Cabinet Approves Categorizing SCs Into 3Groups | మూడు గ్రూపులుగా SCల వర్గీకరణకు కేబినెట్ అంగీకారం
Вставка
- Опубліковано 10 лют 2025
- SCలను మూడు గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకరించింది. SC వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ చేసిన నాలుగు సిఫార్సుల్లో మూడింటిని కేబినెట్ ఆమోదించింది. MPలు, MLAలు, ZP ఛైర్మన్లు, మేయర్, గ్రూప్ ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్లు అమలు చేయవద్దన్న కమిషన్ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం తోసిపుచ్చింది. గ్రూప్ వన్ లో 15కులాలకు ఒక శాతం, గ్రూప్ టూలోని 18 కులాలకు 9.. గ్రూప్ 3లోని 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. అనంతరం SC వర్గీకరణ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/3Orz2jn
► For Latest News : www.ts.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: www.threads.ne...
► ETV Telangana News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
❤❤❤ Telangana state govt 🎉🎉🎉 Jai Madiga
Jai revanth Reddy
Sodi apara
రేవంత్ రెడ్డి బీజేపీ నిర్ణయం సమర్దించి. బీజేపీ కి ప్రత్యేక్షం గా మద్దతు ఇస్తున్నారు.
కులలగురుంచి కులం గురించి చెప్పాలంటే రాజకీయ నాయకులే కులాల్లో కుంపటి రేపలన్న రాజకీయ నాయకుల కే సాధ్యం 🙏
Jai revanth dammunna cm 👏👏👏
నేను ఎస్సీ మాల ఇంతవరకు ఉప కులం అనేది నాకు తెలియదు ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి నా పిల్లల చదువులు ఎక్కడ రిజర్వేషన్ పొందుకోవాలి .
పనిలేని మంగలోడు పిల్లి తలకాయ కోరినట్టు కాంగ్రెస్కు తలతో ఒక తెలియదు వర్గీకరణ పేరుతో ప్రజలను అయోమయం చేసి పాపం గట్టిగా మూట కట్టుకుంటున్నారు..
విద్య వైద్యం ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు పెంచండి అన్ని కులాల వారికి రాజకీయంగా మొదలు అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మీ సొమ్మేం పోతుంది రాజ్యాంగం ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకే కదా అధికారం రావాలని కోరుకుంది
SC వర్గీకరణ A B C D పాత పద్ధతిలో వర్గీకరణ చేయండి లేదా తక్కువ జనబా గల వాళ్లని అందరికి కలిపి 1 or2 శాతం అవకాశం కల్పించండి
Jai madiga jai mandakrishna anna ❤❤ jai CM ❤❤
Jai Manda krishna madiga ❤❤❤
Jai MADHIGA..❤❤🥳🥳🥳💐💐
Jai revanth garu, Jai Congress
Jai manda krishna jai madiga
ST lalo kuda lambadi vallu bagunnaru vere vallu venakapaddaru
Jai Manda krishna madiga 🔥
Jai Revanth anna
Jai Congress 🖐️
Jai Manda Krishna Madiga🎉🎉 Jai jai Madhiga ❤️❤️
SC -A. కి 2% రిజర్వేషన్స్ ఇచ్చి మిగిలినవి SC OPEN లో పెట్టడమే కరెక్ట్. SC OPEN రిజర్వేషన్స్ SC లలో ఉండే A, B,C గ్రూపులో ఎవ్వరికైనా అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడమే ఉత్తమమైన మార్గం
SC-A,SC-B, SC-C, వీళ్లందరికి క్రిమిలేయర్ ఉండాలి
*☝️😄 బాధితులే నిజాయితీగా పోరాటం చెయ్యకపోతే బాధించే వాడికి కత్తి ఇచ్చి నన్ను కాపాడమని ప్రాధేయపడ్డట్లు అవుతుంది. రిజర్వేషన్ ఒక్కటే మీ బ్రతుకు అని అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పలేదు. గాంధీ గారి ఆమరణ నిరాహార దీక్ష - పూనా ఒప్పందంలో కమ్యూనల్ అవార్డును వదులుకున్న దరిమిలా అది తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకున్నాడు. మూర్ఖులకు అది అర్థం కాదు ఎప్పుడు చిల్లర ఆలోచననే. అధికారం వానికి ఇచ్చి మాకు న్యాయంగా వర్గీకరణ చెయ్యండంటే ఇలాగే పరిష్కారం కానీ సమస్య లేవనెత్తి మనువాద వర్గాలు మణిపూర్ కథలు సృష్టిస్తారు. జై భీమ్ జై మాల జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ 🇮🇳☝️*
Jai maala
Jai Manda krishna madiga
కులాలు కాకపోతే మతం, మతం కాక పోతే భారతమాత,ఇవేం నా, భారత దేశం బ్రతుకులు,, వీటితో ప్రజలను మోసం చేయడానికి పనికి వస్తున్నాయి, భారతదేశంలో,, రోజూ రోజుకు భారతదేశంలో పేదరికంలో మునిగిపోతోంది,, స్వాతంత్రం వచ్చి వ్యర్థమైనట్టుంది అని పిస్తోంది,,,
నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన బిక్ష మల్లాలు భీమా కోరేగావ్ యుద్ధం చేసి ఎస్సీ వాలకు అందరికి బట్టలు వేసుకునే అదికారం ఈచారు జై మాల జై భీమ్ నా మాల చరిత్ర చాల గోపది అందరికి స్వాతంత్రం ఈచినా వాలం
Sir Ma AP state lo Intha varuku BC Valmiki Boya Nu ST loki join cheyyalani some years nunchi poraduthunnaru kani meeru great sir SC lo Again groups chesthunnaru
Jai manda krishna madiga
Still 70% to 80% malas are labourers and agriculture coolies in the villages. Dr BR Ambedkar (Mahar) who called malas in Telugu states fought with upper caste people and got these reservations. But the madigas who had no part to get these reservations they want more reservations. But those who struggled for the reservations and got them, they do not want more reservations. How is it justice? All should understand this.
Sir, Reservations penchuthu pothunna, Party laku, 71% unna OC,BC lu vote lu veyyaka pote... appudu aa party laku manugada untunda. OCBC lu bagupadalsina avasatam vadha..
Mala madiga kalisi Lands kosam poratam cheyyali😊
Rastram ante ee rastram adi mention cheyandi dayachesi either AP or TG
Meeru chuse channel telagana state dhi andi
E tv telangana
వెనుకబడిన కమ్యూనిటీ నుండి ఎవరైనా ప్రయోజనం పొందిన తరువాత రిజర్వేషన్‌ను వదులుకున్నారా? లేదు. వారు కేవలం వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు, దీని కారణంగా సమాజంలోని పేద వాళ్లకు రిజర్వేషన్ ప్రయోజనాలు దొరకడం లేదు. ఇదే నిజమైన అణచివేత ; కానీ దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. పేద వాళ్ళు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు.
Mari group 4
2.141 అంటే యెంతైతాడో సరిగ్గ శెప్పనికే రాదా?
The Supreme Court advised to give priority to the most backward classes in reservations not according to their population. But you can give 9% to madigas only out of 15%. What about those who have not got any benefits. So reduce 9% to madigas and provide extra 3% to other most backward classes.
5% for Mala ?. Saavandi
@@Mypersonal_private meerem cast?
St ni kuda divide cheyandi yendhuku ante st lo lambadi population ekuva vundhi vere castes like yerukalas koyas etc valaki reservations vasta levu please consider
వివక్షత / అంటరానితనం ఇంకా ఉంటే దాన్ని నిర్మూలించడానికి చిన్న ప్లాన్
వెనుకబడిన సామజిక వర్గం లో వారు మంచి హంగులతో కాఫీ / టీ స్టాల్ల్స్ పెట్టండి. "జైభీమ్ - జైశ్రీరామ్ cafe" (లేదా ఇంకేదైనా హిందూ దేవుని పేరు జైభీమ్ తో పాటూ పెట్టండి). ప్రముఖ వ్యక్తులు, సోషల్ మీడియా influencers తో రివ్యూస్ పెట్టిచ్చి వైరల్ చేయండి. ఆటోమేటిక్ గా అన్ని వర్గాల ప్రజలూ (అగ్రవర్ణాల వారితో సహా) అందరూ వచ్చే వస్తారు.
Congress ki okka vote kuda veyam
👍💐👍
Great CM REVANTH REDDY
CHANDRABABU SIR??
Rip Congress in tg
Asalina vadilasi approve chesta andhuku waste tooka
❤❤❤😊
Hallo congress , BJP mee govt. Ni padagodutundi ,vargeekarana Ane astranni prayogincharu ,buddi unte Edo oka reason cheppi stop cheyyandi.
vibhajinchukuntu povadam valla labham enti manushulni
Malani sc chilchi chendaduthunaru kada ra
3 kaadu,10 cheyandi.valla madhya edho oka lolli pettandi. Vallu eppatiki kalava kudadu,kalisthey manalni question cheystaru😂😂😂
Sc Tanu 3 grupuluga vibajinchamani Supreme Court cheppaledhu sc varghikarana ante okkka sc lu matrame..
.
Lord corjen bengal vibhajana chesinatlu eppudu sc vibhajana chesaaru
Sc la madya beda bhavam srushtinchenduku, vyavasthalo reservation tholaginchenduku kondaru rajakiya nayakulu, kondaru vunnatha vargaalavaru chese kutralo baagame edantha
Telangana mitham alla kallollam cheyabothunna Khangress party
Job notification
Jai madiga
Crimilayar pettandi sir please
Government poyeee
evarni adigi chesar ra
Group A Beda Budga Jangalaku anyaayam
Jai madiga jai mandakrishna madiga
mala laki 5 prct haa lanjodukulaara
Jai Manda krishna madiga ❤❤❤