My apaginthalu video|vlog! Most emotional video and memories! Deepika’s vlogs |INDIAN TRADITION |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Hy guys my most memorable moments and most emotional moments in my life
    Nov 4rth 2020
    No background music.
    This video is for a memory
    NOV 4TH 2020,
    THE BEST MOMENTS FOR EVERY GIRL,
    Please do watch and if you like this video please do like share and subscribe to my channel!
  • Розваги

КОМЕНТАРІ • 30

  • @marriagedecorationskotachi9991
    @marriagedecorationskotachi9991 3 роки тому +11

    The hardest part of a girls life is going into her husband home....in our wedding Decoration we have seen many heart broken appagintalu.... May god bless you ma.

  • @srinivas8949
    @srinivas8949 2 роки тому +1

    ఆడపిల్ల మీద మాతృమూర్తి ప్రేమ చూపించారు అమ్మా నీకు శతకోటి నమస్కారాలు

  • @vaani.192
    @vaani.192 3 роки тому +8

    నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు...వాళ్ళు ఇలాగే బాగా ఎడ్చేసారు...అత్తింటి వారు,భర్త మన మనసు తెలుసుకుని ప్రేమను పంచితే ఆడపిల్ల అందర్నీ మర్చిపోతుంది...ఆడపిల్లలు ఎంత సున్నిత మనస్కులో...అంత గుండె నిబ్బరం కూడా చూపిస్తారు...ముఖ్యం గా పెళ్లయ్యాక..చాలా బాగా అత్తింట్లో ఇమిడి పోతారు.ఒక్క సంతానమే ఆడపిల్ల ఉన్నవాళ్లు ...అసలు ఎలా ఉండగలరు...అమ్మాయిని విడిచి..అలాంటి వారు అల్లుడిని ,అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటే ఎంత బాగుంటుందో కదా...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +71

    తండ్రి ఇచ్చిన మాట కోసం రాముడు 14 ఏండ్లు వనవాసం చేశాడు ఇక్కడ తండ్రి గౌరవం‌ కాపాడడం కోసం కూతురు 100 ఏండ్లు పొరుగింటి వాసం చేస్తుంది ఆడబిడ్డలూ మీకు శతకోటి వందనాలు తల్లులు‌ మానవ. రూపంలో వున్న. దేవతే ఆడది అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajukorlakunta9677
      @rajukorlakunta9677 3 роки тому +2

      𝗦𝘂𝗽𝗲𝗿 𝗴𝗮 𝗰𝗵𝗲𝗽𝗮𝘃𝘂 𝗯𝗿𝗼

    • @thotarajitha3744
      @thotarajitha3744 3 роки тому +1

      Yes bro

    • @satynarayanaareti381
      @satynarayanaareti381 3 роки тому +1

      3ev

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 3 роки тому +1

      మగవారు అయినప్పటికీ ఆడవారికి మీరు ఇచ్చిన గౌరవానికి శతకోటి వందనాలు

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 3 роки тому +1

      మగవారు అయినప్పటికీ ఆడవారికి మీరు ఇచ్చిన గౌరవానికి శతకోటి వందనాలు

  • @karrisudheer4200
    @karrisudheer4200 3 роки тому +10

    while watching the video literally 😭😭😭

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 роки тому +8

    Heart touching 💖💖

  • @saharshithachowdary5830
    @saharshithachowdary5830 3 роки тому +11

    Very emotional moment sister

  • @prathyushaudaya7820
    @prathyushaudaya7820 3 роки тому +9

    Appudu adapillalu yedustaru taruvata days lo 4days rammanna busy amma antaru adapillalu great

    • @deepikachowdary5920
      @deepikachowdary5920  3 роки тому +9

      Miru adapilla ne kadha.
      Miru anthey chesara
      Vere andharini udesinchi annataniki.
      Adapilla valla amma nana dagara oka chinna pilla la yantha age vachina yaguruthu vuntadhi. Pelli tharvatha thanaki oka family vuntadhi.
      Ebandhulu vundachu thanaki personal ga mali pillalu badhyatalu chala vuntai.
      4 rojulu vellataniki am vuntadhi thanu enka sonthasham ga velidhi kani. Thali thandrulu apaginthalu etchi badhayatalu estharu. Paristhithi vuntai. Vati valla vellakapovachu. Daniki Miru yatakaram ga great analisina avasaram ledhu.
      Yavvaru problems vallaki vuntai.
      Andharini udesiinchi aney tappudu
      Miru adavalley kadha ani alochinchandi.
      Thanku

  • @srinivas8949
    @srinivas8949 2 роки тому +1

    🙏

  • @srinivas8949
    @srinivas8949 2 роки тому

    అల్లారుముద్దుగా పెంచుకున్న బంగారు తల్లి అత్తవారింటికి తరలి వెళుతుంటే ఆ కన్నతల్లి బాధ కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది

  • @srinivas8949
    @srinivas8949 2 роки тому

    తల్లి నుంచి బిడ్డను వేరు చేయటం అనేది చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంది ఆ తల్లి ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు

  • @gajulalavanya2265
    @gajulalavanya2265 3 роки тому +5

    Pantulu Gary super

  • @lokesh8458
    @lokesh8458 3 роки тому +17

    Worst moment that I don't like in every marriage...it's a very sad moment sister.... how was your life now....????

  • @pchandrabau7799
    @pchandrabau7799 2 роки тому

    Ada biddle eppudu great

  • @sheshamsudhasharma3765
    @sheshamsudhasharma3765 3 роки тому +4

    😥

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому +6

    పెండ్లి చేసుకుంటే అమ్మాయిలు పుట్టిల్లు వదిలి వెళ్లడం న్యాయ మా?అబ్బాయిలు ఎందుకు వెళ్లకూడదు ?ఏది ఏమైన ఇది చాలా బాధాకరం పెండ్లి వంకతో అందరితో దూరం చేయడం కొత్త వారు ఉన్న చోట ఒంటరి బ్రతుకు బాధాకరం మంచి చెడు చెపుకోవాలన్న దిక్కు ఉండదు (సలీమ్im 4m nlg)

  • @srilathavelagapudi1640
    @srilathavelagapudi1640 3 роки тому +2

    ❤️❤️❤️❤️

  • @itsjyothigummadi
    @itsjyothigummadi 3 роки тому +1

    Abbai baledu

    • @deepikachowdary5920
      @deepikachowdary5920  3 роки тому

      Dont judge a book by its cover.
      Looks may differ!
      Miru antha bagunaru ha yadhuta vallani judge cheyataniki.
      If you hurt with my words i am sorry.
      Looks ni bati pelli cheyakudadhu and chesukokudadhu.
      Manishi and character important.