వివేకచూడామణి #1 | Vivekachoodamani | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 302

  • @suvarapu1959
    @suvarapu1959 2 роки тому +9

    అయ్యా మీరు మరిన్ని పుస్తకాలు చదివి మాకు తెలియని సాహిత్యాన్ని మరియు జ్ఞానాన్ని కలిగించే కలిగించే ఎన్నో ప్రసంగాలు చేయడానికి అవసరమైన శక్తిని ఏ రూపం లేని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

  • @jyothsnapinupa2994
    @jyothsnapinupa2994 2 роки тому +8

    good social reformer educating society with his valuable preachings

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 4 роки тому +25

    ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు.. గురువు గారు..ధన్యవాదాలు..

  • @MahathiNandhithaSisters
    @MahathiNandhithaSisters 2 роки тому +16

    గురువు గారికి నమస్కారములు. మీరు చెప్పే విషయాలతో నన్ను నేను మార్చుకుని సన్మార్గంలో వెళుతున్నాను..

  • @dsnandham6989
    @dsnandham6989 Рік тому

    Superb 👌🏽 Guruvugaaru 🙏 Superb 👌🏽💯 correct 💯👍👌🏽👍

  • @suryanarayanamurthyachanta193
    @suryanarayanamurthyachanta193 2 роки тому +9

    శ్రీ గరికపాటి వారి శంకరవాజ్ఞయలహరి అద్భుతం.

  • @kesulokesh5489
    @kesulokesh5489 2 роки тому +10

    ఓం నమః శివాయ

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Рік тому +3

    శ్రీ శ్రీ శ్రీ. గారిపాటి నరసింహ గురువుగారికి నమస్కారములు.🙏

  • @geethachakri
    @geethachakri 2 роки тому +3

    ఇంట్లో కూర్చుని వినే అవకాశం దొరికింది గురుగారు..Vivekaannicchi నందుకు పాడాభి వందనాలు గరుగారు...

  • @sowmya_teju9016
    @sowmya_teju9016 Рік тому

    guruvugaariki kothi kothi pranaamaalu.......

  • @sunilbava9037
    @sunilbava9037 2 роки тому +2

    chala bagundi vinatatune asalu time me teliyadam ledu super ...... and eppudu milanti vallu unnaru kabbati maku chala happy but next generation people ki cheppevaru yevaru undaru...... so sad

  • @Telugu_hindu_parishat-THP
    @Telugu_hindu_parishat-THP 2 роки тому +2

    This is what we need in our life..... Shankaracharya bhagavat geetaki bhasyam rachiste.... Shankaracharya viveka chudamnaiki meru bhasham rachinchindi vintunnam enta adrustavantulam mem 🙏🙏🙏.....

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 роки тому +7

    గురువు గారి ప్రవచనము జీవితం లో ఎలా ఉండాలో చాలా బాగా ఉపయోగ పడుతుంది 🙏🌹❤👍👌👌💯👋👋

  • @srinivaspadmanabha7289
    @srinivaspadmanabha7289 2 роки тому +5

    చాలా బాగుంది, నిజాలు చెప్పతారు, ఇంకా విషయాలు చెప్పాలి, ఎంతో మనసాంతిని ఇస్తాయి, శతోషం పిపి శ్రీనివాస్ శ్రీకాకుళం

  • @Prameela_77
    @Prameela_77 Рік тому

    Na life kuda dhanyamainadi thank you Guruji thank you so much sir Om Shree Gurubyo namaha

  • @shobharani2327
    @shobharani2327 3 роки тому +11

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏
    మీరు ఇచ్చే వివరణ చాలా బాగుంటుంది మరియు మంచిగా అర్థమవుతుంది .మీ ప్రవచనాలు వింటుటే ఇంకా వినాలని అనిపిస్తుంది అంతగా బావుంటాయి.

  • @perepavenkateswarlu1647
    @perepavenkateswarlu1647 11 місяців тому

    Guruvu garu manaki jnanam prasadinchadaniki
    Ksheerabdhi dwadaseparvadinamuna ee bhuvipykivachina sreevarki janmadina subhakankshalu 🌹💐🌻🎉🙏🙏🌄

  • @ragulavenkatlatha9002
    @ragulavenkatlatha9002 11 місяців тому +1

    Good,marning

  • @nnrao1836
    @nnrao1836 4 роки тому +7

    Very excellent and most useful for all aged persons at present stage in india

  • @kedamjaganmohangoud7305
    @kedamjaganmohangoud7305 Рік тому

    Guruvu gariki padhabhi vandanalu

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 2 роки тому +1

    Pranam Sri Garikapati NR Garu

  • @raghavachary140
    @raghavachary140 2 роки тому

    Sir Tamaru nijamga mahanubhavulu..nijalanu..chakkaga..vivaram tho cheppi ..manchi gnanodayam kaligistunnaru..memu chala adrushtavanturalu...acharanalo peditho tappaka jeevitam baguntundi.. Dhanyavadalu...MvRaghavacharya..Hyd.

  • @aravindsreerangam6707
    @aravindsreerangam6707 4 роки тому +41

    గురువుగారు ఇలా మి వాక్ ప్రవాహం కొనసాగాలని మరియు మాలో ( సమాజం) ఇంకా మార్పు రావాలి అని కోరుకుంటూ.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Рік тому

    Jai Sri Ram gurughaaru 🙏🏻Allam Dhanalaxmi

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 роки тому +1

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః

  • @gorlesateesh7715
    @gorlesateesh7715 Рік тому

    Super Guru Ghar

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому +4

    స్వామియే శరణం అయ్యప్ప

  • @kodathamrajasekhar7776
    @kodathamrajasekhar7776 4 роки тому +49

    శంకరాచార్యుల రచనలను, వేదాలను, పురాణాలను, రామాయణ భాగవతాలను వివరిస్తూ... ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ... అన్వయించడం మేమి నిజం... మీరు ఈ స్థాయిలో ఉండి కూడా సమాజంలో చిన్న విషయం కాడ నుండి పెద్ద విషయం వరకు గమనించి ఈ సమాజం కోసం, ఈ సమాజంలోని ప్రజలను మాయలో పడకుండా మేల్కొలపడానికి మీరు చేస్తున్న ఈ యజ్ఞం... కాదు కాదు సమాజ యజ్ఞం... విజయవంతమైందని... ఇంకా విజయవంతం కావాలని... గురువు గారికి పాదాభివందనా లు... మీ కృషి మాలాంటి వారికి జ్ఞానం ఇస్తుందని పూర్తిగా నమ్ముతూ ఉన్నాను... మీ ప్రసంగం తల్లి గారి ప్రార్థనతో మొదలు పెట్టడం... నాకు ప్రతిసారి చాలా ఆనందాన్ని ఇస్తుంది... గురువుగారికి పాదాభివందనాలు...🙏🙏🙏🙏

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 3 роки тому +16

    Explained very nicely with examples. You haved worked very hard. Your lectures very useful.

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 Рік тому

    Guruji padabhi vandanam

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 2 роки тому +10

    We are fortunate enough that we too born in this generation

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 11 місяців тому

    Guruvu Gari ki dhanyavadal7

  • @dattuavm5392
    @dattuavm5392 2 роки тому +1

    Guruvugariki vandanam Naku chala priyamyna subject Vivaka chudamani Dani vivaranaku vandanam

  • @nnrao9351
    @nnrao9351 Рік тому +2

    Wonderful. Grateful.

  • @prabhachannel8955
    @prabhachannel8955 4 роки тому +3

    Garikapati narasimhaarao gariki na padabhi vandanaalu 🙏

  • @balamurali6418
    @balamurali6418 Рік тому

    Sir gurubhyo namaha

  • @harsham711
    @harsham711 3 роки тому +6

    Great knowledge surpassing in easy way🙏🙏🙏🙏🙏 HarshavardhanRao

  • @ram8262
    @ram8262 2 роки тому +3

    All is well 👍🙏🕉️✝️☪️🕉️🙏👍

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 роки тому +18

    గురువు గారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు మీ ప్రవచనం మాకు మనశ్శాంతి ని ప్రసాదిస్తాయి గురూజీ ఏదో ఒక మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఆమంత్రమే మీకు ఆనందం శుభకరమైన పరిష్కారం వైపు నడిపిస్తుందీ అంటారు కొంతమంద ఇదే దైవం ఇదే మంత్రం ఖచ్చితంగా చేయాలంటారు అది మాకు ఆందోళన కలిగిస్తుంది సాయికృష్ణార్పణమస్తు నిద్ర లేవగానే ఉదయం 3గంటలకే మా గరికిపాటి గురూజీ మాతృశ్రీ శ్రీ చరణములను స్మరణ చేసి అంతటి శ్రద్ధ సబూరీ ఇవ్వమ్మా అని హ్రౄదయ పూజ చేసి భూమాత కు నమస్కరించి పనులుప్రారంభిస్తామూ. సాయి కృష్ణ శ్రీ చరణవిందర్పణమస్తు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +21

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @pavanipavani704
    @pavanipavani704 7 місяців тому

    Na kadupu lo 5 months baby unnadu.. Vadiki ippati nunche mi pravachanalu alavadalani mi pravachanalu nenu chustunnanu... Miru anukunna marpu naku puttaboye bidda lo ravalani korukuntunna guruvu garu 🙏🙏

  • @pavankumarv7355
    @pavankumarv7355 4 роки тому +4

    Ayya meku na sirasaa padhaabi vandanam..meru maa ku labinchina
    GhnanaPuroshothamulu..lo okaru..
    Sadha shankarudu me roopamlo
    Vunadu

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 3 роки тому

    Samajanni marche mee pravchanalaku marpu thappakunda vashundhi e marpu theche Neeku padabhi vandanalu

  • @ramalakshmibhamidipati4165
    @ramalakshmibhamidipati4165 2 роки тому +3

    Super

  • @madhavarajus5691
    @madhavarajus5691 2 роки тому +3

    Namasumaanjalulu గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 роки тому +4

    Athyantha adhbhuthuamgaa, ardhamu ayyatlu chaypparu guruvu Garu. Dhanyavadalu🙏🙏🙏

  • @ravivarmagadiraju2811
    @ravivarmagadiraju2811 11 місяців тому

    wonderful

  • @_rishik__rocking6748
    @_rishik__rocking6748 3 роки тому +2

    Super guruvugaru

  • @MrAmarnath003
    @MrAmarnath003 2 роки тому

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @rukmangadhararao8103
    @rukmangadhararao8103 3 роки тому +2

    Hrudayapurvaka paadhaabhi vandhanamululu Guruvu garu.

  • @ibrahimkhaleelulla1540
    @ibrahimkhaleelulla1540 2 роки тому +1

    Sir nenu me prasangalu vintu untanu nenu Bsf lo post cammander duty na sarvice 40 years next year supernation UA-cam lo me prasangalu vintu duty cheuchunanu naku manasati meri elage ayoug aroghamuga undalani manaspurtogs allanu viducontinanu ramjan mubarak ap ko

  • @pljayaprada1272
    @pljayaprada1272 4 роки тому +9

    Super. Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pedarlaharibabu
    @pedarlaharibabu 3 роки тому +1

    హర హర మహాదేవ

  • @smilesofmercy1948
    @smilesofmercy1948 3 роки тому +6

    Sir I should like to see you as the minister

  • @draghuprakashbabu8671
    @draghuprakashbabu8671 3 роки тому +31

    How truthful is the discourse even to present day life 👌🙏🙏

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 4 роки тому +2

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Sree Gurubyona maha

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 роки тому

    Thanks sir very very much Lord lakshmi narasimha bless Modiji BJP RSS amithshaw jayashankar gatkari ajith dovel yogiadityanath soldiers you and hindus

  • @rajeshwarijonnalagadda6290
    @rajeshwarijonnalagadda6290 3 роки тому +2

    Adbhuthamaina pravachanam🙏💐🙏

  • @kandukurisadanandam3328
    @kandukurisadanandam3328 3 роки тому +2

    Guruvugaru shatakotivandanalu meeru chirangivaga vundalani aa jaganmatanu prartistunnanu

  • @sudhakarbabu6394
    @sudhakarbabu6394 4 роки тому +10

    శ్రీ గురుభ్యో నమః🙏

  • @adityasarma4425
    @adityasarma4425 3 роки тому +8

    A best tribute to jagadguruvu is to study adi Sankar literature and follow in this hour of crisis

  • @lasyakamatam6416
    @lasyakamatam6416 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 4 роки тому +5

    Exelent. Guruvugaru🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 4 роки тому +10

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @satyanarayanamasanam8367
    @satyanarayanamasanam8367 3 роки тому +2

    పరమాద్భుతం గరికపాటి వారూ ।

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 5 місяців тому

    Guruji 🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 Рік тому +3

    గురువులకు పాదబి వందనాలు

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому

    Thanks

  • @akkapeddivijayaramachandra4762
    @akkapeddivijayaramachandra4762 2 роки тому +1

    Excellent

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 роки тому +2

    గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనములు మీరు ఎంత చెప్పినా పరాయి భాషలో పంగనామాలు పెట్టే ఈ తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు భాష రక్షింపబడదు మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు కాస్తా బూతు రాష్ట్రాలు గా మారిన ప్రమాదం లేక పోలేదు తెలుగు భాష చంపుతున్నది తెలుగురాష్ట్రాల నీచమైన ప్రజలు మాత్రమే అది కొద్ది మంది మాత్రమే చేయండి మీరు చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగం మాతృభాషలో ఇస్తుంటే ఏదో పెద్ద ఫాలోవర్స్ లాగా ఆచరించకుండా పరాయి భాషలో ని పంగనామాలు పెట్టారు

  • @venkatesamkalva5251
    @venkatesamkalva5251 2 роки тому

    Your speech is very important and valuable for our community to get the mukthi which is non return to this world.

  • @sivakguntur
    @sivakguntur 3 роки тому

    VANDANALU

  • @gatturavi2281
    @gatturavi2281 2 роки тому

    జై భారత్ మాతా కీ జై

  • @leelavathykamarajugadda7900
    @leelavathykamarajugadda7900 4 роки тому +4

    Very Nice program.

  • @srinivasaraokotha8348
    @srinivasaraokotha8348 3 роки тому +1

    Adhunika yuvatha
    Melkolpataniki Saraswathi garikati vaakullo palukuthoo samajaani melkolupuchunna variki pranamamulu

  • @brahmasrivittalrajmoulinam2129
    @brahmasrivittalrajmoulinam2129 4 роки тому +12

    సద్గురు దేవాయ నమః

  • @kalyankumarmukkala3090
    @kalyankumarmukkala3090 4 роки тому +3

    Nice pravachanam

  • @thotasailaja5601
    @thotasailaja5601 3 роки тому +1

    Chala chala adhbuthamu

  • @subbalakshmi1098
    @subbalakshmi1098 4 роки тому +12

    Excellent speech

  • @vasantkumar4799
    @vasantkumar4799 Рік тому

    Oo mahanubava
    MEE LAAGA ENTHOPRAYATNAM THO MUNDUKELLINA MAHANUBAVULANDARIKI VANDANALU.
    AA PRAYATNAMEE DIVATVAM

  • @pvsrcmurthy9270
    @pvsrcmurthy9270 3 роки тому +3

    🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌👌👌🏻👌🏻👍🏻👍🏻

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 роки тому +2

    Guruvugariki dnyavadalu

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 4 роки тому +13

    🙏🙏🙏శివాయగురవేనమః

  • @ramanjaneyulus9093
    @ramanjaneyulus9093 4 роки тому +3

    Nice sir 👍🙏😃😃

    • @upenderreddy1161
      @upenderreddy1161 4 роки тому +1

      గురువు గారికి పదబివందం ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమ ఓం నమశ్శివాయ

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +7

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @kjyothi1054
    @kjyothi1054 4 роки тому +2

    I like gariki Pati

  • @devigundra5572
    @devigundra5572 3 роки тому +2

    THANKS 🙏🙏🙏for master

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 4 роки тому +4

    అభివందనములు!💐

  • @kalyaniprithvi8027
    @kalyaniprithvi8027 2 роки тому

    Ashtavakra Geeta chepandi guruji

  • @venkojipathangay83
    @venkojipathangay83 4 роки тому +1

    Good.

  • @egalapunyavathi7243
    @egalapunyavathi7243 4 роки тому +5

    OM GURUBYO NAMAHA 🙏🌹🌹

  • @suneethachinta777
    @suneethachinta777 3 роки тому +2

    Guruvu gariki Namaskaramulu

  • @pediniprakash3210
    @pediniprakash3210 3 роки тому +1

    Baga
    Chapparu
    Gurugaru

  • @pedarlaharibabu
    @pedarlaharibabu 4 роки тому +1

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ

  • @mahemahendra3543
    @mahemahendra3543 4 роки тому +5

    I am first

  • @shankaravara4340
    @shankaravara4340 4 роки тому +4

    Super sir

  • @jwalliahjakkepalli8913
    @jwalliahjakkepalli8913 4 роки тому +1

    Manchivishayaluchepparu sir

  • @phanikumard1289
    @phanikumard1289 3 роки тому

    Excellent Guruji Namaskarams

  • @_rishik__rocking6748
    @_rishik__rocking6748 3 роки тому +3

    Expecting a heart from my phone

  • @g.debanandareddy121
    @g.debanandareddy121 4 роки тому +4

    Guru garu hariom
    Paranamam