ఈ కథలో మన జీవితాలను మార్చే అనేక విషయాలు ఉన్నాయి

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 257

  • @gandhibabu7351
    @gandhibabu7351 Рік тому +13

    జీవిత సత్యం చక్కగా చెప్పారు!

  • @kalyanaraokomakulatv8948
    @kalyanaraokomakulatv8948 2 роки тому +10

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 роки тому +23

    మీ ప్రసంగం చాలా బాగుంది కనువిప్పు కలిగించే లాగా ఉంది మీరు చెప్పిన విధానానికి ధన్యవాదములు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడినారు దీనిని అర్థం చేసుకున్న వారికి అశాంతి అనేది దరిదాపులోకి రాదు. ఇది అందరి జీవితాలను మందులు లేకుండా బాగుచేస్తుంది ధన్యవాదములు

  • @bovilla.rajagopalreddyraja5774
    @bovilla.rajagopalreddyraja5774 2 роки тому +5

    సూపర్ వాక్చాతుర్యం. మీ ఉపన్యాసాలు సూపర్ బ్రదర్

  • @mohammedabdulwajid5111
    @mohammedabdulwajid5111 2 роки тому +12

    జీవితంలో ఎన్నో మంచి విషయాలు చెప్పారు మీరూ గొప్పవారు సార్ 👌

    • @IslamicStudiesinTelugu
      @IslamicStudiesinTelugu  2 роки тому +4

      ఆ పైవాడు గొప్పవాడు సార్!
      నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు.
      Follow us on UA-cam channel and Share our content to all your family and friends. In sha Allah

  • @chandbasha2691
    @chandbasha2691 2 роки тому +55

    అల్లాహ్ మీకు ఆరోగ్యం ప్రసాదించి ఇట్టాగే ప్రవచించాలని నా దువా

  • @bashabashar7504
    @bashabashar7504 Місяць тому +1

    Mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah

  • @Nani-Destinations
    @Nani-Destinations 2 роки тому +7

    Super alhamdulillah best information

  • @madanapukondanna2837
    @madanapukondanna2837 2 роки тому +41

    సార్ మీ వాయిస్ అద్భుతంగా ఉంది అందులో కథలో కూడా ఎంతో నీతి ఉంది. చాలా బాగా చెప్పారు సార్ హ్యాట్సాఫ్.

    • @IslamicStudiesinTelugu
      @IslamicStudiesinTelugu  2 роки тому +1

      ❤️

    • @skmuddassir1697
      @skmuddassir1697 Рік тому

      T t th

    • @Hidayath-xq6lm
      @Hidayath-xq6lm 9 місяців тому

      😅

    • @jakas-tc3ov
      @jakas-tc3ov 2 місяці тому

      మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. దేవుడు ఎన్నటికీ మనిషి కాడు. స్త్రీ యొక్క మర్మాంగం నుంచి బయటికి వచ్చిన వాడు దేవుడు కాడు. దేవుడు స్త్రీ యొక్క మర్మాంగం నుంచి బయటికి రాడు. పుట్టేవాడు చనిపోయేవాడు దేవుడు కాదు. విగ్రహ ఆరాధన మానవుల ఆరాధన చెయ్యకూడదు. ఇది అన్నిటికంటే పెద్ద పాపం. ఇప్పటికైనా విగ్రహారాధన మానవుల ఆరాధన వదిలిపెట్టి బ్రతికి ఉండగానే అల్లాహతో క్షమాపణ వేడుకోండి. క్షమాపణ వేడుకోకుండా అలానే చనిపోతే ఈ పాపము క్షమించబడదు మరియు చనిపోయిన తర్వాత శాశ్వతమైన నరకంలోకి పోతారు. విగ్రహారాధన మానవుల ఆరాధన వలన ఇక్కడి ఈ జీవితంలో అశాంతి మరియు చనిపోయిన తర్వాత శాశ్వతమైన నరకం. జాగ్రత్త. ఇందులో ఎలాంటి సందేహము లేదు. తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉండేవాడు సంసారం చేసేవాడు భోజనం చేసేవాడు దొడ్లోకి వెళ్లేవాడు దేవుడు కాలేడు. మానవ బలహీనతలు దేవుడూకి ఉండవు. మనిషి వేరు దేవుడు వేరు. దేవుడు అవతరింపజేసిన అన్ని గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి. (వేదాలతొ సహ) ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కాదు దేవుడు అందరి కోసం పంపించిన గ్రంథం ఖురాన్. దేవుడు సర్వ మానవాళి కోసం పంపించిన చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ చదవండి అన్ని ప్రముఖ భాషల్లో ఇది లభిస్తుంది. దేవుడూ గురించి తెలుసుకోవడానికి మస్జీద్ కు ఎవరైనా రావచ్చు.
      ఒక Allah తప్ప నిజంగా ఆరాధనలకు అర్హుడు ఎవడూ లేడూ. Allah మీకు సన్మార్గం చూపించి మిమ్మల్ని స్వర్గంలో వెళ్లేలా చేయాలని కోరుకుంటున్నాను. you are welcome in my messenger - iam waiting with proofs.

  • @nageswaraonayak8730
    @nageswaraonayak8730 2 роки тому +23

    Super bro
    Your voice is god gifted 💘

  • @sekharmc4553
    @sekharmc4553 2 роки тому +14

    మాట స్పష్టత, మనసు స్వశ్చత, ప్రవచనం అద్భుతం. 🙏

  • @RamannaboinaHushen
    @RamannaboinaHushen 2 місяці тому +1

    మీ వాక్యం చాలా కరెక్ట్ అల్లాహు అక్బర్ ఎన్నేళ్లు ఉన్న ఏరు తప్పదు 1000 ఏళ్లు ఉన్న చావు తప్పదు ఈ జీవితం నీటి బుడగ వంటిది డ

  • @guntiravindar8739
    @guntiravindar8739 2 роки тому +3

    చాలా బాగుంది ధన్యవాదములు

  • @AllanurakaHussainvali
    @AllanurakaHussainvali 9 місяців тому +1

    బిస్మిల్లా అల్లాహు గురించి చాలా గొప్పగా వివరించారు మీ వాయిస్ చాలా బాగుంది

  • @narasimhakujala9890
    @narasimhakujala9890 2 роки тому +8

    This is very good speech thank you 🙏 🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mohammedkhamarkhan4998
    @mohammedkhamarkhan4998 2 роки тому +5

    Good mashallah speech sunne se zaada amal ki taufiq ataa farmaye Ameen summa Ameen inshallah

  • @narayanarao6978
    @narayanarao6978 2 роки тому +6

    Chela Baga chepparu sir Jai sriram

  • @shaikakbar1449
    @shaikakbar1449 2 роки тому +11

    Mashaallah excellent voice bhai super 👍

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 2 роки тому +4

    ASSALAMUALAIKUM ... maasha ALLAH

  • @MohammedZakir-be9jz
    @MohammedZakir-be9jz 6 місяців тому +1

    Masha allah very good

  • @rameshbabuyamali5844
    @rameshbabuyamali5844 2 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏 చాలా మంచి విష్యం చెప్పారు సార్

  • @shaiknagur1127
    @shaiknagur1127 Рік тому +10

    చాలా మంచిగా చెప్పారు మానవుని జీవితం గురించి

  • @bajasrinu1991
    @bajasrinu1991 2 роки тому +6

    Mashallah mashallah bhai👍🏼💕💕💕

  • @muktharshaik1796
    @muktharshaik1796 2 роки тому +5

    Jazakallahu khair Bhai ♥️

  • @rajuyerusu1786
    @rajuyerusu1786 2 роки тому +15

    Sir,I am a pure Hindu but I like your valuable speeches God bless you sir

  • @habeebshaik6207
    @habeebshaik6207 2 місяці тому +1

    Mashallah manchi vishayam

  • @metronet6798
    @metronet6798 2 роки тому +6

    చాలా బాగా చెప్పారు

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 2 роки тому +4

    Great Speech Very nice 👌

  • @KhaleelJuveriya
    @KhaleelJuveriya 8 місяців тому +1

    Mashaallah 🎉🎉❤❤❤

  • @zubairzain4596
    @zubairzain4596 2 роки тому +5

    Mashallah Bhai

  • @nabisaheb6278
    @nabisaheb6278 2 роки тому +6

    ఒక మంచి సందేశం ఇవ్వడానికి కల్పితమైన కట్టుకథల సహకారం తీసుకోవలసినంత బలహీనతా...?
    చెట్టు ఆకులు కూడా తమ జీవితకాలం పూర్తయిన తర్వాత సహజంగానే రాలిపోతాయి.
    ఆకు తన జీవిత కాలమంతా కిరణజన్యసంయోగక్రియ ద్వారా చెట్టుకు అవసరమైన పిండి పదార్ధాన్ని తయారుచేస్తూ ఈ ప్రక్రియలో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి సర్వ జీవులకు అవసరమైన ఆక్సీజన్ ను విడుదల చేస్తూ...వాతావరణంలోని #కాలుష్యాన్ని #శుభ్రపరుస్తూ సర్వ మానవాళికి నిస్వార్ధ సేవ చేస్తూ ఆకు తన జీవిత కాలాన్ని సార్ధకం చేసుకొని సింపుల్ గా రాలి పోతుంది. ఏ హంగూ ఆర్భాటం ఉండదు.
    ఈ విధంగా ఎంతో విలువైన జీవితాన్ని #మోసం అని మీరు ప్రసంగించడం...ఎంతో సహజమైన మరణాన్ని వర్ణించి...సాగదీసి చెప్పడం #ప్రకృతికి #విరుద్ధం.

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 2 роки тому +6

    Excellent message...God bless you...

  • @ashadbasha3505
    @ashadbasha3505 2 роки тому +40

    అల్లాహ్ అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సొల్లల్లాహు అలైహి వసల్లం
    యా అలీమ్
    యా బషీర్
    యా సమీవ్
    యా గఫ్ఫార్
    యా గఫూర్
    యా రహ్మాన్
    యా రహీమ్
    యా అల్లాహ్ ( ఓ దేవుడా )
    సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక వనష్షదు అల్లా ఇలాహ ఇల్లా అంత వనస్తగుఫిరుక వ అతూబు ఇలైహ్

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 роки тому +2

    Life paramaardam chaalaa baagaa cheppaaru sir 🙏🙏

  • @muralikrishna1201
    @muralikrishna1201 2 роки тому +5

    😊😊😊😊🤗PACHHI NIJAALU AYYAA

  • @muktharshaik1796
    @muktharshaik1796 2 роки тому +9

    We bear witness that there is no one (no idol, no person, no grave, no prophet, no imam, no dai, nobody!) worthy of worship but Allah Alone, and we bear witness that Muhammad(saws) is His slave-servant and the seal of His Messengers.

  • @DBABU-o3r
    @DBABU-o3r 9 місяців тому +1

    Assalamalekum wa Rahamathulla wa Barakathu bayya super speech .i like

  • @SethuRamComedy
    @SethuRamComedy 2 роки тому +4

    Excellent Message for ALL DEVOTIES 🙏🇪🇬🙏🇪🇬🙏🇪🇬🙏🇪🇬👌👌👌

  • @Hussainbinaturevlogs
    @Hussainbinaturevlogs 12 днів тому

    Mashaallah mashaallah🤲🤲

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam7540 2 роки тому +6

    చాలా బాగా చెప్పారు.

  • @bhasakart5295
    @bhasakart5295 2 роки тому +15

    👌💯✔️
    Allah Akbar

  • @mdhameed919
    @mdhameed919 2 роки тому +4

    Masha allah👍👌

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 2 роки тому +5

    Excellent 👍
    Thank you so much sir 💖🙏

  • @shaikakhira5829
    @shaikakhira5829 9 місяців тому +1

    Mashallah baga chepparu

  • @Shaikkhajabi-rk6hg
    @Shaikkhajabi-rk6hg 4 години тому

    Masha Allah bhai❤❤❤

  • @syedrasool3336
    @syedrasool3336 16 днів тому

    Masha allah ❤❤

  • @routhsreenivasulu1838
    @routhsreenivasulu1838 2 роки тому +3

    Great speaking and goodmessage tq sir

  • @sheikhibraheem4480
    @sheikhibraheem4480 2 роки тому +13

    జీవిత సత్యం చెప్పారు అల్ హమ్దులిల్లాహ్ జజాఖల్లాహు ఖైర్ సార్

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Рік тому +1

    Excellent 👌 sir

  • @rahamansk2190
    @rahamansk2190 Рік тому +1

    Sahi Sahi Sahi Bahut Achchi bath bole sab log Jannat ko Jaane ki Koshish Kare

  • @nagendragandlapati3960
    @nagendragandlapati3960 2 роки тому +4

    Super super and excellent speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 2 роки тому +5

    Nice speech.. 👍

  • @sattaiahaluvoju3256
    @sattaiahaluvoju3256 2 роки тому +2

    Cala baga cheppenaru meku dhanyavadhalu

  • @seshagiri1388
    @seshagiri1388 2 роки тому +4

    Very practical answer of life ?💖

  • @yarragondamallikarjuna2118
    @yarragondamallikarjuna2118 2 роки тому +3

    Excellent 👍 God bless you

  • @narasimhakujala9890
    @narasimhakujala9890 2 роки тому +3

    Very good message thanks 🙏

  • @garikapatipentayya760
    @garikapatipentayya760 2 роки тому +13

    Hats up your crystal clear voice and good msgs to public 🙏🏽

  • @shankaryoga1075
    @shankaryoga1075 2 роки тому +53

    ఓం నమస్తే మీరు చెప్పిన కథ కాదు జీవిత పరమార్థం సత్యం మోసం నీచం మనం భగవంతుడిని మరచి పై 3 లో బందీలమౌతున్నాము.ధన్యవాదాలు...

  • @rubinrubin6200
    @rubinrubin6200 2 роки тому +3

    Super message sir🙏🙌

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 11 місяців тому +2

    JAJAKALLAH KHAIR

  • @shaiksadiqvali9605
    @shaiksadiqvali9605 2 роки тому +6

    Mashalla

  • @shaikjakeer1347
    @shaikjakeer1347 2 роки тому +5

    what a goos bumps real true story sir it really melting

  • @mojessukanya9652
    @mojessukanya9652 Рік тому +1

    Chakkanaina telugulo speap chalabhagundhi 🎉

  • @shaikhmsk4515
    @shaikhmsk4515 Рік тому +1

    Assalam walaikum warahmatullahi wabarakatuhu

  • @shameers1051
    @shameers1051 2 роки тому +6

    Masha..allaha..

  • @truefinetruemomentsteju1996

    I seen 100000 times beautiful vidio

  • @venkateshwarluurubindi3400
    @venkateshwarluurubindi3400 2 роки тому +3

    Super spech.🙏🙏🙏👍

  • @akraobobbepalli1171
    @akraobobbepalli1171 2 роки тому +2

    supar sar

  • @mahboobkhan729
    @mahboobkhan729 2 роки тому +2

    Super bro100%
    కరెక్ట్ bro

  • @lokaiahlokaiah2362
    @lokaiahlokaiah2362 Рік тому

    అమేన్.మంచిమేసేజ్.సుపర్.

  • @imranpattan6541
    @imranpattan6541 2 роки тому +4

    Mashallah 🤲

  • @jilanisk7429
    @jilanisk7429 Рік тому +1

    v.good message for human beings 👌👌👍👍

  • @truefinetruemomentsteju1996
    @truefinetruemomentsteju1996 2 роки тому +5

    Amazing voice speech

  • @skasifapsana3498
    @skasifapsana3498 2 роки тому +2

    బాగా చెప్పరు సార్ సూపర్

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 Рік тому

    Good importance sir👍

  • @srikanth3446
    @srikanth3446 2 роки тому +17

    Hatsup sir!!! Very thankful for ur sacricfial,dedicated hard work/seva/services to spread the TRUE ADORENESS of GODLY oneness everywhere....🙏🙇😀

  • @sailaraj9054
    @sailaraj9054 2 роки тому +2

    Very nice bhayya

  • @shekarreddy9894
    @shekarreddy9894 2 роки тому +3

    Good speech anna gaari

  • @sakjamaladbr9844
    @sakjamaladbr9844 Рік тому +1

    As Salam aly kum rahamathulla wa barakathuhu

  • @shaikshavali2278
    @shaikshavali2278 Рік тому +1

    Allahuakbar

  • @muktharshaik1796
    @muktharshaik1796 2 роки тому +6

    Allah Hu akbar

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 2 роки тому +3

    mashallah sahab

  • @Ramking7262
    @Ramking7262 2 місяці тому +1

    1.దేవున్ని సృష్టి చేసిన వారు తెలివిహినులు
    2. దేవున్ని ప్రచారం చేసే వారు మోసకారులు.
    3. దేవున్ని నమ్మే వారు అజ్ఞానులు.

    • @habeebshaik6207
      @habeebshaik6207 2 місяці тому

      E prahnaluku manamu chanipoyina tharuvatha telusthundhi anna, Islam gurinchi poorthiga telusukovadanik try chayyandi anna

    • @Ramking7262
      @Ramking7262 2 місяці тому

      @@habeebshaik6207 🤦‍♂️. నీకు
      ఇంగిత జాజ్ఞం ఉంటే ఆలోచించు.

  • @shaikmuneer8456
    @shaikmuneer8456 2 роки тому +4

    Mashallha

  • @shahidvaseem8562
    @shahidvaseem8562 Рік тому +2

    Ameen

  • @saibalajiarts122
    @saibalajiarts122 2 роки тому +4

    Super subject baba

  • @mohammedzaker6977
    @mohammedzaker6977 2 роки тому +3

    Allah hu Akbar lailaha illallah Mohammedurasoolallaha

  • @umasthanvali1598
    @umasthanvali1598 Рік тому +1

    Great

  • @ramanababubabu6845
    @ramanababubabu6845 Рік тому

    Insha allah

  • @Missbaa001
    @Missbaa001 2 роки тому +2

    Great words 👌

  • @pamularavi9595
    @pamularavi9595 2 роки тому +1

    Mashaallah

  • @mdjani7183
    @mdjani7183 9 місяців тому +1

    🤲🤲🤲👌👌👌

  • @gundepuribakkaia8928
    @gundepuribakkaia8928 2 роки тому

    సూపర్ సార్ మీరు

  • @kalyanaraokomakulatv8948
    @kalyanaraokomakulatv8948 2 роки тому +4

    అహం బ్రహ్మ అష్మి

  • @apparaoyarramilli1486
    @apparaoyarramilli1486 Рік тому +2

    ప్రసంగం అంటే ఇదే, వైరాగ్యం చెప్పాలి, కోటి వందనాలు

  • @SadBoy-fb2zw
    @SadBoy-fb2zw 2 роки тому +8

    తమ తప్పు ఏం లేకున్నా చిన్న వయసులోనే మరణం వస్తే ఇది ఎంతవరకు కర్టేక్ అంటారు 😔

    • @IslamicStudiesinTelugu
      @IslamicStudiesinTelugu  2 роки тому +12

      మనం దైవం పై భారం వేయాలి సార్.
      ఎందుకు భూమి పై కి పంపించాడో మనల్ని అడిగి పంపాలా....
      ఆయనే మనల్ని మళ్ళీ ఆయన వైపుకు పిలుచుకుంటాడు.
      ఆయన ప్రతీ దాని పై అధికారం ఉన్నవాడు...

    • @SadBoy-fb2zw
      @SadBoy-fb2zw 2 роки тому +1

      నా ప్రశ్న కు మీ దగ్గర జవాబు లేదా 🤣🤭

    • @IslamicStudiesinTelugu
      @IslamicStudiesinTelugu  2 роки тому +3

      @@SadBoy-fb2zw సమాధానమే నేను ఇచ్చా సార్!
      మీరు వాస్తవాన్ని గ్రహించాలి!

    • @SadBoy-fb2zw
      @SadBoy-fb2zw 2 роки тому +1

      @@IslamicStudiesinTelugu నిత్యం అల్లాహ్ సన్నిధిలో ఉండే నా ఫ్రెండ్ ఒక వ్వాధి తో 19 సంవత్సరాలు కే చనిపోయాడు అతను చేసిన తప్పేంటి 😭

    • @IslamicStudiesinTelugu
      @IslamicStudiesinTelugu  2 роки тому +4

      @@SadBoy-fb2zw సార్! తప్పు చేస్తే మృత్యువు వస్తది అని ఎక్కడా లేదు.
      ఎవరి ఘడియ వారిది.
      నా టైం వస్టే నేను పోతాను. మీరు పోతారు. ఆ ఘడియ వస్తే ఎవరూ ఆపలేరు.
      ఆయనకోసం మనం ప్రార్థించాలి.
      ఒకటి గుర్తుంచుకోండి. మనం మళ్ళీ పరలోకంలో కలుస్తాం(వారి వారి కర్మలను బట్టి)

  • @nagarajusampathi7331
    @nagarajusampathi7331 2 роки тому +1

    SUPER ANNA

  • @mdlalmohammed4524
    @mdlalmohammed4524 2 роки тому +3

    Amen🤲🤲🤲🤲🤲👍👍🌷🌷🌷

  • @esobsd5058
    @esobsd5058 2 роки тому +3

    👍👍👍👍♥️♥️♥️

  • @Mddhafi
    @Mddhafi 8 місяців тому +1

    Allah🤲🤲🤲🤲