మంచి సినిమా, సబ్జెక్టు చాలా బాగుంది,కథను నడిపిన విధానం అందరికీ నచ్చుతుంది, వ్యవస్థ (పాలకులు)బాగుంటే సమాజం బాగుంటుంది, ఏది ఏమైనా ఇటువంటి సినిమాలు ఎన్ని తీసిన, చూసిన, ప్రజలు మారరు ,పాలకులు మారరు, మార్పురాదు కానీ కాలం అనేది ఒకటుంది ఆ కాలమే మనలో మార్పు తీసుకొస్తుంది !! దర్శకనిర్మాతలకు !!ధన్యోస్మి!!
ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉంది..really great message .. మాతృత్వం అనేది కనడంలో లేదు దత్తత తీసుకోవడంలోనూ ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు...i like this movie
తెలుగులో పెద్ద హీరోతో తీసివుంటే చాలా పెద్ద హిట్ అయ్యేది.... కానీ అరుణ్ విజయ్ గారు కూడా చాలా బాగా చేశారు... పెద్ద హీరోతో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదనీ నా ఆలోచన....
2023లొ చుసిన వాళ్ళు ఏంత మంది ఉన్నారు 🙋♀️మాతృత్వం అంటే 🤰కనటం మాత్రమే కాదు దాత్తత తీసుకోవటం లోను ఉంది 👨👩👧👦ఏంతోమంది చిన్నారులు ఆనాధలుగా ఉన్నారు వాళ్ళని దాత్తత తీసుకొని అమ్మ నాన్న అవటం ఇంక గొప్పది.
Movie really spr......❤️❤️❤️❤️❤️nijanga ee dheshamlo entho mandhi annadha pillalu unnaru ...pillalni kandham kannaa vallanu dhathathaa thiskunte ee world lo orfans anevare undaru....spr content👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Dear Arun Vijay, Your style, fit body and acting are highly impressive & very nice to see. Really you have a bright future. I wish you all succeed in your life.
మనం తయారైనా ఆడవాళ్ళు దత్త కు రెడీ గా లేరు. ఉన్నా కూడా వాళ్ళ తమ్ముడు లేక అక్క చెల్లి పిల్లలైతే రెడీ. నిజానికి చాలా కష్టమైన పని. నిజానికి ఓటు వేసే వాళ్ళు నాకు సపోర్ట్ చెయ్యండి
Good movie with good message to the society. Investigation scenes are mind blowing. Hero acting is super. Fights are realistic. Hats off to Tamil industry, they mostly make movies with good concept and delivers a super message useful for the society. Especially they bring awareness in the society. Watch Adirindi, Shakthi with kind of social message.
movie is too good...arun vijay acting is excellent....nice msg oriented film....it shows the culprits of medical department....cinema chudatam modhaletaaka chala interesting ga vundi...seen completely without forwarding...telugu cine industry lo appudu chusina ave rotta cinemalu....but this film is so different compared to other industry films....
Wow....it's really amazing movie...chala ante chala bagundhee ... manchi message unaa movie ... Meru kudha chudandi ..last lo good message undhe ... don't miss it ..🤗🙏
మూవీ చాలా బాగుంది ఈ కాలం లో ఎక్కువ భర్త కి వీర్యకణాల లోపం ఉంటే వీర్య బ్యాంక్ లు ఆశ్రయించి ఎవడో వీర్యం తో తమ బార్యలకి తల్లిని చేసి అభివృద్ధి లాగా ఫీల్ అవుతున్నారు ఈ టైప్ లో పిల్లల్ని కంటే భర్త తండ్రి కాడు సరికదా అక్కడ అమ్మ నాన్న భార్య భర్త రిలేషన్ షిప్ కి వుండే అర్ధాలు పూర్తిగా మారిపోయి వేరే రకమైన అర్ధాలు వస్తాయి ఇలాంటి పని చేసెకంటే అనాధ పిల్లల్ని దత్తత తీసుకోవడం చాలా మంచిది.
@@aravindsurya6448 అనాధ పిల్లలు వేరే తల్లికి పుట్టిన పిల్లలు డోనార్ పిల్లలు తన భార్య కు వేరే మగాడి తో పుట్టిన పిల్లలు అప్పుడు ఆ డోనార్ తన భార్యకు కూడా భర్త అవుతాడు ఎందుకంటే ఆ బిడ్డకు తన భార్య డోనార్ ఇద్దరు కన్న తల్లితండ్రులు కాబట్టి ఆ బిడ్డ ద్వారా అక్కడ అలాంటి నీచమైన అర్ధాలు వస్తాయి.
Hello guys I watched this movie just right now this film is perfectly from my side I don't know about others after watching this film I am a huge fan of Arun vijay styles
Wow jest block my mind excellent movie man Dam good to good wow 🙏 What a content what a great idea Good good acting by hero&all 🙏 Tq a great message 🙏by story rightar & Director 🙏
Awesome movie!....😊 Chala bagundhi, So ee cinema bagunda leda ani comments check chese vallallo meeru okaru aite... Stop checking and movie choodandi... Movie kekaa with best and good message!.. Meeru mee jeevitamlo 2 hours valuable ga use chestunnaru!!
మంచి సినిమా, సబ్జెక్టు చాలా బాగుంది,కథను నడిపిన విధానం అందరికీ నచ్చుతుంది, వ్యవస్థ (పాలకులు)బాగుంటే సమాజం బాగుంటుంది, ఏది ఏమైనా ఇటువంటి సినిమాలు ఎన్ని తీసిన, చూసిన, ప్రజలు మారరు ,పాలకులు మారరు, మార్పురాదు కానీ కాలం అనేది ఒకటుంది ఆ కాలమే మనలో మార్పు తీసుకొస్తుంది !! దర్శకనిర్మాతలకు !!ధన్యోస్మి!!
ఎస్ 💯💯💯🥲🥲🙏
Thriller movies ekkuvaga chusey vaaru oka like veskondi.....I love this movie 👌👌👌 excellent.....
@@mss3783 Hii
Movie chudocha bagunda
@@PavanKumar-jb5nh suuuuuuuuuuperrr vundi....must watch
@@trivenimarada1669 inka any interesting movies unnaya
@@trivenimarada1669 Hiii
2024 లో చూసేవాళ్ళు 👍🏽👍🏽
నేను ,చూస్తున్నాగా😂😂😅😅😊
@@gsreeramamurthy9416 👍🏽
థ్రిల్లర్ మూవీస్ ఎంత మందికి ఇష్టం ఒక like
Naku chala ishtam u tube lo full movies untayani asalu teleedu
Thriller movie Estam Aanedi pakkana pedethey...Naku chala Aante Chala bhayam vesindi.....😮😮
Naaku sycho movies ante istam
Like Spyder villion
@@johndavid624😮😅
ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉంది..really great message .. మాతృత్వం అనేది కనడంలో లేదు దత్తత తీసుకోవడంలోనూ ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు...i like this movie
2024 లో ఈ సినిమా చుసినవారేవరు
Nenu
Iam
సినిమా చాలా బాగుంది ఈ సినిమా అర్ధం పిల్లలు లేకపోతే బాధపడకండి తల్లితండ్రులు లేక చాలా అనాధ పిల్లలు ఉన్నారు వాళ్ళని దత్తత తీసుకోండి ప్లీజ్ 👌👌👌👍👍👍
So nice bro👏👏👏
@@singsing1528 vrtgvvjn
It's true and correct
Nuvvu adopt chessukunava pillalani
Cinemalo ardham cheppadu andi thanu cheskunta anale .
ఎన్నో మూవీలు చూసాము ఇలాంటి ఎక్సలెంట్ మూవీ సూపర్❤
మంచి మెసేజ్ ఉన్న సూపర్ సినిమా పిల్లలు లేరని బాధపడే వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా ఇది
తెలుగులో పెద్ద హీరోతో తీసివుంటే చాలా పెద్ద హిట్ అయ్యేది.... కానీ
అరుణ్ విజయ్ గారు కూడా చాలా బాగా చేశారు...
పెద్ద హీరోతో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదనీ నా ఆలోచన....
పెద్ద హీరో చిన్న హీరో అని కాదు స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్👍
మన తెలుగు వాళ్ల కి వున్న జబ్బు అదే హీరో నీ చూస్తారు.....స్టోరీ, థీమ్ ప్రాజెక్టును చేపట్టిన విధానం చూడరు
Anduke polimera hit ayindi chetta na kodaka@@kanukolanuvenkatasubrahmanyesw
Yes@@kanukolanuvenkatasubrahmanyesw
Pedda hero ayithe blockbuster pakka
సూపర్ ఇటువంటి సినిమా చూస్తాను అని నా జీవితంలో నేను అనుకోలేదు నంబర్ వన్
Evadra nuvvu intha talented la unaav
మాతృత్వం కనడంలోనే కాదు
దత్తత తీసుకోవడంలోనూ ఉంది
Super Dialogue👌👌🏻👌🏼
Qq
@@udaykiran7408 b
G
Kanna Prema goppadi
❤nice
Kanna prema penchina prema both are great but kanna prema ne great anukovadam proundness
Osm movie okka nimisham kuda bore kottadhu. Director sir🙏🙏🙏
ఇలాంటి సినిమాలు తీసిన వారికి ఈ సినిమా అప్లోడ్ చేసిన ఛానల్ వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు
ua-cam.com/video/SnMxUM15tQ0/v-deo.html this is my third wave of carona dont miss it
Nice
ఎందుకు
I love you baby do you no my age is 30 I'm a police officer as a deputy commissioner of police
@@nanigadu8788 W2
సినిమాలో చాలా మంచి సందేశం ఉంది..really great message .. మాతృత్వం అనేది కనడంలో లేదు దత్తత తీసుకోవడంలోనూ ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు
*commets చదువే మూవీ చూసే మన బ్యాచ్ వాళ్ళు like కొట్టండి* 👦😂😍
Yes anna
@@luckycute1562 haa tammudu
Me also
Move ela undi
Movie ela undhi
Super excellent movie comments chusi na laga movie chusinavallu anta mandhi
Iam also
Anta kadhu sir Entha Or yentha
@@Rajkumar-hp9wl elantivi patinchukokudadhu sir vadhileyalli 🤣🤣🤣 movie bagundha 👇👇like kottandi
Me
Same
Facebook lo chinna scene chusi intersted ga anipinchi UA-cam lo chusaanu, very interesting & good colour movie...
ఇలాంటి సందేశాత్మక చిత్రాలు తమిళ వాళ్లు మాత్రమే తీయగలరు.
😂😂 poor fellow
Yes
Yes
It's true
Yes ...cadavar movie too
Superb movie outstanding
మాతృత్వం గురించి ఇంత మంచి సినిమా తీసిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏
Facebook lo chusi vacha 2024
Same bro
He nenu kuda😅
Same bro
Same bro
Same bro
చిత్రం ఉద్దేశ్యం :
మాతృత్వం కనడంలోనే కాదు...
దత్తత తీసుకోవడంలోనూ వుంది.
❤️❤️👏🏻👏🏻
👏👏👍👍 Me comment ki
@@saikrupaithi5499 🤗🙏🏻❤️
Excellent
great
Yes it's true
Thriller movies nacche vaallu like cheyandi
Ghost movie s etla undali ante. Chudagane chucchu ravali bro😁
@@saikumargudipudi4037 aunu Andi alane undali kadaa
@@varungudipudi same Andi 🤣🤣
@@varungudipudi ha aunu Andi 😁naku horror movie thappa am nacchadu nite lo kuda dayyam gurinche alochistaa🤣🤣🤣😁😁
@@varungudipudi avna Manchidi naku istam alaaa
2023లొ చుసిన వాళ్ళు ఏంత మంది ఉన్నారు 🙋♀️మాతృత్వం అంటే 🤰కనటం మాత్రమే కాదు దాత్తత తీసుకోవటం లోను ఉంది 👨👩👧👦ఏంతోమంది చిన్నారులు ఆనాధలుగా ఉన్నారు వాళ్ళని దాత్తత తీసుకొని అమ్మ నాన్న అవటం ఇంక గొప్పది.
S
But andhari intlo Dhani accept chevalier kadha
Yes
@@RajiniKunaboina❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂❤
పో
Movie really spr......❤️❤️❤️❤️❤️nijanga ee dheshamlo entho mandhi annadha pillalu unnaru ...pillalni kandham kannaa vallanu dhathathaa thiskunte ee world lo orfans anevare undaru....spr content👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ..... ప్రతీ ఒక్కరూ చూడవలసిన సినిమా....👌👌👌
Great Message... Respect couple those who doesn't have child... 🙏
మాతృత్వం కనడం 🤰లోనే కాదు..
దత్తత తీసుకోవడంలోనూ👨👩👧... వుంది👍...👏👏
అందరు accept cheyaliga
Ysss
@@SL-lx8yd nuvvu kanadam manesi datatha thesiko
@@maneeshavenkat2323 miru mee wife ki vere magadi sperm tho pillalni kanuko
Comments chusi cinema chusha vallu like kottandi 🥰🥰😁😁😁😆😆😆😆
Thummbad
Yelaa vundhi movie
k interesting
😂😂😂
Iam
ఈ సినిమా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్లకు సెల్యూట్
I'm from North of India 🌟 🌟🌟🌟🌟..
REALLY Super movie..
Even Hollywood haven't these types of stories.OP
This is tamil movie dubbed in Telugu
Give proper credits to the maker
@@gayathris3604 shit 😂😂
Really super movie: totally suspense thriller movie
నేను చూసిన థ్రిల్లర్ మూవీస్ లో ఈ మూవీ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది! సూపర్బ్ అన్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్ అండ్ సూపర్బ్ ఎక్సిక్యూషన్
Midnight mardars
Kurukshethram
Rakshasudu
Kanabadutaledu
118
Arun Vijay's acting was extraordinary.
Very nice movie
In cvv di u ummm
@@ashwathsiri8191 good concept &a extraordinary movie
mllmm
Dear Arun Vijay, Your style, fit body and acting are highly impressive & very nice to see. Really you have a bright future. I wish you all succeed in your life.
ಹೊಸ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಚೆನ್ನಾಗಿದೇ ಮೂವಿ.... 👌
సినిమా కాదు . దేవుడు రాసిన కథ . Hats up. Director, hero, మిగతా ఆర్టిస్టులు 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనుషులు చేసిన సినిమాకి దేవుళ్లు ఎంటీ బ్రో
That's credit goes to writer and director
Heart touching move❤
Such a wonderful movie bro.., societylo doctos chese business ki idhoka example... & ndhukayya telugu film industrylo ilanti cinemalu tiyaru.
Manaki only dishum dishum kavali
తెలుగు రాష్ట్రాలలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారి హాస్పిటల్స్ కనుక ఎవరు ఇలాంటి సినిమాలు తీసే సాహసం చెయ్యరు
Fantastic crime movie
This is an big inspirational move for addapting childrens and fantastic ideas
Never expected such intresting movie. Must watch.
Chaduvubratukuniistundi dannivyaparamçhusukonisommugadinchinavnibratu .kukkabratiku..policecommisinor.Acting Vijay super salute
Arun Vijay - A versatile and power packed combo. Truly admire his character from Yennai Arindhal.
మనం తయారైనా ఆడవాళ్ళు దత్త కు రెడీ గా లేరు. ఉన్నా కూడా వాళ్ళ తమ్ముడు లేక అక్క చెల్లి పిల్లలైతే రెడీ. నిజానికి చాలా కష్టమైన పని. నిజానికి ఓటు వేసే వాళ్ళు నాకు సపోర్ట్ చెయ్యండి
డోనార్ స్పెర్మ్ కి మాత్రం ఎలా ఒప్పుకుంటారో వెంటనే అసహ్యం వేస్తుంది
సూపర్ మూవీ ఇప్పుడున్న సమాజానికి కరెక్ట్ మూవీ సూపర్ సూపర్
2021 lo meeru ee movie chuste, meeru legends 😎
I am the legend 😁😁
Avuna bro
Self anthe 😉😉
I'm ultra legend
Then I am legend
2022 kuda ee movies chusthunnaruu antei grate meeru ❤❤
Comment's chadivi
Movie chuddam ane vallakosame na e comment : movie Chaala baagundhi 100% good emotional thriller
Tq
Tq bro
Tq brooo
Thank you bro
Thank you movie chudala vadda anukunna but I'll see now tq for your comment
Great movie
Worth to watch ❤️
Much love n respect to motherhood 😭❤️
Love u amma
What a nice message and fabulous movie. i never ever watched this type of movie ❤️❤️ hero acting skills hyper
Good movie with good message to the society. Investigation scenes are mind blowing. Hero acting is super. Fights are realistic. Hats off to Tamil industry, they mostly make movies with good concept and delivers a super message useful for the society. Especially they bring awareness in the society. Watch Adirindi, Shakthi with kind of social message.
2
Exactly
movie is too good...arun vijay acting is excellent....nice msg oriented film....it shows the culprits of medical department....cinema chudatam modhaletaaka chala interesting ga vundi...seen completely without forwarding...telugu cine industry lo appudu chusina ave rotta cinemalu....but this film is so different compared to other industry films....
ఈ రోజుల్లో సినిమా అంటే నాలుగు ఫైట్ లు ఒక రేప్ సీన్ ఐటమ్ సాంగ్,,,,,,,
కానీ ఇది సినిమా లా లేదు,,,
రియల్ లా ఉంది
Some scenes
are watching again and again ❤️❤️❤️
Fantastic film...I hope it will be the awareness for many people...
ua-cam.com/video/LiBd_kfjr1w/v-deo.html. Please watch and share
👍👍👍
Thanquu uuuuuuu for uploading.. Cinema 👍👍👍 100℅ suuuuuuuper suuuuuuuper suuuuuuuper... I ❤ it
such a beautiful movie ......😍😍
Wonderful message... ..😘😘
Anna acting arachakam... 🤓🤓
Wow....it's really amazing movie...chala ante chala bagundhee ... manchi message unaa movie ... Meru kudha chudandi ..last lo good message undhe ... don't miss it ..🤗🙏
ఇలాంటి సినిమా కదా రావాలి
చాలా మంచి సందేశం ❤❤❤
That's why I love telugu movies....
This is Tamil movie dubbed in telugu
Hello this is tamil movie And they are all tamil actors
You can't expect something like this in telugu movies 😂
Only songs , glamour, elevations, commercials.
Btw I am from Andhra.
Excellent hero excellent director excellent story.. Most watchable thriller movie
Good message for society and nice movie ❤️❤️❤️
Awesome movie who are watching in corona holidays give one like 👍👍👍
Holidays Haa
🤣🤣😂😂
Enti BRO
Andru chachipothu unte niku matram Holidays Haa
Edited :🖤
@@kuthalaravi3433 nenu pettina comment ki meeru adigina daniki asalu sambhandhamey ledhu
What a thrilling movie i just loved it😘😘😘😘😘💜💜💜💜.
And i love the hero. 💜
Arun vijay 💜💜💜💜💜💜💜❤💜
S
So nice movie
Arun Vijay The Brand On The Legendary Acting💓💓💓
It's really great full movie..good Message and suspens thrillar.. Y MUST WATCH IT.
Yes even my intention is same
Superb message 👌👌..it's very useful to our society
మూవీ చాలా బాగుంది ఈ కాలం లో ఎక్కువ భర్త కి వీర్యకణాల లోపం ఉంటే వీర్య బ్యాంక్ లు ఆశ్రయించి ఎవడో వీర్యం తో తమ బార్యలకి తల్లిని చేసి అభివృద్ధి లాగా ఫీల్ అవుతున్నారు ఈ టైప్ లో పిల్లల్ని కంటే భర్త తండ్రి కాడు సరికదా అక్కడ అమ్మ నాన్న భార్య భర్త రిలేషన్ షిప్ కి వుండే అర్ధాలు పూర్తిగా మారిపోయి వేరే రకమైన అర్ధాలు వస్తాయి ఇలాంటి పని చేసెకంటే అనాధ పిల్లల్ని దత్తత తీసుకోవడం చాలా మంచిది.
True....,🍒🍑🥥🍠🍣🍻🍴🍹
Apudu orphanage kids kudha own parents kadhu ga
@@aravindsurya6448 అనాధ పిల్లలు వేరే తల్లికి పుట్టిన పిల్లలు డోనార్ పిల్లలు తన భార్య కు వేరే మగాడి తో పుట్టిన పిల్లలు అప్పుడు ఆ డోనార్ తన భార్యకు కూడా భర్త అవుతాడు ఎందుకంటే ఆ బిడ్డకు తన భార్య డోనార్ ఇద్దరు కన్న తల్లితండ్రులు కాబట్టి ఆ బిడ్డ ద్వారా అక్కడ అలాంటి నీచమైన అర్ధాలు వస్తాయి.
This Msg need to Share every Family Person to Understand Every One with Good Thoughts and Great Lesson
I like the last line .Parenthood is not just in giving birth to a child but in caring like a parent to any child.
Yessssss ........well said
Well said
Yes
💯 correct. Tq director, Vijay 🎉🎉🎉🎉❤❤❤❤❤
Logical + biological= Interesting movie.
Very gripping narration..Arun Vijay steals the show.
Super movie
Suspence
Thrilling
No words motham movie chusanuu really good 5/5😍
Super movie
I like this type of movies
... Its improve my Meturity 🔥
Movie is nice lockdown lo chosinavaru oka like vesukondi
Nenu theatre lo choosanu.
@@KrishnaChaitanya2428 kk
Evale chusanu 😀😁😊😂
Evaru ela chesthe enduku
This information eagerly needed to society thanks team 23🙏🙏
One of the best movie .......given the best to see ... everything is suspension of the story ..... Movie was awesome 😊
Hello guys I watched this movie just right now this film is perfectly from my side I don't know about others after watching this film I am a huge fan of Arun vijay styles
Bro ninnu avaru adagale
Xcellent movie very interesting I really enjoyed😊😊😊😊
Cinema super nenu chala late ga chusanu ani feel ayyanu but eroju chala heart touching movie chusanu ani Happy ga feel avutunna
Wow jest block my mind excellent movie man
Dam good to good wow 🙏
What a content what a great idea
Good good acting by hero&all 🙏
Tq a great message 🙏by story rightar & Director 🙏
What a fabulous screenplay & mind blowing narration....I think this is one of the best thiriller movie i have ever seen....👌👌👌👌👌👌👌👌👌
Gkgfhlgfffhj❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙄🙄
@@mallikad2212 Tq
Djlfndnmxzvjgdnlg
@@mallikad2212 🤔🤔
@@mnagaraju9883 gjggjogf
No words Just Watch it ...🙏👍🏻❤️
Super thriller movie.. Out standing performance by #Arun vijay.. Story is very interesting. Present Some hospitals cash people weakness of kids
Yes bro
Awesome movie!....😊
Chala bagundhi,
So ee cinema bagunda leda ani comments check chese vallallo meeru okaru aite...
Stop checking and movie choodandi...
Movie kekaa with best and good message!..
Meeru mee jeevitamlo 2 hours valuable ga use chestunnaru!!
Good Madhuri madam
Nice mam
ఆగస్టు లో చూసే వాళ్ళు 👍
Nis movie
I'm from karnataka, best filim and massage for society.
Helo bro this isa kuttram 23 movie from tamil u check in google
awesome concept and superb msg for all innocent peoples ,
Super Messenge Echharu Ee Movielo Acting also Osm ❤️❤️
Fantastic film... Nenu చూసిన thrillers lo the best movie.. Extraordinary film.. Director actress marvelous work content
Great thriller and action movie. Of course a doctor's profession is a noble profession.. all doctors are not like that evil. Only a few are corrupt..
Amazing story! Great actors, direction. Most of all great ending!
GOOD MOVIE👌👌👌
Thanks for Upload
Good better BEST MOVIE I REALLY APPRECIATE AS A HERO IN THIS MOVIE ACTED AS VIJAY....HATS OFF TO YOU SIR
Excellent story n action thrilling sentimental movie ..
Good msg to society 🥰👌👌
Good message to society I love this ❤️ film
Excellent Movie, everyone watch this movie, presently with situation medical fertility gurunchi undi, watch Everyone.
Good message
సినిమా చాలా బాగుంది మంచి సందేశం కూడా ఉంది
Extraordinary msg through this movie.....
Super bro....movie.💕💕💕Love it......Arun Acting..
Such a wonderful movie !