అంత్యకాల అభిషేకమే,
Вставка
- Опубліковано 8 лют 2025
- అంత్యకాల అభిషేకమే... ఏ
నా పైన ఉంచినందున...
కృతజ్ఞతా స్తోత్రలతో....
నిన్ను కీర్తించి ఘనపరతును.....
నవ నూతన మార్గములో....
నను నడిపే నా యేసయ్య
ఆరాధనా...... నీకే........2
1 ఏదో తెలియని అనురాగం
నీలో దొరికెను ప్రతీ దినం
నీ మమకారమే నాకు రూచి చూపినా
నీ సహవాసమే - నాకు ఎంతో ఇష్టం
" నవ నూతన *
2 ఏవో తెలియని అలజడులు
నాలో రేగిన ప్రతీ క్షణం
నీ ఆదరణే నాలో కలిగించినా
నీ నోటి మాటలే - నాకు ప్రియమైనవి
" నవ నూతన "
3 నీతో గడిపే - ప్రతి నిమిషం....
నా జీవితానికి - అతి మధురం....
నీ మాధుర్యమే - నాకు పరిచయమై
నీ ఉజ్జీవమే- నాలో కలిగించేనే
#vagdevi
LYRICS AND TUNE :
PASTOR P.FRANCIS GARU
VOCALS : VAGDEVI
MUSIC: SAREEN & PRAVEEN BROTHERS
RHYTHMS : KISHORE EMMANUEL
SEHANAI : BALESH JI, CHENNAI
FLUTE : RAMESH GARU, CHENNAI.
TABLA AND DHOLAK : ANIL ROBIN, SURESH GARU
MIX& MASTER : PRAVEENRITMOS
SOUND ENGINEER : RAKESH MICKEY
VOICE RECORDED AT JUBLEE 10 STUDIO, HYD
MUSIC PROGRAMMING @ECCLESIA'S STUDIO MKP
(9603646123)
#telugushorts
#teluguchristainsong
#latestteluguchristiansongs2024 #newchristmas
#hosannaministries
#christmas
#gaganamu
#bestsong
#gana
#holyfire
TAGS : telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs telugu christian songs / latest new telugu christian song / new telugu christian songs / telugu christian songs / christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs / raara thammudu latest telugu christian song / raa ra thammudu telugu christian song / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song na yesayya naamamrutham / heart touching telugu christian song / neffi cba // pas.k.yakobu // christian brethern assembly/ all latest telugu christian songs / telugu christian christmas songs / song /telugu jesus worship songs /telugu worship songs 2024 / christian songs new /new 2024 christian songs / new telugu christian albums 2024/ telugu christian deviotional songs 2024 /raara thammudu telugu christian sunday school songs /telugu christian new sunday school songs/telugu christian new calvary temple songs/telugu christian kids worship songs/telugu bchristian raj prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fetcher / Sanath / Kk
cell :9866571230
music track: • music track#newyear202...
వాగ్దేవి చాలా బాగా పాట పాడావు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
చాల చక్కగా పాడావు తల్లి విన్న వెంటనే డౌన్ లోడ్ చేసిన ఈ పాట
God blesh u talli
దేవుడు ఈ పాపను దీవించును గాక
అయ్యగారు సేవకులు అంటే మీలా ఉండాలి. వందనాలు అయ్యగారు
Amen 🙏🙌
God bless you thalli… praise the Lord Amen
God bless you maa devuni krupa netyamu nepi neluchunugaka aamen
God bless you thalli
Good
Amen. Mind blowing
సూపర్ తల్లి ఇంకా ఇలాంటి పాటలు ఎన్ని పాడాలని మేము కోరుకుంటున్నాం నీ స్వరం ని దేవుడు దీవించును గాక ఆమెన్
Praise the lord Hallelujah Amen amen ❤🙏 🙌 👏 🎉
Prise the lord❤
Amen❤
చిట్టితల్లి నిన్ను బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు... 🙏🏽🙏🏽
పాట చాలా బాగుంది దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక
Chela Baga padevuuu thaliii
Chala baga padavu thalli
Devudu ninnu deevunchunu gaka
God bless you chitti thalli🎉🎉🎉❤❤❤super cute nee ragam
Chala Baga devuni sthutinchavu thalli ga devudu ninnu ashirwadinchunu gaka bangaram
Nic song God Bless You
చాలా చాలా బాగుంది పాట తల్లి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక
అంత్యకాల అభిషేకమే నాపై ఉంచినందున //2//
కృతజ్ఞతా స్తోత్రాలతో నిన్ను కీర్తించి ఘనపరుతును //2//
నవ నూతన మార్గములో నను నడిపే నా యేసయ్య //2//
ఆరాధనా నీకే ఆరాధనా నీకే //2//
1. ఏదో తెలియని అనురాగం ఏదో దొరికెను ప్రతి దినం //2//
నీ మమకారమే నాకు రుచి చూపిన
నీ సహవాసమే నాకు ఎంతో ఇష్టం //2//
/నవనూతన/
/ఆరాధన నీకే /
2. ఏవో తెలియని అలజడులు నాలో రేగిన ప్రతిక్షణం //2//
నీ ఆదరనే నాలో కలిగించిన నీ నోటి మాటలే నాకు ప్రియమైనవి//2//
/ నవ నూతన /
/ ఆరాధన నీకే /
3. నీతో గడిపే ప్రతి నిమిషం నా జీవితానికి అతి మధురం //2//
నీ మాధుర్యమే నాకు పరిచయమై నీ ఉజ్జీవమే నాలో కలిగించెను //2//
/నవ నూతన /
/ ఆరాధన నీకే /
//అంత్యకాలాభిషేకమే//
action very good thalli
God bless you thalli🙌
God blessing you🙏🙏🙏👏
ఎంత మంచిగా పాడావు రా చిట్టి తల్లి ఈ పాటలో నీ రాగం వింటుంటే మన ప్రభువైన యేసయ్య తో ఆ మహిమ నగరంలో ఆయన అనురాగము పొందుతూ ఉన్నట్టు ఉంది మన ప్రభువైన యేసయ్య నిన్ను దీవించును గాక తల్లి!!❤🎉
దేవుడు దీవించునుగాక 🙌
సూపర్ సూపర్ ఈ పాట 👍👍👍
Super bangaram chala chakkaga padavu thalli devudu ninnu inka nu deevunsunugaka
God bless you Nana..
Vagdevi God bless you talli
Devudu manchi voice.ichadu
Super ra talli God Bless you
Nice song వాగ్దేవి chala baaga పాడినావు devudu ninnu దీవించును గాక inka ilanti devuni పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను దేవా నీకే mahim
Nice voice chiti talli
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Glory to god good maa nice voice
Praise the lord. Asthma swarupudaina devunike Mahima. 🙏🙏
Devunike Mahima kalugunu gaaka
Thanks brother... Tunig nice...
Glory Glory Glory 🎉🎉🎉🎉🎉
గాడ్ బ్లెస్ యు తల్లి చాలా చక్కగా పాడావు అమ్మ🙏
Praise the Lord annaya chala manchi song padicharu devudu ninnu adhikamiga divincgunu gaka
Very nice singing..God bless you talli..nice song ❤
సూపర్ సూపర్ 🎉దేవునికి మహిమ కలుగును గాక 🙏
Super vagdevi❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊
విన్న వెంటనే డౌన్లోడ్ చేయాలనిపించి మంచి పాట
Praise God. చక్కగా padav తల్లి. దేవుడు నిన్ను దీవించు గాక. Pata వ్రాసిన Brother ని sangeetha బృందానికి vandanalu.
Wonderful....song
Super song talli
God bless nana Vagdevi🎉
అందమైన చక్కని పాట.....so nice 🎉🎉🎉🎉🎉🎉
All Glory to GOD. God use much the writer and God the singer girl. Amen.
Price the lord
Praise God.Devunike mahima kalugunu gala.Love you Vagdevi.
Praise the lord paster garu
PLD nice song all glory belong to Lord Jehovah's
Prise the Lord Ayyagaru
Song Chala Bagundi Devuniki Mahima kalugunugaka Amen
సూపర్ పాడుతున్నావు నా బంగారు తల్లి
Super song 😊😊
మంచిపాట రాసిన దైజనునిక వందనాలు
సూపర్ అమ్మ, కోకిల పడినట్టుగా వుంది, గాడ్ బ్లెస్స్ యు, పాడుతా తియ్యగా విన్నర్ నువ్వే, ఇట్స్ మై ఛాలెంజ్ 🌹❤️💕👍
God bless you ma super baga padavu talli❤❤❤🎉🎉🎉
God bless u bujji❤️🥰
Bagapadav thalli God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉
Na chitty Thali baga padina,.. May God bless you papa . 🙌✋🙋♀️🧚♂️☦️
PRIGETHELORD THALLI YESAIAH DEVUNI BLESSING A ND MY BLESSING 🎉
చాలఅభిషేకము కలిగి పాట దేవుడు ఇచ్చినందుకు దేవుని కి మహిమ
Nice song thalli god blessing maa 🎉🎉❤❤✝✝✝✝
Nise song sister
PRAISE THA LORD GODBLESSYOU..CHITTI THALLI
Chala baga padavu thalli god bless u nanna
God bless you ra thalli
Praise the lord... Nice song with nice lyrics..
2025.song.super.vagdevi..
May. God. Bless. You. Thalli🎉
Super song 👌👌👌💐💐💐
Bangaru thalli God bless u
అందమైన సాహిత్యంతో చక్కని పాట శ్రావ్యమైన స్వరం nice song
God bless you
⅕❤❤
మీకు సాహిత్యం లేదు, పిండాకూడు లేదు. ఎవడో కనిపెట్టిన మతానికి బానిసలై బతుకుతున్నారు. సంస్కృతి లేనటువంటి వారు ఒకరి సంస్కృతిని కాపీ కొడుతున్నారు.
🙏🙏👌🥰
GOD BLESS YOU NAANNA.
Beautiful Song and Cute Voice 👌🏻👌🏻
బాగుంది పాట 🌹🌹🌹💐💐💐💐❤️❤️
God bless you 🙏🙏
Super vagdevi❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊😅
పాప సూపర్ గా పాడింది పాట ❤❤❤❤❤
Thank you God God bless you
Price the Lord annayyagaru 🙏
Super thalli
Glory to god 🙏 Nice song maa🙏
God bless you maa
❤❤❤❤
సూపర్ రా తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless always with you chitti talli
Excellent singing
God bless you ra❤
Very nice Song excellent singing by Vagdevi God bless you very nice lyrics and music 🎶
చాలా బాగా పాదావు తల్లి praise the lord.❤🎉😅😮❤
Very nice తల్లీ god bless you praise the lord bradhar super 👏👏👏🙏🙏
Super bangaram ❤
Super duper song exllent prasethelord vagdevi singer
Vaghdevi God bless you uper padav
Praise the lord Francis annayya
Meeru rachinchana song chaala lothayina anubhavalatho kuudina bhahu dhivyamiana unnathamaina annayya.🙌🙌
Praise the lord Akka
All glory to God for the spiritual words turned to new song for the year .🙏🎁. ప్రకటన గ్రంథం 21:5
అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; 👏🙌🙌
Praise the Lord Akka
🙏🙏🙏🙏🙏💯💯💯👌👌👌 ప్రైస్ లార్డ్ తల్లి. చక్కగా పాడవ తల్లి. దేవుడు 🙏🙏🙏🙏🙏
వెరీ గుడ్ తల్లీ, చాలా బాగా పాడావు.గాడ్ బ్లెస్ యూ
God bless you maa
Praise the Lord
చాలా బాగా పాడావు చిట్టీ తల్లి గాడ్ బ్లస్ యు తల్లి ✝️