ఏ నాడు జగన్ కలిసే వాడు కాదు..ఆయన ఆఫీస్ కి వంద సార్లు తిరిగా..జగన్ అహంకారం పై కేతిరెడ్డి సంచలన

Поділитися
Вставка
  • Опубліковано 6 чер 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    ఏ నాడు జగన్ కలిసే వాడు కాదు..
    ఆయన ఆఫీస్ కి వంద సార్లు తిరిగా..
    జగన్ అహంకారం పై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
    #kethireddy #ysrcp #jagan
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 321

  • @kiruery4768
    @kiruery4768 Місяць тому +29

    Anna నీ సొంత MLAలు, Minister ల చేత పవన్ , బాబు గారి భార్యా పిల్లలను పచ్చి బూతులు తిట్టించావు..ఏ ఒక్క ఉద్యోగ Notifications లేవు,,ఇసుక, లిక్వర్(మందు) పెద్ద scam జరిగింది ,PG చదువు తీసివేశాడు..చదువు చెప్పిన Schools,, Colleges కి ఇవ్వవలసిన ఫీజులను ఇవ్వకుండా,,కేవలం ఆడవారికి Account లో చిల్లర డబ్బులు వేస్తూ వచ్చాడు.. ప్రశ్నించిన వారిని చంపేశాడు,, అక్రమ కేసులు పెట్టాడు...ప్రజాపాలన గాలికి వదిలేశాడు.. అందుకే ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేశారు..ఇది దేవుడి సంకల్పం..

  • @lakshmannak5174
    @lakshmannak5174 Місяць тому +18

    ఓడిపోయే సరికి టాంపరింగ్ అంటున్నారు, మరి మీరు 2019 లో ఎలా గెలిచారు రా 153 సీట్లు. అది కూడా టాంపరింగ్ నే.

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 Місяць тому +101

    అందరూ ఇదే రకం గా మాట్లాడుతున్నాడు.వికలాంగులు అయినా ఒక పేదవాడు 3 చక్రాల వాహనం కోసం వస్తె ఏర్పాటు చెయ్యలేదు మిరు.ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లోకి వస్తె సరిపోతుందా.అభివ్రుద్ది ఏమి లేకుండా

    • @VijayaParvathi-yi1te
      @VijayaParvathi-yi1te Місяць тому +8

      Aa handicaped pair entha struggle ayyaro valla vedeo choosthe thelusthindi.meeru help cheyaka povadam very sad sir

    • @Godbless19754
      @Godbless19754 Місяць тому +2

      Gapu gapu Ani moruguthunnaru vallu ivvadani ki dabbu ekkada

    • @satyanarayana5377
      @satyanarayana5377 Місяць тому +1

      Nevu antha nijayathi paruduvu itha pavan kalyan party lo ki vallu thana gurinchi neku thalusu ne lantii manchi valani thisukuntaru jana sana party lo

  • @A.srinu12345
    @A.srinu12345 Місяць тому +27

    మీ నాయకుడు ఏ రోజైన వైసీపీ కార్యకర్తకిగానిగ్రామ ప్రెసిడెంట్ కిగాని ఎమ్మెల్యే కి గని విలువ ఇచ్చేడా బైటకి వస్తే పారదలవేసుకుని తిరుగుతాడు నవ్వుతున్నారు జనాలు

  • @ambativenkatarao5792
    @ambativenkatarao5792 Місяць тому +6

    సార్ నమస్కారం
    నేను ఒక మాజీ సైనికుడిని తమరు ఒక నియోజకవర్గ M L A గా విధి నిర్వహణ చాలా అద్భుతం మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని మాజీ సైనికులకుS P O అనే ఉద్యోగాన్ని కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వలేదు సరే కదా మధ్యంతరముగా విధుల నుండి తొలగించారు మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీని యొక్క పర్యావసానమే ఈరోజు 11/175 భారతదేశ మాజీ సైనికుడా బలము ఎంతో నిరూపించుకున్నారు

  • @a2z711
    @a2z711 Місяць тому +67

    ఈ ఐదు సంవత్సరాల్లో మి ప్రభుత్వం చేసింది జీరో అభివృద్ధి . ప్రజలు గొర్రెలు కాదు

  • @s_suresh75
    @s_suresh75 Місяць тому +41

    కేతిరెడ్డి గారుతప్పు వేరే వాళ్ళ మీద వేసే కన్నా మన తప్పేమిటి అని ఆలోచించటం మంచి వారు చేసేపని 🙏🌹🇮🇳

    • @renpot4815
      @renpot4815 Місяць тому +1

      Yes honest self reflection is necessary character.

  • @satyak1499
    @satyak1499 Місяць тому +13

    అరేయ్ బాబు, క్యారక్టర్ గురించి మీరు మాట్లాడితే చాలా కామెడీ గా ఉందిరా నాయనా..

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +30

    మోడీగారు సీబీన్ పవన్ ఎన్టీఆర్ వైస్సార్ అందరూ కష్టబడ్డారు .... వాళ్ళ ముందు మీ కష్టం nothing .. nothing .. భాద పడకు అన్న .. మీకంటే ఎక్కువ కష్టపడి నెగ్గారు

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 Місяць тому +73

    కేతిరెడ్డి గారు పంచ ప్రభాకర్ గాడు లాగా మీరు కూడా డ్రైవింగ్ చేసుకుంటూ విజయం చేస్తున్నారు ఇది వైసిపి స్టైల్ ఆ ఎమ్మెల్యే గెలిచినప్పుడు పద్ధతిగా అందరినీ కలుపుకొని ఉండాలి అప్పుడు మిమ్మల్ని ఆదరిస్తారు ఏదో వీడియోలు కోసం ఓవరాక్షన్ చేశారు మీరు అందరికీ తెలిసిపోయింది

    • @user-je4of6he9c
      @user-je4of6he9c Місяць тому +7

      Social service chese vadu . Padavi vunna lekapoyena chestharu..

  • @johnwesley3993
    @johnwesley3993 Місяць тому +21

    అవును గుడ్ మారినింగ్ ధర్మవరం...సజ్జల, పెద్దిరెడ్డి, విజయ సాయి, సుబ్బారెడ్డి... మొత్తం నాశనం చేశారు.. డబ్బులు పంచినంత మాత్రాన ఓటు వేస్తారనుకోవడం పొరపాటు... వాడిన భాష చాలా దారుణం... నాయకుడు పరోక్షంగా ఎప్పుడు ప్రతీకార రాజకీయాలు చేశారు...అది మంచిదికాదు...

    • @adavenisaikumar4250
      @adavenisaikumar4250 Місяць тому

      కేతిరెడ్డిగారు మీకు మంచి భవిషతు ఉంది మరల మీరు తప్పక గెలుసారు😊

  • @jayalakshmi706
    @jayalakshmi706 Місяць тому +63

    చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పితే వినే పరిస్థితిలో లేరు ,వారికి మంచి మంచి సలహాదారులు ఉన్నారు,ఇచ్చిన సలహాలను విశ్లేషించుకొనే సమర్థత ఉంది,అందరి సలహానూ వినే ఓపిక ఉంది మీ నాయకుడిలా కాదు he is a legend.

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 Місяць тому +26

    అవునండి మీ CM చిన్నపిల్లోడు కాదు కదా సర్,

  • @varrivenkatarao4126
    @varrivenkatarao4126 Місяць тому +28

    గురువు లను అవమానించకండి అదే కర్మ రూపం లో వెంటాడుతుంది. ఇది సరిచేసుకోండి సార్

  • @s_suresh75
    @s_suresh75 Місяць тому +73

    కేతిరెడ్డి గారు ధర్మంగా చెప్పండి మేము చేనేతకార్మికులం మా పని మొత్తం కూలిపోయింది. మాకు మీరు ఇచ్చే 24000 సంవత్సరం పాటు సరిపోతుందా 🙏🌹🇮🇳

    • @user-zi8db7yk9r
      @user-zi8db7yk9r Місяць тому +1

      ఇప్పుడు cbn పియ్యి తినండి

    • @nravichaitanya
      @nravichaitanya Місяць тому +1

      @@user-zi8db7yk9r Ipac team with fake ID's like ur's are also the root cause for jagan's dirty rule.

    • @bharathithanikonda8681
      @bharathithanikonda8681 Місяць тому +1

      5years Dochukunnaru Dhachukunnaru Tappa Peekindemi Ledu SuddapusLu

    • @kamaladevi7634
      @kamaladevi7634 Місяць тому

      Even if ur paytm batch, plz leave this dirty language. Come back to ur amma nanna nerpina original route ​@@user-zi8db7yk9r

    • @gopikancharlajairaj3248
      @gopikancharlajairaj3248 Місяць тому

      CBN time lo chanathalu gurinche assalu pattenchukoladhu
      JAGAN government lo
      Year ki 24000/' estunnarugaa
      Eppudu CBN estadu chudu bagaa

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому +18

    Cmo వాళ్ళు చెయ్యడం ఏంటి ముందు మీ నాయకుడికి వుండాలి

  • @lingamnarasimha2570
    @lingamnarasimha2570 Місяць тому +22

    He is cunning fellow

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 Місяць тому +56

    ఓడిపోయింది మీరు కాదు సార్.మిమ్మల్మి ఓడించింది మీ లీడర్ ఆయన కోటరీ.ఇది నిజం సార్.మీ ఆత్మసాక్షిని అడగండి

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +42

    సాక్షి ని జగన్ ని నమ్ముకోడం విశ్వసించడం మీరు చేసిన తప్పు 😂😂😂😂

  • @venkataramana-oy4bz
    @venkataramana-oy4bz Місяць тому +22

    Papam YCP MLA lu but last 5 years nunchi sarwanasanam chesaru Andhrapradesh ni

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 Місяць тому +5

    పాఠశాలలకు వెళ్ళి ఉపాధ్యాయులను మందలిస్తూ,అవి వీడియోలు తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టారు.వారు ఏమైనా తప్పులు చేస్తే సరిచేసుకోమని చెపితే సరిపోయేది.ఎందుకంటే మీరు చాలా తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు.బహుశా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వలన కావచ్చు

  • @Kumar14042
    @Kumar14042 Місяць тому +7

    గత 5సంవత్సరాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు చేసినవి ఆరాచకాలంటే. ఇప్పుడు సుద్దపూసలం అన్నట్లు మీ మాటలు చెప్పటం వింతగా ఉంది. ఇప్పటికైనా రియాలిటీకి రాండి ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి.

  • @pardhasaradhiM-sc3sx
    @pardhasaradhiM-sc3sx Місяць тому +38

    పప్పు అన్నపుడు.... లేదు....నువు...నీతులు చెప్తున్నావ్....

  • @mallinavrao
    @mallinavrao Місяць тому +22

    బాబు గారికి చెప్పక్కర్లేదు. ఆయనకేమీ వ్యక్తిగత అవసరాలు, కొంతమంది ఆర్థిక నేరస్థుల్లాగా లెక్కలేనన్ని ED, CBI కేసులు లేవు. ఆయన నినాదమే స్టేట్ ఫస్ట్. ఆంధ్ర ప్రజల కేమీ కావాలో ఆయనకి తెల్సు. ఆంధ్ర ప్రజల సౌభాగ్యాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయనొక proven leader. ప్రజల్లోకి వెళ్లకుండా పరదాల మాటున పర్యటనలు చేసే అలవాటు ఆయనకు లేదు. అసలు ప్రజల్లో లేకుండా ఆయన ఉండలేదు. ఆంధ్రాకి మంచి రోజులొచ్చాయి, బాధ అక్కర్లేదు సంతోషించండి. ఆయన చేయబోయే మంచిపనులకి అడ్డొచ్చే సాహసం చెయ్యకుండా, గతంలో చేసినట్టు చవకబారు కుల మత రాజకీయాలతో ప్రజల్ని మోసం చెయ్యకుండా ఉంటే మంచిది.

  • @nagarajuallampati
    @nagarajuallampati Місяць тому +13

    ఈ రాష్ట్రము లో రెడ్డి గారిని పక్కన పెడితే ఈవిధంగా ఉంటుంది

    • @user-qo3jx3fr5j
      @user-qo3jx3fr5j Місяць тому

      నిజం చెప్పినావు బ్రదర్

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 Місяць тому +41

    Cm ఇంట్లో కూర్చొని, నాలుగు గోడల madyana nunchi, పరిపాలన చేశారు / సాగించారు , పరిపక్వత లేని ex cm Jagan

  • @user-jh7cr8fq6t
    @user-jh7cr8fq6t Місяць тому +5

    కేతిరెడ్డి గారు ఇంకా మీ ఆలోచన విధానం మారలేదు ఎదుటి వ్యక్తి ఎదుటి పార్టీ మీద అబ్యూసింగ్ చేయడం కాదు మీరు మీ నాయకులు ఇంతకన్నా అతికం చేశారు నీతి నిజాయితీ గురించి మాట్లాడే మీరు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ ని నాయకుని రోజా,నాని, వంశీ ఇష్టమో చచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నారు ఎందుకు అలాంటి వారిని విభేదించలేదు

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 Місяць тому +4

    ప్రజలకు మంచి చేసి ఉంటే ఎందుకు ఓట్లు పడలేదు ప్రజలు గొర్రెలు కారని మీ రెడ్లు తెలుసుకోవాలి

  • @rajugaraga6260
    @rajugaraga6260 Місяць тому +4

    మీరు ఇలాంటి కథలు చెప్పబట్టి మీ అందరికీ బాగా బుద్ధి చెప్పారు

  • @jbrvasha5315
    @jbrvasha5315 Місяць тому +3

    ఇప్పుడు చెపితె ఏం లాభం మీ అందరి కంటే రాజుగారు బెటర్ ఎప్పుడో చెప్పారు ధైర్యం గా

  • @voletikamesh2477
    @voletikamesh2477 Місяць тому +4

    సర్ మనకు 151 వచ్చినప్పుడు కూడా tampring జరిగిందా సర్

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 Місяць тому +4

    ఈ వాస్తవాన్ని గ్రహించటానికి ఇంత కాలం పట్టిందా ఉద్యోగుల మీద కేకల కేనా మీ ప్రతాపం పనికి వచ్చింది కాని సచివాలయంలో పనులు చేయించటానికి పనికిరాని వారుగా అసమర్ధులైనందున మిమ్మల్లి ప్రజలు ఓడించారు కాని ఇంకా మీరు వాస్తవాలు దాచి E.V.M టేంపరింగ్ అని పాట పాడటం ప్రజలను మోసగించటం కాదా

  • @praveenkarnati6054
    @praveenkarnati6054 Місяць тому +4

    Good night dharmavaram...
    Take 2 pegs and sleep with your horses in farm house 😂😂😂

  • @user-sz3sb7xb4m
    @user-sz3sb7xb4m Місяць тому +4

    మీ గుడ్ మార్నింగ్ ఓటమి పాలు చేసింది

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Місяць тому +1

    చంద్రబాబు సార్ మంచి వేపు ఉంటారు
    జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Місяць тому +26

    చేతులు కాలాక ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు.

    • @balusfavouritesbalu2365
      @balusfavouritesbalu2365 Місяць тому +3

      అవును andi

    • @mmmr407
      @mmmr407 Місяць тому +1

      ​@@balusfavouritesbalu2365ఆకులు పట్టుకుంటే...

  • @Devarapalli
    @Devarapalli Місяць тому +1

    మీ కష్టం నేను మీ ప్రతీ వీడియో చూశాను, great 👍🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👋🏻

  • @saiprasadbabu1066
    @saiprasadbabu1066 Місяць тому +5

    కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు వాయిస్ లో డిఫరెంట్ ఉంది నీలాంటి చేతగాని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రా మాట్లాడేది అధికారంలో లేనప్పుడు ఎందుకు ఇంత వాయిస్ తగ్గించి మాట్లాడుతున్నావ్ నీకు పరిటాల శ్రీరామ్ ఎన్ని తూర్లు సాయం చేశారా పరిటాల శ్రీరాముని పరిటాల రవిని తిడతావా నువ్వు పరిటాల రవి పుణ్యమా మీ నాన్నకు రాజకీయ జీవితం ఇచ్చిందే పరిటాల రవి పరిటాల రవి అండతోనే తాడిపత్రిలోనూ ధర్మవరంలోనూ మీ నాన్న రాజకీయం చేశాడు అది మరచి నీకు నోటికి వచ్చినట్లు మాట్లాడవు నాలాంటి వాళ్ళని ఎంతోమందిని అన్యాయం చేశావు పదవులు శాశ్వతం కాదు నువ్వు నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతగా మనసుల మీద రెచ్చిపోయావో మాకు తెలుసు ప్రజలనుకుంటే నీలాంటి వాళ్లను పెద్ద సమస్య కాదు ఓడించడం అని అర్థం అయిందా

  • @user-vg9bz1wt2r
    @user-vg9bz1wt2r Місяць тому +4

    అక్కడ డబ్బు లేనిది, మొత్తం పంచిపెడుతుంటే, పాపం CMO అధికారులు state development కోసం file ఎలా move చెయ్యగలరు ? మీ MLA లకు commonsense లేదా? లేక మీ policies వైఫల్యాలు కు అధికారులను బలి చేస్తారా ?

  • @chmohansrinivas
    @chmohansrinivas Місяць тому +3

    మీకు మాత్రమే బాధ.... ఎదుటి వాడిది బాధ కాదు... అంతేనా...

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 Місяць тому +5

    తప్పు వాళ్ళమీద ఎందుకు పెడతారు సర్,

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq Місяць тому +10

    HE CANNING MAN, YCP JAGAN BACH CHE, CHEDA PURUGU.

  • @BALARAJU-hv7ps
    @BALARAJU-hv7ps Місяць тому +5

    అది ఇప్పుడు తెలిసిందా సార్ కానీ మీ వీడియోలు సూసినం ప్రొద్దున ప్రజలతో చాలా మంచిగ ఉండేవారు కానీ ఓడిపోవడం అంటే కొంచం బాదే కేతిరెడ్డి గారు

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +5

    ఏమిటి మనుషులకు అంతకు ముందు ఎవరు ఏమి ఇవ్వలేదు ? ఎమ్ చెబుతున్నావ్ బాబు

  • @pallalasomireddy5182
    @pallalasomireddy5182 Місяць тому +3

    Employees ni miru baga ibandi pettaru kada mari employees ki vote right leda undi kada

  • @MADYATHARAGATHI
    @MADYATHARAGATHI Місяць тому +5

    MLA lake appointment lekapothe
    Inkenduku cm anduke out

  • @manojkothagundla7047
    @manojkothagundla7047 Місяць тому +3

    Sir
    Meeru అంటే నాకు చాలా గౌరవం వుంది.
    మీ పార్టీ లో కొంత మంది మంత్రులు వలన మరియు అదికారులు వల్ల మీ పార్టీ చాలా ఘోరంగా ఓడి పోయింది
    Schemes ఒక్కటే కాదు కదా sir

  • @baswasrinubabu7178
    @baswasrinubabu7178 Місяць тому

    You are a kind and generous man. I watch your videos and the way you make the poor smile is awesome. I think you are a right person in the wrong party. A few like you will be there who introspect on the past❤

  • @user-fc9jd6pd2q
    @user-fc9jd6pd2q Місяць тому +3

    పంచ్ ప్రభాకర్ వాళ్ళ బ్రదర్. 😂😂😂😂

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 Місяць тому +3

    You're very sincere towards your constituency, very CONCERNED to ur people.

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 Місяць тому +3

    Sir, House tax increased abnormal, current bill increased, reverse prc and so many.......

  • @sudarshanarao5727
    @sudarshanarao5727 Місяць тому +1

    Sir,you are great,you are saying true words

  • @venkatasushma5250
    @venkatasushma5250 Місяць тому +1

    You are honest and bold person..

  • @ybhndm
    @ybhndm Місяць тому

    Exactly

  • @user-ox3wl8qz5h
    @user-ox3wl8qz5h Місяць тому

    Very good sir

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 Місяць тому

    You are very great Anna jagan ki teliyali good analysis,

  • @kartikiprasad
    @kartikiprasad Місяць тому +2

    YCP ki end card never come back babai

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Місяць тому

    Anna meeru great leader you are dinamic leader and good at people

  • @nagaraju1244
    @nagaraju1244 Місяць тому +1

    కొంత మంది చేసిన పనికి అనేకమంది నాయకులు చోటనాయకులు నష్టపోయారు దీన్ని ఎవరూ తీరుస్తారు అన్న మెరెమ్మన్న అనోకోండి కొంతమందికే పరిమితమయిన జగంగారు అన్న సాధ్యమైనంతవరకు కార్యకర్తలకు సహాయంగౌందన్న ప్లేస్

  • @VenkataraoBitra
    @VenkataraoBitra Місяць тому

    You are real hero Boss sir

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +2

    People need to get away from jagan permanently please understand

  • @chantigirijala8820
    @chantigirijala8820 Місяць тому

    మాది విజయవాడ ... మీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నేను బాగా ఫాలో అవుతాను చాలా ఎక్స్లెంట్గా చేశారు..

  • @asifshaik7391
    @asifshaik7391 Місяць тому +3

    You are a good person in wrong party

  • @RaveendraMedepalli
    @RaveendraMedepalli Місяць тому +1

    కేతిరెడ్డి గారు మీకు పదవి వొద్దండి మీరు ఎప్పుడు ప్రజల మనిషి గానే ఉండండి సార్. మీ మంచితనం వల్ల మీతో దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు.

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +2

    పండగ చేసుకుంటే తప్పు ???

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham Місяць тому

    Excellent Sir, it is true

  • @venkatasushma5250
    @venkatasushma5250 Місяць тому +1

    Sir meru very good politican..me lanti politian undadhu sir....meru very good

  • @rammohanrao3175
    @rammohanrao3175 Місяць тому +1

    We can't blame officers, they are acting as per directions on ex CM

  • @user-gw4wk7nr7m
    @user-gw4wk7nr7m Місяць тому

    Good morning Dharmavaram.... 😃😃😃😃😃😃😃

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b Місяць тому +1

    Best Acting performers - No work only Acting - YS'RIP

  • @KP-tt1nu
    @KP-tt1nu Місяць тому

    Mr Kethi Reddy at least now you came out and accepted the fact.

  • @sureshthorati6420
    @sureshthorati6420 Місяць тому +1

    Ippudu real life Loki vacharu

  • @surenbvs3664
    @surenbvs3664 Місяць тому +2

    Central medalu vanchandi broo, sakulu vadhuu

  • @pattabhikankatala5752
    @pattabhikankatala5752 Місяць тому

    You r great person

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 Місяць тому +1

    Jai TDP Jai NTR Jai Hind Jai Bharat Mata ki Jai janashena ki jai Lokesh Jai CBN Garu Jai CBN Garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯 King of the world cm and Hero CBN Garu Jai CBN Garu meeku CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉

  • @saipaarupalli1419
    @saipaarupalli1419 Місяць тому +2

    EVM tampering chesi BJP vaallu, 400 seats enduku tecchukoledo only CBN meeda inta prema vunda Modi gariki ??

  • @malyadriboddu6037
    @malyadriboddu6037 Місяць тому

    Sir nenu pakka tdp last 25 years but meerante chala istam mee videos daily chusthanu meeru chala hard work chesaru ap motthamlo meelanti leaderni choodaledhu

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 Місяць тому

    Sir. జగన్ గారు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు హామీ ఇచ్చిన వాళ్ళు రేపు ఏమి చేస్తారో అందరికి అర్థం అవుతుంది

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 Місяць тому +1

    పార్టీలో ప్రజాస్వామ్యం ప్రజాప్రతినిధులకే లేనప్పుడు మీ లాంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కాదా

  • @suryanarayana6034
    @suryanarayana6034 Місяць тому

    Meeru Baga chesaru,prajalu loniki vellaru but ami cheyalekapoyaru Mee government Ani others decide iyyaru.hatsup sir meeku

  • @kishoremarthati1251
    @kishoremarthati1251 Місяць тому

    మళ్ళీ జగన్ రావాలి అని చూసే time త్వరగా వస్తుంది

  • @naiduruttala298
    @naiduruttala298 Місяць тому

    Meeru super sir we come back

  • @sanganarangareddy8074
    @sanganarangareddy8074 Місяць тому

    Veediki pogaru next level

  • @Ve_z1
    @Ve_z1 Місяць тому +1

    నువ్వు వ్యాపారస్తులు,,, మైనింగ్,,,కాంట్రాక్టర్ల,,, భూములు బాగా దోచి నువ్వు నీతులు మాట్లాడుతున్నావు,,,,, నీకు ఎమోషన్స్ కూడా ఉంటాయా!!!!!!!!!!

  • @manojkumaryadavalli2322
    @manojkumaryadavalli2322 Місяць тому

    Nastapoyindii AP prajaluu

  • @kvpnchari8549
    @kvpnchari8549 Місяць тому

    Sir, Meru Jana senaki correct person sir,

  • @rayisrinu7095
    @rayisrinu7095 Місяць тому

    Voice lo base taggindi Anna

  • @ajmaltiyoutubechannel9913
    @ajmaltiyoutubechannel9913 Місяць тому +1

    ఓడిపోతే చేద్దాడ

  • @swaroopanche4617
    @swaroopanche4617 Місяць тому +1

    Blaming CMO 😂😂

  • @madhukarreddy4583
    @madhukarreddy4583 Місяць тому

    Avunu Jagan Anna Marali Lekuntae inka feature lo problem avuthundhi

  • @anjaneyulusuddapalli7301
    @anjaneyulusuddapalli7301 Місяць тому +1

    Most of the YCP leaders can’t accept reality and still with same mentality and attitude

  • @plakshmaiahchowdary8806
    @plakshmaiahchowdary8806 Місяць тому +1

    అందరు కాంగ్రెస్ లోకి వెళ్ళండి

  • @bswaroop8901
    @bswaroop8901 Місяць тому

    మీరు చాలా బాగా అనాలసిస్ చేసి చెప్పారు జగన్ కి చేరితే మంచిది.

  • @ckumar1985
    @ckumar1985 Місяць тому

    సార్ పథకాలు పెట్టరు కానీ పవర్ బిల్లుకు పథకాలకి సభాధం ఏమిటీ సార్ మన AP లోన్ ఎల్ల లింక్ పెట్టి రేషన్ కార్డ్ పీకి పడేసారు ఎలాంటి పధతి ఈతర రాస్తాల్లో లేదు కదా అందుకే పార్టీ ఓడిపోయో

  • @kunchapuraj
    @kunchapuraj Місяць тому

    Oppu konnadu ???? 😂😂😂

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Місяць тому

    Any way all d best.👍

  • @123kirru
    @123kirru Місяць тому

    Finally you guys are able to meet Jagan... after 5 years.. nice policies in YSRCP..

  • @Vsl2015
    @Vsl2015 Місяць тому +1

    మరి నువ్వు చేస్తే సంక్షేమం ..

  • @nageswaraop5996
    @nageswaraop5996 Місяць тому

    Kethi reddy don't insult teacher's...their curse may cause your defeat

  • @vasuchongole792
    @vasuchongole792 Місяць тому

    కేతిరెడ్డి సార్ మీరు చాలా మంచి వాళ్ళు కానీ మీకు వైసీపీ కరెక్ట్ కాదు ఓన్లీవైసీపీ చేసిన ఏదవా పనులు తో మీరు ఓడిపోయారు దయచేసి తొందర లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ప్లీజ్