డ్వాక్రా గ్రూపులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు | Cm Chandrababu On DWCRA Groups | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • 🔴LIVE : సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభ | CM Chandrababu Public Meeting At Kuppam | ABN Telugu
    #cmchandrababu #cmchandrababulive #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 248

  • @hasiniakshaya2707
    @hasiniakshaya2707 3 місяці тому +472

    సీఎం గారు వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వండి వైద్య విద్యా ఫ్రీగా ఇవ్వండి అంతేగాని ఫ్రీ బస్సులు వద్దు నెలకు 1500 పథకం వద్దు 50 సంవత్సరాలకే పెన్షన్లు వద్దు ఈ పథకాల డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి గృహానికి స్వయం గృహ ఉపాధి కల్పించండి నిత్యవసర వస్తువులు రేట్లు తగ్గించండి దీని మీద రాష్ట్ర ప్రజలంతా ఒకే మాట మీద ఉండి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అనవసరమైన సంక్షేమ పథకాలు వద్దని చెప్పండి

    • @karthik4367
      @karthik4367 3 місяці тому +26

      Cm గారు ఇస్తారు అని మీరు అనుకుంటున్నారా. ఒక రూపాయి కుడా ఎవరికీ ఇవ్వరు 😮

    • @kalyanikalyani5126
      @kalyanikalyani5126 3 місяці тому

      Abba​@@karthik4367

    • @bhupalN958
      @bhupalN958 3 місяці тому +13

      ఏం చేయాలో, ఏం చేయకూడదో సర్ కి బాగా తెలుసు

    • @MahaParavathi
      @MahaParavathi 3 місяці тому +6

      Good idea

    • @ImmandiLakshmanrao
      @ImmandiLakshmanrao 3 місяці тому +1

      Good

  • @vijaya9014
    @vijaya9014 3 місяці тому +77

    Crp (animators)lone బ్యాంకు ద్వారా ఇప్పించినపుడు group group కి వేలల్లోలంచాలు తీసుకొంటున్నారు లంచం ఇవ్వకుంటే lone కు apply చెయ్యనివ్వరు crp లపై చర్యలు తీసుకోండి

    • @Thulasitalks
      @Thulasitalks 3 місяці тому +1

      Crp kadu via or sangamithra lu

    • @ChittiSpandana
      @ChittiSpandana 3 місяці тому

      Avunu

    • @DevilFruit-o1h
      @DevilFruit-o1h 3 місяці тому

      కరేటు గా చెప్పారు అండి

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@vijaya9014 వాళ్లు సైన్ చేస్తే బ్యాంక్ వారు లోన్ ఇస్తారు.. లేదంటే ఇవ్వరు

  • @hasiniakshaya2707
    @hasiniakshaya2707 3 місяці тому +89

    ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా అనవసరమైన ఉచిత పథకాలు వద్దని అందరూ ఒకే మాట మీద ఉండండి మనకు ఎలా వచ్చిన డబ్బు అలాగే ఖర్చవుతుంది అదే డబ్బులు మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాడితే మనమంతా బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దయచేసి ప్లీజ్ ఆలోచించండి

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 3 місяці тому +148

    డ్వాక్రా సంఘాల్లోనూ ఆర్పీ ల్ని తీసేస్తే ఇంకా బాగుంటుంది ఆర్పీలు డబ్బులు కమిషన్లు ఎక్కువగా లోన్ వచ్చినప్పుడు అంత డబ్బులు డిమాండ్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు ఆర్పీలు ఆడపిల్లను తీసేస్తే చాలా బాగా పడుతుంది జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

    • @gowthamireddy9572
      @gowthamireddy9572 3 місяці тому +6

      Akkuva dabbulu aduguthunnaru edi arikattithe baguntundhi andharu spandhi chali

    • @natureoflove7112
      @natureoflove7112 3 місяці тому +2

      👌👌👌👌🙏

    • @sujana506
      @sujana506 3 місяці тому +11

      అవును అండి..ఆర్పీ లు డబ్బులు బాగా తింటున్నారు....ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...మీకు లోన్లు రావు..సంతకం పెట్టము అని....ఈ దొంగ ల్ని...పీకి పడేయాలి....ఆల్రెడీ govt వీళ్ళకి నెలకి salary ఇస్తున్నారు...మా బ్యాంక్ మేనేజర్ చెప్పారు ఆర్పీ కి కమిషన్ ఇవ్వొద్దు అని..

    • @ragolusatya2126
      @ragolusatya2126 3 місяці тому +3

      Yes

    • @natureoflove7112
      @natureoflove7112 3 місяці тому +1

      @@CShekarShetty-ux1if Mangalagi lo chala yekuva mandhi unaru devathaluuu🙏🙏

  • @SravaniNadakudhuru
    @SravaniNadakudhuru 3 місяці тому +48

    బాబు గారు ఆర్ పి లు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నేను బ్యాంకులో వడ్డీ లో కట్టాల్సి వస్తుంది ఆర్ పి కి చెల్లించుకోవాల్సి వస్తుంది వ లక్ష రూపాయలకు 2000 3000 దాకా వసూలు చేస్తున్నారు మాకు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంది బాబు గారు

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      నువ్ ఇచ్చావా 2000

  • @CHANDRASHEKARH-v7f
    @CHANDRASHEKARH-v7f 3 місяці тому +76

    ఇది కచ్చితంగా మీరు నాటిన పెంచిన వృక్షమే సార్ డ్వాక్రా సంఘాలు అనేది ఆలోచన గొప్ప ఆలోచన ఈ ఆలోచన చేసింది మీరే

  • @hasiniakshaya2707
    @hasiniakshaya2707 3 місяці тому +45

    నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి అంతేగాని వారికి డబ్బులు ఇవ్వకండి ఈ పథకం కూడా వద్దు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 місяці тому +46

    తొందరగా ఉపాధి చూపించండి సార్

  • @HarisaiTeja-ny9op
    @HarisaiTeja-ny9op 3 місяці тому +36

    రెండు సెంట్లు స్తలం. హౌసింగ్ లోన్స్ కోసం కూడా కొంచెం ఆలోచించండి సార్ తెలుగు దేశం పార్టీ వాల్లమని మాకు స్తలం ఇవ్వలేదు వైసీపీ వాల్లు....

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +32

    ప్రతిదీ ఫ్రీ పెట్టి జనాలు సోమరులు చేయడమే త్వగుబోతు లు చేసేది గవర్నమెంట్ ముమ్మాటికీ నిజం అనుభవం వుంది కుటంబం లో ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుంది గవర్నమెంట్ మేలుకోవాలి ప్రజా ధనం నష్టం కలగకుండా చుకోవలసిన బాధ్యత గవర్నమెంట్ కీ ప్రజలకు vundi

    • @saradadevigarimella5093
      @saradadevigarimella5093 3 місяці тому +3

      ఉచితలు వద్దు.... అవి కూడ తాగేసి కుటుంబం నాశనం చేస్తున్నారు....... కావాలంటే enquiry చెయ్యండి

  • @rajusameer5209
    @rajusameer5209 3 місяці тому +14

    Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 місяці тому +23

    డోక్రా గ్రూప్ లో వయకండి varuga ఎవరి account లో వారికి naruga వేయండి 🙏

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@SrinuKasapa అలా వేయకూడదు

  • @MadugulaNagamani-z9s
    @MadugulaNagamani-z9s 3 місяці тому +2

    Super sir

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +46

    జగన్ గారి పథకాలు ఏవి వద్దు ప్రజలకు sc లోన్స్ ఇవ్వండి బిసనెస్ చేసుకొంటారు టైం కీ అప్పు కడతారు మొత్తము కట్టిన దాన్ని బట్టి మళ్ళీ మల్లి తీసుకొంటారు కట్టుకొంట్టరు ఈ లోన్స్ కోసము అధికారులు లంచాలు ఇవి కూడా వుందా కూడదు గవర్నమెంట్ ఇలాంటి వాటి కోసము ముందుకు raavali

    • @mrudhulamrudhula3975
      @mrudhulamrudhula3975 3 місяці тому +2

      Sc laki only loans estey saripodu andi ..asalu sc vote bank kosam chesey padakam edi iena kuda sc lu teskokudadu .. education health wealth evi imp manaki ..
      Kg to pg free education sc laki estey chalu alage st laki kuda ..jobs antara mana reservation or talent battie vastaye
      Loans , free bees valla use less ..ma colony motham echaru but em change nenu chudaledu
      Sc loans prati sc ki ravu andi okasari vaste enkosari radu mallie
      Same dokra la men ki kuda edokati gvmnt start cheyali teskuni katte la

    • @hari8266
      @hari8266 3 місяці тому

      Yes bro Jagan SC loans tisesadu Avi evvali

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +19

    లోన్స్ రుణమాఫీ దేనికి అండి లోన్స్ తీసుకొని కట్టుకొంట్టరు

  • @pellakururajeswari1879
    @pellakururajeswari1879 3 місяці тому

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿tq sir

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 місяці тому

    gud clarity Jai CBN sir

  • @NagiriRamesh-x6t
    @NagiriRamesh-x6t 3 місяці тому

  • @noelthejathomas2569
    @noelthejathomas2569 3 місяці тому +1

    Thank you sir🙏

  • @raviKumar-fx6hv
    @raviKumar-fx6hv 8 днів тому

    Super🎉babu

  • @MandaSusmitha-z8p
    @MandaSusmitha-z8p 3 місяці тому +3

    Jai CBN 🎉🎉.sir

  • @rajeeraj8225
    @rajeeraj8225 3 місяці тому +2

    Yes sir it's true

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 місяці тому +4

    Super. SAR. Jai. AP
    Jai. CBN. SAR

  • @shaikmadeena6012
    @shaikmadeena6012 3 місяці тому +2

    Superrrrrrr😊

  • @Gowrimadhu1234
    @Gowrimadhu1234 3 місяці тому +4

    రేయ్ మీరు మనుషుల లేక రాబందులా కొందరి కామెంట్స్ గురించి చెప్తున్నాను డ్వాక్రా Rp's చేసే పనిలో మీరు నాలుగో వంతు పని చేయలేరు.. డబ్బులు గవర్నమెంట్ జీవో ప్రకారం తీసుకుంటారు అంతే కాని వేల కి వేలు తీసుకోరు దానికి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు ఒకరోజు వాళ్లు చేసే పని మీరు చేసి అపుడు కామెంట్స్ చేయండి..

  • @rajinipinninti1638
    @rajinipinninti1638 3 місяці тому

    🙏👏👍

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 3 місяці тому +5

    Jai cbn sir✌✌✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateswararaoparvataneni8627
    @venkateswararaoparvataneni8627 3 місяці тому +3

    Salute C.B.N🙏

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +25

    డ్వాక్రా ki లోన్స్ తీసుకొన్నపుడు వాళ్ళు కట్టుకొంట్టరు గవర్నమెంట్ ఎందుకు కట్టాలి ఈ భారము లోన్స్ తీసుకోలేని వారి మీద పెడతారు అస్సలు డ్వాక్రా లో లేకుండా వున్నా వాళ్ళ మీద వస్తువులు మీద ఆలా రెట్స్ పెంచి ప్రజలు మీద పెట్టి గవర్నమెంట్ సేవ్ అవుతుంది మధ్యలో ప్రజలు లోన్స్ తీసుకోలేని వారికీ పడుతుంది ఇది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి స్టిక్ గా ఉంటేనే జనాలు టైం కి కడతారు లేదంటే అలవాటు పడతారు

    • @vemavarapuambica5630
      @vemavarapuambica5630 3 місяці тому +1

      వేస్ట్ బ్రో వడ్డీలు చాలా ఎక్కువ మేము లక్ష ముప్పై తీసుకుంటే రెండు లక్షలు కట్టం

    • @kalyanikalyani5126
      @kalyanikalyani5126 3 місяці тому

      Sarigga kattaledhemo andhuke antha vaddi kattaru​@@vemavarapuambica5630

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@Nyo72 డ్వాక్రా మహిళలు పొదుపు లు చేయడం వల్లే కదా బ్యాంక్ లు నడుస్తున్నాయి

  • @sweetybangaram5384
    @sweetybangaram5384 3 місяці тому

    Yes

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +29

    ఫ్రీ అన్నదే వద్దు పాత గవర్నమెంట్ వాళ్ళ పథకాలు ఏవి ఇక వద్దు ఎవ్వరి ఫ్యామిలీ ని వాళ్ళు చూసుకొంటారు చదువు కొన్న పిల్లలు ఉంటే చాలు వాళ్ళే అమ్మ నాన్న లను చూసుకొంటారు ఇప్పుడు తల్లీ తండ్రి కూడా పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొంటున్నారు ఫ్యామిలీ అందరు హ్యాపీ గా గడుపుతారు అన్నము తినకుండా బట్టలు కట్టుకోకుండా ఇల్లు కట్టుకోకుండా ఆస్తులు సంపాదించుకోకుండా పనులు చేసుకోకుండా evvaru లేరు గవర్నమెంట్ వాళ్లకు అత్యాశ చూపించడమే మా గవర్నమెంట్ ఫ్రీ గా ఇచ్చింది వాళ్ళ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు ఇలా పోటీ పడి ప్రజలకు నష్టం కలిపిస్తుంది కొత్త ప్రభుత్వ ము ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి ఆలోచన చేయాలి

  • @Nyo72
    @Nyo72 3 місяці тому +18

    పెన్షన్స్ కూడా హ్యాండీక్యాప్డ్ వాళ్లకు తరువాత అవ్వ తాత లకు అంటే 70 ఏజ్ వచ్చిన వారికీ ఇస్తే మంచిది ఎవ్వరైనా ఏజ్ అదే పెట్టాలి ఓన్లీ హ్యాండీక్యాప్డ్ వాళ్లకు అంటే చదువు కోలేని వారిని ఒక కేటగిరి కింద పెన్షన్ ఇవ్వాలి చదువు కొన్న వారికీ పెన్షన్ ఎందుకు వాళ్ళ చదువు ను బట్టి 10 th ఇంటర్ డిగ్రీ ఇలా పీజీ కూడా వున్నా వారికీ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే లైఫ్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఆలోచన చేయాలి

    • @heavenlyfamily-d9i
      @heavenlyfamily-d9i 3 місяці тому

      70 age tharvatha penshon theesukovadaniki 10% kuda brathakadam ledu

  • @sivasiva2127
    @sivasiva2127 3 місяці тому +3

    Govinda Govinda

  • @MANHOHARR
    @MANHOHARR 3 місяці тому +4

    Jai CBN your MANHOHARR

  • @nani-zx5ub
    @nani-zx5ub 3 місяці тому

    Avunu sir🎉

  • @arunaaruna0199
    @arunaaruna0199 3 місяці тому +1

    Jai. Cbn✌✌✌✌✌✌

  • @VenkataNarasimhaRaoPadela
    @VenkataNarasimhaRaoPadela 3 місяці тому

    Nice

  • @nshareefsultan6864
    @nshareefsultan6864 3 місяці тому

    Miru super sir ❤❤❤

  • @satyanarayanamangam2245
    @satyanarayanamangam2245 3 місяці тому +3

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @SyamGasya
    @SyamGasya 3 місяці тому +1

    TDP CM

  • @PuspalathaLatha-gu1hd
    @PuspalathaLatha-gu1hd 3 місяці тому

    Super 🎂🙏🙏✌️

  • @anandntr4329
    @anandntr4329 3 місяці тому +4

    ఇళ్లు లేని వాళ్లకి ఇళ్లు నిర్మాణం కలపిచండి సార్...

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 місяці тому +1

    వ్యాపారము chasukutamu 🙏🙏🙏🙏🙏cm sir

  • @bhavanicollections2277
    @bhavanicollections2277 3 місяці тому +4

    ముందు చేయాల్సింది ఏదైనా apilceshin మీద ఉన్న cest అనే పదాన్ని రాదు చేయండి ఫ్రీ బస్సు లు వద్ధు గవర్నమెంట్ హాస్టల్ స్ ని స్కూల్ స్ ని అభివృద్ధి చేయండి ఆడవాళ్లు కి 1500 వందలు వద్ధు cm Garu fst hospital 's and school 's అభివృద్ధి చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా లంచాలు తీసుకునే వాళ్లు యెక్కువ పోయారు సరిగ్గా బెడ్స్ లేవు సరిగ్గా లిఫ్ట్ లు పని చేయడం లేదు సరి ఐన teect మెంట్ ఇవ్వడం లేదు గవర్నమెంట్ డాక్టర్ hosptel లో కంటే వాళ్ళ పర్శనల్ hospital ్ లో ఎక్కువ ఉంటున్నారు

  • @PuspalathaLatha-gu1hd
    @PuspalathaLatha-gu1hd 3 місяці тому

    Yes sir

  • @parameshrambalapu8523
    @parameshrambalapu8523 3 місяці тому +2

    జై జగన్ 🙏🙏🙏🙏

  • @PallaviYenuganti
    @PallaviYenuganti 3 місяці тому

    Jai,chandrababunaidu

  • @bad___boy__chenna
    @bad___boy__chenna 3 місяці тому

    JAI TDP

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 місяці тому +1

    Jai. A. M. R. V. T
    Jai. AP

  • @saikarthik1439
    @saikarthik1439 3 місяці тому

    Jai.CBN.TDP.jaiPavananna

  • @sujathanandimandalam7709
    @sujathanandimandalam7709 3 місяці тому

    Yes sir 💯🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽sir voa

  • @bchiranjeevi5464
    @bchiranjeevi5464 3 місяці тому +3

    2014 లో డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చేయడం మానేసింది కూడా మీరే sir

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 3 місяці тому +1

    😊💯🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaPushpa-nw4fk
    @KrishnaPushpa-nw4fk 3 місяці тому

    Superstar 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @GowthamiKondakamarla
    @GowthamiKondakamarla 3 місяці тому +2

    Jai cbn sir

  • @PaviPavani-o6i
    @PaviPavani-o6i 3 місяці тому

    🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @PekalaLaxmanrao
    @PekalaLaxmanrao 3 місяці тому

    ✌✌✌

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 місяці тому +4

    గ్రూప్ లో వయకండి avari account లో వాళ్లకి అమౌంట్ వేయండి డోక్రా వాళ్లకి

  • @RekhaJS-nr2ut
    @RekhaJS-nr2ut 3 місяці тому

    Jay jagananna

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 місяці тому +4

    గవర్నమెంట్ వుందోగాము చేసావారు vala లో జీతం తీసుకుంటున్నారు మాకు డోక్రా వాళ్లకి naruga maacoount lovayandi

  • @DeviGanta-wy1og
    @DeviGanta-wy1og 3 місяці тому

    Yes andariki nayamga. Money vesaru u r great sir👏

  • @egivijayaraju3307
    @egivijayaraju3307 3 місяці тому

    Pf unte sceme eligible untada sir?

  • @FarooqB-h6b
    @FarooqB-h6b 8 днів тому +1

    TDP

  • @muralisuggala8035
    @muralisuggala8035 3 місяці тому +2

    Mayalodu namaste 🙏 🎉

  • @KarthikRetrading
    @KarthikRetrading 2 місяці тому

    Plz give the pension area wise one place (main place of the area) is one volunteer appoint or very old age persons male or female directly handover his/her residence place

  • @vijayabharathibommalla8025
    @vijayabharathibommalla8025 3 місяці тому

    మా గ్రూపులో 5 నంబర్ s ఒక్కపుడు పసుపు కుంకుమ్మ అన్ని పథకాలు అందేవి ఇప్పుడు ఏమి రావట్లేదు, మా 2 ip పెట్టారు మా సమస్య. ఎవరు పటించుకోవడం లేదు 3 ముగ్గురం కట్టుకుతున్నాము

  • @adurulaxminarayana3052
    @adurulaxminarayana3052 3 місяці тому

    sahabhash cbn

  • @narsummurty
    @narsummurty 3 місяці тому +12

    మా పిల్లల్ని చదివించు కోవాలి ప్లీజ్ చదువు సహాయం చేయండి

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc 3 місяці тому +1

    Jai jsp Jai tdp Jai bjp 💚💜💚❤️💙

  • @s.v.manoj.kumar.8700
    @s.v.manoj.kumar.8700 3 місяці тому

    Jai C BN . Jai T D P.

  • @indhupriya3370
    @indhupriya3370 3 місяці тому +2

    Free bus service evvakandi, dayachesi bus ticket rate thagginchandi

  • @NewsTruck-vr2ob
    @NewsTruck-vr2ob 3 місяці тому

    డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్నికల ప్రచారంలో ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేశారు. మరి మొదటి నెలలోనే మీ ప్రభుత్వం చేతులూ ఏతేసింది. మీరే అన్నారు కదా ప్రశ్నించండి అని. మరి మీ సమాధానం ?

  • @sudhakarmallipudi2633
    @sudhakarmallipudi2633 3 місяці тому +1

    రుణమాఫీ అని బొక్క చూపించావ్ గా

  • @shanthiesther9212
    @shanthiesther9212 3 місяці тому

    Jai jagan Anna 👏 best cm jagan garu 👏

  • @motrapusuryakantham126
    @motrapusuryakantham126 3 місяці тому

    Xcmsir cbabugaru onethousendrs twothousands chesaru lppudufourts chesaru meekuchalachala thankssir

  • @AnjaliAnjali-od2xr
    @AnjaliAnjali-od2xr 2 місяці тому

    Dwarka katalekapotunamsir garu epudu chala badhalo vunamu plzsir garu runamapi cheyai andi sir maku oven hous kuda ledhu sir garu

  • @Krithika_Khushi_MPL
    @Krithika_Khushi_MPL 3 місяці тому +1

    Vaddii thakkuve....but sangamithra la ki RP la ki commission ivvadamtho saripoyindi...lekka vesthe 2/- interest ey padathandii dwarka lo kuda

  • @DevilFruit-o1h
    @DevilFruit-o1h 3 місяці тому

    Dokara sangalu Madhya varthalu vadhu sir direct Bank nunchi maku anni jarigilaga maku. Chyndi. Sir plz rplu westu andi ela chla. Mandi koru kuntunnamu. Sir

  • @madupurani4396
    @madupurani4396 3 місяці тому

    Sir memu ea dwakra lo nu lemu ela anni dwakra valake isthe maku eam undava

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@madupurani4396 డ్వాక్రా లో ఉంటే మీకు పని Rp చేస్తారు.. డ్వాక్రా లో లేకపోతే పని ఎవరు చేస్తారు మీకు

  • @abhinav8875
    @abhinav8875 3 місяці тому

    Cm sir🙏🙏dwakra loan time lo... Kamisanulu yekkuva avutunay... Sir rp lu.. Voa lu... Chala okka laksha 10persent evali ani demadu... Sir mundu edi apandi sir... Ple ple ....tisukonyday appu andulo kamisa.... Rp voa la badanundi kapadandi 🙏🙏🙏🙏🙏🙏

  • @SBharathi-i2r
    @SBharathi-i2r 3 місяці тому

    Cm garu kkd lo rp lu memu loan tisukunnappudalla ma daggira ekkva amount tisukuntunnaru andi

  • @vasudevavvr9378
    @vasudevavvr9378 3 місяці тому

    First sand vadalandi sir house construction lo stop ayyai pls sand release cheyandi

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 3 місяці тому

    మళ్ళీ పూర్వ వైభవాన్ని తెస్తారా వద్దు బాబు వద్దు...

  • @lakshmipriya9587
    @lakshmipriya9587 3 місяці тому +2

    Rps salary పెంచండి sir, cost of living ekkuva aindi,

  • @surisettidevaki5867
    @surisettidevaki5867 3 місяці тому +4

    బాబు నువ్వు ఏమీ చూపించ వద్దులే గానీ మాకు పాత పద్ధతులే ఉండేలా చూడు. ఆపిల్ ని తెచ్చి మా నెత్తి మీద పెట్టకు వాళ్ళు బాగా మమ్మల్ని వేసుకుంటున్నారు. వీలైతే నీకు rp వ్యవస్థను సమూలంగా తీసి అంతేగాని వాలంటీర్స్ కాదు

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@surisettidevaki5867 వాలాంటిర్స్ వల్ల ఎమ్ లాభం? Rp's చేసే పనిలో సగం పని వాలాంటిర్స్ చేస్తున్నార మీకు తెలుసా ఎంత పని చేస్తున్నారో Rp's తో పని చేయించుకుని వాలాంటిర్స్ చేసినట్టు ప్రచారం చేసే వారు.. ఎవరికి అయినా 8 గంటలు డ్యూటీ.. కాని Rp's 24 గంటలు డ్యూటీ.. ఎపుడు వర్క్ ప్రెజర్ ఉంటుంది.. ఒక్క రోజు వాళ్లు చేసే పని నువ్ చేయు అపుడు ఇ కామెంట్ పెట్టు

  • @nandinirayana5004
    @nandinirayana5004 3 місяці тому

    Jai cbn 😂

  • @sirividhyala4996
    @sirividhyala4996 3 місяці тому

    Crp. Lu vadhu Sir loan tho vache amount kante loan vachhaka crp lu adige amount Ye yekkuva chala dharunam ga aduguthunnaru

  • @veerachandarraobachalakuri7683
    @veerachandarraobachalakuri7683 3 місяці тому +2

    Janam 5000 😂😂😂

  • @muralisuggala8035
    @muralisuggala8035 3 місяці тому +1

    Mayala marati😂😢😮😅😊

  • @RrrRrrr-qb8ru
    @RrrRrrr-qb8ru 3 місяці тому

    Volleentrs jobni konsaagistanu anna babu garu ippudu dhani usu lekandaa poyindi cheppandi babu garu

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@RrrRrrr-qb8ru వాలాంటిర్స్ లేకపోతే ఎమ్ పనులు అవడం కావాలి...

  • @indiradevi5587
    @indiradevi5587 3 місяці тому

    Distrubute full amount to your vested people which gets from central

  • @rajeeraj8225
    @rajeeraj8225 3 місяці тому

    Memu echamu sir last time ma samakya nundi ongole

  • @GangarajaARaja
    @GangarajaARaja 3 місяці тому +1

    Adi evaru jagan kada ala continue cheskocchadu

  • @DevilFruit-o1h
    @DevilFruit-o1h 3 місяці тому

    Dokara lo Leni vari paristhithi enti andi rent house vunna vallu dokara lo manesina vallki enti parskharm plz chepandi solution

    • @Gowrimadhu1234
      @Gowrimadhu1234 3 місяці тому

      @@DevilFruit-o1h డ్వాక్రా లో జాయిన్ అవ్వాలి

  • @zarya331
    @zarya331 3 місяці тому +1

    Sir antha bagunnadi we’re happy but mee ministers meru lokesh Brahamani MPs antharu koteswarule kada sir mari merenduku donete cheyadam ledu pedalu pati cheyara meru

    • @mrudhulamrudhula3975
      @mrudhulamrudhula3975 3 місяці тому +1

      Ntr trust dwara valla family donations chesthune undi Paytm
      Alage e minister mp mla family details of donations kavalo cheppu ekada pedatanu Paytm

  • @Gamer_god666
    @Gamer_god666 3 місяці тому

    Maku Dwakra meeting lu vaddu

  • @shaikriyazshaik2924
    @shaikriyazshaik2924 3 місяці тому

    Ma pedavallaki 100₹ yekkuve Babu garu😢

  • @abhinav8875
    @abhinav8875 3 місяці тому

    Dwakra lo loan eachey tappudu rp lu animetarla kamisan lu meda me nega pettandi CM sir.... 🙏🙏... Valla danda ekuva ayepotundi... Dwakra mahilalaku oka products company petti upadi chupichandi sir......

  • @bharathiBharu-mk7lq
    @bharathiBharu-mk7lq 3 місяці тому

    Vatilo leni vari paristhi enti ayya😮

  • @settysatyaraju4120
    @settysatyaraju4120 3 місяці тому

    Avunu rp la dabbulu baga thisukunttunnaru