బీసీలకు రాబోయే అతిపెద్ద ప్రమాదం ఇదే! తస్మాత్ జాగ్రత్త ! | Journalist Raghu On BC Caste Census
Вставка
- Опубліковано 9 лют 2025
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
బీసీలకు రాబోయే అతిపెద్ద ప్రమాదం ఇదే! తస్మాత్ జాగ్రత్త !రేవంత్ లెక్కలు తప్పేనా ? | Journalist Raghu On BC Community | Mana Tolivelugu
#Journalistraghu #Teenmarmallanna #KTR #revanthreddyCastecensus
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►UA-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
తెలంగాణ కుల గణన లో ఒక్క క్రిస్టియన్ లేనపుడు
ఊరూరా వాడ వాడాల ఇన్ని చర్చిలు ఎక్కడ నుండి వచ్చాయి.. ఇది ప్రతి హిందువు ప్రశ్నించాలి
If there are no christian then govt can pass a bill to take over the churches and use them for other govt purposes.
అన్ని పార్టీల BC నాయకులు గొంతు ఎత్తాలి
జై బీసీ
దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డి బట్ట బాజి మాటలు మాట్లాడుతున్నాను ఏ అవగాహన కైనా అర్థమవుతుంది
Bcb Bcd vallu ninjamga chala nasta pothunam
Yes 😢
Yed
Mallanna correct 💯 Unadu Survey Report Wrong Jai BC 🔥
Yes 🔥
రఘు గారు రాష్ట్రంలో జనాభాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సర్వే ప్రకారం బీసీ లు 56% ఉన్నారు . కెసిఆర్ వొక రోజు చేసిన సర్వే ప్రకారం 61% ఉన్నారు . ఓసి లు ఉన్నది కేవలం 15% బీసీ అభ్యర్థులకు బీసీ ప్రజలు ఓట్లు వేసుకొని గెలిపించుకోండి . రిజర్వేషన్ అవసరం ఏముంది . మీలో చైతన్యం వచ్చింది . యింత పెద్ద జనసమూహం 56% ప్రజలు ఎస్సీ ఎస్టీ లతో కలుపు కొని 85% ఉన్నారని ప్రభుత్వము మరియు మీరందరూ చెబు తిన్నారు . ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవటానికి మీకు ఎందుకు భయపడుతున్నారు ?
Chetakaaka
రెడ్డి ల దగ్గర అన్యాయంగా దోచుకున్న భూములు ఉన్నాయి
బీసీలను మోడ కుడిపినారు
సర్వే లో ఫైల్ అయిన రేవంత్ సర్కార్ 100%✓✓
వచ్చేది ఏ ఎన్నికలైన రేవంత్ ప్రభుత్వం ఓడిపోవడం కాయం
Ews బేనుఫిటి కోసం బీసీలను మోడ కుడిపినారు
BC prajalu m chesthunnaru intha anyam eppudu manaku jaragale.. BC Movement start cheddham..mana bc votes mana bc lake
Hindu Muslim Aipoindi .. ippudu oc vs bc.. next Entidi anna😂😂
Jai BC
SC madhiga 50% nundi 60 % Churches ki velthunnapudu ... Vaallani Hinduvuluga ala pariganistaru...???
బాబు రఘు స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు పని చెయవు కేవలం వ్యక్తిగత ఇమేజ్
Reservation mata anti
రఘు అన్న మా విశ్వబ్రాహ్మణ లెక్కలేదు అక్కడ ఆ జాబితాలో
మాలల జనాభా మొదటి నుంచి తక్కువగా చూపిస్తున్నారు అంటే ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ లెక్కలు కరెక్ట్ గా వుంటాయని వర్గీకరణ సమర్థించారు. ఇప్పుడు మీరే బీసీల లెక్కలు తప్పు అంటున్నారు.. ఇది ఎంత నిజమో కాదో కానీ మాటలను తక్కువ చూపిస్తున్నారు అన్నది నిజం
Totally fruad survey. Sakalajanula survey lo kcr BC lu 60% above vunnnaru only 5 to 6 %oc lu vunnaru kabatti ews quota amaluku ibbandhi aithadani mosam chesi survey ni bayata pettaledu
తప్పుల్ల తడక.
Kcr సర్వే చేసింది కరెక్ట్ గా చేశారు
అన్న మా ఇంటికి ఏ సర్వే వాళ్ళు రాలేదు
100% చెయ్యలేదు
3 % మాత్రమే చేశారు 97% ఎవరి ఇంటికి పోలేదు
Sir only elections lo reservations kadhu education and jobs lo kuda reservations evvali sir
Avi vaste evi easy ga vachestai
Kcr సర్వే కరెక్ట్
I'm not support entire ur argument about BC reservation... విద్యా, ఉద్యోగ అట్లే ఉపాధి లో చట్టబద్ద రిజర్వేషన్ కల్పించకుండా కేవలం పార్టీల పరంగా మేము ఇవ్వడానికి మేము సిద్ధం మీరు సిద్దామా అని రేవంత్ రెడ్డి అనడం అసెంబ్లీ సాక్షిగా ఇది మరొక మోసం... ప్రజాధనాన్ని వేస్ట్ చేసుడు తప్ప ఈ సర్కారుకు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు
Avunu Anna correct ga cheyaledhu survey ma colony ki Raledhu Adhikarulu
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పని చేయాలి తెలంగాణ ఆర్టీసీ బస్సు మహిళల వట్టిగనే అన్నారు కదా మైల్ అందరినీ గజ్వేల్ ఫామ్ హౌస్ తిరిగి చూపెట్టండి ప్రజలకు కూడా అర్థం అయితది ఎన్టీఆర్ ఫామ్ హౌస్ హరీష్ రావు ఫామ్ హౌస్ అన్ని తిరిగి చూపెట్టండి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది 1:42 అన్నారు కదా
సగం మందిని కూడా చేయలేదు చేయకుండా చేశారు
బిజెపి బెస్ట్
Anduke EWS ecchi manalaki chala help chesindi😂
@@Roshaiahgoudkada
@@Roshaiahgoudews poor people ki.
Neeku Enduku bro antha noppi.
Reservation oppressed people ki.
Bc lu oppressed kadu, so just shut up.
Only reservation should be for sc, st and marginally poor people.
Remaining for merit.
EWS EWS ఇంత కక్ష కట్టినారు ఏందీ అన్న మీరు దాని మీద, అది 21% ఉన్న oc అందరికి రాదు రఘు అన్న, అందులో 3 acres లోపు ల్యాండ్ 8 lacs లోపు income ఉన్న వాళ్ళకే వస్తుంది అంటే 5% oc పేద లకే వస్తుంది అంతే
Christians telanganalolera vallalekka adi
Hyderbadloney northindians and andhravallu 40lakhs vuntaru
ఎపుడు వచ్చర్ ఎప్పుడూ చేశారు
First pedarikam, nirudyogam, education, health. Development, administretion lapaina consetreation.cheste baguntundi sir.
Brs bjp+mallanna+Raghu Telangana vaddu
This survey totally failed
అన్నా ఇప్పుడు ఎక్కడ ఉండమంటావ్ మరి
మల్లన్న సైడ్ హ లేకపోతే కాంగ్రెస్ దిక్కా
ఏదో ఒక దిక్కు చెప్పు అన్నా 😂😂😂
Yvri side undedhi ni ishtam ra adhi,,,
BC side undu
@@shivaviratnaidu7704
సరే రా
Anna anthaa fake fake khangress party
Cheyaledu
What's your enayis Raghu and what's your before 10 years enalsis
Sircilla veernapally mandal ki kuda raledhu🎉🎉🎉🎉🎉
Fake sarve
Compare with 2011 census
Bhayya TELANAGANa nundi USA and Europe ki Entha Mandi poyi untaru 👈.
Easy ga 3-5 lakhs youth velli untaru .
Jai BC jai BC jai BC 🔥🔥 Jai mallannA 💯💪🔥
దమ్ము వుంటే నా question కి answer chei
Congress aduthunna natakam. BC lu zptc mptc sarpanch elections lo vodinchadaniki kutra jaruguthundi
Election ni bahishkarinchali election okkate na jobs lo vadda
Not came to my house, Seetharamreddy Advocate
How can you supporting kcr suvery that to in 12 hours
Fake survey
Nenu enni cheppina Your a100'/'Fail
Jai Bc
Raghu nevu einka eni years MA BC La nu mosam chesthav
Kcr worng
Maa intiki vachaaru but bc la ki reservation lo nyam jaragadam ledhu
Online లో పెడితె పబ్లిక్ లో పెట్టినట్లు కాదా
ఒరే okka రోజులో చేసిన సర్వే correct అంటే ఎలా రా bai
Jai bc
BC lu 90 % unnaru
Yes
Avaru raledhu kula ganana kosam
Gowdas guddala dhammunnollu kabatti 5 to 7 lacks janaba tappu chupisthunnaru.andukante ma seetlu,avi ani adugutaru ani
Thu thu mantramga suvery chesaru 😢
Kulaganana PDF correct chudu.. meeru paper lo chupisthuna details wrong
Bogus congress survey
Muslims ki reservation ivvadaniki e fake surveys bc , sc, st ni damage cheyanike e Cong party undi
Evadochchinaa oc laku peekindemi ledu kaabatti oc lu anni cheppaaru.
Janaale support cheyaledu nai mee media vaalle telecast chesaaru kadaa. Okadu chesi peekindemi ledu. Inkodu chesi inkoti peekedemi ledu ani janaalu visigipoyaaru. Vaalla schemes potayi ani anni sariggaa cheppaledu janaalu.
మోది అది కూడా చెయ్యలేదు కదా
Abboo
Mee bc employee le chesaru kada
BC
ah 3-5% bc lo ne poyindi anukunna.
Max 4-5% taggindhi Anthe kada .
Nee daggara unna data ekkadidi. Govt of india chesinda intaku mundu.
Ematram ijjath maanam unna bc laki eesari mlc elections,local body elections lo bc vallu bc vallake votes veyyali irrespective of parties. Ledante ijjath ledu maanam ledu maku ani dupaati kappukuni pandukorri
Kula gajji enduku ,Rastranni OC ,BC , MBC , SC ST and GENERAL ani 6 Bhagaluga vibhajiste saripotadi . Pichi lollulu enduku ?
Raghu Anna Kukatpally chinna maisamma cheruvu lo survey sariga cheyaledhu and chinna maisamma cheruvu lo full tank leval lo 5 6 floors lift 🛗 petti kadutunte nivasam Vunte kulcham Antunnaru 50 Gajala Bhumi lo 5 6 floors katti okka chinna single room ki Rent 7,000 collect chestunnaru onars vaallu peda vallanta Ranganath gariki nelaku 40,000 Rentlu collect chese vaallaku white ration card isthunnaru prabhutvam congress prabhutvam endhuku enquiry cheyadam ledhu hydra file and Revanth Reddy sarkar fail ayindi Telangana lo samanyudu Rent ki kuda vunda Leni paristhiti tisukocharu CM Garu cheruvulu prabhutva bhumule kadha mari kabja Bhumulu takkuva retlaki flats koni illu katti velallo Rents Colette chestunnaru lakshallo Ammukuntunnaru vallu peda valla Mari gudisello vunde Vallani ematharu prabhutvam cheppali
Yes
Fack survey
Kcr a pani chesina almost ani panulu correct chesaadu villu maatram prati dantlo lolli
Hi anna bc lo kuda money unna vallu unnaru Vallani oc lo kalapandi anna. Appudu correct bc ki justice avuthundi
Mundu survey correct ga cheiyali kada ni reddygress gallu
Anna vottalist thappula thadaka Anna
Entha balam vunna mire poticheyavachuga ee lolli enduku maa aithe 15 satham raakapoovachu
Appudu mide aadipathyam kada
15persent kosam enduku lolli
KULAALA VAARIGA TAMA TAMA KULA SANGAALAKU TELIYACHEYANDI.....ANNI KULA SANGAALAKU TAMA TAMA SANKYA TELUSTHUNDI
BC లను ఆడుకోవడానికి మల్లన్న, రఘు ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు..రెచ్చగొడుతున్నారు.. వీళ్ళ కుల డ్రామాలు నమ్మకండి
Only BC Lena. Adivasi ekkada
Arey oo chuthe BC la population enthe Adivasi la population enthe ra
Nee dagara vuna data ekkadidhi?
2014 survey has no authentication its done in 8 hrs not authorized
BC prajalu m chesthunnaru intha anyam eppudu manaku jaragale.. BC Movement start cheddham..mana bc votes mana bc lake
Yes