Om Sri bagalamukhi brahmastra mala Mantra/ఓం శ్రీ బగలాముఖి బ్రహ్మాస్త్ర మాలా మంత్రం/దశమహావిద్య

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #amma555
    ఓం నమో భగవతి చాముండే నరకంక గ్రుధ్రోలూక పరివారి సహితే
    శ్మశాన ప్రియే నర రుధిర మాంస చరు భోజన ప్రియే సిద్ధవిద్యాధర, వృంద చరణే బ్రహ్మేశ విష్ణు వరుణ కుబేరభైరవి భైరవ ప్రియే,ఇంద్ర క్రోధ వినిర్గిత శరీరే ద్వాదశ ఆదిత్య చండ ప్రభే అస్థిముండకపాల,మాలా భరణే శీఘ్రం దక్షిణ దిశ ఆగచ్చ ఆగచ్చ మానయ మానయ నుద నుద ((మీ శెత్రువుపేరు ఇక్కడ చెప్పుకోవాలి)) మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఆవేశయ ఆవేశయ త్రుట త్రుట త్రోటయ త్రోటయ స్ఫుట స్ఫుట స్ఫోటయ స్ఫోటయ మహా భూతాన్జృంభయ జృంభయ,బ్రహ్మ రాక్షసాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ మమ శెత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ శత్రూన్ చూర్ణయ చూర్ణయ సత్యం కథయ కథయ వృక్షేభ్యహ సంన్నాశయ సంన్నాశయ అర్కం స్తంభయ స్తంభయ గరుడ పక్ష పాతేన విషం నిర్విషం కురు కురు లీలాంగలయ వృక్షే భ్యహ పరిపాతయ పరిపాతయ శైల కానన మహీం,మర్దయ మర్దయ ముఖం ఉత్పాటయ ఉత్పాటయ పాత్రం పూరయ పూరయ భూత భవిష్యమ్ యత్సర్వం కథయ కథయ కృన్త కృన్త దహ దహ పచ పచ మధ మధ ప్రమథ ప్రమథ ఘర్జర ఘర్జర గ్రాసయ గ్రాసయ విద్రావయ విద్రావయ ఉచ్చాటయ ఉచ్చాటయ విష్ణు చక్రేణ వరుణ పాశేన ఇంద్ర వజ్రేన జ్వరం నాశయ నాశయ ప్రవిదం స్ఫోటయ స్ఫోటయ,సర్వ శత్రూన్ మమ వశం కురు కురు పాతాళం ప్రత్యంతరిక్షం ఆకాశగ్రహ మానయ మానయ కరాళి వికరాళి మహాకాళి రుద్ర శక్తే పూర్వం దిశం నిరోధయ నిరోధయ పశ్చిమ దిశమ్ స్తంభయ స్తంభయ దక్షిణ దిశమ్ నిరోధయ నిరోధయ ఉత్తర దిశమ్ బంధయ బంధయ హ్రాం హ్రీం ఓం బంధయ బంధయ జ్వాలా మాలిని స్తంభిని మోహిని ముకుట విచిత్ర కుండల,నాగాది వాసుకీకృత హరభూషణ మేఖలా చంద్రార్కహాస ప్రభంజనే విద్యుత్ స్ఫురిత సకాశ సాట్టహాశే నిలయ నిలయ హుం ఫట్ ఫట్ విజృంభిత శరీరే సప్త దీపకృతే బ్రహ్మాండ విస్తారిత స్తనయుగలే అస్తి ముసల పరశు తోమర క్షిరిపాశ హలేషు వీరాన్ శమయ శమయ సహస్ర బాహు పరాపరాది శక్తి విష్ణు శరీరే శంకర హృదయేశ్వరి బగలాముఖి సర్వ దుష్టాన్ వినాశయ వినాశయ హుం ఫట్ స్వాహా||ఓం హ్రీం బగలాముఖి మే కేచనాపరినః సంతి తేషాం వాచం ముఖం స్తంభయ స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్దిం వినాశయ వినాశయ హ్రీం ఓం స్వాహా| ఓం హ్రీం హ్రీం హిలీ హిలీ ((ఇక్కడ మీ శతృవు పేరు చెప్పుకోవాలి)) వాచం ముఖం పదం స్తంభయ శత్రూం జిహ్వాం కీలయ కీలయ శత్రూనాం దృష్టి ముష్టి గతి మతి దంతతాలు జిహ్వాం బంధయ బంధయ మారయ మారయ శోషయ శోషయ హుం ఫట్ స్వాహా||

КОМЕНТАРІ • 245

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    ఓం శ్రీ బగలాముఖి దేవి యే నమః

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    ఓం శ్రీ బగల ముఖిదేవియేనమో నమః

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    అమ్మ బగలాముఖి తల్లి మా కష్ట లను తొలగించు అమ్మ

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    ఓం శ్రీకాళీమాతదేవియేనమోనమః

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +72

    నా కుటుంబము లో గాని, నా స్నేహితులు లో విరోధులు లేరు, మన దేశానికి, మన ధర్మానికి, ఒక వీదేశీ భావజాల క్రైస్తవ మతం, ఆ మతాన్ని విస్తరించాలని కొంతమంది మనదేశంలో వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ప్రయత్నం చేస్తున్నారు, వారే నాకు శత్రువులు వారికొసం చేస్తాను

    • @amma555tv
      @amma555tv  2 роки тому +12

      ఓం కాళీ మీ ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓం కాళీ

    • @lakshmidevasena6877
      @lakshmidevasena6877 Рік тому +9

      Excellent.i too join u brother.నా హిందూ సోదరీమణులు ఏ love జీహాద్ లోకి బలవ్వకుండా ...నేనూ ఆ తల్లిని ప్రార్థిస్తాను.thank u for inspirational msg

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en Рік тому +1

      Neevu Balanga unnappudu Shatrutjava pettu koru.

    • @sudhakarbolla1755
      @sudhakarbolla1755 Рік тому +1

      seem to you

    • @ammulubathini1771
      @ammulubathini1771 Рік тому +1

      ​@@BaluBalu-cg7en 😂

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    ఓం శ్రీ మాత్రేనమః

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    తల్లి మా కష్ట లను తొలగించు అమ్మ

  • @ilovemyhusbendilovemyhusbe1063
    @ilovemyhusbendilovemyhusbe1063 2 роки тому +5

    అమ్మా ఆ ఇద్దరి బతుకులు బైట పడేలా చేసి వాళ్ళని శిక్షించు తల్లి🙏🙏😭😭

  • @mayurigaushalgaushal6106
    @mayurigaushalgaushal6106 2 роки тому +7

    బగళాముఖీ దేవి నమః 🙏🏻💐🦚

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Рік тому +2

    ఓం హ్రీం భం క్రీం ధుo శ్రీo బాగళముకి నమః అక్షతాన్ సమర్పయామి సమస్త శతృవులు బక్షలన సరబ సరబ ఫటస్వాహా:🪔🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥

  • @VivanKumar555
    @VivanKumar555 2 роки тому +4

    Om shree bhagalamukiyae. Namaha.

  • @bujjisri7428
    @bujjisri7428 6 місяців тому +1

    🕉️🌺🙏🌺🙏🌺✨🔱✨ ధన్యవాదాములు గురువుగారు 🙇

  • @adinarayanamitta
    @adinarayanamitta 2 дні тому

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే

  • @shobhadasssankuri7030
    @shobhadasssankuri7030 2 місяці тому +1

    Jail bagalamukhi maaya

  • @gnanareddy5585
    @gnanareddy5585 2 роки тому +5

    OM GURUBHYO NAMAH
    OM NAMO JAGANMATA NAMO NAMAH

  • @user-vi5gk6kg7i
    @user-vi5gk6kg7i 7 місяців тому +1

    Om bagalamukiyenamaha

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 10 місяців тому +1

    ఓం హ్రీం శ్రీo ధ్రుo భ్రుo ఐo స్రౌo ర్రాo క్రౌo త్రిo 🕉️🕉️🛕🛕🪔🪔🙏🙏🔥🔥🌹🌹🌺🌺. Vskp Ap భ్రుగువా సరే ,

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 2 роки тому +5

    Sree gurubhyom namah.

  • @gopalch9118
    @gopalch9118 2 роки тому +3

    Guruvugariki padapi vandanam 💐💐💐💐💐💐🙏🙏🙏

  • @harshansri8884
    @harshansri8884 2 роки тому +18

    Thank you so much.... Sir
    ఓం బగళాముఖి దేవి నమ:🙏🙏🙏🙏నాకు మరియు నా కుటుంబానికి వున్నా శత్రు పీడ ని నిర్వీర్యం చేసి నాకు నా కుటుంబానికి నీ రక్షణ,ఆశీస్సులు ఇచ్చావు తల్లి నీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

    • @amma555tv
      @amma555tv  2 роки тому +1

      ఓం కాళీ చాలా సంతోషం. మీకు ఎప్పుడూ ఆ అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

    • @harshansri8884
      @harshansri8884 2 роки тому

      @@amma555tv 🙏🙏🙏🙏

    • @shravankumar4869
      @shravankumar4869 2 роки тому

      ఈ భాగలముఖి అమ్మ వారి పూజ ఎక్కడ చించాలి..??

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv 🙏 namaskaram andi guruji garu, Guruji garu memalini yela kaluvali andi Guruji garu

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv Guruji garu mee daggara nenu mantra deeksha tisukuntanu guruji garu

  • @suneelyandava6707
    @suneelyandava6707 3 місяці тому

    Om Shree bhagalamukhi yae namaha

  • @mallikamallika8739
    @mallikamallika8739 Рік тому +1

    Chala baga cheparu swami🙏🙏🙏

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +3

    🙏ఓం శ్రీ మాత్రే నమః

  • @pujarilakshmipujarilakshmi7245
    @pujarilakshmipujarilakshmi7245 2 роки тому +1

    Om namo bagalaamuki deviyeynamaha🙏🙏🙏

  • @sureshbabuvelpula4560
    @sureshbabuvelpula4560 2 роки тому +5

    🙏🙏🙏

  • @srenivasulub3503
    @srenivasulub3503 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏goppamalamantramu
    🙏🙏🙏🙏🙏

  • @gopalch9118
    @gopalch9118 2 роки тому +1

    Guruvu garki namaskaram 💐💐🙏🙏🙏

  • @yugiyadav
    @yugiyadav 20 днів тому

    Ok 👍

  • @sanjulimbagirisdiary7839
    @sanjulimbagirisdiary7839 2 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallareddy-zd8yc
    @mallareddy-zd8yc 2 роки тому +2

    గురువు గారి కి పాదా బి వందనం

  • @ntej7927
    @ntej7927 10 місяців тому

    Thanks Guru ji......You are a blessing for all of us.God Bless You.

  • @mallikamallika8739
    @mallikamallika8739 Рік тому

    Chala baga padaru guru garu sthotram adhi vintu chepukuntu unte easy ga undhi guru garu miku dhanyavadhalu🙏🙏🙏

  • @bathinivinodha770
    @bathinivinodha770 2 роки тому +1

    Thank you guruvugaru🙏🙏

  • @skB-gd2yn
    @skB-gd2yn 2 роки тому +2

    Bagalamuki Devi namaha 🙏🌹🙏🍌🍉🥥🥝🍌🙏🌹🙏

  • @intichandrika6400
    @intichandrika6400 Рік тому

    Chalabagavivarincharuhrudhapoorvakavandhanalu

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt 2 роки тому +3

    Naku shatruvu narakam chupisthunnadu vadi peeda viragada cheyyu thalli🙏🙏🙏

  • @pradeepreddyalavala1596
    @pradeepreddyalavala1596 2 роки тому +2

    స్వామి🙏

  • @ramdivya999
    @ramdivya999 7 місяців тому

    Chala bhalu appulatho vachanu swami

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 2 роки тому +2

    Good information sir

  • @pavantej0719
    @pavantej0719 Рік тому

    Om bhagalamukhi deviye namaha 🙏🙏🙏🙏 na kutumbanni Patti peedistunna satruvula nundi kapadu talli🙏🙏🙏🙏

  • @vishvanadamraghavendra928
    @vishvanadamraghavendra928 2 роки тому +2

    గురువు గారికి పాదాభివందనం

  • @SriMahalakshmi-sarees
    @SriMahalakshmi-sarees 10 місяців тому

    Namaste. Guruvugaru

  • @narsimulukanty4982
    @narsimulukanty4982 Рік тому

    స్వామి నాకు ప్రత్యగిర మంత్రం సదనచియలని హుది నాకు తెల్పగలరు గుర్ధినః

  • @meenakumarib333
    @meenakumarib333 2 роки тому +9

    గురువుగారు మీ ఆశీర్వాదం వల్ల నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బాబు పుట్టాడు..ధన్యవాదములు సాయిరాం🙏🙏 .ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించండి సాయిరాం..🙏🙏🙏💐💐

    • @amma555tv
      @amma555tv  2 роки тому +2

      ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

    • @satyadestiny9772
      @satyadestiny9772 2 роки тому

      Em chesaru

    • @meenakumarib333
      @meenakumarib333 2 роки тому

      గురువుగారు నాకు మంత్రోపదేశం ఇచ్చారు.నేను నమ్మకంతో నియమాలు పాటిస్తూ 41 రోజులు చేసుకున్నాను...

    • @amma555tv
      @amma555tv  2 роки тому +2

      ఓం కాళీ... ఈ అమ్మాయి చెల్లి కి నేను ఉపదేశం ఇచ్చాను... ఈ అమ్మాయి చెల్లి భక్తీ శ్రధలతో చేయడం వల్ల మాత్రమే వాళ్ళ అక్కకి మగ సంతానం కలిగింది.... ఎందుకంటే అప్పుడు అక్క గర్భంతో ఉన్న కారణంగా చెల్లికి ఉపదేశం ఇచ్చాను.. ఓం కాళీ

    • @satyadestiny9772
      @satyadestiny9772 2 роки тому

      @@amma555tv tqs ...Anna but ...andaru upadesam tisukoleru kada ...husband wife kaldaniki ..Vere vala matalu vinkuda vundaniniki ...sankytha vundadaniki Edaina parikshram cheppani ..plz ..na husband nannu vadilesadu ..3rd persons invaltment chala akkuva vunnayi so andhuke vidipoyamu ..plz request

  • @jyothibacharaju2921
    @jyothibacharaju2921 2 роки тому +1

    Thank you for this video

  • @suneelyandava6707
    @suneelyandava6707 3 місяці тому

    Nanni and naa family member's ni kaapadu thalli.

  • @kjanrdhan8584
    @kjanrdhan8584 6 місяців тому

    Namaste guruji

  • @mohanrao8844
    @mohanrao8844 Рік тому

    🕉OM NAMO SHREE GURU DEVA YA NAMAHA 🕉🙏🙏

  • @schandrakanth1393
    @schandrakanth1393 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @tvsrksarmasarma9656
    @tvsrksarmasarma9656 2 роки тому +2

    గురువుగారికి నమస్కారం. మీ వీడియో ఇప్పుడే చూశాను నాకు ఇది చాలా అవసరం గా ఉన్నది కనుక మీరు నాకు ఉపదేశం ఇస్తే నేను స్వయంగా చేసుకుంటాను అయితే మీరు దీనిలో ఎంత సంఖ్య చేయాలో చెప్పలేదు కనుక మీరు నాకు తెలియజేసిన సంతోషిస్తాను. ధన్యవాములు

    • @amma555tv
      @amma555tv  2 роки тому +1

      ఓం కాళి నేను ఒక 6 నెలలు ఎవరికి ఉపదేశములు ఇవ్వలేను.. కనుక మీరు ప్రతీ రోజు ఒక 21 సార్లు సాధన చేయండి 48 days

  • @kalappagariravinder2965
    @kalappagariravinder2965 2 роки тому +4

    Guru ji meru uppadesham EVVAGALARA 🌹🌹🙏🙏🌺🌺

    • @amma555tv
      @amma555tv  2 роки тому +1

      ఓం కాళీ నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను. కావున ఎవరికి ఉపదేశములు ఇవ్వలేను. గమనించలగరు. దన్యవాదములు. ఓం కాళీ

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv nenu mee daggara mantropadesam tisukuntanu guruji garu

  • @SwethaSwetha-zl4nn
    @SwethaSwetha-zl4nn 18 днів тому

    Na bhartha ma atta adapaduchulu na satruvulu chala goram ga hismistunnaru thalli nannu naku cheppu amma ledhu nanna ki emi telidhu tobuttuvulu leru thalli nuvve dikku thalli naku 😢😢

  • @gamer-bj8zy
    @gamer-bj8zy Рік тому +2

    నన్ను కూడా ఒక స్త్రీ బాగా బాధపడుతుంది నా చేత్తో అన్నం తింటు నన్ను చాలా బాధపడుతుంది నా పడే ఏడుస్తుంది అమ్మ నువ్వే చూడాలి 🙏🙏😔

  • @kammariswapna6370
    @kammariswapna6370 Рік тому

    Tq🙏🙏🙏

  • @Renuka570
    @Renuka570 3 місяці тому

    ఓం శ్రీ బాలాముఖి బ్రహ్మాస్త్ర మాలా అమ్మ నా భర్త అక్రమ సంబంధాలకు జోలికి పోకుండా చూడు తల్లి నీవు ఏం చేస్తావో నాకు తెలియదు అక్రమ సంబంధం అంటేనే భయపడాలి ఆ చెడు అలవాటు పోవాలి. నా భర్త చెడు అలవాటు పోవాలి మంచి అలవాటు రావాలి .మద్యం తాగడం మారిపోవాలి మర్చిపోవాలి. ఈ జన్మలో నా భర్త అక్రమ సంబంధం అంటేనే భయపడాలి. నా భర్తకు నేను నా పిల్లలు కలిసి మెలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి నా భర్తను నువ్వే దారిలోకి తేవాలి తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏

  • @komativarshini8956
    @komativarshini8956 Рік тому +1

    Om bagala muki deviye namaha amma na enti chuttu satruvule unnaru talli napai pade pade satru prayogalu chestunnaru naku manashanthi lekunda chestunnaru talli talli napai ne daya unchi na satruvulanu nerveryam cheyye talli raksha raksha tallie😭😭😭😭

  • @aswathreddy3120
    @aswathreddy3120 2 роки тому +1

    Svami naki brathu antene bayam vesthundhi. Na valla na chelli jivitham. Narakam ayindhi nammina valle prema perutho mosa poyindhi adi navalle amndhuke namki chavali anipisthundhi 😭😭😭🙏💐

  • @ManjunathaManju-j8u
    @ManjunathaManju-j8u 5 місяців тому

    Jai guru dev namo namaha me padaluki antha koti koti namaskaralu

  • @user-ey4mw2ve9h
    @user-ey4mw2ve9h 3 місяці тому

    Nenu kuda nee darshan ki vastanu ni padala Mee dha pramanam naa thalli

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 роки тому +2

    🙏

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 2 роки тому +2

    🙏 Namaskaram guruji Visakhapatnam AP

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ.. దన్యవాదములు

  • @gottipolu33
    @gottipolu33 11 місяців тому

    Mana desaniki satru pods viragada kavali Jai kali

  • @mohanrao8844
    @mohanrao8844 Рік тому

    OM 🕉 NAMO SHREE BHAGALA MUKHI MATA YA NAMAHA 😅

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 5 місяців тому

    🙏🏿💐💐🙏🏿💐💐🌹🌹🌸🌸💐🙏🏿🙏🏿💐🌸🙏🏿💐🌸🙏🏿💐🌸🙏🏿
    Om sree pratyangira matha namah

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Рік тому

    గురువు గారు 🙏🙏🙏
    ఒక దుర్మార్గులు మాకు బంధువులు అవుతారు... నన్ను చాలా బాధ పెడుతున్నారు.. కూతురు అవుతాను అన్నా కుడా బలవంతం గా పెళ్లి చేసుకుని నా ఆస్తిని, అన్నీ పొందాలని చుస్తునారు.. మమ్మల్ని మా అమ్మ వాళ్ళని గత 20 yrs గా బాధ పెట్టింది చాలక ఇప్పుడు నామీద పడ్డారు.. వాడు నీచుడు సమాజం లో ఒక క్రిస్టియన్ పాస్టర్ గా చలామణి అవుతూ మామీద పడ్డారు.. వాళ్ళు మా జోలికి రావాలన్న కూడా వెన్నులో వణుకు పుట్టాలి వాళ్లకి.. ఈ అమ్మవారి ని ఆశ్రయిస్తే మీరు చెప్పినట్టు గా చేస్తే మాకు రక్షణ కావాలి..
    లేదా ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి 🙏🙏గురువు గారు 🙏

    • @amma555tv
      @amma555tv  Рік тому

      ఓం కాళీ....omsairam555@gmail.com mail చేయండి

  • @gopalch9118
    @gopalch9118 2 роки тому +3

    💐🙏🙏

  • @vnavya7816
    @vnavya7816 2 роки тому +3

    Gurujii meeku danyavadalu meeru chese vidio s anni chustanu నేను kani na సమస్య పరిష్కారం కొరకు ఎవరిని సంప్రధి౦చాలొ తెలియడ౦ లేదు
    మాకు ఆసి విషయమై గొడవ జరిగింది కానీ
    ఆసి రాలేదు గొడవలు ఆగలేదు

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ త్వరలోనే మీరు నన్ను కలిసే అవకాశం మీకు కల్పిస్తాను.. సమయం పడుతుంది. వేచి ఉండండి ధన్యవాదములు ఓం కాళీ

    • @vnavya7816
      @vnavya7816 2 роки тому

      Thank you🙏🙏

    • @ammaluammalu122
      @ammaluammalu122 Рік тому

      నాది కూడా ఇదే ప్రాబ్లం నాతల్లి దండ్రులు పూర్తి స్వార్జితపు ఆస్తిలో నాకు రావలసిన సమాన వాటా ఇవ్వకుండా పట్టుకువెళ్ళిపోయారు ఏం చేయాలో తెలియడంలేదు సలహా సహాయం కావాలి

  • @Renuka570
    @Renuka570 3 місяці тому

    0:05

  • @kaliprasadprasad948
    @kaliprasadprasad948 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @SriMahalakshmi-sarees
    @SriMahalakshmi-sarees 10 місяців тому

    Nenu metho matladale guruvugaru

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 2 роки тому +1

    🌷🌺🌸🌺🌺🌷🌷🌺🌺🌷🌹🌺🌺🌷🙏🙏🙏

  • @amulyaamulya1680
    @amulyaamulya1680 2 роки тому +2

    Namaste swami naku chala shatru bada undi swami adavallu cheyocha swami

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ... తప్పకుండా చెయ్యచ్చు తల్లి. ఓం కాళీ

  • @jagarlapudipadmavathi7414
    @jagarlapudipadmavathi7414 6 місяців тому

    🌺🌺🙏🙏🙏🍓🍓

  • @karthikgaming5884
    @karthikgaming5884 11 місяців тому +1

    Namaste guruvugaru my name is chandrika Pabba. Ma ayanaku saentiments yekkuva. Amma chelli thammudu anukuntu, parasthreelavyamohaniki ma Atha kuda sahakaristhundi. Ma husband sampadinchali andariki bagalu ivvali antundi already ichinamu. Marriage ayi 22yearsayindi. Inthavaraku 10thulalabangaru kuda ledu. Avamanalu thanlu, yenno baddalu kutumbasabyuaku gunpaatam cheppae remidy please please please please vegaleka chasthunnam paaiga ma variki health kuda baledu please guruvu garu

  • @srenivasulub3503
    @srenivasulub3503 2 роки тому +3

    Meeru Eekalamulo rushivantyvaru

  • @rakshangaming3801
    @rakshangaming3801 2 роки тому +2

    Mantrajapam tappakunda teeskovala?teeskokunda ammavaari puja cheskokudadha Name:shanthi

  • @ramireddysudhakar6789
    @ramireddysudhakar6789 Рік тому

    ఆరోగ్యం కోసం చే పండీగురువుగారు

    • @amma555tv
      @amma555tv  Рік тому

      ఓం కాళీ మన చానెల్ లో ఉన్నాయి చూడండి

  • @d.rajeshwarrao1586
    @d.rajeshwarrao1586 Рік тому

    ఒక మనషి నన్ను చాలా కస్ట్స్త పెడుతున్నాడు

  • @mahendergudla6706
    @mahendergudla6706 2 роки тому +2

    Swamy nenu bagalamukhi asthoram chaduvthunmu swamy daily

    • @amma555tv
      @amma555tv  2 роки тому +1

      ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Рік тому

    Guruji garu vokasari mee daggara mantra deeksha tisukuntanu guruji garu,

  • @sridevivishnu9456
    @sridevivishnu9456 2 роки тому +4

    Nenu metopatu chadivanu swami parleda

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ.. అద్భుతం తల్లీ ఏమీ పరవాలేదు.. ఓం కాళీ తప్పులు లేకుంటే చాలు

  • @mohanrao8844
    @mohanrao8844 Рік тому

    🙏🙏🙏🙏🙏🕉🙏🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏

  • @rakshangaming3801
    @rakshangaming3801 2 роки тому +1

    Guruvugaaru Mantropadesam Theeskomannaru Kadha,Adhi Bhagalamukhi Ammavaari Matramena ? maku Teliya Cheyyandi .
    Name :shanthi

  • @DJTILLU110
    @DJTILLU110 Рік тому

    గురూజీ కామాదేవుడి ది సాధన వీడియో చెయ్యండి

  • @haribabu3140
    @haribabu3140 Рік тому +1

    Amma ma Amma ni dad ni kapaduthali

  • @karthikgaming5884
    @karthikgaming5884 11 місяців тому

    😭😭😭🙏🙏🙏

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Рік тому

    Guruji garu naku mee daggara bhagalamukhi ammavaru mantra deeksha tisukuntunanu andi guruji garu maa intlo problems ekkuva gaa vunnavi guruji garu

  • @haribabu3140
    @haribabu3140 Рік тому +1

    Shathuru badhalu ekhuva ayaye em cheyali guru garu

  • @suryakumariavasarala911
    @suryakumariavasarala911 2 роки тому +2

    Meeru cheppedi 3 sarlu vinte meere guropa desam chesarani chaduvutamu guruvugaru

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళి తప్పకుండా.. ఓం సాయిరాం

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv guruji garu mee daggara nenu mantra deeksha tisukuntanu guruji garu please

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv Guru garu mee daggara upadesam tisukuntanu guru garu

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళి... ప్రస్తుతానికి నేను దీక్షలో ఉన్నను ఒక 2 నెలలు వేచి ఉండండి.. మీకు సమాధానం వస్తుంది.. ఉపదేశం ఇస్తాను

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 роки тому

      @@amma555tv alage guruji garu

  • @masswardcherry5032
    @masswardcherry5032 Рік тому

    Na bartha naato bagundali tanu maari natho bagunte chalu

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 роки тому +2

    Guru garu nenu manna channel new subscriber nee guru garu

    • @amma555tv
      @amma555tv  2 роки тому +1

      ఓం కాళి చాలా సంతోషం ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 Рік тому

      @@amma555tv guruji garu naku ammavari mantra deeksha eepudu estaru andi guruji garu

  • @user-vi5gk6kg7i
    @user-vi5gk6kg7i 7 місяців тому

    Naku okamoto sathruvu munshi thalli thaniki thagina shisha veyi thalli matlatho hisisthundhi

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 2 роки тому +3

    Ee maala mantram roju chaduvutunna vallu non veg thina vacha ,amina rules vunnaya please cheppandi.
    Mala mantram ki guruvu upadasam avasaram ledu ani kondaru cheptunnaru

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళి చేయచ్చు నమ్మకంతో భక్తితో సాధన చేయండి

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 8 місяців тому

    Guruji garu shatruvu perulu vokasari 20 names cheppukovachu kadaaaaa layda cheppandi guruji garu

  • @SaiKumar-gn3mr
    @SaiKumar-gn3mr Рік тому

    I don't know reading if i listen every day also I will get result

  • @anjalidasari2697
    @anjalidasari2697 Рік тому

    Guruvugaru ippudu vupadesam istara

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Рік тому

    Guruji garu maa chuttu dhurmargulu vunnaru Guruji garu,money loss chesaru money kuda ivvadam laydhu guruji garu,guruji garu naku mail cheyadam radhu vokasari memalini kaluvali guruji garu please 🙏🙏

  • @laxmiprasannasadhula5146
    @laxmiprasannasadhula5146 2 роки тому +2

    Namaste guruvu garu🙏 naku 41 days cheyalani undi guruvu garu. Kakapothe intlo vallu andaru anni rojulu nonveg tinakunda undaleru. Nene vandali. Edyna parishkaram cheppagalara guruvu garu. Malli elanti niyamalu patinchalo kuda dayachesi cheppagalaru🙏🙏 plz guruvu garu 🙏

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ... అమ్మా మీరు ఒక్కరు నియమాలు పాటించండి... ఓల్నీ nonveg మానేయండి... ప్రతీ రోజు ఉదయం ఫలహారం .. మధ్యాహ్నం భోజనం రాత్రి ఫలహారం చేయండి... సాధన విషయంలో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి... ఖచ్ఛితంగా ఫలితం కనిపిస్తుంది. ఓం కాళీ

    • @laxmiprasannasadhula5146
      @laxmiprasannasadhula5146 2 роки тому

      Danyavadamulu guruvu garu.🙏.Nenu vallaki non veg vandi pettocha guruvu garu

    • @amma555tv
      @amma555tv  2 роки тому

      ఓం కాళీ.. పెట్టచ్చు తల్లి. ఓం కాళీ

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Devi Mantram... but concentration on God??

  • @matamchandramouli4749
    @matamchandramouli4749 Рік тому

    Swamy namasthe swamy bagalamukhi Amma vari mala mantrani aa time lo patinchali morning aa evening aa swamy