Mee cheeralu goppaka undakapovacchu andi mee manasu chaala goppadi..mee simplicity and down to earth swabhavam , patience , maatlade vidhanam ivvani chaala mandini attract chestaayi..ivve mee goppathanaalu...ivvi ippati kaalam lo arudugaa dorukutaayi..i just adore you so much..
మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి Padma గారు. నేను హైదరాబాద్ లో ఉంటాను. మీరు తెప్పించుకున్న సారీస్ చాలా బాగున్నాయి నేను కూడా తెప్పించుకుందాం అనుకుంటున్నాను. దయచేసి గీత చరణ్ గారి వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. నాకు కూడా బట్టల పిచ్చి ఎక్కువ
చాలా బాగున్నాయి చీరలు అంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది , ఈజీగా అర్థమవుతుంది మీరు కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెట్టండి చిన్నది పద్మ గారు
చీరలు చాలా బాగున్నాయి మీరు ఏ చీర కట్టిన అందంగానే ఉంటుంది అమ్మ నాకు కూడా కాటన్ చీరలు నచ్చవు మాకు అడ్రస్ పెట్టండి మీకు లాగానే మంచి చీరలు పంపిస్తానంటే మేము కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటాం
మీ చీరలు చాలా బాగున్నాయి.ఏ రంగు లో నైనా మీరు బాగుంటారు.మీ మాట,తోట లో తోట పనులకు నేను ఫిదా.మీ వీడియోలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాను.అసలు మీ వీడియోల తోనే గార్డెనింగ్ ఛానెల్స్ పట్ల ఆసక్తి పెరిగింది.
Anni sarees chala bagunnayi padma garu daily wear ki baguntayi inka meru chala garden pani chestaru kada eve baguntayi. Hayiga untayi cotton ayite naligi pitayi. Super ga unnayi. Mari twaraga blouse kuttukuni katteyandi rosuku okati. 👌👌👍👍😀❤️ blouse cuttin and stitching kuda video cheyandi padma garu. Meru multi talented asalu enta opika and orpu hats off undi meku. Naku mee videos chala chala istam very simple n genuine ga untayi. God bless you undi with good health and more power to you. Take care of your health also. 🙏
Sarees chala bavunnayi happy ga ikkada nundi anni pandugalu n special days chakkaga SRAVANA MADAM lo anni mangala varalu sukravaramulu katti maku chupinchandi padma garu All the best..
నమస్తే అమ్మ. మేము కూడా ఎప్పుడు ఫ్యామిలీ మొత్తానికి బట్టలు చీరాల లోనే తీసుకుంటాం. మీ సెలక్షన్ చాలా బాగుంది. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ లో మంచి సారీస్ సెలెక్ట్ చేశారు.
very nice sarees you look beautiful in these sarees we get good sarees here in Bangalore but compared to Andhra here sarees are little bit expensive very nice colour collection of your 👌❣️
ఆంటీ గారు మీ సెలక్షన్ 👌👌నాకు కూడా అలాంటి శారీస్ ఇష్టం నేను వాడేవి అవే, అయితే మీరు పెట్టిన నంబర్ కి చేశాను వాళ్ళు స్పందించారు చాలా థాంక్స్ ఆంటీ గారు.
Akka nomber please
అన్ని చీరలు చాలా బాగున్నాయి ఆంటీ గారు, మీ సెలక్షన్ 👌🏻
మీ చీరలు అన్నీ చాలా బాగున్నాయి.నాకు కుడా ఇలాంటి చీరలే ఇష్టం.
చీరలు అన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా బాగా సెలెక్ట్ చేశారు
Meeru enchina colours sarees chala bagunnayi padma garu
Mee cheeralu goppaka undakapovacchu andi mee manasu chaala goppadi..mee simplicity and down to earth swabhavam , patience , maatlade vidhanam ivvani chaala mandini attract chestaayi..ivve mee goppathanaalu...ivvi ippati kaalam lo arudugaa dorukutaayi..i just adore you so much..
🙏tq
super collection aunty garu mee taste chala bagundi super unaye ani naku chala nachaye ….
Nice selection and me garden chala bagundi chala videos chusanu meeeu Chala opika ga chestharu thanks andi me garden tips ki.
Chala bagannayi aunty garu mee sarees.love ur simplicity
Sarees Anni colours chala bagunnayai Andi nice
Saree s chala bagunni nenu kuda ilanti sarees kadatanu please address konhem send cheyyandi
మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి Padma గారు. నేను హైదరాబాద్ లో ఉంటాను. మీరు తెప్పించుకున్న సారీస్ చాలా బాగున్నాయి నేను కూడా తెప్పించుకుందాం అనుకుంటున్నాను. దయచేసి గీత చరణ్ గారి వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. నాకు కూడా బట్టల పిచ్చి ఎక్కువ
Description lo WhatsApp number unnadi
Nicecolours🎉
Hi aunty garu superrr ga unnay chiralu
Maadhi chirala aunty garu
Gowri Charan lo sarees chala baguntai
బోంబే మార్కెట్ తర్వాత చీరాల సెకండ్ బట్టల మార్కెట్ గా ప్రసిద్ధి. చీరాల మాకు కూడా అలవాటుంది. మీ సెలక్షన్ బాగుంది పద్మ గారు.
చాలా బాగున్నాయి చీరలు అంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది , ఈజీగా అర్థమవుతుంది
మీరు కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వీడియో పెట్టండి చిన్నది పద్మ గారు
పద్మగారు బ్లౌజులు కటింగు చెప్పితె తోందరగా అర్థము అవుతుంది
👌👌👌
Hare Krishna Padma garu chala bhaghunaei Andi 👍 super super ga unaei
కాటన్ చీరలు ధర చెప్పండి
అన్ని శారీస్ చాలా బాగున్నాయి మేడం మీ సెలక్షన్ చాలా బాగుంది
హాయ్ ఆంటీ మీ చీరలు చాలా బాగున్నాయి
Aunti sarees super . Meetho matladalante ela plants gurinchi
super andi anni kuda chala bagunai daily wear ki comfort gaa vuntai
Sarees Chala bhagunnayandi.meeru dharinchina red saree kuda bagundhi.nice selection.
చాలా బాగున్నాయండి మీ శారీస్
chala.bagavunavi.padmagaru
Amma challabhagunnae veetanniteki Bill yantha ayyendhamma shop pine no pettandiamma thank u amma
Chala బాగున్నాయి అమ్మ సారీ
Meeru simple andi, I have homely feeling watching your videos
మీ చీరలు గొప్ప కాకపోయినా మీరు కట్టుకున్నాక గొప్పగా ఉంటుంది పద్మ గారు 🌹🌹
🙏
chaalaa manchi cloth anipinchindandi... gardening stiching and house keeping ... how...how can you manage andi 😊😊
Very nice sarries Padma garu chala bagunnai
Anni super ga unnayandi
Maku telisina Vallu kuda cheer ala nundi techukuntaru , cloth chala baguntundi
Super.Me selection chala bagundi.Meeku Anni baguntayi.
Wow chala bagunnai anni. Padmagaru. Sarrys konadamnaku bhale pichhi. Chiralalo sarys intha baguntayya. Naku okasari vellalani korikaga vundi. Yogambica chanel chustu okasari vellalani vundi.
చీరలు చాలా బాగున్నాయి మీరు ఏ చీర కట్టిన అందంగానే ఉంటుంది అమ్మ నాకు కూడా కాటన్ చీరలు నచ్చవు మాకు అడ్రస్ పెట్టండి మీకు లాగానే మంచి చీరలు పంపిస్తానంటే మేము కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటాం
మాకు కూడా చీరాల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి .
అన్ని సరీస్ డెసిషన్స్ ఇంక కలర్స్ చాలా సూపర్ గా ఉన్నాయి 👌😍
మీ చీరలు చాలా బాగున్నాయి.ఏ రంగు లో నైనా మీరు బాగుంటారు.మీ మాట,తోట లో తోట పనులకు నేను ఫిదా.మీ వీడియోలు మొదటి నుంచి చూస్తూ ఉన్నాను.అసలు మీ వీడియోల తోనే గార్డెనింగ్ ఛానెల్స్ పట్ల ఆసక్తి పెరిగింది.
Chakkanamma chikkina andamenata.aacheerin baguntu.padmagariki
@@bhimavarapuanuradha7481 qqqqq
❤😊@@bhimavarapuanuradha7481
Ma chirala saress yapudu bagunthaii andi ekada nuchi iyna randhi but satisfied iyae mari veltharu adii pakka nd thank u for sharing 🤗😍
Keep cheerala shop address andi
😭😭😭😭😭😭🥶🥶🥶🥶🥶🥶🥶🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😝😝
Beautiful collection andi ❤️
Aunty garu me sarres chala baguny🎉❤❤
Chala bagunai amm oko saree entha forfect ga chepaledu.
Bagunnai amma sarees blouses meeru, na blouses shoulder jaruthundi remedy chepppara amma🙏
పద్మ గారు చాలా బాగున్నాయి మీ కలెక్షన్ చీరలు. సూపర్ గా ఉన్నాయి 💐💐
Amma super chiral lo chala chala baguntayi naku maa mother konavallu monnati varaku tanu eppudu koncham sick any how super selection ma
Chala bagunae sarees
Amma meru super mee sarees super me matalu suparo super amma.
Very nice aunty... Maadi kooda Chirala aunty.
Padmagaru all sarees are really super i liked it very much u r stitching blouses too u r really great andi
షాపు యజమాని పోన్ నెంబరు ఇవ్వండి
Chala. Bagunnaye. Sarees. Colers. Anne. Chakkaga vunnaye. Coten. Sarees bagunnaye. Meru. Manchi coler ga. Vunntaru. Annduvalla. Anne. Colers. Meku. Napputhaye. So. Nice. Collection. Maam. Byee. Maam
Chala bagunai amma
Em cloth adi...
Naakuda ala metthaga untene ishtam
Sarees👌👌👌👌👌👌yash colour adhurs
Hi పద్మగారు 🙏 మా చీరాలలో కొన్నారు👏👏 సూపర్ ❤️ ఉన్నాయి మీ చీరలు
Ammameeru. Nice. Sarrees. Nice
Very nice &simple Amma
Chalayan bagunnai
Good morning ma sarees super nenu kuda elaanti sarees katukuntanu
Akkagaru.calabagunnai.👌👌👌👌
Inni saries okate sari konugolu chesaru mi varu Bane bill kattaru super amma
నేను కాస్ట్లీ చీరలు తీసుకోనండి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చీరలు తెప్పించుకుంటాను
Hi aunty garu cheralu chala bagunnavi
Chala bhagunnai amma . Naaku kuda elaantivi chala estam.
Anni sarees chala bagunnayi padma garu daily wear ki baguntayi inka meru chala garden pani chestaru kada eve baguntayi. Hayiga untayi cotton ayite naligi pitayi. Super ga unnayi. Mari twaraga blouse kuttukuni katteyandi rosuku okati. 👌👌👍👍😀❤️ blouse cuttin and stitching kuda video cheyandi padma garu. Meru multi talented asalu enta opika and orpu hats off undi meku. Naku mee videos chala chala istam very simple n genuine ga untayi. God bless you undi with good health and more power to you. Take care of your health also. 🙏
అలాగే జలజ గారు తప్పకుండా పెడతాను
Aunty total sarees are very nice and super 👌👌👌👌👌
Super selection Padmavati😍
Namaste amma. Maadi chirala memu 45 years nundi akkadey shopping chestamu. Cloth baguntundi cheap gaa vuntayi.
అవునా సునీత
చీరలు చాలా బావున్నాయ్ అండీ. మీ సెలక్షన్ బావుంది
Nice collection andi 👌nenu cotton ye prefer chestaanu.or semi falling light weight sarees 👌
చీరలన్నీ చాలా బాగున్నాయి పద్మగారు రంగు డిజైన్ సూపర్ గా వున్నాయి
Grey,two shades colours, multi.colour line laa..unna.. thick green...baagunnai... aunty...
Aunty sarees anni bagunnai meeku anni colors baga et avithundi aunty
అన్ని చీరలు సూపర్ గా వున్నాయి అండి
Sarees చాలా బాగున్నాయి padma garu, మీ selection చాలా బాగుంది
Phone number shope di evvara
Parati chira chala Baga nachayima dyaniki ady bagundi mi matatiru chala bagunttundi ma
Super aunty designs chala bagunvi
Aunty garu meku anni saree bagundundi super super aunty garu 🌹🌹🌹🌹🌹
Hi madam
Me videos challa Baguntayi
Hi ma namasthey miru e cheera kattina super 👌 ga vuntaru maa ♥
Saree s chala bagunnayi color kudaa super amma 👌👌👌👌
Super auntygaru me sellection
Aunty meeru ye side..Maadhi guntur side..maa mother chirala lone thecchevaaru battalu chinnapudu,akkada cheap and best quality dourkuthayani
Chalaa bagunnai aunty gaaru mee colour Ku Anni super GA untai
Chala bagunnayi shop shop address cheppandi
Aa blue colour sarry ayete very very super pls aunti garu aa okka sarry nenu kuda techukuntanu cheppara
డిస్క్రిప్షన్ లో నెంబర్ దొరుకుతుంది
Thank u aunty gaaru
Sarees chala bavunnayi happy ga ikkada nundi anni pandugalu n special days chakkaga SRAVANA MADAM lo anni mangala varalu sukravaramulu katti maku chupinchandi padma garu All the best..
Namastey padmagaru sarees bagunnaie colours selection chalabagundi
చాలా చాలా బాగున్నాయి అమ్మ చీరలు 👌🤗
Hi Aunty! How are you? colorful & beautiful collection of sarees. & you look gorgeous in these sarees.
నమస్తే అమ్మ. మేము కూడా ఎప్పుడు ఫ్యామిలీ మొత్తానికి బట్టలు చీరాల లోనే తీసుకుంటాం. మీ సెలక్షన్ చాలా బాగుంది. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ లో మంచి సారీస్ సెలెక్ట్ చేశారు.
Super aunty garu chala bavunnai.
Aunty me saree's chala chala bhagunnayi Naku chirala shoping Naku isttamu
very nice sarees you look beautiful in these sarees we get good sarees here in Bangalore but compared to Andhra here sarees are little bit expensive very nice colour collection of your 👌❣️
Challenge baagunnavi anty garu me sprees v.good
Sooper sarees.pAdmagaru.Anni sarees chala bagunnai.
👌👌👌👌👌aunty anni bagunnai a🙏🙏🙏🙏
Sarees bagunai milage simple ga smooth ga vunnai promise ga cheputunna amma
Naku kuda మెత్తటి చీరలు like చేస్తాను. మీరు చూపిన చీరలు బాగున్నాయి. నేను కాటన్ చీరలు కట్టుకోవడం రాదు
Sarees chala bagunnai aunty garu meeku nachchiana saree meterial yenti?
👌 nenu mi lage Padma gaaru hyd lo garden vareli lo ne thisukontanu methaga untayi mi sarees Anni bagunnavi 👌 Padma gaaru
Sarees Anni bagunnay aunty garu....
Super unnai aunty👌👌💗
Padma akka full kush😄 cherala cheralu super 👌
Cheerful anni bagunnaye padmagaru meeku anni rangulu baguntaye meeru chala simple ga untaru
🙏
Anni sarees chala bagunavicolour combinations kuda
Collection chala bagundi amma 👍👍
aunty garu mee sarees chalabagunnayi meeku edaina bagane vuntayi