|sathya bodha |christian revival telugu message|

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • #latestteluguchristianmessages
    దేవుని కృపతో పిలువబడిన నేను ఆయన ప్రేమతో ఆకర్షించబడినాను. దేవుని వాక్యం నా హృదయాన్ని సహజ స్థితినుండి నవీన స్థితిలోనికి మార్చివేసినది . పరిశుద్దుడైన యేసుని ఆరాదించినకొలది నూతన గీతాలతో నా మనస్సు ఉప్పొంగినది . కొన్ని అనుభవాలు ,మరికొన్ని అనుభూతులు ఇంకొన్ని ఆశలకిరణాలు ఇవే క్రొత్తగీతాలుగా నాలోనుండి ఉద్భవించాయి. యేసుని ఆరాదించుటకు, ఆయనతో సహవాసం చేయుటకు ఈ పాటలు మరికొంతమందిని పురికొల్పాయి.ఇవి అనేకుల ఆద్యాత్మిక అభివృద్దికి
    కారణం అవుతుందని ఆశపడుతున్నాను .దానికి కారణం దేవుని కృపయే.
    ఈ చానెల్ లో క్రొత్త పాటలు , కొన్ని ప్రసంగాలు మరియు ఆడియో బైబిల్ సిద్దపరచబడినవి.
    దయతో మాకోసం , పరిచర్య కోసం పరిచర్యకోసం ప్రార్దించండి.
    సెల్ :9701957010
    కల్వరి క్రైస్ట్ చర్చ్ , నల్గొండ.
    telugu christian messages,best christian messages in telugu,telugu christian messages 2020,latest telugu christian songs,best christian messages,telugu christian devotional songs,stephen paul live telugu messages,telugu christian message,christian messages telugu,john wesley messages,# telugu christian message,telugu bible messages,pjstephen paul live messages,messages,telugu,life changing messages,christian messages,raj prakash paul messages

КОМЕНТАРІ •