7zt
    @FreeFire-qx7zt 3 місяці тому +1

    I am using single Bsnl sim...... only 107 Recharge... 35 Days 3Gb only 300 minutes talk time... missed call life.....😅😅😅😅😅... andaru jio kabati missed call life...

  • @kasthurimuralidhar5562
    @kasthurimuralidhar5562 3 місяці тому +2

    Anna like telecom sims, our upi apps also making big charges on recharges and current bills etc etc, . Make one video on this pls

  • @sayedsabir1717
    @sayedsabir1717 3 місяці тому +1

    Nenu ippudu Mee video chusindi bsnl net 3g nunche 3 years ga vaadutunna

    • @CATALYSTSP
      @CATALYSTSP 3 місяці тому +1

      @@sayedsabir1717 good 😊

  • @SureshVetti-ln1ml
    @SureshVetti-ln1ml 2 місяці тому

    BSNL 4g వచ్చింది నేను పోర్ట్ అయ్యాను సూపర్ బాగుంది నెట్ plz BSNL కు మారండి 🎉🎉🎉

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu8349 2 місяці тому

    Bsnl ఉద్యోగాల సోమరితనం ప్రభుత్వ ఉద్యోగుల మన భావన పెరల్స్ వారే శాపం

  • @narasimhapanjam5870
    @narasimhapanjam5870 3 місяці тому +1

    Jio, airtel vallu estam vachinattu ratlu penchukuntu pothunnaa prasnichedanikii ye prabhuthva nayakudu radu... Ravadam ledhu... ..

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb 2 місяці тому

    Bro intlo wifi untundi and office lo wifi untundi. Manam BSNL ki marakapothe 50 ruees perigipoyindi 28 days ki. its hectic. 84 days ki chala diff undhi. let BSNL Grow. Takuvu undhi ani Jio ki break icham. now lets give to BSNL

  • @Sekhar-c9w
    @Sekhar-c9w 2 місяці тому

    Airtel 479/- ఉన్నది ఒక్క సారిగా 579/- చేశాడు. ఖచ్చితంగా నేను BSNL కు shift ఐపోత.

  • @eede.saikiran7958
    @eede.saikiran7958 3 місяці тому +1

    I have BSNL and Jio and next BSNL and BSNL

  • @a.venkataramireddy3654
    @a.venkataramireddy3654 3 місяці тому +1

    Super analysis guru

  • @sudheerburra4838
    @sudheerburra4838 3 місяці тому

    మాది విశాఖపట్నం BSNL H+ వస్తుంది youtube videos బాగానే వస్తాయీ..
    నేను 2016 నుండీ bsnl వాడుతున్నా.

  • @anjana6041
    @anjana6041 3 місяці тому

    Govt ne indirect ga private organisations ni motivate chestundi vaalla personal business improvement kosam, so no promotions or development for BSNL

  • @gedelaprasadarao917
    @gedelaprasadarao917 3 місяці тому

    Reality..... BSNL ni close cheyadamae govt dhyeyam...its 100%true

  • @uttaiahkumar262
    @uttaiahkumar262 3 місяці тому

    Really you said truth brother, I'm in proddatur city centre however sometimes I'm not receiving calls, data is too worst I'm giving complaint since 9 months to jio but there's no use. I'm also thinking about network portability

  • @harishharsha1212
    @harishharsha1212 3 місяці тому +1

    All the people just keep the PORT sms to JIO , AIRTEL , IDEA .. so the power of the people to them

  • @bsanpadhanunjay239
    @bsanpadhanunjay239 3 місяці тому

    మీరు విషయం చెప్పండి మధ్యలో రాజకీయ నాయకుల పేర్లు మనకు అవసరం లేదు

    • @CATALYSTSP
      @CATALYSTSP 3 місяці тому

      Naa life lo jarigindi cheppanu...

  • @AnIndianInfo
    @AnIndianInfo 3 місяці тому +1

    2:55 ఇది నిజం

  • @muthireddypavankumar5403
    @muthireddypavankumar5403 3 місяці тому +1

    Bsnl 4g vaste baguntunde appudu single sim vallu port avvatam better

  • @VR-rc2ex
    @VR-rc2ex 2 місяці тому

    It's not Tata Indica ! It was Tata Docomo please note.

  • @trollfacememes9108
    @trollfacememes9108 3 місяці тому

    In case meedi Airtel aithe better port chesukondi endukante renditiki kattalsi vastundi prathi saari leda airtel number pothundi adhe jio sim unte meeru 2nd sim bsnl teesukondi endukante jio ki recharge lekapoyina incoming pani chestune untundi either calls. Or messages

  • @avenkat164
    @avenkat164 3 місяці тому +2

    Avnu sir signals baledu, nakkuda call lift chesinappudu nadi gani avathali person voice gani vinipinchatledu, cut chesi malli cheyyalsi vasthondi. Internet aithe mari slow ga undhi

    • @d.ch.e
      @d.ch.e 3 місяці тому +1

      Airtel waste undi wifi every 2 minutes drop avutundi since last 5 yrs. that’s also in iPad n last month nundi I was forced to close all subscriptions !only then audio clarity undi otherwise fast forward lo run avutundi. I have to check this with my children.wifi problem Airtel people are not able to solve even now since 5yrs.

    • @d.ch.e
      @d.ch.e 3 місяці тому

      N bsnl vaallu kuda landline disconnect cheste letter ichi they didn’t credit my a/c with the deposit money they are supposed to till now.andharu irresponsible unnaru.

  • @ravitejarangam8597
    @ravitejarangam8597 3 місяці тому +4

    Nenu eppatinuncho BSNL use chestunna