Oka problem peddadayindi ante.. nuvvu baya paduthunnav ani ardam.. ninnu evaro bayapeduthunnaru ani ardam.. nuvvu evariko bayapaduthunnav ani ardam.. Ee okka sentence ni deep ga study chesthe chaalu chaala telusthayi... Excellent statement ❤️👌🏽
UA-cam lo... Very less time lo... The best channel and powerful content thoo fast ga... Succeed avuthunna... Anna ❤️💥.... #Powerful person makes... Standard success 🔥🔥🔥
Buddhism follow avutunna Srilanka paristhithi choodandi.. they are also same like our people. It's very difficult to live consciously and full of awareness.
భయం గురించి బాగానే చప్పారు. ఎరుక(consciousness) అంటే ఏమిటి? డబ్బు విషయంలో అందరి సమస్యలు ఒకెరకంగా ఉంటాయా? ధనవంతుడు డబ్బును గుర్తింపుకొసం సంపాదిస్తుంటారు. పేదవాడు డబ్బును పొట్టకూటి కొసం సంపాదిస్తాడు.పేదవాడు డబ్బును కూడబెట్టగలడా? అది చాల తక్కువ. వీళ్ళిదరకి ఒకె మందేమేటి? బహుశ మద్యం మందేమొ!
అలాగే హిందూ సనాతన ధర్మం లో పురాతన కాలంలో అనేక మంది మహాపురుషులు జన్మించారు.. అనేక రంగాల్లో అద్బుతాలు సృష్టించారు... మీరు కూడా సృష్టించండి... యిలాంటి యెదవలు మాటలు మాత్రం వినకండి....మన ధర్మం గురించి మంచిగా చెప్పకుండా తనకు పుట్టిన పిల్ల ధర్మం బుద్దిజం.. గురించి మాత్రం గొప్పగా చెప్పడం తెలివి తక్కువ తనం... మన తల్లిదండ్రులు అలా చెప్పక పోతే మన మర్మాంగాని దాచుకుని తిరగం.. పాశ్చాత్యులలా విశృంఖలంగా తిరుగుతాం... ఆడామగా తేడా లేకుండా... గొప్ప ధర్మం లో ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలను కోవడం గొప్పదే.. కానీ అవే చిన్న చిన్న లోపాలతో విశ్వం లాంటి ధర్మం ను కప్పేయాలను కోవడం. అవివేకం... చరిత్రలో జరిగిందీ అదే..
కొద్ది రోజుల్లో ఈ channel గురించి న్యూస్ పేపర్ లో గొప్పగా రాస్తారు ❤❤
Which news paper
Edhi real sir
Good thinker
Antaledu ....
Medavul ni prapancham eppudu patinchukodhu ,,
ఎరుపు రంగు theme మరియు మీ మాటలు చాలా ఆకర్షిస్తున్నాయి. 🍃❣️
అక్షర సత్యమైన నిజాలు .. ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ... అజ్ఞానం ఎక్కువ మన జనంలో ... నిజాలను నమ్మలేరు! జ్ఞానము తెలుసుకోలేరు! .. ధన్యవాదములు ..
Saheb Baba ...Mandiraani ki veltu vuntaaaraaa andi.
@@jaiandhra7437 ఔనా మీరు భలే చెప్పినారు కదా మందిరము వద్ద చుసిన విధముగా ..
🎉
😊
@@harshavardhanthulasigaari8143Sa AAAaaAaaaAa
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
పరిమితమైన సుఖాల కోసం అపరిమితమైన కష్టాల వెనుక పడడమే మానవజన్మ....99.99% మందిమి ఈ చట్రం లొనే ఉన్నాం... నాకు అనిపించిన జీవితం తాలూకు మర్మం...
Oka problem peddadayindi ante.. nuvvu baya paduthunnav ani ardam.. ninnu evaro bayapeduthunnaru ani ardam.. nuvvu evariko bayapaduthunnav ani ardam..
Ee okka sentence ni deep ga study chesthe chaalu chaala telusthayi... Excellent statement ❤️👌🏽
Super bro
Chala perfect ga chepperu bro ...Meeru cheppe prathi maata lo dhairyam vinipisthundhi..Thank you so much ....
బ్రదర్ చాలా బాగా ధైర్యంగా చెప్పారు మీరు ఇలానే మంచి విషయాలు చెప్పాలి మా లాంటి అర్ధం చేసుకొని మాకు తెలిసిన వాళ్ళ కు చెపుతూము 👌👌👌👌బ్రదర్
Chala baaga chepparu , the World needs philosophers like you. 😘
Always the best channel, video download chestunna night ki chusta after work you keep rocking.
🍾🍻 i am enjoying with your podcast
Good message, it's helpful for every one. 👏👏👏
This words are enlighteing my knowledge Day by day and making me to know about regarding thruth of the world
Love your podcast anna
No words to express annagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Most sensible person 🙂
Yes
Simple ga na chavu nenu chasta nekenduku. Idhi best. Nice humour atom bomb.
I LIKE YOUR WAY OF LOOKING AND THINKING AND I REALLY LIKE THIS PHILOSOPHY
30K TO 90K
Wow....Amazing content
Wonderful message. All worried should turn as warriors..
God bless you. Thanks to your Parents
EXCELLENT NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
Good.morning.br.good.msg
great teacher buddha
Mee channel Asalu mamulu channel kadu veeparitamaima manchi information chala baga Artham aiyyelaga Cheptunnaru sodi Lekunda nijanni nikachi ga cheptunnaru . Yevaru cheppanivi, kani Andariki cheppavalsinavi cheptunnaru. Mee channel Baga grow Aiyyi Elanti manchi vishayalu enka cheppalani aasistunnanu 🤗❤️
Excellent 👌. చాలా బాగా చెప్పారు. Go ahead. All the best. God bless you.
Anna your voice super and great explanation . Thank you
BUDDHISM IS GREAT IN PHILOSOPHY. LIFE HAS UPS AND DPWNS WHICH FOLLOW WITH FEAR AND DOIBT.
Your. Teach is. Excellent.
Kalamraju radha Krishna Murthi namaste
markapur prakasam District AP Bharta desam
Relax ga undi andi vintuntunte
Aa voice god gift bro. Explanation awesome. ❤
Thanks Sir
Thank you bro eroju edhi msg vennanu Naku chala upayoga padindhi bro thanks 🙏
Heart tho kakunda konchem logical ga alochisthe society bagutundhi
Wow super brother
Nenu ade antuu unta ma friends ki guddiga edhi cheyyoddu ani🥰😍😍
అన్న ఈ కాన్సెప్ట్ మీదా ఒక్క యూట్యూబ్ short video చేయ్యండి అన్న....
superb naa problem ki solution dorikindi. bhayam pogottadam. kartavyam cheyyadam
1000% true
Wonderful amazing medicine 😊
Super 👌 ఇది నిజం బ్రో
Anna kirraaak ga chesthunnaav nee way of explaination chaala baagundi
❤danyavadalu 👌
Neeku shathakoti vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb anna ,,,chala baaga chepparu,,kani ఎరుకతో ఉండాలి అంటే,,ధ్యానం చెయ్యక తప్పదు,ధ్యానం లేకుండా చెయ్యలేం,అనుకుంట.
ఎరుక అంటే ద్యానంతో రాదు . ఎరుక అంటే ప్రతి విషయాన్ని Logic తో ఆలోచించడం.
R GV అసలు ద్యానం చేయడు కానీ ఎరుక తో చేస్తాడు.
@@mrsketchbook1702 true
Nice video is too good to me and I am happy to u 😊😊☺️🥳🥳🥳💝💝💝
👌👌👌Excellent brother. Very nice. May god bless u. Thank u.
Brother meeru chala clear ga chebutunnaru
UA-cam lo... Very less time lo... The best channel and powerful content thoo fast ga... Succeed avuthunna... Anna ❤️💥....
#Powerful person makes... Standard success 🔥🔥🔥
Sir fine explanation
Bro made video on rich people who have high recklessness
Love podcast & your voice
Well said.👌👏
Super msg echharu danyavadalu
Buddhism follow avutunna Srilanka paristhithi choodandi.. they are also same like our people. It's very difficult to live consciously and full of awareness.
Wrong
Jai Sri Ram
Good information bro
TQ
Spotify lo Upload Cheyyandi Brother
Great information sir thank you
Eye opening channel of youTube
100peesent Love this chanall
Yes u r correct jai buddhism
Watched all your vedios. I'm enlightened
😂👍🤣🤣🤣🥰😘😛
Anna marketing skills gurinchi okka video pettu anna plz
Good video 👌❤️
Atom bomb ... మర్మాంగం ... Line nice
❣️i like u bro 🤜
భయం గురించి బాగానే చప్పారు.
ఎరుక(consciousness) అంటే ఏమిటి?
డబ్బు విషయంలో అందరి సమస్యలు ఒకెరకంగా ఉంటాయా?
ధనవంతుడు డబ్బును గుర్తింపుకొసం సంపాదిస్తుంటారు.
పేదవాడు డబ్బును పొట్టకూటి కొసం సంపాదిస్తాడు.పేదవాడు డబ్బును కూడబెట్టగలడా?
అది చాల తక్కువ.
వీళ్ళిదరకి ఒకె మందేమేటి?
బహుశ మద్యం మందేమొ!
Super sir
Great words
Well said bro, good work
Good information 🙏🙏
Make a video on Sadhguru bro
నమో బుద్దాయ
Universal fact.....
100% true chepparu
అన్ని రోగాలకి ఒకటే మందు అనే టైటిల్ కు బదులు "భయానికి మూలం భయాన్ని సూటిగా చూడకపోవడమే"
అనే టైటిల్ పెట్టుంటే బాగుండు!
Love U Bro 😎
Superb.. Sir👌🙏🙏
Nice 👍👍👍🙏🙏🙏💐💐💐
Excellent 👌
Jai Buddha 🙏🏾🙏🏾
Great👍
Excellent sir
Avunu sir Meru cheppandi nijam
Superb bro.... thank you.
👏👏
జైహింద్
అలాగే హిందూ సనాతన ధర్మం లో పురాతన కాలంలో అనేక మంది మహాపురుషులు జన్మించారు.. అనేక రంగాల్లో అద్బుతాలు సృష్టించారు... మీరు కూడా సృష్టించండి... యిలాంటి యెదవలు మాటలు మాత్రం వినకండి....మన ధర్మం గురించి మంచిగా చెప్పకుండా తనకు పుట్టిన పిల్ల ధర్మం బుద్దిజం.. గురించి మాత్రం గొప్పగా చెప్పడం తెలివి తక్కువ తనం... మన తల్లిదండ్రులు అలా చెప్పక పోతే మన మర్మాంగాని దాచుకుని తిరగం.. పాశ్చాత్యులలా విశృంఖలంగా తిరుగుతాం... ఆడామగా తేడా లేకుండా... గొప్ప ధర్మం లో ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలను కోవడం గొప్పదే.. కానీ అవే చిన్న చిన్న లోపాలతో విశ్వం లాంటి ధర్మం ను కప్పేయాలను కోవడం. అవివేకం... చరిత్రలో జరిగిందీ అదే..
Super video bro good message
Meeru baagaa chepparu
True words.... 😍
Ahhaaaaaaaaa..
Entha baga cheppinaro sir 🌹🌹🌹🌹🌹🌹
❤
Super mee telugu
My hero Bruce Lee
Thanks a lot sir
Super one.
👌👌👌
Wow wonder Channel 👌
Sir me voice ki good music add chyaandi sir Inka super ga untundhi
Very nice great