అనంత పద్మనాభస్వామి ఆలయ 6వ గది ఏ కారణంగా తెరవలేకపోతున్నారు..? దాని విషయంలో వెనుకడుగు ఎందుకు..?

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • మా అనుబందమైన ఈ మరో SNAP CHANEL ను కుడా వీక్షించండి ధన్యవాదములు
    / megahanush
    శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్య క్షేత్రములలో ఒకటి అయిన కేరళ రాష్టంలోని తిరువనంతపురం నగరంలో వెలసి వున్నా అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగలో వున్న ఆరు గదులలో ఐదింటిలో మాత్రమే నిక్షిప్తమైన లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేనిధులు బయటపడ్డ విషయం యావత్ ప్రపంచానికి ఇదివరకే తెలుసు.....అయితే ఆ తెరవ బడని అరవ గది ఏ కారణంగా ఎందుకు తెరవలేకపోతున్నారు? ఎందుకు దాని విషయంలో వెనుకడుగు వేస్తున్నారు దీనిని గురించిన మర్మము రహస్యము ఏమిటి..?
    కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ద్వార తెలుసుకున్న సమాచారం ప్రకారం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పోషించిన వారు తిరువిత్తంకూర్ అనగా విరే ట్రావెన్ కూర్ మహారాజులుగా వ్యవహరించా బడ్డారు వీరు మహా విష్ణుభక్తులు వారి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా జివిన్చేవాళ్ళు ఆ రాజ కుటుంబీకులు అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ భాద్యతను చాల పవిత్రమైన బాద్యతగా భావించారు....ఆ సమయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతలోని ప్రజలు భోజనానికి వాడె పల్లాలు బంగారంతోను నీళ్ళుత్రాగడానికి వాడె గ్లాసులు వెండితోను చేయించుకునేవారు. కారణం ఆ కాలంలో స్టైన్ లెస్ స్టీల్ కాని ఇందాలియం కానీ లేవు పైగా ఆనాడు వెండి బంగారాలు చాల చవుకగా ఉండేవి . వెండి బంగారం డిమాండు కన్నా సప్లై అదికంగా వుండేది....ఫలితంగా బంగారం పేదవాళ్ళకు కూడా అందుబాటులో వుండేది.... ఇప్పటికి గమనిస్తే భారత దేశంలో కొన్ని సామాన్య కుటుంబాలలోని స్రీలకు తమ పుర్వికులనుండి సంక్రమించిన కిలోలకొద్దీ బరువున్న బంగారు వెండి ఆభరణాలు వున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. కనుక ఆ నాటి సామాన్య ప్రజలు కూడా అనంత పద్మనాభస్వామికి వెండి బంగారు ఆభరణాలు ఎక్కువగా కానుకలు సమర్పించి వుంటే ఆశ్చర్య పోనక్కరలేదు.
    ఇక పొతే సుగంధ ద్రవ్యాలలో రారాజు అని పించుకున్న మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ మరియూ బ్లాక్ గోల్డ్ అనికూడా అనేవారు. ఒకప్పుడు భారత దేశంలోని కేరళ తదితర ప్రాంతాలలో మాత్రమే ఈ మిరియాలు అత్యధికంగా పండేవి. అన్ని సుగంధ ద్రవ్యలకన్నా వీటికే అత్యధికంగా గిరాకి వున్న కారణంగా విదేశీయ్యులు సైతం మారక ద్రవ్యాన్ని బంగారం రూపంలో ఇచ్చి ...దానికి బదులుగా వాటి బరువుకు సమతుగే మిరియాలు తీసుకుని వెళ్ళే వాళ్ళు
    ఆ విదంగా కేరళ ప్రాంతంలో విరివిగా పండే మిరియాలను కొనుగోలు చెయ్యడం కోసం ప్రపంచంలోని అనేక దేశ దేశాలనుండి బంగారాన్ని నిపుకున్న నౌకలు వచ్చేవి. అలా సముద్ర తీరం వరకు వచ్చిన బంగారాన్ని భూమి అడుగున రహస్య స్వరంగా మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంద్వార అనంత పద్మనాభస్వామి ఆలయం క్రింద ఉన్న అరవ గదిలోకి తాము తెచ్చిన బంగారాన్ని చేర్చి బద్రపరిచేవాళ్ళు ...
    అంటే ఆ విదంగా ఆ అరవగదిలో స్వామి వారికోసం విపరీతంగా బంగారం దాచబడింది.....నిజానికి ఆ అరవగది నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి......కానీ మరి కొందరు తాంత్రికుల వాదనల ప్రకారం ఆ అరవగదిలో అసలు ఏ సంపదలు లేవు అర్ధ రహితమైన వుత్శాహంతో ,
    దురాశతో అరవగది తెరవడానికి ప్రయత్నిస్తే మిగతా వివరాలు ఈవీడియో చూసి తెలుసుకోండి ....
    Namasthe...!
    Welcome to Telugu UA-cam Channel
    Here You can Find More Interesting Videos in Telugu
    About Aliens Devils Ghosts Hidden Secrets not only This you can find Histories Mysterious Ancient Technology in India or in this World and also you can find Top Countdown videos like Top10 Top20 Top30 in Telugu I will give you Entertainment with knowledge in Telugu unknown facts in Telugu Amazing facts in Telugu Interesting facts
    ► Subscribe Our Channel for Amazing and Interesting facts videos in Telugu

КОМЕНТАРІ • 937

  • @vaddevenkatesh2422
    @vaddevenkatesh2422 3 роки тому +4

    చాలా చక్కగా వివరించారు,ఓం నమో అనంత పద్మనాభ స్వామి ఓం

  • @m.hithaishi3291
    @m.hithaishi3291 Рік тому +1

    Om Shri Anantha Padmanabha Swamy Namah

  • @balupatnaik8338
    @balupatnaik8338 6 років тому +43

    ఇంత సంపదను దేశానికి ఉపయొగిస్తే బాగుంటుంది

  • @sudhakarreddy5611
    @sudhakarreddy5611 3 роки тому +4

    Great

  • @subramanyamjonna4250
    @subramanyamjonna4250 5 років тому +3

    మంచి సందేశం బ్రదర్

  • @jayarajudigumarthi1414
    @jayarajudigumarthi1414 5 років тому +1

    అన్ని గదులు తెరవకుండా చాలాకాలం అడ్డు తగిలారు . కానీ కోర్ట్ ఆదేశాల ప్రకారం 5 గదులు తెరిచారు . లక్షల కోట్ల సంపద వెలుగు చూసింది . 6 వ గది కూడా తెరవ వచ్చు . అన్ని గదులకు ఇదేవిధమైన భాష్యం చెప్పారు . గతంలో ట్రావెన్కోర్ వంశీయులు 1935 లో ఈ గదులు తెరచి తీసుకు వెళ్లిన సంపదకు ఈ మూఢ నమ్మకాలూ వర్తించవా ? 6 వ గది ఇంకా తెరవకుండా నాటకాలు ఆడుతున్నారు . మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత అద్భుతంగా ఉందన్న మాట . మన న్యాయ వ్యవస్థ ఇంత పవిత్రంగా ఉందన్న మాట . నాటకాలు కట్టిపెట్టి 6 వ గది సంపద లెక్కించి జాతి సంపద అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి . ఏదైనా ప్రక్కనుంచి కన్నం వేసే అవకాశాలు కూడా ఉన్నాయ్ . పటిష్టమైన స్ట్రాంగ్ రూంలో భద్రపరచాలి . ప్రజా సంక్షేమానికి నియోగించాలి

  • @narsimhareddy3066
    @narsimhareddy3066 3 роки тому +5

    Superb performance

    • @nvdhsrathramnv4856
      @nvdhsrathramnv4856 3 роки тому +1

      N. V.. Dadsrath ram. Sir. It is indian culture and greatest property by. God. Every indian take to protect and safe. Thank you.

  • @srikakulamdurga4523
    @srikakulamdurga4523 3 роки тому +2

    Om namha shivaya

  • @rajurathod1029
    @rajurathod1029 6 років тому +85

    Elanti viseyalu thelusu kovadam chala estam and nice video

  • @pendyalavenkatasrinivasara3989
    @pendyalavenkatasrinivasara3989 3 роки тому +1

    Nice video.. vo ice narration is superb ... voice modules are as of Ram gopal varma. Superb video

  • @nalinicg879
    @nalinicg879 6 років тому +35

    Great information n great voice. We want more information about our country.

  • @venugopalgoud822
    @venugopalgoud822 3 роки тому +1

    Jai Ananthapadmanabha swamy.

  • @poojithaindla5526
    @poojithaindla5526 3 роки тому +5

    Super 👌👌

  • @rudralavenugopal3380
    @rudralavenugopal3380 3 роки тому +2

    Om
    Anathapadhana
    Swami

  • @rameshkodavali2241
    @rameshkodavali2241 4 роки тому +17

    లైక్ లు అడిగేవారి chenal
    చూడ బుద్ధి కాదు మీ వీడియో బాగుంటే మా అంతట మే మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ లైక్ చేస్తామ్ కామెంట్లు పెడతాం .

    • @ramvelavarthi5321
      @ramvelavarthi5321 4 роки тому

      Brother, the content creators put in lots of time and efforts in research to give us this valuable information, in return all they ask is to subscribe and like, which will motivate them to do further videos.
      I don't think anything wrong in them requesting for like and subscribe

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому

    💯✔️భగవంతుడా నేను ఎప్పంటి నుండి ఈ దేవాలయం కు రావాలని ఉంది.చూడాలని ఉంది.. తండ్రి కరుణించి కణికరించు తండ్రి తర్వగా రప్పించుకొని నీ ధర్శ్ నం కలిగించు..తండ్రి అంనతపద్మనాభ స్వామి యె నమః జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌺🌿🌴🌼💮🌸🇮🇳🙏

  • @janagamswarupa6492
    @janagamswarupa6492 5 років тому +5

    Super video 👌👌👌👌 thanks alot

  • @laxmiusha2laxmi791
    @laxmiusha2laxmi791 4 роки тому +7

    I am thankful to you for showing this video

  • @jayasrikonda8833
    @jayasrikonda8833 3 роки тому +1

    Manchi information Manchi voice chala bagundi sir👌👌👌👌👌👌👌

  • @bhargavisaladi2969
    @bhargavisaladi2969 6 років тому +4

    Chala bagaa chepparu really superb bro keep it up

  • @ushangarirajeshwargoud4193
    @ushangarirajeshwargoud4193 3 роки тому

    most valuable information sir ......i must support ur words ....JAI ANANTHAPADMANABHASWAMY antha mee daya...

  • @naveenattili4465
    @naveenattili4465 6 років тому +4

    Thankyou......sir

  • @drakshayanis1315
    @drakshayanis1315 3 роки тому

    super videos sir elanti video lu mari enno prakshakulaku theliya chayalani kurukuntu tq sir super videos

  • @rohitkandularkvlogs6605
    @rohitkandularkvlogs6605 4 роки тому +3

    Chala good knowledge

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 роки тому +2

    దోపిడికి మారుపేరైనబ్రిటిషువాళ్లే అనంత పద్మనాభస్వామి నేలమాళిగను ముట్టుకోలేదంటే ప్రమాదకరమైన బలమైన కారణం వుంటుందీ

  • @raghuvarma4450
    @raghuvarma4450 6 років тому +15

    Very good videos..
    thank you

  • @manikraoyagnasree8443
    @manikraoyagnasree8443 3 роки тому +1

    Very good secrect information And wish you to continew to high light th

  • @kollamani3337
    @kollamani3337 6 років тому +2

    chala bagundhi artham ayela cheparu

  • @saragadabalaji2
    @saragadabalaji2 5 років тому +15

    Wow super video i want more information this video

  • @subayadaruvuri3221
    @subayadaruvuri3221 4 роки тому +1

    Nice post elate abete chasu vandu

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 5 років тому +3

    మూడ నమ్మకాలు నమ్మని అక్కడి అధికారి పార్టీ 6వ గది తెరవకపోవద మంటే మూడ నమ్మకాలు నమ్మడమే కదా...

  • @venkateshparnapalli1065
    @venkateshparnapalli1065 5 років тому +2

    thanks to given this information

  • @kakinagendra2303
    @kakinagendra2303 6 років тому +3

    Great information sir

  • @SunnyKumar-qp1bs
    @SunnyKumar-qp1bs 3 роки тому +2

    Good

  • @harigopireddytupakula7563
    @harigopireddytupakula7563 5 років тому +8

    Amazing it's super

  • @rameshpudhipatla5366
    @rameshpudhipatla5366 3 роки тому +1

    Jai sreeram 🇮🇳 jai 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @satishganta4276
    @satishganta4276 6 років тому +19

    Anchor is highlight for this video. His base voice, command on subject and explaining about topic is awesome. Congratulations to whole team :)

  • @santhoshbabu6304
    @santhoshbabu6304 5 років тому

    Chala chala chakkaga vivarincharu tq andi

  • @sudhakarboypati281
    @sudhakarboypati281 5 років тому +10

    Valuable information

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 3 роки тому

    అది సముద్రానికి దారి. ఓడల ద్వారా సముద్ర మార్గాన సంపత్తి నీ మార్గం ద్వారా చేర్చారు. అది సముద్ర మట్టానికి దిగువున నిర్మించిన భూగృహమై వుండాలి. ఆరవ ద్వారం సర్పభందనం లా నిర్మించడం మానవ మస్తిస్కాలపై భయం ప్రభావం కలుగుతుంది.

  • @siddusiddustar8084
    @siddusiddustar8084 6 років тому +3

    welldone

  • @kameshwarichanti5336
    @kameshwarichanti5336 3 роки тому +1

    Namo nararayanaya

  • @TheMusclyAdvisor
    @TheMusclyAdvisor 6 років тому +4

    Anna
    Nadhi oka chinna request
    Meru chala manchi videos chesi manchi information isthunnaru
    Kani ah temple lo dorikina lakshala kotlu emainai ???
    Ah sampadha emaindhi ani prashnisthu video chestharani korukuntunna

  • @charanramram3541
    @charanramram3541 4 роки тому

    Super history i love Indian😘😘💓❤💕💝💜💗💕💖

  • @chaitanyasivaram
    @chaitanyasivaram 6 років тому +20

    Very good video with unknown European mystery. Thank you..

  • @santoshkumarpatta5263
    @santoshkumarpatta5263 3 роки тому +1

    Very very super voice and vedio

  • @mohanrao9843
    @mohanrao9843 6 років тому +3

    manchi visayam

  • @chanduvodnala3105
    @chanduvodnala3105 3 роки тому +2

    👌👌🙏🙏

  • @shaikbaba1001
    @shaikbaba1001 3 роки тому +3

    Ya alla

  • @Arunsai1
    @Arunsai1 4 роки тому +1

    Super sir. Explaining in detail is very good.🙏🙏🙏

  • @krishnadasbottu1052
    @krishnadasbottu1052 3 роки тому +3

    Thanks for the update and I look forward to hearing from you soon about the next steps in the process and I hope to hear back

  • @manandhisrikanth2341
    @manandhisrikanth2341 3 роки тому

    Super message

  • @srujanaanthadapula3352
    @srujanaanthadapula3352 6 років тому +10

    valuable information...

  • @NaiduWorldTraveller
    @NaiduWorldTraveller 3 роки тому +2

    నేను ఆ గది తలుపులు టెరవగలను, ప్రజల ముందు చెయ్యగలను. Challenge

  • @kushalpamidi6735
    @kushalpamidi6735 3 роки тому +5

    Jai. Kushal

  • @anantharaobadana8147
    @anantharaobadana8147 5 років тому +2

    Super ga chepparu sir

  • @venkatasrikar24
    @venkatasrikar24 5 років тому +4

    Nice narration with apt modulation..👌

  • @ashokashok613
    @ashokashok613 5 років тому +1

    Thanks for given video

  • @MAMILLAMEGHAMALAMAMILLAMEGHAMA
    @MAMILLAMEGHAMALAMAMILLAMEGHAMA 5 років тому +3

    Supper 🕊👌

  • @radhakrishnakittu7308
    @radhakrishnakittu7308 6 років тому

    Good ,chala claritiga explainchesaru,we want more mistariess from india history

  • @yuga2050SW
    @yuga2050SW 6 років тому +5

    Very good explanation

  • @anjana2605
    @anjana2605 6 років тому +1

    Jai Shri ram Jai Sri Krishna

  • @sudharani873
    @sudharani873 5 років тому +3

    I love history

    • @nicky7444
      @nicky7444 5 років тому

      I like to good vidios

  • @vijaykumarkrishnam8211
    @vijaykumarkrishnam8211 3 роки тому

    Respected Thirumala Thirupati Devastnam.

  • @nethrar5323
    @nethrar5323 6 років тому +4

    Chala baga explain chesaru 😍😍😍

  • @nareshbegari5694
    @nareshbegari5694 5 років тому +2

    Super

  • @kumarkumari531
    @kumarkumari531 5 років тому +4

    Thanks for giving this amazing information. These type of things we want to know

  • @dotishiva4904
    @dotishiva4904 3 роки тому +1

    🙏

  • @hingolirajitha9179
    @hingolirajitha9179 6 років тому +3

    super sir

  • @prudhviputti9670
    @prudhviputti9670 5 років тому +1

    S bro ilanti vishayalu i generation valla ki chala avasaram

  • @vikkiprabhukumartungana4253
    @vikkiprabhukumartungana4253 5 років тому +4

    Super video,extent......
    But Che Guevara life medha oka video chayandi plzzzzz......😊😊😊

  • @coolmind2856
    @coolmind2856 5 років тому +1

    Thanku so much

  • @kaasumkasu9864
    @kaasumkasu9864 4 роки тому +3

    సంపద ఏమో కానీ, శవాలు పుర్రెలు ,కుప్పాలకుప్పాలగా దొరుకుతాయ్
    Tag:- pond లో మొత్తం నీటిని బయటకు తోడేస్తే 6వ గది అదంతలాఅదే open అయిపోతాది

  • @ravimudhiraj1456
    @ravimudhiraj1456 5 років тому +2

    Jay Jay Shree Ram

  • @jyothijyo7276
    @jyothijyo7276 4 роки тому +5

    I like this video very much and very interesting to see and we can understand so many things

  • @bommasuvarnabommasuvarna9415
    @bommasuvarnabommasuvarna9415 3 роки тому +1

    🙏🙏🙏🙏

  • @2566363
    @2566363 6 років тому +6

    very good information a bout the ancient temples...
    But plz get the information about that gold and armaments which is handovered by the Government of India.
    Government should inform the valuables and where they kept,how much we have,,for which purpose the government is using the money . could you plz get the more information about all this money...all the Indian people should know...with that we can kill the poverty in india....politicians should answered in this matters...I think it's useful for our country...

  • @NAVADEEP323
    @NAVADEEP323 6 років тому +2

    Nice information

  • @vamsipaluru6858
    @vamsipaluru6858 6 років тому +6

    Super video
    Try to more information

  • @akilrayapudi4787
    @akilrayapudi4787 6 років тому +2

    excellent

  • @maheshkalla1209
    @maheshkalla1209 6 років тому +5

    Super video bro

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 6 років тому +2

    Very nice

  • @yerriswamy6916
    @yerriswamy6916 4 роки тому

    Yes Ur right

  • @MadhuVarmaprince
    @MadhuVarmaprince 4 роки тому +10

    Good narration 😍

  • @arunaveeranki7280
    @arunaveeranki7280 6 років тому +2

    Super frajilistic expiali docious

  • @surakshasevasangamtelangan2049
    @surakshasevasangamtelangan2049 5 років тому +14

    Wow it's amazing.... Nice presentation

  • @tejamanohar6112
    @tejamanohar6112 3 роки тому +1

    Supper

  • @mmskunavaram393
    @mmskunavaram393 6 років тому +6

    Nice work

  • @దృతరాష్ట్రుడుదుర్యోధనుడు

    నున్వ్ చేసే ప్రతి వీడియో చాల బాగా ఉంది

  • @poojipriya7946
    @poojipriya7946 6 років тому +11

    Yes

  • @satishacharya4575
    @satishacharya4575 3 роки тому

    Excellent information

  • @bangsas
    @bangsas 5 років тому +14

    How about using this hoard of treasure here in this temple and elsewhere to eradicate problems of India? No disrespect to the religious sentiments people have but the main priority should be the development of India and it's people. Even though temples running their own social schemes to help underprivileged ones but their services reaching only to some extent and its quite limited.
    India has been facing so many problems like national debts(82 lakh crores debt as per now), unemployment, unable to provide good infrastructure to the public due to lack of funds. Keeping dead assets for centuries in the temples serves no purpose to anyone.
    Many people will not agree with me but this is my opinion. Apologies if anyone gut hurt.
    Thank you,
    Love India

    • @brajyalakshmi8455
      @brajyalakshmi8455 5 років тому

      ::नबा.]नें;;::नचए.:ऩ:::ख़::नेi:.त्रत:!ञ:क्रi{नुन्नन्..

  • @shanthizangiti8550
    @shanthizangiti8550 Рік тому

    Om namo venkateshaya om namo lakshmi narayana madhurameenakshi kanchi kamakshi

  • @pavanrocky008
    @pavanrocky008 6 років тому +11

    Very good... Superb videos... We want more from you

  • @kumarkumari531
    @kumarkumari531 5 років тому +4

    Jai padmanabha swami

  • @Killi_Mohan
    @Killi_Mohan 6 років тому +12

    No words
    Great video 👌👌👌

  • @SP-pg5ew
    @SP-pg5ew 4 роки тому +1

    great video

  • @muthaiahregallamuthaiah8152
    @muthaiahregallamuthaiah8152 4 роки тому +4

    సాహసం లో సాహసం

  • @JNAAVenkataKarthik
    @JNAAVenkataKarthik 6 років тому +10

    Wonderful information bro

  • @hemavathi5634
    @hemavathi5634 3 роки тому

    Goodnews