Kolkata doctor murder Mystery: OMG🙄 హంతకుని Mobile లో వీడియోలు చూసి వణికిపోయిన పోలీసులు😡| SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 205

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +112

    UA-cam, facebook, google,tweeter,snapchat, instagram కొన్ని పరిమితులు, నియమాలు, నిబంధనలు పెట్టుకున్ని అసహ్యకరమైన ,అసభ్యకరమైన, అశ్లీలకారమైన,ప్రమాదకరమైన,హింసాత్మకరమైన వీడియో లు, షార్ట్ లు, రీల్స్ లేకుండా ,రాకుండా కట్టడి చేయాలి

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +105

    మన వాళ్లకి పిల్లలను కనే దాని మీద ఉన్న శ్రద్ధ తరువాత అంతే శ్రద్ధగా, సరిగ్గా విలువలతో పద్ధతిగా పెంచడంలో ఉండదు
    ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁

    • @shivudum3457
      @shivudum3457 Місяць тому +8

      Correct bro

    • @user-ej8sp3qc1i
      @user-ej8sp3qc1i 29 днів тому +5

      Correct sir form chittoor

    • @chereddyrani157
      @chereddyrani157 27 днів тому +3

      School lo ekkada vaallanu kotta nisthunnaru....bro..asalu okaraiithe..enti madam maa vaadini gettiga gadurukunnaranta....maa vadu jadusukonnadu...meru inkosari ela maa vadini aristhe assalu bagodu.. school ki vacchi complaint istham antunnaru..(poramboku parents)..elaa support chese vaalla pillalu elaage thayaaravutaaru.....elantivariki samajame buddhi chebuthondi .gurthunchukondi...😡

    • @umadevibeere4447
      @umadevibeere4447 27 днів тому +3

      Internet లో ఇన్ని జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వీడియోలు దొరుకుతుంటే తెలిసీ తెలియని వయసులో పిల్లలు చెదిపోతున్నారు, ఇది పెద్దల ప్రమేయంతోనో, పర్యవేక్షణలోనో జరగటం లేదు, ఇందులో పూర్తిగా పెద్దల పెంపకాన్ని నిందించటానికి అవకాశం లేదు

    • @chereddyrani157
      @chereddyrani157 27 днів тому

      @@umadevibeere4447 mobiles evvakudadu kadandi.....

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +344

    ఇలాంటి వాడికి ఉరి శిక్ష వద్దు, జీవిత ఖైదు, ఎన్కౌంటర్ వద్దు కానీ ఒక చెయ్యి, ఒక కళ్ళు, వాడి మగతనం తీసేసి వదిలి వేయాలి ఇది ఒక శిక్ష చాలు వాడికి తప్పు చేయాలి అనే ఆలోచన రావాలన భయపడ్డతారు ప్రజలు వెన్నులో వణుకు పుడ్డుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకున్ని పధ్దతిగా పెంచుతారు

    • @sailajareddy72
      @sailajareddy72 Місяць тому +16

      Andariki alane anipistundi me lage kani mana india lo alanti shikshalu anta tondaraga amalu cheyyaru cheste elantivi jharagavu

    • @Nature8lm
      @Nature8lm Місяць тому +16

      ఆ నార్త్ వాళ్లు మామూలుగానే మొరటు మనుషులు అలాంటిది ఇంకా ఇలాంటి చెత్త వీడియో లు అందుబాటులో ఉంటే రాక్షసులుగా మారటం మాత్రం కాయం 100 %

    • @jyothika999
      @jyothika999 Місяць тому +2

      Yes

    • @manjulamanjukatkoori
      @manjulamanjukatkoori Місяць тому

      Urisiska kaadhu elanti sikshalu padavh
      Doctor ni chinnapillalni n buseslo road pai daily enni news assal endhuku judicial eelanti cases ki seperate wing petti immediately punishments evvadhu justice chanipoyinavariki avasaram undadha

    • @user-bj1xx2xk7w
      @user-bj1xx2xk7w Місяць тому +5

      లేదు bro వాడిని బ్రతికి ఉంచితే, వాడి బ్రెయిన్ లో ఈ ఆలోచనలు సజీవం గా ఉంటాయి, so వాడికి ఉరి శిక్ష correct

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +59

    అసలు ఈ సిగరెట్టు ,మందు ,సారా ,గంజాయి ,డ్రగ్స్,మత్తు పదార్థాలు తీసుకోవటం వల్ల వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బ తింటుంది అయినా ఇలాంటి వాళ్లు పోయినా పర్వాలేదు బాధ లేదు భూమికి పట్టిన సగం భారం అయినా తగ్గుతుంది కానీ వీళ్ల వాళ్ల లేదా వీళ్ల చేతిలో నలుగురు మంచి వాళ్లు, అమాయకులు,మహిళలు బలి అయ్యే లాగా, చచ్చే లాగా ఉన్నారు అదే కదా బాధ,భయం వీటిని దేశంలో తయారు చేయకుండా, పండించకుండా,అమ్మకుండా నిషేధం విధించాలి అదే విధంగా బయట నుంచి రాకుండా కట్టడి చేయాలి ఆరికట్టాలి

  • @user-rz9hj2dk4p
    @user-rz9hj2dk4p 29 днів тому +28

    అవయవ ఖండన చట్టం సరియైనది

  • @Nature8lm
    @Nature8lm Місяць тому +107

    ఇలాంటి చెత్త క్రైమ్ పోర్న్ సైట్స్ తో పాటుగా సమాజానికి 1000 % అత్యంత ప్రమాదకరంగా తయారు అయ్యాయి సైకోసిస్,క్రైమ్ ,సెక్స్ వెబ్ సిరీస్, మూవీస్ వీటిని కట్టడి చేయాల్సిన భాద్యత సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం పై ఉంది బయట, లోపల అన్ని రకాల హింసాత్మక వెబ్ సిరీస్లను,mo నిషేధించేల ఒక చట్టం తేవాలి ఈ వెబ్ సిరీస్లు,mo పెద్దలు,యువత, పిల్లలు మానసిక స్థితిని తప్పుడు మార్గంలోకి తీసుకు వెళ్లేలా,పనులు చేసేలా చేస్తున్నాయి 🙏

    • @harishkumarbio
      @harishkumarbio 28 днів тому

      Washroom undhi ga bro... Masturbate cheskodaniki

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 Місяць тому +83

    క్రైమ్ పోర్న్ వీడియోస్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి sir

  • @shyamvlog4126
    @shyamvlog4126 Місяць тому +63

    వాన్ని ట్రాన్స్ జెండర్ గా మార్చాలి చంపితే ఏం ప్రయోజనం లేదు...
    డాక్టర్ లే కదా ఆపరేషన్ చేసి పారెయ్యండి వాడికి గర్భం కూడా వచ్చేలా చెయ్యండి ఆపరేషన్...

    • @musicworld62024
      @musicworld62024 29 днів тому +4

      Nijamga miru cheppedi crct anipistundi endukante jail lo punishments ane vatini nammi kuda waste ila aite aina vadiki aa doctor anubhavinchina narakam teliyali anyway rip madam 😢inka enni chudalo ilantivi devuda

    • @prakashprakash4810
      @prakashprakash4810 29 днів тому +1

      Exactly correct ga chepparu

  • @fulltobindas4183
    @fulltobindas4183 Місяць тому +45

    Pillal ni ekkadaki pampinchalekapothunam😢

  • @ramavanukuru312
    @ramavanukuru312 Місяць тому +17

    Doctors are equal to Gods.

  • @Maagardenmiddhethota5042
    @Maagardenmiddhethota5042 27 днів тому +10

    Oka doctor కావాలంటే ఎంత కష్టపడాలి. వాళ్ళ అమ్మ నాన్న .గురించి ఆలోచిస్తే నే భయమేస్తుంది.వాణ్ణి కి అది కోసి గొడ్డు కారం పెట్టు కట్టేయాలి.వదలొద్దు😢

  • @sreelathavk4450
    @sreelathavk4450 Місяць тому +36

    Porn sites should be banned immediately...ekkadiki vellalanna bayamesthundhi

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 Місяць тому +3

      Ban chesaru kada okasari deshamanta dharnalu chesaru idhi mana desham

  • @charishma4454
    @charishma4454 Місяць тому +22

    Ah ammay papam enni struggles face chesi doctor ayindo motham penta chesadu life edavanara edava manishi kadu vadu champeyali Vadini

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 29 днів тому +19

    ఇలాంటివి పాకిస్తాన్లో జరగడం విన్నాను. బహుశా ఇండియాలో హత్య చేసి రేప్ చేయడం బహుశా ఇదే మొదటి case అనుకుంట. ఇలాంటి వాడికి ఏ శిక్ష వేసిన తక్కువే.

  • @LeenaHarathi-zk5fl
    @LeenaHarathi-zk5fl Місяць тому +19

    In Telangana also same happened but no action taken..

  • @user-bj1xx2xk7w
    @user-bj1xx2xk7w Місяць тому +21

    Indian govt ఇలాంటి sites ని ban చెయ్యాలి, మాఇల్లీ బేసిక్ nunchi indian education system ని మార్చాలి, మోరల్ వాల్యూస్ తో కూడిన education అందించాలి, చైల్డ్ ఏజ్ nunchi bad థింకింగ్ లేకుండా చూడాలి, యూట్యూబ్, ఇన్స్టాల్, facebook...elanti social ప్లాట్ఫార్మ్స్ లో అసలేలత లేకుండా కట్టడి cheyyali

    • @user-xl8jc3hg6n
      @user-xl8jc3hg6n 29 днів тому

      ముందు సినిమా లు, టివి షోలు మెయిన్ గా ఇవి సమాజాన్ని సర్వ నాశనము చేస్తున్నాయి, వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సెలబ్రిటీలు అని చెప్పుకు తిరిగే హీరో హీరోయిన్లు సినిమాలలో అర్థ వస్త్రములు తో శృతి మించిన అసహ్యకరమైన చేష్టలు తో సమాజాన్ని సర్వనాశనము చేస్తున్నారు

  • @ayeeshashaik757
    @ayeeshashaik757 26 днів тому +4

    మన దేశం లొ పనికిమాలిన చట్టాలు చాలా ఉన్నాయి కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగకుండా ఆపడానికి ఎలాంటి చట్టాలు తీసుకురారు

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 29 днів тому +12

    ఇలాంటి సైకోస్ మన మద్యలో చాలా మందే తిరుగుతుంటారు వెరీ సూన్ మన కంట్రీలో అందరికీ గన్ తో అవసరం రావొచ్చు

  • @drpadmajautla1970
    @drpadmajautla1970 27 днів тому +6

    ఇన్ని మాటలు కాదు వాడిది కోసి వాడి చేతిలోనే పెట్టి నడి రోడ్డు మీద వదిలేయండి అలా చేస్తే ఇంకొకడు ఇంత ఘాతుకానికి పాల్పడతానకి ధైర్యం చేస్తాడా అందుకే వాడిది కోసయ్యండి 😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @naiduruthala6249
    @naiduruthala6249 25 днів тому +4

    సోషల్ మీడియా ఫోర్న్ వీడియో బాన్ చేయాలి గవర్నమెంట్ చర్యలు తీసుకో వాలి 🙏👏

  • @villagestyles8059
    @villagestyles8059 29 днів тому +11

    Vammo aadapillalni kanna vallaki nidrakuda pattatle ilantivi vintunte

  • @rkrebal575
    @rkrebal575 Місяць тому +13

    Uri tiyandi antunnadu ante .... Vadiki mana Courts meda anta nammakam vadiki .....bail vachestadi ....Anna confidence.... Daya chesi vadini brataka nivoddu please

  • @naiduruthala6249
    @naiduruthala6249 25 днів тому +3

    గవర్నమెంట్ ఆసుపత్రి లో డ్యూటీ డాక్టర్స్ కి సెక్యూరిటీ కలిపించాలి 🙏🙏🙏🙏

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 29 днів тому +7

    Night shifts చాలా dept లో ఉంటాయి. మెడికల్,police, software etc. management responsibile

  • @hasmithasiripuram
    @hasmithasiripuram 25 днів тому +2

    Valla frds lera evaru thanu okkathy ela undi 😭😭

  • @nowww901
    @nowww901 Місяць тому +7

    Hospital loo facilities improve cheyali... Infrastructure, vehicles security provide cheyali...

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 Місяць тому +12

    RIP doctor.....om shanthi

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 28 днів тому +3

    ఇలాంటి సంఘటనలు అంత ధైర్యంగా చేస్తున్నారు అంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా అవినీతి,రాజకీయ ప్రమేయం వున్న వ్యక్తులే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి .

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Місяць тому +12

    డాక్టర్ నీ కూడా వదలడం లేదు

  • @swarnalathabhanu9867
    @swarnalathabhanu9867 Місяць тому +15

    Hospital antunnaru.itgara nurses ward boys staff undara.antha easy ga PG doctor ela chikkindhi vaadiki.veediki inka co operators unnaremo anipisthundhi.

    • @anitha2053
      @anitha2053 29 днів тому +1

      Seminar hall lo nidrapothunna samayam lo jarigindi. Door lock cheyyaleru pedha hall deggariki vesi untaru migitha friends evarina .elopala veedu thaagi piki ekkadu

    • @Johnny-q3z
      @Johnny-q3z 27 днів тому

      ​@@anitha2053 అంతే అయ్యుంటుంది 😒😒😒😒

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 Місяць тому +14

    What about other staff members? She has not cried for help and how was it that nobody could hear her cries?

  • @vamshiusha
    @vamshiusha Місяць тому +11

    Why don’t the Govt. take action on porn sites?

  • @shilpamogarala292
    @shilpamogarala292 29 днів тому +5

    Some body is behind the scene cbi enquiry jaragali

  • @vanagapallyradhika6742
    @vanagapallyradhika6742 29 днів тому +4

    Our indian government should take serious action against such cases..mainroad lo andarimundi body parts narakali vadidi..so never any idiot never think to do it

  • @karthicreations28
    @karthicreations28 27 днів тому +4

    Kalu (___)tho patu naluka oka kannu kuda theeseyyali

  • @SriSri04395
    @SriSri04395 29 днів тому +7

    Night duty doctor ke ilanti paristiti ante mari akkada admit ayina regular patients and unconscious patients paristiti enti.. Vallani kuda ilage chesevaada..?

  • @ramanamurthy7895
    @ramanamurthy7895 Місяць тому +4

    Yes, sir you are correct,

  • @kutumbaraomvs9201
    @kutumbaraomvs9201 29 днів тому +5

    జడ్జి ఇంట్లో ఉంచండి వీడ్ని
    తెలిసి వస్తుంది బయం అంటే ఏంటో శిక్ష ఎలా వేయాలో

  • @avenkat164
    @avenkat164 29 днів тому +4

    Mana system strict avanantha varaku ilantivi agavu😢😢😢

  • @sanagaladeepika91
    @sanagaladeepika91 Місяць тому +7

    Vadni mukkalu mukkalu cheyandi appudina ila evaru cheyaru , vadilesthe malli inkodu velli chesthadu

  • @santhoshi-pj2en
    @santhoshi-pj2en 29 днів тому +3

    Every body miss using this mobiles and internet from yonger to elder, limit internet data, for all crimes this smart phones are main culprits, its spoiling children , youngsters, elders , many families akso effecting with this , govt should restrict this internet usage and make such rules that if anybody missusing and taking are watching inappropriate content , immediately they should be warned with alert msg from police, like anybody breaking traffic rules,

  • @jyothikuchipudi2707
    @jyothikuchipudi2707 28 днів тому +3

    Girls should avoid lonely areas. When we were young around 35-40 years ago we used to play in lonely areas but we returned home safely. Today in this internet age crime is everywhere. Girls are no longer safe.

  • @SriSri04395
    @SriSri04395 29 днів тому +10

    Ah hospital lo oka department lo drg and sx racket ki link vundhani, aa vishyamai ee lady doctor question chesinanduke aamenu 2 months ga edipinchevarani, ee matter telisina kuda akkadi seniors emi addu cheppaleka poyarani, ika last time thanani seminar hall lo bedhirincha chusarani, maata maata lo avesham ekkuvai thanani ila chesarani, aame body lo large amount of male reproductive* fluid vundhani, antha quantity ni oke oka male person produce cheyaleru kabatti more than one person involved vunduntarani, power lo vunna political son akkada intern ga vuntu ee case lo involve avatam valana thananu save cheytam kosam ithanni irikisthunarani konni videos inka vaati comments lo ni content ila vundhi..
    Edi nijamo apadhamo kaani aa madam ki matram anyayam jarigindi😒💐

    • @dr.oohalukalapu8216
      @dr.oohalukalapu8216 29 днів тому +3

      Looks like true … in India alago okala case close chestaru that’s it .. asal valani vadilestaru…

  • @kalyanchakravarthi4786
    @kalyanchakravarthi4786 29 днів тому +5

    Sir antha direct ga hospital lo jarigetha megatavalu ami chestunaru sir too hurting sir😢😢😢😢😢😢

  • @hasinikumar831
    @hasinikumar831 29 днів тому +3

    Entha kastapadi aa stayi ki vachindho papam.valla parents paristithi emiti devudaa

  • @santhoshi-pj2en
    @santhoshi-pj2en 29 днів тому +3

    Completely these alcohol, cigerette,, drugs ,gangayii all these should be bannend all our world not only in india, and dirty vedios in sites should , first ban these smart phones,

  • @Karuna-my6zm
    @Karuna-my6zm 28 днів тому +3

    nadi road lo okoka part cut chesi champali

  • @chereddyrani157
    @chereddyrani157 27 днів тому +3

    Vadu ekkadunnaa...janaalu ante maname ventaadi...pattukoni kosipaareyyali...dommi caselo pothadi.....

  • @halfknowledge-pb5ff
    @halfknowledge-pb5ff 29 днів тому +2

    CCTV camera lu bigisthunnaru kaani, maintain cheyadam ledhu. Mukhyam ga Govt office's lo

  • @EEM808
    @EEM808 29 днів тому +3

    The message about violent desires , how to chase, they gave in latest the movie Rudrangi also. Media, movies, songs with women exposing contributing to the violent behavior in people’s minds. Directors, producers, television skit makers have no social responsibility. It’s a sad state.

  • @balajipeddisetty598
    @balajipeddisetty598 29 днів тому +4

    Girls above 8 years should watch news channels .....apude kastha jaruguthunna crimes nundi awareness peruguthundi....only makeup videos,dresses videos,travel videos lanti enjoying videos chusukuntu vunte crime lo victims ipotharu ..........chepthe vine opika vundadu ladies ki anubavam loki vachaka telusukuntaru....apatike velle news ipotharu....

    • @SriSri04395
      @SriSri04395 29 днів тому +5

      True.. And boys kuda emi chudakudadho adi chudatam maneyyali.. Spiritual videos chudali.. Lekapothe valle ila baritheginchi news channels ki news aiypotharu.. Family reputation ruin chesukuni, society ki kalankam avutaru..

  • @harithamunnangi8840
    @harithamunnangi8840 29 днів тому +3

    Govt hospitals illane vuntai..
    Ap govt hispitals lo night duties lo
    Lady staff paristhithi ilane vuntundhi...
    Today that girl...tomorrow anybody else can be...
    Though material fraternity is fighting for security in hospital premises it never would be reality in this country...
    As criminal mentality is increasing in society we are going to witness more n more heartbreaking incidents like this...can't escape...

  • @bhushanrao4822
    @bhushanrao4822 29 днів тому +2

    In human body what ever two parts is their remove one. Including eye and kidney

  • @lathav3937
    @lathav3937 29 днів тому +1

    Avunu nijamu chepparusir

  • @SuseelaBomidi
    @SuseelaBomidi 27 днів тому +1

    Good information sir

  • @bhanukumarchitteti2174
    @bhanukumarchitteti2174 26 днів тому +1

    Hospital administration, and state government security breach , law and order failure,

  • @Maagardenmiddhethota5042
    @Maagardenmiddhethota5042 27 днів тому +2

    Anna ఇవి అన్ని మూవీస్ లో చూసి .ఎలా తయారు అవ్తున్నారు.ఒక మూవీ లో ఇలానే ఉంటది .అది తెలుగు మూవీ.

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 28 днів тому +4

    వీడే కాదు ఇంకా ఇద్దరు వ్యక్తులు వున్నారు ఇద్దరి స్పెర్మ్ వున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది వీడి వెనక వున్న వ్యక్తులు కూడా తెలియాలి.

  • @jsudhakar9641
    @jsudhakar9641 29 днів тому

    Super sir మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @bobobts899
    @bobobts899 Місяць тому +4

    Sir adapillalu eka bumilopala dakkovali😢😢😢😢😢😢😢😢

  • @vasuc4278
    @vasuc4278 24 дні тому +2

    Edi india rules, morals, acts leni desam, evarana elagana batakochu

  • @gandhikaram5173
    @gandhikaram5173 26 днів тому

    అసలు ఇలాంటి వాళ్ళను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి

  • @rajeswariraji2097
    @rajeswariraji2097 24 дні тому

    Justice

  • @subhadrakasturi5715
    @subhadrakasturi5715 28 днів тому +4

    Cinemalu ban cheyyali chetta songs villain hero kinda project cheyyadam

    • @arunaanu2265
      @arunaanu2265 28 днів тому

      yes movies lone yela champali Ane ideas isthunnaru

  • @Aruna_kumari_y.1975
    @Aruna_kumari_y.1975 Місяць тому +14

    Porn site ban cheyyali sir....

  • @user-pq3oj1wm4s
    @user-pq3oj1wm4s Місяць тому +6

    Raghavan Movie 😢

  • @harshavardhansugali2050
    @harshavardhansugali2050 24 дні тому +1

    ఇటువంటి వాళకి పెద్ద శిక్షలు ఏమి వద్దు వాడి మగతనాన్ని కోస్తే చాలు అది కూడా ఏల కొయ్యాలి అంటే బ్రతికుండగానే క్౯స్తే ఆ అమ్మాయి పాడిన బాధ కాటే వంద రెట్లు బాధ పడలే ఇటువంటి వాస్

  • @hoveringcow
    @hoveringcow 29 днів тому +3

    Education plays a major role ,unless we ramp up education standards and involve sex education etc etc things won't improve .

  • @prasannakumariveerabathini4267
    @prasannakumariveerabathini4267 28 днів тому +1

    Inta daruranama, enta kastapadi doctors avvali pranalu kapade devullu rakshana ekkada adavariki 😢

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 27 днів тому +2

    అన్ని పొర్న్ videos nu ban చేయాలి.ghreddy

  • @mahaboobjanmahaboobjan
    @mahaboobjanmahaboobjan 29 днів тому +1

    Please save girls 😢😥😭

  • @suppu8
    @suppu8 28 днів тому +1

    OMG 😢😢😢😢

  • @rajithani6348
    @rajithani6348 25 днів тому

    Yes

  • @ReddyShailaja
    @ReddyShailaja 27 днів тому +1

    So sad 😓

  • @MadeenabebiShaik
    @MadeenabebiShaik 26 днів тому

    Baboi ఇలాంటివి జరగకుండా ఆడవాళ్ళు జాబ్ చేసేదగ్గర police protect చెయ్యండి

  • @kavyap1030
    @kavyap1030 Місяць тому +3

    Nayanathara movie okati vundhi kadha Andi dhanilo kooda okadu ila nae chaesthuntadu...first assalu movies theesaeppudu vallu samajani emi msg ivvali ani theestharo artham kavatlaedhu. Movies theesaeppudu kooda konchum stories bagundaela choosukovali

  • @ranikalali6167
    @ranikalali6167 28 днів тому +1

    ESIC hospital and medical College Arragadda Hyderabad, today students dharna chestunnaru,e kolkata incident mida

  • @chavansrinivasrao
    @chavansrinivasrao Місяць тому +4

    Veeni venakala pedda talakaya undachu bro

  • @luckyyyb3122
    @luckyyyb3122 25 днів тому +1

    Nrakam anubavinchaliii... Champi they okasare chachipothadu....every organ half cut cheyyali
    And inkoti e madya half half dresses vesukoni reels chesina prathi okari accounts ban cheyyali

  • @chutki-fc9qf
    @chutki-fc9qf 25 днів тому +1

    Ilanti Pani avaraite chesaro vallaki
    కాళ్లు, చేతులు, కాళ్ళ మద్యలొ ఉండే part ni matrame nariki road meeda vadileyali pranam matram assalu teeyakudaduuuu ade naaku telisi padda siksha

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Місяць тому +2

    😢😢

  • @gangulanagalakshmi3321
    @gangulanagalakshmi3321 27 днів тому +2

    Vadini Amma kadha sir kannadi

  • @VenugopalDivi
    @VenugopalDivi 29 днів тому +1

    Indian government and media wast

  • @tvraotammireddy831
    @tvraotammireddy831 25 днів тому +1

    Ban west bengal govt.

  • @chinnarichinnari1213
    @chinnarichinnari1213 Місяць тому +5

    Baboooooy manisena vadu

  • @praveenkenche5593
    @praveenkenche5593 Місяць тому +2

    Sir we had a news that fellow interns did it and they made this man a scapegoat,plz verify this

    • @lavanyabushan5143
      @lavanyabushan5143 Місяць тому

      Yes heard of the same that they r close to policians not sure

  • @krishnakanth4856
    @krishnakanth4856 29 днів тому +1

    BNS BNSS BSA what happened?? In this case?? All are only read in papers but not implemented in reality.. That was law in india

  • @barthavarshi8482
    @barthavarshi8482 29 днів тому +2

    Night shirts lo పిల్లలు పనిచెయ్య లote చాలా bhadhaga వుంది. నేరాలు పబ్లిక్ గా చేస్తున్నారు .అలాంటప్పుడు శిక్ష లు కూడా భాహా టం గా veyyandi ఇంకో తప్పు చేసేవాడు కి ధడ పుట్టేదాకా.

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 25 днів тому

    Apartment lo watchman ki mandatory petalande.ee rojulo maniskiki vilavuledu

  • @ChandiniTota
    @ChandiniTota 25 днів тому

    Elanti vadine brathaki vundagai torcher chupinche chaavu ante yento bayapadela chesi champali

  • @vasukulapadma
    @vasukulapadma 29 днів тому +1

    😢

  • @prasannaa9739
    @prasannaa9739 29 днів тому +1

    Ventane urisiksha veseyali....

  • @AbhinayaAbhi-ug2kf
    @AbhinayaAbhi-ug2kf 29 днів тому +1

    Police Station lo missing cases or fraud cases or any other caseagurinchi case ani cheppite aa police station lo police vallu yeduti valla tho elage misbehave chestaru,
    Court cases gurinchi Lawyers thonkaluvali matladali ante elage misbehave chestaru,
    Health bagu ledhu Hospital lo treatment kosam vaylite eepudu Kolkata lo elanti bhayankaram incident, asallu mannam brathikivunna rozulu elanti problems vunna problems ne face chustu solve chestu vundali elanti health problems rakunda hospital ki vaylakunda vundali, school ki chaduvu kosam mannam kashtapadi enno years nunchi kids leru ani badha padutunte devudu daya valla kids puttina school ki pampiste school lo teachers principal vice principal vellu kuda kids ne vodaladam ledhu.
    Asallu elanti sammajam lo brathukuthunamu, elanti incidents every day jarugutunai but alanti criminals mind not changing.
    Asallu alanti vallaki punishment yela vundali ante thappu cheste bhayapadali

  • @gangulanagalakshmi3321
    @gangulanagalakshmi3321 27 днів тому +1

    Sir vadi magatanam teseyandi vadi lanti vadiki ide nayyam sir

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 24 дні тому

    How police department appointment him his background is criminal worst and political influence

  • @suryatssm5780
    @suryatssm5780 29 днів тому +1

    Something going big hidden is there

  • @RahathShaikrahathbasha
    @RahathShaikrahathbasha 27 днів тому +1

    Prateypoliccvaneki.ekadakudaedau..3ladistcatctandralo.kudavaripragalucharyatesukovali

  • @podilisunitha9095
    @podilisunitha9095 29 днів тому +1

    Bhaumik meeda bratike arahatha ledu vadiki time teesukokunda hang cheyandi

  • @dr.oohalukalapu8216
    @dr.oohalukalapu8216 29 днів тому +3

    Asal meru postmortem report chusthy adhi okadu chesinatle ledu …. This is preplanned ani anipisthundhi …and we all know India lo nyayam jaragadhu …

    • @CATALYSTSP
      @CATALYSTSP  29 днів тому +2

      Cctv footage confirm ga reveal chepistharani asiddam Andi

    • @dr.oohalukalapu8216
      @dr.oohalukalapu8216 29 днів тому

      @@CATALYSTSP asaalu nijalu a principle ki kuda telsu … vadni arrest chesi 3 rd degree chesthy Entho kontha bayatapadtai… but as we all know Iam saying again … nyayam jaragadu.. becz this is preplanned and chala mandi involved..

  • @All_movihits
    @All_movihits 29 днів тому

    Ammyilu enkaa ela brthukutahru repulu chesthunnanru lekpothe ashyanaga prvarthistharu😢 antha eppudu maruddo enkaa samajam