నమ్మశఖ్యం లేదూ sir.. నమ్మి నమ్మి అలసిపోయాం.... చివరికి కూటమి ప్రభుత్వం ఈ రకంగా అన్యాయం చేస్తుందని అనుకోలేదు sir... కావాలని గెలిపించుకొని మోస పోయాం అనుకుంటున్నాం... 6th న 1000 కళ్లతో ఎదురుచూసాం.. ఇపుడు వర్గీకరణ పేరుతొ మోసం చెయ్యొద్దు sir... ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ఫ్యామిలీ లకు దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతున్నాం.. దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి sir.... జీవితాంతం గుర్తుంచుకుంటాం...
Dear, ఈనాడు & ఈటీవీ వీలుంటే.... Dsc ఎందుకు వాయిదా పడిందో... ఖచ్చితమైన సమాచారం అందించగలరు. ఎప్పుడు విడుదల తేదీ తెలియ చెప్పండి.... మోసపోయి మోసపోయి అలసిపోయాం.... లేదంటే మేము చచ్చిపోయి... మమ్మల్ని మోసం చేసిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెద్దల పేర్లు రాసి పోతాం. చచ్చి వాళ్ళను దెయ్యాలుగా పీడిస్తాం.
ఇంటికి దూరంగా ఉంటూ కోచింగ్ లకు చాలా వరకు ఖర్చు పెట్టాము. చావో రేవో ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఎగ్జామ్ ఉంటుంది అని టైంటేబుల్ వేసుకుని ఒక ప్లాన్ పై చదువుతున్నాము. ఇంకా లేట్ చేయొద్దు cm గారు. ఇలా లేట్ చేస్తూపోతే హోప్ పోతుంది. దైర్యం పోతుంది. దయచేసి మా బాధ ని అర్ధం చేసుకోండి. 🙏🙏🙏
ఎలా నమ్మేది? నేను చేస్తున్న చిన్నపాటి ఉద్యోగం వదిలి డీఎస్సీ కి అప్పులు చేసి చదువుతున్నా అర్థం చేసుకొని త్వరగా నోటిఫికేషన్ ను apprentship లేకుండా విడుదల చేయాలని కోరుచున్నాము
ఏ ప్రభుత్వం వచ్చిన స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు.గత ప్రభుత్వం చేసిన మోసమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్ కి చంద్రబాబు కి పెద్ద తేడా ఏమీ లేదు.. 6th అన్నారు ఇప్పుడోమో నెల తరువాత అంటున్నారు.ఏంటి సర్ ఇది. ప్రైవేట్ కంపెనీ జాబ్స్ మానేసి మరి కోచింగ్ సెంటర్ చేరి కోచింగ్ అయిన డీఎస్సీ తీయకపోతే మా పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించందoడి.
ఈటీవీ ఈనాడు డీఎస్సీ అభ్యర్థులకు సమాధానం చెప్పాలి ...ఈ నెల 6 న డీఎస్సీ నోటిఫికేషన్ అని ప్రచారం చేశారు . ఈటీవి ఈనాడు కు ఉన్న credibility ను చూసి మీరు చెప్పింది నిజమనుకుని ఆశపడ్డము .మరో 5-6 రోజుల్లో వస్తుంది అని 6 తారీఖున మళ్ళీ వేశారు. ...అసలు కారణం ఏమిటో అందరికీ చెప్పండి సర్
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఎస్సీ ST ల డీఎస్సీ కోచింగ్ సంబంధించి ఎగ్జామ్ కూడా postpone చేశారు కదరా ఇదేదో preplanned గా ఉన్నట్టుంది. పథకాలు ఏవి ఇవి చేయడానికి ముందు ముందే అన్ని చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం సాకుల కోసం వెయిట్ చేపించి తీరా ఏ సాకు దొరకలేదని సాకును సృష్టించి మరి postpone చేశారు. బాహుబలి సినిమా లో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉండవేమో..🙏
5th morning exam kuda tuff maki kida normalisation chayaledu cheste andari ki cheyali leda cutoff marks bc ki 70 marks ,oc ki 85 cutoff cheyandi dalina valla andariki use avtundib73.69to 2marks to nit qualify 😢 please cu
10 sunday DSC ఫ్రీ కోచింగ్ వారికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది హాల్ c టికెట్స్ కూడా వచ్చాయి . బహుశా రేపు గాని Monday కాని డీఎస్సీ నోటిఫికేషన్ ఉండొచ్చు ......
Apandi ra e sollu inka enni rojulu govt form ina first lo first sign mega dsc meeda petti December lo purtiga post lu fill chestam annaru December ina notification ledu inka sodi cheppi mammalni erripuspalanu cheyoddu meru eppudu pedataro meru mundu decide avvandu coaching centers meru memu eppudaina ready
6 సంవత్సరాలు నుంచీ వింటూనే ఉన్నాము "DSCత్వరలో ....DSC త్వరలో ... "ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలి?
ఇప్పటికే జీవితం నాశనం అయిపోయింది 😢😢😢
@@CHANDRASEKHAR-st7sn oTwitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
నమ్మశఖ్యం లేదూ sir.. నమ్మి నమ్మి అలసిపోయాం.... చివరికి కూటమి ప్రభుత్వం ఈ రకంగా అన్యాయం చేస్తుందని అనుకోలేదు sir... కావాలని గెలిపించుకొని మోస పోయాం అనుకుంటున్నాం... 6th న 1000 కళ్లతో ఎదురుచూసాం.. ఇపుడు వర్గీకరణ పేరుతొ మోసం చెయ్యొద్దు sir... ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ఫ్యామిలీ లకు దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతున్నాం.. దయచేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి sir.... జీవితాంతం గుర్తుంచుకుంటాం...
😢😢😢😢😢😢
మోసం చెయ్యటం బాబు వెన్నతో పెట్టిన విద్య బ్రో
CBN (pm) Lokesh ( cm) nu cheddam DSC radhu antha mosam
Covering chestaaalu, kadhaaa,
నిజమే
మంద కృష్ణ మాదిగ DSC నోటిఫికేషన్ ముందురోజు వరకూ SC వర్గీకరణ గుర్తు రాలేదు...
Lokesh garini tag chesi tweet Cheyandi sir
Dramalu
Tdp plan
Yes
@@AadyaG-j5x : ఎన్ని చేసినా అవ్వదు మేడమ్... వాళ్లు ఏమి చేయాలనుకుంటారో అదే జరుగుతుంది...
గ్రాడ్యుయేట్ ఎవ్వరూ కూడా MLC లో TDP కి ఓటు వెయ్యకండి
Dear, ఈనాడు & ఈటీవీ
వీలుంటే.... Dsc ఎందుకు వాయిదా పడిందో... ఖచ్చితమైన సమాచారం అందించగలరు. ఎప్పుడు విడుదల తేదీ తెలియ చెప్పండి.... మోసపోయి మోసపోయి అలసిపోయాం.... లేదంటే మేము చచ్చిపోయి... మమ్మల్ని మోసం చేసిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెద్దల పేర్లు రాసి పోతాం. చచ్చి వాళ్ళను దెయ్యాలుగా పీడిస్తాం.
Dayyalu CBN chusthe bayapadathai
Ala chepthe adhi Eenadu , e tv , enduku outhundhi, cheppandi, nonsense,
😂😂
ఇంటికి దూరంగా ఉంటూ కోచింగ్ లకు చాలా వరకు ఖర్చు పెట్టాము. చావో రేవో ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఎగ్జామ్ ఉంటుంది అని టైంటేబుల్ వేసుకుని ఒక ప్లాన్ పై చదువుతున్నాము. ఇంకా లేట్ చేయొద్దు cm గారు. ఇలా లేట్ చేస్తూపోతే హోప్ పోతుంది. దైర్యం పోతుంది. దయచేసి మా బాధ ని అర్ధం చేసుకోండి. 🙏🙏🙏
Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
ఎలా నమ్మేది? నేను చేస్తున్న చిన్నపాటి ఉద్యోగం వదిలి డీఎస్సీ కి అప్పులు చేసి చదువుతున్నా అర్థం చేసుకొని త్వరగా నోటిఫికేషన్ ను apprentship లేకుండా విడుదల చేయాలని కోరుచున్నాము
Vestaru bro chadavandi
అతి త్వరలో అన్నారంటే ఇప్పట్లో లేనట్లే.
😂
😅😅😅
,avunu😢
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంద కృష్ణ మాదిగ ఆంధ్రా ప్రాంత DSc అభ్యర్ధుల పాలిట శత్రువు లా తయారయ్యాడు . 😢
ఏ ప్రభుత్వం వచ్చిన స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు.గత ప్రభుత్వం చేసిన మోసమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. జగన్ కి చంద్రబాబు కి పెద్ద తేడా ఏమీ లేదు.. 6th అన్నారు ఇప్పుడోమో నెల తరువాత అంటున్నారు.ఏంటి సర్ ఇది. ప్రైవేట్ కంపెనీ జాబ్స్ మానేసి మరి కోచింగ్ సెంటర్ చేరి కోచింగ్ అయిన డీఎస్సీ తీయకపోతే మా పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించందoడి.
Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
Last government better sachivalayam notification tisi 1lac paina posts ichindi.. Ee government ento ooristundi...
త్వరలో అంటారు ఆ త్వరలో ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు రేపు అంటారు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ పోస్ట్ పొండ్
One of the worst education in A.P is B.ed and D.ed
Avunu 😢
మీరే notification ఇస్తారు మీరే problem create చేస్తారు నక్క బుద్ధి చూపిస్తున్నారు govt
@@kangusudeel2736 Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
సుప్రీంకోర్టు చెప్పు
3rd అన్నారు 6 th annaru ఎపుడు త్వరలో అంటున్నారు 😳😳😳
@@indian4134 Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
Idhi nijamaithe chala baguntundhi
Thankyou C.M sir.., 🎉 🙏
ఈటీవీ ఈనాడు డీఎస్సీ అభ్యర్థులకు సమాధానం చెప్పాలి ...ఈ నెల 6 న డీఎస్సీ నోటిఫికేషన్ అని ప్రచారం చేశారు . ఈటీవి ఈనాడు కు ఉన్న credibility ను చూసి మీరు చెప్పింది నిజమనుకుని ఆశపడ్డము .మరో 5-6 రోజుల్లో వస్తుంది అని 6 తారీఖున మళ్ళీ వేశారు. ...అసలు కారణం ఏమిటో అందరికీ చెప్పండి సర్
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
మంద కృష్ణ dscనోటిఫికేషన్ ముందు రోజే sc వర్గీకరణ గుర్తుకు వచ్చిందా మూడు నెలలు ఏమి చేసావ్
ఇంకెక్కడ నోటిఫికేషన్ భయ్య.. మంద గారు, మంట పెట్టారు గా.....
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఎస్సీ ST ల డీఎస్సీ కోచింగ్ సంబంధించి ఎగ్జామ్ కూడా postpone చేశారు కదరా ఇదేదో preplanned గా ఉన్నట్టుంది.
పథకాలు ఏవి ఇవి చేయడానికి ముందు ముందే అన్ని చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం సాకుల కోసం వెయిట్ చేపించి తీరా ఏ సాకు దొరకలేదని సాకును సృష్టించి మరి postpone చేశారు.
బాహుబలి సినిమా లో కూడా ఇన్ని ట్విస్ట్లు ఉండవేమో..🙏
నాన్నా... Super
👌💐👏👏
5th morning exam kuda tuff maki kida normalisation chayaledu cheste andari ki cheyali leda cutoff marks bc ki 70 marks ,oc ki 85 cutoff cheyandi dalina valla andariki use avtundib73.69to 2marks to nit qualify 😢 please cu
Notification vastundane...kala kshepam chestaru vellu
Dear graduate plz dont vote for tdp in mlc graduate election
Notification వచ్చాక ఇంటర్వూ లు చెయ్యండి వస్తుంది వస్తుంది అని ఏంటి మీ బ్యాండ్ మేళం మీరే మొత్తం హైప్ చేసి పెడుతున్నారు😢
త్వరలో అని ma నెత్తిన రాయి
Cm sir promise ki first singunature arrdam unndali
Mata icharu ga
Ma vusuru confirm ga tagiliddi, pk garu emi chestunnaru
మీ MLA లకు DSC ఇవండీ మాకు వద్దు
Please give mega DSC notification
Dsc notification ivvandi first twaralo twaralo ane maatalu vini vini mosapoyam.2014 2018 lo dsc pettina cbn garu ippudu modati santakam dsc ani haami icharu ventene notification ivvandi sir😢inka ennallu coaching tisukovali ilopala syllabus maripotu vuntundi .gata govt ilane syllabus marchesi chadivina malli chadavavalsi vastundi.memu life long tet lu rastune vundala.freshers ki avakasam ivvali kani 6yrs ga wait chestuna valla gurinchi kuda alochinchali kada.
Yes
@@Bablu-t4i2r Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
@mrudu8983 nenu chesa..meru meku telisina what's app group lo cheppandi
@@divyapramods9032Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Please reschedule group 2 mains, reschedule our future humble request to appsc sincere request to appsc, group 2 mains rasthunna varikoo party kosam aharnessaluu swedham chendenchinaa TDP karyakartha nayakuluu abhemanaluu pillaluu rasthunnaruu gamanenchagalaruu, average middle average below average poor andharni drustiloo vunchukoni feb conduct cheyagalaruu ,aa iddare sakte samardhyaluu samanam kadhuu, please reschedule group 2 mains reschedule one lakh nerudhyogaa yuvatha bright future
We want mega dsc
Please release DSC NOTIFICATION
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
6న Dsc నోటిఫికేషన్ అన్నారు ఏది
MLC elections,may lo exams untaayi.
Dsc notification evandi swamy meku dhanam swamy
Asalu
Group2......mains
Yenduku
Nirvahistunaru
Manavalu
Ooooo....
90marks
100marks
....score
Cheyalaydu
Group2....lo
30marks
40marks...yeah
Ee twaralo eppatiki puurthi avutundi
First notification evandra babu
Dsc candidates all districts rodla paiki ravali....nitification ventane ivvali...ani dharnalu cheyali....lekunte ee govt...manalni mosam chestundi...
Hindi postulu kooda penchamani korukuntunnamu please(chittoor) deenini elagaina lokesh gariki pampinchamani korukuntunnamu telugu kootami vaste istamannaru sir mata nilabettukondi please
ఇది అబద్దం ETV 🎉
సమ్మర్ హాలీడేస్ లో dsc నిర్వహించడం మంచిది లేక పొతే స్కూల్ లో worck చేసే స్టాఫ్ మీద భారం పడుతుంది
Vallaku work yela bharam avutundi? Vallu exam duties chestra leka vallu exams rastra???
16th afternoon normalisation చేయలేదు, same marks, న్యాయం కావాలి.
Normalization pakkana pettandi naku final key lo vachina marks kuda raledhu , final key 96 result lo 94 vacahyi
@@krnk8068 miru maths and science ah
100th question lo multiple correct answers vunnai both 2 &3 option correct Kani only 2 option correct ani ichaaru
@yanamammai yes
TET malli pettali sir
Sir inko tet untunda leda tet cum trt untunda yem ardam kavadam ledu clearity evandi😢
E news chanels lo okadaina journalijam chesi untey ila undevaa news villa chanals open studys andukey real news antey entoo kuda villaku teliyadu
Dsc is first sign
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇంకోసారి టెట్ నిర్వహించాలి ముందు నిర్వహించిన టెట్ లో సగానికి పైగా క్వాలిఫై అవలేదు
Qualify kaa ledu antey vallu dsc ki paniki raaru ani artem baabu enni TET lu kaavali meeku 3 months Time ichharu kada TET ki peekuthunnara appudu
Chandrababu, Lokesh DSC Nirudyogulanu Nammimchi Mosamchesaru.. Babu maaradani anukunnamu. Imtha dharunamga Mosamchesaru..
Vaalla uddesam enni rojulu arustaru o 4 5 rojulu arustaru tarwarha vaalle noru musukunraaru manam vaallani 5 years ki konesam gaa ani dhima
Ati twaralo antey inko 2 or 3 years ani artam
Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
మాకు నమ్మకం లేదు దొర
A govt ayena evalenapudu evkudadu
Graduates mlc election lo tdp ki vote veyakandi
Niridhogulu sachinapudu notification evandi dsc notification evandi
GO NO 3 girijanulaku echi thiyyandi DSC lekunte chala ebbandhulu pade avakasam undhi
Go no 3 appudo raddu chesaru
@Eswarreswar malli evvali ani antinna
@@seshuthudumu5878 k
Endhuku sir ma nirudyogula jeevithalatho 6 years nunchi aadukuntunnaru
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
10 sunday DSC ఫ్రీ కోచింగ్ వారికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది హాల్ c టికెట్స్ కూడా వచ్చాయి . బహుశా రేపు గాని Monday కాని డీఎస్సీ నోటిఫికేషన్ ఉండొచ్చు ......
😂😂😂😂😂😂😂😂😂😂
Sc reservations 😂
అవును.
మీరు హాల్ టికెట్ తీసుకున్నారా?
@@VijayKurapati-b4x committe vesaru..1month lo nivedika istharu ..idemi telidha nik emchestunnav
Jobs 16000
4 00000 ?
😮
Wt about library jobs
జనవరి లో టెట్ , (( మే )) లో డీఎస్సీ ఎగ్జామ్ పెట్టండి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Neku dhanam swamy😂
Eppudu istaru sir dsc...
Mukkamala village library lo nenu prepare avuthunna maa library sir Naku library pyna oka room Naku venew echaru
Twitter lo ilage Lokesh garini tag chesi tweet Cheyandi sir
Dsc badulu ntr Anna cateen patandhi please .
Etv news miru 6 morning enduku marks tagincharo video pettandi
Sc varginkarana jarigina taruvatha evali
Maku nammakam ledu babu garu😭😭😭
Lokesh garini tag chesi tweet Cheyandi sir
Ee janmaki dsc padadhu le...ee dsc raasevaalle ledhu dsc raayalani tet lu peduthunte chalu....villaki
Haa Tet lu chalu vallaki
Avunu tet lu rasukuntu prathi okallu pass ayyedaka dsc ivvakandi ani aspirants antunaru
Dsc ఇవండీ 😢😢😢చాలా మోసం చేసి, ఇప్పుడు, త్వరలో...
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Tet please..
Eetv cbn tv lokesh tv
నమ్మకం లేదు
Asal dsc untada ane aalochana vastundi
Plz dsc notification evvandi
మోసపోయాం
First sign ante kooda intha late aa? Endo devuda 😢
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
DSC exam pettayyandi please,SC vargikarana ela antuntay bayam vestundi
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
😢😢😢 DSC notification
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Meeru vese tappatiki sagam mandi age sankanaakepothundi
Endukayya chava godutunnaru aa DSC candidates valla paristhithi ala undo meeku telusa ...
Edena tholi santhakam dsc
Akka group 2 exam?????
Repey ani emduku rasaru news... Gorantga kondantha chesi chebutaru..
Government pai nammakam kolpothunnamu
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Government kante me athi chala over ga vundi
2029 lo na
Dhevuda.. Dsc ki dandam,amido telidu kani eppudu appulupalu avutunnam
Neyama inka enni rojulu Ila cheptharra errihook
Sc vallaku reservation vaddu nenu sc ne
We want tet
Tet pettandi raaa
Athi thwaralooo, ante 1 month,
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Vaaallaku antha telusu , sir, it is intentional delay,
Kutami painakuda nammakam potundi
Twitter lo Lokesh garini tag chesi tweet Cheyandi sir
Apandi ra e sollu inka enni rojulu govt form ina first lo first sign mega dsc meeda petti December lo purtiga post lu fill chestam annaru December ina notification ledu inka sodi cheppi mammalni erripuspalanu cheyoddu meru eppudu pedataro meru mundu decide avvandu coaching centers meru memu eppudaina ready
కోచింగ్ సెంటర్ ల మాయ
Asalu nammamu jagan kanna 420 laga unnaru
Siggundali twaralo ani cheppadaniki.