ఒంట్లో కాన్సర్ కణాలు ఉంటె కనిపించే సూచనలు || Dr Mohan Vamsy About Cancer

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Watch ► ఒంట్లో కాన్సర్ కణాలు ఉంటె కనిపించే సూచనలు || Dr Mohan Vamsy About Cancer || Anchor Haritha
    Dr Ch Mohana Vamsy is a renowned Top cancer specialist in Hyderabad and is the Chief Oncologist at Omega Hospitals, 2nd largest Cancer Treatment chain in India with 35+ years of experience and has treated 150,000+ patients
    For Dr Ch Mohana Vamsy sir's appointments, please call at 040-25552555 / +919849022121
    #SumanTVHealth
    For More Latest Health and Beauty Tips, Tips to control Diabetes stay Tuned to Sumantv Health and Subscribe: goo.gl/ersom6
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
  • Навчання та стиль

КОМЕНТАРІ • 109

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 6 місяців тому +22

    అమ్మో భయం వేస్తోంది దేవుడా అందర్నీ కాపాడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fidaadigitals66
    @fidaadigitals66 6 місяців тому +18

    మా ఆవిడ ఇటువంటి దరిద్రపు అహాన్ని తినలేదు ఐనా 46.సంవత్సరాలు వయస్సులో వచ్చింది నేను ముఫై సంవత్సరాల తరబడి నుంచి చీఫ్ మందు రోజు కొడుతునేఉన్నాను..ఏ కేన్సర్ లేదు... ఖర్మ దేవుడు కన్నుర్రేచేసాడు...నా భార్య చనిపోయింది

    • @gitaedara9070
      @gitaedara9070 6 місяців тому +14

      మీ అలవాటు మీ ఆవిడలో మానసిక వత్తిడి కలిగించి ఉండవచ్చు

    • @varalakshmichitta4054
      @varalakshmichitta4054 6 місяців тому +1

      Very sad

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 6 місяців тому +15

    ఎప్పుడు ఎటు నుంచి ఏమి ముప్పు వస్తుందో భయం వేస్తోంది దేవుడా

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 6 місяців тому +24

    వీలైనంతవరకు కొబ్బరి బొండాలని ఇంటికి తెచ్చుకొని తాగండి బాటిల్స్ లో పోసుకొని తేవద్దు ఎందుకంటే చాలామంది అవి కడగట్లేదు బాటిల్ తయారయ్య టైంలో ఎన్నో కెమికల్స్ యూస్ చేస్తారు బయట హోటల్స్ లో టిఫిన్ చేసేటప్పుడు వీలైనంతవరకు ఇడ్లీ తినండి తర్వాత ప్లేట్లలో పెట్టే ప్లాస్టిక్ పేపర్లు వేసుకోవద్దు డైరెక్ట్ గా ప్లేట్లు చట్నీ వేసుకుని తినండి మాడిపోయిన మసిలాంటి చపాతీలు కాల్చేటప్పుడు నల్లని మసి వంటి పదార్థాలు నిప్పులపై కాల్చిన చికెన్ వంటివి తీసుకపోవడం మంచిది పార్సిల్స్ తెచ్చుకోవాలి అంటే శ్రమ అనుకోకుండా ఇంటి నుంచి బాక్సులు వంటివి తీసుకువెళ్లి అందులో తెచ్చుకోండి ప్లాస్టిక్ పేపర్లలో వద్దు ఏదో నాకు తెలిసింది చెప్పాను

  • @BindusWorld999
    @BindusWorld999 6 місяців тому +8

    Naaku 32 years, mohana vamshi sir Naaku surgery chesaru , now iam perfectly alright 😊

  • @dasaribharathi1920
    @dasaribharathi1920 6 місяців тому +45

    Ila bayata street food vipareetanga tinnavare ye health problem lekunda happyga unnaru cleanga intlo food manchi healthy food tinnavarike ilanti health problems vastunnai

    • @mahalakshmiananth81
      @mahalakshmiananth81 6 місяців тому +3

      💯

    • @gurunadhamdesu7113
      @gurunadhamdesu7113 6 місяців тому

      Very true.. My father is example... Left us 3mnths before due to gallbladder cancer

    • @nigampanda508
      @nigampanda508 4 місяці тому

      Yes...

    • @Vinnuabc
      @Vinnuabc 3 місяці тому

      Ento andhariki alane anipisthundhi....lattu pottu Anni thintene baguntam but highly processed junk foods thakuva thinali

  • @shaikmahaboob7306
    @shaikmahaboob7306 6 місяців тому +18

    మీరు పెట్టిన (తినే కూరల్లో ఇవి అస్సలు కలపమాకండి)దాని గురించి ఒక ముక్క చెప్పలేదు.

    • @nagasrinivas359
      @nagasrinivas359 6 місяців тому +3

      ఈ కామెంట్ కోసమే ఇక్కడికి వచ్చా

    • @MrMalleshanna
      @MrMalleshanna 3 місяці тому

      Artificial Colors gurinchi chepparu sir

  • @AnushaMadugula-fi7gz
    @AnushaMadugula-fi7gz 3 місяці тому +1

    Sir thanks your comment

  • @adabiologicalcontrollabora1571
    @adabiologicalcontrollabora1571 6 місяців тому +2

    🙏 Great personality Dr. Mohana vamsi garu .
    Sir saved me.
    Great information.
    " Shatakoti Namaskatamulu sir*
    Thank you sir.

  • @juvvalarupa8675
    @juvvalarupa8675 6 місяців тому +3

    Nice message sir tq 🙏

  • @padmalatha2309
    @padmalatha2309 6 місяців тому +2

    Mohan vamish sir thanks andi.

  • @bharathvannala
    @bharathvannala 6 місяців тому

    టాబ్లెట్స్ గురించి ఎక్కడా చెప్పలేదు Sir... టాబ్లెట్స్ ప్రభావం కూడా చాలా ఉంది...

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 6 місяців тому +4

    మీరు చెప్పెవన్ని జీవితం లో చిన్నప్పటి నుండి ఒక భాగము అయ్యిపొయెయి.98% మనధెసము లో కల్తీ avoid చెయ్యలెము.🤦‍♂️

  • @gajendrareddy6043
    @gajendrareddy6043 6 місяців тому +3

    I like this suggestion

  • @battinavenkateswarlu8943
    @battinavenkateswarlu8943 6 місяців тому +4

    Good information sir 👌👌

  • @ilovepurepeople
    @ilovepurepeople 6 місяців тому +1

    Possitive thinking and whole hearted mind,helping nature vunte ,ee pollution emi cheyyadu Dr gaaru🙏

  • @shirisha6345
    @shirisha6345 6 місяців тому +1

    Thak u sir valuable information..

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 6 місяців тому +7

    First point pollution pollution pollution food coloring chemicals even water also 😮

    • @ShivShiv-sf7eg
      @ShivShiv-sf7eg 6 місяців тому +2

      99% వస్తువులు మన దేశం లో కల్తీ 🤦‍♂️.కల్థిని అరికట్టడానికి ఒక. area కి 1 officer laks జీతం.punes సిబ్బంది 10 మంది వాళ్లకు జీతం buildings మొథ్థమీధ laks ఒక area కి ఖర్చు కానీ అదే area లో 99% కల్తీ.🤦‍♂️

  • @user-cl5sz7hf3w
    @user-cl5sz7hf3w 6 місяців тому +5

    Thanks for your valuable suggestions

  • @durgarani4193
    @durgarani4193 6 місяців тому +6

    ఇంత జనాభా ఉన్న దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరికీ ఏర్పాటు చేయడం సాధ్యమా?? పాలు ప్యాకెట్ లో కాకుండా తెచ్చుకొని వాడుకునే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది??? పెస్టిసైడ్స్ లేకుండా కూరగాయలు గాని పండ్లు గాని దొరికే అవకాశం ఎంతవరకు ఉంది???? ఇవన్నీ చెప్పుకోవడానికే గాని ఆచరించడానికి ఎంతవరకు సాధ్యం????We spoiled the nature for our comforts.😢 Have to face the consequences!!!!!!

    • @ragavanaja7511
      @ragavanaja7511 6 місяців тому +1

      Evvanni govt anukunte sadyame. Free schemes estaru kani prakruthi వవ్యసాయం pristahincharu

  • @user-ej9tn3jf7u
    @user-ej9tn3jf7u 6 місяців тому

    Thanks 🎉sir

  • @BhagyaDulam
    @BhagyaDulam 6 місяців тому +1

    Good,sar

  • @vamsivk473
    @vamsivk473 6 місяців тому +1

    Nice Information Sir

  • @Ok48ivgsjom
    @Ok48ivgsjom Місяць тому +1

    ఈతరం వరకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే సరైన కారణాలు లేవు ఆహార కాలుష్య రసాయనం అని చెపుతున్నారు 300Bc నుండి ఈ క్యాన్సర్ ఉంది Genetic decese 10% మరి 90% ఎందుకూ అంటే తిండి అదీ ఈది అన్నారు అలా అయితే ఏమి అలవాట్లు లేని వాళ్ళు పసి పిల్లలు ఎందుకు క్యాన్సర్ కి బలి అవుతారు ఇ క్యాన్సర్ కి మెడిసిన్ లేదు టీకా లేదు మన కర్మఅనుకోవాలి 😢😢😢

  • @user-so2dd7kq1l
    @user-so2dd7kq1l 6 місяців тому

    Thanq so much

  • @andhavarapulokesh
    @andhavarapulokesh 6 місяців тому +5

    Most commercial doctor

  • @renukasusmitha9874
    @renukasusmitha9874 6 місяців тому +9

    డాక్టర్ గారు మనం ఇంటిముందు బిళ్ళ గన్నేరు మొక్కలు సాయింగ్కి పెట్టుకుంటాం అయక్క పూలు వేడి నీటిలో మరిగించి వాటర్ తాగితే క్యాన్సర్ తగ్గుతుంది అంటున్నారు నిజమా కాదా చెప్పండి సార్

  • @nareshkaampaati8979
    @nareshkaampaati8979 6 місяців тому +4

    మమ్మల్ని చావని బాబు, ఇ రేషన్ కార్డు బతుకులు బతకలేక పోతున్నాం,

  • @lakshmianitha277
    @lakshmianitha277 6 місяців тому

    🙏🙏

  • @gayatriayyala4131
    @gayatriayyala4131 6 місяців тому

    Anni rakamulu alvaru unna persons maa chuttupakkala unnaru kani valu vayasu okkaru 85. Okkaru 70 ..okkaru 60 enka still arogyam ga unnaru em rogalu levu sir valiki devudu gift life annadi ede nijam anipistundi.

  • @geethatalks7187
    @geethatalks7187 6 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 6 місяців тому +1

    Proste theyinchukovachchaa నా age 68

  • @user-mr9qr7hn5u
    @user-mr9qr7hn5u 6 місяців тому +1

    Industrys vehicles ni thisesthe ee cancer problem undadhu alage foodlo cooking oils nundi vegetables varaku anni culthyne andhuke veetannitini thisesi venukati mana purvikulu brathikina brathuku brathikithe ilanti cancer anna maate theliyadhu entha dabbulu sampadhinchina ippatlo unnavariki ee rogalavalla em sukham ledu appatlo mana purvikulu ila dabbu kosam parigetthevaru kaadu appudu dabbuku intha value ledhu unnanthalo andharu combined familys tho brathikevaaru andhuke vaaru arogyanga unnaru.appatlo vallu thinnadhantlo culthy anedhi ledu antha freshga undedhi andhuke vallu healthyga undevaru.

  • @nirmalabuttar6344
    @nirmalabuttar6344 6 місяців тому

    Ma abbayeke mouth cancer vachhende operation cheyenchamu redeation anne rojulaku okasare pettale

  • @madeeasy3424
    @madeeasy3424 5 місяців тому

    Sir common public ni bayapetti mere champesela unnaru 😢😢😢. Konchem PREVENTION cheppandi sir

  • @user-qi4wh3gw9w
    @user-qi4wh3gw9w 6 місяців тому +1

    Best Inflammation

  • @pavaniinapala9426
    @pavaniinapala9426 6 місяців тому

    ఇండియా లో ఉన్నంత కల్తీ ఎక్కువ దయచేసి fci వాళ్ళు ప్రతిది check చేయండి 🙏🙏🙏

  • @ajithaj1203
    @ajithaj1203 6 місяців тому +1

    Matalu chepinantha manchiga treatment aithe jaragatam ledhu omega lo.. they were busy in making money than improving patients health… memu chala mosapoyam

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 6 місяців тому

    68 years నాకు ప్రోస్టేటు అవసరం లెధు తీయించుకో వచ్చా?? Please reply??

  • @bandimadhavi4048
    @bandimadhavi4048 6 місяців тому +1

    Ma amma ki kuda,mohana vamsi gare surgery chesaru

    • @mupparsinirvignya9961
      @mupparsinirvignya9961 2 місяці тому

      In which hospital we can meet him

    • @bandimadhavi4048
      @bandimadhavi4048 2 місяці тому

      @@mupparsinirvignya9961 indo american cancer hospital or basavatarakam cancer hospital, Hyderabad

  • @kotikkr
    @kotikkr 6 місяців тому +1

    Miru cheppevanni karakaalu ithay % of cancer 90% vundali but ala ledhu kadha sir. Andharu ivay cheppi bayapisthunnaru... reason correct ga telidhu inka evvariki

  • @nkchandu
    @nkchandu 6 місяців тому

    మా నేటివ్ ప్లేస్ విలేజ్ లో ఎలాంటి బాడ్ హ్యాబిట్ స్ లేని నానస్టిక్ కుక్ వేర్ వాడని వారు ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కనీసం టీ, కాఫీ, కూడా తాగరు వారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కష్టజీవులు, ఫోన్ అంటే ఏమిటో తెలియని వారు.

  • @sudhavalli2199
    @sudhavalli2199 6 місяців тому +72

    ఏమో సార్ మీరు చెప్పినవి అయితే లక్షణాలు మాకు ఏమీ లేవు అయినా బాగా అవస్థ పడుతున్నాం . టైం కు పడుకుంటాము. బయట తినము. కేకులు ఫాస్ట్ ఫుడ్స్ అసలే తినము. ఊబకాయం కూడా లేదు. ఒక పద్ధతి ప్రకారం ఉండడం అంటేనే విరక్తి వచ్చేసింది నాకైతే. ఈ హాస్పిటల్లో చూస్తే 80 శాతం మంది ఏం అలవాట్లు లేని వాళ్ళు రిసిపి ప్లేన్ గా ఉండే వాళ్లే ఉన్నారు. హాస్పిటల్ చుట్టూ ఎక్కడ చూసినా చిన్న చిన్న వాళ్లే టి సిగరెట్టు రెండు ఒకేసారి తాగుతూ ఉంటారు ఏం చెప్తాం వాళ్లకి. మా ఇంట్లో ఫ్రిజ్ లేదు మైక్రో ఓవెన్ లేదు ఏమీ లేదు. మా మీద దేవుడికి దయ లేదు అన్నది చివరి జవాబు. 🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 6 місяців тому +6

    better to live in forest and eat food like animals

    • @Radhag-cb1qj
      @Radhag-cb1qj 6 місяців тому +3

      Akkada kudaa malli ide vidhaana modalavutundi. Unna aa kaastha prakruthini kudaa manishulu (maname) spoil chestaam.

    • @yadagiribogala7161
      @yadagiribogala7161 6 місяців тому

      Don't ware clothes, only leaves😅😅😅😅

    • @srivallisrivalli1503
      @srivallisrivalli1503 5 місяців тому

      Asalu puttakudadu lekapote puttagane chachhipovali appudu e badha vundadu😢

  • @user-ep6ke2yn6q
    @user-ep6ke2yn6q 6 місяців тому

    17 years pillalaki veyyavaccha sir

    • @mytoolschannel7751
      @mytoolschannel7751 6 місяців тому

      6ఇయర్స్ మా బాబు చనిపోయాడు.. 😭

  • @haseenahansu5926
    @haseenahansu5926 6 місяців тому +5

    Em bathakali inka dini badulu chaave better 😭😭😭 okka daani oka vaipu nunche ithe care tisukovachu inn sides nunchi vachela unte ekkada aapagalam amthe povali

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 6 місяців тому +1

    మాచిన్నాన్నకి ఏచెడ్డ అలవాటు లేదు కానీ 😢😢

  • @pallenageswareddy2179
    @pallenageswareddy2179 6 місяців тому

    ఎక్కడ బతకాలి డాక్టర్ గారు

  • @drishinehal6639
    @drishinehal6639 4 місяці тому

    Sachetodu yala ina sastadu sir..meru chepedi yala undi antey MBBS chesi nalamala forest lo bratakamani chepinatu undi meru chepedi Swami 😂

  • @janakik5371
    @janakik5371 4 місяці тому

    Wrong title

  • @venkateswarao2448
    @venkateswarao2448 6 місяців тому +1

    ఈ సమాజం లో ఇవి జరిగే న

  • @user-cm7dz3yg6h
    @user-cm7dz3yg6h 6 місяців тому +8

    ఒకటే మాట ఖర్మ కాలితే వస్తుంది.
    Ame అలవాటు లేకపోయినా వస్తున్నాయి.
    చెన్నయ్ అపోలో లో డేస్ పిల్లలకి రావడం వారిని na కళ్లారా చూసాను
    ఇంకా వాడి వాడని పసి మొగ్గలు
    వారికీ ame అది హ్యాబిట్ట్స్ వున్నాయి.
    భవంతుడు కాపాడాలి

    • @kalvamanjula9917
      @kalvamanjula9917 6 місяців тому

      Avunandi ma babu ki 4years cancer positive vachindi chala narakam ga undi

    • @user-cm7dz3yg6h
      @user-cm7dz3yg6h 6 місяців тому

      @@kalvamanjula9917 వర్రీ అవ్వకండి అన్నీటికి భగవంతిగుడే వున్నాడు
      Ma వారికీ వచ్చింది. తగ్గినా టెస్ట్స్ కి వెళ్ళి బ్రతజవచ్చు అని స్టాంప్ వేయించుకుంటున్నాము

    • @nagakalyaniyarasi
      @nagakalyaniyarasi 6 місяців тому

      2020 లో మా పాప 17yrs కు blood cancers+ 1st wave covid వచ్చి, normal అయ్యింది.

    • @user-cm7dz3yg6h
      @user-cm7dz3yg6h 6 місяців тому

      భగవాన్ శ్రీ సత్య సాయిరాం బాబా అందరిని ఆరోగ్యం గా చూడండి.

    • @kalvamanjula9917
      @kalvamanjula9917 6 місяців тому

      @@nagakalyaniyarasi treatment ekkada chepincharu andi eppudu ela undi papa

  • @winvina
    @winvina 6 місяців тому +1

    First you sell your cars Doctor

  • @muralikrishna6027
    @muralikrishna6027 6 місяців тому

    tokkale yem tinna chavalsinde tinaka poyina chavalsinde kabatti enjoy tinumu tagumu yekkumu bandi😂😂😂😂😂

  • @balanagammap
    @balanagammap 6 місяців тому +1

    Tq good information

  • @lakshminagaraju9
    @lakshminagaraju9 6 місяців тому +2

    Valuable information

  • @pallerajendrareddy3813
    @pallerajendrareddy3813 6 місяців тому

    🙏🙏🙏

  • @user-qi4wh3gw9w
    @user-qi4wh3gw9w 6 місяців тому +1

    Best Inflammation

  • @gajendrareddy6043
    @gajendrareddy6043 6 місяців тому +4

    Thanks for the information

  • @vijayabharathi8147
    @vijayabharathi8147 2 місяці тому

    Tq sir good information

  • @j.srikanthsrikanth1168
    @j.srikanthsrikanth1168 6 місяців тому +3

    Thank for the information sir