@@umadevikatepalli5313 మీరు, శ్రీనివాసాచార్యులు గారు అన్నది బాగుంది. పసుపుని ఒక గిన్నెలో ఉంచుకుని స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఉపయోగించడం సంప్రదాయం. మరి పసుపు కూడా మంగళకరం కదా !
ఈ ధర్మాలన్నీ ఒకప్పటివి, అప్పుడు అంతాధర్మంప్రకారమే,ౙరిగిపోయేవి!!ఇప్పటికాలానికి ఏ ఒక్కటీ వర్తించే పరిస్థితి పూజ్యం!!ఉరుకులు పరుగుల ప్రపంచంలో,ఏ ఒకటో అరో చేయగలగడమే గొప్ప!!ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో గడుపుకుంటూ పోవడమే!!ఇది అదృష్టమో దురదృష్టమో ఆ "కాల పురుషుని"కే,ఎరుక!!!!
గురువు గారు అగ్నేయం లో బాత్ రూం ఉండ కూడదు కదా? ఆగ్నేయం లో ఉండవలసినది నిప్పు. నిప్పుకు నీరు కి పడదు కదా? పండితులు, వాస్తు నిపునులే చెపుతున్నారు. ఎవరిని నమ్మాలి? ఏది ఆచరించాలి.?
వేదాలను ఇతను quote చేస్తున్నాడు. నిజానికి ఆ రోజులలో బాత్రూములు లేవు . నదీ స్నానాలే ! Bathrooms లు మన ప్రకారము ఎవరెవరికి తగినట్లు నిర్మించుకుంటున్నాము . This is not at all correct. They tell like that to us. If we see their houses or their children house, it will notice that their bathrooms are updated one. I advise not to go through such suggestions.
practical గా కొన్ని పాటించడం కష్టం bathroom లో జారకుండా ఉండటానికి చెప్పులు వేసుకుంటారు. ఇది అవసరం బట్టలు వేసుకుని స్నానం చేయడం ఎలా ... శరీరం అంతా చక్కగా రుద్దుకుని స్నానం చేయాలి కదా ... ... ...
ayana sastram cheppadu...konni mana kalaniki saripadakapovacchu...okappudu kalavalo, cheruvulo, inti bayata snanam chesevaru andhukani vastram kattukoni snanam cheyyamannaru. aina, peddalini gowravinchadam avasaram. Dharmsandehalu Bhakti TV ani kottandi...you will know what this expert is about.
ఎందుకో ఒకరు చెప్పేది ఇంకొకరు చెప్పరు. కాల మాన పరిస్థితులను అనుసరించి అవసరాలు అమర్చుకుంటున్నము.పరిశుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వాలి
evariki thochindi vallu cheptharu kumkuma mangala karam kada atuvantidi bath roomlo pettamai chepthunnare vidduranga undi
@@umadevikatepalli5313 మీరు, శ్రీనివాసాచార్యులు గారు అన్నది బాగుంది.
పసుపుని ఒక గిన్నెలో ఉంచుకుని స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఉపయోగించడం సంప్రదాయం.
మరి పసుపు కూడా మంగళకరం కదా !
exlentsanatandharmam
ఈ ధర్మాలన్నీ ఒకప్పటివి, అప్పుడు అంతాధర్మంప్రకారమే,ౙరిగిపోయేవి!!ఇప్పటికాలానికి ఏ ఒక్కటీ వర్తించే పరిస్థితి పూజ్యం!!ఉరుకులు పరుగుల ప్రపంచంలో,ఏ ఒకటో అరో చేయగలగడమే గొప్ప!!ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో గడుపుకుంటూ పోవడమే!!ఇది అదృష్టమో దురదృష్టమో ఆ "కాల పురుషుని"కే,ఎరుక!!!!
అభిప్రాయాల పొందిక బలే బాగుంది 🙏
Dhanyawadalu guru garu
Lu luv LoL
Lo
LPPpl Questioning WHETHER TO QUICKLYPPLLLA
Soap, mug, handwash, wash basin, bucket, broom, shampoo packet (not bottle), mirror
01:41
Really shocking that kukuma need to be present in bathroom.
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
👍👌
Ayyo barh room lo battalu u dakudada ayyo
శాస్త్రాలు బాత్రూమ్ లోకి కూడా వచ్చేసింది. ఎలా రా స్వామి బ్రతికేది...
అద్దం
దువ్వెన
చెప్పులు
తడిసిన వస్త్రములు
దేవుని ప్రతిమ
తల క్లిప్పులు
చాక్లేట్లు మరియు ఇతర
పొడి వస్త్రములు ధరించేటివి
గురువు గారు అగ్నేయం లో బాత్ రూం ఉండ కూడదు కదా? ఆగ్నేయం లో ఉండవలసినది నిప్పు. నిప్పుకు నీరు కి పడదు కదా? పండితులు, వాస్తు నిపునులే చెపుతున్నారు. ఎవరిని నమ్మాలి? ఏది ఆచరించాలి.?
వేదాలను ఇతను quote చేస్తున్నాడు. నిజానికి ఆ రోజులలో బాత్రూములు లేవు . నదీ స్నానాలే ! Bathrooms లు మన ప్రకారము ఎవరెవరికి తగినట్లు నిర్మించుకుంటున్నాము . This is not at all correct. They tell like that to us. If we see their houses or their children house, it will notice that their bathrooms are updated one. I advise not to go through such suggestions.
స్నానపు గదులు ఉండేవి కాదని కచ్చితంగా చెప్పలేము.
agree with other opinions 🙏
Miku shastram telusa teliste vimarshinchandi
Guruvu gaaru meeru slippers undakudadantaru....kaani maa Neighbours slippers untayi,bathroom door open untadi,koncham pakki devudi shlf untadi.....but vallu chaala baga unnaru...😢
practical గా కొన్ని పాటించడం కష్టం
bathroom లో జారకుండా ఉండటానికి చెప్పులు వేసుకుంటారు. ఇది అవసరం
బట్టలు వేసుకుని స్నానం చేయడం ఎలా ... శరీరం అంతా చక్కగా రుద్దుకుని స్నానం చేయాలి కదా
...
... ...
Ni sollu aapu. Bath roomlu ippudu wachinayi. Nuvvu cheppinavi na bath room lo anni pettinamu 30 years nundi yemi kawatledu maku. Memu ento anandanga vunnamu ni bratuku cheda ekkada nunchi dapu rinchinav tooo.
please be a gentleman in speaking. Thanks
Peddavallani intha siggu Saram lekunda ela thidatharu buddhi leda
This shows their samskaram
Use words politely