RajYoga Meditation Course Day 6 Part 4 by Sravani Sister

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 6

  • @PartheevSaiBoddeda-u4o
    @PartheevSaiBoddeda-u4o 2 місяці тому +2

    మీరు ఇంకోసారి ఈ రాక్షస కుమారీస్ వాళ్ళని ప్రమోట్ చేస్తే మీ ఛానల్ ని రిపోర్ట్ కొడతాం ఇంకా unsubscribe చేస్తాం ఎందుకంటే ఆ BK కూడా పాషాండ మతాల్లో నుంచి వచ్చిన ఒక శాఖ..

    • @BhakthiVisheshaluTV
      @BhakthiVisheshaluTV  2 місяці тому

      inko 1day full episode undhi bro, after that we will stop 🙏🙏🙏

    • @PartheevSaiBoddeda-u4o
      @PartheevSaiBoddeda-u4o 2 місяці тому

      @@BhakthiVisheshaluTV ఇప్పటికే ఈ BK బ్యాచ్ వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి... చాలా మంది ఆడ పిల్లలకు పెళ్లిళ్లు కాకుండా మన హిందూ జాతిని మైనారిటీ గా చేసే లక్ష్యం తో ఏ సంస్థ పనిచేస్తుంది. వీళ్లకి ఎన్ని వేళ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసా? మీలాంటి వాళ్ళు ఒక వైపు హిందూ జాతి కోసం కష్టపడుతూ మరొక వైపు ఇలాంటి పాషాండ మతాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా మీ డబ్బుకోసమే నా? దయ చేసి ఆ ఎపిసోడ్ పెట్టొద్దు ఇప్పటికే పెట్టింది డిలీట్ చేయండి 🙏🙏🙏. నేను already ఆ వీడియో చాలా హిందూ సంఘాలకి forward చేశా వాళ్ళు రిపోర్ట్ కొడుతున్నారు. దయచేసి మా బాధ ని అర్ధం చేస్కోండి 🙏🙏

    • @BhakthiVisheshaluTV
      @BhakthiVisheshaluTV  2 місяці тому +1

      ok bro👏

    • @PartheevSaiBoddeda-u4o
      @PartheevSaiBoddeda-u4o 2 місяці тому

      @@BhakthiVisheshaluTV ఎందుకు నా కామెంట్ డిలీట్ చేశారు 😔😔

    • @BhakthiVisheshaluTV
      @BhakthiVisheshaluTV  2 місяці тому

      @@PartheevSaiBoddeda-u4o not deleted bro