Veluthunnane Nenu Veluthunnane Full Song || Lovefailure Song ||

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @gangulygpl3589
    @gangulygpl3589 3 роки тому +58

    3:07 ఇక నుంచైనా నీవు సంతోషంగా ఉండవే
    లిరిక్స్,దిలీప్ అన్న వాయిస్, హీరో యాక్టింగ్ మైండ్ పోతుంది అన్న ఎం సాంగ్ ఇలాంటివి ఇంకా ఇంకా చెయ్యండి అన్న సూపర్
    Iam waiting continew part

  • @chinthalaramesh4128
    @chinthalaramesh4128 2 роки тому +225

    గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తు వస్తున్నాయి చాలా చక్కగా రాశారు అన్న పాట👍👍👍

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 3 роки тому +62

    దిలీప్ అంటే మెలోడీ ❤️❤️ లవ్ యూ తమ్ముడు 👍 నీ పాటలు అద్భుతం ❤️❤️🙏

  • @sirikondakumar8493
    @sirikondakumar8493 2 роки тому +20

    నిజమైన ప్రేమకు చివరిగా మిగిలేది కన్నీళ్లు జ్ఞాపకాలు😭😭😭😭

  • @nareshchina3242
    @nareshchina3242 3 роки тому +157

    ఇలాంటి సాంగ్ నా జన్మలో కూడా వెంటనే అనుకోలేదు శతకోటి వందనాలు దిలీప్ అన్న

  • @nagstylishupdates4688
    @nagstylishupdates4688 3 роки тому +25

    చాలా బాగుంది సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @malleshbathka6281
    @malleshbathka6281 3 роки тому +790

    ప్రేమలో అమ్మాయి ఏడిస్తే, అబ్బాయి పట్టిచ్చుకొడు,అలాగే అబ్బాయి ఏడిస్తే అమ్మాయి పట్టిచ్చుకొదు,వాళ్ళిద్దరూ కలిసి ఏడిస్తే ఆ ప్రేమను తల్లి తండ్రులు ఒప్పుకోరు, తల్లిదండ్రులు ఒప్పుకుంటే, ఆ పైన ఉన్నవాడు ఒప్పుకోడు ,ఇదే నిజమైన ప్రేమకు ఫలించే ఫలితం💞💞💞😔😔😭😭😭😭

  • @meghanacreations6854
    @meghanacreations6854 3 роки тому +139

    (ఇక నుండైనా నువ్వు సంతోషంగా ఉండవే)... సూపర్ లిరిక్స్...అబ్బా ఏమి రాశా వ్... సాయి....సూపర్💔😭

  • @_cherry5699
    @_cherry5699 2 роки тому +185

    Love ఏంటో ఈ కష్టాలు ఏంటో ఆ దేవుడు కొందరికి ప్రేమించిన అమ్మాయిని భార్య లాగా ఇస్తాడు మరి కొందరికి జ్ఞాపకాలు బాధలు ఇస్తాడు 😭😭😭😭😭😭

  • @Maheshgvm
    @Maheshgvm 2 роки тому +29

    జారే కన్నీళ్ళకే నే చెపుతున్నా
    ముగిసీ పోయిందిలే ఇక జారకే
    కదిలే నా గుండెకే నే చెపుతున్న
    ఇడిసి పోయిందిలే
    వెళుతున్నానే వెళుతున్నానే
    నీకే దూరంగా నేను వెలుగుతున్నానే
    అవుతున్నానే దగ్గర అవుతున్నానే
    చితి చేరే నిప్పులకే చేరుతున్ననే
    ఆ ... ఆ ... ఆ..
    కత్తితో గుండెను పొడిచి చంపిన బాగుండునే
    సూదితో కళ్ళను పొడిచీ చించిన బాగుండునే
    గొంతుపై కాలెట్టీ తొక్కినా బాగుండునే
    కదిలే నా గుండెను నువ్ ఆపినా బాగుండునే
    మోసమ్ చేసావె సచ్చిన శెవమైతినే
    మోసమ్ చేసావె సచ్చిన శెవమైతినే
    నిను విడిచిన క్షణమునుండి ఏడువని రోజులే
    ఏడ్చి ఏడ్చి కన్నీరే కనుమరుగై పోయెనె
    వెళుతున్నానే వెళుతున్నానే
    నీకే దూరంగా నేను వెలుగుతున్నానే
    అవుతున్నానే దగ్గర అవుతున్నానే
    చితి చేరే నిప్పులకే చేరుతున్ననే

    • @RakeshRakesh-gx9vt
      @RakeshRakesh-gx9vt 2 роки тому +1

      జారే కన్నీళ్ళకే నే చెపుతున్నా
      ముగిసీ పోయిందిలే ఇక జారకే
      కదిలే నా గుండెకే నే చెపుతున్న
      ఇడిసి పోయిందిలే
      వెళుతున్నానే వెళుతున్నానే
      నీకే దూరంగా నేను వెలుగుతున్నానే
      అవుతున్నానే దగ్గర అవుతున్నానే
      చితి చేరే నిప్పులకే చేరుతున్ననే
      ఆ ... ఆ ... ఆ..
      కత్తితో గుండెను పొడిచి చంపిన బాగుండునే
      సూదితో కళ్ళను పొడిచీ చించిన బాగుండునే
      గొంతుపై కాలెట్టీ తొక్కినా బాగుండునే
      కదిలే నా గుండెను నువ్ ఆపినా బాగుండునే
      మోసమ్ చేసావె సచ్చిన శెవమైతినే
      మోసమ్ చేసావె సచ్చిన శెవమైతినే
      నిను విడిచిన క్షణమునుండి ఏడువని రోజులే
      ఏడ్చి ఏడ్చి కన్నీరే కనుమరుగై పోయెనె
      వెళుతున్నానే వెళుతున్నానే
      నీకే దూరంగా నేను వెలుగుతున్నానే
      అవుతున్నానే దగ్గర అవుతున్నానే
      చితి చేరే నిప్పులకే చేరుతున్ననే

  • @rajeshcharan8657
    @rajeshcharan8657 3 роки тому +175

    కత్తితో గుండెను పొడిచి చంపిన బాగుండునే
    సూదితో కళ్ళను హింసించిన బాగుండు నే ✍🏻👌👌 bro super lyrics

  • @sktelugucrestionschandhuya3927
    @sktelugucrestionschandhuya3927 3 роки тому +10

    Sai acting....
    Nani ajay direction ...
    Dilip anna voice ki...
    Bharatha anna music......
    Oka pedda blockbuster song......❤️❤️❤️❤️no words,.....

  • @నాఛానల్నాఇష్టం

    నువ్వు ఎన్ని చెప్పినా నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలవదు ప్రేమలో ఓడిన ఒంటరి జీవి 😭😭💔

    • @akhilthudum9183
      @akhilthudum9183 3 роки тому +17

      Yes bro

    • @niharikatraders6467
      @niharikatraders6467 3 роки тому +24

      నిజమే నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలువదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @gopikrishna6223
      @gopikrishna6223 3 роки тому +7

      💔💔😭😭😭😭😭💔💔

    • @narayanasiricilla9735
      @narayanasiricilla9735 3 роки тому +5

      Yes

    • @madavisanthosh1077
      @madavisanthosh1077 3 роки тому +17

      S bro kani manisiga puttinapudu thappakunda preminchali premalo odipoyina nastam ledhu miku prema viluva telusu kabbatti repu pelli ayaka baryani kani barthani kani premaga susukuntaru manisiki chadhuvu antha avasaramo prema kuda anthe avasaram chadhuvu lekkunna brathakagalam preminchakapoyina pellichesukogalam kani e rendintilo adhi kolpoyina life west

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 2 роки тому +6

    ఎప్పటికి గెలవదు నిజమైన ప్రేమ పాత జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయి అన్న

  • @janambani
    @janambani 3 роки тому +207

    ప్రేమలో గెలుస్తాం అని ప్రేమిస్తాం కానీ, చివరకు ఓడిపోతాం అని మొదట తెలిస్తే ఇలాంటి పాటలు రాకపోవునేమో

  • @spyedits5980
    @spyedits5980 2 роки тому +73

    ప్రతి ఒక్కడి, కన్నీటి వెనుక ఎన్నో బాధలు💔 ఎన్నో చెప్పుకోలేని కష్టాలు😔. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం ఆవుతే ఆ బాధ అనుభవించే వాడి🥺కి తెలుస్తుంది .💔. 😭😭😭 Miss You ...

  • @LETSGROWANDSHOW
    @LETSGROWANDSHOW 3 роки тому +23

    Acting levels peaks 🙌🙌🙌🙌🙌❤❤❤❤❤❤

  • @shanvikaentertainments06
    @shanvikaentertainments06 3 роки тому +17

    Waiting for part 2 and nani anna ne direction ke vere level

  • @krantikumarboini5459
    @krantikumarboini5459 3 роки тому +193

    మీరు పాట రాస్తున్నప్పుడు...
    పడుతునప్పుడు...
    నేను మీకు ఎదురుగా లేను
    అయిన నా మనసులో ఉండే బాధను
    మీ పాటల రూపంలో చూపిస్తున్నారు అన్నయ్య మీకు ధన్యవాదాలు🙏😭HONEY😭🙏

  • @tollywoodindustry8356
    @tollywoodindustry8356 2 роки тому +41

    ఈ జన్మకి నా ప్రేమ నీకు అకింతం శ్రావణి 😍 నువ్వు ఎక్కడ వున్నా ఎవ్వరితో వున్నా సంతోషంగా వుండాలని కోరుకుంటున్న 😍😍

  • @AnandYadav-ev2gz
    @AnandYadav-ev2gz 2 роки тому +8

    ఈ రోజుల్లో నిజమైన ప్రేమను పొందినవాడు వాడు అదృష్టవంతుడు....💔😒

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives 2 роки тому +46

    ఈ కాలంలో నిజమైన ప్రేమకి విలువ లేదు .....వాడుకొని వదిలేసే వాలనే నమ్ముతారు ... ఇది నిజం 💔💔💔💔💔 పాట మాత్రం బాగుంది అన్న ....🖤

  • @tdp3263
    @tdp3263 2 роки тому +9

    నా లైఫ్ లో ఇలాంటి సంఘటన జరిగింది అన్న .ఇప్పటి వరకూ కోలుకోలేకున్నా

    • @AJAYNARSAIAHARE
      @AJAYNARSAIAHARE 2 роки тому

      It will take time bro I'm also came from your situation only after many obstacles ☹️☹️☹️

    • @AJAYNARSAIAHARE
      @AJAYNARSAIAHARE 2 роки тому

      Don't be empty in life do something make yourself busy then only you will come out from those situations

    • @koyyanadurgarao1972
      @koyyanadurgarao1972 2 роки тому

      Bad luck

  • @nagarajuyoutubar
    @nagarajuyoutubar 2 роки тому +4

    ఎలా రసరా అయ్య ఈ సాంగ్ ఒకసారి వినగానే.. ఇదే ఇదే వినాలనిపిస్తుంది. ఏమన్నా లిరిక్ హా ❤️❤️❤️❤️

  • @shivas9980
    @shivas9980 3 роки тому +48

    Chala chala bagundi Anna .... 😍😍😍😍❤️❤️❤️ Devagan Voice and direction

  • @saikumargundusai8903
    @saikumargundusai8903 2 роки тому +1

    Exlent sai suprrr

  • @radhikashyamala9020
    @radhikashyamala9020 2 роки тому +33

    లక్ష చెప్పినా కోటి చెప్పినా నిజంగా నిజమైన ప్రేమలో చాలా పెయిన్ బాధలు ఉంటాయి అవి ఎవరు మార్చలేరు 😡😡😡😡😡 వెస్ట్ లైఫ్
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @In_Incognito_66
      @In_Incognito_66 2 роки тому

      Yeah bro 😭🥺🥺🥺😭😭😭😭😭😭😭

    • @deva777ff2
      @deva777ff2 2 роки тому

      నిజ మైన ప్రేమ ఎపుడు గెలవదు రాధిక లవ్ లో ఫెయిల్యూర్ అయితే హా బాధ ఎవరికి చేపుకొలేక తనలోనే దాచుకొని నరకం చూస్తుంటాడు చుడు ప్రాణం పోతదే రాధిక 😢😭😭😭😭

    • @radhikashyamala9020
      @radhikashyamala9020 2 роки тому

      @@deva777ff2 ur failure

  • @lsl7913
    @lsl7913 2 роки тому +5

    కత్తితో గుండెను పొడిచి చంపిన బాగుండని కళ్ళల్లో సూదులు కుచ్చిన బాగుండును ఈ లిరిక్స్ సూపర్ అన్న నీ ఆలోచన కు సాల్యూట్

  • @dotinaveen3448
    @dotinaveen3448 2 роки тому +11

    ప్రేమ అనేది రెండు అక్షరాల పదం కానీ అదే రెండు అక్షరాల పదం దూరం అయితే మన జీవితాని సర్వ నాశనం చేస్తుంది

  • @siddagonishivaprasadgowda9051
    @siddagonishivaprasadgowda9051 2 роки тому +4

    Enthoooo feel avuthe ee e lyrics vasthavi. Super up lyrics brother and vocal s and singing super dilipdevagan anna

  • @arunpandu6643
    @arunpandu6643 2 роки тому +37

    కత్తి తో గుండెను పొడిచి చంపిన బాగుండునే ఇక్కడి కెళ్ళి పాట మాత్రం సూపర్💘💘

  • @akali96
    @akali96 2 роки тому +18

    సిగ్గు లేని వాళ్ళని 💕 చేసి ప్రాణం పోతుంది నా ముందే వేరే వాడితో తిరుగుతుంటే నిద్ర పోలేక ఎవరికీ చెప్పుకోలేక చావడం చేత కాక చస్తున్నా కానీ ఏ రోజు ప్రాణం పోతే a రోజు సంతోషం గా వుంటా అని మాత్రం తెలుసు

  • @rowdync4135
    @rowdync4135 2 роки тому +114

    ప్రేమ అనేది ఈరోజుల్లో ఒక నాటకం నిజమైన ప్రేమ ఈరోజుల్లో లీదు దానికోసం ప్రాణం తీసుకున్న పట్టించు కొని మనుషుల మధ్య మనం ఉన్నాం ప్రేమ పేరుతో మోసపోయే జీవితం అంతా బాధ పాడుతుఆరు🥺

  • @surendarreddy7980
    @surendarreddy7980 2 роки тому +2

    గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తు వస్తున్నాయి చాలా చక్కగా రాశారు అన్న పాట

  • @eshwarmeghavath8765
    @eshwarmeghavath8765 2 роки тому +13

    😔..ప్రేమ.. Fake.. కాదు... ప్రేమించే.. వాళ్ళు... Fake.... 🥺💔

  • @subbugovada3669
    @subbugovada3669 2 роки тому +109

    ఎప్పటికీ గెలవదు నిజమయిన ప్రేమ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ravibollarapu7259
    @ravibollarapu7259 3 роки тому +26

    Lyrics & Voice excellent anna

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 3 роки тому +3

    దిలీప్ అన్న గురుంచి ఎంత చెప్పిన టైం సరిపోదు సాంగ్ బాగుంది అన్న యాక్టింగ్ మాత్రం సూపర్ మైండ్ బ్లోయింగ్ బ్రో 👌👌

  • @thuppathurivinod5838
    @thuppathurivinod5838 3 роки тому +191

    2013 నా లవ్ స్టొరీ గుర్తుకు వచ్చింది అన్నా వెళ్లి మళ్ళీ దాన్ని చూడాలి అని అనిపిస్తుంది,😭😭😭

  • @killosiddesawarao6396
    @killosiddesawarao6396 Рік тому +1

    మోసం చేస్తివి సచ్చిన సెవం ఐతీనె😢😢😢😢😢😢😢😢😢😢 మై లవ్ ఫెయిల్యూర్ ఐ లవ్ దిస్ సాంగ్

  • @moulikashwi7873
    @moulikashwi7873 3 роки тому +251

    గుండె ఏదో ఒకరోజు ఆగిపోతుంది నిజమైనా ప్రేమ అప్పుటికి గెలవ్వుదు

  • @kampelaswathi2801
    @kampelaswathi2801 3 роки тому +2

    Manam preminchina varitho jivithantham kalisi undalenapudu premincha vandhu😭😭😭😭😭 .super song bro

  • @savemystatus2011
    @savemystatus2011 3 роки тому +7

    Nanii Ajay Anna direction 🔥🔥🔥✌️✌️

  • @DilipDowli
    @DilipDowli 6 місяців тому +1

    👍👌👌👌

  • @niharikatraders6467
    @niharikatraders6467 3 роки тому +11

    కనులకు వెలుగు అనుకున్న నీ పరిచయం నేడు కానరాక కనుమరుగయ్యింది ... నీ చెదరని చిరునవ్వు చెరగని జ్ఞాపకంలా , మరచిపోని గుర్తులా మిగిలింది .. తొలకరి చినుకులా కురిసిన నీ ప్రేమ అనే జల్లు , నేడు వరదలా మదిని ముంచింది .. నా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ నీ ఊసులతో నిండినది , కానీ నేను నీ జీవితంలో ఒక పేజీగా మిగిలిపోయాను చెలి ...
    I MISS YOU❤️ 11 . ..9,❤️

  • @ashokerra401
    @ashokerra401 2 роки тому +1

    Intha mandi love failure vallunnara

  • @moulikashwi7873
    @moulikashwi7873 3 роки тому +10

    E రోజులో నిజామాయన్ ప్రేమ లేదు అంత ఒక నాటకం a నాటకంలో కొందురు పిచ్చిలు అయిపోతున్నారు మరికొంతమంది ప్రాణాలు తీసుకున్నారు అమ్మ నాన్న లు ఇచ్చానా జీవితం ఒక అమ్మాయి కోసము plz జీవితాన్ని నాసినం చేసికోకండి నా తమ్ముడు 2 మంత్ ముందు ఇదే రోజు చినిపోయాడు ప్రేమ కోసం వాడు లేను లేటు వాడు కోసము మా ఇంటిలో ఇంకా ఎడుస్తు కూర్చుంటున్నారు 😭😭😭😭 plz అర్ధం చేసికోండి ప్రేమ పేరుతో ఎవరు జీవితలుతో ఆదుకోవద్దు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VenkateshV-gh3xm
      @VenkateshV-gh3xm Рік тому +1

      Anna meru kuda dharyam ga vudali Anna ma intlo kuda seme problem kadhananu memu ardham chesukuledu Anna andhuku vadu dhari vadu enchukunadu plz Anna okka ammai kosam thisukuna alochana mana gurinchi alucheche aluchana manaku ravLi Anna thapu ga anni vuntey sorry Anna o

  • @kurakulamaheshm1819
    @kurakulamaheshm1819 2 роки тому +1

    Eroj nen ee song first time vinnanu.
    3 hours lo 15time's ki yekkuvega vintunne unna..
    Nak antha ee song nachindhi superb song

  • @kondapallishiva1726
    @kondapallishiva1726 3 роки тому +20

    E song chala chala bagundhi I remember in my sweet 🥰 movement's in this song 🙏🙏😔😔😭😭❤️❤️

  • @rajinikanthkopparthi2971
    @rajinikanthkopparthi2971 2 роки тому +2

    అన్న ఈ పాట వచ్చి చాలా రోజులు అవ్తుంది కని ఈ రోజు నేను చూశా. చాలా బాగుంది bgm చాలా బాగుంది. ❤️❤️❤️

  • @dilipdevganfans4125
    @dilipdevganfans4125 3 роки тому +5

    Anna superb anna mamulugaedhu anna dilip anna bharath anna me eddari combination lo vacche prathi song blockbuster anna concept chala bagundi anna all best anna

  • @yallappayalla9400
    @yallappayalla9400 Рік тому +1

    Oka ammayi Lage andharu untaru ani anukovadam thappu ammayi true ga unte abbai true ga undadu abbai true ga unte ammai true ga undadhu iddharu true ga unte aa dhevudu vididhisesthadu okari kosam okaru edvadam thappa inkem cheyaleemu chivariki kannelle miguluthayi 😭😞🖤

  • @sravanbattala8393
    @sravanbattala8393 3 роки тому +4

    Waiting for this video bro super acting bagundi

  • @gandhamdurgaihagandhamdurgaiha

    ఈ పాట నా లవర్ కు అంకితం

  • @Dj.Lucky.Mudhiraj
    @Dj.Lucky.Mudhiraj 3 роки тому +20

    Chi dhinamma jivitham 😭😨 ప్రతి అమ్మాయి కి తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించేవారు దొరికితే ఇలానే చేస్తారు.. వాడుకొని వదిలేసే వాళ్ళతోనే జీవితాంతం ఉండాలని అనుకుంటారు💗😡😭😭😭😭😭

  • @sanjuchinnu7520
    @sanjuchinnu7520 2 роки тому +1

    నా లైఫ్ లో నిజంగా ఇలాంటి పాట వింటాను అని అస్సలే అనుకోలేదు అన్న.....సూపర్ దిలీప్ దేవగన్ అన్న

  • @puttashivani1078
    @puttashivani1078 2 роки тому +20

    నువ్వు ఎన్ని చెప్పినా నిజమైన ప్రేమ ఎప్పటికీ 😭😭😭😭😭😭😭

  • @yellaiahchapala2371
    @yellaiahchapala2371 2 роки тому +5

    ప్రేమిస్తే జ్ఞాపకాలు మాత్రమే

  • @lovelyvinaycreations2513
    @lovelyvinaycreations2513 2 роки тому +9

    ఎందుకు ప్రేమిస్తరో తలియదు ఎందుకు వదిలేస్తరో తలియదు ప్రేమ వద్దు అన్నవన్నీ మోసం చేసి పోతారు 😭😭💔💔 అన్న song మాత్రం చాలా బాగుంది 👌👌👌👌

  • @chanduchevva2212
    @chanduchevva2212 2 роки тому +2

    E songs asalu me mind ki ala thaduthai anna entha baga ela rastharu iam a great fan of ur songs

  • @srikanthsree1747
    @srikanthsree1747 2 роки тому +8

    01:29 superb heart'touching words 😭😭

  • @mahasenayouthmulasala5477
    @mahasenayouthmulasala5477 3 роки тому +15

    Nani anna direction lo song vere level ..& sai bro e song thoni ekkadiki top level ki tesukapothadhi e song . Nani anna & sai bro combination lo top level ega ❤️💞

  • @niharikatraders6467
    @niharikatraders6467 3 роки тому +29

    ఈ రోజుల్లో దాదాపు వాడుకొని వదులే అమ్మాయిలు నిజమైన ప్రేమ లేదు నమ్మి మనము పిచ్చెలోము ఆయితము అమ్మాయిలు మాత్రం హ్యాపీ గా ఉంటారు అసలు మనము వలకు గుర్తుకు కూడా రాము 100% నిజం అన్న గారులు

  • @lnaresh5171
    @lnaresh5171 2 роки тому +1

    నిజమైన ప్రేమ అంటే ఇదే బ్రో నైస్ సింగ్

  • @mrjayoff7232
    @mrjayoff7232 3 роки тому +3

    Ajay Anna Direction ✨⚡💥

  • @nareshrajana4433
    @nareshrajana4433 3 роки тому +1

    Bayata kuda Ilane kalchayanamani nice msg ichaaru... Brother...

  • @bhusarapuanilbhusarapuanil3933
    @bhusarapuanilbhusarapuanil3933 3 роки тому +3

    Ajay Tammmudu direction superb ra 😍

  • @piduguanil4563
    @piduguanil4563 3 роки тому +2

    Super direction nanii ajay..✌️

  • @malleshbhaithumoji6058
    @malleshbhaithumoji6058 2 роки тому +4

    ఒక ఆడది తలుచుకుంటే మొగవాడు జీవితం ఏమైనా ఐపోవచ్చు 🙏🙏

    • @sayyadms2215
      @sayyadms2215 Рік тому

      Na life alaganey aindi bro.......chavalna brathakalna ....teliyatledu😭😭😭

  • @kummathividhyareddy2036
    @kummathividhyareddy2036 2 роки тому +1

    😭😭😭😭love ante oka pain ade love failures ke bhaga telusu

  • @kumarmudhiraj1002
    @kumarmudhiraj1002 3 роки тому +4

    Waiting Anna song vere level untadhi🔥💥🔥

  • @pagiderupillodusatheesh8818
    @pagiderupillodusatheesh8818 2 роки тому +2

    చాలా బాగుందన్న రోజుకి ఒక్క సరైన వింటా అన్న సూపర్ సాంగ్

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 роки тому +7

    Super చాలా బాగుంది సాంగ్ అన్న 👌👍😍

  • @polkamlaxmayya5914
    @polkamlaxmayya5914 3 роки тому +2

    సాయి కృష్ణ కోసం ఒక లైక్ కొట్టండి 💔💔

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 3 роки тому +3

    Mouni Yadav expressions queen always you rocking and all the best team members

  • @bannynani-rider
    @bannynani-rider 2 роки тому +1

    Sai Goud anna nijanga super ga act chesav anna nijanga love failure ayithe ala untundho nijanga alane chesav anna super anna

  • @sonyrajvelpula9764
    @sonyrajvelpula9764 3 роки тому +4

    డైరెక్టర్ అన్న సాంగ్ మాత్రం అమ్మతోడు చాలా చాలా బాగుంది ఒక రేంజ్ లో ఉందన్న సాంగ్ సాంగ్ సాంగ్ ఎవరు రాశారో కానీ నువ్వు నువ్వు మూవీకి వెళ్ళిపోతావా ఆల్ ద బెస్ట్ అందరికీ అక్కిరాజు తమ్ముడు గోలేటి రాజ్ స్టైలిష్ స్టార్

  • @devunuriharish6764
    @devunuriharish6764 2 роки тому +1

    Love lo abbài true gàa uñte ammai uñdadhu ammai true ga uñte abbài undadu eddharu true gàa uñte devudu truth or dare game aadathadu 🤦‍♂️🤦‍♂️

  • @sgrchinna1829
    @sgrchinna1829 3 роки тому +5

    Waiting for part 2..

  • @honeydharavathu1768
    @honeydharavathu1768 2 роки тому

    Prema anedi na jeevithaniki papama saapama...true love never ends .but never win toooo....my story is too sad Tq for writing these songs to express my feel and emotion

  • @babueslavath4243
    @babueslavath4243 2 роки тому +3

    ఇప్పుడు కూడా లవ్ లో ఉన్నాను కానీ భయమేస్తుంది ప్రేమను గెలుచుకుంటా నో లేదో అని

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 2 роки тому +1

    Song ..😍 Sai Goud Acting.....👌👌 Deelipvoice...🎧😍👌

  • @sangems232
    @sangems232 2 роки тому +5

    ప్రేమించిన వాలు దూరం అవతే ఆ భాధ వేరేలా ఉంటది పెయిన్

  • @mounikadurgam9808
    @mounikadurgam9808 2 роки тому +1

    True love ki kanniley last ki migileyvi

  • @sampathg7876
    @sampathg7876 2 роки тому +4

    నాజీవితం లో ఫస్ట్ టైం ఏడ్చిన ఒక సాంగ్ విని 🙏🙏🙏

  • @writersingerlingalayadagir2737
    @writersingerlingalayadagir2737 3 роки тому +2

    సూపర్ కాన్సెప్ట్ music Execellent emotional హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ సూపర్

  • @punjugaming7012
    @punjugaming7012 2 роки тому +5

    సూపర్ సాంగ్ 🖤
    Love u forever 💓 love u all

  • @madhupotti7866
    @madhupotti7866 3 роки тому +1

    Ela fake ga prema ani namminche ammaila vallane true ga love chese ammailanu kuda fake love dhinidhi ani chusthunnaru😭😭😭

  • @siddarthroy1690
    @siddarthroy1690 3 роки тому +5

    అందరికీ వెలుగు లేకుంటే చీకటి కానీ ప్రేమించిన అమ్మాయి లేని ఆ క్షణమే జీవితాంతం చీకటి అవుతుంది

  • @bhukyashivamani6482
    @bhukyashivamani6482 2 роки тому +1

    గుండెల్లో దాచుకున్న ప్రేమ మనసుకు గాయం చేస్తే ఎలా ఉంటుందో చూపిన మీ song కి hands up super song

  • @yugandharpeddikotla7787
    @yugandharpeddikotla7787 3 роки тому +3

    E song oka level lo vundhi kirrack

  • @విలేజ్కాతోపులు

    అంత బాగుంది కానీ హీరో వేరే వాళ్ళు ఉంటే సూపర్

  • @eslavathvenkatesh5581
    @eslavathvenkatesh5581 3 роки тому +4

    So heart touching song keep going 💖

  • @hanuhanu6638
    @hanuhanu6638 2 роки тому +2

    నిజమైన ప్రేమని మనుషులు దూరం చేయకుంన్న ఆ దేవుడు దూరం చేస్తాడు

  • @amulyacreations4003
    @amulyacreations4003 3 роки тому +9

    Superb to peddapalli team and directions chala bavunai with best lyrics mainly dilip anna superb 🔥✍️🙏

  • @allamharish6393
    @allamharish6393 3 роки тому +2

    Super direction dady

  • @satyanarayana6106
    @satyanarayana6106 3 роки тому +2

    Excellent, heart touching meaning.
    Super

  • @Lucky14332
    @Lucky14332 2 роки тому +2

    1:29 superb 😍 lyrics

  • @ganeshdappu8924
    @ganeshdappu8924 2 роки тому +3

    నిజమైన ప్రేమకు భాదలు ఎక్కువే

  • @Noname-m1h5r
    @Noname-m1h5r 2 роки тому +1

    Just 3days back naa lover vere vallani pelli chesukoni poyindhi...
    Ee pata tho thanu gurthuku vasthundhi...
    Ee pata rasina vallaki, padina vallaki 🙏🙏🙏😢😢😭😭😭