తెలంగాణ హక్కుల విషయంలో రాజీపడొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయం | CM Revanth Reddy - TV9
Вставка
- Опубліковано 5 лип 2024
- Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
నేను ఏపీ వాసిని
టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం అనేది
భక్తి /గౌరవ ప్రదమైన పోసిషన్....
తెలంగాణా నుంచి ఒకరు లేదా ఇద్దరికీ
అవకాశం
ఇవ్వవచ్చు......
చంద్రబాబు కెసిఆర్ లాంటి శంకుచిత భావాలు ఉన్న వ్యక్తి కాదు
5/10 టీఎంసీ ల కోసం యుద్ధ వాతావరణం సృష్టించే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు
బాధ్యత గా.....
పోలవరం
పూర్తి
గోదావరి నీళ్లు ఆ రెండు పొరుగు రాష్ట్రాలకు కొంత మేర సరఫరా చేస్తాం అన్నారు....
అది
ఒక నాయకుడి పరిణతి /విశాల దృక్పధం అంటె
ఉత్తి పుణ్యానికి ప్రజల్ని మభ్యపెట్టటానికి నాగార్జున సాగర్ దగ్గర పోలీస్ ను మొహరించిన చరిత్ర
కెసిఆర్ & జగన్ ది
ఇలాంటి కపట నాటకాలను ప్రజలు గుర్తించి.... చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు
Badrachalam should me merged in Andhra it was part of east Godavari district and later they merged into Khammam district due to convenience