శ్రీవారి లడ్డూ కల్తీ పై రాహుల్‌ గాంధీ ఏమన్నారంటే.. - TV9

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • తిరుమల ప్రతిష్ఠకే తలమానికమైన శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం పెను సంచలనం రేపింది. ఈ నెయ్యి కల్తీ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఓ వైపు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఒకరు సుప్రీంకోర్టుకు వెళితే...మరొకరు హైకోర్టు తలుపు తట్టారు. ఇంకొకరు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేశారు. తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారన్నవార్తలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పంందించారు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #rahulgandhi #tirumalaladdu #tv9digital
    Credits : #Rajeswari / Producer #tv9d

КОМЕНТАРІ • 9

  • @SUMANKilaru
    @SUMANKilaru 12 годин тому +3

    Ghee issue cbn resign pk also

  • @SUMANKilaru
    @SUMANKilaru 12 годин тому +6

    Tdp govt lo vanchidi jagan ku em. Sambandham. Cbn garu

    • @kirankumar1541
      @kirankumar1541 7 годин тому

      ఏరా భూమి మీదే ఉన్నావా, లేక వేరే గ్రహంలో ఉన్నావా, ఆ సైకో గాడి గవర్నమెంట్ లో ఇచ్చిన టెండర్ రా అది.. నీలాంటి అమాయకులు ఉన్నంత కాలం సైకో గాడు ఇలానే చేస్తాడు

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 9 годин тому +5

    చంద్రబాబు నాయుడుకు నీచపు మాటలు అలవాటే

    • @kirankumar1541
      @kirankumar1541 7 годин тому

      పోయి సైకో గాని పెంట తినురా, తూ నీ బతుకు

  • @hemanthhemu8980
    @hemanthhemu8980 10 годин тому

    Nenu 3 years back vellinappudu anipinchindhi
    Laddu quality and food quality chala thaggipoyindhi ani bhadha paddanu.
    Entha jagan Cristian ithay matram enthala ma devudu prasadam ni nasanam cheyyala?
    50 years nundi supply chesthunna nandhini gee ni endhuku change chesaro ardham kaledhu appudu,