Free Aadhaar Document Update Process in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 68

  • @sarvepallisivaji953
    @sarvepallisivaji953 Місяць тому +4

    చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్

  • @palleturipillodu-n9h
    @palleturipillodu-n9h Місяць тому +2

    విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      మీ సుప్ర్ట్ ఎప్పుడు నాపై ఉండాలి

  • @pakamseshaiah7745
    @pakamseshaiah7745 Місяць тому +2

    మంచి వివరణ ఇస్తున్నారు. ధన్యవాదాలు

  • @jogarao1560
    @jogarao1560 Місяць тому +1

    Good explanation brother.......,

  • @kranthikumar5985
    @kranthikumar5985 Місяць тому

    Very good informative video chesaru.Thank you very much.

  • @channavaram9076
    @channavaram9076 Місяць тому +2

    Tq bro

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому

      Please subscribe the channel thank

  • @mallepakamahendar9692
    @mallepakamahendar9692 10 днів тому

    Anna Naaku pelli ammayi valla Inti Peru marchamu Eppudu Malli valla Inti Peru marchali epaddatho marchocha

  • @bunnyboy6785
    @bunnyboy6785 Місяць тому +2

    150 rs each time there are taking bro, Adress change one time and Name Change one time and Mobile number linking with biometric upadate once so total 3times visit to adhar center

    • @JpHarivillu
      @JpHarivillu Місяць тому +1

      S...the process is followed by the Operator is correct

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому

      అవును అన్ని ఒకేసారి చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. బయోమెట్రిక్ పెండింగ్ ఉన్నవారికి ముందుగా బయోమెట్రిక్ చేయాల్సి ఉంటుంది దానితోపాటు ఫోన్ నెంబర్ కూడా లింకు చేయవచ్చు. తరువాత పేరు ఆ తరువాత డేటాఫ్ బర్త్ ఇలా అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలి తప్ప అన్ని ఒకేసారి చేసే రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ కు వంద రూపాయలు, పేరు అప్డేట్ కు 50 రూపాయలు మరియు డేటాఫ్ బర్త్ అప్ డేట్కు 50 రూపాయలు వేరువేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. పేరు మరియు డేట్ అఫ్ బర్త్ ఒకేసారి చేసి వంద రూపాయలు తీసుకోవడానికి లేదు.

  • @srikanthsrikaanntth
    @srikanthsrikaanntth 26 днів тому +1

    Anna nadhi updtate cheyinchanu, srn kodithe draft ani vasthundi

    • @teluguhelper
      @teluguhelper  26 днів тому

      దాని అర్థం పూర్తిగా సబ్మిట్ అవ్వకపోయి ఉండవచ్చు ఒక్కసారి మై ఆధార్ పోర్టల్ లో మరలా ట్రై చేయండి అంటే రీ ప్రాసెస్ చేయండి.

  • @seenuss6558
    @seenuss6558 Місяць тому +4

    అన్న నాకు సొల్యూషన్ చెప్పండి ఇంపార్టెంట్
    మా బంధువులు లలో ఒకరికి ఆధార్ కావాలి కానీ
    ఎటువంటి డాకుమెంట్స్ లేవు Age65 above ఉంటాయి మనిషి ఉన్నట్టు ఫ్రూప్స్ ఏమి లేవు
    ఎలా ఆధార్ కార్డు వస్తాది ఏమిచేయాలి చెప్పగలరు...
    Westgodavari dt

    • @teluguhelper
      @teluguhelper  27 днів тому

      ఓటర్ కార్డుతో కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేయవచ్చు. డేట్ అఫ్ బర్త్ అప్రాక్సిమెంట్ వేస్తారు. సంబంధిత మండల అధికారి వారి లాగిన్ కు వెళ్తుంది అక్కడ ఆమోదం పొందాలి

  • @keerthana_myra
    @keerthana_myra 25 днів тому +1

    Last month address proof ki voter id upload chesanu kani reject aindhi
    Ippudu eh document upload cheyamantaru

    • @teluguhelper
      @teluguhelper  24 дні тому

      Voter ID lo proper Full Address Lekapoyi untundi. Aadhaar Standard Document Try cheyandi or HOF Based Chetyandi

  • @deviraddymahimajyothi4913
    @deviraddymahimajyothi4913 Місяць тому +2

    Adhaar card name లో ఒక letter mistake వచ్చింది corret చేసుకోవడానికి proofs ఏమి లేవు
    Letter mistake ఎలా clear చేసుకోవాలి చెప్పండి .

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      ua-cam.com/video/FVo8JN7DyEQ/v-deo.html

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      PAN
      DL
      Voter ID
      SSC
      Bank Passbook + KYC Document
      SC/ST/OBC With Photo
      Standard Document [ Civil Sergeon ]
      పై వాటిలో ఏది ఉన్న ఓకే మా

  • @KotlaRajeshwari
    @KotlaRajeshwari 8 днів тому

    Data of Birth ela chesukovali sir

  • @kmahesh2003
    @kmahesh2003 Місяць тому +2

    Bro, please make a video on how to update Aadhar card photo.

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому

      తప్పకుండా చేస్తాను కానీ ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ చేయడానికి తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధార్ సెంటర్కు వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో సొంతంగా మార్చుకోవడానికి అవకాశం లేదు

  • @ekadasipedapenki1232
    @ekadasipedapenki1232 Місяць тому +1

    సార్ నాది 2013లో చేయించాను ఇప్పుడు కూడా అదే అడ్రాస్ నేను అప్డేట్ చేయించాలంటారా 🙏ప్లీజ్ చెప్పండి సార్

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      Meeku Pending Unte Cheyinchukondi , Anavasram ga vaddu madam

  • @Sureshsuresh-yx4qu
    @Sureshsuresh-yx4qu 29 днів тому +1

    Anna poa ki pan card lo emi kadha intiperu one word wrong vumdhi

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      PAN Card POI ga Work అవుతుంది . POA గా పనిచేయదు

    • @Sureshsuresh-yx4qu
      @Sureshsuresh-yx4qu 29 днів тому

      @@teluguhelper voter card work avuthundha

  • @anusmiley705
    @anusmiley705 Місяць тому +1

    Anna Requested daggara payment ani vachimdi SRN number copy chesi paste cheste submit avvadamledu SRN number check cheyyamani vastumdi

  • @pynasatya2366
    @pynasatya2366 Місяць тому +3

    e-shram card poa ga use avuthandha sir

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      ఈ శ్రమ కార్డును ఏ విధంగా వాడరాదు.

  • @maheshnaidu7148
    @maheshnaidu7148 Місяць тому +1

    Bro, naa daggara JAP***** ration crad vundi. But daani meeda officials signatures levu. Aa document proof ga submit cheyavacha

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      vaddu . reject avutundi . migatavi edaina cheyandi

  • @dollypooja2221
    @dollypooja2221 Місяць тому +1

    Once document update chesthe..malli address lo kani name lo kani changes cheyocha cheyalema sir...pls clarify

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      డాక్యుమెంట్ అప్డేట్ కు మరియు ఇతర ఆధార్ కార్డులో మార్పులకు ఎటువంటి సంబంధం లేదు మీరు చేసుకోవచ్చు

  • @charancherry282
    @charancherry282 Місяць тому +2

    anna bank passbook vadocha

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      బ్యాంకు పాస్ బుక్ తో పాటు KYC Document తో అవుతుంది.

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      Link : www.gswshelper.com/p/gsws-application-forms.html?m=1

  • @venkateshtammina3375
    @venkateshtammina3375 Місяць тому +1

    Date of birth corrections Ela cheyyalii sir
    Pan card lo 1972 undhii
    Aadhaar lo 1982 undhi
    Voter id lo 1977 undhi
    Study em leduu and birth certificate kuda leduu
    Ela apply chesthe aadhar card loo unna date birth pan card lo date birth laa change avutundii

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      PAN , Voter DOB Correction Chesukondi Chaalu . Video Chestunnanu

  • @Kcb9133
    @Kcb9133 Місяць тому +1

    బ్రదర్ గెజిటెడ్ ఫారం update కి use ఐతుందా

  • @crazy-yn9gh
    @crazy-yn9gh Місяць тому +2

    How many days aadhar card name change update bro

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому

      సాధారణంగా వారం రోజుల్లో అవుతుంది. ప్రస్తుతం అపార్ కారణంగా ఎక్కువ రోజులు పడుతుంది. 20 రోజుల నుంచి 45 రోజులు పడుతుంది. 90 రోజులలోపు అవ్వకపోతే మరల అప్డేట్ చేసుకోవాలి గమనించగలరు.

  • @SureshSuresh-ne6wc
    @SureshSuresh-ne6wc Місяць тому +1

    Driving licence date of birth cheysukovacha proof kindha

  • @Rajkumari-s2l
    @Rajkumari-s2l Місяць тому +5

    My adhaar card 10 yrs old. Nenu update cheyaledu. Adhaar address my present address different so document updation lo address change ki new address proof pettaali kada, identity ki kuda proof pettaalaa? Document updation lo same poi & poa vundaali kadaa mari poi change ayindi kadaa?

    • @channavaram9076
      @channavaram9076 Місяць тому +1

      Tq bro

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому +1

      My Aadhar పోర్టల్ లొ Check Aadhaar Validity లొ మీకు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోమని అడిగితే మాత్రమే చేసుకోండి లేని పక్షాన అవసరం లేదు. 10 సంవత్సరాల వయసున్న వారికి డాక్యుమెంట్ అప్డేట్ అవసరం ఉండదు.

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 Місяць тому

      Thank you sir.

  • @Joy-d1x
    @Joy-d1x Місяць тому +1

    I have received Doctorate recently, so that I would like to update as Dr. Name. I need to upload Doctorate degree convention or PhD marksheet in the aadhaar portal. Kindly suggest me. Thanks.

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      No Option to Insert Dr col or lnt salutations in Aadhaar

  • @prasaddsevents476
    @prasaddsevents476 Місяць тому +1

    Anna Naku POI POA upload avatledhu anna

    • @teluguhelper
      @teluguhelper  29 днів тому

      కంప్యూటర్ లో ట్రై చేయండి

  • @Sateesh-b4q
    @Sateesh-b4q Місяць тому +1

    Hi bro ma dady date of birth change cheyali Change cheyadaniki yelati proofs levu so andhuku private ga cheyichamu ipatiki 3 months ayindhi avaledhu nenu chech chesanu date of birth 1 time matharame change avuthundhi anta ga a 1time alane vundhi akada 0 raledhu vadu chesado ledho teliyadam ledhu manaki yelati receipt kuda ivaledhu vadini receipt adigamu isathani annadu adhi figure prints update chesada ledha date of birth update chesada ani telusukovadam yela pls chepandi brother pls pls

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      ఆధార్ సేవా కేంద్రంలో మీరు అడిగితే రిసిపిస్తారు లేదా హిస్టరీలో చెక్ చేసి చెప్తారు. నీకు మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది ఒకసారి చూడండి.

    • @Sateesh-b4q
      @Sateesh-b4q 28 днів тому

      @@teluguhelper brother mari memu private ga cheyichukunamu kadha risk avadha

  • @JpHarivillu
    @JpHarivillu Місяць тому +3

    చిన్న పిల్లలకి డాక్యుమెంట్ అప్డేట్ కి ఏ డాక్యుమెంట్స్ వాడాలి

    • @teluguhelper
      @teluguhelper  Місяць тому

      చిన్నపిల్లలకు డాక్యుమెంట్ అప్డేట్ అవసరం లేదు సార్ వారికి మెసేజ్ ఏమైనా వచ్చిందా?

  • @nvramanaswamy1963
    @nvramanaswamy1963 Місяць тому +1

    address change kavali

    • @teluguhelper
      @teluguhelper  28 днів тому

      ua-cam.com/video/rTvtVG8DZHY/v-deo.html
      పై వీడియో ఫాలో అయ్యి చిరునామాలు మార్చుకోండి