CBN చెప్పినవన్నీ అబద్ధం కాదు. ఐదేళ్లూ మీరు ఎలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేదు. అందరూ నిజమే అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, మీరు రుజువులతో వస్తున్నారు. మీరు చాలా మొండిగా మరియు నమ్మకంగా ఉన్నందుకు పాఠం నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను, జగన్ అన్న, మీరు అన్నీ చేసారు తప్ప ప్రజలకు వివరించడంలో, అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు కూడా ఆ వైఫల్యాలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి. 1. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో వైఫల్యం 2. CBNని అవమానించడం 3. నీచమైన మాటలతో కుటుంబాలను దుర్భాషలా డడం 4. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించు కోక పోవడం(ఉపాధ్యాయులతో సహా) ఇలా ఎన్నో ఉన్నాయ్. జగన్ అన్న ఈ తప్పులు ఇక చెయ్యడు అన్న నమ్మకము అందరికి రావాలి. జగన్ అన్న అంటే మహా రాజు లాగా తన సైన్యంతో సహా గౌరవంగా ఉండాలి.
Super sir jai jagan మొనగాడు కూటమి సర్కర్ ఫెల్డ్❤
సత్యకుమార్ మాటలు నిరాశతో కూడిన మాటలు
CBN చెప్పినవన్నీ అబద్ధం కాదు. ఐదేళ్లూ మీరు ఎలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేదు. అందరూ నిజమే అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, మీరు రుజువులతో వస్తున్నారు. మీరు చాలా మొండిగా మరియు నమ్మకంగా ఉన్నందుకు పాఠం నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను,
జగన్ అన్న, మీరు అన్నీ చేసారు తప్ప ప్రజలకు వివరించడంలో, అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇప్పుడు కూడా ఆ వైఫల్యాలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి.
1. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో వైఫల్యం
2. CBNని అవమానించడం
3. నీచమైన మాటలతో కుటుంబాలను దుర్భాషలా డడం
4. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించు కోక పోవడం(ఉపాధ్యాయులతో సహా)
ఇలా ఎన్నో ఉన్నాయ్. జగన్ అన్న ఈ తప్పులు ఇక చెయ్యడు అన్న నమ్మకము అందరికి రావాలి. జగన్ అన్న అంటే మహా రాజు లాగా తన సైన్యంతో సహా గౌరవంగా ఉండాలి.
వీడు తలకు చెప్పులు అడుగుతూ ఉన్నాడు.