India నుంచి Britishers దోచుకెళ్లిన సంపద || Amaravathi Shrine || British Museum

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • In this video we will show all the precious things that are taken from India during British colonial time. There are so many statues from the Chola dynasty, Vijayanagaram dynasty etc. We have seen Tipu Sultan Sword, Pt. Ravi Shankar Veena. The highlight is the remains of the Amaravati Shrine that are from thousands of centuries ago.
    For promotions and collaborations - samyanaofficial@gmail.com
    ► Help us get 200K Subscribers:
    / @samyanakathalu
    ► Our Social Media Handles:
    Instagram → / samyanakathalu
    Facebook → / samyanakathalu
    ► Thumbnail → / darklightmediaworks
    ► Like our music, enjoy your 30-day free trial of Epidemic Sound for the best royalty-free music:
    www.epidemicso...
    ► Watch our other vlogs:
    • London Telugu Vlogs | ...
    #britishmuseum #amaravathi #london #britishmuseumtelugu #india #andhra #guntur #indiancollection #chola #tipusultan #natarajatemple #natarajastatue #choladynasty #vijayanagardynasty #londonteluguvlogs #teluguvlogs #ukteluguvlogs #telugufoodvlogs #ukvlogs #londontelugutraveller #englandteluguvlogs #teluguvlogsamerica #teluguvlogsfromusa #teluguvlogsinlondon #teluguvlogsinusa #nriteluguvlogs #teluguvlogsuk #teluguvlogsfromlondon #teluguvlogslondon #teluguvloggerinlondon #london #uk #dailyvlogs #familyvlogs #telugutravelchannel #telugulifestyleusa #telugulifestyleamerica #telugulifestyleuk #europeteluguvlogs #teluguvlogsineurope

КОМЕНТАРІ • 885

  • @Harikanth798
    @Harikanth798 2 роки тому +64

    విదేశాల్లో భద్రపరచిన మన చరిత్ర చూపించినందుకు..ధన్యవాదాలు .తల్లి..🙏🙏🙏🙏

  • @sailunania8577
    @sailunania8577 2 роки тому +121

    Every statue is amazing, proud to be INDIAN. But koncham sad ga undi . మన ఇంటిలో ఉండవలసిన వస్తువులు
    పక్కింటిలో చూడవలసి వచ్చింది.😥

    • @gundebogulamanikanta1835
      @gundebogulamanikanta1835 2 роки тому +6

      Yes

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 роки тому +2

      👍👍👍👍

    • @shrikrishna3017
      @shrikrishna3017 2 роки тому +11

      కొద్దిగా నయం మిగిలిన ఉన్నాయి కనీసం ఇండియాలో ఉంటే తురకలు ముక్కులు కోసి పాడు చేసే వాళ్ళు

    • @Ias-wj7od
      @Ias-wj7od 2 роки тому +1

      @@shrikrishna3017 crt ga cheppav anna

    • @sirishasanganaboina102
      @sirishasanganaboina102 2 роки тому

      Yea

  • @venkivenki8917
    @venkivenki8917 2 роки тому +131

    British vaallu theesikelli oka manchi pani chesaru andi lekunte ikkade unte annee sarva nasanam ayipoyevi. chala manchiga bhadraparicharu, nice video thanks andi.

    • @vasukondeti6270
      @vasukondeti6270 2 роки тому +3

      Chaala baaga chepparu 👍👍👍

    • @sashikanthmeduri9
      @sashikanthmeduri9 2 роки тому +1

      Totally agreed bro

    • @balaramireddykethireddy1490
      @balaramireddykethireddy1490 2 роки тому +2

      Correct.

    • @venkubabycow9815
      @venkubabycow9815 2 роки тому +1

      Yes

    • @sreekalag8400
      @sreekalag8400 2 роки тому +1

      Emo edi correct o naku telidu kaani.. Comments lo kakunda real life lo entha mandi india ni inka love chesthunaru.. Ye rakamga chesthunaru.. Manabharatha desa sanathana darmanni entha rakshisthunnaru ippudunnavaru aaa parameswarunakey eruka😞

  • @savinayakishore2829
    @savinayakishore2829 2 роки тому +121

    Proud to be Indian..🙏 love from Tirupati 🥰🥰

    • @gundebogulamanikanta1835
      @gundebogulamanikanta1835 2 роки тому +2

      Yes

    • @Happymoments2008
      @Happymoments2008 2 роки тому +2

      Me also from Tirupati🙌

    • @chegueranaveen9480
      @chegueranaveen9480 2 роки тому +3

      why proud

    • @jr07076
      @jr07076 2 роки тому +4

      Me also Tirupati

    • @timewalkerparadox
      @timewalkerparadox 2 роки тому

      Proud to be indian, but why? Reason? What india contributed to world? India today only looking itself. Britishers ruled us, by the way Britishers did not looted single piece from India. Everything they have are gifts from Indian kings. You people watch article 15, jai bhim movies. Then proud. India is a weak country in terms of all.

  • @MadhavJK
    @MadhavJK 2 роки тому +4

    బ్రిటిషు వారి లండన్ మ్యూజియంలో ఉన్న మన కళా సంపద కొంత దోచుకున్నది, కొంత దేశ ద్రోహులైన మనవారిచే అమ్మబడినది, మరికొంత వారికి బహుమానంగా ఇవ్వబడినది. మ్యూజియంలోని ఆ కళాఖండాలు చూస్తుంటే ఓ పక్క ఆవేదన, మరోపక్క ఓ అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు పులకరిం పోతుంది.
    మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంత్సరాలైనా దేశంలో ఇంకా మిగిలి ఉన్న ఇలాంటి కళా సంపద పరిరక్షణకు ఏ ప్రభత్వం కూడా ఇంతవరకూ నడుం బిగించ లేదు. అలాంటిది మన వారసత్వ సంస్కృతీ సాంప్రదాయాలు నిక్షిప్తమై ఉన్న ఆ కళా సంపద అక్కడైనా భద్రంగా ఉందన్న ఆలోచన ఓ చిన్న ఊరటనిస్తుంది.
    మనకు పేరుకి స్వతంత్రం వచ్చిందే కానీ, అది నిజమైన స్వతంత్రం కాదు. కేవలం పాలకులు మాత్రమే మారారు. అప్పుడు బ్రిటీషు పాలకులు దొంగలైతే, ఇప్పుడు మన పాలకులే దొంగలై మనలను పీక్కు తింటున్నారు.
    మంచి సమాచారంతో కూడిన వీడీయో తల్లీ! 🙏🏼🙏🏼

  • @Surannavideos
    @Surannavideos 2 роки тому +17

    బ్రిటిష్ వారు దోచుకెళ్లిన మన దేశ సంపదను చూపించినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు తల్లి. చూస్తున్నంతసేపు ఒళ్ళు పులకరిస్తోంది. నా దేశ సంపద, సంస్కృతి వెల కట్టలేనిది... నా దేశం భారత దేశం ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Ribeye512
    @Ribeye512 2 роки тому +153

    They are safer there, than in India. Properly displayed & well taken care of..

    • @nageswaraopatha5445
      @nageswaraopatha5445 2 роки тому +17

      LoL 😂 UK earning money 💸💰
      Indian politicians are ignoring bharat culture in the name of secularism 😂😂 appeasement politics 💩

    • @vamsym
      @vamsym 2 роки тому +11

      Our politicians would have auctioned these artefacts like auctioning temple lands. They demolished beautiful heritage buildings in Hyderabad for high rise buildings.

    • @veera567g3
      @veera567g3 2 роки тому +2

      Correct said, we politicians won't care of it. Better to stay there and they take care of it. Atleast we will be happy our next generation can have a look at those if British govt have it. Sad to say this because of our system is like that and nothing we can do even though we have top richest people in the world.
      Lite it

    • @ravishankar35333
      @ravishankar35333 2 роки тому +3

      Someone takes your property if they tell this property will be safer with me than you. Will you accept it.

    • @Ribeye512
      @Ribeye512 2 роки тому

      @Sai KR our population is easily 20 times their population.. so I guess it had to do with preserving , and generating interest by providing public transportation/ easier access to museums. Building infrastructure structure around them & curating events / art installations

  • @sangampushpa5295
    @sangampushpa5295 9 місяців тому +1

    మాది కూడా గుంటూరు అండి
    మీరు లండన్ లో ఉన్న మన అమరావతి , మరియు భారతీయ సంపదను చూపించినందుకు
    చాల చాల చాల కృతజ్ఞతలు . మీరు చెప్పే విధానం చాల బాగున్నది అమ్మ . thank you soooooooooooooooooooooooo much for this video.

  • @studentmail35
    @studentmail35 2 роки тому +13

    కనీసం అక్కడిన మన culture గురించి తెలిసేలా చేస్తున్నారు... థాంక్స్ టు బిటేష్ govt

  • @RafiRafi-iv1cq
    @RafiRafi-iv1cq 2 роки тому +7

    నమస్కారం మేడం గారు మాది
    అమరావతి మీరు చూపించినవి అన్నీ మా అమరావతి మ్యూజియంలో ఉన్నది నేను కూడా లండన్ లోని అమరావతి మ్యూజియం గురించి విన్నాను ఇప్పుడు చూస్తున్నాను థాంక్స్ ఫర్ you మేడం గారు

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 2 роки тому +7

    England చూ దక పోయిన పర్వాలేదు. మన సంస్కృతి కళలు బ్రిటన్ లో సజీవంగా ఉన్నందుకు దానిని మీరు మాకు చూపించినందుకు కృతజ్ఞతలు

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 2 роки тому +11

    చాలా బాగుంది వీడియో అన్న ఇండియా యొక్క విలువైన సంపదని చూపించారు

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому +18

    బ్రిటిష్ వారు భారత వస్తువులు తీసుక పోయారు, వాటి మీద రీసెర్చ్ చేశారు ? తిరిగి వాటిని నాశనం చేయలేదు ఇది చాలా గొప్ప విషయం ,అన్నిటిని జాగ్రత్త చేసి ఒక మ్యూజియం కట్టి అందులో పెట్టి
    ప్రపంచానికి తెలియ చేస్తున్నారు, వాటిని పర మతము నాన్ క్రిష్టియన్ అని అలా ఆలోచించి, పగల కొట్ట కుండా వాటిని జాగ్రత్త చేసి బావి తరాలు కు వాటిని పరి శోధన గూర్చి మ్యూజియం లో పెట్టారు ?

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 2 роки тому +1

    ఎప్పుడో newspaperలో చదివాను. కానీ అది నిజమేనని ఆశ్చర్యంగా ఉంది. ఎంతైనా తెల్లోలు చాలా దారుణాలు చేసిన వాళ్లకు అంత డబ్బులు ఉన్నాయి. Thanks అక్క

  • @vijayabalaji4499
    @vijayabalaji4499 2 роки тому +4

    చాలా బాగుంది వీడియో మన దేశ విలువైన సంపద అక్కడ చూస్తేంటే చాలా బాధగా ఉంది..

  • @srikalabattula6112
    @srikalabattula6112 2 роки тому +18

    I spent nearly half day at museum. I must say that’s insufficient. Still a lot there to watch. The entrance itself welcome you with navagrahas statues. Goosebumps!!

  • @Vasu-cw9pd
    @Vasu-cw9pd 2 роки тому +1

    నమస్తే అమ్మ! మ్యూజియం లోని మన నుంచి సంగ్రహించిన కళాఖండాలూ చిత్రాలు గురించి చక్కని విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మీ తెలుగు భాష లో పట్టు, స్వచ్ఛత ఆకట్టుకుంది. అలాగే చెప్పాలనే తపన మెండుగా ఉంది. అలాగే మంచి విషయాలు బ్రిటిష్ సామాజికం నుంచి మనకు తెలియని విషయాలు తెలపండి మీకు వీలుంటే- ఆశీస్సులు తో ధన్యవాదాలు

  • @krishnasanka7908
    @krishnasanka7908 2 роки тому +2

    Ippativaraku books lo chadavadame ganiii eppudu chudaledu mee daya valla innallaku kanisam video lo ayina chusam thank uuuu madam garu......definitely life lo edo okasari ayina nenu velli chustanu...thanks for ur information...🙏🙏🙏🙏🙏

  • @kandulapradeepkumar8827
    @kandulapradeepkumar8827 2 роки тому +5

    I am artist(Sculptor). Amaravati portion is wonderful .that carvings n details are great experience to watch here.to for this video mam.

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 роки тому +9

    As a care taker, Britishers carried those art works over there for safe keeping those days;
    Nothing but hatred for them for preserving . No appreciation..

  • @SoundaryaDevotionals
    @SoundaryaDevotionals 2 роки тому +2

    చాలా చాలా బాగుంది
    మన దేశ సంపద
    చూపించిన మీకు thanks 🙏

  • @kankanalaaruna7773
    @kankanalaaruna7773 2 роки тому +4

    అమరావతి ఆ పేరు వింటేనే ఏదో తెలియని దగ్గరి తనం fell అవుతాది

  • @sreerevathi3606
    @sreerevathi3606 2 роки тому +37

    I am from Amaravathi , feeling so happy to see the name of Amaravathi at London museum

    • @MrKiran9726
      @MrKiran9726 2 роки тому +5

      Maharashtra lo unna amravati not in ap

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 роки тому +14

      @@MrKiran9726 No, it is Amaravati in AP..

    • @rajesh46467
      @rajesh46467 2 роки тому +8

      @@MrKiran9726 nuvu ycp na bro

    • @TheNancy7
      @TheNancy7 2 роки тому +3

      ​@@rajesh46467 😂😂😂

    • @sreelathavk4450
      @sreelathavk4450 2 роки тому +9

      అమరావతి పేరు లండన్ లో ఉండటం గొప్ప కాదు..మన సంపద దోచారు అని బాధ పడాలి..కాకపోతే సేఫ్ గా ఉంచారు ఇన్ని ఇయర్స్ ..అదొక్కటే హాపీ..మన దగ్గర ఉంటే శిథిలావస్థలో ఉన్న ఎవరు పట్టించుకునేవారు కాదు..

  • @anilkumardunna1251
    @anilkumardunna1251 2 роки тому

    Kohinoor diamond & నెమలి సింహాసనం కూడా ఉండాలి కదా లండన్ మ్యూజియం లో......
    విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇప్పటివరకు యూట్యూబ్ చాలా వీడియో లు చేశారు....
    వాటిలో All time best video ఇది...🙏🙏🙏

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 2 роки тому

    చాలా సంతోషంగా ఉంది
    అక్కడి దాకా ఈ జన్మలో వెళ్ళగలతానని నేనైతే అనుకోవడం లేదు
    మోడీ చొరవ తో ఇవన్నీ త్వరలో భారత్ కి రావాలని కోరుకుంటున్నాను

  • @sachinamin6623
    @sachinamin6623 2 роки тому +6

    I am glad britishers took all these priceless artifacts as they value than us indians. At least future generation indians can go to London and see them for next 1000 years as i am sure they will be well preserved.

  • @Motherearth25
    @Motherearth25 2 роки тому +2

    oka manchi valuable video ni present chesaru....thank you so much.....👌👌👏👏👏JAI HINDU ..
    JAI INDIA.....🙏🙏

    • @SamyanaKathalu
      @SamyanaKathalu  2 роки тому +1

      Please share andi..

    • @kishoresamuel7140
      @kishoresamuel7140 2 роки тому

      Ani butu momale ..haa Krishnudu gopikala pic chusara anta ardhanagnam ga undi velu devulu anta..intha butulu bommalu devulu yela avtaru ani kanisam alochinchara gudiga namadame.. commonsense untundi kadaa..asalu ilanti chupinchi china pillalaku ym nerpistaru

    • @likedvideos8909
      @likedvideos8909 2 роки тому +1

      @@kishoresamuel7140 ee drushti tho chuste ave kanipisthayi,art kanipinchafu

  • @kanil8504
    @kanil8504 2 роки тому

    అమ్మ మీలాంటి వాళ్ళ ఇలాంటి వీడియోస్ చూస్తానని కలలో కూడా అనుకోలేదు మీ వలన నేను చూసాను మన భారత సంపదను చూసిన సంతోషంగా ఉంది

  • @danielmanohar4336
    @danielmanohar4336 2 роки тому

    Thankyou... మన కళా సంపద ఎంత విలువైనది చెప్పారు

  • @prasadrajani1985
    @prasadrajani1985 2 роки тому

    Excellent 👍... మీకు ధన్యవాదాలు.
    ఎంతో గొప్పది మన దేశ చరిత్ర.

  • @dsivaprabha9243
    @dsivaprabha9243 2 роки тому +2

    Tq ji,,, mevalla British vallu dochukana mana sampadanu chupincharu , very very thanks

  • @sravani55g92
    @sravani55g92 2 роки тому

    Tq so much Andi, Foreign loo uvndi kuda, Manchi Videos & Ethics cheptunaru, Thanks a lot

  • @geethayt547
    @geethayt547 2 роки тому +2

    మంచి అనుభూతి కలుగుతుంది నాకూ
    మీరు చెబుతుంటే

  • @appalarajuteketi2743
    @appalarajuteketi2743 2 роки тому

    Super.. మేము చూడలేనివి చూపించారు..good video

  • @dr.prabhakarb.n6689
    @dr.prabhakarb.n6689 2 роки тому +1

    Sister thank you very much for your help, they have done good job, because it is safe in their hand otherwise it may be destroyed by other community people

  • @RaviKumar-if6in
    @RaviKumar-if6in 2 роки тому

    Thank you thank you so much akka 💐💐 Video chusthunnantha sepu Nene akkada vunnattu feel ayya 💐 చాలా ధన్యవాదాలు సోదరి💐💐

  • @loke3969
    @loke3969 2 роки тому +2

    It's very grateful to be an indian and feeling happy to see all of this what we heard and studied in books.Thanks for making this video👍

  • @mirrorworld7343
    @mirrorworld7343 2 роки тому +3

    I am very happy to view this video in your UA-cam channel🎉🎊🤝 Amaravati stupa room is very very special in this video everyone should watch complete video........💖💖

  • @sunilkumarpusarla9129
    @sunilkumarpusarla9129 2 роки тому +1

    Thank you sandya garu and Chaitanya garu.. Memu live lo chunattu undi

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 2 роки тому +5

    భారతీయుడి గా మరియు తెలుగు వాడిగా గర్వంగా మరియు భాదగా ఉంది దొంగలు దొచుకొన్నది వీడియో చూడవలసి వచ్చింది. 😭

  • @visdasari
    @visdasari 2 роки тому +10

    thank you so much for this golden info, while writing my first novel Pharaoh and The King in 2011, I had to research a lot for the same provided in the video. Now, I feel so joyous, this is the best detailed video on this museum till now on Indian sculptures. Hello from Rajahmundry!

  • @satyasrinivas7365
    @satyasrinivas7365 2 роки тому

    అమరావతి మ్యూజియంలో వీటి నకలు మనం చూడవచ్చు. అమరావతి వాసిగా మీరు చూపిన గ్యాలరీ ఎగ్జిబిషన్ ఆనందం ఇచ్చింది.ధన్యవాదాలు.

  • @siripurampraven6623
    @siripurampraven6623 2 роки тому

    చాలా బాగుంది మేడం నైస్ కృతజ్ఞతలు

  • @vantipallijyothi7126
    @vantipallijyothi7126 2 роки тому +6

    Sis u looks like a great teacher very thankful to u sis I'm Jyothi from Hyderabad.

  • @pavankumarreddychagam2333
    @pavankumarreddychagam2333 2 роки тому +7

    We r proud to be Indians .We r interested to see Kohinoor diamond ,please try to show us in the upcoming videos.Thanks a lot for exploring Indian culture .

  • @hussainly2554
    @hussainly2554 2 роки тому +2

    Wow.....! This word is not enough for these rare sculptures. Recently Saturday my history sir told about this London museum one of them where a lot of sculptures taken place. Precisely, I felt 🔥 goosebumps thank you so much for making the vlog. Felt very interesting and happy 😊

  • @foodanveshana5428
    @foodanveshana5428 2 роки тому +4

    If God present and ask me to have a wish .... I ask God to change our past timeline with out Britishers.... Proud to be indian and hindu ....

  • @myschoolDAZ
    @myschoolDAZ 2 роки тому +1

    ఇలాంటి చరిత్ర దోచుకెళ్లారు కాబట్టే ఇప్పటివరకు వాటిని కాపాడారు ....మన దేశం లో ఇలాంటి చరిత్ర సాంస్కృతి నశించి పోతుంటే ప్రభుత్వం చూస్తూ వుంటున్నారు తప్పా అడుగు కూడా కడపరు ....మనవాళ్ళు చెప్పుకోవడం తప్పా చేసేది ఏమీ లేదు

  • @phrvlogs.2683
    @phrvlogs.2683 2 роки тому +1

    nice video mam I'm from Karnataka .akkade kadandi karanataka State nundi all most so many countries valallu chala dongalinchukuni velli akkada valla Desam lo ila musium lo pettukunnaru .konni Vela kotla sampadani mana India nunchi dongalinchukuni vellaru..😢

  • @vishnuvardhangondu2511
    @vishnuvardhangondu2511 2 роки тому +1

    Krishana gopika Painting is excellent, After i saw the pictures, i lost my bachelor's life

  • @bhavishroyal3182
    @bhavishroyal3182 2 роки тому

    Very proud to India chala manchi vedio keep going

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 2 роки тому +5

    Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝 butyfull vlog

  • @harikrishnab.6259
    @harikrishnab.6259 2 роки тому +1

    Vedio chaala baavundi anna maata
    Meeru chaala baaga explain chesaaru Anna maata meeru Inka chaaala vedios cheyyali Anna maata sare Andi Inka taataa.......♥️

  • @universalfocus1641
    @universalfocus1641 2 роки тому +3

    Goosebumps moment 😍😍🙏 feeling bad we lost all of these...

  • @alekhyamedavarapu7203
    @alekhyamedavarapu7203 2 роки тому +2

    I felt in love with your dedication over the display of Indian culture

  • @rajchinni4859
    @rajchinni4859 2 роки тому

    మా దేశ సంపద 😔😔😍🥰😍😍👏👏👏👌👌👌🙏🙏🙏🙏 గ్రేట్ జాబ్ అండి👏👏👌👌🙏🙏

  • @ayyappa4228
    @ayyappa4228 2 роки тому +1

    🇮🇳india 🇮🇳♥ sampada 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 india ki thisuku ravali india government 🇮🇳 good video akka

  • @shaikgaffar9604
    @shaikgaffar9604 2 роки тому

    Nice explain so good video Chala manchidi God bless you

  • @pavankrishnachitturi1461
    @pavankrishnachitturi1461 2 роки тому +1

    Abroad lo andaru vealli settle aypovali ani anukuntaru and culture kudha maripotadhi about dressing style so mearu first dressing excellent Indian style akkada vundi mana culture ni follow avutuvunnatu adi excellent 👌 and mi food videos and pandugalu chala bagundi madam nice channel

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari373 2 роки тому +1

    thank u madam .memu elago vachi chudalemu. meru explain chesthu chupinchaaru.

  • @kumarkalla3537
    @kumarkalla3537 2 роки тому

    Thank you madam, memu chudagalamo ledo telidu life lo akkadiki vachi, mee valla atleast vedio lo Aina chudagaligam.Thank you

  • @nethajikolisetty
    @nethajikolisetty 2 роки тому +6

    Nice presentation. Indian sculpture and artifacts are wonderful and marvelous. Keep it up. 🎉

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 2 роки тому +4

    Wow proud to be indian sandhya garu you looks like a great teacher very thankful to you 💐🤝

  • @vijaychenchu5892
    @vijaychenchu5892 2 роки тому

    నేను జీవితంలో చూడనటువంటి మన భారత దేశంలో నీ అపురూప సంపద మీ ద్వారా పొందగలీగీ చూసీ తరించాను....ధన్యవాదాలు.

  • @dhanalakshmikorlepara7285
    @dhanalakshmikorlepara7285 2 роки тому

    Nenu ivale e video chustu subscribe chesanu, excellent video mana charitra gurunchi telisindi, iam very happy

  • @varshithaoffical3098
    @varshithaoffical3098 2 роки тому

    Meeru chala baga explain chestunnaru iam so happy

  • @Kam-ev2ff
    @Kam-ev2ff 2 роки тому +3

    Very well explained andi 👏😊 we also live in London but didn’t went till now. Next time will go

  • @nmuralihappy
    @nmuralihappy 2 роки тому

    Meru chesina video lo this is one of the best and best video, chupinchi chala manchipani chesaru, thanks

  • @pavanlallu9643
    @pavanlallu9643 2 роки тому +4

    Hi madam proud to be India 🇮🇳🇮🇳 great vlog madam 😍 bharat mata ki jai ✊✊

  • @dwaramsri
    @dwaramsri 2 роки тому +4

    Atleast they preserved well and taken good care 🙏

  • @sriramkaru2899
    @sriramkaru2899 2 роки тому +1

    This video is very useful for everyone to know about our culture and greatness.
    Very useful video, everyone has to look into it.

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 2 роки тому +1

    సూపర్ మ్యూజియం ఎంతో బాగుంది, ఇన్ని వస్తువులు ఎట్లా తీసుకుని వెళ్ళారు, మళ్లీ మనకు ఇస్తారా, మోడీ గారు అడిగితే.

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 2 роки тому

    🌞 Britïsh Museum Chala Gooppga Mee Vivarana Mana Bharata Desha Vastuvula Video Chala Chala Bagavundi❄🔅🔆❇️❇️🔆🔅❄

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 2 роки тому

    Dochukelthe dochukellaru Kani mana sampadhanu chala badhrangha kapadutunnaru... thanks for that

  • @santosh_979
    @santosh_979 3 місяці тому

    I don't know your language but understood what you said. Absolutely eye-opening

  • @SK-eg7hi
    @SK-eg7hi 2 роки тому

    First I saw ur channel in youtube recommendations...very useful video..miru chupinchina status ki aa background traditional music ki ala oka 3 times ayna chusanu very nice

  • @srimallikarani2985
    @srimallikarani2985 2 роки тому

    This video superrr akka so emotional .....I love India

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 2 роки тому

    Saraina gurthimpu. Safety. Dorikindi 🤩🤩🤩

  • @ahidharreddy2576
    @ahidharreddy2576 2 роки тому +2

    Nice video , useful for all generations this video and values of India 🇮🇳❤️

  • @yendreddivenkataganesh8867
    @yendreddivenkataganesh8867 2 роки тому

    Sister chala manchi vedio chasav akka Naku chala upayoga paduthundhi

  • @TheThalapally
    @TheThalapally 2 роки тому +3

    Nice presentation sister.thank you both of you..

  • @discoraj3040
    @discoraj3040 2 роки тому +1

    Me way of explanation and knowledge
    Take a bow akka ❤️

  • @kalamahesh5079
    @kalamahesh5079 2 роки тому

    Thank you🙏🙏🙏.Mee valla ivvani chusanu,teluskukunna.nenu oka history student .

  • @lathaganeshvlogs2717
    @lathaganeshvlogs2717 2 роки тому +1

    హాఆ మీ వాయిస్ lo ఏమి undi kani.. సూపర్ bro.. తియ్యగా.. కమ్మగా ఉంటది 😍😍

  • @divakar4498
    @divakar4498 2 роки тому

    mana asthi mothanni baga badhra paricharu.. and miru jagrathaga explain chesaru

  • @saikumarganta9281
    @saikumarganta9281 2 роки тому

    Thank you అక్క..

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 2 роки тому +2

    We live near the amravati i went to amravati to see the demarcated stupa and i climbed on to it, I felt goosebumps when I climbed as it 2500 years old stupa

  • @nagendhram6809
    @nagendhram6809 2 роки тому +1

    anni excellent ga explain chesthu chupinchav akka,mana culture ni define chese idols akkada undadame safe,mana daggara vatini maintain chese time ledhu akka because our leaders are busy in politics and politicians are busy in spreading rumors each other,by the way nice video akka,have a nice day.

  • @UpenderNaik99
    @UpenderNaik99 2 роки тому

    Supeeer Madam India Nuche Motham Dochukunnaru

  • @maddylivy2405
    @maddylivy2405 2 роки тому

    వాళ్లు మన రాజకీయ నాయకుల కంటే ఎంతో మేలు... వాళ్లు museum లో పెట్టారు జాగ్రత్తగా!! మన వాళ్లు swiss bank అకౌంట్స్ లో పెట్టారు అతి జాగ్రత్తగా!! రహస్యంగా!!

  • @sarojaj1938
    @sarojaj1938 2 роки тому

    Thank you so much akka enka elantivi post chyandi

  • @agasthyasantosh8890
    @agasthyasantosh8890 2 роки тому

    Manchi vedio chesaru...🙏

  • @sbayyappa
    @sbayyappa 2 роки тому

    super madam chala Baga chepparu

  • @rishivijay8460
    @rishivijay8460 2 роки тому

    Thank you thank you so much sister this is India culture I proud India
    I love ♥️♥️♥️ India

  • @shashi_Btech
    @shashi_Btech 2 роки тому +1

    Akka Tamil Nadu chola and palava dynasty gurinchi in detail ga chepandi chala intersting ga chepthunaru😃😃😄

  • @kirandida3052
    @kirandida3052 2 роки тому

    Evening one are seeing the idols but think once our Indians had great skills and patience to make such a beautiful images hatsoff for their talent

  • @janaedits284
    @janaedits284 2 роки тому +2

    సూపర్ సిస్టర్ 💐💐🙏

  • @pavaniganasala6418
    @pavaniganasala6418 2 роки тому

    Nice presentation super 👏👏👏, memu chudaleneve chupencharu thankuu

  • @ragisudhakar9124
    @ragisudhakar9124 2 роки тому

    Super..., our lucky to watch this

  • @ssrprasadguptha
    @ssrprasadguptha 2 роки тому +2

    Thanks Amma,since somany years I was waiting to see this museum.