Keertiseshulu AIR drama by Bhamidipati Radhakrishna "కీర్తి శేషులు నాటకంరచన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • ఆకాశవాణి .
    విజయవాడ , హైదరాబాద్ , కడప , విశాఖపట్నం
    కేంద్రాల నించి ఒకేసారి ప్రసారం
    ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళం
    రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం గాని , ఒక గంట నిడివి ఉన్న నాటకం గాని ప్రసారం అయ్యేది .
    వాటిలో ఈ క్రింది నాటకాలు మీకు youtube లో దొరుకుతాయి
    కన్యాశుల్కం
    వరవిక్రయం
    గణపతి
    కంఠాభరణం
    కొడుకు పుట్టాల ..
    ఇంకా చాలా నాటకాలు మాగంటి వంశీమోహన్ గారు సేకరించి
    అందరికీ అందుబాటులో www.maganti.org లో ఉంచారు .
    ఇప్పుడు మీరు వింటున్నది
    "కీర్తి శేషులు"
    ఆకాశవాణి నాటకం
    రచన
    శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ
    రేడియో అనుసరణ నిర్వహణ
    శ్రీయుతులు నండూరి సుబ్బా రావు , సి. రామ్మోహన్ రావు
    ఇందులోని పాత్రలు ...పాత్రధారులు
    మురారి శ్రీ K . వెంకటేశ్వర రావు
    వాణీనాధం శ్రీ C . రామ్మోహన్ రావు
    జమీందారు శ్రీ వేమవరపు శ్రీధర రావు
    జనతారావు శ్రీ N . శ్రీరామమూర్తి
    గంప శంకరయ్య శ్రీ నండూరి సుబ్బారావు
    శఠగోపం శ్రీ గాడే పల్లి రామయ్య
    భైరవ మూర్తి శ్రీ మాగంటి సీతారామ శాస్త్రి
    Dr. గంగాజలం శ్రీ M . వాసుదేవ మూర్తి
    హనుమంత రావు శ్రీ AB ఆనంద్
    పరంధామయ్య శ్రీ VS నారాయణ మూర్తి
    జానకి శ్రీమతి M .నాగరత్నమ్మ

КОМЕНТАРІ • 4

  • @odessa71
    @odessa71 Рік тому +1

    ఎన్నాళ్ళ నుంచో దీని కోసం వెతుకుతున్నాను. Thanks for uploading. "మురారి" వెంకటేశ్వరరావు డైలాగులు అద్భుతం. అవి AIR స్వర్ణ యుగ పరిమళాలు. 🙏

  • @prrao3234
    @prrao3234 Рік тому +2

    Sir., KEERTISHESHULU NAATAKAM Super....Fantastic...Mind Blowing....Na Bhootho...Na Bhavishyate....For Which We will ne Ever Grateful to You ., Sir.

  • @lukky-654
    @lukky-654 6 місяців тому +1

    సార్..... తెలుగు నాటకాల్లో ఆణిముత్యం లాంటి ఇట్లాంటి నాటకాన్ని మాకు అందించినందుకు వేయి నమస్కారాలు...... ఎప్పుడో రేడియోలో విన్నాను... ఈమధ్య మా స్నేహితుడు చెప్పాడు.. యూ ట్యూబ్ లో వచ్చిందని.. K. వెంకటేశ్వర రావు గారు మురారి పాత్ర లో జీవించారు... వారు నిజంగా కీర్తి శేషులు 🙏🙏🙏

  • @lakshmib2700
    @lakshmib2700 10 місяців тому +1

    Thanks a lot for preserving such an invaluable piece!!🙏🏼