ఒకప్పటి శివకి నిమేష్ దగ్గర ఉన్న శివకి తేడా ఎంతుందో గమనించగలరు ఫ్రెండ్స్... మన పొట్టోడ్ని ఇంత చక్కగా తయారుచేసిన మన నిమేష్ కీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍👍👍👍👍
Free publishing vaddu bro..veelu enta shivaki chesaro vaadi valla veelaku 10 times income undi.eedo pedda tyaagalu chesinatlu msg lu vaddu.evadu evariki free ga eemi cheyaru.
@@kumaraswamyreddy5645Wadu money akuwa esta annaru ani were channel lo weli videos chesadu Nimesh ki rood petti 😅 wadu reallife lo pedda jaadu gadu.. Income waditho rawadam ante bro😂 content creat cheyadam lo talent wundali. Lakhs karchu chesina Rani name Nimesh Walla wadiki wastunnadi monthly salary food bed inkemi kawali 😅 wadu 5thousand ki watchman ga poyewadu.
Such a beautiful vlog...so happy to see vanimmy❤ together along with shiva....please do post more vlogs🎉 Chala happy ga vundi to see all of you doing vlogs One small suggestion: GIMBAL use cheyandi..video still ga vochidi We want more vlogs like this ❤❤
మీరు పదే పదే చెప్పినట్టు బూతులు లేకుండా కామెడీ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. మీ వీడియోస్ బాగునై కానీ ఒక్క suggestion bro.. 👉శివ తో వీడియోస్ తీసేటప్పుడు, వీళ్ళైతే కెమెరా కొంచెం దెగ్గర పెట్టి rcrd చేయండి.. శివ ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ గా చూస్తే ఇంకా బాగా వుంటది nd వీడియో clrty పెంచండి. ఎందుకంటే subscribers పెరుగుతున్నరు గా 🙂🙂
నిమేష్ మంత్రాలయం టూర్ బాగుంది వాణి గారు చాలా బాగున్నారు ఇక మా తమ్ముడు శివ ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడాడు లంచ్ సూపర్ రాఘవేంద్ర స్వామి దర్శనం చూపించలేదు గుడి అంతా చూపించారు స్వామివారి విగ్రహం ఉండదా అక్కడ సరే నిమేష్ . నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ... నమ్మని వారికి తాపత్రయమేగా. శ్రీ గురు బోధలు అమృతమయమేగా. చల్లని చూపుల సూర్యోదయ మేగా.,.. ఓకే నిమేష్ హ్యాపీ బాయ్
మన నిమేష్ అయన మిస్సెస్ మన సిస్టర్ వాణిగారి అన్యోన్యత...ఇద్దరు భార్యభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండడం నాకు నా ఫ్యామిలీ కీ చాలా చాలా బాగా నచ్చింది... నాలాగే వాళ్ళ జంట ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ ఒక లైక్ వేసి మన నిమేష్ కీ సిస్టర్ వాణమ్మ జంటకి సపోర్ట్ చేయండి 🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹👍👍👍
చాలా రోజుల తరువాత వాణి గారిని చూసాం.
Vaani avara 😮
Vani evaru ?
Nimesh గారి వైఫ్
COVID time lo vani kingdom Ane channel lo tik tok videos lo nimesh brother voice vinipinchedi
ఒకప్పటి శివకి నిమేష్ దగ్గర ఉన్న శివకి తేడా ఎంతుందో గమనించగలరు ఫ్రెండ్స్... మన పొట్టోడ్ని ఇంత చక్కగా తయారుచేసిన మన నిమేష్ కీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 👍👍👍👍👍
Free publishing vaddu bro..veelu enta shivaki chesaro vaadi valla veelaku 10 times income undi.eedo pedda tyaagalu chesinatlu msg lu vaddu.evadu evariki free ga eemi cheyaru.
@@kumaraswamyreddy5645Wadu money akuwa esta annaru ani were channel lo weli videos chesadu Nimesh ki rood petti 😅 wadu reallife lo pedda jaadu gadu.. Income waditho rawadam ante bro😂 content creat cheyadam lo talent wundali. Lakhs karchu chesina Rani name Nimesh Walla wadiki wastunnadi monthly salary food bed inkemi kawali 😅 wadu 5thousand ki watchman ga poyewadu.
వాణి మీ స్మైల్ చాలా బాగుంటుంది ప్రతి వీడియో కి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి వాణి శివాని ఆట పట్టిస్తూ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది 🥰😍😍
Yennalaki kaliginchavayya Vani ni choose baggyam ....
Noorellu challa undali nimesh ji. Happy souls be happy...🎉🎉🎉🎉❤❤
శివ గాడిని మీ పిల్లోడు లాగా చూసుకుంటున్నారు సూపర్❤
Sooo nice to see your videos nimesh garu ... waiting every day for u r videos.....
Jai shiva anna ✊️ 😂
Such a beautiful vlog...so happy to see vanimmy❤ together along with shiva....please do post more vlogs🎉
Chala happy ga vundi to see all of you doing vlogs
One small suggestion: GIMBAL use cheyandi..video still ga vochidi
We want more vlogs like this ❤❤
The real గురు ఇస్ రాఘవేంద్ర. Great స్వామీ. అక్కడే నేను మి వీడియోలో చూసిన ఊగ్గానీ తిన్నాను సూపర్
So happy to see you vani akka after a long time😊😊😊happy journey to you mantralayam really👌👌👌 na favorite so peaceful place
Edhi epudoo 3 months back vlog brother ipudu upload chesam
మీరు పదే పదే చెప్పినట్టు బూతులు లేకుండా కామెడీ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం.
మీ వీడియోస్ బాగునై కానీ ఒక్క suggestion bro..
👉శివ తో వీడియోస్ తీసేటప్పుడు, వీళ్ళైతే కెమెరా కొంచెం దెగ్గర పెట్టి rcrd చేయండి..
శివ ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ గా చూస్తే ఇంకా బాగా వుంటది nd వీడియో clrty పెంచండి.
ఎందుకంటే subscribers పెరుగుతున్నరు గా 🙂🙂
Super comedy nimmi anna 😂😂😂 love u anna ❤️❤️❤️
1996 లో శ్రావణమాసం .. అప్పుడు చూసిన మంత్రాలయం... 1997 జనవరి 23 కి లారీ ప్రమాదం జరిగింది.. మళ్ళీ పోలేదు... Eppudu చూస్తున్న మంత్రాలయం మళ్ళీ.
Chala happy ga undhi anna full family ni chudadam 😂😂😂😂
సూపర్ నిమేష్ అన్న వాణి గారు శివ తమ్ముడు సూపర్ సూపర్❤❤❤
నిమేష్ మంత్రాలయం టూర్ బాగుంది వాణి గారు చాలా బాగున్నారు ఇక మా తమ్ముడు శివ ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడాడు లంచ్ సూపర్ రాఘవేంద్ర స్వామి దర్శనం చూపించలేదు గుడి అంతా చూపించారు స్వామివారి విగ్రహం ఉండదా అక్కడ సరే నిమేష్ . నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓ... నమ్మని వారికి తాపత్రయమేగా. శ్రీ గురు బోధలు అమృతమయమేగా. చల్లని చూపుల సూర్యోదయ మేగా.,.. ఓకే నిమేష్ హ్యాపీ బాయ్
Orey ni ❤ dala over action comments entra prathi video lo....DK bose ga
@@ysjaganmohanraddy8692 😂😂😂😂😂
Frist royyy😂😂❤❤
After longtime Vani👌👌 your smile 👌👌👌👌.
first coment anna love from eluru anna ❤❤❤❤❤
Nimmy mi tour chala bagundi nice manrralayam chupinchinaru tnks
మన నిమేష్ అయన మిస్సెస్ మన సిస్టర్ వాణిగారి అన్యోన్యత...ఇద్దరు భార్యభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉండడం నాకు నా ఫ్యామిలీ కీ చాలా చాలా బాగా నచ్చింది... నాలాగే వాళ్ళ జంట ఎంతమందికి నచ్చిందో వాళ్ళందరూ ఒక లైక్ వేసి మన నిమేష్ కీ సిస్టర్ వాణమ్మ జంటకి సపోర్ట్ చేయండి 🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹👍👍👍
Vani akka ni chusi antha chala happy anipinchindhi.
Finally Vani akka 😍😍
❤❤❤❤❤ Happy journey
Nice video Nimesh Anna 🤗🤗🤗
ఫ్యాన్స్ ని మధ్య మధ్యలో కలవాల్సింది బ్రో , కలిసే పోగ్రాం పెట్టు బ్రో ❤❤❤❤❤
Ala kaluste sivaki prenk ani telisipodi bro
Shiva nee Shiva la chusa 😂...
మీరు బయటకి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు (dogs, cats, birds) ఎలా ?
Super enjoing you all👍om namo ragavandraya🙏
Vani medam chana rojula tarwatha chustnnam love from guntur❤❤❤
నిమేష్ అన్న శివ మార్చేసేవ్ 👌👌👌👌👌👌
పక్కన 15 కిలోమీటర్లు దూరం లో పంచముఖి ఆంజనేయస్వామి గుడి చాలా ఫేమస్ చుడండి
Okka appudu watch man Shiva ippudu you tube Shiva life chenge
😔😔 నిన్ను చూడగానే చాలా ఆశ ఉంది అన్న
Cute family❤😊
Love you Nimesh Anna 💗. Shiva lucky boy 🥰
Hi vadina😊❤ after a long time
Nice to see all enjoy Anna
Super look Don Shiva ❤
plzzz continue these vlogs with shiva!!!!
Hi nimesh your videos give most relif while watching and laughing I am from adoni❤
అన్న నాది కూడా మంత్రాలయం అన్న ఎప్పుడు వచ్చినారు
Yilanti videos Inka kavali maa pott puuu tho😂 super video ❤ I am from anantapur fan ❤
Vani garu mamuluga matladithey baguntundi
Adhi vlog cheddam Anna idea lekunde edho fun cheddam ani start CHESI adhi atla ayindi upma la next time will do better thanks for your comment ☺️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్ప వృక్షాయ
నమతాం కామధేనువే..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
After long time Vani Garu😂😂😂
మాది ఎమ్మిగనూరు అన్న మీరు వచ్చేది తెల్సివుంటే వచ్చేవాన్ని కదా అన్న .... వస్తారనే చెప్పలేదా???😂
Super .Maa Uru pakkane... Welcome❤❤Raichur I'm
జ్యోతిష్య చెప్పిన మాటలు,నిజమ అబద్ధం తెలియదుగానీ,నలుగురికీ,,అన్నం,పెట్టేగుణము,,మి దగ్గర ఉంది 🎉🎉🎉🎉🎉
First Comment. 😍
Hindupur fans 🔥
First like first comment ❤😂hyd
Baagundi annaaaaa😂
Same anna naku elanay jaragindhi mantralayam lo
Hiiiiii Vani akka❤❤
Hi ma
Nice very nice. Thanks for sharing such videos.
Mi voice nice ❤ sister
Happy journey...
Same nuvu em cheppavo ade jarigindi anna naaku
Nice and defrent vlog
And ur giving the best abouut shiva when u come plz inform I will meet😊
I am mantralyam 🎉❤
First like
Happy to good good 😊😊😊
Bro okka mata chepinte nenu vache vadini bro, nakaslu UA-camrs nacharu ,meru ante chala istam bro
Superb
Keep rocking bro
Supper vlog
మీరు వచ్చారు సరే ఇంటి దగ్గర వున్న జివాలు అంటే (పెట్స్) ఎవరు చూస్తారు మరీ
Shiva Anna fans 😊
My village Mantralayam Nimesh anna
ఏమి బ్రో నాది మంత్రాలయం బ్రో మీకోసమే వెతికాను కనపడలేదు బ్రో మీరు
Nice to all enjoy Anna
Nimmi❤
Hi 😊 friends ...al behappy thanks very much Anna garu nemesh anna 😘😘
Anna yeppudu vachi vellaru anna manthralayam
Lokeshan super madam
Im Your Fan sir, were r u sir, i am also living in Mantralayam Sir
Once say I will meet bro In
Mantralam
Omm Sri guru raghavendra Aya namaha
Jai shree ram ❤
Any how nimesh r u married?
Come to shaktinagar
Hi vani sis❤Hi nimmy annaya ❤Nice ❤❤❤❤❤❤❤❤
Hi ma
Bro Nadi yemmiganur bro once okkasari meet kavacchu kada bro
Vani akka fan
Super
Yappudu vacharu bro
Nice whose that red shirt boy
Waiting for the video bro🫡
Happy journey
👌👌👌👌👌
Iam in mantralayam
Vani akka fans assembly here❤
Em bro breathing problem unda meeku jagrta anna❤️
❤Jesus Loves You❤✝️Amen🙏 bro elections lo oka vote ke 10lakhs ani prank chey bro shiva bro mida
Room rent cheppandi
4k
anna ilane vlogs kavali
Anna me babbu ha
Anna eppudu vacharu anna mantralaya ki nenu mantralayam anna