Megastar Chiranjeevi Speech - Sye Raa Narasimha Reddy Pre Release Event

Поділитися
Вставка

КОМЕНТАРІ • 2 тис.

  • @narendrarudrakshala710
    @narendrarudrakshala710 5 років тому +267

    రక్తం పంచుకు పుట్టిన తమ్ముడికి రక్తం పంచి అభిమానులైన ప్రేక్షకులకి రియల్ గ్రేట్ వర్డ్స్

  • @84Saicharan
    @84Saicharan 5 років тому +1903

    ఒక్కటే మాట ప్రతి వేడుకలో నా అభిమానులవల్లే నేను ఇలా ఉన్నాను మీరు మమ్మల్ని గుర్తించుకున్నారు కనుకే ఆ స్థాయిలో ఉన్నారు సర్

  • @CnuSreenivasVlogs
    @CnuSreenivasVlogs 5 років тому +839

    చిరంజీవి గారూ పొగిడిన విమర్శిoచిన చాలా మధురంగా ఉంటుంది....జై చిరంజీవ

    • @sanjanasanjana4270
      @sanjanasanjana4270 5 років тому +7

      He is coughing.. voice is disturbing the speech. His speech is always good and clearcut. Very good preecher to explain everything.

    • @kurmanaduryodana4080
      @kurmanaduryodana4080 5 років тому +1

      S bro

  • @rongalieswar7324
    @rongalieswar7324 5 років тому +215

    మీ భాష ని చూసి తెలుగు భాష కూడా గర్విస్తుంది అన్నయ్య👌👌🙏🙏

  • @Maheshkalamati
    @Maheshkalamati 5 років тому +176

    నా దృష్టిలో నిజమైన హీరో మీరే అన్నయ్య
    అందం అభినయం నాట్యం వాక్చాతుర్యం చిరునవ్వు కామెడీ

  • @devendrakasetty4094
    @devendrakasetty4094 5 років тому +825

    మీరు చేయడంతో ఆ పాత్ర కి ప్రాణం పోశారు, మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం అన్నయ్య... చాలా ధన్యవాదములు. మీరు ఇలాగే ఇలాంటి సినిమాలు చేయాలని మీ ఫాన్స్ ఎదురు చూస్తుంటాం....

    • @amudalapallirajesh4936
      @amudalapallirajesh4936 5 років тому

      To on on pm ora

    • @shivaganagani4002
      @shivaganagani4002 5 років тому +2

      Runapadi undatam enduku

    • @devendrakasetty4094
      @devendrakasetty4094 5 років тому +3

      @@shivaganagani4002 ఇన్ని సంత్సరాలు అయినా అలాంటి గొప్ప మహనీయుడు గురించి చెప్పే వాడే లేదు, ఎదో పుస్తకాలు లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం అంతే ఇప్పుడు అన్ని విషయాలు తెలిపినందుకు రుణ పడి ఉండాలి కదా.... నీకు తెలియని రక్త సంబంధీకులు వివరాలు తెలిపినప్పుడు ఎవరైనా తెలిపితే మనం ఎలా ఫీల్ అవుతామో, ఇది అంతకు మించి ఒక గొప్ప చరిత్రకారుడు గురించి తెలుసుకోవడం

  • @kondanaikb2907
    @kondanaikb2907 5 років тому +937

    మనిషి జీవితం పరిపూర్ణం అవ్వాలంటే కావాల్సిన కృషి మీ దగ్గర చూసాం చిరు గారు... Long live Sir

  • @bhavanivaladattu5898
    @bhavanivaladattu5898 5 років тому +646

    కృషి ఉంటే గొప్పోల్లు అవ్వొచ్చు అని నువ్వు నిరూపించారు అన్నయ మీరు తెలుగు ఇండస్ట్రీ కి ఆదర్శం

    • @jrntrch8094
      @jrntrch8094 5 років тому +1

      వీడిని ఆదర్శం గా తీసుకుంటే ఇండస్ట్రీ మొత్తం కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోతుంది

  • @ijjadasaikiran9743
    @ijjadasaikiran9743 5 років тому +196

    వచ్చాడు వచ్చాడు బాక్స్ ఆఫీస్ అమ్మ మెుగుడు చిరంజీవి వచ్చారు
    జై చిరంజీవ జై సైరా

  • @nanibabuchepoori3506
    @nanibabuchepoori3506 5 років тому +44

    కష్టపడితే life బాగుంటుంది. Anna miru yanta కస్టపడి ఈ stage కి వచ్చారో అందరకీ తెలుసు. మీ ఓల్డ్ మూవీ చుస్తే మీ telent తెలుస్తుంది jai మెగా ఫామిలీ

  • @venkateshvenky7346
    @venkateshvenky7346 5 років тому +454

    ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి నిజమైన నివాళి సైరా మూవీ ద్వారా మీరు ఇచ్చారు అన్న.. కృతజ్ఞతలు

    • @manikantareddy1830
      @manikantareddy1830 5 років тому +1

      1st mee annani vaallaki ivvalsina dabbulu ivvamanu thammudu.

    • @CK-zf1lh
      @CK-zf1lh 5 років тому

      @@manikantareddy1830 vallu aasthi adgutaru adi kuda ivvala? 50 kutumbalaku konni Crs kavalnata nuv iyyu mari

    • @Saakshara
      @Saakshara 5 років тому

      *

  • @veeraraghava6836
    @veeraraghava6836 5 років тому +453

    Vijaya Sethupathi very humble
    Down to earth. Looking very simple nice person.

  • @Shirishasiri21
    @Shirishasiri21 5 років тому +293

    ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవ్వాలని అన్నయ్య కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...

  • @Suri_Indian
    @Suri_Indian 5 років тому +183

    Bahubali lekunte Syra ledhu .. what a egoless, down to earth person... My Cinema God Chiru ❤️❤️❤️

    • @kotikotesh5305
      @kotikotesh5305 5 років тому +10

      That is మెగాస్టార్

    • @ajk9233
      @ajk9233 3 роки тому +1

      He is a big liar. He said he did all stunts without dupes but VFX video clearly shows usage of body dupes 😂

    • @Suri_Indian
      @Suri_Indian 3 роки тому

      @@ajk9233 thats okay look at his age dude ..

    • @vddeepakk9382
      @vddeepakk9382 2 роки тому

      @@ajk9233 12:50

  • @rickyzg6047
    @rickyzg6047 5 років тому +36

    I m from Assam.
    nd I m big fan of chiranjeevi sir...!!!
    We love u Chiranjeevi sir

  • @srinuu.7309
    @srinuu.7309 5 років тому +172

    మొదటి రోజు మొదటి అట టికెట్ దొరకాలి అని దేవున్ని కోరుకుంటున్న . అన్న నాకు తెలిసినా చరిత్ర చాల ఉంది. కానీ నాకు ఉయ్యాలావాడ గురించి తెలియదు . Tq అన్నయ్యా

  • @prasanthbenugu6629
    @prasanthbenugu6629 5 років тому +303

    ఇండస్టరీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంన్నాను.

  • @nmrsinging653
    @nmrsinging653 5 років тому +206

    i am megastar die hard fan from karnataka, love you sir

  • @telugukick4266
    @telugukick4266 5 років тому +75

    In 2000 my age is 7yrs iam Fan of "Mega Star Chiranjeevi" Now 25 Iam Fan of Mega Star Chiranjeevi No one can Reach and Replace Mega Star Stamina......😍😍😍😎😎😎😘😘😘
    #SyeRaaTrailer
    #KonidelaProductionCompany
    #Chiranjeevi
    #ChiranjeeviGaru
    #MegaStar
    #MegastarChiranjeevi

  • @saipolisetti4441
    @saipolisetti4441 5 років тому +169

    నా రక్తం నా తమ్ముడు పవన్ కళ్యాణ్
    జై మెగా ఫ్యామిలీ

  • @Bushi2399
    @Bushi2399 5 років тому +601

    రక్తం పంచి తమ్ముళ్లు అయినా అభిమానులు ‍🙏

  • @babudhill8176
    @babudhill8176 5 років тому +2410

    *రక్తం పంచి అభిమానులు అయిన వారికి*
    *Superb dialogue* 👍👍👍👍

  • @ganjelliayyali4791
    @ganjelliayyali4791 5 років тому +295

    అన్నయ్య మీ నటన supper
    వెయిటింగ్ చేస్తున్నాము రియల్ హీరో.

  • @praveenbodapatla820
    @praveenbodapatla820 5 років тому +667

    ఎంత మంది స్టార్స్ ఉన్న మెగాస్టార్ తర్వాత నే... ఈ టాగ్ నచ్చితే లైక్ చెయ్యండి....

  • @ilovemyindia184
    @ilovemyindia184 5 років тому +19

    స్వచ్చమైన తెలుగు మాట్లాడిన అన్నయ్య కి నా వందానాలు.......

  • @manicherry135
    @manicherry135 5 років тому +188

    రక్తం పంచి తుమ్ములు అయినా మా అభిమానులకు కు... వావ్ వాట్ ఏ స్పీచ్ ...super Annaya, I love you forever....🙏🙏🙏

  • @Indian-lx5si
    @Indian-lx5si 5 років тому +249

    We 90s kids really missed chiru for 10yrs..our bad luck..we saw his craze during block busters at a time we missed his days

    • @Rajk412
      @Rajk412 5 років тому +4

      you cannot put in words they craze for megastar in the 90's it was unlike anything

    • @pavan12325
      @pavan12325 5 років тому

      Ya very true bro

    • @balajibalaji4068
      @balajibalaji4068 5 років тому

      L

  • @janardhan3343
    @janardhan3343 5 років тому +131

    అన్నయ్యా మీరు ఈ పాత్ర కు చాలా న్యాయం చేస్తారు ఎందుకు అంటే మీరు మెగాస్టార్ జై మెగాస్టార్ 🙏✊💪💪

    • @AA-ss3su
      @AA-ss3su 5 років тому +1

      Supar

    • @AA-ss3su
      @AA-ss3su 5 років тому +2

      Nuvvante maku Pranam megastar Ante maku Pranam Jay megastar Jay Jay Ram Charan Jai Ho Saira Narasimha Reddy

  • @varalakondaraj9996
    @varalakondaraj9996 5 років тому +13

    Sir I'm from Karnataka. Really ur speech is osm.. I love u sir . I wish u all the best for Sye Raa team

  • @akesh-ol7wq
    @akesh-ol7wq 5 років тому +20

    VJS being a superstar in Tamil and one of the greatest actors in India... taking blessings of chiru sir...it is an epitome of humility

    • @ACPBFVijay
      @ACPBFVijay 5 років тому

      N.n m
      L

    • @naganandnaganand9621
      @naganandnaganand9621 4 роки тому

      Not at all.No Super and No Star-VJS is not a Star.He is one of finest method and classical actors.No India- Nothing.Only Tamil cinema.The 2007 Sivaji pre- release- The Rajni effect in national channels has opened the mouth of everyone to talk about India.

  • @nageswararaotalluri1585
    @nageswararaotalluri1585 5 років тому +156

    మాకోసం ఈ వయసులో కూడ మీరు కష్టం లో కూడ ఇష్టాన్ని చూసుకుని సినిమా చేశారు
    మీకు హ్యాట్సాఫ్ బాస్ గారు

  • @cinimalover8521
    @cinimalover8521 5 років тому +1029

    E taram kids ki chiranjevi garu movie release gurinchi teliyaka povanchu... Appudu megastar movie ante oka month mottam pandagalaga vundedi... Miru after 1999 kids aythe mi mamayya, babai, fathers ni adagandi kotta shirt 👕 tho vellali ante bayam vesedi.. Shirt lu chirigipoyevi... Malli ha rojulu vastunnayi... #jai megastar chiranjevi#..

    • @manojkumarmuragundla2937
      @manojkumarmuragundla2937 5 років тому +15

      👌👌👌

    • @tatavarthyvenkatesh4390
      @tatavarthyvenkatesh4390 5 років тому +35

      I agree... Maku cinema Annte Chiru cinema ne.. Oka pandagala undedhi... Missing those days... 💓💓💓

    • @srinivasc6286
      @srinivasc6286 5 років тому +21

      Exactly right bro..even yesterday I said one of my friend about the same as ur comment....thank u.....sure movie will block buster Maheshbabu fans Bangalore...

    • @satishteja2136
      @satishteja2136 5 років тому +3

      Super sir

    • @saikeshav6168
      @saikeshav6168 5 років тому +27

      Meerey kadhu bro
      Andharu
      Nenu puttindi 2000 lo
      Naaku megastar Antey picchi
      Nv Ela feel avuthanavo Dhani kantey nenu double triple feel avuthunna
      Movie kosam
      Jai Mega star

  • @DPTALK9
    @DPTALK9 5 років тому +136

    Just Down to earth..... Megastar👌👌👌👌lvuuuu sir😍😍😍

    • @abhinav7705
      @abhinav7705 5 років тому

      Dhaanlo down to earth em undhi bro, Aayanni aayana konchem ekkuvaga pogudukunnaru... But One Thing, He Thanked Each And Everyone... That Is A Good Thing...

    • @DPTALK9
      @DPTALK9 5 років тому

      @@abhinav7705 Eppudunna Hero's okka Hit vastene I'm the only one ani rechipothunnaru vallakanna 100 times craze vunna ... SS Rajamouli gariki Megastar ichina respect lo teliyatledha.

  • @giri2984
    @giri2984 5 років тому +57

    భారతమాత ముద్దుబిడ్డ సైరా నరసింహారెడ్డి సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నాం 🚩🚩

  • @rakeshsingh-in8si
    @rakeshsingh-in8si 5 років тому +23

    Iam hindi person and i born grown up in A.P vijayawada..Naku telugu baga vachhu.. so Andarki nenu cheptundi okkate daya chesi Telugu basha ni marchipo vaddu English nerchukoni ❤

  • @mani-iu8fb
    @mani-iu8fb 5 років тому +498

    నా రక్తం పంచుకుపుట్టినా..పవర్ స్టార్ కి.నాకు రక్తం పంచి పెట్టినా అభిమానులకు.. సంపేసావ్ మెగాస్టార్....సైరా...నరసింహా రెడ్డి🚩🚩🚩🚩 మా రాయసీమ లో మొదటి సమరయోధుడు ఉన్నందుకు చాలా గర్వ పడుతున్నా. మా పవర్ స్టార్ వచ్చాక మూవీ బ్లాక్ బస్టర్ అంతే .. జై జనసేన..జై పవర్ స్టార్. జై మెగాస్టార్.

  • @priyashanmugareddy2152
    @priyashanmugareddy2152 5 років тому +217

    Mimmalini chusthe maa intlo sontha manishi laga untaru, Andukey nemo meeru ANNAYaa ayyaru...💟

  • @sanatana4498
    @sanatana4498 5 років тому +50

    One word always come from Chiru sir mouth - I am Because of Fans
    ರಕ್ತ ಹಂಚಿದ ಅಭಿಮಾನಿಗಳು

  • @gangaprasad36gedala75
    @gangaprasad36gedala75 5 років тому +7

    Chiranjeevi Garu Inka 40Yrs Hero ga Unnaru, What a Spirit and A Dedication, Hat's Off

  • @shivustar6181
    @shivustar6181 5 років тому +15

    20:19 Sudeep tq u chinarajiv( legend ) Sir ...all d best of luck sir
    From DHF of Badashaha Kichha Sudeep 🔥🔥🔥

  • @kishore5157
    @kishore5157 5 років тому +162

    Sir my mom big fan of u
    love from odisha

  • @knowledgeisdivine9806
    @knowledgeisdivine9806 5 років тому +90

    We want this type of inspiration movies sir all the best chiranjeevi gaaru

  • @sra1royal
    @sra1royal 5 років тому +52

    I felt sooooo genuine talk... Better than hiz bro(sme skipped)....
    Stillll we love u.....
    U always been our MageStar..... U Do too

  • @gangleader78
    @gangleader78 5 років тому +15

    Oh my god chiru speech ki..1.4millon views..boss #megastar

  • @prudvitheja134
    @prudvitheja134 5 років тому +20

    23:09 see how humble vijay sethupathi is. true emotions. awesome. makkal selvan

  • @moulviathaulla27
    @moulviathaulla27 5 років тому +345

    చిన్నప్పుడు మా అన్నయ్య చిరంజీవి చిరంజీవి అని పదే పదే అనే వాడు అలాగే నాకు కూడా చిరంజీవి అంటే ఇష్టం పెరిగింది అది అప్పుడు. ఇపుడు అదే చిరంజీవి అంటే చచ్చిపోవాలి అనేంత పిచ్చి నేను చిన్నప్పటి నుండి చూస్తున్న ఇప్పుడు నేను తండ్రి ని అయ్యాను కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు I'm proud of mega star fan✊️✊️✊️

    • @ShivaShiva-ve4sw
      @ShivaShiva-ve4sw 5 років тому +3

      Great thanks annayya

    • @BiggBossReviewbySuresh
      @BiggBossReviewbySuresh 5 років тому +3

      Naakkuda

    • @DCHANDU-ri5zn
      @DCHANDU-ri5zn 5 років тому

      🙏🙏🙏🙏🙏👌

    • @moulviathaulla27
      @moulviathaulla27 5 років тому

      Hari kumar నీకెందుకు రా చెత్త నా కొడకా నా అభిమానం నాది

    • @harikumar9066
      @harikumar9066 5 років тому

      @@moulviathaulla27 Athaulla velli vaadi musali aathulu peeku

  • @parvathiparu7138
    @parvathiparu7138 5 років тому +54

    Sooooooooperb speech sir ..👏👏👏 Raktham panchi thammullaina Abhimaanulaku 👌👌👌sooooooooper dailog Annayya....Anduke Chiranjeevi gaarante oka prathyekamaina abhimaanam... 🙏🙏🙏Annayya acting ante , annayya dance ante naaku chaalaa ishtam...🙂🙂🙂 Kashtapadi, evari support lekunda, Kevalam sramani nummukuni paiki vachhina one and only star Mega 🌟... Daadaapu 30 mints speach ekkada bore kottaledu wowww... Sooooooooper 👌👌👌👏👏👏👏👏..All the best Annayya.👍👍👍👍.. Deffinently block buster...

  • @pavankumaraadari7656
    @pavankumaraadari7656 5 років тому +54

    Everyone are folded their hands while chiru sir speaking!! That's the respect to our chiru sir!!!

  • @nicksnaresh
    @nicksnaresh 5 років тому +11

    I loved they way he respected each character,especially Vijay Sethupathi

  • @Normalhuman1985
    @Normalhuman1985 4 роки тому +2

    Anduke nuvvante antha ishtam Boss maku. Jai Chiranjeeva

  • @madhusanvi3084
    @madhusanvi3084 5 років тому +22

    chiranjervi garu asalu meeku la evaru matlagalaru hats off to your speech no words .jai sye ra narasimha reddy👍👍👍

  • @kaligetla
    @kaligetla 5 років тому +15

    All the best sir. Only mega star chiranjeevi fan ikkadha.

  • @NaniChakri
    @NaniChakri 5 років тому +133

    All the best Chiranjeevi Gaaru Jai Sye Raa ... From Prabhas die hard Fans

  • @seshakv
    @seshakv 5 років тому +7

    ..humbleness ...still there in dictionary and also in Chiru and our big stars. Hope up coming heroes understand

  • @sumithanabaratti5894
    @sumithanabaratti5894 5 років тому +1

    From Karnataka We will Watch Dis Movie Because Of Chiranjeevi Sir N Kichcha Sudeep Sir

  • @BikashKumar-hy9km
    @BikashKumar-hy9km 5 років тому +30

    Fantastic Mega Star Chiranjeevi sir.

  • @kodipyakapraneeth7442
    @kodipyakapraneeth7442 5 років тому +11

    Wonderful speech first time without skip oka speech chusanu

  • @ravindrabhupati774
    @ravindrabhupati774 5 років тому +88

    I am Mahesh fan kaani kastapadi megastarga eadigina one and only Chiru congrats . Chiru gaaru mimmalni Mee fanse okkare kaadu others kooda gowravistaru Chiru film super hit kaavalani Jai Chiru uare Telugu best actor

    • @kkrishnavani9148
      @kkrishnavani9148 5 років тому

      ravindra bhupati

    • @sundeepreddy7872
      @sundeepreddy7872 5 років тому

      Tq bro

    • @knk8031
      @knk8031 5 років тому +1

      Okari abhimananni inkokaru gouravinchukuntuu unte mana telugu cinema prapancham motham vinipinche sthayilo untundi.... ala theestharu mana heroes kuda

  • @peddamugamanikanta1194
    @peddamugamanikanta1194 5 років тому +12

    broken the all records jai chiru sir💐💐💐💐💐☺️😊😊👍👍👍👍👍👍👍👍👍rasipettokondi 👍👍👍👍

  • @hameedali2207
    @hameedali2207 5 років тому +11

    Super talk annayya. God bless you

  • @unityyouthcreations8877
    @unityyouthcreations8877 5 років тому +87

    All the best sir from badhsha kiccha fans,😘

  • @hiarjun4247
    @hiarjun4247 5 років тому +4

    Iam from banglore iam big fan of you sir ram charan chiru anna pavan annaya . All the best and God bless you .sye raa narasimhareddy
    I love your family ..💖💖💖💖💖💖

  • @prasadinivara3073
    @prasadinivara3073 5 років тому +10

    Megastars speech. Is very good and inspiring. Wishing the movie GREAT and MAGA super hit. All the Best.

  • @hemanthsaiprudhvialla560
    @hemanthsaiprudhvialla560 5 років тому +49

    Only 90's kids know the power of megastar

  • @saireddymsd
    @saireddymsd 5 років тому +29

    4:27 Rajmouli also asked water for Megastar 😍😍😍

  • @avnagilla7922
    @avnagilla7922 5 років тому +9

    No one replace in Ur place in Tollywood... always top💟melaga dance cheyyadam evvariki radu❤keep rocking always 😍love u Chiru sir😘😍

  • @dhaneeshvarikuti6599
    @dhaneeshvarikuti6599 5 років тому +177

    Sir meru Chala pedha star ,
    Me style different sir , speech is also

    • @surendhergaddam3353
      @surendhergaddam3353 5 років тому +2

      tqqqqqq Bro

    • @pragnasri27
      @pragnasri27 5 років тому +3

      Thank you

    • @nihacherrychannel7624
      @nihacherrychannel7624 5 років тому +2

      Thanq bro

    • @knk8031
      @knk8031 5 років тому +1

      Andaru okarikokaru respect ichukuntuu support chesukuntuu unte mana telugu cinema goppa sthayilo untundi...ee fan wars aapi ila kalisunte manamento andariki chupinchochu

  • @GopiGopi-jd5km
    @GopiGopi-jd5km 5 років тому +28

    Really god for Telugu industry no one can reach chiranjeevi sir always I really love u such much

  • @Nirvaanalyfe
    @Nirvaanalyfe 5 років тому +55

    I am From Chennai, Dont Understand Telugu, Just here to See Chiranjeevi Mass

  • @DEDPRODUCTION
    @DEDPRODUCTION 5 років тому +1

    First time oka video ni youtube lo like chesthunna..becoz his passion towards cinema and respect towards fans..me peru naku pettinanduku ma parents ki thanks

  • @Usman.Mahammed
    @Usman.Mahammed 5 років тому +28

    Genuine ga matladaru.. good

  • @sivasiva352
    @sivasiva352 5 років тому +93

    All most 30 mins matldaru great sir

  • @hari3198
    @hari3198 5 років тому +44

    64 Years aina Ma Kosam intha kastapadi Cinema lu tistunnav Anna ,Chitra Ranganiki Jeevam posina Vidatha, Chiranjeevi...

  • @kicchakrish5870
    @kicchakrish5870 5 років тому +10

    i am Die hard fan of kiccha Sudeep from Karnataka

  • @chikka2203
    @chikka2203 5 років тому +7

    Chiru garu is an all time superstar. No one can match his style or sensation that he has created.

  • @srikantholety8514
    @srikantholety8514 5 років тому +97

    Anna, don't worry!!!! We will make Sye Raa Narasimha Reddy a remarkable hit nd highest grosser in ur entire history. It will be ur 9th Industry hit nd will collect more than 1,000 - 2,000 Crores.
    Jai Megastar.
    Jai Megastar.
    Jai Sye raa.
    Jai Hind.

    • @vasu1918
      @vasu1918 5 років тому +3

      Enni kotlu vacchina Nike ticket bokka.. evariki one rupee kuda ivvaru

    • @saikumarh2886
      @saikumarh2886 5 років тому +1

      @@vasu1918 true

    • @lovelyarman178
      @lovelyarman178 5 років тому

      Antha em collect cheyadu movie but just ok hit success avuthundi all the best syra

    • @saireddymsd
      @saireddymsd 5 років тому

      @@vasu1918 ABBA cha Am chpthri

    • @saireddymsd
      @saireddymsd 5 років тому +1

      @@lovelyarman178 600-1200 crs Defenetly. ...

  • @kumark6169
    @kumark6169 5 років тому +105

    1st comment...jai megastar...mega fans like here

  • @emmanuelgali6670
    @emmanuelgali6670 5 років тому +107

    1000 stars are not equal to Megastar chiranjeevi garu in front of simplicity and selfish less....

  • @banothkumar6272
    @banothkumar6272 5 років тому +15

    99% of his words in Telugu 😍

  • @akhilyella7411
    @akhilyella7411 5 років тому +148

    Gandhi jayanti - Non violence day
    But this year
    Gandhi jayanti - violence day at box office.

  • @rajb4469
    @rajb4469 5 років тому +44

    i was therr at the event.. it was great to see u sir.. im happy

    • @lovelyarman178
      @lovelyarman178 5 років тому +1

      Oh avuna nayanatara vachinda

    • @rajb4469
      @rajb4469 5 років тому +1

      @@lovelyarman178 No bro... due to bad weather few aritists didnt come up... and also shocking news is that.. in hyd, lot places heavy rains took place but not in LB stadium.. it is a wonder for us

    • @lovelyarman178
      @lovelyarman178 5 років тому +1

      @@rajb4469 oh ok tq....bro I thought she came here...I want see her with chiru ram Pawan n Nayan on one stage.... actually I'm big fan of nayanatara....

  • @Vennelavideos
    @Vennelavideos 5 років тому +43

    Cool calm and Composed are the words come to my mind, when megastar gives his speech..

  • @pradeepakella4522
    @pradeepakella4522 5 років тому +54

    Myself 1989 born but I know the power of megastar movie release ...I went to master 100 days event in vizag with the help of my parents ....Anji movie kosam line lo shirt kuda chimpeskunaru maa father naaku tickets konadaniki .... I know how I struggled for getting tickets of Shankar dada MBBS,Tagore,Indra and Stalin movies megastar is always megastar love you Chiru sir

    • @svramesh4533
      @svramesh4533 5 років тому +3

      Really freedom struggle....

    • @sanjeev2324
      @sanjeev2324 5 років тому

      pradeep akella edchav

    • @pradeepakella4522
      @pradeepakella4522 5 років тому +2

      @@sanjeev2324 bro pls put respectful comments nenu kuda vulgar ga pettagalanu comments

    • @kamalar1785
      @kamalar1785 5 років тому

      Super

    • @sanjeev2324
      @sanjeev2324 5 років тому

      pradeep akella ok sorry....my bad

  • @knagraj4317
    @knagraj4317 Рік тому +1

    THE KING OFFFF INDIAN🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 CINEMA.... GODFATHER MEGASTAR CHIRU ANNNNAYYYYYA

  • @moinshaik
    @moinshaik 5 років тому +4

    Wonder full, unremarkable speech. Hats off Chirunjeevi Garu

  • @shivasardaar6717
    @shivasardaar6717 5 років тому +16

    Super Speech Jai Syeraa Narasimha Reddy Mega Star ✊✊✊

  • @pradeepkumar-qh2ei
    @pradeepkumar-qh2ei 5 років тому +4

    Chiru is the big star in our country with multi talented.... Fighting... Acting....dancing....comedy.... Evaru sati raru...chiru la evarnha untye comment chyandi

  • @brroyal2424
    @brroyal2424 5 років тому +8

    All the best to Chiranjevi Garu and his team from NTR fans 💓💓

  • @himabinduyelamanchili1976
    @himabinduyelamanchili1976 5 років тому +7

    Chiruji speech always awesome. Aftr a vry long tym loved the great speech of Mega🌟😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘

  • @takealitelifein2927
    @takealitelifein2927 5 років тому +8

    Genuine person..
    Genuine speech...
    Mega star...
    All the best #syeraa team.

  • @yuneshjb6886
    @yuneshjb6886 5 років тому +42

    Love from Tamil Nadu😍😍😍

  • @ramakishorebhuma5332
    @ramakishorebhuma5332 5 років тому +85

    Ram Charan want to do Freedom fighter character (B Singh)

  • @lakkikumar5215
    @lakkikumar5215 5 років тому +45

    I don't anderstand but .Your big fan , thank because release in hindi

  • @dilipkumarsangram8728
    @dilipkumarsangram8728 5 років тому

    Talking for 30 minutes with full josh and talking about each and every person without using English only pure telugu is only possible for Mega star.. only Mega star.. hats off sir

  • @amruthmoily4382
    @amruthmoily4382 5 років тому +6

    A very genuine speech from mega 🌟 👌 'Sye raa' will be the biggest blockbuster for Sure 👏👏👏👏

  • @siddusiddu622
    @siddusiddu622 5 років тому +7

    Till my last breath i will be with chiru sir fan😊😊😊😊😊😊😊😊💪💪💪😍😍😍😍😍

  • @praveenkumar9675
    @praveenkumar9675 5 років тому +16

    Nobody can speak better than Megastar in the whole industry... And then it's only NTR.......

  • @mujahidulislam7607
    @mujahidulislam7607 5 років тому +31

    Aap south k logon Ko story milti kahan se hai
    Bollywood to feeka pad gaya tollywood k saamne
    South action dil jeet lete hain
    All Director best director
    Best of luck

    • @bitik9847
      @bitik9847 5 років тому

      Can't understand hindi

    • @pavan12325
      @pavan12325 5 років тому +1

      Bro not south or north indian film industry
      Its jus movie n their concepts that makes us go crazy

  • @vakulamaathat.v.channelsat8866
    @vakulamaathat.v.channelsat8866 5 років тому +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏
    మహాఅద్భుతం చరణ్
    మీకు మనస్సులు.
    అన్నయ్యకి తగ్గ తనయుడు అనిపించ్చుకున్నారు.
    జయహో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిజయహో 👏👏👏🌺🌺🌺💛💖💙🌺💐👏 జైభారత్ మాతాకి జై

  • @lavanyalahari5330
    @lavanyalahari5330 5 років тому +5

    Superb ANNAYA...
    Great Hard Working, Dedication...
    Very Down to Earth....
    Wonderful Fights, Excellent Dance.. wonderful dialogues...
    Goos bums vachai...
    I am.waiting for full Meals...
    All The Best Annaya...