అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరి యుందు నచ్చ టన్|| క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్. కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్
🎉❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Very comforting song to the bereaved families who lost their loved ones! Melodiously sung by sister! God bless you!🎉 @@bekindsongs
Glory to God ❤
xLENT
Praise the Lord, Amma Vandanalu.
Super voice❤god bless you 🎉
అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్
||నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరియుందున్ నేను కూడ చేరి యుందు నచ్చ టన్||
క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్.
కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్
Good
నేను కూడా చేరియందున్
Nice voice
Thanks for Team Bekind,
Thank you Sister.
All glory to God.
❤
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Price the lord 🙏 దేవునికే తెలియాలి మీ సేవ
పరదేసులమో ప్రియులారా song చేయండి
Superb, Praise the lord
Praise the lord 😊
❤
Super song devuniki mahima kalugunugaka amen
Amen
Halleluya amen
Praise the lord!🙏🏻❤
Supet
Great song
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Praise God
Praise God
Hallelujah...🙌🏻
Praise the lord
Glory to God 🙏
Paravasini ne jagamuna prabhuva padandi plzzzz❤
My favorite song tq so much
Glory to God 🙏🏻🙏🏻🙏🏻