అమ్మ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు చెప్పే ప్రతి మాట నిజమే మనకు భర్త తోటి పసుపు కుంకుమ పువ్వులు అనేది రాలేదు మనం పుట్టినప్పుడు మన తల్లి మనకు పెట్టినవి భర్త పోయిన మనం పోయే వరకు మనం పెట్టుకోవాలి అందుకు ఎందుకు అందరూ ధైర్యం ఇంకా ముందుకు రావాలి నా భర్త పోయి దాదాపు 12 13 ఏళ్ళు అవుతుంది అప్పుడు నా వయసు 32 ఎలా ఉంటుంది కానీ నేను పూలు బట్టు కుంకుమ పసుపు అన్ని పెట్టుకుంటాను ప్రతి ఒక్కరూ నన్ను వింతగా చూస్తారు అయ్యో భర్త పైన అన్ని పెట్టుకుంటుంది అని చాలామంది అనుకున్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే అవి మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చాయి అమ్మ నీకు శతకోటి వందనాలు
Star maa TV lo maguva o maguva ani serial vastundi,6.30 ki. Andulo roju ide gola, pasupu, kunkuma, puvvulu, gajulu, gorintaku ivanni bharta vunnavalle pettukovali antu. Oksari choodandi amma. Meelantivaru khndiste ivi aagutayamma.
చిన్న వయసులో ఈ బాధను తట్టుకోలేక పోతున్నాను నా భర్త పోయి సంవత్సరం అయ్యింది పేరంటానికి పిలవడానికి ఇంటికి వచ్చిన బొట్టు కూడా పెట్టడం లేదు ఎంత నిబ్బరం పడదాం అన్నా ఇలాంటివి గుర్తుకొస్తుంటే చచ్చి పోదాం అనిపిస్తుంది మన బాధ పిల్లలకి అర్థం కాదు ఈ లైఫ్ చాలా కష్టంగా ఉంది 😭😭
Amma ee duracharam kanna SATHISAHAGAMANAM best anipistundi Amma duracharaniki meere chek pettali meeru chestunna ee manchi karyakramaniki devudu thodu vuntadu Amma
అమ్మా నేను ఎప్పడినుంచో ఇది సరి కాధూ అని అనిపించి చాల ఆలోచించి బాదపడేదాన్ని మా అమ్మమ్మ విషయంలో కూడ ఇలా జరిగింది మీరు ఎన్ని రోజుల తరువాత ఎంత మంచి మాట చెప్పారు ధీనికోసమే ఎదురు చూస్తున్నాను అమ్మా 👏👏👏👌👌👌💐💐💐🕉🕉🕉🙏🙏🙏
I just want to share that might give some confidence to everyone. The pain will only be understood by the people who undergo it. I lost my husband about 3 years ago and seen lots of people behavior discrimination. My strong inner feeling that if i love my husband, I should not obey to all nonsense and start fight with your family first. My parents understood after so much discussion and allowing me to do everything. People who do not understand they run away and u don't bother about them. We only need to struggle for our kids and why we allow someone to perform like marriages or other functions. Thanks for this video. Do it more frequently to boost the women's.
Amma manchi mata చెప్పారు నా భర్త కార్తీక పూర్ణిమ roju 2021 లో పోయినారు అందరి కంటే చిన్న పిల్ల అందరం bagunnaru anibottu vuncharu నాకూ నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ఒక్క మగబిడ్డ పెళ్లిళ్లు avvaledu పెద్ద అమ్మాయి కి పెళ్ళి చేశాను నేనే చూసుకుని పిల్లవాడు asaratyo కట్నం కూడా వదలలేదు ఇళ్లు తాకట్టు పెట్టి మూడు లక్షలు అప్పు తెచ్చి పెళ్ళి చేశాను ఇంత చేస్తే నా కూతురు పెళ్లి కూతురు అయి వుంటే అక్షింతలు veyyanivvaleedu నామీద నలుగురు పిల్లల్ని పెంచుతున్నా నేను కాదు adevude నన్ను నా బిడ్డలు ను abagavanthude పెంచుతున్నారు నా భర్త చనిపోయిన నా కూడ వున్నారు అని నేను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ను నేను బొట్టు వుంచు కొన్నాను కానీ నా వంక వింత గా చూస్తున్నారు amma prathy రోజు దేవుని పూజించు kuntanu n
చాలా చాలా పాదాభివందనాలు మీకు ఎందుకంటే 20 సంవత్సరాలకే బాబు పుట్టిన సంవత్సరానికి నా భర్త పోయిండు ఇప్పుడు మా బాబుకి 9 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి బాధపడుతున్న మీ వీడియో చూసిన తర్వాత ఇది అందరికీ తెలియాలని అనుకుంటున్నాను బయటి వాళ్ళ కంటే తోడబుట్టిన వాడిని పీడించు తింటారు నిద్రలేని రాత్రులు గడిపిన దయచేసి ఈ వీడియో అందరికి అందరూ చూసేట్టుగా చేయాలని అనుకుంటున్నా అమ్మ
నమస్కారం అమ్మ చాలా బాగా చెప్పారు నాది చిన్న ప్రశ్న అమ్మ నేను నా భర్తతో విడాకులు తీసుకున్నాను విడాకులు అయినా కొన్ని సంవత్సరాలకి ఆయన ఇప్పుడు నేను సుమంగళిగా అన్ని పూజలకు వ్రతానికి వెళ్లొచ్చా సుమంగళిగా తాంబూలాలు అందుకోవచ్చు
చూడండి అది ఒంటి బ్రాహ్మణుడు ఐనా పిల్లి ఐనా భర్తను కోల్పోయిన ఆవిడైనా వస్తున్నారు అంటే వారికి చాలా ఆత్మాభిమానం ఠీవి (పిల్లి) ఉన్నాయనీ వారు అవసరార్థం వస్తూ ఉండవచ్చు అనీ అడగకుండానే సహాయం చేయాలనీ తదితర మంచి ఉద్దేశ్యాలు కాలక్రమేణా మారిపోయాయి తెలుగు భాష పదాలు పద్యాలు పోయినట్లు. శాస్త్రాలు వేలెత్తి చూపటానికి మనం ఎంత మన మానవ ఆయుర్థాయాలు ఎంత.
Amma naku 60 years na భర్త chanipoyi 2 years mà ఇంటి పక్క vaĺlu gruha pravesm piliste silver ginni తీసుకెళ్లు ichanu tisukunaru అందరికీ bottu పెట్టి ravika tambulam Ichi naku ఇవ్వలేదు నేను chala edustunanu వాళ్లు bhrmnulu
అమ్మ మీకు పాదాభివందనాలు నాకు భర్త లేడు కానీ మీరు చెప్పేదంతా బాగుంది కానీ ఈ వాస్తవం అందరికీ తెలియట్లేదు మనం చెప్పిన కొట్టి పడేస్తున్నారు ఇది కాదు అని తీసి పడేస్తున్నారు నలుగురికి తెలిసేలా వేరే మార్గం ఉంటే చూడండి వాస్తవం బయటికి రావాలి నా కోరిక ఇది తప్పయితే క్షమించండి
నిజంగా శ్రీ గురించి చాలా గొప్పగా ఎంతమంది ఆడవాళ్ళు జీవితంలో భర్తను కోల్పోయిన బాధ కాకుండా పసుపు కుంకాలు దూరమైన బాధని అనుభవిస్తూ ఈ జీవితం ఎందుకురా అనుకుంటూ ఎక్కడ ఎలాంటి అవమానం తలెత్తుతుంది అనే భయంతో నిత్యం చస్తూ బ్రతికే జీవితం వద్దనుకుని మరణానికి దారి తీస్తాయి నా జీవితంలో జరిగింది అదే సంవత్సరాల నుంచి కూడా జీవితం గురించి భయపడుతూ బతుకుతున్న నాకు మీ మాటలు విని ఇంకా ఏదో తక్కువయిందని నా మనసు లో జరిగిన అనుభూతి చాలా గొప్పగా ఉంది
నేను ఏ పాపం చేయలేదు నా భర్త అంటే నాకు పంచప్రాణాలు నేను ఆయన కూడా నేనంటే ఎంతో ఇష్టము ప్రేమ కనపరిచేవారు ఆయన వెళ్లిపోయిన తర్వాత నేను పొందిన బాధ అంతా ఇంతా కాదు ఏదో అపరాధం తన నాకు దూరం అయ్యారు అనుకుని దిగులు పడుతూ వస్తున్న ను
అమ్మ మీకు నమా స్నా రం నాకు నా భర్త చనిపోయడు నాతోడ పుట్టినవల్లె నన్ను చాలా అవమానం చేసారు. నాబిడ్డ పెల్లా పుడె నన్ను దూరం పెట్టరు. మల్లా పెట్టనట్టి వుంటూరు చాల భాద పడుతాను అమ్మ
Amma melaga vunte samajamlo baga vuntundhi videos gurichi manchiga chepinaru Amma ,.🙏🙏 Naku 28 years lo video aiyanu Naku papalu vunaru Valaki nenu emi cheyakudadha Amma
చాలా చక్కగా చెప్పారు అమ్మా........ భర్త స్వర్గ్స్తులైన స్త్రీ గంగా భాగీరథి తో సమానురాలు....వారి పట్ల చూపవలసినది సాదర ణ..... Thank you so much Master EK namaskarams🙏🙏🙏🙏
సత్యాన్ని బోధించే అమ్మ శతకోటి దండాలు నీకు అమ్మ మీరు వందేళ్లు చల్లగా ఉండాలి నీ వీడియో ని ప్రతి ఒక్కటి నేను స్టేటస్ లో పెట్టుకుంటాను ఎందుకు అంటే అందరి జీవితాలు మీరు చెప్పినట్టుగా దీపం లాగే ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి వారి జీవితాలు అని❤🙏🙏🙏🙏🙏👍👍👌👌
మా అక్క కి మొన్నే బావగారు చెనపోయారు నది దగ్గరకి తీసుకుని వెళ్లి మీరు చెప్పినట్టే చేసారు mam బాధ అనిపించింది. ఏడుపు ఏడుపు అమ్మ అలా వద్దు అని చెప్పిన vinaramma . చాలా బాధ అనిపిస్తుంది. నేను మీరు చేసిన చెప్పిన విషయాలు బాగా నచ్చాయి.
Amma meeru ichina sandesam sthreelaku chala manchidi ma mother and sister ee vishayam lo chala badaki guri ayyaru nenu cheppina vinaledu cheththa lokam kosam streelu alochisthunnaru mahilasangalaku ilantivi akkaraledu amma meeru peddavaru meelati varitho patu memu krushi cheste Sthreela meeda ee arachakathwaniki check pettavachu mana sthreelandaru Indian constitution varaku velthe gani idi sadinchalemu anukuntunna mana Hindu sthreelaku idi oka pedda sapam ee sapanni tharimesthe mana sthree janmaki dhyryam vasthadi matha marpidi kuda konthavaraku thagguthadi
అమ్మ నిజంగా చాలా బాగా చెప్పారు అమ్మ. తెలు సో తెలియకో దేవుడు అన్యాయం చేస్తే ఈ తెలిసిన ప్రజల మధ్య బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుంది అమ్మ. కానీ ఎలాగైనా బ్రతకాలి మనకి నచ్చినట్టు అ నీ చక్కగా చెప్పారు అమ్మ...
Amma నాకు ఇద్దరు పిల్లలు నా భర్త చనిపోయారు నా పిల్లల బోటు పెట్టకూడదు అంటున్నారు . నాను చూచి ఛీఛీ లేవగానే దీని మోఖం చూచాను అంటున్నారు. నాను అనే మాటలను వింటే చనిపోతే బాగుంటది అనుకుంటాను. మీరు చెప్పినా మాటలు వినంక చాలా ఊరట కలిగింది.చాలా బాగా చెప్పినారు అమ్మ మీకు శతకోటి వందనాలు
Nijam ga nijam ga entha goppa goppa varam leka bartta leru anee baada kante adavallu,adavaallu ne avamaanistunnaru Evvakudadu ani....elaanti video lu andaru chuste baagundu...andaru ki kanuvippu kalagali ... Sri Maatre Namah...
అమ్మ నేను husbebnd ని పోగొట్టుకున్నాను. Bayatavaru avanam చేస్తుంటే వాళ్ళు ante అని సరిపెట్టుకోవచ్చు. Kani మా అమ్మ, మా చెల్లి కలిసి ento అవమానం చేసారు. కన్నతల్లి కూడ అలాచేస్తే naa భాద ఎవరికీ చెప్పుకోవాలి
అమ్మ నమస్కారం మీరు చాలా బాగా అమ్మతో ఇలా ఎక్కువగా ఇంటర్వ్యూలు చేయించండి నా భర్త నా మనసులోనే ఉన్నారు చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏమి మాట్లాడలేకపోతున్నాను ద భర్త చనిపోతే నా తమ్ముడు ఇంటికి పిలవలేదు నేను ఏమీ చెప్పలేక పోతున్నాను నాకు నా దుఃఖం నన్ను చెప్పని ఇవ్వడం లేదు
మావారు కూడా చనిపోయారు కొంతమంది లేడీస్ దేవుడు ఫోటోకి బొట్లు పెట్టకూడదు అంట అమ్మవారి గాజులు వేసుకోకూడదట ఇంక అలాగేనండి రకరకాలుగా మొహం మీద అంటున్నారు మా పిన్ని వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది కనీసం అక్షంతలు వేయడమే కూడా మమ్మల్ని పిలవలేదు ఎంత అవమానించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆడవాళ్లు ఆడవాళ్ళకి శత్రువులు అండి ఎప్పటికైనా వాళ్లకి మా టైం వస్తది కదా
అమ్మ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీరు చెప్పే ప్రతి మాట నిజమే మనకు భర్త తోటి పసుపు కుంకుమ పువ్వులు అనేది రాలేదు మనం పుట్టినప్పుడు మన తల్లి మనకు పెట్టినవి భర్త పోయిన మనం పోయే వరకు మనం పెట్టుకోవాలి అందుకు ఎందుకు అందరూ ధైర్యం ఇంకా ముందుకు రావాలి నా భర్త పోయి దాదాపు 12 13 ఏళ్ళు అవుతుంది అప్పుడు నా వయసు 32 ఎలా ఉంటుంది కానీ నేను పూలు బట్టు కుంకుమ పసుపు అన్ని పెట్టుకుంటాను ప్రతి ఒక్కరూ నన్ను వింతగా చూస్తారు అయ్యో భర్త పైన అన్ని పెట్టుకుంటుంది అని చాలామంది అనుకున్నారు కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే అవి మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చాయి అమ్మ నీకు శతకోటి వందనాలు
ఈ పద్దతి మారాలి . ఈ అవమానం భరించడం చాలా కష్టం. దీనితో ఆడవాళ్ళు సగం కృంగిపోయి జీవితం మీద విరక్తినిని పెంచుకుంటున్నారు
ఇలా బాధ పెట్టు లేని పోని పద్దతి పాటించిన వారికి. కట్టినమైన చట్టం తేవాలి. అప్పటిదాకా ఇది మారదు..
దీనికి కారణం ఆడ వాళ్ళే
Good ilage undandi manasuki nachinatlu
Star maa TV lo maguva o maguva ani serial vastundi,6.30 ki. Andulo roju ide gola, pasupu, kunkuma, puvvulu, gajulu, gorintaku ivanni bharta vunnavalle pettukovali antu. Oksari choodandi amma. Meelantivaru khndiste ivi aagutayamma.
అమ్మ మీరు మంచిగా చెప్పి మా బాదను తగ్గించారు నా భర్త చనిపోయారు మి మాటలు వళ్ళ నాకు ధైర్యము వచ్చింది
అమ్మా ఎంత బాగాచెప్పే రు ఆ బాధ నాకూ తగిలింది కానీ లలితా దేవి ఆరాధన లో కోలుకున్నాను భయపడే వారికి దైర్యం చెబుతున్నాను
చిన్న వయసులో ఈ బాధను తట్టుకోలేక పోతున్నాను నా భర్త పోయి సంవత్సరం అయ్యింది పేరంటానికి పిలవడానికి ఇంటికి వచ్చిన బొట్టు కూడా పెట్టడం లేదు ఎంత నిబ్బరం పడదాం అన్నా ఇలాంటివి గుర్తుకొస్తుంటే చచ్చి పోదాం అనిపిస్తుంది మన బాధ పిల్లలకి అర్థం కాదు ఈ లైఫ్ చాలా కష్టంగా ఉంది 😭😭
ఆయన్ని మర్చిపోలేక దేనికి వెళ్లడానికి లేదు
Aa bhadaveru seam bbk
Intiki Deepam illalu bbk
అలాఅనకండి కాలమే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది🥰🥰🥰
98
7t8😂l76😊
.😮7😊😊😮😂@@silpapattapu3809
అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma ee duracharam kanna
SATHISAHAGAMANAM best
anipistundi
Amma duracharaniki meere chek pettali meeru chestunna
ee manchi karyakramaniki
devudu thodu vuntadu Amma
అమ్మా నేను ఎప్పడినుంచో ఇది సరి కాధూ అని అనిపించి చాల ఆలోచించి బాదపడేదాన్ని మా అమ్మమ్మ విషయంలో కూడ ఇలా జరిగింది మీరు ఎన్ని రోజుల తరువాత ఎంత మంచి మాట చెప్పారు ధీనికోసమే ఎదురు చూస్తున్నాను అమ్మా 👏👏👏👌👌👌💐💐💐🕉🕉🕉🙏🙏🙏
😅a
A
I just want to share that might give some confidence to everyone. The pain will only be understood by the people who undergo it. I lost my husband about 3 years ago and seen lots of people behavior discrimination. My strong inner feeling that if i love my husband, I should not obey to all nonsense and start fight with your family first. My parents understood after so much discussion and allowing me to do everything. People who do not understand they run away and u don't bother about them. We only need to struggle for our kids and why we allow someone to perform like marriages or other functions. Thanks for this video. Do it more frequently to boost the women's.
Amma manchi mata చెప్పారు నా భర్త కార్తీక పూర్ణిమ roju 2021 లో పోయినారు అందరి కంటే చిన్న పిల్ల అందరం bagunnaru anibottu vuncharu నాకూ నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ఒక్క మగబిడ్డ పెళ్లిళ్లు avvaledu పెద్ద అమ్మాయి కి పెళ్ళి చేశాను నేనే చూసుకుని పిల్లవాడు asaratyo కట్నం కూడా వదలలేదు ఇళ్లు తాకట్టు పెట్టి మూడు లక్షలు అప్పు తెచ్చి పెళ్ళి చేశాను ఇంత చేస్తే నా కూతురు పెళ్లి కూతురు అయి వుంటే అక్షింతలు veyyanivvaleedu నామీద నలుగురు పిల్లల్ని పెంచుతున్నా నేను కాదు adevude నన్ను నా బిడ్డలు ను abagavanthude పెంచుతున్నారు నా భర్త చనిపోయిన నా కూడ వున్నారు అని నేను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ను నేను బొట్టు వుంచు కొన్నాను కానీ నా వంక వింత గా చూస్తున్నారు amma prathy రోజు దేవుని పూజించు kuntanu n
అందరూ మెచ్చే విధంగాచేసావు బాగుంది మీకు మీఅభాయికి మా ఆశీస్సులు i like u ❤❤😅
చాలా చాలా పాదాభివందనాలు మీకు ఎందుకంటే 20 సంవత్సరాలకే బాబు పుట్టిన సంవత్సరానికి నా భర్త పోయిండు ఇప్పుడు మా బాబుకి 9 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి బాధపడుతున్న మీ వీడియో చూసిన తర్వాత ఇది అందరికీ తెలియాలని అనుకుంటున్నాను బయటి వాళ్ళ కంటే తోడబుట్టిన వాడిని పీడించు తింటారు నిద్రలేని రాత్రులు గడిపిన దయచేసి ఈ వీడియో అందరికి అందరూ చూసేట్టుగా చేయాలని అనుకుంటున్నా అమ్మ
నమస్కారం అమ్మ చాలా బాగా చెప్పారు నాది చిన్న ప్రశ్న అమ్మ నేను నా భర్తతో విడాకులు తీసుకున్నాను విడాకులు అయినా కొన్ని సంవత్సరాలకి ఆయన ఇప్పుడు నేను సుమంగళిగా అన్ని పూజలకు వ్రతానికి వెళ్లొచ్చా సుమంగళిగా తాంబూలాలు అందుకోవచ్చు
చాలా మంది భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఎదురు పడితే వెనక్కి వస్తారు ఇలాంటి విషయాలు చాలా బాధ వేస్తుంది ఈ మూ డ నమ్మకం తగ్గటం లేదు
చూడండి అది ఒంటి బ్రాహ్మణుడు ఐనా పిల్లి ఐనా భర్తను కోల్పోయిన ఆవిడైనా వస్తున్నారు అంటే వారికి చాలా ఆత్మాభిమానం ఠీవి (పిల్లి) ఉన్నాయనీ వారు అవసరార్థం వస్తూ ఉండవచ్చు అనీ అడగకుండానే సహాయం చేయాలనీ తదితర మంచి ఉద్దేశ్యాలు కాలక్రమేణా మారిపోయాయి తెలుగు భాష పదాలు పద్యాలు పోయినట్లు. శాస్త్రాలు వేలెత్తి చూపటానికి మనం ఎంత మన మానవ ఆయుర్థాయాలు ఎంత.
చాలా మంచిగా చెప్పారు హృదయం కదిలిపోయింది
చాలా మంచిగా చెప్పారు అమ్మ భర్త లేకపోతే సమాజంలో చాలా చిన్న
Amma naku 60 years na భర్త chanipoyi 2 years mà ఇంటి పక్క vaĺlu gruha pravesm piliste silver ginni తీసుకెళ్లు ichanu tisukunaru అందరికీ bottu పెట్టి ravika tambulam Ichi naku ఇవ్వలేదు నేను chala edustunanu వాళ్లు bhrmnulu
అమ్మతో చాల ఇంటర్వ్యూలు చెయ్యండి జై శ్రీ రామ్
మీ మాటలు వినడం వల్ల చాలా దర్యంగా వుంది నమస్కారం అమ్మ❤
అమ్మ మీకు పాదాభివందనాలు నాకు భర్త లేడు కానీ మీరు చెప్పేదంతా బాగుంది కానీ ఈ వాస్తవం అందరికీ తెలియట్లేదు మనం చెప్పిన కొట్టి పడేస్తున్నారు ఇది కాదు అని తీసి పడేస్తున్నారు నలుగురికి తెలిసేలా వేరే మార్గం ఉంటే చూడండి వాస్తవం బయటికి రావాలి నా కోరిక ఇది తప్పయితే క్షమించండి
చదువుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచించట్లేదు చాలా చాలా అవమానిస్తున్నారు.
Manna ankunna vallu kuda avamnithunnaru
అమ్మ మొదటి సారి చూసాను మీరు చాలా బాగా చెప్పారు అమ్మ
నిజంగా శ్రీ గురించి చాలా గొప్పగా ఎంతమంది ఆడవాళ్ళు జీవితంలో భర్తను కోల్పోయిన బాధ కాకుండా పసుపు కుంకాలు దూరమైన బాధని అనుభవిస్తూ ఈ జీవితం ఎందుకురా అనుకుంటూ ఎక్కడ ఎలాంటి అవమానం తలెత్తుతుంది అనే భయంతో నిత్యం చస్తూ బ్రతికే జీవితం వద్దనుకుని మరణానికి దారి తీస్తాయి నా జీవితంలో జరిగింది అదే సంవత్సరాల నుంచి కూడా జీవితం గురించి భయపడుతూ బతుకుతున్న నాకు మీ మాటలు విని ఇంకా ఏదో తక్కువయిందని నా మనసు లో జరిగిన అనుభూతి చాలా గొప్పగా ఉంది
నేను ఏ పాపం చేయలేదు నా భర్త అంటే నాకు పంచప్రాణాలు నేను ఆయన కూడా నేనంటే ఎంతో ఇష్టము ప్రేమ కనపరిచేవారు ఆయన వెళ్లిపోయిన తర్వాత నేను పొందిన బాధ అంతా ఇంతా కాదు ఏదో అపరాధం తన నాకు దూరం అయ్యారు అనుకుని దిగులు పడుతూ వస్తున్న ను
Amma na Bartha chanipoye 12 years amma mi Naburu evvandi. Amma plz
అమ్మ మీకు నమా స్నా రం నాకు నా భర్త చనిపోయడు నాతోడ పుట్టినవల్లె నన్ను చాలా అవమానం చేసారు. నాబిడ్డ పెల్లా పుడె నన్ను దూరం పెట్టరు. మల్లా పెట్టనట్టి వుంటూరు చాల భాద పడుతాను అమ్మ
🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇Abba wonderful speech Amma Miku namakrm thalli
Amma melaga vunte samajamlo baga vuntundhi videos gurichi manchiga chepinaru Amma ,.🙏🙏
Naku 28 years lo
video aiyanu Naku papalu vunaru
Valaki nenu emi cheyakudadha Amma
Yes manchi video chesaramma 🎉🎉
జై శ్రీ రామ్ అమ్మ
చాలా ఉన్నాతంగ్గా చెప్పరు మీరు 🙏
Amma meeru cheppinatluga jyotishya satram torchi light lantidi sariainadari chupistundi oka guide laga untundi. Prajalu pakkadarilo velluthunnaru
చాలా చాలా సంతోషం అమ్మ నా కోసంమే మీరు చెప్పారు 🙏🙏
Amma naku kuda bartaledu nenu bottu pettukuntunna em cheyyali bartalekunte janalu bratakanivvaru adavallu adavallake shatruvulu
Yes😢
Amma meekuvandanalu paadabi vandanalu chala manchi vishayalu theliparu
thanks amma nenu bartha poinadhagsranuchi enno avamanalu pondhanu thalli
🙏 చాలా మంది కి గుణపాఠం అమ్మ
ఇలాంటి ఎంట్రీలు ప్రతి ఇంట్లో చెయ్యమ్మా❤❤🎉🎉
అమ్మ ఎంత గొప్పగా చెప్పారు 🙏🙏🙏. నా అభిప్రాయం కూడా ఇలానే ఉంటుంది.
చాలా బాగా చెప్పారు మ్మ🎉
చాలా చక్కగా చెప్పారు అమ్మా........ భర్త స్వర్గ్స్తులైన స్త్రీ గంగా భాగీరథి తో సమానురాలు....వారి పట్ల చూపవలసినది సాదర ణ..... Thank you so much Master EK namaskarams🙏🙏🙏🙏
Amma nenu mommalni kalisi e vishayam matladamani adigudamani anukunnanu e charcha naku chala santhoshanga undo amma. Ammai archana neeku kuda na assessulu thalli
Chala chala chala baaga chepparu andaru e video chudali chusela cheyyandi mam
Challa baga chepu amma .me matallu maku dhairiyam vachindi.
సత్యాన్ని బోధించే అమ్మ శతకోటి దండాలు నీకు అమ్మ మీరు వందేళ్లు చల్లగా ఉండాలి నీ వీడియో ని ప్రతి ఒక్కటి నేను స్టేటస్ లో పెట్టుకుంటాను ఎందుకు అంటే అందరి జీవితాలు మీరు చెప్పినట్టుగా దీపం లాగే ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి వారి జీవితాలు అని❤🙏🙏🙏🙏🙏👍👍👌👌
Thanku..ammmma🙏🇨🇮🇨🇮🇨🇮🙏🙏🙏🙏
Hello Amma Chaala chaala manchi vishayaaluchepparu amma Meeku Dhanyavaadhamulu Ammagaru Thank you Amma
Thanks amma💐💐
Meeru cheppedi correct ma sisters nannu avamanicharu
Baga
Chepparu.thalli.meeku.padabivandanalu
మా అక్క కి మొన్నే బావగారు చెనపోయారు నది దగ్గరకి తీసుకుని వెళ్లి మీరు చెప్పినట్టే చేసారు mam బాధ అనిపించింది. ఏడుపు ఏడుపు అమ్మ అలా వద్దు అని చెప్పిన vinaramma . చాలా బాధ అనిపిస్తుంది. నేను మీరు చేసిన చెప్పిన విషయాలు బాగా నచ్చాయి.
Amma meeru ichina sandesam sthreelaku chala manchidi
ma mother and sister ee vishayam lo chala badaki guri ayyaru
nenu cheppina vinaledu cheththa lokam kosam
streelu alochisthunnaru
mahilasangalaku ilantivi
akkaraledu
amma meeru peddavaru
meelati varitho patu memu
krushi cheste Sthreela meeda ee arachakathwaniki check pettavachu
mana sthreelandaru Indian constitution varaku velthe gani
idi sadinchalemu anukuntunna
mana Hindu sthreelaku idi oka pedda sapam
ee sapanni tharimesthe mana sthree janmaki dhyryam vasthadi
matha marpidi kuda konthavaraku thagguthadi
Meeru cheppe message Chala great information amma and
Villages lo Kuda ilanti awareness Kavali amma
Abba wonderful speech Amma
Miku Namaskaram Amma 🙇🙇🙇🙏🙏🙏
Amma niku 10,000 Vandanalu good message Amma 🙏🙏
Amma Chala baga chepparu amma❤
Ma kanneeti gadhaku Mee matalu oka odarpu amma.tq🙏
Chala baga chepparu amma🎉🎉
అమ్మ నిజంగా చాలా బాగా చెప్పారు అమ్మ. తెలు సో తెలియకో దేవుడు అన్యాయం చేస్తే ఈ తెలిసిన ప్రజల మధ్య బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుంది అమ్మ. కానీ ఎలాగైనా బ్రతకాలి మనకి నచ్చినట్టు అ నీ చక్కగా చెప్పారు అమ్మ...
Super amma❤amma Naku 35 years kee Ela jarigindhi ayina botu ptuktunna meeru super amma
Amma superb dhanyavadalu thalli 🙏🙏
Your great thalli
Amma chala Ananda unna namma nee matalaku
Amma meeku padhabivandanam andariki kanuvippu chesaaru
Amma e vedeo andaru widows chustaaru amma bharta unnavaallu evaru e vedeo kuda chudaru vallu chusi marpu vastega maku manchi jarigedi
Thanks so much Amma ❤
Superb ga chepparu Amma..
అమ్మ మీరు చాలా కరెక్టుగా చెప్పుతున్నారు. నా బోధ సమాజానికి ఇదే
Thank you 🙏 very much amma bhartha chani pote adavalle avamanalu chestaru bhumi meda yevaru saawvatam kadu meru cheppinavanni nejam 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👍👍👍💐
తెలుగు Amma chala Baga chepparu ,chala avamanalu jariganayi ,Naku kanisam Satyanarayana vratam Pooja peetamunukuda alankaram cheyaniyaledu elanti dhourbhgyam ee samajamlo undhi.
Bagaceptunnaramma dhanyavadalu, 🙏🙏
Thankyou Amma chalabaga cheptunnaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Awesome Great Message Amma❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma. Shatakoti. Vandanalu. Talli. Naa. Abiprayam. Kuda. Ide. Talli❤❤❤❤
Super amma Baga chepparu thankyou Naku 26years ki ma varu chanipoyaru idharu Ada pillalu alane badha paduthunna😢
Amma నాకు ఇద్దరు పిల్లలు నా భర్త చనిపోయారు నా పిల్లల బోటు పెట్టకూడదు అంటున్నారు . నాను చూచి ఛీఛీ లేవగానే దీని మోఖం చూచాను అంటున్నారు. నాను అనే మాటలను వింటే చనిపోతే బాగుంటది అనుకుంటాను. మీరు చెప్పినా మాటలు వినంక చాలా ఊరట కలిగింది.చాలా బాగా చెప్పినారు అమ్మ మీకు శతకోటి వందనాలు
Amma chala Baga chepparu tq
Amma Inka ma. Lanti varini ee samsjam badhapedutune undi.especially ladies.mee lanti vari vedios chusi. Aina varu marali.tq for ur words amma.tq🙏
Nijam ga nijam ga entha goppa goppa varam leka bartta leru anee baada kante adavallu,adavaallu ne avamaanistunnaru
Evvakudadu ani....elaanti video lu andaru chuste baagundu...andaru ki kanuvippu kalagali ... Sri Maatre Namah...
అమ్మ మీకు పాధాభిమవందనం 🙏 ఈ రోజు నుంచి బొట్టు పెట్టుకుంట , ను,, 😭😭
Nenu naa tammudu entilo adurukunnanu Amma veeresalinga gari la Marandi Satya garu thank you
Thank you soo much amma.
అమ్మ నేను husbebnd ని పోగొట్టుకున్నాను. Bayatavaru avanam చేస్తుంటే వాళ్ళు ante అని సరిపెట్టుకోవచ్చు. Kani మా అమ్మ, మా చెల్లి కలిసి ento అవమానం చేసారు. కన్నతల్లి కూడ అలాచేస్తే naa భాద ఎవరికీ చెప్పుకోవాలి
Nijanga Meeru chaala Great dairyavanthulu,, 🫡🫡
❤❤❤❤❤
Thank you amma❤🙏🙏🙏🙏🙏😍
Chala chala thanks amma mi matalu manasuku prashanthathanu isthundhi five months avuthundhi na bartha poyi naku brathakalani ledhu
అమ్మ నమస్కారం మీరు చాలా బాగా అమ్మతో ఇలా ఎక్కువగా ఇంటర్వ్యూలు చేయించండి నా భర్త నా మనసులోనే ఉన్నారు చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏమి మాట్లాడలేకపోతున్నాను ద భర్త చనిపోతే నా తమ్ముడు ఇంటికి పిలవలేదు నేను ఏమీ చెప్పలేక పోతున్నాను నాకు నా దుఃఖం నన్ను చెప్పని ఇవ్వడం లేదు
Chalabadagaunndiamma
Oka udyamam laga theeskochi andaru vidows kumkum bottu, pasupu, gandam, puvvulu anni pettukovali ani apudu andaru hayiga untaru pls help mam garu🙏
Awesome message amma
Sathyavani chala goppaga vivarincharu hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu kruthagnathagalu Amma 👏👏👏👏☺️💜☺️
Super madam May God bless u Amma 🙏
మావారు కూడా చనిపోయారు కొంతమంది లేడీస్ దేవుడు ఫోటోకి బొట్లు పెట్టకూడదు అంట అమ్మవారి గాజులు వేసుకోకూడదట ఇంక అలాగేనండి రకరకాలుగా మొహం మీద అంటున్నారు మా పిన్ని వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది కనీసం అక్షంతలు వేయడమే కూడా మమ్మల్ని పిలవలేదు ఎంత అవమానించిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆడవాళ్లు ఆడవాళ్ళకి శత్రువులు అండి ఎప్పటికైనా వాళ్లకి మా టైం వస్తది కదా
అమ్మ చాలా బాగా చెప్పారు🙏🙏
Chalaa Baga chaparu amma🙏🙏🙏
Amma chalabagacsppru
Chal bagacheparu andi❤
అమ్మా.... మీతో మాట్లాడవచ్చా... మనశ్శాంతి కోసం ఒక్క సారి
Amma tqs
Good Mari Vidows Blackbeads Chains Vadocha andi
Super amma chalaa baagaa చెప్పారు👏👏🙌
చాలా చాలా భాగ భాగ చెప్పారు తల్లి.సమాజం లో మీరు మార్పు తీసుకొని రావాలి
Naku husband. Leru family members. Support ledu mi MSG chala Baga cheparu 🙏🙏❤️
Excellent information madam ❤
Amma mi matalu Naku Baga nachay mavaru chanipoy 13ayindi nenu bottu pulu pettikunte andharu. Nannu vichitranga. Chusthunnaru ina. Nenu. Pattinchukonu mimatalu. Mematalu. Naku chala Baga nachay
అమ్మ భర్త లేకపోవడంతో వ్రతాలను, హోమము చేయరాదు అంటున్నారు .మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న. 😢
0:54
Om Shri Matre Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma namaskaram naaku kooda chaala avamanalu jarigaayi subhakaaryalaki pilavatam manesaru chala badgaga vundi amma