గాణుగాపురం అష్ఠ తీర్థాలను ఎలా సేవించాలి... Ganagapur Ashta Teerthaas Complete Information

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • గాణుగాపురం అష్ఠ తీర్థాలను ఎలా సేవించాలి... Ganagapur Ashta Teerthaas Complete Information | By Shripad | in Telugu |
    Travel With Shripad, Travel, Shripad
    / @shripadofficial
    Music courtesy:
    • 🔴No copyright Relaxing...
    Presenting You
    No copyright Relaxing Flute Music | Krishna Flute Music | Uplifting Flute Meditation Music
    Copyright free music 🎶
    Music Download Link :
    bit.ly/37vpDSo
    🎵 Song: 'Shahed - Indian Fusion' is under a UA-cam Free license.
    / djshahmoneybeatz
    🎶 Music promoted by BreakingCopyright:
    • 🐯 Indian Music (No Cop...
    Song: Jarico Island Music
    supported by
    Background Music Without Limitations
    UA-cam Vlog No Copyright Music
    Top 10 Saxophone Lounge Chill Non Copyrighted Background Music by Ehrling for UA-cam, Twitch, Facebook, Instagram Videos and Vlogs. The content creators can download and use these royalty free music for their monetized content.
    ❤️ Subscribe Now ❤️ bit.ly/3jBl2Cw
    © License: You’re free to use this song in any of your videos, but you must include the following in your video description (Copy & Paste):
    (Name of Song) by Ehrling / ehrling
    Music Link: • Video
    Musiczone Unplugged | copyright free video background | No copyright with tanpura music
    Royalty free devotional Indian music - tabla and guitar - bhaktinamam - no copyright devotional music by free music station for you
    Equipment Used:
    GoPro Hero Black 7
    Iphone Xr
    RedMI 8 Note Pro
    Zhiyun 4 Smooth
    Lightstand
    Apexel 60x zoom lens
    Instagram: Travel with Shripad
    Telegram : Travel_with_Shripad
    +91 6363000259 Datta Auto Driver

КОМЕНТАРІ • 173

  • @k.b.prasad2529
    @k.b.prasad2529 Рік тому +17

    నమస్తే మా అదృష్టం వలన మీరు. పెట్టిన మూడు వీడియోలు చూసాను. నేను స్వయంగా యాత్ర. చేసిన భావం కలుగుతోంది . అనేక ధన్యవాదాలు . జై గురు దత్త 🙏🙏🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      సర్వం శ్రీదాత్తనుగ్రహం
      సర్వం శ్రీదత్తార్పితం
      ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

    • @ViswaTejeswari
      @ViswaTejeswari 5 місяців тому

      ​@@ShripadOfficial saptaha parayana chesthey aa gudilonry pqdukovala roju

    • @ngklnews7007
      @ngklnews7007 4 місяці тому

      Sir...గుడి వద్ద అకామిడేషన్...
      అష్ట తీర్థాలకు తిరగడానికి ఆటో ఖర్చులు
      తెలుగు మాట్లాడేవాళ్లు ఉంటారా
      బస్సు...గుల్బర్గా నుంచి హైదరాబాదు ఉంటుందా...
      మీ నెంబర్ సర్...plz

    • @arimmadi8006
      @arimmadi8006 4 місяці тому

      Temple kisi koncham duram lo sangamam daggara untai accomdation ki

    • @arimmadi8006
      @arimmadi8006 4 місяці тому

      Avadutha ashramam, chille maharaj ashramam inka unnai andi, google lo phn nmbrs untai search cheyandi, present summer kadandi ashtatheertalu water levu, varshalu paddaka velthe baguntundi, ippudu vellina swamy darshanam cheskovachu but aa velthi untundi ashtatheertalu darshinchaledani

  • @AdepuSiddiramulu-b2d
    @AdepuSiddiramulu-b2d 2 місяці тому +1

    Meeru dattu nilaga meedattabakthi pranamalu manasutho chusi avalaki telustundi swami Sharanam

  • @cherryberry1085
    @cherryberry1085 Рік тому +5

    Today I read the same chapter in Gurucharithra and now I happened to see your video .. feeling very blessed and thanks for the videos and showing them clearly to people who are wishing to visit the place

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      సర్వం శ్రీదత్తానుగ్రహం
      సర్వం శ్రీదత్త ఆశీర్వాదం
      ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

  • @seethamahalakshmi7880
    @seethamahalakshmi7880 5 днів тому +1

    Very nice presentation. kalleshawara darshanam and ashta theertha including manmadha theertham are excellent and blissful.
    Today we visited Sri Guru Datta Ashramam. Sridharaghatta-Bommanahal mandalam Anantapuram district. It's very serene and have positivel vibes. May be elaborated by Guru garu.

    • @ShripadOfficial
      @ShripadOfficial  5 днів тому

      Please send location

    • @seethamahalakshmi7880
      @seethamahalakshmi7880 5 днів тому

      Sri Guru Datta Ashramam Sridharaghatta-Bommanahal is 31.6 kms from Ballari Karnataka. On the way we cross Bommanahal, Uddhehal, Rangapuram camp and reach Sridharaghatta. Time required for travel was 62 minutes.

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 8 місяців тому +2

    తామర పువ్వు అందు కుఃదీ. నరహరి కవి. గారు. నీజమే కాదా. నేను. ఈ మధ్య పారయణం. చెయ్యడం మొదలు పెట్టాను ఆండీ. ఇప్పుడు ఈ వీడియో స్. చూడడం. నా అద్రష్టం. గి బావిస్తున్నా

  • @mallikarjunapentapati2305
    @mallikarjunapentapati2305 Місяць тому +2

    Maa Adrustam swami ఛాలా బాగా chupincaru asta teertalu mem గానుగాపూర్ vellamu kani ఇవి తెలవలేదు next time తప్పకుండ chustamu aa దత్తుడి అనుగ్రహం తోటి

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 Рік тому +1

    చాల థాంక్స్ అండీ.
    శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే. 🙏🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏

  • @kgouri6312
    @kgouri6312 8 місяців тому +1

    Jai Gurudatta

  • @hrushic
    @hrushic 3 місяці тому +1

    Jai guru deva datta 🙏 🙏

  • @nikkisfoodworld
    @nikkisfoodworld 2 роки тому +1

    Nice video sharing good afternoon

  • @parvathialeti2871
    @parvathialeti2871 2 місяці тому +2

    Thank you so much Guru garu, nenu Gangapuram vellinappudu akkada kontha mandini teethala guruchi adiganu kaani evaru sare samadanam cheppaledu. Meeru chala clear ga vivarinchi chopincharu. Sri Gurulu vaaru anugrahite eesaari vellunappudu anni teertalu darshinchu kovali anukuntunnanu. Thank you so much again. Jai Guru Datta 🙏🙏🙏

  • @satishk2458
    @satishk2458 8 місяців тому +1

    Om Sai Ram

  • @duyquocletravel
    @duyquocletravel 2 роки тому +1

    Chuyến khám phá du lịch cùng bạn rất thú vị, tôi luôn cổ vũ cho bạn chúc bạn luôn mạnh khỏe, like 23

    • @ShripadOfficial
      @ShripadOfficial  2 роки тому

      Thank you my friend ❤️😊🙏

    • @ViswaTejeswari
      @ViswaTejeswari 5 місяців тому

      ​@@ShripadOfficial plz rrply ivvandi nen veldham anukuntunna single im 28yrs women saptaha akkada parayana chesthey roju nyt temple loney padkovala

    • @rahulvarun720
      @rahulvarun720 4 місяці тому

      @@ViswaTejeswariMata Meru Nanduri Srinivas ani Oka channel vunthadi akadha chudandhi clear ga cheputharu guru garu motham process

  • @జున్నుజున్ను

    Wonderful share
    Great upload

  • @alltypesoffoodandvlogs9506
    @alltypesoffoodandvlogs9506 2 роки тому +1

    Nice sharing brother , explain super

  • @manaaddamanachannel5891
    @manaaddamanachannel5891 Рік тому +1

    Super sir..

  • @kantharao5309
    @kantharao5309 Рік тому +2

    🌹ఓం సాయి రామ్ 🌹🙏🙏🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому +1

      ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏🌹🙏

  • @swaroopabeautytipsa9472
    @swaroopabeautytipsa9472 Рік тому +1

    Sir Guru deva dhatta 👣🙏🌺🌺🌺🌺🌺🌺

  • @umadeviindraganti2516
    @umadeviindraganti2516 Рік тому +7

    చాలా బాగా చూపించారు చూపిన మీకు చూసిన మాకు జన్మధన్యం! అనంతకోటి ధన్యవాదములు జై శ్రీ గురుదత్త!

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      సర్వం శ్రీదత్త అనుగ్రహం
      సర్వం శ్రీదత్త పాదార్పితం
      ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

  • @revathidevi8647
    @revathidevi8647 7 місяців тому +1

    Saved Dattu Dandekar’s number. Thanku

  • @lathavegad5065
    @lathavegad5065 Рік тому +1

    🙏🙏🙏

  • @prasadvenu8818
    @prasadvenu8818 9 місяців тому +1

    chaala bavundi andi video clarity ga explain chesaru, meeku yenta amount ayyindi? akkada vaalu ye ye bhasa lo matladataru? cheppandi koddiga.

    • @ShripadOfficial
      @ShripadOfficial  9 місяців тому

      Telugu, Hindi, kannada, Marathi matladataru... ippudu auto vaallu 800-1000 teesukuntunnaaru

    • @prasadvenu8818
      @prasadvenu8818 9 місяців тому

      @@ShripadOfficial tq for reply sir.

    • @ranik1885
      @ranik1885 9 місяців тому

      800 for each person?

  • @Anitha33334
    @Anitha33334 6 місяців тому +1

    Kalleshwaram vellinapudu thelabhishekam chesaka. Sanam cheyyala andi ple reply

    • @ShripadOfficial
      @ShripadOfficial  6 місяців тому

      నవగ్రహాల సేవ చేసిన వారు అందునా శని రాహు కేతవుల సేవించించో స్నానం చేయడం మంచిది

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Рік тому +1

    🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️

  • @lakshminageswari8015
    @lakshminageswari8015 Рік тому +1

    Bagunnadi

  • @aksharabodduna9719
    @aksharabodduna9719 2 місяці тому +1

    First 2 thirthalu chupaledhu

  • @shettytejaswini3414
    @shettytejaswini3414 5 місяців тому +1

    Night temple mundu r sangamam lo padukovadam safe ee na andi.... evaraina padukuntara . Please reply

    • @ShripadOfficial
      @ShripadOfficial  5 місяців тому

      నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు తప్ప కుటుంబంతొ ఉన్నప్పుడు సంగమంలో కానీ మఠంలో కానీ నిద్ర చేయలేదు... మీరు అక్కడి పూజారులని అడిగి తెలుసుకోగలరు

  • @hanumaaaaaa
    @hanumaaaaaa 8 місяців тому +1

    Sir ashtatheerdhallo snanam chesaka akkadunna templs ki direct vellocha snanam chesina dress tho ni , without changing dress, okavela change cheskuni matrame vellalante akkada change ki rooms untaya ladies ki

    • @ShripadOfficial
      @ShripadOfficial  8 місяців тому

      అష్టతీర్థాలలో స్నానం చేసాక మొట్టమొదటగా కల్లేశ్వర ఆలయ దర్శనం చేసుకుంటాము. సాధారణంగా అప్పటికే మనం ధరించిన వస్త్రాలు ఆరిపోతాయి.. ఐనాకూడా మీరు బట్టలు మార్చుకోవాలంటే మీ హోటల్ లేదా ఆశ్రమం రూముకి వెళ్ళి మార్చుకోగలరు... ప్రత్యేకంగా చేంజింగ్ రూములు లేవు

  • @sangeetagundyal9932
    @sangeetagundyal9932 Рік тому +2

    నమస్కారం శ్రీపాద్ గారు కల్లేశ్వర పూజ చేసిన వ్యక్తి నరకేసరి.నరహరి శర్మ గారు కుష్టు వ్యాధి నివారణ కోసం శ్రీగురువు వద్దకు వచ్చిన వ్యక్తి.ఆయనకు శ్రీశైలంలో తామరపూవు వచ్చింది.నరకేసరి గారు కాదు.అయితే మీరు అష్ట తీర్థాల గురించి మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому +1

      మీరు అన్నట్టుగా శ్రీఎక్కిరాల భరద్వాజగారి శ్రీగురుచరిత్రలో నరకేసరి అనే వ్రాయబడిఉంది... కానీ హిప్పరగిలో కవియొక్క వంశస్థులతో మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా నరహరికవి అనే చెప్పారు... వారి ఇంటిమీదకూడా నరహరికవి నివాస్ అనే వ్రాయబడి ఉంది గమనించగలరు... నా కళ్ళెదుట ఉన్న సాక్షాలను త్రోసిపుచ్చలేను కదా... శ్రీగురుచరిత్రలో ఎక్కడా కూడా శిరోల గ్రామంలోని భోజనపాత్ర గురించిన ప్రస్థావనలేదు... కానీ నిజానికి అది ఉందికదా... నేను ప్రత్యక్షంగా చూసి, మరియు అక్కడివారితో మాట్లాడిన విషయాలనే తెలియజేస్తున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశము కాదు... ఇంటింటికి దత్త నామం చేర్చాలన్నదే నా ప్రయత్నం.. ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు
      🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏

  • @sree1234sree
    @sree1234sree 4 місяці тому +1

    Meku motham complete ga enni hours aiyindi complete ga 8 teertham lu chudadaniki

  • @SirigariNeeraja
    @SirigariNeeraja 4 місяці тому +1

    Gaangapuram nundi e theerthaalu chaala doorama cheppandi

  • @ViswaTejeswari
    @ViswaTejeswari 5 місяців тому +1

    @ShripadOfficial 28yrs old women nen single ga velli akkada 1 week saptaha parayana chedham anukuntunna chesthey nyt daily temple loney padkovala

    • @ShripadOfficial
      @ShripadOfficial  4 місяці тому

      మా ఛానెల్ లో కేవలం దత్త క్షేత్రాలకు సంభందించిన వివరాలు మాకు తెలిసినంత వరకు భక్తులకు అందిస్తాము... మీ వ్యక్తిగత విషయాలు మీరే చూసుకోవలెను... శ్రీ గురుదేవా దత్త 🙏

  • @NAK-vv2yd
    @NAK-vv2yd 5 місяців тому +1

    Sir, ఆటో పర్సన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి

    • @ShripadOfficial
      @ShripadOfficial  5 місяців тому

      ఆ ఆటో అతను ఇప్పుడు అక్కడ లేడు

  • @sanathkumarch7145
    @sanathkumarch7145 Рік тому +1

    మదుకరి గురించి తెలపండి

  • @p.bharthireddy8234
    @p.bharthireddy8234 Рік тому +1

    8th pournami and grahanam vundi gangapur ki povacha gudi open chaesthara chaeppandi

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      8వ తా నాడు పొర్ణమి కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది... ఆలయం తెరిచే ఉంటుంది... Jai Guru Datta 🙏🙏🙏

  • @kodiswarankrishnan4562
    @kodiswarankrishnan4562 2 роки тому +2

    🎆🎆🙏🙏🙏🎇🎇
    like 👍
    Beautiful Sharing 👌👌
    lovely Place 👍👍
    Wow Super 😍

    • @ShripadOfficial
      @ShripadOfficial  2 роки тому

      Thank you sir ☺️🙏... I will stay connected

  • @GulliversCovers
    @GulliversCovers 2 роки тому +1

    Marvelous presentation, Shripad, 25 👍
    Looks so amazing! 💯
    Greetings from South Korea! 🎵
    Appreciate the visit, thank you so much Friend!
    Have a great evening! All the best!

  • @sharathchandra4746
    @sharathchandra4746 8 місяців тому +1

    First 2 theerthaalu clear ga choopinchandi dhayachesi..

  • @MULTIFOODSBySanthi
    @MULTIFOODSBySanthi 2 роки тому +1

    Hi shripad garu very good sharing 👍 Chala manchi video share chesaru tq 👍 temple Chala bagundhi 👌🙏🙏🙏🌹🌺 Very nice 👍 lk 👍✅👈

  • @Devisanthoshicreations
    @Devisanthoshicreations 3 місяці тому +1

    Auto charges entha tiskunar

    • @ShripadOfficial
      @ShripadOfficial  2 місяці тому

      ఇప్పుడు ఎంత ఉందో తెలియదు

  • @krishnavamshi595
    @krishnavamshi595 Рік тому +1

    Mottam auto charges entha ayinay

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      Appatlo 800/- ... ippudu yentho teliyadu
      🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏

  • @TravelHungryForLife
    @TravelHungryForLife 2 роки тому +1

    Wonderful share and channel friends
    Liked and joined full support here 👌👍👍👍

    • @ShripadOfficial
      @ShripadOfficial  2 роки тому

      Thank you my friend... Be Happy Always 😊🙏

  • @srikanthm765
    @srikanthm765 Рік тому +2

    Clear explain chesaru Sir thank you

  • @joshithascookingandvlogs
    @joshithascookingandvlogs 2 роки тому +1

    wow chaala baaga explain chesaru 👌👌
    starting lo sun rays highlight !! super video , thanks for sharing

  • @PattayaTravelNow4K
    @PattayaTravelNow4K 2 роки тому +1

    Wow what a beautiful place to visit I enjoy your video Your city is very beautiful perfectly presented my friend full support

  • @balakoteshwari818
    @balakoteshwari818 Рік тому +2

    Namskaram sir you're videos are too much good thanksfor you jai gurudhatha 🍎🇳🇪

    • @balakoteshwari818
      @balakoteshwari818 Рік тому +2

      Jai guruvgariki

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... ద్రాం డత్తాత్రేయాయ నమః 🙏.
      Thank you so much 😊

  • @SB-gk9gf
    @SB-gk9gf Рік тому +1

    Swamy, meeru cheppina manikarnika kundam, kasi visweswara lingam unna gudi, beema amaraja nadhi ghat road ki left side untundhi.

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      అవునండి... అవి గురుచరిత్ర 49 వ అధ్యాయంలో చూపిస్తాను

  • @deepadasari8497
    @deepadasari8497 Рік тому +1

    Sir First time vellinapudu nidrachesii ravala lekapote 1week undii beksha cheyala lekapote beksha kii epudu aina vellochaa

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      మీ ప్రశ్నలన్నిటికి ఒక్క వారం రోజుల్లో రాబోయే వీడియోలో సమాధానం ఉంది.. దయచేసి అప్పటివరకు ఆగండి.
      ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

  • @tirumalasettisireesha8155
    @tirumalasettisireesha8155 7 місяців тому +1

    Total budget anta undachu sir

    • @ShripadOfficial
      @ShripadOfficial  7 місяців тому

      Cheppadam kashtam Datta 🙏 meeru akkadinundi bayaluderatharu, etuvanti hotel lo untaaru, ekkada bhojanam chestharu, ennirojulu untaaru, enthamandi velthunnaaru.... veetanniti meeda Mee budget aadhaarapadi untundi

    • @tirumalasettisireesha8155
      @tirumalasettisireesha8155 7 місяців тому

      @@ShripadOfficial single ga pota asramam lo undali anukuntuna sir

  • @swapnaa9016
    @swapnaa9016 4 місяці тому +1

    Om dhram daytatreyaya namaha

  • @itsjyo7430
    @itsjyo7430 Рік тому +1

    Sir ashta teerthalalo snanam tarvata manam dharinchina battalu akkade vadileyali antaru.. Ala cheyala

  • @rajyalakshmigrandhi4558
    @rajyalakshmigrandhi4558 3 місяці тому +1

    Jai Gurudev Datta 🙏🙏🙏🙏🙏

  • @revathidevi8647
    @revathidevi8647 7 місяців тому +1

    Jai Gurudatta Shree Gurudatta 🌷🙏🏼

  • @reddyc79
    @reddyc79 Рік тому +2

    చాలా బాగుంది స్వామి

  • @kandhukurishailajaallinone
    @kandhukurishailajaallinone 2 роки тому +1

    Like done... 👌👌

  • @santhoshsanto612
    @santhoshsanto612 Рік тому +3

    అష్టతీర్దాలు చేసే మార్గం స్వయంగా స్వామి వారు ఇప్పటికి నడుస్తున్న మార్గం దత్త బక్తులు దయచేసి అష్ట తీర్థలు చేసేప్పుడు ఆ విషయాన్నీ గుర్తుంచుకొని చేయాలనీ నా విజ్ఞప్తి 🙏🙏🙏
    Jai Gurudeva Datta🙏🙏🙏

  • @harshithaboorli8427
    @harshithaboorli8427 3 місяці тому +1

    Jai guru Datta

  • @vanivlog
    @vanivlog 2 роки тому +1

    Very nice and beautiful video 😍

  • @kantharao5309
    @kantharao5309 Рік тому +1

    Sir మీ జీవితం ధన్యమ్మాయింది qq🙏🙏🙏🙏🙏🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      దిగంబర🌹 దిగంబర 🌹శ్రీపాదవల్లభ దిగంబర🌹🙏

  • @saidatha8211
    @saidatha8211 Рік тому +1

    medi padhukalu mivadha dorutaya sir

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 Рік тому +1

    How much time.......all theertha darshanam?

  • @rameshkummariwad1856
    @rameshkummariwad1856 Рік тому +1

    Gurudev datta🙏🙏

  • @aparnadhara8496
    @aparnadhara8496 Рік тому +2

    Jai guru Datta 🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏

  • @surisettynikhil4179
    @surisettynikhil4179 Рік тому +1

    Jai guru dev

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Рік тому +1

    🕉️🙏💐🕉️💐🕉️🙏💐🕉️🙏💐🕉️

  • @ramyachinni7726
    @ramyachinni7726 Рік тому +1

    Temple lo nidra cheyadaniki untundha

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      Untundi.... Description box lo icchina number ki munduga information ivvali

  • @mycreativekruthifoodvlogs9807
    @mycreativekruthifoodvlogs9807 2 роки тому +1

    Hummmm 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝👌🏻👌🏻👍👍👍👍👍

  • @homemadebyrnskitchen
    @homemadebyrnskitchen 2 роки тому +1

    Chalabaga chapparu andi 🙏🙏

  • @kgouri6312
    @kgouri6312 8 місяців тому +1

    🎉

  • @sreenivasulueppali9087
    @sreenivasulueppali9087 Рік тому +1

    Accomdation information link pettandi

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      ua-cam.com/video/nwf_BNSdp8A/v-deo.html
      పైన ఇచ్చిన వీడియో లింక్ ద్వారా aa video description box check చెయ్యంది .. phone number akkada ఇచ్చాను

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Рік тому +3

    జై గురు దేవ దత్తా . శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై

  • @krantikirankoppuravuri6015
    @krantikirankoppuravuri6015 Рік тому +1

    సర్వం శ్రీ గురుదత్తాత్రేయం

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому +1

      🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏

  • @ravisujatha12
    @ravisujatha12 2 роки тому +1

    ok good 👍

  • @srilakshmi2747
    @srilakshmi2747 Рік тому +1

    Sripadarajam saranam prapadyae

  • @PJ-pe8tz
    @PJ-pe8tz Рік тому +2

    Sir dattu ki Telugu vachha

  • @ksrinivas1729
    @ksrinivas1729 Рік тому +1

    where to Stay in Gangapur

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому +1

      There are about 50 hotels and 25 Ashrams in Ganugapur.... You can chose the one you like after going there

    • @ksrinivas1729
      @ksrinivas1729 Рік тому

      @@ShripadOfficial thanks sir

  • @swaroopabeautytipsa9472
    @swaroopabeautytipsa9472 Рік тому +1

    Tq sir🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 11 місяців тому +1

    Jai srigurudathha🙏🙏🙏

    • @ShripadOfficial
      @ShripadOfficial  11 місяців тому

      🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏

  • @eshwaritr951
    @eshwaritr951 Рік тому +1

    TQ sir

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      అవధూత చింతన శ్రీగురుదేవ దత్త

  • @mohannukala6985
    @mohannukala6985 Рік тому +1

    Master namaskaram

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏

  • @esvillagecomedy2952
    @esvillagecomedy2952 2 роки тому +1

    nice sharing

  • @maheshjawalkar8559
    @maheshjawalkar8559 11 місяців тому +1

    Jai guru datta

  • @KarthikraoKarthikrao
    @KarthikraoKarthikrao Рік тому +1

    Jai guru datta

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... జై గురు దత్త 🙏

  • @ammavantahemakitchenandvlo5051
    @ammavantahemakitchenandvlo5051 2 роки тому +1

    Nice lk

  • @sbramuluramsb754
    @sbramuluramsb754 Рік тому +1

    Please give me autowala

    • @ShripadOfficial
      @ShripadOfficial  Рік тому

      Description box lo auto driver number icchanu chudandi... Jai Guru Datta 🙏

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @askumar256
    @askumar256 Рік тому +1

    🌅☘️💐🙏

  • @travelwithshyama2662
    @travelwithshyama2662 2 роки тому +2

    So beautiful sharing great work excellent video good luck 😍

  • @anushome1224
    @anushome1224 2 роки тому +1

    Jai guru datta 🙏🙏🙏🙏🙏