రాణి రెడ్డి గారు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన సరస్వతీ యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన పాటలో నటుడు కమలహాసన్ గారి నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం అదే విధంగా చూడముచ్చటైనా శ్రావ్య దృశ్యాలతో మరొకసారి మృధు మధురమైన గీతాన్ని మరొకమారు మాకందరికి వీక్షించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
అమృత సమానమైన ఈ మధురిమ పాటల పూదోటలో పరిమళాలు వెదజల్లుతూ సందర్శకుల అలరిస్తుంది, ఎంపిక చేసి సందర్భానికి తగ్గట్టుగా సూపర్ డూపర్ రీమిక్స్ లతో క్రియేటివ్ అందించినందులకై 🙏🌺🌷🎼 ధన్యవాదాలు రాణి రెడ్డి గారు
మీ ఎడిటింగ్ కి ముగ్ధుడినయ్యాను అండి. చూస్తున్నంతసేపు ఎంతో ప్రశాంతత కలుగుతోంది, మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటోంది. అందమైన పాటలకి మరింత అందాన్ని అందిస్తున్నారు అండి మీ ఎడిటింగ్స్ తో.... మీకు నా అభినందనలు అండి🙏😊
🙂 Many a people, favourite heroine 'Jayaprada' famous song this is! Wow is the music and awesome lyrics to go with it. ఇన్ని సంవత్సరాలుగా video చేయడానికి నేను సాహసించలేదు. మీకు నచ్చినందుకు సంతోషం! 🙂 🎵 🍃 🙏
@@RANIREDDY Of course, it's so pleasant,as many of your videos.Who doesn't like it..?! In fact,I never liked old songs remixing(audio) with different tunes. But your artform is innovative n your selection of the melodies n your keeness in creating a visual pleasure in tune wd d lyric,is commendable. I chanced upon this channel,few months ago,while surfing for a Ghantasala song.Was in ofc n jus wondered what this cud b. With d advent of the new lifestyle,imposed by C19, many r having whale of a tym.We all look forward for your nxt song n enjoy thoroughly. Thanks a lot..🙏🙂🌷🍁👍
@@sumamalikalu గారు.. Your explanation regarding my passion makes me forget the tedious hours put in.. as choosing from various concepts that flash through mind, searching for relevant snaps and clips not to mention mixing them in accordance to the basic idea of the poet.. (అమ్మో.. Kavulante కొంచం భయం లెండి) Thanks for the encouragement కవి గారు 🙏🙂 btw, I'd like to share images that may suit your writings if you need them. 🙂 🌸🌼🦋
One of the beautiful song with beautiful lady and now Rani Garu remembered beautifully. All credits goes to you for picturing JayaPrada garu again. Thx
First I want wish like super bro... But after seeing the name Reddy raani garu I want to express SOME MORE రెడ్డి రాణి గారు మీ ఎడిటెడ్ సాంగ్స్ నేను కొన్ని చూసాను. భలే ఉంటాయి.ఈ సాంగ్ ని నేను ఎప్పుడైనా మనసు బాగలేనపుడు చూస్తాను. అయితే ఈ song ని edit చేసి అద్భుతం చేశారు. Original సాంగ్ ఒక అద్భుతమైతే మీ Editing తో ఆహ్లాదకరమైన దృశ్యకావ్యాన్ని మాముందుంచారు. చూసేందుకు ఎంతో బాగుందండి. మీ క్రియేటివిటీ సూపరండి🙏🙏👸 Soon it will join in my playlist. Keep going అండీ.
Most beautifully created by you Rani Garu. It is apt to say 'poetry in motion' . I'm confused is it the light from the moon or the glow from that gorgeous face of Jayaprada garu that is filling our hearts. The vid is as fresh as the chrysanthemums in winter mornings, I'm short of words to describe the beauty of this video, maybe I should invent some. Alas, a great video by you Ma'am. Where ever you live whatever you do, God Bless You 🙏🌷
Medam Rani Reddy garu every night song chusthu,vintu untuntey manasssuki prashanthanga undhandi , endhukantey song lo thiyyadhanam and Mee editing loo goppadhanam kaavochu anukuntaa👍😁. May God bless you & ur family Medamgaru
Naku jayapradha garu amte chala chala estam e song amte emkaa emkaa estam
Thanks all actors ki super....
రాణి రెడ్డి గారు అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన సరస్వతీ యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన పాటలో నటుడు కమలహాసన్ గారి నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం అదే విధంగా చూడముచ్చటైనా శ్రావ్య దృశ్యాలతో మరొకసారి మృధు మధురమైన గీతాన్ని మరొకమారు మాకందరికి వీక్షించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.
ధన్యవాదాలు అండి 🙏🎵🍃🦋🌼
కొన్ని విషయాలకు మౌనమే సమాదానం చెపుతుంది
రాణిరెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు నాఅభి మాన నటి జయప్రదసాంగ్
మీద వీడియో ఆల్బమ్ చేసినందులకు.
🙂 🎵 🍃 🙏
ఇలాంటి పాటలు వింట్టుంటే ఎంతో హాయిగా ఉంది
ఇలాంటి సాంగ్స్ చాలా చేయాలి మీరు నాకు చాలా నచ్చింది ధన్యవాదములు .
మా ఫేవరెట్ అందాల తార జయప్రద సాంగ్స్ పై ఆల్బమ్ చేసినందుకు రాణి గారికీ కృతజ్ఞతలు... 🤝🤝
🙂 🎵 🙏
అద్భతమైన ఆణిముత్యాలు మన తెలుగుపాటలు.. ధన్యవాదాలు రాణిగారికి..!!
🙂 🎵 🍃 🙏
1❤
అమృత సమానమైన ఈ మధురిమ పాటల పూదోటలో పరిమళాలు వెదజల్లుతూ సందర్శకుల అలరిస్తుంది,
ఎంపిక చేసి సందర్భానికి తగ్గట్టుగా సూపర్ డూపర్ రీమిక్స్ లతో క్రియేటివ్ అందించినందులకై 🙏🌺🌷🎼 ధన్యవాదాలు రాణి రెడ్డి గారు
సీతాకోకచిలుక మూవీ నుంచి మిన్నటి సూరిడు వచ్చెను పాటను చేయగలరని కోరుతూ......
మంచి పాట.. 'చేయడం కష్టమే'
మీ ఎడిటింగ్ కి ముగ్ధుడినయ్యాను అండి. చూస్తున్నంతసేపు ఎంతో ప్రశాంతత కలుగుతోంది, మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటోంది. అందమైన పాటలకి మరింత అందాన్ని అందిస్తున్నారు అండి మీ ఎడిటింగ్స్ తో.... మీకు నా అభినందనలు అండి🙏😊
మీ ప్రోత్సాహం అమూల్యం! ధన్యవాదాలు 🙏 🍃 🎵 🙂
🌹మధురమైన పాటకు ప్రాణం పోసిన బాలు గారికి జానకమ్మ గారికి, అలాగే సాహిత్యం ఇళయరాజా గారికి, రచయిత గారికి, ప్రతి ఒక్కరికి శతకోటి నమస్కారములు🌺🙏🙏
Wow super మనసు కు ప్రశాంతంగా ఉండే పాటలు tq so much nice video
🙂 🎵 🍃 🙏
ఈ మెసేజ్ ఇప్పుడే చూశాను నేను బాగున్నా మీ సాంగ్స్ అన్నీ బాగుంటాయి రాణి గారు
Thank you 🙏
బాగా చెప్పారండి ధన్యవాదాలు
అధ్బుతమైన పాటకు అపురూపమైన నూతన ఆవిష్కరణ.అప్పట్లో ఈ పాటకు ఫిదా అయిపోయాం.
🙂 🎵 🍃 🙏
ఎంతమధురమైనసాంగ్ అండీ
ఏం చెప్పాలి..!
ఇలా..
కలల రాణి..
కనుల ముందు
సాక్షాత్కరిస్తే..!
బ్రతుకంతా వెన్నెల..
మదిలో మంచు పల్లకీ..!!
మధురాతి మధురం..!
మనఃపూర్వక కృతజ్ఞతాంజలి.
మాటల్లేవు..!
మనసూయలలూగుతున్న
అనుభూతి..!!😊🌷🍁🌼🙏
🙂 Many a people, favourite heroine 'Jayaprada' famous song this is! Wow is the music and awesome lyrics to go with it. ఇన్ని సంవత్సరాలుగా video చేయడానికి నేను సాహసించలేదు. మీకు నచ్చినందుకు సంతోషం! 🙂 🎵 🍃 🙏
సుమ మాలికలు గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@@hemanth7119 Thank You..👍🙏
@@RANIREDDY Of course, it's so pleasant,as many of your videos.Who doesn't like it..?! In fact,I never liked old songs remixing(audio) with different tunes.
But your artform is innovative n your selection of the melodies n your keeness in creating a visual pleasure in tune wd d lyric,is commendable.
I chanced upon this channel,few months ago,while surfing for a Ghantasala song.Was in ofc n jus wondered what this cud b.
With d advent of the new lifestyle,imposed by C19,
many r having whale of a tym.We all look forward for your nxt song n enjoy thoroughly.
Thanks a lot..🙏🙂🌷🍁👍
@@sumamalikalu గారు.. Your explanation regarding my passion makes me forget the tedious hours put in.. as choosing from various concepts that flash through mind, searching for relevant snaps and clips not to mention mixing them in accordance to the basic idea of the poet.. (అమ్మో.. Kavulante కొంచం భయం లెండి) Thanks for the encouragement కవి గారు 🙏🙂 btw, I'd like to share images that may suit your writings if you need them. 🙂 🌸🌼🦋
Veturi SUNdARAM MurthyGaru ki
Hartly Congratulations
Editing chaala bagundi,sandarbhanni tagattu ga
Thank you 🙏 🎵 🙂
My ever green favourite song...Amazing visualisation according to the beautiful song .ThankQ so much mam.
It's my pleasure too..thank you🙏🎵🙂
వేసవికాలంలో డాబా మీద పడుకొని వెన్నెల్లో ఈ పాట ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఆనందం రాదు దట్ ఇస్ మ్యూజిక్... ఇళయరాజా వాణి రాణి గారి ఎడిటింగ్ సూపర్
Hemanth garu, very well narrated, hats off
సూపర్. పాట. లేడీస్ కి. బాగా. Nasutndi.
😳
,
One of the beautiful song with beautiful lady and now Rani Garu remembered beautifully. All credits goes to you for picturing JayaPrada garu again. Thx
🙂 🎵 🍃 🙏 🦋🌸
Many thanks to Rani Reddy such a beautiful song uploaded.
🙂 🎵 🍃 🙏
What a music
Singing style
Great song 👌❣️
Jayasudha Garu natural beauty. Heart touching music and sweet voices.
బాగా చెప్పారండి ధన్యవాదాలు
జయసుధ కాదు బ్రో జయప్రద గారు
ఈ పాట పాడటానికి బాలూ మరియు జానకి గార్లు మాత్రమే అరుహులు..
Superb 👌 Tamil version also nice. Illaya Raja 🌹🙏
What an idea excellent visuals good song thanks Raddy rani
It's my pleasure too 🙂🎵🙏Thank you 🦋
Excellent creation
Thank you! 🙏 🎵 🍃 🙂
చాలా బాగుంది song
లవ్లీ.. సాంగ్
Rani...Garu...My favorite song...
Editing....Too gud ..
Thank you! 🙏 🎵 🍃 🙂
Sujatha eesong manasuku ento. Hainichhe. Paata.
Sujatha garu
Supar song👌👌👌👋👋👋🙏🙏
@@rlingeswarlks2442 amiti antunnaru
Super song 🌹💐🥰😍👌👌👍👍💐💐💐💐
Exordnary one of the great creation for great songs. Its really successful way.
Wow Superb Rani Reddy garu..excellent song beautiful creation...
🙂 🎵 🍃 🙏
Wow supr song💖💗💞
Song is written, we like plz do more
Super. Janaki, Ji, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Janakamma la padaru.super
Beautiful melodious song
How beautiful Jaya Prada Garu looks great
My favorite song I remember my sweet memories
🙏🌹🙏💐💐💐💐my favorite song so nice feeling song nice MA. No words 💐💐💐
🙂 My pleasure ma🦋🎵🌼
Veryverybeautifulnicesong
సూపర్ సూపర్
best visual adaptation , congrats Ms Ranireddy.
Thank you! 🙂 🎵 🍃 🙏
🌄🏝🌅🏝
Beautiful ఎడిటింగ్ thq sir
My pleasure too🙂🎵🙏
Ilanti paatala lyrics ippati paatallo kanipinchayi. Balu garu janaki gari nice singing.
బాగా చెప్పారండి ధన్యవాదాలు
RANI AMMA MEEKU MEERE SATI
My favourite song 😍😍😍😍😍🥰
very painfull song to me, i
love it .....
Songs selectionwonderful ideas and actors selection also wonderful
🙂 🎵 🙏
@@RANIREDDY tq m
Very beautiful song
TQ madam very good editing
We are expecting somany good videos 👍
My pleasure too 🙂🎵🙏
First I want wish like super bro...
But after seeing the name Reddy raani garu I want to express SOME MORE
రెడ్డి రాణి గారు మీ ఎడిటెడ్ సాంగ్స్ నేను కొన్ని చూసాను. భలే ఉంటాయి.ఈ సాంగ్ ని నేను ఎప్పుడైనా మనసు బాగలేనపుడు చూస్తాను.
అయితే ఈ song ని edit చేసి అద్భుతం చేశారు. Original సాంగ్ ఒక అద్భుతమైతే
మీ Editing తో ఆహ్లాదకరమైన దృశ్యకావ్యాన్ని మాముందుంచారు.
చూసేందుకు ఎంతో బాగుందండి.
మీ క్రియేటివిటీ సూపరండి🙏🙏👸
Soon it will join in my playlist.
Keep going అండీ.
Glad you like my compilation. Thank you! 🙏🎵🦋🌼🙂
రామకృష్ణ గారు పాటలు అన్నేటివి లేడీస్ అని జెంట్స్ అని ఉండవు. ఈ పాటలు అందరకీ ఇష్టం.ఉంటది
super song my favorite
Hai
Heartfull song execellent
మధుర గానం 👌
the Thought Process is rather more Beautiful than ur presentation.❤️💕❤️.
Durmaargamandee....Gunde pindestunnaru...What a ong.adi meeru adbhutamga graphics and editing...Palike pedavi.jayaprada kanulu moosi te ravatam..👌👌😀😀 mee creativity hats off..Feelings ...That's it..wowww ..Inka visleshana chaala ..But..🥕🙂🙂😍😍😍 enough can't say ...🍓👌👌👌👌👌👌👌😊😊😃😃🤔🤔🍄🍄
What can I say... Music, lyrics and singers mahatyam! ..Great song indeed. As for the visuals, I've put in my best 🙂 Thank you! 🙏🦋🎵
Super song madam
Jayapradha very beautiful heroine
Super song selection ☺🌹happy new year in advance 💐💐
Happy New year 2021 to you and your family 👪 🎊🎵🙏
D most amazing romantic song of d era
Super edit excellent
Thank you 🙏 🎵 🦋🙂
Rane garu super 🙏🙏🙏🙏
🙂 🎵 🍃 🙏
🙏🙏🙏🙏🙏
Beautiful song👌💕
Very nice song ji
Many more expecting from you sir
Super editing keep it up baby
Dadari Garu legend🎉🎉🎉
Fabulous mam 🌹🌹👌🏻👌🏻👌🏻
Thank you!🙏 🎵 🍃 🍁🌸🎋🙂
Wonderful song 👌
Super super song
సూపర్ సాంగ్ 🌹🌹🌹❤
Super kamamet🌹 🌷⚘🌷⚘🌷🌹🌹
@@gunakallapandu2483 qqq
Super editing raani madam.... Congratulations......Super..Super..
Thank you 🙏 🎵 🍃 🙂 🦋
Super movie 🥰🥰🥰❤️❤️❤️👌👌👌
Beautiful song
Most beautifully created by you Rani Garu. It is apt to say 'poetry in motion' . I'm confused is it the light from the moon or the glow from that gorgeous face of Jayaprada garu that is filling our hearts. The vid is as fresh as the chrysanthemums in winter mornings, I'm short of words to describe the beauty of this video, maybe I should invent some. Alas, a great video by you Ma'am. Where ever you live whatever you do, God Bless You 🙏🌷
Thank you very much for your well wishes.. God bless you 🙏🍃🎵🙂🌼
B
Muthu Raja MP 💕💯
Medam Rani Reddy garu every night song chusthu,vintu untuntey manasssuki prashanthanga undhandi , endhukantey song lo thiyyadhanam and Mee editing loo goppadhanam kaavochu anukuntaa👍😁.
May God bless you & ur family Medamgaru
God bless you and your family in abundance 🙏Thank you 🎵 🍃
Hats of writer
Super shag🌷⚘💗⚘🌷
Melodious song❤❤❤
Awesome 👌💯
Excellent song
Sooper editing
🙂 🎵 🍃 🙏
Super song
very nice song
Ho Rani Garu songs very very nice thankyou so much bi
🙂 🎵 🍃 🙏
Excellent song all time momereble
e patante pranam
Supper
Super super super haiga
Nice
Supergaundi
Buetiful song
Verry good song
Super cool song
Supper🦋🌺🌺🏵🏵🌻🌻🌹🌹🦋🦋
🙂🙏🌿🌺