ఈటల పై నల్గొండ గద్దర్ అద్భుతమైన పాట | Nalgonda Gaddar New song on Etela Rajender | Sharath Reddy

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • ఈటల పై నల్గొండ గద్దర్ అద్భుతమైన పాట | Nalgonda Gaddar New song on Etela Rajender | Sharath Reddy | Sharath Reddy Yerram | Telugu Breaking
    #EtelaRajender
    #Nalgondagaddar
    #SharathReddyYerram
    #westandwitheatala
    #westandwithetela
    #westandwitheatalarajender
    #westandwithetelarajender
    #wesupportetela
    #wesupportetelarajender
    #wesupporteatala
    #wesupporteatalarajender
    etela rajender new party,etela rajender rajinama,etela rajender resignation,etela rajender resign,etela rajender songs,etela rajender new songs,etela rajender latest songs,new song on etela rajender,etela rajender new songs 2021,etela rajender athmaabhimanam song,etela rajender decision on new party,etela rajender decision on resign,9 plus tv, etela rajender latest news, etela rajender news today,Public Talk on etela rajender suspension, Public opinion on etela rajender suspension, Public reaction on etela rajender suspension, Public opinion on etela rajender new party, public talk on etela rajender new party, Public reaction on etela rajender new party

КОМЕНТАРІ • 770

  • @sattysatty6675
    @sattysatty6675 3 роки тому +93

    నిజమైన ఉద్యమ నాయకుడు విలువలతో కూడిన రాజకీయాలను చేసిన ఈటెల రాజేందర్ గారి పై నిందలు వేస్తే తెరాస కార్యకర్తల మైన మాకే నచ్చడం లేదు కెసిఆర్ సారు 😠😠తు హ్
    దీనికి ప్రజలు సమాధానం ప్రజలు తిరిగి చెల్లిస్తారు 🔥🔥

  • @gourunaidukondapalli7512
    @gourunaidukondapalli7512 3 роки тому +210

    ఏం రాసారండీ....ఏం పాడారండీ...ఆ పదాలు... ఈటెల...ఆటలా...బాటలా...కంచు కోటలా... Super....గానం మహాద్భుతం...

  • @chandushekar5900
    @chandushekar5900 3 роки тому +77

    ఊరి పోసుకుంది ఉద్యమం.....అబ్బా అద్బుతం పదాలు....

  • @raghusunke5165
    @raghusunke5165 3 роки тому +102

    ఉద్యోమకారం అంతా దోరలపాలవుతుంది అనడానికి పక్క నిదర్శనం....
    We all are with you Eetela Sir🙏
    జై భీమ్...

  • @girip106
    @girip106 3 роки тому +255

    ప్రశ్నించే గొంతికలకు తోడున్న కళాకారులకు వందనాలు గద్దర్ అన్న

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 3 роки тому +101

    అబ్బా సూపర్ సాంగ్...నాకు సాధారణంగా పాటలు వింటే ఉత్చాహం,ఎమోషన్స్ కలుగుతాయి....కానీ నీ పాట వింటే ఆటో మేటి గ్గా ఎదుపొచ్చేసిందన్న🙏🙏🙏🙏

  • @tkurumurthy4595
    @tkurumurthy4595 3 роки тому +81

    గద్దర్ అన్న సూపర్ మీ యొక్క సపోర్ట్

  • @poludasunaresh6013
    @poludasunaresh6013 2 роки тому +44

    ఎన్ని సార్లు విన్న బోరుకొట్టకుండా వినాలనిపి0చే పాట రాజేందర్ అన్న కోసం అన్ని నిజలతో రాసిన ఇంత మంచి పాట రాసిన0దు0కు నల్గొండ గద్దర్ నర్సాన్నకు హృదయపూర్వక నా ధన్యవాదాలు

  • @pullaramesh7833
    @pullaramesh7833 3 роки тому +248

    ఇప్పటికీ 100ల సార్లు విన్న ఈ పాట అద్భుత మైన పదాలు మీ స్వరకల్పన నే ఒక ఒద్యమం లా ఉంది

  • @KingramuMudhiraj
    @KingramuMudhiraj 3 роки тому +23

    పాట చాలా బాగుంది. అన్న...!
    జై ఈటెల జై జై ఈటెల ✊️✊️✊️

  • @Shiva-iv6fn
    @Shiva-iv6fn 3 роки тому +37

    ఇది పట్ట కాదు కడుపులో ఉన్న మంట సూపర్ సాంగ్ అన్న💯రోమాలు లేస్తునై

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 роки тому +284

    చాలా అర్థం ఉన్న పాట గద్దర్ గారు 🙏🙏🙏

  • @rajashekar9056
    @rajashekar9056 3 роки тому +829

    పాట పాడిన అన్నకు ఒక లైక్ కొట్టండి

  • @thirupathaiahthirupathaiah8948
    @thirupathaiahthirupathaiah8948 3 роки тому +239

    అన్న సోను సూద్ గురించి ఒక పాట పాడాలని ప్రార్థిస్తున్నాను ఆ పాట నీగొంతుతో వినాలని ఉంది 🙏🙏🙏🙏🙏🙏

    • @godgood2255
      @godgood2255 3 роки тому +6

      Nijam annaya sonu real hero and real parson sonu sood ki🙏🙏🙏🙏🙏🙏

    • @narasimhareddybulkapuram8112
      @narasimhareddybulkapuram8112 3 роки тому +3

      అన్న నిజమే సోను సూద్ లాంటి గొప్ప వ్యక్తి కి మీ లాంటి గొప్ప గొంతుతో ఒక్క పాట కచ్చితంగా పాడాలి

    • @godgood2255
      @godgood2255 3 роки тому +3

      Yes

    • @Kumar-chaitra-ramadevi
      @Kumar-chaitra-ramadevi 3 роки тому +1

      Avnuuu padaliii annaa

    • @hyderabadking9113
      @hyderabadking9113 3 роки тому +1

      Yes

  • @pannigariamruthpannigariam5131
    @pannigariamruthpannigariam5131 3 роки тому +72

    సూపర్ అన్న నర్సన్న జై ఈటెల

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 3 роки тому +459

    నేను కడప జిల్లా రెడ్డి కులానికి చెందిన వాడిని.....కానీ నాకు ఈటెల రాజేందర్ అంటే ఇష్టం......జైజై 😎😎😎

  • @itssravan883
    @itssravan883 Рік тому +46

    కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అధించిన సేవలు రాజేంద్రన్న కృషి పట్టుదలకు నిదర్శనం.

  • @jilakarasaikeerthan8895
    @jilakarasaikeerthan8895 2 роки тому +4

    అన్న ఎంత అద్భుతంగా వర్ణించినవ్ అన్నా మన తెలంగాణ బిడ్డల పరిస్థితి .మన ఈటల అన్న గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజలకు విముక్తి మొదలు అవుతుంది అన్నా. ఓటు వేసే ప్రతి పార్టీ కార్యకర్తలు కానీ ఈ వీడియో చూస్తే మాత్రం పక్క రాజేందర్ అన్నకి 100% మెజారిటీ అన్న. entha మంచి పాట రచించి నందుకు నీకు ఒక సలామ్🙏 అణా నువు బావుశాత్తూ లో కూడా ఇలాంటి మరెన్నో పాటలు రాయాలని ఇలాంటి పాటలతో ప్రజలని చేతన్యం చేయాలని కోరుకుంటున్నాము .....

  • @PAKASH-br1sm
    @PAKASH-br1sm 3 роки тому +452

    కరోనా కష్ట కాలంలో ఎందరికో సాయం చేస్తున్న సోను సూద్ ఒక్కపాట పడండి..అన్న

    • @yampalapramesh5319
      @yampalapramesh5319 3 роки тому +5

      Super

    • @gayathrik5505
      @gayathrik5505 3 роки тому +4

      Please sir Sonu Sood kosam oka song padandi

    • @saigaming7282
      @saigaming7282 3 роки тому +4

      👍👍

    • @vanajareddy790
      @vanajareddy790 3 роки тому +1

      @@yampalapramesh5319 mlm

    • @maheshlala349
      @maheshlala349 3 роки тому +1

      100% correct👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎤🎧 please Anna only song🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @maheshmogulla
    @maheshmogulla Рік тому +5

    ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని నల్లగొండ గద్దర్ అన్న గారిని కోరుతున్న

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 роки тому +122

    జై బహుజన నేత ఈటెల జై భీమ్ 🙏🙏👍

  • @mudirajramakrishna8831
    @mudirajramakrishna8831 3 роки тому +23

    Jai Etela Rajender Garu 🙏🙏🙏Telegana Freedom fighter 🦁🕉🇮🇳🙏🙏🙏🌷🌷

  • @prasadkambhampati2782
    @prasadkambhampati2782 3 роки тому +186

    Kcr ni ఒడించలి అంటే తెలంగాణ నిరుద్యోగులు ఏకం కావాలి.......జై ఈటెల రాజేందర్

  • @jagadishteluguyoutubechann2151
    @jagadishteluguyoutubechann2151 3 роки тому +15

    అనగ దొక్కడంలో పండితుడు సారు ఉరి పెట్టుకుంటుంది ఉద్యమ పోరు.....👌

  • @PRASADPOWER7878
    @PRASADPOWER7878 8 днів тому +1

    Next Cm Eatala Rajender Anna Rajender❤💙

  • @ramreddyg6202
    @ramreddyg6202 3 роки тому +8

    ఎన్ని సాథ్లువిన్న మల్లిమల్లి వినాలనిఉంది

  • @pavankola4510
    @pavankola4510 3 роки тому +7

    తెలంగాణా రాష్ట్రానికి ఒకటే గెలిచిన రాష్ట్రీయ జెండా పార్టీలన్నీ ఏకమై కుల సంఘాల పటిష్టమే ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై ఈటెల రాజేందర్

  • @chakalidilipkumar712
    @chakalidilipkumar712 3 роки тому +11

    Jai etela.... super ga padinav anna pata... voice superb anna

  • @miriyalaPepper
    @miriyalaPepper 2 роки тому +3

    బీజేపీ గెలుపు మన జన్మ హక్కు

  • @sunkariravitarigoppulats70
    @sunkariravitarigoppulats70 3 роки тому +171

    ఈటల రాజేందర్ గారి ఏపిసోడ్ కలగానె అనిపిస్తుంది ఈపాట పాడిన నర్సన్నకు మరియు పాడించిన వారికి పాదాభివందనాలు

  • @gangaramgoda3619
    @gangaramgoda3619 3 роки тому +56

    చాలా అర్థవంతంగా వాస్తవ నిజాలు చక్కగా రాసారు

  • @sridharravula4491
    @sridharravula4491 3 роки тому +136

    TRS party first నుంది జెండా మోసిన వాళ్లందరికీ ఇదే అవమనమ్ జరుగుతుంది .
    ఇది గ్రామ స్థాయి నుండి క్యాబ్ నెట్ వరకూ

  • @bhaskarbhaskar9428
    @bhaskarbhaskar9428 3 роки тому +1

    Next c.m etala 100%⚘⚘⚘

  • @RamParige-vn5tj
    @RamParige-vn5tj 11 місяців тому +2

    ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి 🙏🙏🙏✊✊✊

  • @pyredditsindia3873
    @pyredditsindia3873 3 роки тому

    అపర నిజాం కెసిఆర్ పైన కమల దళం చర్య తెలంగాణ విముక్తి దినాన్ని 2024 లో ఘనంగా జరుపుకోబోతున్న తెలంగాణ ప్రజలు.

  • @mrjoy-superboy5264
    @mrjoy-superboy5264 3 роки тому +10

    Jai etala... Thank you for singing good song on etala....

  • @varshacherala4111
    @varshacherala4111 Рік тому +2

    1000 times listening gaddar anna words beautiful meaning anna garu your voice our heartful touching anna garu jai etal rajendar garu jai bjp

  • @gangadharchinna8188
    @gangadharchinna8188 3 роки тому +51

    గద్దర్ నర్సన్న పాట సూపర్ 👍

  • @DileepKumar-ih2sm
    @DileepKumar-ih2sm 3 роки тому +30

    Chala baaga padindru anna garu. Etela rajender gaaru undyama nayakulu party ఆవిర్భావం నుండి అహర్నిశలు ఎనలేని కృషి చేసినటువంటి వారికి పిచ్చకుంట్ల ముఖ్యమంత్రి గారు భర్తరఫ్ చెయ్యడం చాలా బాధాకరం అన్న.

  • @ramachennareddycse07
    @ramachennareddycse07 3 роки тому +9

    I'm From YSR Kadapa... Please Support Eetela Rajendra Anna 😍
    Jai Eetela Rajendra Anna...

  • @kothakondagnaneswar1720
    @kothakondagnaneswar1720 3 роки тому +1

    అన్న మీ పాట చాలా బాగుంటది పార్టీలతో సంబంధం లేకుండా చాలా పాటలు అద్భుతం పార్టీ ఏదైనా మీ పాట అద్భుతం

  • @AshokAshok-z4z
    @AshokAshok-z4z 7 місяців тому +1

    Super ❤💪💪💪

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @rajuthummala2819
    @rajuthummala2819 Рік тому +1

    సూపర్ సాంగ్ అన్న 🚩🚩🚩🚩🚩🚩

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 Рік тому +5

    2023 లో కూడా ఇ పాట వినే వాళ్ళు

  • @chandubestha2218
    @chandubestha2218 3 роки тому +3

    జై ఈటల మీకు ఫుల్ సపోర్ట్ బాధపడకు బయపడకు మీకు మేము ఉన్నాం

  • @bashipanguvenkat1876
    @bashipanguvenkat1876 3 роки тому +21

    Next cm Mana telangana porata yodhudu Mana rajendr anna ✊✊

  • @nandueergala7917
    @nandueergala7917 2 роки тому +4

    Super lyrics..and singing 🙏🙏🙏I listening this song meny Tim only for Ur lyrics and magical vaice 👏👏👍👍 excellent song..

  • @birudharajusanjuraju3098
    @birudharajusanjuraju3098 3 роки тому +6

    Em song pedav Anna Jai etala rajendar 💪🙏

  • @ravindarpinagani6217
    @ravindarpinagani6217 3 роки тому +2

    Superrrrrr exelent song, e pata kosam pani chesena andhariki namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏JAI ETALA RAJENDER ANNA👍👍👍👍👍✊✊✊✊💪💪💪💪💪

  • @nandueergala7917
    @nandueergala7917 2 роки тому +1

    Gaddaranna mi songs ki pedda fan Anna..mi voicelo oka magical emotional expression clearga vinipisthadi

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 2 роки тому +1

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
    కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
    ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.

  • @ravikeesari6604
    @ravikeesari6604 Рік тому +2

    Jai mudiraj..Jai BJP .PROUD TO BE MUDHIRAJ..

  • @psreddy3140
    @psreddy3140 2 роки тому +2

    Next CM

  • @naveenkumarkvnavee770
    @naveenkumarkvnavee770 3 роки тому +7

    Excellent lyrics with meaningfull

  • @praveenbhaimadiga5944
    @praveenbhaimadiga5944 3 роки тому +5

    గరీబోల్ల మా లీడరే అన్న మా ఈటల extraordinary anna

  • @munnassp7106
    @munnassp7106 Рік тому +1

    Na anna next cm

  • @boddusujatha4064
    @boddusujatha4064 2 роки тому +1

    Anna super songs Anna rayalaseemalo dy Siddhartha Reddy song padali honey please

  • @yatamadhu656
    @yatamadhu656 3 роки тому +13

    జై ఈటల 💪💪💪

  • @psreddy3140
    @psreddy3140 Рік тому +2

    Iam reddy form sangareddy dist iam reddy but i support etela next cm ❤️

  • @nikhilnikky6080
    @nikhilnikky6080 2 роки тому +1

    ఈటల is బ్యాక్ సర్దుకో ఇగ కెసిఆర్

  • @rajkumarhindhu8907
    @rajkumarhindhu8907 3 роки тому

    Speech less song jai Etela Rajendar anna

  • @jvreddy4499
    @jvreddy4499 2 роки тому +1

    Next CM etela garu

  • @footballworld472
    @footballworld472 2 роки тому +6

    Goosebumps, Towering leader emerged to free the Telangana from the dictatorship.

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu208 Рік тому +1

    అన్నగారు సూపర్ పాడారు పెద్దన్న సూపర్ పెద్దన్నా సూపర్ వందనాలు అభివందనాలు🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹👌👌👌👌👌✊✊✊✊✊

  • @krishnak8488
    @krishnak8488 3 роки тому

    Chaala chaala nijaalu vuna para padaru sir, tq u

  • @nagulakanakaiah5277
    @nagulakanakaiah5277 3 роки тому +11

    Pata lo chala ardam undi singer👏

  • @arrollasadhanandham5891
    @arrollasadhanandham5891 3 роки тому

    Yentha ahrtham cheshukune variki antha ahratham unnadi anna pata super anna

  • @gardulaswamy2164
    @gardulaswamy2164 3 роки тому

    Super gaddar Anna jai etala rajendar Anna husharabad lo gelavali Anna meru geliste husurabad Bagupaduthundi sir

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు
    ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @RaviKiran-ts7lx
    @RaviKiran-ts7lx 3 роки тому +7

    జై ఈటెల రాజేందర్ అన్న 🙏

  • @chandubestha2218
    @chandubestha2218 3 роки тому +4

    జై ఈటల సూపర్ సాంగ్

  • @PrabhuyadavPrabhukanna-nn9ex
    @PrabhuyadavPrabhukanna-nn9ex 9 місяців тому

    E song roju veni vallu oka like edkondi

  • @thirumanisairam5940
    @thirumanisairam5940 3 роки тому +3

    Super voice pl continue Nalgonda gaddar anna iam sairam Suryapet 👍

  • @shekarshekaryadav8021
    @shekarshekaryadav8021 2 роки тому

    Super song and super voice...narsanna Meeku nenu peda fan

  • @shankarShankar-mt3lp
    @shankarShankar-mt3lp 3 роки тому +7

    Super song Anna, Exactly correct song

  • @tejureddy777
    @tejureddy777 3 роки тому +5

    Nice song mamayya

  • @sureshsurapally7903
    @sureshsurapally7903 3 роки тому +7

    I don't like politicians but I love you the way of you sing a song... super bro
    Keep it up

  • @sirimudihraju9796
    @sirimudihraju9796 2 роки тому +1

    E Song super uatudi yani sarulu vina malli malli vinali anipiesthudi🥰🥰🥰🥰

  • @gowthamraj5153
    @gowthamraj5153 2 роки тому +1

    2:37💥

  • @rajkumarbusarapu5172
    @rajkumarbusarapu5172 2 роки тому +3

    నువు గెలిచేనవు అన్న .........

  • @narenderak6097
    @narenderak6097 3 роки тому

    జైజై జైజై జైజైజైజైజై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై జై.ఈటేల

  • @thotlachandu423
    @thotlachandu423 3 роки тому +5

    అన్నా నర్సన్న నువ్వు గ్రేట్ అన్నా, సూపర్ పాట పాడినావు మా ఈటెల అన్నా కోసం, ఈటెల అన్నా గెలుస్తుండు, హుజురాబాద్ లో కాషాయం జెండా ఎగురాపోతుంది

  • @sanjaymulkanuri7879
    @sanjaymulkanuri7879 3 роки тому +1

    Anna amm song anna superb

  • @vikkyvinny1555
    @vikkyvinny1555 3 роки тому +1

    Mamulu Pata kadhanna nee gananiki padhabivandhanam 🙏

  • @parveengoud5856
    @parveengoud5856 Рік тому +1

    Super song 💯💖

  • @chandrashekarreddyganta6383
    @chandrashekarreddyganta6383 3 роки тому +1

    జై Narsanna మీరు సూపర్ అన్న

  • @dhanalakshmithatikonda9001
    @dhanalakshmithatikonda9001 3 роки тому +2

    Super song.... Excellent meaning.... S... Jai etalla

  • @chetanarjun219
    @chetanarjun219 3 роки тому

    తెలంగాణ అభిమానులారా... విజ్ఞప్తి.... ఈటెల కు. సపోర్టు. చేయండి...................................................................... పార్టీ. ఆని. చూడకండి................................. ఒక్కసారి...

  • @naperunikuendukube8447
    @naperunikuendukube8447 3 роки тому +1

    Jai etela.... Jai Telangana.... Jai TRS

  • @srikanthtalari8273
    @srikanthtalari8273 Рік тому

    🙏 Supr 🌹 vace 💐 song 🌺 jai 🙏 telagana 🙏🌹💐🌺

  • @polushekhar284
    @polushekhar284 Рік тому +1

    Etla anna ..CM ithane ma bathukulu bagupaduthai anukuntunnam....🔥🔥🔥🔥❤️‍🩹❤️‍🩹

  • @ananthaiahdukanam649
    @ananthaiahdukanam649 3 роки тому +3

    అన్న నీ గొంతు పాటకు ప్రాణమే నర్సన్న ...జె ఈటెల

  • @its_venuyadav
    @its_venuyadav 3 роки тому +1

    Supper song anna

  • @nagavellisrikanth9029
    @nagavellisrikanth9029 3 роки тому +4

    Super song anna 👌👌👌🙏🙏🙏eatala anna kosam

  • @AjayYadav-zv5kw
    @AjayYadav-zv5kw 3 роки тому

    Super undhi anna song super

  • @mraaquawaterpurifier
    @mraaquawaterpurifier 3 роки тому

    Super super gaddaranna... Goosebumps vastunayi.. Papam etela Anna

  • @ganeshganeshboini4745
    @ganeshganeshboini4745 3 роки тому +1

    E song vinnte boom bams vastunyi anna 👍👍

  • @srnpandub
    @srnpandub 3 роки тому

    Kanchu kota pata superr Anna nuvvu..

  • @kummarinagesh2669
    @kummarinagesh2669 3 роки тому +6

    అన్నా అని అంటే వెన్నుపోటు పొడిచే తేనే పోసినట్టు కత్తితో పొడిచి ఈ సాంగ్స్ వింటే కన్నీళ్లు ఆగవు😔😔